Тёмный

Chetti chakkalu easy ga chasukovachu చిట్టి చెక్కలు 

వెంకటలక్ష్మి పలనాటి రుచులు
Просмотров 2,5 млн
50% 1

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 957   
@JamiliramaLaxmi
@JamiliramaLaxmi 3 месяца назад
, సూపర్ మేడమ్ చాలా బాగా చెప్పారు మేము కూడా ట్రై చేస్తాం‌
@sasisasi7928
@sasisasi7928 Год назад
మీ ప్రయత్నం బాగుంది... కష్టపడి videos చేస్తున్నారు.... కానీ మీరు వంట చేసే పరిసరాలు మరియు విధానం చూస్తే... బయట తినాలంటే బయమేసే లా వుంది.... Videos bagaa రావాలంటే... మరియు subscribe అవాలంటే... పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టండి
@hemalatha3318
@hemalatha3318 Год назад
Yes
@aswinkumar9941
@aswinkumar9941 Год назад
అంత కంటే పరిశుభ్రం ఏ కార్ఖానా లోనూ ఉండదు నిజానికి,
@vijaylaxmi2635
@vijaylaxmi2635 Год назад
ఎంత పెద్ద వంటైనా అవలీలగా చెయ్యగల మీ నేర్పు కు, శ్రమకు తగిన ఫలితం తొందరలోనే మీరు సంతోషపడే విధంగా లభించాలని మనసారా కోరుకుంటూ...
@ramadevipatibandla2027
@ramadevipatibandla2027 Год назад
"j
@ChilakaEsther-w5c
@ChilakaEsther-w5c 11 месяцев назад
Mee cheti vanta entho janalaku adarshamagunu
@thotavenkatasujatha2281
@thotavenkatasujatha2281 11 месяцев назад
😮y
@dharanikumar4207
@dharanikumar4207 Год назад
అక్క మీకు జోహార్లు ఇప్పటిదాకా ఇలాంటి పద్దతిలో చూడలేదు.. ఇక మీ కష్టానికి మేము అందరం ఫిదా ఐపోయాం అక్క
@kakarlasrinu9670
@kakarlasrinu9670 Год назад
Hi Anna how are u
@Sunny64128
@Sunny64128 Год назад
Avunu
@sesharatnamsesharatnam5767
@sesharatnamsesharatnam5767 Год назад
CHILDREN @@kakarlasrinu9670 ³
@katragaddabharathi3944
@katragaddabharathi3944 Год назад
@@sesharatnamsesharatnam5767 q!+ 1g
@kakarlasrinu9670
@kakarlasrinu9670 Год назад
Dharini anna miku hi cheppinithi
@user-cb7lb9bu5o
@user-cb7lb9bu5o Год назад
మీరు చెప్పినట్లు గా చేశాను చాలా బావున్నాయి వెంకట లక్ష్మి గారు
@dmokshithmani3354
@dmokshithmani3354 Год назад
Hi Andi నాకు రిబ్బన్ పకోడీ కావాలి చూపించండి
@kamalabegadde3719
@kamalabegadde3719 6 месяцев назад
జిలేబి చప్పర
@UrsMadhuri
@UrsMadhuri Год назад
మీరు చెప్పే tips చిట్కా చాలా బాగున్నాయి
@ramadevikandikonda6634
@ramadevikandikonda6634 Год назад
చూడటానికే చాలా బాగున్నాయి మీ దగ్గర నుంచి ఇంకా వెరైటీలు చూడాలని ఉంది
@kaleshakalesha3649
@kaleshakalesha3649 Год назад
మైసూర్ బోండా ఎలా చేస్తారో తయారీ విధానం చెప్పండి అంటి పర్ఫెక్ట్ గా చెప్పండి
@bettyaparna4899
@bettyaparna4899 Год назад
Stove, room neat ga unte, inka baguntundi. Nice cooking 👌
@srilatha6560
@srilatha6560 Год назад
Mixi jar wash chesi ennirojulaiedi? NO HYGIENE, make sure keep all your surroundings clean
@kirand726
@kirand726 Год назад
మీరు చాలా బాగా చేసి చూపించారు.మీరు అన్ని సార్లు చెప్ప కరలేదు. ఏదన్నా ఐటం పెట్టా రంటే తప్పని సరిగా అందరూ చూస్తారు.
