Тёмный

 

Подписаться
Просмотров
% 0

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
@chinnusai5441
@chinnusai5441 Год назад
ఎంతో మంది గొప్ప వ్యక్తులు పుడతారు పోతారు...కానీ కొంత మంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు...అలా చరిత్రలో నిలిచిపోయే వారే మన SP బాలసుబ్రమణ్యం గారు 🙏
@muralich1922
@muralich1922 Год назад
😮😂😂😂😂😂😂😂😂😮😂😂😂😂😂😂😂😮😂😂😮😂😂😂😂😮😂😮😂😂😮😂😂😮😂😂😂😂😮😂😮😂😂😂😂😂😂😂😮😂😂😮😂😮😂😮😂😂😂😂😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂😂😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😂😮😂😮😂😂😮😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😮😂😂😮😂😂😮😂😮😂😮😂😮😂bhul
@nartukali34
@nartukali34 Год назад
@@muralich1922 Rey anti raa Edhi Neku comedy ga Undha lucha ga 😡
@sadiqshaik3713
@sadiqshaik3713 11 месяцев назад
​@@muralich1922neeyamma ni adugu naakodakaa navvakuuu ninja kodkaaaaa
@nartukali34
@nartukali34 10 месяцев назад
@@sadiqshaik3713 Super 👌 comment bro ❤️
@bueydhhehdjshhsheuhe
@bueydhhehdjshhsheuhe 7 месяцев назад
Absolutely correct. SP Balu Gary and Sirivennla Garu amazing combination. We can't see this kend of artists in now a days
@bharatkumarpalli6126
@bharatkumarpalli6126 5 лет назад
తెలుగువాడిగా పుట్టడం నా అదృష్టం....🙏🙏
@sirivennelasastry
@sirivennelasastry 3 года назад
నా‌‌ అదృష్టం
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 2 года назад
Yes
@rakeshraju2155
@rakeshraju2155 2 года назад
@@sirivennelasastry kkkkkkkkkkkkkkkkkk hi hi hi no no no no k.
@prashanthchilukamari9051
@prashanthchilukamari9051 2 года назад
Mana adrushtam
@shakeismailjabeeulla9168
@shakeismailjabeeulla9168 6 лет назад
సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మీకు మీ ఆలోచనలకు పాదాభివందనం sir
@munafshailk2285
@munafshailk2285 4 года назад
shake ismail jabeeulla superstar
@janakiramayyaj7010
@janakiramayyaj7010 4 года назад
Super,sag
@krishnarao9090
@krishnarao9090 2 года назад
ఆ మహానుభావుడికి తెలుగు భాష ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది 🙏🙏
@yashwantkumar2216
@yashwantkumar2216 2 года назад
జీహాద్ స్టార్
@yashwantkumar2216
@yashwantkumar2216 2 года назад
@@munafshailk2285 జీహాద్ స్టార్
@saiswamysangapu5342
@saiswamysangapu5342 3 года назад
గాన గంధర్వుడు బాలు అస్తమయం అశ్రు నయనాలతో ఆయనకి నివాళి తెలుపుతూ...
@gokulaprashanth5650
@gokulaprashanth5650 4 года назад
నా ఊపిరి ఉన్నంత వరకు బాలు gaariki శిరస్సు వంచి పాదాభివందనం
@nirankarbabaji4033
@nirankarbabaji4033 3 года назад
Hi
@vanisri8180
@vanisri8180 3 года назад
Avunu Sir Nenu Kudaa Aayna Mana Devudu Mana Aardhyudu🙏🙏🙏🙏🙏🙏
@durgaprasad0225
@durgaprasad0225 3 года назад
Yes bro😢🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 3 года назад
Nenu Anthee Babu,Na Chivari Kshnam Varaku,Balu Pata Vintuu,Vellipothanu,Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Balu Love you Soooooo much Balu Bangaram
@srinivaskumar8261
@srinivaskumar8261 3 года назад
Yes
@kalidassai5608
@kalidassai5608 5 месяцев назад
ఇంత గొప్ప పాట వ్రాయడం కేవలం ఆ గొప్ప వాగ్గేయకారుడు సీతారామశాస్త్రికి మాత్రేమే సాధ్యం 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@satya3636
@satya3636 2 года назад
ఈ పాట రాసిన కళం✍️ పాడిన గళం🎤 రెండు ఈరోజు లేవు😔😔😔
@Satya_780
@Satya_780 6 лет назад
నిజంగా జాతి ఋణ పడింది సీతారమశాస్త్రీ గారు ఇలాంటి పాట వల్ల . బాలు గారు ప్రపంచంలో మిమ్మలని కోట్టే పాట గాడే లేడు . tq vijay anthoni lv u .
