Тёмный

ఇంత వివరంగా ఓపెన్ గా ఎవ్వరూ చెప్పరు చెప్పలేరు. అర్థమైతే మీ అదృష్టం♥️ 

Govinda seva
Подписаться 133 тыс.
Просмотров 233 тыс.
50% 1

తాంత్రిక దేవతా పూజలను ఇష్టం వచ్చినట్లు సామాన్యులకు పరిచయం చేసి అందరినీ చేయమని ప్రోత్సహస్తున్నారు, సామాన్య ప్రజలకు మనోనిగ్రహం ఉండదు, ఇష్టం వచ్చినట్లు బీజక్షరాలతో సహా ఫలితాలు త్వరగా రావాలని వాడేస్తున్నారు, సమాజం ఏమవుతుందో ఆలోచించారా? 🚩

Опубликовано:

 

17 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@harshavolgasharshavolgs1580
@harshavolgasharshavolgs1580 9 месяцев назад
అమ్మా మీరు చేపేది కరెక్ట్ కానీ భయపడుతున్నారు అమ్మా o పూజలు చేయకపోతే మనకు పాపాలు వస్తాయేమో అని యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు పాడ్యమి తో మడకు అమావాస్య వరకు పూజలు సోమవారం తో మొదలు ఆదివారం వరకు అవి ఒక పొజ్జలు కాదు అసలు నేను దసరా కార్తీక మాసం శ్రావణ మాసం యూట్యూబ్ డిలీట్ చేస్తున్న బయం తో ఒక 5 6 యూట్యూబ్ చనేలి ఉన్నయమ్మ వాళ్లు చూపించే విగ్రహాలు పూజ rooms పూజలు అమ్మో ప్రపంచంలో ఇన్ని పూజలు ఉన్నాయా నేను ఇవన్నీ చేయలేదా నాకు పాపాలు వస్తాయా అని చాలా భయపడ్డాను ఎంత దూరం వెళ్ళనటే లేనిపోని దీపాలు తెచ్చాను ఇంటికి మవరేమో ఇవన్నీ పెట్టకూడదు అమ్మా అన్న నేను వినలేదు మళ్ళీ నాకే మాఇంటి లో కొన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు అని నాకు latega తెలుసుకున్నాను నేను ఎందుకు చెప్తున్ననంటే మనకు సొంతంగా ఆలోచన లేకున్నా కొన్ని వీడియో ల వల్ల ల తయారవుతున్నారు
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
నేనూ అదే చెప్తున్నా, మీ కులదైవాన్ని, ఇష్ట దైవాన్ని, లేదా పంచాయతనాన్ని సాత్వికంగా ప్రశాంతంగా మీ పద్దతి ప్రకారం పూజించుకోండి అని, జనాలు వింటేగా, నామీద తిరగబడి బెదిరిస్తున్నారు, వాళ్ళ ఖర్మ, కొందరు తెలుసుకొని మారుతున్నారు, వాళ్ళకోసమే వీడియోస్ చేస్తున్నా.❤❤❤
@khoney8188
@khoney8188 9 месяцев назад
Amma namaskaram date aina aadavallu mana intiki veste mala manamu intini clean chesukini deepam pettukovala please chepandi amma
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 9 месяцев назад
Negative comments yenduku gaani...sri chaganti koteswar Rao garu laanti guruvulanu anusarinchandi . Amma Mee dhaiyaaniki naa johaarlu.
@mangadevi3571
@mangadevi3571 9 месяцев назад
@@khoney8188 avasram ledandi..konni pasupu neellu challukondi. Body lo jarige oka prakriya maatrame daanni mari antu muttu ani bayapadakandi emi kaadu
@sudhareddy2684
@sudhareddy2684 9 месяцев назад
Amma Namaskaram Nenu vaibhava Laxmi Pooja vayanam thisukunnanu,appudu Naku theliyadu ,vanayam thisukukunte kacchiyhanga Pooja cheyalani,normalga Pooja ante vellanu Naku andaritho patu vayanam iccharu,ippudu nenu 5Varalu kacchiyhanga Pooja cheyyala akka Naku Vivarana Ivvagalaru
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 месяцев назад
నాకు లైకులు..షేరులు..సబ్స్క్రయిబ్..లు అవసరం లేదు...😂😀🤣. అని చెప్పే ఏకైక యూట్యూబెర్ మా సత్యభామా గారు మాత్రమే...😂💪😀.
@prasaddasarp114
@prasaddasarp114 10 месяцев назад
"సత్యభామ" గారిని య్యూట్యూబర్ అనే "పదంతో" సంబోధించడం, నాకు కరెక్ట్ అనిపించలేదు....
@bosegaru1
@bosegaru1 9 месяцев назад
నీలాంటి వాళ్ళు తాంత్రిక దేవతలు అంటే మీరు తుచ్చనికి వాడతారు అని దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక్క కృష్ణ పూజ చేస్తే సరిపోతుంది అని చెప్తున్నారు, ఎదుటిమనిషి మీకు నష్టం చేస్తే కృష్ణ భజన చేస్తారా లేకపోతే వాడికి పనిష్మెంట్ అవ్వాలి అంటారా, కృష్ణుడే చెప్పాడు, అధర్మం చేసిన పాపాలు చేసినవాళ్లకి నేను శిక్ష వేస్తాను అని, ఎందుకు ఇలా ఉద్దరించటానికి వొచ్చినట్లు చెప్తావు, 24 ఘంటలు ద్వారకలో పడి చావకు, బయటి ప్రపంచం చూడు, పబ్లిక్ లో తిరుగు, నీ చుట్టు పక్కన ఎంత మంది రాక్షసులు వున్నారో తెలుస్తుంది, మారటని అవకాశం మనుషులకు ఇవ్వాలి, రాక్షసులకు కాదు.
@Mr.XX1409
@Mr.XX1409 9 месяцев назад
పేదరికం నేర్పే జీవితపాఠం కంటే గురువు. సాత్వికమైన దేవుడి పూజా శివుడుకి ఒక చెంబు నీళ్లు పోసి ఒక దండం కంటే ఇ జీవితానికి ఇంకేం కావాలి.
