Тёмный

ISRO చంద్రయాన్ -3 లు సాధిస్తుంటే, మిగతా ప్రభుత్వ సంస్థలు .. ? Dr. Jayaprakash Narayan 

JP Loksatta
Подписаться 323 тыс.
Просмотров 297 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 483   
@SreenivasreddyRanabothu
@SreenivasreddyRanabothu Год назад
ఎన్ని వేల కోట్లు పెట్టినా జాతికి ఈ గర్వం రాదు 🤔 ఇటువంటి వి కేవలం అగ్రదేశాళాలోనే సాధ్యం అనుకోకుండా.. మనం కూడా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం అన్నిటికంటే గొప్పది. 💐
@gopiramesh7660
@gopiramesh7660 Год назад
0
@konjerlamadhavarao9450
@konjerlamadhavarao9450 Год назад
కరెక్ట్ sir మీరుచెప్పినది. పనికిమాలినవాళ్ళు ఎన్నో అంటారు మనం పట్టించుకోవాలి
@gayatriengineering4109
@gayatriengineering4109 Год назад
140. కోట్ల మంది ప్రజలు తలకి 4 రూపాయలు అయితే 560 కోట్లు అవుతుంది కదా. తలకి 4 రూపాయలు అంటే ఎంతటి బీద వారైనా ఇవ్వగలరు. కానీ 4 రూపాయలకే ఇంత ఆనందం ఎప్పటికీ రాదు.
@polapallydharmender1817
@polapallydharmender1817 Год назад
👌 namaste
@satyanarayanamullapudi5082
@satyanarayanamullapudi5082 Год назад
మంచి విశ్లేషణ బ్రదర్ 👏👏👏👏👏
@janaiahb4602
@janaiahb4602 Год назад
Well said
@ladiprasadrao5807
@ladiprasadrao5807 Год назад
చంద్రయాన్ 3 అద్భుతం! మీ కామెంట్ అద్భుతం! జై జగన్నాథ్!
@monanethi503
@monanethi503 Год назад
ట్రూ.. బాగా చెప్పారు 👌👏😊
@PoshannaVivek
@PoshannaVivek Год назад
మీలాంటి మేధావులు మన దేశ భావితరానికి చాలా అవసరం సార్
@tigernarendra
@tigernarendra Год назад
Manaku emi thakkuva Brother....manamuu cheyyagalamuu.....
@meesalaramakrishna2106
@meesalaramakrishna2106 Год назад
Yes sir, 🌹 correct.
@ramakrishnachalasani8853
@ramakrishnachalasani8853 Год назад
​@@meesalaramakrishna2106e
@rainbowraj9336
@rainbowraj9336 Год назад
మేదవా? JP గారూ ఏమన్నా సైంటిస్త
@gchennareddy6589
@gchennareddy6589 Год назад
శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు. శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించిన అందుకు.
@PoshannaVivek
@PoshannaVivek Год назад
గుడ్ ఈవెనింగ్ సార్ ఇంత మేధస్సున మన భారతదేశం నాయకుల దగ్గర లేకపోయింది
@allurirams
@allurirams Год назад
Yem Ippudunna Pradhana Mantri Ki Lekundane Inni Developments Jarugu thunnaayaa ??? Jp Gaaru Cheppina Danlo Meekarthamainadi yenti , Maa Korika JP GAARU ONLY JP GAA KAKUNDA " B JP " GA UNTE AAYANA CHEPPINAVI SADHYAMAVADAM KHAAYAM
@vrsssarma9608
@vrsssarma9608 Год назад
Nayakula daggira medhassu vundi kani kondaru daanni dhanarjana kutumba palana kosam vupayogistharu.
@allurirams
@allurirams Год назад
@@vrsssarma9608 Mee Abhiprayaani KUDA NENU Gowravisthunnanu 👍
@bhavanapratapani9961
@bhavanapratapani9961 Год назад
@@alluriramsmost sad part is thinking that BJP is intelligent enough party and forgetting the founders of this institution Cv Raman, IISC, Nehru , tatas, Vikram Sarabhai , Homi Bhabha, APJ and their work their 😢, sorry to say it but when history is being made one should not forget the past, and boast only about the present, it is the minimum one can do for future generations to make them understand what is the real set backs and achievements of past (history) which paved the way for today’s victory. When the foundation is forgotten then there is no future 😢
@allurirams
@allurirams Год назад
@@bhavanapratapani9961 Yes ma'am your analysis is very good but the governments running these days who are giving encouragement to whom is giving courage when they are defeated is also important. Ever since our independence, our grandparents and our fathers have been watching us. In the last 75 years, any development is done only from the taxes we have collected, but the past rulers think that every little work is done by their family, and the people of the country do not think that they are doing it.