@lookmyvlogs2614
@lookmyvlogs2614 3 года назад
మన బాలు గారు మనకు దూరం అయ్యారు,😔 అవకాశం ఉంటే తిరిగి రండి బాలుగారు
@vanisri8180
@vanisri8180 3 года назад
Nizamandi Balu Bangaram 😧😧😧😧😧 Mammulani Vadilesi Vellipoyaru, Gundilu Pendethunnyi Balu, Terigi Vachhyndi Balu 😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisri8180
@vanisri8180 3 года назад
Baluki Bharatha Rathna Evvali Evvali Evvali , Baluki Prathii Citylo Vigraham pettali Sir 🙏🙏🙏 Miss You Soooooo much Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam, Love you Soooooo much Balu Bangaram
@xyz2233
@xyz2233 3 года назад
మన జాతిపిత గాంధీ గారి గురించి చిన్న పాటలో మొత్తం చరిత్ర అంతా ఇనుమడింపజేసిన సీతారామ మేధస్సుకు.... అతని భావానికి భాష్యం చెప్పిన బాలు గారి కి శతకోటి వందనాలు.
@yashwantkumar2216
@yashwantkumar2216 2 года назад
నేను గాంధీకి వ్యతిరేకిని.. కానీ ఈ పాటలో సిరివెన్నెల గారి సాహిత్యానికి అభిమానిని..
@josephjosephjyothi8605
@josephjosephjyothi8605 3 года назад
జాతి మీకు రుణపడి ఉంటుంది sir.🙏🙏🙏 Rip SPB sir
@rajeshch.v5038
@rajeshch.v5038 3 года назад
ఈ పాట పాడే సత్త మన ఎస్పీ బాలు గారికి మాత్రమే ఉంది.... జై spb.
@noorbasha4283
@noorbasha4283 2 года назад
Johar SP Balasubrahmanyam Johar Johar
@junnuvsbablu4107
@junnuvsbablu4107 4 года назад
ఈ పాట విన్నప్పుడల్లా భారతదేశంలో పుట్టడం నా అద్రుష్టం అని అనిపి
@krishnark7815
@krishnark7815 2 года назад
చానెల్ వారికి ఈ పాట ప్రసారం చ్వ్సినందూకు నా ధన్యవాదాలు 👍🙏🙏🙏
@cherlapallyvijay8582
@cherlapallyvijay8582 3 года назад
కలియుగాంతం వరకు బాలు గారు ఏదో ఒక పాట రూపం లో మన మధ్యే ఉంటారు. 🙏🙏
@chandu9358
@chandu9358 2 года назад
ఘంటసాల గారిని మర్చిపోయినట్లు బాలు గారిని కూడా మర్చిపోతారేమో అని భయమేస్తోంది
@kothapallisuribabu5947
@kothapallisuribabu5947 2 года назад
Nijam
@ravikumarp7089
@ravikumarp7089 2 года назад
@@chandu9358 b
@premKumar-ty3by
@premKumar-ty3by 3 года назад
సిరి వెన్నల కలం నుచ్చి జరి పడినా సూపర్ సాంగ్ బాలు గారి నూట చాలా బాగుంది
@penchalreddysanepalle8835
@penchalreddysanepalle8835 5 лет назад
సిరివెన్నెల గారు ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా పాదాభివందనాలు
@ADIEAS
@ADIEAS 7 лет назад
ఈ పాట ప్రతి ఆడ పిల్ల వినాలి .. మనిషి కి జన్మనిచ్చే గొప్ప వరం దేవుడు ఆడవారికి ఇచ్చాడు కాబట్టి బిడ్డలలో ఆ స్పూర్తి నింపే మొదటి గురువు అమ్మే కాబట్టి.. శ్రీ క్రిష్ణవంశి ..శ్రీ సిరివెన్నెల గార్లకు అభివందనం ...మనం నిజంగా ఋణపడి ఉన్నాం - జై హింద్
@pubgloverbharathkumarreddy1917
akbar md
@ramakotidurgadurga8153
@ramakotidurgadurga8153 7 лет назад
akbar md the same
@srinivaskandala755
@srinivaskandala755 7 лет назад
99
@user-mt4ie1rp7s
@user-mt4ie1rp7s 6 лет назад
జైహింద్
@kotinaidurao1504
@kotinaidurao1504 6 лет назад
+REGALLA Kamaxi very good good concept
@gopikanigiri5296
@gopikanigiri5296 3 года назад
విజయ్ ఆంటోని మ్యూజిక్ సూపర్ సూపర్ sp బాలు గారు శాస్త్రి గారు సూపర్ సూపర్ 👌👌🙏
@worshipper...titusvinu1319
@worshipper...titusvinu1319 2 года назад
Hero?
