చాగంటి గారి ప్రవచనం ఆడవాళ్లకు,గృహిణులకు, అమాయకులకు లోకజ్ఞానం తెలియని వాళ్ళకు సరిపోతుంది చిన్నపిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకోని లాలిస్తూ చెప్పినట్లు ఉంటుంది. సమాజానికి ఇది ఇప్పుడు చాలా అవసరం గరికపాటి గారి ప్రవచనం నిప్పుకణికలా ఉంటుంది యువకులకు,లోకజ్ఞానం ఉన్నవాళ్లకు,కార్యసాధకులకు, ఏదైనా సాధించాలి అనుకునే వాళ్లకు దివ్యౌషధం. ఇదీ చాలా అవసరం మనకు. కానీ ఎవరైతే మేధావులో,జ్ఞాన లోకంలో వీర విహారం చేయాలి అనుకుంటారో,ప్రపంచాన్ని కొత్తగా చూడాలి అనుకుంటారో,వేదాల్ని నిక్కచ్చిగా తెలుసుకోవాలి అనుకుంటారో, హిందుత్వాన్ని ఆసాంతం అర్థం చేసుకోవాలని ఆరాటపడతారో వాళ్లకు సామవేదం గారు ఉన్నారు. అవును మేధావులకు సామవేదం గారి ప్రవచనం అవసరం. నేను ఒకసారి సామవేదం గారు అదిగురువు శంకరాచార్యుల గురించి quotation చెప్తే విన్నాను. ఇంతటి గొప్ప విషయం ఈయనకు ఎలా తెలుసు అని ఆశ్చర్యంపోయా అదే bigbang theory. అదేమిటంటే "సృష్టిలో అనేకత్వం వ్యవహారంలో సహజం. పరమార్థ దృష్టితో ఏకత్వాన్ని దర్శించగలిగితే, విభిన్నతను చక్కగా సమన్వయించుకోగలం ఆ దృష్టినిచ్చిన శివగురువులు శంకరులకు ప్రణామములు".
యువతను భారతీయతకు అతి దగ్గరగా తీసుకెళ్తున్న మహానుభావుడు🙏 ఎంతో ధనార్జన ఉన్న సినిమా రంగాన్ని వదులుకొని ఈ జాతికి ధర్మాన్ని ప్రభోదిస్తూ, దేశభక్తిని యువతలో రేకేస్తితున్న ఓ మహానుభావుడు 🙏 మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతో అవసరం.
You all probably dont give a damn but does anyone know a method to get back into an Instagram account?? I was dumb forgot the login password. I would love any tips you can give me.
Sri Sri Sri Sama Vedam Shanmukha Sharma gari great synchronization of different concepts and varied aspects of our Hinduism Right from Vedic times to current times. His explanation in simple language about their relevance in our day to day life and how they can be applied even now in our life is what makes us realize that Pujya Guru ji is born as the torchbearer to enlighten people who are largely ignorant and confused. by present western culture And suffering from the innate guilt of not holding themselves to roots of Hindu religious traditions and culture ! Hence it’s truly our great fortune to hear such enlightening philosophy & wisdom from Sama Vedam Shanmukha Sharma Garu we are grateful and indebted to E TV and anchor Prasad garu for this nice telecast 🙏🙏🙏🙏🙏🙏
Samavedam Garu is right! Meditation and Yoga are being proved as the best medicine for depression, anxiety and various disorders. After 100s of years of foreign occupation, we've lost touch with our traditional values and knowledge. There is more Yoga and Meditation happening in California than there is in India.
Guru gariki namaskaramulu annitiki enta nigraham ga soft ga cheptunnaru enta pedda vallu ayina avesam ga chepestaru paiga strilu gurinchi enta baa chepperu sanaham lo andaru sariga edagaru vikaram unna vallu kuda untaru Ani parimiti undi Ani miku iswarudu miku aur arogyam prasadinchi ilage anadriki gyanodayam kaligichali
When you are questioning about devotional things must remove your shoes.. that's is respect towards the invited pandit..since he is not film star... hope you understood 🙏🙏🙏
Ee anchor garu ayana sthayilone anni alochistu prashnalu aduguthunnaru., chala thakkuva sthayi adi.. Guruvu garu kadaa samadhanalu ichedi, kabatti idi chudagalamu
Sudrudu vere varnaliki yemi takkuvemi kade. it is all about the profession. and each profession needs its sacrifices and effort/hardwork. vruthiritya sudra varnaniki chendutharu. it is not due to birth. this has been completely misinterpreted in the last few centuries due to typical human selfishness. any artisan or service provider is a sudra per shastra. it is not greater or lesser than any other varna.
