Тёмный

Chandrababu Naidu Case: Dr. Jayaprakash Narayan's comments || Dr. Jayaprakash Narayana 

JP Loksatta
Подписаться 323 тыс.
Просмотров 133 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 598   
@MAHENDRA0853
@MAHENDRA0853 Год назад
చాలా చక్కగా వివరించారు JP sir.👌👌👌 ఇలాంటి పనులు రాజకీయాలలో చేసుకుంటూ పోతే కాస్తా మంచి పనులు కూడా జరగవు. ఎందుకంటే ఏ పని చేసినా అపోజిషన్ పార్టీ అధికారం లోకి వస్తే జైలుకు మాత్రం పోక తప్పదు అనుకుంటే అంతే సంగతులు.... కాబట్టి రాజకీయాలు మంచిగా మారాలి అంటే మొదటగా ఓటర్ మార్పు తో మొదలవ్వాలి.👍👍👍🙏🙏
@Dthyagraj
@Dthyagraj Год назад
Vella.ci.cbn.mudipulu.chandindamo
@Dthyagraj
@Dthyagraj Год назад
Siggu.lada.nicu.e.state.ment..ichhaci
@adusupalliugandhar8500
@adusupalliugandhar8500 Год назад
సర్ నమస్తే మీరూ బాగానే చెప్పారు కాని చాలా ఆలస్యంగా స్పందించారు ఎందుకంటే మీరూ చదువుకొన్నవారు, మేధావి విశేష అనుభవం గలవారు కాని కొంచెం ముందుగా స్పందించి ఉంటే చాలా బాగుండేది
@rambaburam418
@rambaburam418 Год назад
సార్ మిమ్మల్ని కూడా కమ్మ కులం అనో, టీడీపీ అనో అంటారు వద్దు సార్, జనాలు మరితె తప్ప ఎవరు ఏం చెయ్యలేరు
@As24channel
@As24channel Год назад
అన్న జనాలు మారరు. వాళ్ళ జీవితాలు అంతే ఇంకా.
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 Год назад
🕉️ చక్కటి సందేశం. విద్యా,న్యాయం, రక్షణశాఖ, అమ్ముడుపోయి, ముర్ఖులుగా తయారైన రాజకీయ పార్టీలు.
@Abcd-n7y
@Abcd-n7y Год назад
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం. కానీ మీ లాంటి వారు పాలనలో లేకపోవడం మా దురదృష్టం😢
@hellowakeup6848
@hellowakeup6848 Год назад
Ilanti kula picchi vedhavalu politics waste
@arunasrilakshmi1068
@arunasrilakshmi1068 Год назад
A true leader with vision who can impact the youth.Educational institutions should avail people like Jayprakash ji who can transform the youth minds.
@moral812
@moral812 Год назад
You said 💯 percent correct 🙏 Sir 🎉 Excellent 👌👍
@silver90sbioneet47
@silver90sbioneet47 Год назад
మీరు చెప్పే మార్పులు అనింటిని చేయాల్సింది రాజకీయ నాయకులే... వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కూర్చున్న కొమ్మని నరుక్కొరు... ఇది అసాధ్యం
@Prakash_M
@Prakash_M Год назад
ఈ లెక్కన అవినాష్ రెడ్డి కేసులో జగన్ ని అరెస్ట్ చేసి జైలుకి పంపితే సరిపోద్ది!
@SrinivasaraoJujjavarapu-tz1mz
Alagaithe ok!
@madanmohan5910
@madanmohan5910 Год назад
ఇప్పుడున్నవి క్షుద్రరాజకీయాలు రాజ్యమేళుతున్నాయి కేంద్రం పూర్తిగా బాధ్యత వహించాలి
@bhargavitummala6726
@bhargavitummala6726 Год назад
సార్, ఈ ముఖ్యమంత్రికి పాలన తెలియదు. ఈ మనిషికి తెలిసింది ప్రభుత్వ ధనంతో ఓట్లు కొనడం, నచ్చని వాళ్ళను, ప్రశ్నించిన వాళ్ళను హింసించడం. ఇతనికి ఎదుటి మనిషి యొక్క స్థాయి, స్థితి కనపడదు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం. ఈ వ్యక్తిని జైలులో పెట్టండి.
