Тёмный

Cheppalani Vundi | Sri Garikapati Narasimha Rao with DN Prasad | Part - 2 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 530 тыс.
50% 1

Cheppalani Vundi | Sri Garikapati Narasimha Rao with DN Prasad | Part - 2 | చెప్పాలని ఉంది || Episode 52 || 27th April
#CheppalaniVundi

Опубликовано:

 

26 апр 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 237   
@satyalathasativada6808
@satyalathasativada6808 2 года назад
Chala baaga chepparu. Meeku koti namaskaeamulu
@user-yn6dx8hr9i
@user-yn6dx8hr9i 4 года назад
గురువు గారు మీరు చేస్తున్న విజ్ఞాన ప్రవచనములు మానవాళికి అవసరం..... మీకు పాదాభివందనం.......
@VSReddy007
@VSReddy007 4 года назад
గరికపాటి గారి ప్రవచనాలు ఆణి ముత్యలు. ఎంతో అర్ధవంతమైనవి. మన సంస్కృతిని కాపాడుకోవాలంటే వీరి ప్రవచనాలు విని ఆచరించాలి. మహానుభావుడు.
@premilarani7309
@premilarani7309 4 года назад
మీరు ఇంత బాగా హిట్ అయింది ఎందువలనంటే భార్యపిల్లలకి మీరిచ్చే గౌరవ మర్యాదలు మీకు విజయాలు తెచ్చిపెడుతుంది థన్యవాదములు గురువుగారు
@ramrithin7389
@ramrithin7389 4 года назад
ఈ ప్రవచనం విన్నవాళ్ళు ధన్యులౌగాక....
@kartheekroyal3639
@kartheekroyal3639 4 года назад
పెద్దాయన , మీరు శ్రీ కృష్ణుని గురించి చెప్పిన మాటలు చాలా మంది ని ధైర్యవంతులుగా మార్చగాలవు , ధన్యవాదములు
@kowkuntlslaxmareddy2960
@kowkuntlslaxmareddy2960 2 года назад
గురువుగారు మీదివ్యజ్ఞనం మైమచి పోయి వింటాము.జైగురుదేవాదన్యవాదాలు
@Devi-Yenumula
@Devi-Yenumula 4 года назад
శ్రీ గురుభ్యోన్నమ: 🙏. మీ ప్రవచనాలు సమాజానికి చాలా ఉపయోగ పడుతున్నాయి. కనుక రిటైర్మెంట్ ఆలోచన లేకుండా, మీకు ఓపిక ఉన్నంత వరకూ మీకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సమాజానికి బోధించి, హిందూ సమాజంలో మన సంస్కృతిని బ్రతికించడంతో పాటు, మానవీయ విలువలను పెంచడానికి మీరు తప్పనిసరిగా కృషి చేయవలిసిందిగా మీకు నా మనవి. మీ అబ్బాయి కూడా మీ అంతటి వాడు కావాలన్నది నా ఆకాంక్ష.
@ramkaruturi7547
@ramkaruturi7547 2 года назад
As a Telugupandit we are proud of you sir a
@gsarada7768
@gsarada7768 4 года назад
Long live గరికిపాటి గారు... మీ ప్రవచనాలు మాకు కావాలి...
@satyag6834
@satyag6834 5 лет назад
Jiddu Krishnamurthy the ultimate answer to every question or quest.... It's quite sad many don't know him....
@mohanganavarapu912
@mohanganavarapu912 5 лет назад
Who enrosed the world's best knowledge and education centres are Oxford, Cambridge, MIT....these institution making CEOs and Scientists. But, I feel he is like an Institution and the one making real human with values and humanity.
@Devi-Yenumula
@Devi-Yenumula 5 лет назад
అత్యద్భుతం 👏👏👏. దయచేసి మాకు ఎప్పుడూ ఇలాగే మీ ప్రసంగాల ద్వారా విజ్ఞానాన్ని పంచని మీకు నా అభ్యర్ధన 🙏.