@laxmanfun95
@laxmanfun95 4 года назад
తెలుగు జాతి మీకు చిరకాలం రుణపడి ఉంటుంది...!! ఎం ఇచ్చిన మీ రుణం తీర్చుకులేము..!! మీ అవసరం మాలాంటి వాళ్ళకు ఎప్పటికి అవసరం ఉంది...!! మీకు ధన్యవాదాలు..!😎🤤🙏🙏
@yelurikoteswararao329
@yelurikoteswararao329 Год назад
Super ferformence
@autegangadhar2852
@autegangadhar2852 Год назад
Devudu pampina swaram SP Sir Legend
@rajeswarid3213
@rajeswarid3213 Год назад
​@@autegangadhar2852 1
@Syedregime
@Syedregime 2 года назад
As a Muslim, i proud to born in Telugu land , im a big fan of srivennala sir, the way he thought the words to frame the song was amazing
@ravikumaryedadla5183
@ravikumaryedadla5183 Год назад
2023... hats off to the writer ,singer , music directors ... legendary singer spb sir & legendary writer sirivennela sir
@gembalirajesh7108
@gembalirajesh7108 Год назад
మీరు ఒక మహా అద్భుతం 🙏🏽🙏🏽🙏🏽
@venkataramudu4514
@venkataramudu4514 5 лет назад
I love india ..సార్ ఈలాంటి పాటలు మీరు పాడితే నే అందము
@vanisri8180
@vanisri8180 3 года назад
Exactly Andi 🙏🙏🙏🙏🙏🙏 Balu me Voice looni Elanti Patalu , Elanti Patalu,Aienaa Vinagalam, Endukayya Vellipoyaru 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧
@narasimhareddy8871
@narasimhareddy8871 3 года назад
ఇలాంటి పాటలు రాయటం మీకే సాధ్యం .సిరివెన్నెల గారు
@styamneelati720
@styamneelati720 4 года назад
పదవులు కొరని పవనమూర్తి ....హృదయలెలిన చక్రవర్తి......Superb....సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.....
@thovvaendlesspath4387
@thovvaendlesspath4387 4 года назад
రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల యమ యాతన తీర్చిన వరదాతర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ రామనామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆ చరిత... కర్మ యోగమే జన్మంతా ధర్మ క్షేత్రమే బ్రతుకంతా సంభవామి యని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాతా. మనలాగే ఓ కన్న తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్తి సత్యా హింసల మార్గాజ్యోతి. నవశకానికే నాంది. రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం ఈశ్వర్ అల్లా తేరో నాం సబ్ కో సమ్మతి దే భగవాన్ గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత.ఆ సిసలైన జగజ్జేత చరకా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి నూలుపోగుతో మదపటేనుగుల బంధించాడుర జాతిపిత ఆ సంకల్ప బలం చేత సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేఛ్చాభానుడి ప్రభాత క్రాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి. ఇలాంటి నరుడొక డిలాటలంపై నడియాడిన ఈనాటి సంగతి నమ్మ రాదని నమ్మకముందే ముందుతరాలకి చెప్పండి సర్వజన హితం నా మతం అంటరానితనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం.హే రాం...