@SrinivasaraoJujjavarapu-tz1mz
Andhra prajalu gorrela manda 🐑
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 Год назад
Good comments.
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
Yes
@G2nesh2s
@G2nesh2s Год назад
హహహ.. అందుకే పెట్టారు ఇప్పుడు.. చంద్రబాబుని.
@Ravi-ne8bo
@Ravi-ne8bo Год назад
Yes
@narasimhaswamy3728
@narasimhaswamy3728 Год назад
It appears the anchor is not matured enough to interview a personality like Dr. Jayaprakash Narayan garu.
@greenreddi6512
@greenreddi6512 Год назад
she questioning the answers of JP
@karunakararaoch4507
@karunakararaoch4507 Год назад
నేరస్థులు అధికారంలోకి వస్తే నిజాయితీ కలవారు జైళ్లకు వెళతారు.👍👍 Dr. BR. అంబేద్కర్ 👍👍. ఇప్పుడు అదే జరుగుతోంది. అందరికీ తెలుసు, అయినా Ptm బ్యాచ్ jail రెడ్డిని సమర్థిస్తున్నారు
@avinashteja1620
@avinashteja1620 Год назад
Vennupotu vote kinotu kammaravati Anni partylatho pothu sigguleni janmalu kammaravati
@ARJUN_192
@ARJUN_192 Год назад
రెండెకరాల రైతు కొడుకు రెండు లక్షల కోట్లు ఎలా సంపాధించాడు రా... అంత నిజాయితీపరుడైతే??
@SrinivasaraoJujjavarapu-tz1mz
Reddipalem kavala?anni parteelu vote ki notlu panchtai
@G2nesh2s
@G2nesh2s Год назад
చంద్రబాబు నిజాయితీ పరుడన్నవాడి నిజాయితీ ప్రశ్నించదగినది
@avinashteja1620
@avinashteja1620 Год назад
@@SrinivasaraoJujjavarapu-tz1mz addanga dorikina donga ki nuvv support aaa,, kammolla kulavruthira babu
@balajikancherla
@balajikancherla Год назад
Sir, what you have talked about MLA’s problems. That’s really great and true
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 Год назад
Dr JayaPrakash please enlighten young with Rights and responsibilities with Constitution and Focused attitude with honesty and integrity.
@LIFE143.
@LIFE143. Год назад
Plz save AP sir...😢😢😢😢😢😢😢😢😢😢😢😢 no roads..no industries..no jobs...no peace..we want development sir....plzzzzz...we want peace
@dasaradhd4910
@dasaradhd4910 Год назад
ఈ రోజు హై కోర్ట్ లో స్కిల్ కేసు FIR ను కొట్టివేయండని, CBN తరుపున లాయర్ లుద్రా తమ వాదనలు వినిపిస్తే, ప్రభుత్వం తరుపున వాదిస్తున్న పొన్నవోలు, తమకు వారం రోజులు సమయం కావాలని అడిగాడు. అదేమిటి, అన్ని ఆధారాలు వున్నాయి కాబట్టే కేసు పెట్టాము అంటున్నారు కదా, మరి ఎందుకు లాయర్ పొన్నవోలు మళ్ళీ టైం అడుగుతున్నాడు ?. దీనిని బట్టే, అర్ధం అవుతోంది కదా, ఏ ఆధారాలు లేకుండా ఫేక్ కేసు పెట్టారు అని.