@user-lb3bg3xk5k
@user-lb3bg3xk5k 4 года назад
ఇటువంటి వ్యక్తి పుట్టుట వలన...మన తెలుగు వాటి అదృష్టం....
@vijayakishorebabu8822
@vijayakishorebabu8822 5 лет назад
స్వామీ, మీరు ప్రవచనాలు మానేసి మీరు కోరుకున్న జీవితం ( ఏకాంతం+ మౌనం+ధ్యానం) లోకి వెళితే తమరు మోక్ష మార్గం లోనికి వెల్లచ్చు. ఆ మోక్షం ఈ జన్మ తోనే లభించవచ్చు లేదా మరికొన్ని జన్మలు పట్టవచ్చు. కానీ మీ అద్భుతమైన ప్రసంగాల ద్వారా కొన్ని కోట్ల మెదళ్ళ లో అంతో ఇంతో పరివర్తన తేగలిగిన శక్తివంతులు తమరు. కొన్ని కోట్ల మనుష్యులను ప్రభావితం చేయగలిగే శక్తి అంధరికీ వుండదు. ఈ దారిలో నే భగవంతుడు మీరు చేసిన పనులకు మోక్షాన్ని మీరు అనుకున్న దారికన్నా త్వరగా ప్రసాదిస్తాడేమో. స్వార్ధం తోనే అడుగుతున్నాము, మీరు మీ ప్రసంగాలను కొంతకాలం కొనసాగించండి. మీ మాటలు వింటుంటే మీకు పాదాభివందనం చేయాలనే కోరిక బలంగా కలుగుతున్నది.
@JeevanaSwaraVahiniLg92
@JeevanaSwaraVahiniLg92 5 лет назад
అవును మీరు చెప్పింది కరెక్ట్👌👍 కనీసం ఇలా అయినా మీ ( మా ఆవేదన కూడా అదే) ఆవేదన ఆయనకు చేరి ఆయన నిర్ణయాన్ని మారుస్తుందేమో అని ఆశపడుతున్నాను
@vijayakishorebabu8822
@vijayakishorebabu8822 5 лет назад
@@JeevanaSwaraVahiniLg92 Thanks madam
@nirmalats3444
@nirmalats3444 5 лет назад
I agree with you
@gajjadavitthal5423
@gajjadavitthal5423 2 года назад
🙏🌼🌼🌼🌼🌼గురువుగారు సత్యాన్ని చెప్పారు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర
@antracol1
@antracol1 5 лет назад
గరికపాటి గారు మీలాగా ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు.మన హిందూ మతంలో మనం చాలా చాలా చీకట్లో ఉన్నాము .దీనివల్ల పారదోలాలంటే మీరు ప్రవచనాల ద్వారా వెలుగు ప్రకాశింప చేయాల్సిందే, దయచేసి ప్రవచనాలు ఆపకండి
@nlprasanth84
@nlprasanth84 5 лет назад
@15.45 Lord krishna gurinchi excellent ga cheparu... dont miss it
@footNroots8716
@footNroots8716 5 лет назад
Sir, knowledgeable people like you can only bring changes in present community. You might not know how effective your speeches are? Sometimes so addictive also. Telugu people all around the world listening .We feel like we are connected to everything what ever we miss in overseas. So happy to hear that you are continuing.🙏🙏🙏 Tq
@Moonlightv23
@Moonlightv23 4 года назад
Probably krishnudu gurinchi evvaru idi notice chesundaremo... Meedi chaala great heart kabatti andarila think cheykunda aayna padda kastalani notice chesaru. 🌈💕
@gopalaraokadiyala313
@gopalaraokadiyala313 5 лет назад
Sir . You are great. Kindly continue sir.