@sayedahamed1115
@sayedahamed1115 4 года назад
Good
@lakshmareddy7954
@lakshmareddy7954 4 года назад
Super
@junnuvsbablu4107
@junnuvsbablu4107 4 года назад
Super bhayya superb writing
@obuleshkshathriya4773
@obuleshkshathriya4773 4 года назад
Vadi gurinchi intha sodi avasarama bro
@praveent8848
@praveent8848 4 года назад
Tq anna
@brkbrk207
@brkbrk207 2 года назад
బాలు గారు ఏ పాట పాడినా అది ప్రజల హృదయాలలో నంది అవార్డు క్రిందే.... 👍👍👍👍
@tarunchunchu7619
@tarunchunchu7619 2 года назад
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి.. మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి... 👌👌👌లైన్స్ శాస్త్రిగారు, ఇంకా ఈ సాహిత్యానికి బాలు గారి గళం అత్యద్భుతం.
@dharavathnaganaik266
@dharavathnaganaik266 27 дней назад
Kirrak
@gopalakrishnasaripella2869
@gopalakrishnasaripella2869 3 года назад
నిత్యా నూతన యవ్వనం , బాలు గారి గళం అమృత ఝరి , గంధర్వ గానం , వినడం మన జన్మ dhanyam
@badarikota2385
@badarikota2385 2 года назад
Douta
@naveenkoti
@naveenkoti 6 лет назад
This song should be translated to Hindi with same meaning for national level recognisation. Superb song on Gandhi
@pandurangavanaparthy8208
@pandurangavanaparthy8208 4 года назад
ఈ దేశభక్తి మీద ఎవరికి ఏ విధమైన గౌరవం లేకపొవడం..మరియూ..పెద్దా చిన్న తారతమ్యం లేక పోవడం..మహిళలు మీద గౌరవం లేకపోవడం..వలన దేవుడు మనకు విధించిన శిక్ష కరొనా వైరస్.ఇప్పటికి కూడా మనం తెలుసు కొక పొతే రానున్న యుగం శూన్యం...జై భారత్👏👏👏
@ram8900
@ram8900 3 года назад
@@pandurangavanaparthy8208 to 🎉 I 🎉🎉 I have 🎉 I have 🎉
@sakesureshsai4386
@sakesureshsai4386 3 года назад
uyyyyyuyyyyyyyyyyyyyyyyy
@anandmamidipaka2036
@anandmamidipaka2036 2 года назад
పదవులు కోరని పావనమూర్తి.... హ్రుదయాయేలిన చక్రవర్తి.... ఈపాటను బాలుగారు పాడితే జీవం వచ్చింది
@govindaraogorle9744
@govindaraogorle9744 6 лет назад
Movie: Mahatma Lyrics: Sirivennela Music: Vijay Antony Singers: SP Balu raghupathi raghava raja ram.. pathitha paavana seetha ram.. eeswar alla thero naam.. sabko sanmathi de bhagvan.. indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi.. oorikokka veedhi peru kaadura gandhi.. indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi.. oorikokka veedhi peru kaadura gandhi.. currency note meeda ila nadi roDDu meeda.. manam choosthunna bomma kaadura gandhi.. bharathamaatha thala raathanu maarchina vidhaatha ra gandhi.. tharatharaala mana yaathana theerchina varadaatha ra gandhi.. indiramma inti(konthamandi sontha) peru kaadura gandhi.. oorikokka veedhi peru kaadura gandhi.. raama naamame thalapanthaa.. prema dhaamame manasanthaa.. aashrama deeksha swathanthra kaanksha aakruthi daalchina avadhoothaa.. apuroopam aa charithaa..o o... karma yogame janmanthaa.. dharma kshethrame brathukanthaa.. sambhavaami ani prakatinchina alanaati krishna bhagavadgeethaa.. ee bosi noti thaathaa.. manalaage oka thalli kanna mamoolu manishi kadaraa..gandhi.. mahathmudantu mannana ponde sthaayiki penchada aayana spoorthi.. sathya ahimsala maarga jyothi.. navasakaaniki naandi.. raghupathi raghava raja ram.. pathitha paavana seetha ram.. eeswar alla thero naam.. sabko sanmathi de bhagvan.. raghupathi raghava raja ram.. pathitha paavana seetha ram.. eeswar alla thero naam.. sabko sanmathi de bhagvan.. guppeDu uppunu pogesi nippula uppenagaa chesi.. danDi yaathrane danDa yaathragaa munduku naDipina adhinethaa.. sisalaina jagajjethaa..o o.. charakha yanthram choopinchi swadeshi soothram nerpinchi.. noolu pogutho madaputenugula bandhinchaadu ra jaathi pithaa.. sankalpa balam chetha.. sooryuDasthaminchani raajyaniki paDamara daarini choopina kraanthi.. thoorupu thellarani naDi raathri ki swechhaa bhaanuDi prabhaathakaanthi.. padavulu korani paavana moorthy.. hrudayaalelina chakravarthy.. ilaanti naruDoka ilaantharampai naDayaaDina eenaati sangathi.. nammaraanidani nammakamunDe mundu tharaalaku cheppanDi.. sarwa janahitham naa matham.. anta raani thanaanni anthah kalahalni antham chesenduke.. naa aayuvanthaa ankitham.. hey raam...
