పండరినాథుని సేవించాలనుకుంటున్నారా!
స్వామి శ్రీపాదపద్మములను మన చేతులతో తాకి నమస్కరించే భాగ్యం ఉన్న క్షేత్రం మొదటిది పండరీపురంలోని పణ్డరీనాథుడు, రెండవది ఈ కీరాపాండురంగ క్షేత్రం.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం దగ్గరలోని చిలకలపూడిలో స్వయంభూగా వెలసిన కీరా పాండురంగ క్షేత్రంలోని రుక్మిణి సమేత పాండురంగడి సన్నిథి విశేషాలు🙏🙇♀️
ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్, ఆచార్య దివ్య తిరువడిగళే శరణమ్🙏
నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:
FCC LINK:
join.freeconfe...
TELEGRAM LINK:
t.me/joinchat/...
RU-vid LINK:
/ @padmajaramanujadasi
WEBSITE ADDRESS:
padmajaramanuj...
అడియేన్ రామానుజదాసి🙏
#padmajaramanujadasi
#pandurangani_sannidhi
27 авг 2024