@yehovanakapari..
@yehovanakapari.. 11 месяцев назад
Jesus ni nammukondi please
@sonumurali4652
@sonumurali4652 Год назад
అక్కా మీ వీడియోలు సూపర్ సూపర్. చాల సింపుల్ గా చేసి చూపిస్తున్నారు. 👌👌👌👌👌👌👌👌
@velamurikumari2170
@velamurikumari2170 Год назад
First of all my hearty congratulations to you for your new channel 👍❤ and your recipe chekkalu is excellent💯👍 Thank you so much😊 🙏
@vijayakumari2175
@vijayakumari2175 Год назад
Super
@avunurishravani2501
@avunurishravani2501 Год назад
Chinna chekkalu chala smiple ga chesaru akka,thank you akka..for u r new creativity.,
@vanikrishna4262
@vanikrishna4262 5 месяцев назад
నీళ్ళు, పిండి కొలతలు ఉంటే బాగుంటుంది కదా మీది వ్యాపారం చేసే విధానం అనుకుంటా ఒక గ్లాసు నీళ్ళకు గ్లాసున్నర బియ్యం పిండి
@nirmalabuddekallu5363
@nirmalabuddekallu5363 Год назад
హాయ్ అక్క, మాది ఆంధ్రప్రదేశ్, కర్నూలు. మీ రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి. నేను చక్కలు ట్రై చేశాను చాలా అంటే చాలా బాగావచ్చాయి. Tnq so much akka...
@srinivasaraotallapudi7249
@srinivasaraotallapudi7249 Год назад
9
@jayasankar7823
@jayasankar7823 2 месяца назад
గోగ్
@VenkateswarammaNallapureddy
@VenkateswarammaNallapureddy 21 день назад
salabagunnayi
@nagalakshminagasuri2907
@nagalakshminagasuri2907 Год назад
Rasagulla cheyyandii
@sudhaoruganti3446
@sudhaoruganti3446 Год назад
Chala Baga chesaru , without any help , great , keep it up, loved your video, used ration rice ?, Pl. Confirm.
@bhanumatigarimella8931
@bhanumatigarimella8931 Год назад
చేసే చోట neat ga ledu అంతా మట్టి గా చిరాకు కలిగిస్తోంది ఆplace Chi......chi.......chi.....🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮🤮
@jyothsnavanapalli2328
@jyothsnavanapalli2328 Год назад
Podi biyyam pindi ha tadi biyyam pindi ha
@NidjinthaSunanda-cv8nx
@NidjinthaSunanda-cv8nx 18 часов назад
Super
@బడిగంట
@బడిగంట Год назад
🍃🍂అలవోకగా ... చేసి పడేస్తున్నారు .... Super 👏🏼👏🏼👏🏼👏🏼
@purnaprasad4387
@purnaprasad4387 Год назад
Akka kuncham navvachu kada😊
@silpasargunam8229
@silpasargunam8229 Год назад
Nenu eppudu chudani recipe new method👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@lakshminanduri9868
@lakshminanduri9868 Год назад
Evari help lekunda okkare chala pedda pedda vantalu chesetharu.Great andi
@narmadab7084
@narmadab7084 Год назад
ఈ రోజు నేను చేశాను చాలా బాగా వచ్చాయి ధన్యవాదములు 🙏🙏
@RohitRohit-w5u
@RohitRohit-w5u Год назад
మేడంమీరుఏవిఏంఏయలోచేపండి
@gaurimurthy9531
@gaurimurthy9531 Год назад
At 8.12 she said 1 glass of water and 1 and half rice flour, please see carefully, since her channel is new she is not very professional but please encourage
@Paul_ND
@Paul_ND Год назад
Yes she said about the measurements 👍
@Tillu9933
@Tillu9933 Год назад
Chinna vullipaayalu ante garlic naa leka onions naaa
@flowers8575
@flowers8575 Год назад
Kinda Banda pyna veyadam enti ? Ante memu shops lo konnavi Anni ilage untaya 🤔 .Neat ga cheyandi. Meeru thirige place lone Pindi vesi chesthunnaru
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 8 месяцев назад
సులభంగా చాలా పెద్ద వంట మంత్రశక్తి తో చేసిన విధంగానే చేశారు. సులభంగా ఎలా చేయాలో చూపించినందుకు ధన్యవాదములు. మీరు ఎవరినైనా సహాయం కోసం ఎదురు చూడకుండా ఒంటరి పోరాటం చేసి మంట మీద వంట చేసి ఒక అద్బుతం సృష్టించిన ఘనత మీదే.