@knmurty5869
@knmurty5869 Год назад
జడ్జి గారు అంత సమయం ఇవ్వటంలో ఆయన నిర్ణయాన్ని శంకిం చి లోద్రాగారు ట్వీట్ చేశారు అని అర్దం అవుతుంది
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 Год назад
Cid ఇంతకాలం పరిశోధన చేసి డబ్బులుఐఏఎస్ అధికారుల ఒత్తిడి చేసి వారిచే విడుదల చేయించి షేల్ కంపెనీలకు మళ్లించిన విషయం చంద్రబాబుకు తెలి యదా.మీరు విచిత్రంగా మాట్లాడుకున్నారు.మీలాంటి వారు మదికట్టుకొని మార్పు అంటే ఎలా వస్తుంది.ఒక కుంభకోణం కాదుకదా.ఐటీ పంపిన నోటీస్ లు చట్టవిరుద్ధమా.ఒకమాట మధ్యలోన్నారు లోతుపాతులు తెలియదన్నారు.సంతోషం.మీలాంటి వారు కూడా సందిగ్ధంగా మాట్లాడడం విడ్డూరం. ఏకోశా నో......
@venugopal-ii6vd
@venugopal-ii6vd Год назад
Vaadu kooda reddy that too in past lo cbn ki against argue chesina Vaadu judge dhagara case undhi high court lo ....lodra not before judge tisukovalisindhi to avoid unnecessary headaches
@dasaradhd4910
@dasaradhd4910 Год назад
@@venugopal-ii6vd ledu, aa judge adigadu, do you have any objection? Leda Vere judge daggaraku velthara ani. Ludhra said, no problem,you can continue.
@prasadbolla4579
@prasadbolla4579 Год назад
​@@My-Vlogs..Atleast rendu aadharaalu chuste chalu, kanneesa adharaalu chupinchakunda Tuglak la chese ela?
@narasimhaswamy3728
@narasimhaswamy3728 Год назад
Request Dr JP sir to use his discretion to give interviews to competent channels and anchors
@kah455
@kah455 Год назад
Bro in news channels there will be only roaring with our point they use himas trp
@usham1529
@usham1529 Год назад
I fully agree with Jo’s comments on the subject
@venkatreddy8829
@venkatreddy8829 Год назад
JP has been consistent always and very objective
@venkataramanadudipalli5226
@venkataramanadudipalli5226 Год назад
Sir very good nijayathiga matladinaru
@PoshannaVivek
@PoshannaVivek Год назад
నూటికి నూరుపాళ్లు అలాగే జరుగుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారానికి తిడుతున్నారు
@raaaa45
@raaaa45 Год назад
Well explained.......only revenge politics.....
@rajendrayeluri6480
@rajendrayeluri6480 Год назад
Now you are correct and impartial Go ahead you will be honoured
@dannanaraminaidu7853
@dannanaraminaidu7853 Год назад
💯💯💯💯💯 Nijam Nijam sir 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@sudhakaravaleti1405
@sudhakaravaleti1405 Год назад
He was IAS officer, might be faced many problematic oral orders of politicians, he knows how ministers torchers officers to sign for unwanted things and escape when it becomes problems. He should remember it and support officers
@gkreddy4230
@gkreddy4230 Год назад
బాబు సీఎం గా ఉన్నప్పుడు మంత్రి మండలి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి అనుమతి ఇచ్చి డబ్బు కేటాయించింది. తరువాత ఆ కార్పొరేషన్ సిమ్మన్స్ సంస్థ ఏవో కుంభకోణాలు చేశాయి వీటితో సీఎం కు మంత్రులకు ఎం సంబంధం అని అడుగుతున్నాడు జెపి గారు. కేసు ఇదే అయితే సిద్దార్థ లూత్రా ఈ చిన్న విషయాన్నీ జడ్జి ముందు నిరూపించలేకపోయాడా?
@G2nesh2s
@G2nesh2s Год назад
Super 👍
@appreciatelife87
@appreciatelife87 Год назад
😂😂 నీకు తెలుసు ఆ కోర్టు లో ఏమి జరుగుతుందో
@dhanarajkujja4177
@dhanarajkujja4177 Год назад
Mi Reddy batch yentraa rastraniki ilaa thagilaaruuu
@srinivasaraovankayalapati7045
Mee Pichi reddy's thelisina vi court and judge ki theliyavu.