@popularkitchen
@popularkitchen Год назад
చందమామ రావే జాబిల్లి రావే కొండేకి రావే మా విర గదా విన్నవే... జయహో భారత్..సహో ఇస్రో🇮🇳
@hasinidiary
@hasinidiary Год назад
జేపీ గారు సూపర్గా చెప్పారు ఎప్పుడైనా జయహో ఇస్రో జయహో భారత్
@SaiSeshadrischoolRampakhana
Sir మీరు చాలా తెలివైనవారు sir, కొంచం కదిపేస్తే పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పేస్తారు sir. Thank you Sir, జై హింద్ జై భారత్ 🙏🙏🙏
@uttamraoponugoti709
@uttamraoponugoti709 Год назад
🙏JP గారు సంబాషాణ ఎల్లప్పుడూ సరి అయ్యిందే వారు మేధావుల్లో ప్రముఖులు ప్రజల మనిషి ప్రజల కోసం విగ్యాన్ని త్యాగం చేసిన మనిషి 👌🙏
@rajeshgoodthinkings4474
@rajeshgoodthinkings4474 Год назад
Jp sir💐💐💯🙏
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Год назад
Tqsjpgaruallthebestsir
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Год назад
❤ దేశానికి సమర్థవంతమైన సైంటిస్టులు నిపుణులు మనకి పూర్వం నుంచే భారతదేశానికి ఎప్పుడు ఉన్నారు దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకులు లేరు కుటుంబ స్వార్థం తప్ప ఏమీ లేదు
@viswanathp4698
@viswanathp4698 Год назад
కృతజ్ఞతలు సార్ మీ విశ్లేషణ కు. భారత్ మాత ‌హత్యగావించబడింది అని గావుకేకలు వేసేవారికి చంద్రునిపైకి ఎగిరాము అంటే జీర్ణించుకోవడం కష్టం.
@kechi_kechi
@kechi_kechi Год назад
ఇండియా మేధావులకు ఏడవడమే ముఖ్యం
@malipeddibalathimmareddy5026
అక్షర సత్యం మన ప్రభుత్వ అధికారులు ISRO vati ఘన విజయాలను, అంకిత భావాన్ని చూసి చాల నేర్చుకోవాలి
@lakshminandula5303
@lakshminandula5303 Год назад
అభివృద్ధి చెందేశాలు తప్పక శాస్త్రీయ పరశోధనలకొరకు తప్ప నిసరిగాప్రోత్సాహిం చటం తప్పనిసరి…👌👍👏🤝
@subhash7588
@subhash7588 Год назад
నమస్తే జేపీ సార్ , చాలా బాగా చెప్పారు , మీలాగా దేశం గురించి ఆలోచించడం చాలా తక్కువ ఒక మూర్ఖుడు ఎంత నీచంగా ట్వీట్ చేశాడో ఇంక ఒక పెద్ద యాక్టర్ కానీ చాలా చిన్న బుద్ధి , ఒక నిస్వార్థ ప్రభుత్వం పాలన దేశ అభివృద్ధి కి మార్గం , అయినా ఇంకా ఇంకా మన దేశం బాగుపడాలి అభివృద్ధి చెందాలి . జై మాతా జీ , జై భారత్ , జై హింద్, వందేమాతరం .
@surigimalliahgoudsurigimal8755
చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు దేశానికి ఎంతో అవసరం చాలా బాగా చెప్పారు
@syamprasannakandra1875
@syamprasannakandra1875 Год назад
విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు అయితే కులతత్వం జ్ఞానులను కాటువెస్తుంది . మనవాడు. అనేభావన పోయి మనదేశం అనే భావన రావాలి.శాస్త్ర పరిశోధన ల పై ఇంకా బడ్జెట్ పెరగాలి.శాస్త్ర సాంకేతిక వ్యవస్థలలో కూడా కులతత్వం పెరగ కుండా చూసుకోవాలి .విజ్ఞానం ప్రధానం.