@user-uc9if9nk7t
@user-uc9if9nk7t 9 месяцев назад
ఉగ్రదేవతల ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు, ఉంచాలి అంటే కొంచెం కూడా తప్పు చేయకూడదు, కొంచం తప్పు జరిగిన ఉగ్రదేవతలు సహించరు. గణపతయే నమః🙏🙏🙏
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 5 дней назад
Sir/madam nen intlo photo pettukuna ippudu 9days chestuna Mari emcheyali andi ipudu tiseyala ela please reply andi
@lkjihgfedcbaaa
@lkjihgfedcbaaa 5 дней назад
Dear sir/madam nen intlo photo pettukuna emana problem aithada tiseyala mari
@Sriram78691
@Sriram78691 9 месяцев назад
నేనయితే నన్ను ఎవరైనా బాధ పేడితే తల్లీ వాళ్ళ కి మంచి బుద్ధి ప్రసాదించమని వేడుకుంటాను వాళ్ళకు చేడు జరిగితే మనకు ఎంలాభం అనిపిస్తుంది నాకు ఎవరైనా తిట్టిన పొగిడినా అంత మన ప్రారబ్ద కర్మ విశేషమే జైశ్రీమన్నారాయణ
@sravani27
@sravani27 9 месяцев назад
Manchi Budhi prasadisthe Ela andi, vallu kuda shiskha anubhavinchaliga, manam badha padi vallu matram e badha padakunda marithe ela
@whateverrrr957
@whateverrrr957 7 месяцев назад
@@sravani27 Ade meeku aa paina comment raasina vallaki teda. Aa ammavare manaki antha ani nammina vallu ye badha vachina alage ammavariki cheppukuni vallu marithe baavundu anukuntaru endukante ammavari meeda bhakti vallani alanti manchi vallaga marustundi. Nishta gala bhakti unte pakka valla gurinchi adi mana satruvulaina sare, vari gurinchi chedu ga alochinche teerika undadu, kevalam bhakti lone untam. Ade chedu chesina vallantara, valla karma vallu anubhavinchaka tappadu. Ee nature oka account book kacchitanga ani tirigi istundi. Mee satruvulu anubhavinchali ane korika to meeru kuda karma ni chesukunatte, daniki meeru kuda karma falam anubhavinchalsi vastundi
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 9 месяцев назад
ఈ వీడియోలో చాలా బాగా అందరికి అర్ధం అయ్యే టట్లు వివరణ ఇచ్చారు. నేనూ కూడా ఇదే చెప్పాను నన్ను అడిగిన వారికీ. బీజ అక్షరాలు తప్పు చదివితే అర్ధం మారి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. గురు ముఖతః మంత్రం ఉపాసన చేయాలి. హనుమత్ పురాణంలో వస్తుంది. ఒక ఋషి నారద మహర్షి చెప్పిన మంత్రం హోమం పూర్వకంగా భార్య ఆరోగ్యమ్ కోసం40 రోజులు చేస్తారు. ఆ ఋషి రోజు అలవాటు అయినా మంత్రం తప్పు చదువుతూ గమనించ క అలాగే చేస్తుంటే అతని భార్య ఇంకా ఆరోగ్యం క్షి ణి స్తుంది. ఇది చూసిన మహర్షి అతను చదివే విధానం గమనించి, మమ పత్ని రక్షయ ఆనాలి. కానీ నీవు మమ పత్ని భక్షయ అని హోమం చేస్తూ ని భార్య ను నీవే చంపుకోబోయవు అన్ని సారి చేసి దగ్గర ఉండి చేయించి రక్షణ చేసారు. అందుకే పూర్వ ఋషులు అందరికి ఉపదేశం ఇవ్వకూడదు. శ్రద్ద ఓపిక శాంతం అర్హత చూసి ఇచ్చేవారు. మీరూ చెప్పింది సమాజ హితం కోసం నిజంగా చక్కగా ఉంది. కోపం అదుపు లేని వారు విచక్షణ లేని వారి వలన జన జీవనం అస్తవ్యష్టం అవుతుంది. ధన్యవాదములు 🙏
@raviwithu
@raviwithu 8 месяцев назад
అంతా బావుంది. ఒక్క సందేహం. ఇలా తాంత్రిక శక్తి తో ప్రయోజనం పొందవచ్చు అంటే...ఈ ఉగ్రవాదం చేసేవాళ్ళు మీద, ఈ పరమతం కన్వర్షన్ చేసేవాళ్ళు మీద చేస్తే....ప్రపంచం అంతా శాంతి గా ఉంటది కదా... ఏమిటో ఇలాంటి ఆలోచనలు ఎవరికీ రాకపోవడం గమనార్హం
@pradeepreddy6659
@pradeepreddy6659 8 месяцев назад
Terrorism is belongs to one country or one religion if every one in India do pooja to godess she can clear them,if you are doing pooja she will protect you from terrorists
@JanardhanaraoKarni-wk4du
@JanardhanaraoKarni-wk4du 7 месяцев назад
నాకు వచ్చింది
@appajikavita1976
@appajikavita1976 9 месяцев назад
అమ్మ నాకు లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం ఒక మట్టి ప్రమిదలో నునీ పోసి రెండు వత్తులు వేసి దీపం పెట్టి ప్రతి రోజు సన్నజాజి పూల మాల వేసి నైవేజం చిన్న బెల్లం ముక్క లేకుంటే కర్జురం వరాలప్పుడు పరమాన్నం పెట్టి అంత నీదే భారం అమ్మ అని దండం పెట్టు కుంటాను మనసు చాలా ప్రశాంతంగా వుంటుంది అమ్మ
@sarvanijiguru9110
@sarvanijiguru9110 9 месяцев назад
Super..
@burrisatyasrinu8973
@burrisatyasrinu8973 9 месяцев назад
Super sis
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 9 месяцев назад
Good
@arunabellamkonda537
@arunabellamkonda537 9 месяцев назад
చాలా బాగా చెప్పారు ఫఫఫఫఫ
@bandarilaxmaiah223
@bandarilaxmaiah223 9 месяцев назад
నేను ఇలానే చేస్తూ ఉంటాను
@narendraachari94922
@narendraachari94922 9 месяцев назад
అమ్మ నమస్కారం....... మీరు చాలా బాగా చెప్పారు..... కోపం, క్రోధం, రౌద్రము ల నుండి పుట్టిన వారే ఉగ్ర దేవతలు అంటున్నారు కదా అమ్మ మీరు....విష్ణు మూర్తి యొక్క అవతారమే నరసింహ అవతారం..... అలాగే ఈశ్వరుడి కోపం వలన పుట్టిన శక్తే వీర భద్ర స్వామి..... అలాగే మనం కలికాంబ అమ్మవారి కన్నా ఉగ్ర రూపం ఏ దేవత కూడా ఉండదు కానీ ఆమెను మనం అమ్మలాగా కొలుస్తాం..... అలాగే ఉగ్ర దేవతలైన వారహి, ప్రత్యంగిర అమ్మవారలను కూడా అలాగే ఆరాధించ వచ్చు కదా..... వారిని మనం చెడు దృష్టిలో పూజ చేస్తే మనకు చెడె జరుగుతుంది... ఒకరికి చెడు చేయాలి అనే దృష్టిలో ఏ దేవతను పూజించిన చెడె జరుగుతుంది.... మీరు చెప్పేది కూడా నిజమే కానీ గంటలో మీ జేబులోకి కోటి రూపాయలు,, ఎలాంటి కోరికైనా 24 గంటల్లో నెరవేరుతుంది అని తంబనైల్స్ పెడతారు... దైవ భక్తి అనేది వ్యాపారం అయ్యింది..... నా ఉద్దేశ్యం ఏంటి అంటే పరమేశ్వరుడి కన్నా ఉగ్ర రూపం ఏ దేవుడికి లేదు... అలాంటప్పుడు మనం వారహి, ప్రత్యంగిరా అమ్మవారాలను సాధారణ దేవతల లాగ పూజిస్తే మనకు ఇబ్బంది అవుతుందా
@potlacherlasrilatha5308
@potlacherlasrilatha5308 7 месяцев назад
Cheyocha varahi amma ki pooja
@narendraachari94922
@narendraachari94922 7 месяцев назад
@@potlacherlasrilatha5308 మనం ఒకరికి చెడు జరిగే ఉద్దేశ్యం లో ఐతే పూజ చేయడం లేదు కదండీ...... మనకు మంచి జరగాలి అని మాత్రమే చేస్తాం కదా అందులో తప్పేముంది
@charankumardammoju5818
@charankumardammoju5818 10 месяцев назад
చాలా బాగా వివరించారు అమ్మ.. పరమాత్ముడిని పుజించల్సింది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలు హరించి ఆయనలో ఐక్యం చేసుకోమని పూజించాలి.. కోరికలు తీర్చుకోవడానికి ఆయన మనకు ఇచ్చిన ఈ మానవ జన్మ , జ్ఞానం, తెలివి కాలం ఇవి చాలు వీటిని సరిగా ఉపయోగించుకుంటే మన కోరికలు తీరుతాయి... ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః...🚩🕉️🙏
@kavireddy6613
@kavireddy6613 9 месяцев назад
Correct ea kani korikalu thirakane moksham labhisthundi.. korikalu thire kramamlo virakthi Kuda puduthundi..