@manuvadubbaka1425
@manuvadubbaka1425 8 месяцев назад
Potato chips chupinchandi please
@vanidhanni2152
@vanidhanni2152 Год назад
Me varaku bagunai
@toletipadmaja351
@toletipadmaja351 Год назад
చాలా బాగా చేశారు ధన్య వాదాలు
@vijayavariabhiruchulu2614
@vijayavariabhiruchulu2614 Год назад
చెక్కల పిండి ఎలా కలుపుకోవాలో చెప్పావు చెక్కలు బాగా చేశావు, 🎁👍
@homelytaste_2M
@homelytaste_2M Год назад
చాలా బాగా explain చేస్తున్నారండి. మీ ఛానల్ ఇంకా success అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ videos అన్ని బాగున్నాయి👏👍
@jhansipolu415
@jhansipolu415 Год назад
👍😊
@lathachintapalli8476
@lathachintapalli8476 Год назад
Entha pindi enni neellu theliyaledu andi
@goldenpistol6
@goldenpistol6 Год назад
అక్క మీరు చాలా కష్టపడుతన్నారు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి😊
@siddhanthtangirala1771
@siddhanthtangirala1771 Год назад
Avunu
@arjunrao6689
@arjunrao6689 Год назад
వెంకటలక్ష్మి గారు పిండి వంటలు బాగా చేస్తూ న్నారు ఇంటి లొచేసుకొనేవారికి మీరు కొలతలు అర్దం అయ్యే లాగా చెప్పాలి
@kopanatipoleswararao4635
@kopanatipoleswararao4635 Год назад
మీ పొయ్యా, మీ చేసే విధానం బిసినెస్ గా వుంది, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఈ విధం గా చేయ వచ్చా, తక్కువ క్వాంటిటీలో చిన్న ఫ్యామిలీకి, బాగా చేశారు, మాకయితే 3గురు చేయవలసి వచ్చేది, చాలా శ్రమ పడేవాళ్ళం, mimmali👍చూసి ఇంట్లో ఒక్కరే చేయవచ్చు, థాంక్స్
@sivaleelamarrapu9790
@sivaleelamarrapu9790 Год назад
Chala baga vachindi
@prudvisubbalakshmi5020
@prudvisubbalakshmi5020 Год назад
Y
@krishnaraochennupati980
@krishnaraochennupati980 Год назад
Mer begnas chastara k g antha
@atchutaprabhala355
@atchutaprabhala355 Год назад
నోరు ఊఁ రు తొం ది చూ స్తుం టే తి నా ల ని పిస్తుంది వరలక్ష్మి పంపిస్తారా పని త నం బా గుంది
@raaviuma1964
@raaviuma1964 Год назад
​@@sivaleelamarrapu9790 ఏమండీ ౧
@vamshiyajak4357
@vamshiyajak4357 Год назад
మేడం చెక్కలు చాలా బాగా వివరించారు ఇది చాలా మంది వ్యూస్ అవుతుంది
@suryaa.l.o8054
@suryaa.l.o8054 Год назад
మీరు చెప్పినట్టు చేశాను చాలా అంటే చాలా easy గా ఫాస్ట్ గా super గా వచ్చాయి మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే
@lakshmidevi4971
@lakshmidevi4971 Год назад
హాయ్, 👌👌
@ammakuttijy
@ammakuttijy Год назад
మీకు షాప్ unda akka, మీరు చేసే పద్ధతి ఇంకా large quantity lo చేయడం చుస్తే మీకు షాప్ ఉందేమో అనిపిస్తుంది.... Any way super... 👌
@teralababu4577
@teralababu4577 Год назад
Very good madam,lam from Trimugheery, secunderabad, Telangana
@srividyabachina5238
@srividyabachina5238 Год назад
Salt vesaka chetho tho Anakunda gante tho anandi
@sirisha4478
@sirisha4478 Год назад
Super enjoying 👏🎊🙏
@bbgupta1960
@bbgupta1960 4 месяца назад
అమ్మ కొలతలు చెప్పితే బాగుంటది
@sarithakrishna8735
@sarithakrishna8735 Год назад
She done very easily and fast.