@Ainapudifamilly
@Ainapudifamilly Год назад
Sir మీరు చాల గొప్ప వ్యక్తి మీరు మన దేశానికి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను స్వార్ధపరులు మాత్రమే మన దేశాన్ని పాలిస్తున్నారు ఏ స్వార్ధం లేని మీ లాంటి వాళ్ళు కధా పాలించాలి
@ganti6773
@ganti6773 Год назад
ప్రజలు గొర్రెలు. గొర్రె కసాయి వాడ్ని నమ్ముతుంది. ప్రజలు కి ముందు చూపు కావాలి. ఎవ్సర్ని ఎన్నుకొన్న దేశం బాగుంటుంది. నేటి AP లో ఉచితాలు పథకాలు ప్రజల్ని నిర్వీర్యం చెందుతుంది. TTD లో నేటి దుర్దశి ఏంటి అందరికి తెలియాలి. అవినీతి పరులుకి ఆశ్రయము TTD కాకూడదు. మన హిందు సాంప్రదాయం ప్రకారం ఇటువంటి వారి సంఖ్య TTD లో ఉండడము మన కే ముప్పు.
@ganti6773
@ganti6773 Год назад
రాను రాను, ఆంద్రప్రదేశ్ వనరులు, నదులు, కొండలు, వాగులు, ఖనిజ సంపదను దుర్వినియోగ ము మన నాయకులే వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన లేకుండా స్వంత ఆస్థి పెరుగుదల. వారికి, ప్రభుత్వ యంత్రాగము తహిసిల్దార్ ప్రత్యేకంగా మద్దత్తు పలుకుతున్నారు అవినీతికి. అదే సామన్య ప్రజలకి న్యాయం అందుబాటులో లేదు.
@umadevi901
@umadevi901 Год назад
Desaniki niswarda pm ne chestunnaru,kani mana rastram lone mee christain jalagam chestunnadu,mundu upavasa prardanaluchesi gelipimcharu kada ,sani mana rastraniki vilayathandavam chestumdi
@ramammap.v3286
@ramammap.v3286 Год назад
అపజయం విజయానికి తొలి మెట్టు.. జై భారత్, జై ఇస్రో... 🙏🏼🌹🍎🇮🇳🇮🇳💪🏼💪🏼
@devulapallyramchandraiah739
A pride and joyful moment to all Indian citizens. Congratulations to ISRO team💐 Mera Bharat Mahan🙏😄
@chandranaraparaju
@chandranaraparaju Год назад
Jayaprakash sir said the right thing. Unless we achieve self reliance in technology, we cannot sustain by ourselves in this world.
@ksreddy115
@ksreddy115 Год назад
అంతరిక్ష పరిశోధనలు, అణు పరీక్షల లాంటివి చేయకుంటే మనం వెనుక బడిపోతాము. మనలను ఇబ్బంది పెట్టే దేశాలకు ఈ ప్రయోగాలు, ఒకరకంగా మంచి సమాధానాలు అవుతాయి.
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah Год назад
పెద్దలు చెపుతుంటారు పోయిన చోట వేతు క్కోమంటారు యిది అక్షర సత్యం ముమ్మాటికీ నిజం ప్రతి మనిషి కి ఓటమి వుంటది కుంగి పోకుండా మళ్ళీ ప్రయత్నించాలి అప్పుడే విజయం సాధ్యం కానీ మనదేశం లో స్వార్ధ రాజ కీయ నాయకులు కనీస అక్షర జ్ఞానం లేని వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతుంటే దానికి కారణం ప్రజలు యికానైనా ప్రజలు ఆలోచించాలి అనేక రంగాలలో ఉన్నత వ్యక్తులు చాలా మంది వున్నారు స్వార్థం తో వారిని రాజకీయం ప్రోస్స్త హించట్లేదు
@jaganmohanreddy715
@jaganmohanreddy715 Год назад
Super JP sir garu
@Py23658
@Py23658 Год назад
ISRO project ఏది చేస్తారో అందులో వేరే department వాళ్ళు కూడా వెళ్ళలేరు. మొత్తం ఒకే టీమ్ తో పని చేస్తారు. అంటే అందులో పని చేసే వారు కూడా వెళ్ళలేరు. ఆ ప్రాజెక్ట్ చేసే వారి ఐడి కార్డ్ సెపరేట్.