@chinnaksinivas1415
@chinnaksinivas1415 5 лет назад
Govindarao Gorle thaku sir from wrote the lyrics
@Nowa-y8b
@Nowa-y8b 5 лет назад
Hi...
@bvn1409
@bvn1409 3 года назад
Telugu
@lovarajuanakapalli3579
@lovarajuanakapalli3579 3 года назад
Super peddayyana
@sanjittraj2257
@sanjittraj2257 3 года назад
🙏🙏🙏🙏🙏
@malikbasha8870
@malikbasha8870 3 года назад
శాస్త్రి గారి రచనం బాలు గారి గానం కలిస్తే అద్బుతం
@leelaprasadsuvvada3892
@leelaprasadsuvvada3892 3 года назад
ఇటువంటి పాటాలూ ఇక ఎవరు పాడుతారు తాతయ్య 😥😥😥 మమ్మల్ని వదిలీ వెళ్లిపోయారు
@vanisri8180
@vanisri8180 3 года назад
Nizam Babu Chaala Baaga Cheppevu,😧😧😧😧😧😧😧😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏 Please Come Back Balu Bangaram
@vijayvijay9673
@vijayvijay9673 5 лет назад
గాంధీ గారి దేశం భరతమత తల్లి జై హింద్
@RkRk-ox3er
@RkRk-ox3er 3 года назад
P{fee jet Mc 4th
@aneelakumara4268
@aneelakumara4268 5 лет назад
Seetharam Shastri Garu meeru oka athbhutam, mana telugu jaathi ki oka varam.
@deekshitha_kulla8967
@deekshitha_kulla8967 5 лет назад
Sirivennela seetharamashastri garu and SPB garu great job Andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satya999valle89
@satya999valle89 6 лет назад
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి
@Shiva_The_King_007
@Shiva_The_King_007 6 лет назад
ఇందిరమ్మ ఇంటి పేరు కాదు రా గాంధీ...... 🙏🙏🙏🙏🙏
@RamGundapu
@RamGundapu 4 года назад
అవునా??? అంటే ఇన్ని రోజులు దొంగ ఇంటిపేరు పెట్టుకొని దేశాన్ని ప్రజలని మోసం చేసారా???
@Shiva_The_King_007
@Shiva_The_King_007 4 года назад
@@RamGundapu yes
@karthikgaming2277
@karthikgaming2277 3 года назад
It's not insulting. That's just one line to change our perspective of seeing gandhi
@ADIEAS
@ADIEAS 7 лет назад
యుగానికొక్కడు ...ప్రభాత క్రాంతి ..గాంధి ..మళ్ళి పుట్టు ...ప్లీజ్ - భరతమాత
@sav3nad
@sav3nad 5 лет назад
Enduku,mallee champadaanikaa? Ippudunna kondaru bharatha shreyobhilaashulaina prathi manishini adugadugunaa apanindalu vesi peedisthunnaaruga! mallee Indiani china - pakistan,russia,usa leka inkevaayina occupy chesthe appudarthamauthundi Gandhi,Nehru ,Patel,Bose inka endaro SWathanthra veerulu emito ani ,anthavaraku andaru maikamlo pichchi sanyaasullaga brathakandi!