@swaditi1
@swaditi1 5 лет назад
very happy heartened to hear Garigipati garu
@nimmaladhanunjaya5869
@nimmaladhanunjaya5869 5 лет назад
గరికపాటి నరసింహారావు గారు మీరు మనిషి రూపంలో ఉన్న భగవంతుడు,అందుకే సమాజం పట్ల ఇంత శ్రద్ధ.
@yugandharnish6377
@yugandharnish6377 4 года назад
Sir me pravachaan chala supper ga vuntae meru elana chapandi break thisukovadhu samajaniki me lanti persons avasaram sir
@raghavvendra
@raghavvendra 4 года назад
Sarvam Guru Dattatreyam Sree Guru Dattatreya blessings to Sri Garikapati Basava Narasimha Swamy for sharing the facts of Hinfu Dharma, Vedas and Psychology. Thanks to media for composing this video.
@simhadrimamidi1392
@simhadrimamidi1392 2 года назад
ఇలాగే చెప్పండి సార్ మీ ప్రవచనాలు వల్ల రిలీఫ్ గా ఉన్నాం సార్ థాంక్యూ థాంక్యూ
@ponnamandavenkataraju7680
@ponnamandavenkataraju7680 5 лет назад
Mee avasaram chala undi present generation ki sir
@hemagiri9346
@hemagiri9346 2 года назад
నవయుగ ఆది శంకర మీకు పాదాభివందనములు
@bheemarayudu2068
@bheemarayudu2068 5 лет назад
అమ్మానాన్న కంటే పైన దేశానికి ఎక్కువ గౌరవం... hatsof గురువుగారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyatailor2252
@bhagyatailor2252 4 года назад
Ma,adhrustam,me,pravachanalu,vinadam,me,samakaleenulavadam
@tirupatimahesh2523
@tirupatimahesh2523 2 года назад
5
@meena19683
@meena19683 5 лет назад
Guruvugarikivandanalume pravachanalu animutyalu meru Me pillalaperlu pettinavidanam abinandaneeyam me Matalu spoortidayakam avi ellappudu kavali andariki👏👏👏👏💅
@whatisfact5869
@whatisfact5869 5 лет назад
తెలుగు వారి అదృష్టం గరికపాటి గారి ప్రవచనాలు వినడం....
@chinnam3899
@chinnam3899 4 года назад
WHAT IS lACT
@guptaaddepalli4044
@guptaaddepalli4044 3 года назад
నిజం సార్.
@satyavathitallapragada5236
@satyavathitallapragada5236 2 года назад
&.u3
@satyavathitallapragada5236
@satyavathitallapragada5236 2 года назад
@@chinnam3899 Gv
@sasirekha3351
@sasirekha3351 2 года назад
@@chinnam3899.lla0j
@ysivaramchandarrao9415
@ysivaramchandarrao9415 2 года назад
Garikipativari Pravachanalu highly Spiritual and to understand fully one should have knowledge of Life Very sincere efforts sathakoti Namascarams
@luckymusic4097
@luckymusic4097 5 лет назад
Thanks ETV
@raviravib4245
@raviravib4245 2 года назад
కృష్ణుడు జీవిత పరిశీలన చేసిన నేను మీ వాక్యం ప్రకారం చెప్పలేనంత మనోవేదన చెందాను , తరువాత ""కృష్ణ భగవాన్"" అని స్మరించాను ., మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు పండిత బ్రహ్మ గారు .,
@ravikumardandu4558
@ravikumardandu4558 2 года назад
Sir, you are the legend kindly continue your speeches to activate the society.
@indiancitizen7042
@indiancitizen7042 3 года назад
Every word is beautiful
@SANTHOSHKUMAR-bm8ei
@SANTHOSHKUMAR-bm8ei 4 года назад
కృష్ణుడు గురించి మీరు వివరించిన తీరు చాలా బావుంది.