@suryanarayanamurtyyellajos9590
It is not just landing on moon.Signified much more.Our pride,our honour our determination,our self confidence and the higher bench marks of progress for us.Cant describe our happiness in words my brother and sister
@sv2200
@sv2200 Год назад
కరెక్ట్ గా విశ్లేషణ చేశారు సర్, దీని ఫలితము మున్ముందు అవసరం గా మారవచ్చు , ప్రస్తుతమునకు అనవసరం గా అనిపించవచ్చునేమో గానీ , సమాజము లో ఏ పరిస్థితులకు తగినట్లు అనుగుణంగా ఆయా మార్పులు వస్తూ ఉండడము హర్షణీయం నిజం గా , ధన్యవాదములు సర్ , జయహో భారత్ మాతా, 👌👌👍👍💐💐
@kolavenkatarao4074
@kolavenkatarao4074 Год назад
..Sir now in our country only 5 percent citizens w ith ptriatic sprit educating their chil dren to serve our nation as scientists. They are bringing FAME to our nation The present constitution in the gise of Democracy allowing only Goondas to enter parliament . unless we amend our Constitution and bring strict Law to punish the Mps who are misbeheaving in parliamnt the joy we are enjoying now will be a Nightmare for our next Generation
@DileepreddySobhaKrishna
@DileepreddySobhaKrishna Год назад
❤ Proud to have you born in our country. Long Live JP Sir. Hope you take care of your healt for a long life with us.(following nds or dip diet or naturopathy). We want you to live longer and healthy. Your guidance is very much needed for this country and youth.
@ganeshambachu6429
@ganeshambachu6429 Год назад
జై ఇస్రో జై భరత్
@venkatreddy8829
@venkatreddy8829 Год назад
Credible explanation , and very well presented of India coming of age in technology sphere. Great communicator with clarity of thought
@sowjanyahrr
@sowjanyahrr Год назад
ISRO is the only organisation where jobs are given on merit not based on castes.
@IPassedC1German
@IPassedC1German Год назад
JP highly intellectual. Excellent reasoning and oration 🎉
@raop6376
@raop6376 Год назад
సర్ జయప్రకాష్ నారాయణ గారు మీ స్పీచ్ సూపర్బ్
@krishnaarelentlesshunter5752
Had it not been for reservation and minority appeasement, our country would've been a way ahead now. ISRO will shine as long as it remains free from vote bank politics. Jai Hindh.
@venkatreddykunduru850
@venkatreddykunduru850 Год назад
Great debate
@forestlifer289
@forestlifer289 Год назад
రాజకీయాలు లేనంతవరకు మన కుల పిచ్చ తెలుగు వాళ్ళు ఇస్రో లో దూరనంత వరకు ఇస్రో చాల సక్సెస్ అవుతాది
@nikhildamerla7352
@nikhildamerla7352 Год назад
ISRO success ayindi bcz there is no reservation for r&d department
@varsha24737
@varsha24737 Год назад
Kulapichi reservation kavali, free kavali vallaki vundi.govt exams lo kulam based qualification marks enduku.mee kulala pillalaki fee reimbursement kaavali. Kulam tho Anni benefits teesukuntu. OC la meeda PADI edusthunnaru enduku. Meeku kulam vaddu ayithe first reservation apandi adagandi. E Reservations valla development taggindi.anni govt sectors lo BC,SC,ST vunnaru they don't work. Defence lo knowledge important.
@dasharathanagavelly1119
@dasharathanagavelly1119 Год назад
శ్రీ జయ ప్రకాష్ గారి విశ్లేషణ చాలా బాగుంది. దేశ అభివృద్ధికి చాలా అవసరం. నేనొక తెలివైన వాన్ని అనుకొని ఈ ప్రయోగంపై నీచమైన ట్వీట్ చేసాడు. వేరే దేశంలో........ దెబ్బలు తినే వాడు.