@zaakira786
@zaakira786 10 месяцев назад
పెద్ద రొట్టెలగా వత్తి దాని పైన చిన్న కప్ తో కట్ చేస్తే ఇంకా easy ga avutayandi.
@sumithrakoduri4782
@sumithrakoduri4782 Год назад
నీటిలో పెసరపప్పు, శెనగపప్పు కూడా వేసుకోవచ్చు.బాగుంటాయి
@Tillu9933
@Tillu9933 Год назад
Dhanlo vesina masala pachi mirapakaayalu, inkoti chinna vullipaayalu annaaru kadhaa, ante onions naa leka garlic naa
@swethapriyaswetha9422
@swethapriyaswetha9422 Год назад
Garlic
@ramikamath1558
@ramikamath1558 Год назад
Thank you for showing a new way to do these, best of luck!
@jyothiaeramala4094
@jyothiaeramala4094 Год назад
Hi very jice
@sumanchannel2467
@sumanchannel2467 Год назад
కాళ్ళతో బండని తొక్కుతున్నావుగాతల్లి
@brahma_thecreator7415
@brahma_thecreator7415 Год назад
అక్కా చాలా చక్కగా వివరించారు కొత్త విధానంలో.. కొంచం నవ్వుతూ చెప్పితే ఇంకా బాగుంటుది..
@srinivasaraogubbala7029
@srinivasaraogubbala7029 Год назад
వేడి కళ్ళయి దగ్గర వున్నపుడు నవ్వు రాదు కాదండి
@srinivasaraogubbala7029
@srinivasaraogubbala7029 Год назад
మనం అర్ధం చేసుకోవాలి కాదండి
@srinivasaraogubbala7029
@srinivasaraogubbala7029 Год назад
నవ్వుతూ చెపితే కష్టం లేదు అనుకుంటా రు అక్క కష్టం మనిషి
@chandraentha8897
@chandraentha8897 9 месяцев назад
​@@srinivasaraogubbala7029❤😂
@sowjanyakode8444
@sowjanyakode8444 5 месяцев назад
She is doing with natural instincts and sharing her real knowledge that she developed for years with utmost clarity/ with her 100% ability . This will give real career success.
@MadhuD-re9vz
@MadhuD-re9vz Год назад
Chakkaga Chapparu.kani colours vesi cheyyakandi.Helth padautundi.natural ga baguntai Kadamma.
@kanyakumari6542
@kanyakumari6542 Год назад
Super hardwork keep it up
@chigullapallyrajesh2657
@chigullapallyrajesh2657 Год назад
అక్క చిక్కాల చేసిన విధానం పిండ Kolkata lu సాహా chupagalra
@venkatakumari6709
@venkatakumari6709 Год назад
👌👌 processing Chala bagundhi andi
@yaseensaleem7196
@yaseensaleem7196 Год назад
😋😋wow wow super tasty 😋😋😋😋😋
@venkataramanab2831
@venkataramanab2831 Год назад
God bless you ma ✋ take care of ur health... ✋.... maintain good quality of every thing... ✋
@arunakumari2708
@arunakumari2708 Год назад
👌 simplega chepparandi
@swarupaguthikonda6
@swarupaguthikonda6 Год назад
Nice prparation sister 👌
@krishnakumarisathramshetty3808
@krishnakumarisathramshetty3808 7 месяцев назад
ఏం నూనె వాడుతవు ఆయిల్ రంగు మారుతుంది చెక్కలు చూస్తే బాగానే వున్నవి.