@krishnaraochitti7748
@krishnaraochitti7748 Год назад
Sir మీరు చాలా మంచి గా చెప్పరు,
@prudhvi12345
@prudhvi12345 Год назад
Great analysis JP garu. Sir, Need moral support to CBN garu. illegal Case. No rule of law in AP.
@kolavenkatasubbaiah6818
@kolavenkatasubbaiah6818 Год назад
Respected.j.p.gari.ప్రవచనాలు.పాము.చావదు.కట్టే.విరగడు.శ్రమదేనికి.
@venkateswarluchepuri8332
@venkateswarluchepuri8332 Год назад
Sir, if the CMs go on taking revenge like this is it good for state?Legally the misused public money can be recovered. Your idea is very nice.
@rache_automechhub
@rache_automechhub Год назад
Anchor should develop calmness and patience when interviewing such insightful person. Hope team takes care of this.
@D2D9
@D2D9 Год назад
Excellent Sir
@bhargavitummala6726
@bhargavitummala6726 Год назад
కేసు పైన కేసు జగన్, చంద్రబాబు పై పెడుతున్నాడు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపే . దీనికి హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రులు సుమోటోగా తీసుకొని ఆంధ్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.
@SrinivasaraoJujjavarapu-tz1mz
Andha prajalu gorrelu
@Prasar536
@Prasar536 Год назад
Only higher courts can help. Jagan is backed by BJP. No doubt in that
@saipadmanayanakodali8381
@saipadmanayanakodali8381 Год назад
Ultimately u are giving a genuine analysis thank you.
@krishnayyapothineni3291
@krishnayyapothineni3291 Год назад
Your legendary sir
@madeinandhra12-rk5mw
@madeinandhra12-rk5mw Год назад
Quick question sir - if 300 crores were lost - why it took so long for us to realize? Yes I agree we should not end up in revenge politics!
@reddydn2929
@reddydn2929 Год назад
Super sir we are with you sir
@vidyasagaravancha8733
@vidyasagaravancha8733 Год назад
Even now, CBN and his lawyer are not arguing in a right way why these charges are not applicable to them. Instead, they are basing on technical points for scrapping of the case. This itself shows how deep CBN get immersed in this case.
@neravetlaabhishek7223
@neravetlaabhishek7223 Год назад
మేదవి జేపీ కి తెలియదా అయినా తన కులం ఆయన్ను నిజం చెప్పనివ్వడం లేదు
@shyamprasad9435
@shyamprasad9435 Год назад
​@@neravetlaabhishek7223Rey manchigaa matladithey kulam antagattey state lo vunnama😂😂
@shyamprasad9435
@shyamprasad9435 Год назад
U need to know lot of things.....cbn lawyers were not applied for bail in this case....bez they know they have done nothing wrong in it....
@inglewood737
@inglewood737 Год назад
it is fabricated case..heritage foods of chandrababu niadu has paid 150 crores as taxes alone between 2014-2019 why he have to corruption for 118 crores..he could have easily evaded taxes showing less profit and used that amount ..psycho jagan has 31 cases and 1172 crores bribe which he started sakshi and bharti cement..but he is CM..pathetic selection by people..he just destroyed AP now telabgan with just 3 crore population overtook AP with 5 crore population..in 2023..shameful
@aparnavaddineni5971
@aparnavaddineni5971 Год назад
Sir, I joined your party, again I will if you lead, these TV debates won't do any good for people Sir, have to do something and we need a leader like you
@sv2200
@sv2200 Год назад
ఏ జంతువులకు పక్షులకు ఏ జాతికి లేని వివక్షల కక్షల వలయము మనిషిని చుట్టూ ముట్టడము వలననే ఇన్ని తరంగాల అంతరంగాలు సర్ , వీటి కట్టడికై ఏర్పాటు చేసిన న్యాయ ధర్మ చట్టాలు అన్నీ చేతులలోకి తీసుకుంటూ ఇష్టా రాజ్యములేలుతున్న వారి వలననే ఇన్ని కష్టాలు నష్టాలు , మీ మాటలు చేతలు వింటూ ఉంటే నే రామ రాజ్యంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది కదా అందరికీ , అదే అమలులోకి వస్తే అద్భుతాలు చూడగలము అనిపిస్తూ ఉంటుంది మాకు, ధన్యవాదములు సర్ 👌👌👍👍💐💐
@raghuparedla362
@raghuparedla362 Год назад
ఒక వ్యక్తి ఇదే స్కాంపైన 2018లో CID కి కంప్లైంట్ ఇచ్చారు , కానీ అప్పుడు దీని పైన ఎటువంటి విచారణ జరపలేదు. దీని బట్టి అప్పటి ప్రభుడత్వానికి ఏ విషయం పైన పూర్తి అవగాహనా ఉంది, కానీ కావాలనే action తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు ? ఈ కోణం లో కూడా JP గారు ఆలోచించాలి .