@rameshnayar7924
@rameshnayar7924 Год назад
సార్ మీ లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రనికి ముఖ్యమంత్రి గా ఉండాలి అప్పుడు మన దేశం అమెరికానీ అరనిమిషంలో వెనక్కి నెట్టి నెంబర్ వన్ అవుతుంది ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం న్యాయం ఉపాధి మాత్రమే ఉచితంగా ఇచ్చి మిగతావి ఏవి ఉచితంగా ఇవ్వకూడదు 🙏🙏
@avinashteja1620
@avinashteja1620 Год назад
😂😂😂😂Ap పౌరుల సంవత్సర సగటు ఆదాయం 1.60 లక్షలు ప్రభుత్వ ఉద్యోగుల సంవత్సర సగటు ఆదాయం 8.50 లక్షలు రాష్ట్రం మొత్తం వసూలైన పనులలో సగానికి పైగా 80000 కోట్లు ఈ అసమర్ధ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టి లంచాలు ఇచ్చి పోషిఇచ్చే కర్మ సాధారణ పౌరుల మీద భారం. బేసిక్+పీఎఫ్+టి ఏ+డీ ఏ+హెచ్ ఆర్ ఏ+ గ్రాట్యుటీ+పెన్షన్+ఐ ఆర్+ఇన్క్రెమెంట్స్+prc సంవత్సరానికి 15 ఏఆర్న్డ్ సెలవులు 15 కేసుఅల్ సెలవులు 12 మెడికల్ సెలవులు+ 15-20 పబ్లిక్ సెలవులు+ శని ఆదివారాలు హెడ్ ఆఫీస్ వాళ్లకు, సెకండ్ శనివారం ఆదివారం జిల్లా మండల గ్రామా ఆఫీసులకు ఇచ్చి ప్రజల మీద పెత్తనం చాలాయిస్తూ,లంచాలు దొంగ లెక్కలు జీతాలు చాలక పోయారు పాపం Rtc నష్టాలు pvt ట్రావెల్స్ లాభాలు Bsnl నష్టాలు pvt టెలికాం లాభాలు Govt స్కూల్ జీతలెక్కువ చదువులు తక్కువ pvt విద్యాసంస్థల్లో ర్యాన్కులు ప్రభంజనం Govt స్పీన్నింగ్ మిల్స్ నష్టాలు pvt మిల్స్ లాభాలు Apco నష్టాలు pvt షాపులు లాభాలు Alwyn బస్సుల తయారు నష్టాలు pvt టాటా లేయలాండ్ మహీంద్రా లాభాలు లీడకప్ నష్టాలు pvt చెప్పుల కంపనిలు లాభాలు లేపాక్షి నష్టాలు pvt హస్తకళాల షాపులు లాభాలు Govt సుగర్మిల్స్ నష్టాలు pvt కంపనీ లాభాలు Govt పాల డైరీలు నష్టాలు pvt లాభాలు Govt హాస్పిటల్స్ బాధ్యత రాహిత్యం pvt హాస్పిటల్ లో తక్షణ వైద్యం Govt విద్యుత్ సంస్థలు నష్టాలు రిలయన్స్ టాటా పవర్ లాభాలు😂😂 Govt ఎయిర్లైన్స్ నష్టాలు pvt లభాలు Govt బ్యాంకులు నష్టాలు ఐసీఐసీఐ హెచ్డీఫ్సీ లాభాలు Govt పోలీస్ వ్యవస్థ కూడా ఇతర దేశాలగా ఆర్మీ తో అనుసందానం చేసి నడపలి దానికి ప్రత్యంన్యాయం ఈ ఉద్యోగులు దేశ ప్రగతికి భస్మాసుర హస్తం జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ చంద్రబాబు మోడీ వాజపేయి లాంటి నాయకులు పదవిలోకి వస్తే ఈ ఉద్యోగులకు పని చేయడం కత్తిమీద సాము. 😂😂😂😢😂😢
@syamprasannakandra1875
@syamprasannakandra1875 Год назад
రాజకీయ జోక్యం,రాజకీయ అవినీతి ప్రభుత్వ వ్యవస్థల కు పాకి వెర్రితలలు వేస్తుంది. ఇది చరిత్ర. ఇస్రో గురించి ఇస్రో పాలనా గురించి జయప్రకాష్ గారు ఏమి చెప్పుచున్నది అర్థం చేసుకో గలరు.
@srinivasrao6685
@srinivasrao6685 Год назад
J.p garu j.d garu manchi medhaavulu kani maname varini gelipinchukolekapoyam lopam manalone vundhi mitrama
@MSR1477-d6m
@MSR1477-d6m Год назад
@@avinashteja1620 చాలా చాలా చక్కగా చెప్పారు.