@ppadmapriya8386
@ppadmapriya8386 Год назад
సిరి వెన్నెల గారు చాలా పాటలు ఎంతో అర్థవంతం గా ఉంటాయి, 🙏
@sandeepjerripothula4952
@sandeepjerripothula4952 6 лет назад
Excellent firstly thank to Seetharama Sastry Garuu and Vijay Antony Garu and sp balu Garu good job👌👌👌👌👌
@sairock111
@sairock111 3 года назад
Who are watched after late SPB
@personalloanshomeloans6914
@personalloanshomeloans6914 3 года назад
Chala kastam future eppatiki etuvanti voice radu.. Great lengend.. Balu garu
@dharmavijay1111
@dharmavijay1111 6 лет назад
Super voice...no 1 in the world....
@mastimedico.8095
@mastimedico.8095 6 лет назад
i learn many great things about Gandhi then my subjects didn't teach.. thank you siriveneela sir
@yashwantkumar2216
@yashwantkumar2216 2 года назад
పైన స్వర్గంలో సిరివెన్నెల గారు వేటూరి గారు పాటలు వ్రాస్తుంటే బాలు గారు అద్భుతంగా పాడుతూ దేవతల హృదయాలను రంజింపజేస్తున్నారు..
@thehindu9972
@thehindu9972 2 года назад
Exactly 😞🥺 devatalu vinalani tondaraga tisukellipoyaruu 😔😔
@m.s.rajamouli4995
@m.s.rajamouli4995 Год назад
నిజంగా....చాలా గొప్ప పాట....హ్యాట్సాఫ్ సీతా రామ శాస్త్రి గారు......
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 2 года назад
సిరివెన్నెల ఓ బాలు గారు ఈ జగత్ సాహీత్య లోకానికి సూర్య చంద్రులు ఇక లేరు ఇక ఆఆఆ..సాహీత్య వెలుగు ఇక లేవు
@laxmanfun95
@laxmanfun95 4 года назад
Yes, nobody can write like him,Nobody can sing like him..!👍 They made it like live long forever..!!👍👌
@VenuGopal-kc2rm
@VenuGopal-kc2rm 6 лет назад
Hats off to sirivennela sir nd Antony garu nd v want more songs from Balu sir
@vijaysekhar141
@vijaysekhar141 3 года назад
After hearing this song now I'm missing Balu gaaru even more... Never again such vibrant powerful voice we can hear.
@nagaraju5868
@nagaraju5868 2 месяца назад
దివంగత శ్రీ సీతారామ శాస్ట్రీగారిని మంననం చేసుకొంటూ ఈ పాట రాసి నందులకు తెలుగు జాతి మీకు సర్వదా ఋణ పడి ఉంటుంది అని మిమ్మల్ని మరొక్కసారి గుర్తు చేసుకొంటూ నమస్తే...
@baratamvenkataramana7091
@baratamvenkataramana7091 2 года назад
ఇలాంటి గొప్ప పాటల ద్వారా అయిన మనం మన భావితరాలకు మహాత్ముడి గురించి చెప్పాలి లేకుంటే మనల్ని చరిత్ర క్షమించదు. గొప్ప దేశ భక్తి గేయాన్ని మనకి చూపిన యూ ట్యూబ్ వారికి జాతి ఋణ పడి ఉంటుంది
@srinivasdaggumati3881
@srinivasdaggumati3881 4 года назад
Meru Telugu singer aayenandhuku Chala garvamga feel avuthunam sir.legendery voice
@akhilrayapati9624
@akhilrayapati9624 3 года назад
Goosebumps vachestunnay . SPB magical voice❤️
@pawankumarllb
@pawankumarllb 7 лет назад
sirivennala garu, great poet u disrve a national recognition on this song, spb great singer. thank u both make this song so influence to youth of our country. Jai ganghi jee.