@naveenchalapaka
@naveenchalapaka 9 месяцев назад
ధర్మ ఆర్ధా kama moksh annaru brooo పెద్దలు
@kmitt6172
@kmitt6172 8 месяцев назад
@@kavireddy6613 Manalo devudu vunnadu. Paramathma ku thelusu manaku yemi kaavalo. Roju puja chesukunte chaalu.
@prasadchennuru669
@prasadchennuru669 9 месяцев назад
మీరు చాలా చక్కగా వివరించారు. అయితే ఒకప్పటి సమాజం కాదు ఇప్పుడు. అక్కృత్యలు, హింసా, రోజు రోజు కూ పెరిగి పోతుంది అభాద్రతా భావం అధికమవుతోంది. ముఖ్యం గా మహిళల మనుగడ ప్రమాదంగా మారుతోంది. ఈ పరిస్థితులలో సాత్విక దేవతలతో పాటు తీవ్ర దేవతల ఉపాసన నేడు అవసరం. ఎవరినో ఏదో చేయాలని కాదు మనలను మనము రక్షిచుకోవడానికి. కాలభై రవ, వారాహి దేవతలను ఫోటో పెట్టుకొని రోజూ పూజించు కోవడం అవసరం. తాంత్రిక పూజలు కాకుండా కవచాలు, అష్టోత్తాలతో పూజ చేసుకోవచ్చని నా అభిప్రాయం.
@maheshshettedevotional5374
@maheshshettedevotional5374 9 месяцев назад
అవును మీరు చెప్పింది కూడా నిజమే . ప్రస్తుతం పరిస్థితులు
@dalasreenivasarao388
@dalasreenivasarao388 9 месяцев назад
mana kroda kama moha mada matcharyalu mana satruvulu.veetini nasimpa cheyali. 🙏
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 8 месяцев назад
మనm పూజలు మాత్రమే చేసుకుంటూ వాళ్ళని దేవునికి appajeptunnam పిరికి తనం సగం.. మన శక్తి నీ కూడా try cheyaddaa
@kmitt6172
@kmitt6172 8 месяцев назад
@@rajyalakshmiduggirala7364 our body, soul , land everything is given by some one. That some one came from eshwara. So There is no seperate us and them. Our prayer should be for sadh buddhi to all. We dont decide, others fate as we cannot control our own thoughts and karma. We are experiencing that pain because of what we did to others too. So they took our karma and released us from that aparadha. No karma goes without fruit good or bad.
@gudipatianil8473
@gudipatianil8473 10 месяцев назад
నిజంగా మనం ఎవరి వల్లనయినా బాధ పడితే మనం నష్టపొతె మన కన్నీరుకి కారణం అయినా వాళ్ళని కచ్చితంగా దేవుడు శిష్క వేస్తాడు
@katrupriyanka9210
@katrupriyanka9210 9 месяцев назад
Appudu vestadu andi siksha ,badalu pettevallu happy ga vuntunnaru valla cheta badimpabadevallu avariki a anyayam cheyani vallu kastalu anubavistunnaru
@vamseekumar9968
@vamseekumar9968 9 месяцев назад
Manam machi vallam ayite ne
@gudipatianil8473
@gudipatianil8473 9 месяцев назад
@@katrupriyanka9210 నిజమే కాని మనం ఎం చేయగలం నేను ఒకళ్ళ వల్ల చాల బాధ పడ్డాను నిజం చెప్పాలంటే చాల నష్టపోయాను వాళ్లు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు
@maruthiperla7414
@maruthiperla7414 9 месяцев назад
Govemthudusaddvallnesekshvasthdumamukudamosapoyamu😢
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 8 месяцев назад
మనం ఏమి cheyalenapude...ఇలా ఆలోచిస్తాం
@kishoresangameswara3773
@kishoresangameswara3773 9 месяцев назад
మీ ప్రసంగం అద్భుతంగా ఉంది చివరి 3 నిమిషాలు చాలా బాగుంది.
@mhanifahanifa6624
@mhanifahanifa6624 9 месяцев назад
మనం చేసే ప్రతి కర్మ కి ప్రతి కర్మ అనుభవించక తప్పదు. అమ్మవారికి ఇచ్చే జంతు బలి లోనే మనకి పాపం అనుభవించాలి అలాంటిది మనిషినే మన స్వార్ధం కోసం చంపితే పాపం అనుభవించక తప్పదు ఇది నిజం ఇది పూజ చేయించే ఏ గురువు చెప్పారు మనలన్ని రక్షించమని కోరుకోవాలి కానీ ఎదుట వారిని శిక్షించమని కాదు
@venkateshwarraomusipatla3497
@venkateshwarraomusipatla3497 4 месяца назад
చాలా బాగా చెప్పారు. జరుగుతున్న విషయాలు సరిగ్గా వివరించారు. భక్తిలో పూజించవలెను కాని ఇతరులు నాశనం కావాలని కోరడం పొరపాటు. మీరు ఇంత మంచి సందేశం ఇచ్చిన oదుకు ధన్యవాదాలు.
@srigayatrivishwakarmacarvi1425
@srigayatrivishwakarmacarvi1425 9 месяцев назад
మేము విశ్వబ్రాహ్మణులు శిల్పాలు కూడా చేస్తాము ఈ మధ్య చాలా మంది ప్రత్యంగిరా దేవి వారాహి అమ్మవార్ల విగ్రహాలు అడుగుతున్నారు మేము వారితో చెప్తాము మీరు ఆ శక్తిని తట్టుకోలేరు కటినమైన నిష్ఠతో ఉపాసించలి కాబట్టి మీరు సాత్విక దేవతల ఆరాధన చేసుకోండి మంచి జరుగుతుంది అని చెప్తాము
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
అయినా వాళ్ళు వినరండీ, అన్నీ కోరికలు క్షణాలలో తిరిపోవాలి ♥️
@puppalabuddies8263
@puppalabuddies8263 9 месяцев назад
Medum nenu varahi ammavarini the hukoni pujisthunnanu but shantha murthigane bavinchi pujisthunnanu kani vugrarupamga pujinchatamledu ammavariki 8rupalu ani annaru kada a parvathi ammaruga varahi ammavarini pujisthunnanu veraivalla nashanam korukovatamledu Ela pujinchina thappena
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
@@puppalabuddies8263 తప్పు లేదు
@sreedevich7594
@sreedevich7594 9 месяцев назад
​@@puppalabuddies8263manam eduti vaari ki chedu jaragali Ani anukonantavaraku e devatanu ina mana rakshana kosam premato poojincha vachu andi.nanduri garu cheppedi kooda ade.