@MandaVijaylaxmi
@MandaVijaylaxmi 10 месяцев назад
బాగున్నాయి మీ వంటకాలు చాలా బగచేస్తునారు 🥰😍
@satyanarayanam8282
@satyanarayanam8282 Год назад
ఒక గ్లాసు నీళ్ళకు 1.1/2 గ్లాసు బియ్యంపిండి
@alrounder7091
@alrounder7091 Год назад
చాలా కష్ట పడ్డారు, చాలా బాగా చేసారు, ప్రాక్టీస్ ఏమో మీకు బాగా... గుడ్ జాబ్ 👍👌
@kakamanjula4438
@kakamanjula4438 Год назад
Super ❤️
@kusumaadiraju6065
@kusumaadiraju6065 Год назад
సూపర్
@srividyatammineni3987
@srividyatammineni3987 Год назад
M @@kakamanjula4438
@NSHG786
@NSHG786 Год назад
మీ వoటల విధానం చూసి మీరు అడగక పోయినా subscribe చేసేసుకుంటారు... All the best అండీ 😊
@niharikabijjala4405
@niharikabijjala4405 Год назад
Superb superb chala bhaga chepthunnaru
@ammuluammulu1973
@ammuluammulu1973 Год назад
Hlo kolathalu chepakunda yela chestharamma. Vantaki kolathalu chala mukyam. Pindi yelanthidi. Thadi pinda? Podi pinda? 🤦🤦🤦Yemi chepak pothe yelaga.
@talratna198
@talratna198 Год назад
Like your hardwork 👍
@likhithaalla116
@likhithaalla116 Год назад
Madem kolathalu chappaladu
@lrfashionworld8977
@lrfashionworld8977 Год назад
Super akka, tq so much
@madhavidhulipala2966
@madhavidhulipala2966 2 месяца назад
Miru kolatalu chepite baguntundi. Dayachesi cheppandi
@vjvrmurthy1802
@vjvrmurthy1802 Год назад
Chala Baga chesaru , thank you for sharing recipe with high quantity.
@bhaskartolety519
@bhaskartolety519 4 месяца назад
Meeru chesinantha easy ga memu cheyyalemandoi.munde chetulu ettesaam.nijamga entha nerpu Andi babu meeku.excellent work
@mohanavamsi4302
@mohanavamsi4302 Год назад
Super recipe andi 👌
@saisirishahome887
@saisirishahome887 Год назад
వీటిల్లో పచ్చని పప్పు వేయరా ‌ వీటిల్లో పచ్చిశనగపప్పు వెయ్యరా
@rskm9798
@rskm9798 Год назад
Thank you so much akka 🙂
@venkatpdl7181
@venkatpdl7181 Год назад
Well explained all the best,,
@tangamsham829
@tangamsham829 8 месяцев назад
చాలా సింపుల్గా చేసారు 👌👌👌, kg చెక్కలు రేటు ఎంతకు అమ్ముతారు మీరు?