@avnraorao4092
@avnraorao4092 Год назад
Correct.sir
@rajakishore_pilli
@rajakishore_pilli Год назад
మీ పక్షపాఠం ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వారు
@shivagangapuram1831
@shivagangapuram1831 Год назад
mundu nuv sarigga vinu
@chait8569
@chait8569 Год назад
Orey pakshapatam kaadhu raa PATHAM, adhi pakkana pedithe nuvvu yekkada vunnavo teliyadhu kaani memu 2019 tharuvatha vunna company lu teesesthe yemu cheyali ardham kaka malli Hyd ki vachi chankanaakuthunnam, yenni jobs vachaai raa YSRCP govt vachaaka? Nee free gaa panche dabbulu vasthe vesuko vote lu
@BharathKumar-el2cb
@BharathKumar-el2cb Год назад
నీకు knowledge లేదు. అనుకుంట. ఒక నిజాయతి గల మేధావిని అలా నిందించడం సంస్కారం. కాదు
@DIML3309
@DIML3309 Год назад
Prajalu thelivaina vallu aythe desam ila endhuku edusthundhi
@mohithvarigonda9516
@mohithvarigonda9516 Год назад
ee comment lo kuda pakshapatham memu chustunnam
@chandureddy4398
@chandureddy4398 Год назад
జగన్ మీద ఉన్న cases గురించీ వివరించండి సారు.. ఇవి అన్నీ జడ్జ్ గారికి, లోద్రా గారికి కూడా తెల్యవు పాపం.😢
@slasher4328
@slasher4328 Год назад
Rey fulka, jagan scam cheyyaledhu antava aithe?
@c.suryasrinivas4556
@c.suryasrinivas4556 Год назад
Super, super, super sir
@sasipriyanuthalapati4058
@sasipriyanuthalapati4058 Год назад
Well said sir🙏
@sreedharbannur113
@sreedharbannur113 Год назад
Sir, but CID saying that Officials already warned about company, but looks like Babu forced to release amount
@trcrao5993
@trcrao5993 Год назад
Sar మీరు చెప్పిన విష్యలు అన్ని, కళ్లకు కట్టి నట్లు వివరించి చెప్పారు., ovting కుడ పటిష్టమైన online పద్దటిగా చేసె ఆలోచన చెందిసార్.
@GanguEgavinti-li5ef
@GanguEgavinti-li5ef Год назад
Chala chala manchi ga chepparu sir ,Elanti vishayalu elega kachithanga vivarinchalsina avasaram eppuduna paristhulo chala avasaram prajalaki rajyangam chalavaraku Enka teledu kanuka melanty visheshakulu kachithanga samajani ki avasaram ,
@jagadishdasari6466
@jagadishdasari6466 Год назад
The greatest opportunist of our times...This person!
@beingrational1302
@beingrational1302 Год назад
Sir i have listened to your talks and never found someone with as much knowledge, understanding and vision about Indian politics as you have. Kindly get into active politics again. India needs you.
@sairamavr8088
@sairamavr8088 Год назад
Sairam Excellent analysis sir❤
@hareeshitusa860
@hareeshitusa860 Год назад
Sir any amount goes from Govt. that should be used for the people properly , not to benefited one person or one agency.