@deevisigaracharulu9819
@deevisigaracharulu9819 3 года назад
సియాగర
@deevisigaracharulu9819
@deevisigaracharulu9819 3 года назад
Sa
@deevisigaracharulu9819
@deevisigaracharulu9819 3 года назад
S8ngara
@deevisigaracharulu9819
@deevisigaracharulu9819 3 года назад
డ్డింగరచర్యులుగారు
@saraswathikomireddy1224
@saraswathikomireddy1224 2 года назад
@@deevisigaracharulu9819 o
@rajubonam3791
@rajubonam3791 5 лет назад
Sir, please continue your speeches and motivate people. The society direly needed your motivation. Impart knowledge and ignite the minds of people.
@manoramak9347
@manoramak9347 2 года назад
Gurugaru meeru pravachanam meeku bagavanthudi gurinchi sakthi vunnathavaraku cheppandi samajam maralante meelanti guru kavali bagavanthudu mimalni challenge chudani
@sitapalaka3985
@sitapalaka3985 2 года назад
@@manoramak9347 0880ooi8iio0
@sitapalaka3985
@sitapalaka3985 2 года назад
@@manoramak9347 jnkkk0
@hellocartoons1735
@hellocartoons1735 5 лет назад
Gr8 sir ...with logical speech
@harilakshminarayanaa4015
@harilakshminarayanaa4015 5 лет назад
Sir me avasaram society ki chala vundi
@Phsysicslove
@Phsysicslove 2 года назад
Really a great video
@chshiva2468
@chshiva2468 4 года назад
Mi okka manchhi pravachanalu....maku entho spurithi dayakam....guruvu garu.....Miku.....memu pedha abhimanulam🙏🙏🙏
@ashokreddyeppa5167
@ashokreddyeppa5167 2 года назад
Om namo bhagawate vasudevay. Garikapati NARASIMHA RAO garu.manaku vundadum telugu vari adhrustum.namasate.
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 Год назад
Garikipativari cheppalaniundi etv loyeppadido ippuduchoochi anandampondanu. Mukh, mukheelo nenu gamaninchinvaatilo agraganyamlo undi.. Srigarikipaativariki abhinandana namaskaaralu. S sambasivarao 84vassnthalu guntur....
@rajeswararaomantri141
@rajeswararaomantri141 2 года назад
We are in very peace on Lisening your worthful speches, thankyou sir.
@venkatraok7787
@venkatraok7787 5 лет назад
Gurudeva meeru maaku adunika Sankaracharyulu, mee viramam maaku Aadhyathmika andakaram, mamalni Guddivarini cheyakandi, aajanmantham Meeku padabhi vandanam
@nirmalats3444
@nirmalats3444 5 лет назад
Super super super super super 👌👌👌👌 gurugaaru
@priyapatnaikkuppili928
@priyapatnaikkuppili928 4 года назад
Guruvugaru padabivandanam. Meeru cheppinatlu janam marite ee desam bagupadutundi sir.
@venkataramarao6788
@venkataramarao6788 2 года назад
అయ్యా గురువుగారు ఈ మధ్య కొంతమంది ఘనాపటులైన వారు మహాదేవుడు కి రూపాన్ని చాలా కష్టపడి బోలెడంత స్థలాన్ని ఆక్రమించి నిర్మించారు అంతే కాకుండా భక్తుల మధ్య డాన్స్ కూడా చేశారు దీనిని ఏమనుకోవాలి వివరించగలరు
@sivendrakumar2296
@sivendrakumar2296 5 лет назад
Super explanation
@chamar4371
@chamar4371 4 года назад
Thank you sir
@rsuryanarayana1486
@rsuryanarayana1486 2 года назад
We are very much delighted n blessed to your speech sir 🌷🌹🌺
@sarojasalluri2587
@sarojasalluri2587 2 года назад
Iam very much delighted for your speech s thank u sir.
