గొప్పగా చెప్పారు గురువుగారు. నాలుగు దశలను గతితప్పకుండా సక్రమంగా నిర్వహిస్తే మనిషికి శారీరక, మానసికానందమే కాదు... అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది!! ప్రసాద్ గారి ప్రశ్నలన్నీ విలువైనవి.. అత్యంత ఉపయుక్తమైనవి..!!
Dr gariki pati varu is a good great and wonderful scholar we ap and ts people are proud of our gariki pati varu telugu people gariki pati variki entho runa padi unnaru guruvu garu please call me and bless me by your pho call iam pisipati bv venkata రమణ ఎనిమిది మూడు నాలుగు ఒకటి ఒకటి. తి
గురువు గారు 25 ఏళ్లు వచ్చేసరికి అన్ని నేర్చుకోవాలి.. తరువాత పెళ్లి అయితే నేర్చుకోలేము అన్నారు.. మరి ఆడపిల్లలకి 18 ఏళ్ల కి విహాహం చేసియమంటారు.. వాళ్ళకి knowledge వద్దా..