@krishnareddy5401
@krishnareddy5401 Год назад
ఎయిర్ పోర్ట్ లో కత్తులతో మాత్రమే పొడవాలి
@slasher4328
@slasher4328 Год назад
Chandra babuni adagandi eesari podusthademo.
@srinivasakothapalli2786
@srinivasakothapalli2786 Год назад
Sir, you are the leader. Please support JP sir to become CM.
@madhurvmadhu8115
@madhurvmadhu8115 Год назад
👌🏼
@NageswaraRaoPokuri-t5g
@NageswaraRaoPokuri-t5g Год назад
Meeru super sir
@cvenkat7766
@cvenkat7766 Год назад
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెట్టిన ......................... .................................................. ........................... కదరా సుమతీ !
@ratnagirisivaprasad
@ratnagirisivaprasad Год назад
Well Said
@srinunadipudi7191
@srinunadipudi7191 Год назад
Excellent speech
@rp-ur6gd
@rp-ur6gd Год назад
SIEAMS COMPANY never invested 90 % as per GO. JP sir please read remind report. Please don’t support a corrupt CBN. Please go through CID report. Clearly principal secretary didn’t approve the whole deal. Please don’t deviate from the subject.
@srinivasamchcsm2960
@srinivasamchcsm2960 Год назад
He was an IAS but not judge and talking about case in the court
@inglewood737
@inglewood737 Год назад
it is fabricated case..heritage foods of chandrababu niadu has paid 150 crores as taxes alone between 2014-2019 why he have to corruption for 118 crores..he could have easily evaded taxes showing less profit and used that amount ..psycho jagan has 31 cases and 1172 crores bribe which he started sakshi and bharti cement..but he is CM..pathetic selection by people..he just destroyed AP now telabgan with just 3 crore population overtook AP with 5 crore population..in 2023..shameful..CID is state control.why cant he give to CBI
@anhsirkk9446
@anhsirkk9446 Год назад
Tamil Nadu lo Stalin netrutvam lo sabhyata samskaram nerchukuntunnara..! 😂 Didnt expected these words from you sir..!
@mkvln01
@mkvln01 Год назад
😂
@ramakanthreddy3589
@ramakanthreddy3589 Год назад
100% sir..👍
@trinadh9938
@trinadh9938 Год назад
Well said sir
@kranthikumar9141
@kranthikumar9141 Год назад
Well said sir!!
@vyasakaveendra7510
@vyasakaveendra7510 Год назад
It’s all Aranya Rodan only in this country. JP should write his concerns to all DCs countywide.
@MounikaTamma
@MounikaTamma Год назад
Sir, where is your voice when Jagan got arrested ? Where you in party TDP organized ?
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Год назад
అయినా రేపు ఎన్నికల్లో ఒక ఎమ్మేల్యే దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే, మరి ఎక్కడ నుండి తేవాలి ఆ డబ్బుని, దీనికే జైల్లో పెడతరా?
@G2nesh2s
@G2nesh2s Год назад
😅😅😅
@Naveen99922
@Naveen99922 Год назад
Jayaprakash Narayana garu, Do you think Court will not think your aspects Without Dates Without Signatures Contracts were Made How Can Chandrababu Naidu released the money ??
@dancingvindhya2008
@dancingvindhya2008 Год назад
Good Evening sir 🙏 ❤ Rendu Government palana Time lo lancalu vunnavi Sir Minstrilu Aandarini Investgestion cheyalli Sir
@drajasekhar55
@drajasekhar55 Год назад
This argument is faulty. Seems partial in approach.
@viswanath4473
@viswanath4473 Год назад
Ycp channels chustunnav anukunta alane anipistadu
@appreciatelife87
@appreciatelife87 Год назад
JP is saying, In similar way YSR Raja Sekhar Reddy also should be accused and arrested for Volkswagen case. Mr.Paytm, You don’t like when somebody talks truth?
@SrinivasaraoJujjavarapu-tz1mz
@@appreciatelife87 jai Paytm
@manikantatatvamasi7804
@manikantatatvamasi7804 Год назад
Case after case to corner CBN - skill development case, fibernet case, IT case, inner ring road scam, amravati land case. Looks like AP govt is bent on winning 2024 at any cost. Time will decide the future of AP state. Hope people's ignorance is reduced .