@seetaramanjaneyulukottamas9673
@seetaramanjaneyulukottamas9673 4 года назад
His rational and logical thinking very good. Thank you sir 🙏
@vasuyagna3837
@vasuyagna3837 4 года назад
good to see Guruvu garu...nice interview
@sank4566
@sank4566 5 лет назад
@16:05 about Lord Sri Krishna excellent 👏🏻
@ramasastry4960
@ramasastry4960 2 года назад
Dhanyavadamulu Raka Lokam speeches Let us know such motivated. speeches from this dias Thank you .
@SurendraKumar-ez6zm
@SurendraKumar-ez6zm 2 года назад
నమస్కారాలు ఇదే చెప్పాలని ఉంది లో చిన జీయర్ వారు శంకరాచార్యుల వారిని తక్కువగా మాట్లాడారు ..శంకరులు ప్రతి అణువులోను పరమాత్మ ఉన్నారని తెలియజేశారు..వారిని ఆక్షేపించడం ఏంటి.ఇలాంటి వారు హిందూ మతానికి ఎలా మార్గదర్శకులు అవుతారు.అమెరికానేను పెద్ద అన్నంత మాత్రానమిగతావారు తక్కువ కాదు మనం కూడా గొప్పవార మే అని నిరూపించుకోవాలి..మాఆచారం శైవాచారం కన్నా గొప్ప అనుకునేవారు సమానత్వం గురించిఎలా మాట్లాడతారు బంగారు విగ్రహాలు పెట్టి ఆర్భాటప్రచారాలు చేసుకునేది డబ్బు హోదా కోసమేనని అర్థమవుతుందిశివ కేశవులకు భేధం లేనపుడు ఆదిశంకరుల కు రామానుజులకు భేధంలేదు కదా.ధనమింద్రో ధనం,అగ్నిర్థనం,వాయుర్థనం...ధనం మాత్రమే ముఖ్యం కాదు మంచిని చూద్దాం మంచిని చేద్దాం మంచిని పెంచుదాం మంచిగా జీవిద్దాం,,🙏🙏🙏🙏
@rameshb6538
@rameshb6538 5 лет назад
మానవతా వాది గరికపాటి వారికి నమస్కారం
@ramakrishnatangella9933
@ramakrishnatangella9933 3 года назад
మీరు ప్రవచనాలు మానొద్దు plz
@SrinuPSPK
@SrinuPSPK 5 лет назад
గురువు గారికి ప్రదాబి వందనం
@singaiahmaddi3907
@singaiahmaddi3907 4 года назад
Garikapati Garikapati Garmin dhanyavadalu
@sivaganeshpyla5495
@sivaganeshpyla5495 2 года назад
Chaganti, garikipati, samavedam vanti mahanubhavulu ki 🙏🙏🙏veeru aayuraarogyalatho santhoshamga vundali
@tipsandtricks2913
@tipsandtricks2913 4 года назад
Guruvu gariki padabi vandanalu me valana mana society lo marpu ravalani korukuntunnanu
@gundukarunasri8974
@gundukarunasri8974 2 года назад
గరికిపాటి వారి ఉపన్యాసం వింటే పిరికి వాడు సైతం ధైర్యవంతుడు అవుతాడు.వేరే మందులు అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. నమస్కారము.
@bvramana6332
@bvramana6332 2 года назад
మాకు వశిష్ఠ మహర్షి, గర్గమహర్షి ద్వయం అనుకోదగిన గరికపాటీ, చాగంటివారి ముఖాలు కనిపించకపోతే ఈ "సెల్ ఫోన్," రాజమండ్రి దాటేక నడి "గోదాట్లో" నిస్సంశయంగా గిరాటేసేయవచ్చు ! --- భమిడిపాటి వేంకటరమణ !