@ramsmohanrao9540
@ramsmohanrao9540 Год назад
Jp garu super sir
@booraramesh8991
@booraramesh8991 Год назад
Really you are right sir🙏
@rajamohanreddykalastri3467
@rajamohanreddykalastri3467 Год назад
Spontaneous and satisfied answers🎉
@seshagirithirunagiri9988
@seshagirithirunagiri9988 Год назад
Super ga chepparu sir
@surithorra151
@surithorra151 Год назад
Thank you for great information Sir 🙏🙏🙏
@sunitharajashekar8658
@sunitharajashekar8658 Год назад
Well said sir
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf Год назад
Sir, you are a great visionary and a knowledgeable person. Hence, I always call you as the asset of India.
@narayanamurthyponnada5931
@narayanamurthyponnada5931 Год назад
Public sector units arevery important to our country . They are the back bone to the nation. We should not ignore. During covid time public sector units done great service. We should not forget
@siromani741
@siromani741 Год назад
Super analisis JP GARU
@medurumuniraja7233
@medurumuniraja7233 Год назад
శాస్త్ర వేత్తలు అందరు మాతృ భాషలో చదివినవారే పరబాష కాడు 🙏🏽
@rajanigummadi9339
@rajanigummadi9339 Год назад
JP గారి లాంటి వారు దేశానికి ఎంత అవసరమో అది తెలుసుకొని ఆయన లాంటి వారి సలహాలతో నడుచుకుంటే దేశం చాల ముందుకు నడుస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వారిని పక్కకు తోసేస్తున్నారు. జై హింద్
@narenderp7058
@narenderp7058 Год назад
Chala neat and excellent explanation by JP sir garu.Thank you sir🙏🙏💐💐
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Год назад
TQ sir very good analysis With out failures there is no win our Bharat proved hats off to ISRO
@kantarao1000
@kantarao1000 Год назад
Sir, You are very reasonable in delivering your speech on any topic. Your wisdom is visible clearly in your speech sir. Hat’s off to you.💐
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Год назад
ధన్యవాదాలు సార్.శాస్త్ర పరిజ్ఞానం గూర్చి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.
@meeru17081943
@meeru17081943 Год назад
Well said Sri Jayaprakash narayanan
@suryabhai4096
@suryabhai4096 Год назад
My favourite person edhi maatladina chaala informative ga vuntaei sir maatalu kani mana indialo ilanti goppa vaallani gurthincharu vaari gnanani vupayoginchukoru 🙏🙏🙏🙏
@ashokkumarreddyambavarapu6573
వందేమాతరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కు జయం జయం
@saitejaswini7623
@saitejaswini7623 Год назад
You are giving super explaination verywel
@lingamurthykomati8593
@lingamurthykomati8593 Год назад
Very knowledgeble information!
@janakiramana9287
@janakiramana9287 Год назад
Good analysis
@g.v.sambasivarao8350
@g.v.sambasivarao8350 Год назад
Excellent analysis on various issues
@rameshrasoori4669
@rameshrasoori4669 Год назад
Fentastic question and amazing response ...🙏
@jbestatesseetharamam6835
@jbestatesseetharamam6835 Год назад
vidyavantulu samskaravantulu JP garu
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 Год назад
Well said Jaya prakash narayan garu
@medasanihimakumar8675
@medasanihimakumar8675 Год назад
ISRO is the brain child of Dr. Vikram Sarabhai and supported by the govt. of the day and successive govts.. Scientists and Engineers of ISRO also many private industries and many govt. Organisations involved. Credit goes to all.
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Год назад
మీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాలి ఇండియా చాలా డెవలప్ అవుతుంది 🙏
@kittu5251
@kittu5251 Год назад
పది చంద్రయాన్లు పంపడానికి అయ్యేకర్చు ఓక్క రోజులో లంచంరుాపంలో సంపాదిస్తారు ఇదీ గర్వకారణమే
@pavangundu4356
@pavangundu4356 Год назад
5251❤❤❤❤❤❤ లంచం తీసుకునే వాని చెంపమీద కాదు ఒక్కొక్క ను గు దా మీద తన్ని నట్టు కామెంట్ చేసినావ్ నువ్వు నిజమైన భారతీయుడిని
@nrsnrsraju3364
@nrsnrsraju3364 Год назад
Anudukera mimalni desa droulu anedi Desam bagupadina nachadu
@leelagaddipati3933
@leelagaddipati3933 Год назад
Kalpana Telugu scientist also there in Chandrayaan 3 team from Andhra. I. Wish JP garu will be our chief minister of Andhra Pradesh
@Nagamaniambati-v4t
@Nagamaniambati-v4t Год назад
Hats off sir
@kalvakotk
@kalvakotk Год назад
Very nice analysis.