@vadakaveeresh879
@vadakaveeresh879 Год назад
ఈ జగన్ గారికి చట్టమే తెలియదు.
@KarthikReddy-u8x
@KarthikReddy-u8x Год назад
well said sir..we are afraid of jagan politics. he forgot devlopment and doing dirty politics
@dasarisathibabu9970
@dasarisathibabu9970 Год назад
JP sir , Good explanation
@manichakravarthia820
@manichakravarthia820 Год назад
Sir. Tomorrow Jagan can also claim .. it was cabinet decision . . So he got benefited.. it should be officials responsiblity.. possibly is there correct
@gundabattinisunilagricultu625
సర్ అన్ని స్కాములు చట్ట సభల్లో ఆమోదం పొందిన రాజకీయ నాయకులు వారి ఆమోదం పొందిన ఆ స్కాములు బయటపడిన తర్వాత వాళ్లందర్నీ వదిలేయాలా అదేనా మనకు సంబంధం లేదు అధికారులు వేరే ఉందని అధికారులు అధికారులు ఎవరి ఒత్తిడి వల్ల తప్పు చేస్తారు
@mohulthanvisaata3456
@mohulthanvisaata3456 Год назад
In your life time this is one of the self motto interview
@jashuvadp6805
@jashuvadp6805 Год назад
Anchor ask very good questions 👌.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 7 месяцев назад
ఇండిపెండెంట్ గా పోటీ చేయించి గెలిచిన వారికి అధికారం యివ్వాలి/
@subrahmanyamgn1947
@subrahmanyamgn1947 Год назад
Correct sir.
@vivekpalle
@vivekpalle Год назад
JP Sir, currently central govt shares 41% of their taxes to state govt. Is it not possible for the state govts to devolution certain % of the state taxes directly to local bodies like Gram Panchayats, Municipalities etc. If it is not possible, can you explain why.?
@Nalla_007
@Nalla_007 Год назад
As per 73rd/74th CAA-1992, state finance commission(A-243I) can recommend the share from state taxes, but it provide recommendations only n finally state has a discretionary powers. There is a provision to devolve finance powers to local bodies but state won’t do because state don’t want to lose their control over local bodies. As of now Kerala state only provided all power to local bodies …
@swarnav4486
@swarnav4486 Год назад
When there's an extreme breach of democracy from the elected CM, what's the recourse we can take.
@varaboyinaprasad3042
@varaboyinaprasad3042 Год назад
Everyone has to be understood,
@phanikiran2059
@phanikiran2059 Год назад
Sir, you didn't understand the scam.
@HarrisVid
@HarrisVid Год назад
Arrest అక్రమం ఆయితే కోర్టు కి తెలియదా, do you think courts are Dumb.
@srinivasaraochagarlamudi7871
YE COURT?, NADYALA COURTA? HIGH COURTA? SC COURTA? sc pradhana nyayamurthy chandasasanudu Dy chandrachud, akkada matram nyayam charuguthundhe
@rajtarun7785
@rajtarun7785 Год назад
Remand vidinchadam siksha veyadam okati kadhu brother...case merits medha inka arguments jaragaledhu
@G2nesh2s
@G2nesh2s Год назад
That's a good question..He questions the credibility of the courts indirectly..Can he guarantee the money lost be brought back by political approach??no the way to regain the stolen money is by arresting the main culprit..that is CBN
@ashish48395
@ashish48395 Год назад
Mari Avinash reddy gadni arrest cheyakunda em piktunnai ra court lu,cbi lu😡🤷‍♂️
@SrinivasaraoJujjavarapu-tz1mz
@@ashish48395 Aa Okkatee Adagoddu
@tejashine3326
@tejashine3326 Год назад
ప్రత్యర్థికి ఆయుధాన్ని ఇచ్చి, పోరాడి గెలిచేవాడే హీరో, పులి, సింహం, బాసు అవుతాడు. ప్రత్యర్థి కాళ్ళు, చేతులు కట్టి పడేసి, గెలిచేవాడు ఎన్నటికీ కాలేడు, పిరికివాడే అవుతాడు. ఇలాంటి వ్యక్తి ఇక ప్రతి విషయంలోనూ న్యాయాన్ని, ధర్మాన్ని ఎలా పాటించ గలడు. "బలమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి". ప్రజలు కలిసి పోరాడాలి.