@ravibhaskarabhatla922
@ravibhaskarabhatla922 8 месяцев назад
మీది వ్యాపారం అయినా ధర్మం పాటించారు...చాలా సంతోషం.
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
చాలా చక్కగా చెప్పారు అమ్మ. 🙏🙏ధన్యవాదములు. తల్లి 🙏 నేను పుట్టుకతోనే ఒక అర్ధనారిని, సమాజం లో చాలా వెక్కింతాలు, అవమానాలు ఎదుర్కొంటున్న. కన్నవారే ఇంట్లో నుంచి నెట్టేసారు. ఇక నాకు జీవితం మీద విరక్తి పుట్టి చనిపోదాం అని పోలేరమ్మ వేప చెట్టు దగ్గరికి పోయి ఉరి వేసుకొనే సమయంలో.. ఎందుకు బంగారు చనిపోదాం అనుకొంటున్నావు జన్మ దేవుడు రాసాడు చావుకూడా దేవుడే ఇవ్వాలి అన్నారు కానీ మాటలు వినిపిస్తున్నాయి మనిషి కనపడం లేదు. అమ్మ నేను అర్ధనారి అని సమాజం నన్ను దూషిస్తోంది పుట్టించిన దేవుడు దగ్గరికే వెళ్ళిపోతాను అని ఏడుచుకొన్న. బయపడకు నీకు నేను ఉన్న ఒక కన్నతల్లి నిన్ను చూసుకొంటాను. నన్ను నమ్ము అన్నది. ఇంతకీ నువ్వు ఎవరు అని అడిగితే ఆదిపారాశక్తిని. దేవి నవరాత్రులలో నీకు దర్శనం ఇస్తా దర్శనం ఇచ్చి 9 రోజులు నీతోనే తిరిగి నిన్ను నా బిడ్డగా స్వీకరించి. ముక్కోటి దేవతలను పిలిచి నీకు దుర్గాభవాని అని పేరు నామకరణం చేస్తా అన్నది.2022 దేవి నవరాత్రులలో అమ్మవారు స్వముగా 80 years వున్నా పెద్దమ్మలా వొచ్చి నాకు మాల వేసి దీక్ష అయ్యాక మాల తీసింది. నది ఒడ్డున చాలా మంది వొచ్చారు దేవతలు మానవ రూపం లో అక్కడ అమ్మవారు నది నీలలో నా చెత్త దుర్గాభవాని అని పేరు రాసింది. నీకు ఎలాంటి బాధ వొచ్చిన వీరందరు నీకు తోడు ఉంటారు అని అందరూ ఒకసారి నది లో మునిగారు ఇక కనిపించలేదు. నేను ఇంటికి వొచ్చా అప్పటి నుండి ఇప్పటి వరకు నా జీవితంలో లో కష్టాలు అనేవి వొస్తుంటాయి వాటిని ఎదుర్కొనే శక్తీ మా అమ్మ దుర్గమ్మ ఇస్తుంది. ఇది ఎందుకు చెపుతున్నాను అంటే you tube లో చూసి వారహి అలాంటి తంత్రిక విద్యాలు వీడియోలో చూసా నేను వారహి పూజ చేసుకొందాం అనుకొన్న కానీ దుర్గమ్మ తల్లి నీకు వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు నిత్యం దుర్గ నామస్మరణ చాలు నీకు ఒక వేల పూజిస్తే ఏమైనా పొరపాటు చేస్తే తిరిగి నీకె తగులుతయే. మంత్ర ఉపాసనలు అవి చేయకు భూమిలో నుంచే అసుర శక్తులు పుడతాయి వాటి బారిన పడాల్సి వొస్తుంది బిడ్డ. నీకు ఏమికావాలి అన్న నేను ఉన్నాలే అలాంటి తంత్రిక దేవతల పూజలు చేయకు అన్నది. మీరు వీడియోలో చెప్పారు అమ్మ మనల్ని ఎవరైనా అంటే ఏదైనా పూజ చేసి వాళ్ళని నాశనం చేయొచ్చు అని కానీ నా జీవితంలో లో నన్ను ఎవరైనా అంటే తల్లి దుర్గమ్మ ఒప్పుకోదు వాళ్ళకి ఏదో ఒకరముగా బుద్ది చెప్పుతుంది. ఎవరు ఏమన్నా నేను calm గా ఉంటా ఏమి అన్నాను. నేను కనీసం అవతల వ్యక్తి మాటల వల్ల బాధపడితే దుర్గమ్మ తల్లి తాన రూపాన్ని వేరేలా మార్చేసుకొని వాళ్ళకి బుద్ది చెప్పుతోంది. ఎందుకు అలా చేస్తావు తల్లి అంటే దుస్టులను శిక్షిస్తాను అమాయకులను రక్షిత్తాను అన్నది. మీరు వీడియో చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏ధన్యవాదములు అమ్మ 🙏🙏
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 8 месяцев назад
Jai Durga bhavani 🙏
@rambabuchandu68
@rambabuchandu68 7 месяцев назад
@Durgabhavani818
@Durgabhavani818 7 месяцев назад
@@vaishnaviyadav7102 🙏🙏🙏
@Durgabhavani818
@Durgabhavani818 7 месяцев назад
@@rambabuchandu68 🙏
@sirishasirisha8684
@sirishasirisha8684 7 месяцев назад
Mee number MSG chestara please
@gk349
@gk349 10 месяцев назад
నమస్కారం అండి,మీరు చూపిస్తున దారిలో అన్నీ వెల్లుగు లే తప్పా చీకటికి అవకాశం లేదు.vinakapote వారికర్మ.మీరు చెపుతున్న darma సందేహాలు ఎనలేనివి మీకు కృష్ణుని రక్ష వెల్లవెల ఉండాలి
@prasaddasarp114
@prasaddasarp114 10 месяцев назад
వాళ్ళు వినరు! ఎంత చెప్పినా వారికి తృప్తి ఉండదు. ఎన్నిసార్లైనా ఓపికగా సమాధానం చెప్పే "సత్యభామ" గారు ఉన్నారుగా... ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్లు సమాధానం రాదు కనుక. కావాలంటే చూడండి మళ్ళా కామెంట్స్ పెడతారు మేం విగ్రహాలు తెచ్చాం ఇప్పుడు వాటిని ఏం చెయ్యాలి అని, పూజ ఉదయం చెయ్యొచ్చా, అర్థరాత్రి చెయ్యొచ్చా అని అడుగుతారు!