@avararamaneeku...9095
@avararamaneeku...9095 3 года назад
Evergreen song in film industry without compared ... And sp sir voice huge level.... 🔥♥️
@valleruprakash126
@valleruprakash126 2 года назад
బాలు గారు లేకపోయినా పాటలు ఎప్పుడు ఉంటాయి,💐💐💐
@ganeshphotography444
@ganeshphotography444 2 года назад
ఏలాంటి పాటనయనా ప్రాణం పోసే శ్రీ SP బాలు గారు పాట రాసినా శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎప్పుడు మీ పాట రూపంలో జనాల మధ్య వుంటారు. మీకు నా పాదాభివందనం.🙏
@vanisri8180
@vanisri8180 3 года назад
Please Come Back Balu Bangaram 😧😧😧😧😧 Ma Gundilu Pendethunnyi Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam,Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram 😧😧😧😧😧 Meeru Mahanubhavudu Maha Jnani Maha Gayakudu, Meeku Jooharlu Jooharlu Jooharlu Balu Ki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏🙏🙏
@augustineking3305
@augustineking3305 3 года назад
I think there won't be conceptual and revolutionary songs in next coming days because there is no other SPB to sing such songs......❤️❤️❤️
@sravank9570
@sravank9570 3 года назад
SPB miss you sir. Spb rip ayaka antha mandi vinnaru
@srinivasumanepalli5460
@srinivasumanepalli5460 4 года назад
Etuvanti songs ventunte janma danyam avtundi
@yummyyummyfoods9165
@yummyyummyfoods9165 3 года назад
I am proud to be an indian..🙏🙏
@gundojikumar2498
@gundojikumar2498 3 года назад
Prathi bharatha Pourudu thalethhukunela . gundellonchi vachhe maatani paataga raasina sirivennela gaariki 🇮🇳 👏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 7 лет назад
hats of to sirivennela gaaru &vijayantony s.p.b sir
@sirivennelasastry
@sirivennelasastry 3 года назад
మన గాంధి... నా గాంధి..
@munikesavaraju4585
@munikesavaraju4585 2 года назад
Mana duradrustam Raasina vaaru... Paadina vaaru iddarni miss ayyam..... Jevitham antha meeku runapadi vuntam sir great SPB sir and Sirivennala setha rama sasthri gaaru 🙏🙏
@srikanthreddy6414
@srikanthreddy6414 2 года назад
We miss you SPB and Sirivennela sir 😭 !!
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 2 года назад
Fantastic, very powerful words & beautiful music composition with Great Singer Great legend SPB Garu .🙏🌺🙏🌺
@kvinodhu2145
@kvinodhu2145 2 года назад
నా ఊపిరి ఉన్నంత కాలం బాలసుబ్రమణ్యం బ్రతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన రియల్ లైఫ్ లో చనిపోయిన ప్రజల అభిమానుల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు ఎప్పటికి ఉంటాడు కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mandemananda3322
@mandemananda3322 4 года назад
What a song i am singing on 2020 Republic day on Sunday sir super composition sir I think I will select and sing very nicely sir thank you
@gmkrishnakrish3925
@gmkrishnakrish3925 3 месяца назад
నాకు ఒక కోరిక నేను చనిపోయాక sp బాలసుబ్రమణ్యo గారి కడుపునా పుట్టాలని కోరిక ఆ దేవునికి నా ప్రార్ధన, i love spb
@vvmmaheshmadhuvvm6618
@vvmmaheshmadhuvvm6618 3 года назад
Wat a lirics...🙏🙏🙏 Spb sir is always king of singers👍👍
@Canada1989
@Canada1989 2 года назад
Gandhi ni ee taram variki gurtu chesinandku thanks
@rajuguduru3434
@rajuguduru3434 6 лет назад
Sirivelnnela Garu hats off to you
@arun.sz5yj4cs2u
@arun.sz5yj4cs2u Год назад
Na pranam poyevaraku na chivudu vunnadu i love you India 🇮🇳🌹 gathi
@user-er4qe3rf4s
@user-er4qe3rf4s 3 года назад
ఆ మహానుభావుడి పాటలు వినకుంటే నా జీవితం కష్టం🙏🙏. మహను బావా 😭❤️🙏
@spcaters4662
@spcaters4662 3 года назад
సిరివెన్నెల గారు ఈ గడ్డపైన పుట్టడం మా అదృష్టం
@udaybhaskar4957
@udaybhaskar4957 5 лет назад
Balu garu meerantu lekunte maaku ee paatalu ekkadivi sir..anduke meeru paata kanna goppollu ani anpistundi appudapudu.. hatts of
@dreamboyupendra3221
@dreamboyupendra3221 3 года назад
Who watching on oct2...👍
@premsinghjadhav9335
@premsinghjadhav9335 5 лет назад
It's very very valuable song to our society....👌👌
@vineethathangella3314
@vineethathangella3314 6 лет назад
Ee song lo chapina prathimata nigam 🇮🇳🇮🇳🇮🇳
@SanthoshKumar-bx6ju
@SanthoshKumar-bx6ju 6 лет назад
Legendary singer and legendary writer
@srinivasareddyedururi3295
@srinivasareddyedururi3295 6 лет назад
Spb puts his all efforts through his voice, heart, soul, style, nd finally his divine energy gained from previous birth to make sure that the song sung by him must dissolve in all souls listened to that song....other singers in the world only uses their heart and voice.