@ymsreddy2843
@ymsreddy2843 Год назад
Well explained sir. Great
@madeti
@madeti Год назад
మిగతా వ్యవస్థలు స్వామి భక్తి ప్రకటించుచున్నారు. 🎉
@venkataramanapolireddy8284
@venkataramanapolireddy8284 Год назад
Sir very nice speach
@pernivenkateswararao4634
@pernivenkateswararao4634 Год назад
Sir your analysis is excellent on all subjects. Thank you sir.
@ullengahanmandlu7173
@ullengahanmandlu7173 Год назад
Good explanation Thanque sir 👏
@jakkidiraghavendarreddy2942
Excellent explanation by JP garu !!!
@VenkateshwarluBukkineni
@VenkateshwarluBukkineni Год назад
Your analysis good sir 🙏
@ymeena169
@ymeena169 Год назад
Great sir bagacheperu sir 👍🙏
@subbaraodronamraju4322
@subbaraodronamraju4322 Год назад
UNDOUBTEDLY GREAT ACHIEVEMENT
@guruchinaswami3735
@guruchinaswami3735 Год назад
మేధా సంపత్తి ఉన్నదే శం మనది అట్లే మూర్కులు కూడా ఉన్న దేశం
@SiddiSEnglish
@SiddiSEnglish Год назад
At 07:47 JP sir is explaining differences between PERT and CPM analysis which is core topic in Economics
@ramohanreddy8685
@ramohanreddy8685 Год назад
Very very good comment bro
@Newsri
@Newsri Год назад
Good information
@munilakshmi978
@munilakshmi978 Год назад
Efforts of our ISRO keep our standards in peak ... Congrats 🎉.... Best Exceutive process makes our lives better in any field like education ,health,high ways , Agriculture Etc.,..for us upcoming generation may also learn for what ever we did makes a history n inspiration to all.... N Jay prakash sir analysis is very accurate tnq sir,🙏🙏🙏 19:25
@HemanthkumarMella
@HemanthkumarMella Год назад
Great ❤
@padmanabhuniram2860
@padmanabhuniram2860 Год назад
Bharath hindusthan bharat mathaki jai jaisriram
@bikhapathinanam4511
@bikhapathinanam4511 Год назад
Good sir.Few people telling nagativly who does not learn good things.
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Год назад
లాభనష్టాలు తెలియాలి తెలపాలి అవగాహన కల్పించాలి.
@umamaheswararaoyarlagadda8380
JP garu Namaste....
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
బాగా చెప్పేరు 👌 ఎగ్జిక్యూటివ్ మోడల్ పని తీరు చాలా శాఖలలో రావాలి 👍🤗
@buddikrishna1440
@buddikrishna1440 Год назад
Jai hind.hats of to Isro.
@venkatesh3852
@venkatesh3852 Год назад
జయహో భారత్....
@ThadepalliSubrahmanyasadtry
Excellent sir
@Kumar-xp8oy
@Kumar-xp8oy Год назад
Nice interview😊
@muraliMDR
@muraliMDR Год назад
Very good information sir. Please post videos like this 🙏
@nageshwargoud4700
@nageshwargoud4700 Год назад
NAMASKARAM SIR CHALA 🙏 BAGA VIVARICHARU SIR
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 Год назад
Good interview on right 👍 time Good job man
@subbu2024
@subbu2024 Год назад
excellent words sir. correct sir. now eyery country depends usa for satilite communication . because of they are expers on satilite experiment s
@jaiho8417
@jaiho8417 Год назад
Jai prakash sir well love you☺🙏
@siripurapujanakidevi5604
@siripurapujanakidevi5604 Год назад
Very good clarification sir.God bless you
@azmeerabalya7754
@azmeerabalya7754 Год назад
Baga chepparu Sir
@nagarjunayt
@nagarjunayt Год назад
Heard that next clean up in terms of structural reforms is going to happen in DRDO. Hope it happens in other departments as well.
@evraoevrao4131
@evraoevrao4131 Год назад
Hats off Somanadh Sir.
Далее
Тупой и ещё тупее. (и поддоны)
00:37
ŠKODA не перестает удивлять
00:48
Меня знают уже все соседи😅
00:34