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 10 месяцев назад
Yes 🙏🙏🙏
@nagamani7495
@nagamani7495 10 месяцев назад
ఒక్క భగవత్ గీత చదువుకొండి , మన ఆలోచనలు మారాతాయి, కష్టాలు తట్టుకొనే శక్తిని మనకు ఇస్తాయి. మనిషి గా నీ భాధ్యతలు నీతి నిజాయితీ గా నేరవేర్చు.
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 10 месяцев назад
I am ప్రజెంట్ అదే చేస్తున్న
@viveknanda1668
@viveknanda1668 9 месяцев назад
Very good super Sister 👌
@viveknanda1668
@viveknanda1668 9 месяцев назад
Om 🕉 Namashivaya
@viveknanda1668
@viveknanda1668 9 месяцев назад
ప్రజలు పరమ స్వార్థపరులు.........అవ్వ బట్టే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు ......వారికి భగవంతుడిపై ఎలాంటి ప్రేమ........ భక్తి భావన లేవు ఏ దేవుడిని అయినా సరే........ తమ స్వప్రయోజనాల కోసం తమ స్వార్థం కోసం వాడుకుంటారు పరమ నీచులు......
@NaguLeela-qs9lj
@NaguLeela-qs9lj 9 месяцев назад
భగవద్గీత ఎవ్వరైనా చదవచ్చా
@ldrao7376
@ldrao7376 9 месяцев назад
జై శ్రీ రాం తాంత్రిక పూజలు చేసే వారు, ఎవరికైనా ఏమైనా అంటే అది తిరిగి మనకు వర్తిస్తుంది, మనము ఏమి అనకూడదు, ఏమి చేయాలో అమ్మే చూసుకుంటుంది ఓం శ్రీ మాత్రే నమః
@AnandVishwakarmaAcharya
@AnandVishwakarmaAcharya 8 месяцев назад
It's not like that sir, tantrika pooja for good reason gives good benefits but bad or cruel intentions will always give the same benefits which are bad. It's like what you do is what you get.
@narasingaraok5881
@narasingaraok5881 8 месяцев назад
ఈ వీడియో లో ఈమె చాలా వేగంగా మాటాడుతూంటే ‌ఫాలో కావడం కష్టమవుతుంది
@leelaboddeti1445
@leelaboddeti1445 3 дня назад
Play back speed thagginchi chudandi
@karunasrimadapati3802
@karunasrimadapati3802 9 месяцев назад
అమ్మా మీరు చెప్పిన విధంగా సాత్విక దేవీ దేవతల పూజలు చేసుకోవడం మంచిది 🙏Om namaha Shivaya 🙏🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
నేటి సమాజంలో జరుగుతున్నవి చాలా కరెక్ట్ గా చెప్తున్నారు తల్లి మీకు ధన్యవాదములు 🙏🙏
@viveknanda1668
@viveknanda1668 9 месяцев назад
ప్రజలు పరమ స్వార్థపరులు.........అవ్వ బట్టే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు ......వారికి భగవంతుడిపై ఎలాంటి ప్రేమ........ భక్తి భావన లేవు ఏ దేవుడిని అయినా సరే........ తమ స్వప్రయోజనాల కోసం తమ స్వార్థం కోసం వాడుకుంటారు పరమ నీచులు......
@indranik.s.s5221
@indranik.s.s5221 9 месяцев назад
నిజమే అండి
@kiranvarmajelli2860
@kiranvarmajelli2860 8 месяцев назад
సమాజ హితం కోరి చాలా మంచి మాటలు చెప్పారు 🙏
@swapnayadav1851
@swapnayadav1851 9 месяцев назад
అక్క మీ వీడియోస్ వల్ల నాలో ఉండే అతి భయం, అతి భక్తి భయం పాఠాపంచలు అయ్యింది, ప్రశాంతంగా పూజ చేసుకుంటున్న thanq అక్క 🙏🙏
@vvvmk1718
@vvvmk1718 9 месяцев назад
Very good keep it up. Haayigaa alaage vundadandi
@ragaswami2551
@ragaswami2551 9 месяцев назад
అమ్మ ప్రస్తుతం ఉన్న విపరీతమైన ధోరణులు మార్చడం కోసం, మిమ్మల్ని లలితా దేవి నియమించింది అనుకుంటున్నాను. 🙏🙏🙏
@gokul_chowdhary5151
@gokul_chowdhary5151 9 месяцев назад
వీరు ఈ వీడియో చెప్పిన దాంట్లో common sense అస్సలు లేదు. 1) తాంత్రిక దేవతలు అంటే ఎవరో కాదు అమ్మవారి స్వరూపాలు. మహా యోగులు మన ఋషులు వాళ్ళని ధ్యానంలో దర్శించి కొన్ని వెళ్ళ సంవత్సరాల ముందే మనకి ఈ దేవతల గురించి లోకానికి అందించారు. అసలు తంత్ర పద్దతులను పరశివుడే స్వయంగా ఇచ్చారు. Tantric godess are also a part of sanathana dharma. 2) మీరు పైన చెప్పిన story లో వాడు చేసింది "క్షుద్ర ప్రయోగం" అంటే ఒక దేవత యోక్క శక్తి ని తప్పుడు మార్గం లో ఉపయోగించడం. for example: ఒక కత్తి ని కూరగాయల తరగడానికి వాడచ్చు అలాగే పీకలు కోయడానికీి వాడచ్చు. అది వాడే వాడి బట్టి ఉంటుంది కానీ కత్తి తప్పు ఎలా అవ్తుంది? కరగాయలు తరుగుతే అన్నం తింటాడు, పికలు తరిగితే జైలు లో కుడు తింటాడు. అలాగే క్షుద్ర ప్రయోగం చేసిన వాడు కూడా కట్చితంగా దాని కర్మ ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. అందుకే ఆ మనిషిని(వల్ల అల్లుడిని) క్షుద్ర శక్తి తో చంపించాడు కబట్ట అదే శక్తి వాడ్ని వాడి కుటుంబాన్ని తిరిగి చంపింది. ఈ జన్మలో వాడు తప్పించుకున్న ఆ పాప కర్మ మళ్ళీ జన్మలో అయిన వ్యాధి రూపం లో కానీ కష్టాల రూపం లో కానీ వాడు అనుభవించాల్సిందే. దీనికి తాంత్రిక దేవతకి ఎంటి సంబంధం? ఇప్పుడు నేను రోజూ జీడి పప్పు తిని బలం గా మారి ఒక రోజు నా బలం తో ఒక అమాయకుడ్ని కొట్టి వాడి డబ్బు లాకొని పారిపోయాను అనుకోండి. ఇప్పుడు పోలీస్ వాడు నన్ను శిక్షిస్తాడా లేదా నాకు ఆ పని చేసే శక్తి ఇచ్చిన ఆ జీడి పప్పు నో లేదా ఆ ఈ జోడీ పప్పు చెట్టునో జైల్ లో వేస్తారా?