@chinnivardhan5387
@chinnivardhan5387 4 года назад
,,,గురువు గారూ,,,,,,,,మన జాతి గొప్పతనాన్ని , సంస్కృతీ సంప్రదాయాలను ,, జ్యోతీష్యంను పేరున ,,దోష పరిహారము పేరున ,, రంగురాళ్లు అమ్ముకునే దౌర్భాగ్యుల వల్లనే ,, మన హిందూ మతాన్ని ఇతరులు ఎగతాళి చేయటానికి కారణమవుతున్నది ,,, పూజ విధానాల్లో అతిని ,,ఆర్భాటాన్ని అరికట్టే అవసరాన్ని తెలియచేయండి ,,,
@NiranjanKumar-wg4yq
@NiranjanKumar-wg4yq 5 лет назад
Chala santhosham ga vundi..
@bheemarayudu2068
@bheemarayudu2068 5 лет назад
Really brother.
@rajuurk4170
@rajuurk4170 5 лет назад
Sir you are successful adviser for Telugu peoples
@lingagoud2638
@lingagoud2638 4 года назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 మీయొక్క సెల్ నంబర్ తెల్పగలరు
@indiramahadevuni3583
@indiramahadevuni3583 5 лет назад
Namaskaramu guruji great
@muneshbabu5569
@muneshbabu5569 5 лет назад
Super garikipati garu
@hemanthkumarravada2893
@hemanthkumarravada2893 5 лет назад
Excellent sir
@dattumahesh8238
@dattumahesh8238 4 года назад
Guruvu gariki padabhivandanam
@elturisurekha9731
@elturisurekha9731 5 лет назад
Bagundhi sir
@saikiran_utube
@saikiran_utube 4 года назад
Thanks
@rayuduvcs
@rayuduvcs 2 года назад
తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకం చేయఢం ప్రతి ద్రవపదార్థం వాడుతారు. పాలు తేనె పెరుగు పసుపు అన్నీవిలువైనవి. వృధాగా తినడానికి పనికిరాకుండా చేస్తారు.
@m.sriharisharma5002
@m.sriharisharma5002 5 лет назад
Jayaho Garikipati garu
@purushothamdevarasetty1736
@purushothamdevarasetty1736 5 лет назад
గరికపాటి వారి ప్రసంగం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమే వారికి మనస్పూర్వక అభివాదం
@sankarreddy4895
@sankarreddy4895 4 года назад
M
@sankarreddy4895
@sankarreddy4895 4 года назад
M.sankarreddy
@sankarreddy4895
@sankarreddy4895 4 года назад
M.sankarreddy cup☝️🤟👌👍🙏🤲🤜
@sankarreddy4895
@sankarreddy4895 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramamaddaiah835
@ramamaddaiah835 4 года назад
Ji
@phanisurya6689
@phanisurya6689 5 лет назад
Jai Sri Sri
@shivakumar-dw9ec
@shivakumar-dw9ec 2 года назад
Guruvu gariki padabi vandanam....🙏🙏🙏
@rsuryanarayana1486
@rsuryanarayana1486 2 года назад
Excellent speech sir 👍👌✌
@umaperla2207
@umaperla2207 5 лет назад
Sir, mee pravachanalu anni vintanu, చాలా వరకు ఫాలో avutanu, దయ చేసి mee pravachanalu కంటిన్యూ చేయండి
@ramaduguseshayya8822
@ramaduguseshayya8822 5 лет назад
Venkateswarasuprabhatham
@komarthichallarao934
@komarthichallarao934 4 года назад
గరికపాటి నరసింహారావు గారు మిమ్మల్ని పొగటడడానికి నా వద్ద మాటలు కానీ అక్షరాలు కూడా ఎంత వెతికినా దొరకలేదు
@alladapavani9719
@alladapavani9719 5 лет назад
Meru Adubutham guruvu garu
@kumarct6941
@kumarct6941 5 лет назад
ధన్యం 🙏🙏🙏
@dadisettivijayamma3721
@dadisettivijayamma3721 3 года назад
Dhanyavadalu guruvugaru
@gopalaraokadiyala313
@gopalaraokadiyala313 5 лет назад
Sir. Kindly continue pravachanalu please.