@subrahmanyampvrc4397
@subrahmanyampvrc4397 3 года назад
Very well said Srinivasa Reddy garu. You just said what exactly I always tell people around me. The lines you wrote are just from my heart and mind. 🙏🙏🙏
@avinashraogandra8609
@avinashraogandra8609 2 года назад
hearing in 2022 too.but sad part is the two legends were already reached the almighty .rest in peace spbalu sir and sirivennela sir
@eswararao2701
@eswararao2701 2 года назад
ఆయన లాంటి మహోన్నతమైన వ్యక్తులు పుట్టిన ఈ గడ్డపై పుట్టినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను.అలాగే అలాంటి అద్భుతమైన గాయకులు ఇంకెందరో ఈ గడ్డపై పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలు గారు Rip 🙏🙏🙏
@balajibabu6178
@balajibabu6178 Год назад
మీ పాటలు సృష్టి వున్నంత వరకు వుంటుంది
@AnilReddy328
@AnilReddy328 Год назад
Balu gari Gonthu and Sirivennela gari Saahithyam ...Adbuthahaa
@rajavaranasi
@rajavaranasi 6 лет назад
Great song and well sung and explained by Balu Sir 👍👍🙏🙏
@gugulothdevi107
@gugulothdevi107 3 года назад
Miru padina prathi Chinna line ki most wonderful meaning undhi superb sir and hatsoff to Siri vennela sir🙏
@vasamsettirajuraju319
@vasamsettirajuraju319 2 года назад
balu. gari. pataku Peru petagalara supar ga padataru balu garu na pranam sangeeta na oopiri
@pranathig27
@pranathig27 4 года назад
i have no words to say about this song by sirivennela garu wonderfull is small word to describe this song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Lakshmiprasana879
@Lakshmiprasana879 4 года назад
By listening to this song next coming generations will know importance of Mahatma Gandhi and who is he?
@itsmemanirat5604
@itsmemanirat5604 5 лет назад
A award echina thakkuve serevennele gariki e song ki
@durgakiran1215
@durgakiran1215 7 лет назад
balu garu bhaga chepparu Gandhi garu kosam
@kiranbangaram855
@kiranbangaram855 2 года назад
Seetharama shastri gaaru mee kalam nunchi jaarina maroka aanimuthyam ee song and ee song lyrics gurunchi explain cheysthunte GOOSBUMS vasthunnay tq balu gaaru,shastri gaaru...mee iddariki nijanga PAADHABHI VANDHANAM
@anilreddy6368
@anilreddy6368 3 года назад
గాంధీజీ గొప్పతనాన్ని మరింత గొప్పగా తెలిపిన పాటా
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 4,3 млн
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Ouch.. 🤕
00:30
Просмотров 6 млн
Штаны легионера
00:44
Просмотров 123 тыс.
IQ Level: 10000
00:10
Просмотров 2,9 млн
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 358 тыс.
Вопрос Ребром - Субо
49:41
Просмотров 1,1 млн
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 491 тыс.
Документы для озокомления😂
00:24
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 6 млн
#kikakim
00:31
Просмотров 10 млн
Чистка пляжа с золотом
00:49
Просмотров 276 тыс.
Это конец... Ютуб закрывают?
01:09
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
09:35
Fast and Furious: New Zealand 🚗
00:29
Просмотров 35 млн
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
NOOOOO 😂😂😂
00:15
Просмотров 6 млн