😂 లేదా నేను ఆరోగ్యం గా ఉండాలి అని మా నాన్న జిడి పప్పు పెట్టి నన్ను మేపడు కాబట్టి మా నాన్న ని జైల్ లో వేస్తారా? ఇది కూడా అంతే.! తాంత్రిక దేవతలను క్షుద్ర పద్దతి లో తామసిక పదతి లో ఆరాధించే వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులు వాళ్ళు మంచికో చేడుకో వాడచ్చు. దానికి తగ్గ పుణ్య కర్మ ఫలిత లేదా పాప కర్మ అనుభవించి తీరుతాడు. ఇది తంత్ర శాస్త్రం లోనే చెప్పారు పరమ శివుడు. అలాగే, తంత్ర దేవతలని "సాత్వికంగా పూజించి ఆరాధిస్తే సాత్విక దేవతలకన్న త్వరగా స్పందిస్తార అని మంత్ర సిద్ధులు అయిన siddheshwarananda bharati swami లాంటి వారు చెప్పారు. అందుకే ఋషిలు మనకి తాంత్రిక దేవతా ఉపాసనలు ఇచ్చారు. *సాత్వికంగా పూజించి అమ్మ నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది నువ్వే ఆదుకోవాలి అనో లేదా అమ్మ నన్ను ఒకడు కష్టాలు పెడ్తున్నాడు వడి నుంచి రక్షించు అని కోరుకోవాలి. అంతే కానీ పక్కన వడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే ఏ దేవత అయిన నీకు ఆ పని చేసి పెట్టదు. అలా నవరాత్రులలో అమ్మవారి ఫోటో పెట్టుకొని పుష్పం ఫలం సహస్రనామ స్తోత్రం తో సత్వికం ఆరాధించి వారి నుంచి ఎంతో రక్షణ, మరియు ఎన్నో అద్భుతాలు చూసిన వారిని నేను ఎంతో మందిని చూసాను. అంత ఎందుకు అండి nanduri srinivas gari RU-vid channel lo కింద comments చూస్తే ఆశ్చర్య పోతారు. అమ్మవారు especially వరహి అమ్మవారు ఎంతో మంది జీవితాలు ఎంత miraculous గా చక్కబెట్టారు అని. మీకు ఇంత basic knowledge of tantra శాస్త్రం లేకపోవడం తప్పు కాదు, లేకపోయినా ఇలాంటి తప్పుడు information తో జనాలను తప్పుడు దారి పట్టిస్తున్నారు చూడండి అది చాలా తప్పు. పక్క మతం వారు చేసే హాని కంటే, ఇలా సగం జ్ఞానం తో మీలాంటి వాళ్ళు సనాతన ధర్మానికి ఇంకా ఎక్కువ హాని కలిగిస్తుంది. మీకు కావల్సింది RU-vid ద్వారా డబ్బు లేదా పేరు అయితే ఒక మంచి పని చేసి సంపాదించుకొండి. ఇలా సొంత మతాన్ని నిందించి కాదు. ఇంకా ఏ మతం వారు కూడా తమ సొంత మతంని వాళ్ళే దుష్ప్రచారం చేస్కొరు! మీలాంటి వాళ్ళు వల్ల హిందువులు వైష్ణవులు గొప్ప అంటే శైవులు గొప్ప లేదా శక్తి ఉపాసన చేసే మేమే గొప్ప అని కొట్టుకొని చచ్చారు కాబట్టే పర మతస్థులు మనల్ని ఆక్రమించారు. మన సనాతన ధర్మం యొక్క science ఎంటో దాని గొప్పతనం ఏంటో మర్చిపోయాం. సనాతన ధర్మం బోధించింది ఒక్కటే మోక్షం(enlightenment) కోసం ప్రయత్న్నించమని. అది నువ్వు విష్ణు మూర్తి ని పూజించి సాధిస్తావో శివుడ్ని నో లేక దేవత ఉపాసన చేసో అనేది ని ఇష్టం. మార్గం ఏదైనా గమ్యం ఒక్కటే - మోక్షం. గమ్యం (destination) మర్చిపోయి మార్గం(route) కోసం కొట్టుకోవడం పిచ్చితనం. ఆ పిచ్చి ని పక్క వాడికి కూడా అంటించాలని చూడడం వెర్రితనం. ఒక కొత్త పాపం మూటకట్టుకోడం. Think about it people wake up!
@sarojap8701
@sarojap8701 9 месяцев назад
Chaala baga chepparu
@tvramakrishna7790
@tvramakrishna7790 9 месяцев назад
@@gokul_chowdhary5151 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@8956deep
@8956deep 9 месяцев назад
​@@gokul_chowdhary5151well said nenu ade chepa villaki emi telidu evaru chepte ade nijam anukuntaru jagadgurulu chepina vatini vinali nenu sadhana chesa makemi avaledu ento pichi janalu
@chantim8376
@chantim8376 9 месяцев назад
మీరు పెట్టే కామెంట్ మాకు కొంత భయం తగ్గింది బయ్యా మీ ఫోన్ నంబర్ ఇవ్వండి
@rajeswarivalluru7578
@rajeswarivalluru7578 9 месяцев назад
చాలా చక్కగా చెప్పారు అమ్మ మనం బాగుండాలని పూజలు చేయాలి కానీ అవతలవారి చెడు కోరి చేయకూడదు మనకోసం (కోరికల కోసం) భగవంతుని పూజించడం స్వార్ధం అవతలవారికి చెడు కోరుకొని చేసే పూజ పాపము.
@divyadeep4574
@divyadeep4574 10 месяцев назад
పసుపు కుంకుమ ముగ్గు లో వెయ్యడం వల్ల వేరే వాళ్ళు తొక్కే అవకాశం వుంది.... మన కి పసుపు కుంకుమ చాలా పవిత్రం అయినవి..
@nagarajkusam8859
@nagarajkusam8859 7 месяцев назад
సమాజంలో మార్పు రావటానికి మీరు చెప్పే వి అద్బుతం భక్తి కోసం చేయటం కన్నా ఏదో ఒకటి జరగాలనే దేవుడి దగ్గరకు , పూజలు 🙆🙏
@saradhaghanta2239
@saradhaghanta2239 9 месяцев назад
చాలా చాలా వివరంగా అందరి మేలు కోరి ఇంత manchi వీడియో చేసి ఎంతో ఓపెన్ గా ma అందరికి చెప్పారు, మీ మంచితనము కి నా ధన్యవాదాలు,దీర్ఘ సుమంగలీ భవ,🙌🙌
@ramakanthreddy3589
@ramakanthreddy3589 9 месяцев назад
చాల బాగా చెప్పరు. మీరు అంటున్నది సబాబు గానే తోస్తుంది, అమ్మ. మీకు ధన్యవాదాలు..🙏
@yatra-visheshalu
@yatra-visheshalu 10 месяцев назад
last lo చాలాబాగా చెప్పారు ఇలాంటి పూజలు చేసి దేశ ద్రోహులను బయటికి పంపితే బాగుండు
@harinarayana1383
@harinarayana1383 5 месяцев назад
చాలా మంచి విషయాలు తెలిపారు సోదరీ. శతకోటి ధన్యవాదాలు. హరే కృష్ణ హరే రామ ఓం నమశ్సివాయ
@rojasrikanth840
@rojasrikanth840 9 месяцев назад
Amma...nenu kuda RU-vid lo peti videos chusi ... kamakshi deepam ,chitti gajulu,gavalu ela konanu...,poojalu chusi baga addict aayanu...aalane cheyalemo aani thega chesisanu ....naku lowbp vachi kalu thirigi padipoyanu...lepadaniki kuda pakana avaru leka nene chalasepatiki padukunachota legisi kurchuna....eoudu me videos chusaka....devudu ki aarbhatalu kadhu bhakti undali aani teludukuna.... yesterday vinayaka chaviti chala suluvu ga chesukuna...manasu antha happy ga vundhi chepalenu....thank Amma
@jaiveerroyalsimhadri1547
@jaiveerroyalsimhadri1547 8 месяцев назад
నేను తాంత్రిక శక్తుల కోసం పూజలను నిర్వహిస్తున్నాను. అది ఒకరిని మోసం చేయడానికి వాళ్ల పతనాన్ని కోరుకోవడానికి కాదు నా యొక్క ఎదుగుదలకు నిలకడలేని నా మనసును ఏకాగ్రతగా ఉంచడానికి ఆర్థిక ఉద్యోగ ఎదుగుదలకు దోహదం కొరకు
@paneendrakumarpg7074
@paneendrakumarpg7074 7 месяцев назад
Ami poojalu Swami ?