@venkatramlxmisanaboina2149
@venkatramlxmisanaboina2149 2 года назад
Nijam 🌹guruwugaru 🌹🌹🌹🌹🌹🌹🎤🌹🌹🌹🌹🌹🌹🌹
@veereshn8652
@veereshn8652 5 лет назад
Guruvugariki 🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 4 года назад
Chala visayalu chepparu, puja,srikrishunudu,sri krishnamurty,srisri,nagulachaviti,mari enno. Meeru chebutu untaru, mabbulo,vrukshalu, avi bratikedi vatikosam kadu, parulu kosamani. Dayachesi meeru kuda maa kosam cheppagalaru.
@devulapalligurumurthy1002
@devulapalligurumurthy1002 4 года назад
Pranamams to Guruvu gariAbout bilwa patram another view is that because the bilwa tree gives bilwa fruit, without flowering and perhaps it is only one of its kind.So also bola Sankara grants boons instants.I am an ordinary man .I have read it a book and have commented here.If it is wrong , please excuse me.
@bhavanipolina7832
@bhavanipolina7832 4 года назад
Guruvu garu namste miru Shakti unnanta varku mi pravachanalu makupa chutarani korukuntamandi
@ravikumarjanapareddy2751
@ravikumarjanapareddy2751 2 года назад
Super sir
@sateeshtatraju8157
@sateeshtatraju8157 4 года назад
గురువుగారికి పాదాభివందనం
@jshri-ep9yu
@jshri-ep9yu 3 года назад
🙏🙏 ayya
@rambabumrc5435
@rambabumrc5435 5 лет назад
గురవు గార్కి పాదాబివందనం అయ్యా మనషి జీవించటా నాకీ కనీసం నీరు అయిన తాగి జీవనం చేయొచ్చు అలాగే మీరు ప్రవచనం ఆపితే మా వల్ల కాదు అయ్య ఇంకో కనీసం 5 years. అయిన మీరు మా కోసం మి మంచి మాటలు తేలియని విషయం తేలూపూ తారూ మి కు పాదాబి వందనం అయ్యా
@jayalaxmipulipaka7848
@jayalaxmipulipaka7848 4 года назад
Adbhtapravachanam
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 2 года назад
Hindu Dharmam sanatanadharmam is a SAMUDRAM Every person inthe world should
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 2 года назад
@@jayalaxmipulipaka7848 . Every person in the world should read. Itihasaalu andgothrough such wonderful lectures This helps artists scientists and researchers p
@mvramaraoknr3124
@mvramaraoknr3124 4 года назад
Mee yokka prasangalu naku chala ishtam ivi vinatam maa adrustam
@syamalabhanu7731
@syamalabhanu7731 4 года назад
Gurubhyonnamaha...🙏🙏🙏
@krishna4252
@krishna4252 4 года назад
కృష్ణుడు గురించి బాగా చెప్పారు
@karthikram1432
@karthikram1432 3 года назад
30mits true words
@krishnakumari4427
@krishnakumari4427 4 года назад
Meru super guruvu garu, meku sati yevaru leru
@aravindcolors
@aravindcolors 4 года назад
Krishnam Vandhe Jagathgurum . Guruvulaki Padabhivandanam.
@sravanthikonkala7425
@sravanthikonkala7425 4 года назад
Gurugaru me ea pravachanalu apatiki elanye cheppalani heartful ga korukuntunnanu. Me pravachanalu vinye valalo nyenu okadhani. Me pravachanalu vini nyenu chala manchi vishayalanu nyerchukunnanu.naku chala santhoshamga vuntundi me pravachanalu vintunte( thanks Gurugaru) 🙏🙏🙏
@mvramaraoknr3124
@mvramaraoknr3124 4 года назад
Guruvu gariki padabivandanam
@satyalathasativada6808
@satyalathasativada6808 2 года назад
Mee pravachanalu koddhi lonaina marpu testundani ashistunnanu
@siramramachandrarao8051
@siramramachandrarao8051 2 года назад
He is great great great
Далее
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21