ముందుగా దేవాలయాలపై దిగంబర శిల్పాలు ఎందుకు అనిఎందుకుపెట్టారు అదితప్ప ఏంలేవా అంశాలు మహానుభావుడు ఎన్నో అద్భుతమైన విషయాలుచెప్పారు అవిలేవా .......ప్రతిదీ వ్యాపారం కోసమేనా
మీ వాదనతో ఏకీభవించడం లేదు.. అది వ్యాపారం కోసం పెట్టినది కాదు... చాలామందికి వచ్చే సందేహాలకు షణ్ముఖ శర్మ గారి వివరణ ఇచ్చారు అని చెప్పడమే మా ఉద్దేశం... కానీ మీలాంటి కొందరికి ఇది నచ్చలేదు అని సందేశాలు పోస్ట్ చేస్తున్నారు... అందుకే ఆ థంబ్నెయిల్ను తీసేస్తున్నాం.. థాంక్యూ ఫర్ యువర్ సజెషన్
@@ETVAndhraPradesh Can you please interview "ifocus Chief Coordinator" Sri Vasudeva Sarma Garu. He is one of disciples of Sri Sadhguru Shivananda Murthy Garu. Ifocus formed on directions of Sri Sadhguru Shivanand Murthy Garu. Many youth are connected with ifocus even me also. Ifocus exactly educating youth with a concept of Sanathana Dharma , what actually they want now a days.
Hinduism (sanatana Dharma) as it is practised in India is affected by casteism. Infact caste has become a religion. Unless influence of caste in society is reduced Sanatana Dharma suffers.
I agree but what's more important is knowing basics of Hinduism. This is extremely important. Take Islam for example: it also has castes but the difference is they practice their religion strictly while we don't even have basic knowledge of Hinduism. In short, caste will not go away. So, need to find alternative solutions.
Hindu word by Arabs and Indian word by Britain imposed on us and our Ancestors didn't object as being liberalism was accustomed already due to Buddism for which Brahmins left their traditional coustoms
Yeah. Right. Brainwashed completely. Believe God or not, most of the mind sciences coming from the West have roots in India and more importantly Hinduism and Buddhism. Know this first. If you read Ramayana/Mahabharata properly you wouldn't be saying this.
Bharat Dharma strongly based on 4 Caste system. Why hesitating to say the Fact is creating a doubt that they don't know the subject or appeasing the Sexulars.
నీ అయ్య,హిందుత్వం ప్రమాదంలో పడిందా?ఎవడు చెప్పాడు నీకు?ప్రమాదంలో పడింది హిందుత్వం కాదు.బీజేపీ హిందుత్వ పాలనలో ప్రజాస్వామ్యం,భారత రాజ్యాంగం,అన్య మతస్తులు ఉనికి ప్రమాదంలో పడింది.ప్రస్తుతం భారత దేశం బీజేపీ&RSS కబంధ హస్తాలలో బందీ అయిపోయింది.80కోట్లకు పైగా ఉన్న హిందువులు ఉనికి ప్రమాదంలో పడిందా?మైనారిటీ వర్గాలు అయిన క్రిస్టియన్,ముస్లిం,ఇతరత్రా మతాల ఉనికి ప్రమాదంలో పడిందా?హిందుత్వ వాధులారా,మీకు బీజేపీ అండ ఉంటే!మాకు సుప్రీమ్ కోర్టు అండ ఉంది.హిందూ ఉగ్రవాదులు ఆటలు సుప్రీమ్ కోర్టు ముందు సాగవు.నేను చెప్తున్నా కదా,24 తర్వాత మోడీ,అమిత్ షా వారితో పాటు ఇంకా ప్రధాన హిందూ ఉగ్రవాదులు ను జైల్ కి పంపి కింద నుండి కర్రలు పెట్టే రోజు వస్తుంది.ముఖ్యంగా మోడీ గాడిని అస్సలు వదలం.వాడిని ఉరి తీస్తాం.ప్రజాస్వామ్యం ముందు మత ఉగ్రవాదులు ఎన్నడూ గెలవ లేరు.డౌన్ డౌన్ బీజేపీ హిందూ ఉగ్రవాదం.డౌన్ డౌన్ మోడీ.జై జై సెక్యులరిజం,జై జై భారత్.
Where do you get this kind of non-sense? Modi and BJP was elected with more majority the second time following democratic process. You're the one breaking India with foreign money. You'll be tracked down and punished!
And watch your language! Would you speak this way to your parents or family? Did he insult you? Why are you being disrespectful? Your parents would be ashamed to see you use such language!
It's clear you have no exposure and brainwashed by whoever. There is absolutely no doubt that Hinduism is in danger and one of the main reasons for this is Christian missionaries and Islam funding. No doubt in that. Read the goals of these missionaries and you will know it yourself. I am glad this person is highlighting this issue so that we are cautious.