@durgabhavani8098
@durgabhavani8098 3 дня назад
ఎలా చేయాలి
@Harishkumar-ei3vw
@Harishkumar-ei3vw 9 месяцев назад
అమ్మ నేను వారాహి అమ్మ సాధన చేస్తాను అమ్మ కానీ ఎవరు నాశనం కావాలి అని కోరుకొను తల్లి మేము ఆర్థికంగా బాగుండాలి అనుకున్న అంతే తల్లి
@ramkumar-do3nh
@ramkumar-do3nh 9 месяцев назад
mother is mother let it be aggressive or satvik that's it,, no argument,, do what your guru says,,
@vvvmk1718
@vvvmk1718 9 месяцев назад
Meeru ardhikam gaa baavundaalante KANAKADHAARA STHOTHRAM chaduvukondi. Ee devathala aaraadhana inthaku mundu evaroo cheyyaledu kada,,, kaani vaallandaroo baagaane vunnaaru kada,,, kotha devathalu avasaram ledamma… cheppudu maatalu vinakandi
@Harika_Prasad
@Harika_Prasad 9 месяцев назад
కొంతమంది పేరున్న ధర్మ బోధకులు కూడా ఇలాంటివి ప్రచారం చేయడం చాలా బాధాకరం.. ఇలాంటి వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అవి నమ్మి అమాయకులు ధనం సమయం వృధా చేసుకుంటున్నారు..మీరు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు.
@kaladar5377
@kaladar5377 8 месяцев назад
సత్యబామా అమ్మ గారు మీరు చెప్పిన విషయాలు చాలా విలువైనవి , నిజంగా సమాజ హితం గురించి చెప్పారు.... తాంత్రిక దేవతలకైనా , సాత్విక దేవతలకైనా పూజా శాంతంగానే నిర్వహించాలి ..... తానే గాకా ఇతరుల క్షేమన్ని కుడా కోరికోవాలి ..... వాడు నాశనం కావాలి అని దేవుని దగ్గర ఎప్పుడూ కోరుకోవద్దు .... శత్రువునైనా వాన్ని క్షమించు అని కోరుకోవాలి..... లోక సంస్థనాం సుఖినోభవంతు 🙏🙏
@rajachand02
@rajachand02 9 месяцев назад
నేటి సమాజంలో వెర్రి పోకడలను ఖండిస్తూ, ప్రతి అంశాన్ని ఎంతో చక్కగా,దైర్యం గా వివరించి చెప్తున్నారు.చాలా బాగుంది భామ గారూ. నాకొక సందేహము వున్నది. ఇప్పుడు భర్త చనిపోయిన స్తీలు పునర్వివాహం చేసుకోవటం జరుగుతోంది. ఇది స్తీల పాలిట వరమే. కానీ,,,ఇలా వైధవ్యం పొందిన స్త్రీ పునర్వివాహం ద్వారా తిరిగి సుమంగళి అవుతుంది కదా. ఆమెకి నోములు,వ్రతాలు చేసుకున్న పునిస్త్రీలు వాయనం ఇవ్వవచ్చా. దయచేసి నా ఈ సందేహం తీర్చగలరు🙏
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
తప్పకుండా ఇవ్వవచ్చు ♥️
@KowshikAnumolu
@KowshikAnumolu 9 месяцев назад
Chakkaga. Chepparamma
@gyrubonirangaswamy2151
@gyrubonirangaswamy2151 8 месяцев назад
అమ్మ చాల మంచి చెపరు ఒకరికి కీడు చేయాలనే పూజ చెస్తే అది చేసినవారికి కూడ కీడు జరుగుతుంది ఓం నమః శివాయ
@bosasangappa3499
@bosasangappa3499 9 месяцев назад
🙏చాలా సంతోషం తల్లి మంచి విషయాలు తెలియచేసావు కృతజ్ఞతలు 🙏
@DeviReddy-bi6it
@DeviReddy-bi6it 9 месяцев назад
వాళ్లు మమ్మల్ని బాధపడుతున్నారని మనం అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది కాలమే వాళ్లకి సమాధానం చెబుతుంది దేవుడి మీద భారం మనం మంచి కోరుకుందాం
@sanatanadharmam2112
@sanatanadharmam2112 9 месяцев назад
భక్తి మార్గం గురించీ చాలా తేలిగ్గా చెప్పారు సనాతన ధర్మం క్షమగుణం
@soujanyadamodar5445
@soujanyadamodar5445 9 месяцев назад
అక్క గారు మీ మాటలు వీంటువుంటే మనసు లో ఏదో తెలియని ఆనందం మనసులో ఎంతటి బాధ అయినా పోతుంది 🙏
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 8 месяцев назад
అమ్మ మీకు నమస్కారములు. సమాజ క్షేమము కోరి మాంచి విషయము తెలియచేసారు . అజ్ఞానముతో చాలా మంది పలు రాకాల దేవతల ఉపాసన మంత్రాలు you tubers చెబుతూజున్నారు. చెప్పుకున్నాయిలెండి . మన జ్ఞానము ఏమైంది. మీరు సమాజము ఎటు వెళ్ళుపోతుందో అనే భయముతో అందరికి అన్ని వివరంగ తెలియచేస్తున్నారు . ఎంతోమంది స్వాములు వున్నారు. వారు చేయలేని పని మీరు చేసి అందరికి తెలియచేస్తున్నారు . మీపైన అమ్మవారి దయ తప్పక వుంది . మీద్వారా అమ్మవారు ఈ విషయాలు మాకు తెలియచెస్తున్నారు .🙏🙏🙏
@janakikandula286
@janakikandula286 9 месяцев назад
అమ్మ చాలా బాగా చెప్పారు.ఇతరులకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయాలి అని ఆలోచన కల లో కూడా కోరుకోకూడదు.ఆ చెడు తిరిగి, తిరిగి మన దగ్గర కే చేరుతుంది.అందువలన మనకు చేతనైతే మంచి చేయాలి, లేకపోతే కామ్ గా ఉండాలి.అమ్మ మీ విశ్లేషణ చాలా బాగుంది.🙏🙏🙏
@katrupriyanka9210
@katrupriyanka9210 9 месяцев назад
Adutivariki chedu chesevalle e rojullo happy ga vuntunnaru andi ,avariki a anyayam cheyani vallu adutival ki chetanaintha sayam chesevalle badalu anubavistunnaru
@janakikandula286
@janakikandula286 9 месяцев назад
@@katrupriyanka9210 అలా అనుకోవడం మన తప్పు అవుతుంది, ఇప్పుడు వారికీ మంచి జరుగుతుంది ఏమో కానీ, ముందు ముందు తప్పకుండా అనుభవిస్తారు .మనం చేసిన మంచి మనకు ఎప్పుడూ శ్రీరామ రక్ష,ఆ దేవుని మీద భారం వేసి ముందుకి సాగి పోవడమే జీవితం.