@venkateswarraovemuganti3980
Sir, in Jaganmohan Reddy case also, the charges were made against the cabinet decision taken by the then chief minister Y.S. Rajasekhar Reddy and his name was also included in FIR after his death. Some of the officers were also arrested. What your opinion on this.
@fayaz7999
@fayaz7999 Год назад
బాగా చెప్పారు కానీ 2 తప్పులు చెప్పారు . 1) ఒక వేళ ఇది కావాలనే మంత్రి మండలి చేసి ఉంటే శిక్ష పడకూడదు అంటే ఎలా 2) జనాలు కరప్ట్ కాదు తెలివైన వారు , డబ్బు తీసుకున్న కూడా ఎవరికి వేయాలి అని సరైన నిర్ణయం తీసుకుంటారు. బేరీజు వేసుకుంటారు మీరే అమాయకులు
@venkateswarraovemuganti3980
Sir, what about the not file of secretaries ? Why secretaries objected for release of funds?
@saipadmanayanakodali8381
@saipadmanayanakodali8381 Год назад
J p sir ultimately u are giving genuine analysis thank you .
@anuvideos5597
@anuvideos5597 Год назад
Meeru entha chayppina veelu maararu sir
@dasaradhd4910
@dasaradhd4910 Год назад
అసలు ఈ కేసు వల్ల టీడీపీ కి చంద్రబాబు కి జరిగిన మేలు ఏమిటంటే, ఇంతవరకు చాలామందికి చంద్రబాబు 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాడని, 2 లక్షల మంది ట్రైనింగ్ అయ్యారని, 75,000 ఉద్యోగాలు వచ్చాయని, చాల మందికి తెలియదు.
@satyanarayanasure3240
@satyanarayanasure3240 Год назад
కక్ష సాధింపు తో అరెస్ట్ చేయటం బాధాకరం ఇలా వొకరినొకరిని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇక సుపరిపాలన సాధ్యం కాదు
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
ఏది కరెక్ట్ ఏది తప్పు అని ముఖ్యం కాదు ... కేసు పెట్టామా! అరెస్ట్ చేశామా! రాజకీయంగా దెబ్బ కొట్టామా! కక్ష్య సాధించామా! అనేది ముఖ్యం. రాజకీయం లో మంచి వాడు చెడ్డ వాడు ఉండడు. అనుకున్నది చేశామా చేయలేదా అనేది ముఖ్యం ఇక్కడ అందరు అవకాశ వాదులే ప్రజలు కూడా
@hotcooltrendravi8573
@hotcooltrendravi8573 Год назад
Pls pin point Current govt, why you are not mentioning names, do not give generic statement
@livingstonsalagala7169
@livingstonsalagala7169 Год назад
If you are correct JP. Sir then why CBI do arrested Mr. Ys Jagan he not a member in any legitimate.
@saiteja3571
@saiteja3571 Год назад
Mari 2018 lo gst notice ichinapudu Prabuddha adhinetha endhuku charyalu thesukola? Sir
@vvsThoughts
@vvsThoughts Год назад
So, అలా అయితే అప్పట్లో Jagan అరెస్ట్ కూడా సరికాదు అని చెప్పాలి sir
@srinivasaraovankayalapati7045
Yerri puka, Jagan case supreme court approve chesindhi, local/high court chesindhi kadhu.
@vvsThoughts
@vvsThoughts Год назад
@@srinivasaraovankayalapati7045 ఇంత అద్భుతమైన బాష మాట్లాడే మీకు నమస్కారం. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను🙏
Далее
That was too fast! 😲
01:00
Просмотров 4,7 млн