@ismartpadmakka
@ismartpadmakka Год назад
చాల ఈజీ గా చేసుకొనేలాగా చూపించారు అక్క గారు tq very much
@tummidinarayanarao9322
@tummidinarayanarao9322 Год назад
Antha bane undhinkaani kolathalu cheppakunda yela cheyyali chuse vallu
@vijjismind
@vijjismind 3 месяца назад
మీరు కొలతలు చెప్పలేదు
@rajasri1423
@rajasri1423 3 месяца назад
Chepparu sariga vinandi
@rajasri1423
@rajasri1423 3 месяца назад
1 water, 1 1/2 rice floor
@vijjismind
@vijjismind 3 месяца назад
@@rajasri1423 ok, tq
@karnatijhansi7731
@karnatijhansi7731 2 месяца назад
Good
@jennireddy3779
@jennireddy3779 Год назад
Own ga bakari pettukodaniki help chesthamu
@radhanair6374
@radhanair6374 Год назад
Super ga undhi👌
@sathikumarijosyula1399
@sathikumarijosyula1399 Год назад
Meru bgachepparu sumaruga antapindiki anni nello chepitebagundunu
@usharani-tj3fg
@usharani-tj3fg Год назад
Super ga chepparu👍👌
@abdulrazzaq167
@abdulrazzaq167 Год назад
అక్క డిస్క్రిప్షన్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ సూపర్ 😝
@mallikarjungunti48
@mallikarjungunti48 Год назад
Yes akka
@shinypabbathi7483
@shinypabbathi7483 Год назад
.‌.. లక్ష్మ గారు మీరూ చాల బగచెప్తునారు
@gokulasiri5372
@gokulasiri5372 Год назад
Super meeru mee vantallu tata varuku vachesayyi ventaka lakshmi garu 🎉🎉
@sudhasudha9316-y9t
@sudhasudha9316-y9t Год назад
Kolathalu cheppakunte ela vastadhi chesukodam
@Hima_9954
@Hima_9954 Год назад
చెప్పారు కదా..
@swethapriyaswetha9422
@swethapriyaswetha9422 Год назад
@@Hima_9954 ratio cheppandee
@chintafamily4441
@chintafamily4441 Год назад
Avunu cheppaledu ,kani Naku telusu , glass ninda full ga Pindi teesukondi ,water samam ga teesukondi perfect, nenu alage chestanu
@UmaUma-ci5rx
@UmaUma-ci5rx Год назад
Kolathalu Sarigaa chappaledu
@padmav7151
@padmav7151 Год назад
1 Glass water ki 1.1/2pindi
@saraladevulapali7873
@saraladevulapali7873 Год назад
Madam mimmalni chustunte bhadaga undi meeru chala hardworker evvari helplekunda pindivantalu. Aa heat ki ela chestunnarandi intha chakkaga explain chestu vediolu chestunnaru hatsoff to you Meeru Hydbhad randi memu shop pettistaam madam meeku Godbless you madam
@raji4448
@raji4448 Год назад
మీరు చాలా బాగా చేసారండి
@prataplakshminarasaiahsett1623
@prataplakshminarasaiahsett1623 8 месяцев назад
Hi ji😅
@lakshminanduri9868
@lakshminanduri9868 Год назад
Plastic cover lo pindi thecchi jallinchakunda alage vadestharu.
@rajakumari3502
@rajakumari3502 Год назад
చాలా బాగా చూపించారు...మీరు ఒక్కళ్ళే చాలా ఈజీగా చేస్తారు సూపర్.
@devipentakota4122
@devipentakota4122 День назад
Sister meru koncham kolathalu baga cheppanndi
@vishalakshikakkirala8839
@vishalakshikakkirala8839 Год назад
Super 👌💞
@lakkumokshittrends6314
@lakkumokshittrends6314 Год назад
1kg chekkalu entha andi. Entha profit untundi per kg ki. Chekkalu oreder vaste pindi measurements aa leka chekkalu chesaka 1kg measurements aa pls rply
@ajmathshaikndl5539
@ajmathshaikndl5539 Год назад
Meeru chala great akka👌👌👌
@thulasiarakatla3680
@thulasiarakatla3680 Год назад
అక్క నాకు లేడీ వర్కర్ కావాలి మాది వరంగల్ టిఫిన్స్ చెయ్యాలి
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 820 тыс.
ХОМЯК ВСЕХ КИНУЛ
10:23
Просмотров 635 тыс.
Провал со стеклянным хлебом…
00:41
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 820 тыс.