@katrupriyanka9210
@katrupriyanka9210 9 месяцев назад
Appudu andi villu siksha anubavimchedi jeevitam anta adutival kastalaki Karanam ayyi vallu life anta happy vundhi jeevitam chivari stage lo sikshimpabadatara ,e lopu elamti cheddavallu valla manchivallu kastalu padutune vuntaru
@katrupriyanka9210
@katrupriyanka9210 9 месяцев назад
@@janakikandula286 thank s for ur reply andi
@Mybharat8
@Mybharat8 9 месяцев назад
అక్క చెప్పింది విని బాగుపడండ్రా బాబూ, మాకొంపలో కూడా మా అమ్మకి పూజల పిచ్చి పట్టింది, ఒక మహానుభావుడి ఛానల్ చూసి అలా తయారైయింది, పూజలు చేస్తూ వంటకూడా మానేసింది, మేము రైస్ కుక్కర్ లొ అన్నం పెట్టి కర్రీ పాయింట్ లొ కూరలు తెచ్చుకుంటున్నాం, సమాజం ఎటుపోతుందో 😭😭😭
@bhumisunkara8489
@bhumisunkara8489 7 дней назад
@@Mybharat8 నండూరి వారి పిచ్చి మాటలు విని అలా అయిపోయి వుంటారు.. నా పరిస్థితి కూడా అలాగే అయింది.. ఎవరో ఒక మహానుభావుడు నా కళ్ళు తెరిపించి నన్ను రక్షించాడు
@gowrim6465
@gowrim6465 9 месяцев назад
అమ్మ నమస్తే మీరు బాధపడకండి మేము మీ వీడియోస్ చూస్తాము మాకైతే చాలా చాలా ఇష్టమైంది అలాగే మీరు చెప్పింది 100% కరెంటు అలాగే మేము చేస్తున్నాము మాకు ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు ఎన్నెన్నో youtube చేసుకొని పూజలు పునస్కారాలు చేసి అంతా ఏమైనా నష్టపోయాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పురాతన కాలంలో మా అత్తారింటిలో ఎలా పూజ చేస్తున్నారో అలాగే చేస్తున్నాను అలాగే వారాహి అమ్మవారి పూజ సహాయం చేస్తున్నాను ఇంటికి తీసుకుని వచ్చేసిందా నా అమ్మని నాకు తెలియదు ఇలా అనేసి ఇంటిలో పెట్టుకొని వేసినాను మీ వీడియో ఇప్పుడు కొత్తగా కదా అని మేము చూస్తున్నాము అలాగే ఇప్పుడు మాకు తెలిసింది పెట్టుకోకూడదు అని కానీ ఏమి చేసే కయ్య లేదమ్మా ఒక చిన్న విగ్రహం వారాహి విగ్రహం తీసుకుని వచ్చేసాను ఏం చేసేది అమ్మ పూజ చేస్తున్నాను ఇంట్లో అమ్మని మమ్మల్ని కాపాడుకొని పోవాలి అంతా ఉగ్రరూపం ఉన్నా కూడా తల్లి తల్లి కదా అమ్మ అంతా చూసుకుంటున్నారు అంతే నేను ఏమి చెడు ఏమి కోరుకోను అందరికీ మంచిది జరగాలని మాకు కూడా మంచిది జరగాలని అమ్మ దగ్గర కోరుకుంటున్నాను అంతే అమ్మ మా ఇంటి దేవుడు కుల దేవుడు వచ్చి శివుడు పార్వతి చౌడేశ్వరి తల్లి అమ్మని కూడా పూజ చేసుకుని శివుడికి కూడా అభిషేకం చేసుకొని పూజ చేసుకుంటాను మేము మాంసాహారం తింటాము దానివల్ల మేము సోమవారము శనివారము గురువారము మాంసాహారం తిన్నాము పూజ చేసుకుంటాము ఆదివారము మంగళవారం బుధవారం ఈ మూడు దినాలు మాత్రమే మేము మాంసాహారం తింటాము తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకుని తల్లికి పూజ చేస్తాం అమ్మ ఇది కరెక్టే కదా అమ్మ
@nirmalavundurty7015
@nirmalavundurty7015 7 месяцев назад
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు.ఈ రోజుల్లో చాలా మంది చిన్న విషయాలు కూడా సహించలేక పోతున్నారు.వింటూంటునే భయం వేస్తూంది.
@user-ku3wr2jv9f
@user-ku3wr2jv9f 7 месяцев назад
అమ్మా మీరు చెప్పేవి కంటగింపుగా వున్నా 100పర్సంట్ కరెక్టుగా చెప్తున్నారు.ధన్యవాదాలు.
@kalyanishastrula9510
@kalyanishastrula9510 9 месяцев назад
👏👏 బ్రహ్మాండంగా వివరిస్తున్నారు. అసలు భగవంతున్ని ఏమి కోరుకోవద్దు. మన అకౌంట్ లో ఉన్న పాప, పుణ్య ఫలితం బట్టి మన కష్టాలు, సుఖాలు. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం, సుఖం ఉన్నప్పుడు అహంకారం పెరగకుండా వెన్నంటి మనల్ని నడిపిస్తువుంటాడు. కాని మన కోరికలు అన్ని తీర్చడానికి పనీ, పాట లేకుండా కూర్చున్నమూర్తులు కాదు. ఇదే కదా పూర్వం నుండి పెద్దలు చెప్పేది. పురాణాలూ కూడా చెప్పే విషయాలు ఇవే కదా.
@vvvmk1718
@vvvmk1718 9 месяцев назад
చాలా బాగా చెప్పారు.నండూర్ శ్రీనివాస్ గారిలాంటి వారి వల్ల ఈ విపరీత ధోరణి ఈ మధ్య బాగా పెరిగిపోయింది.
@umasri2
@umasri2 9 месяцев назад
చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు..🙏🙏🙏
@hemalathaaluri8555
@hemalathaaluri8555 9 месяцев назад
మహా వారాహీ అష్టోత్తర శతనామావళి లో శత్రూణం వాక్ స్తంభన.. శత్రూణం మతి స్తంభన...గతి,అక్షి స్థంభన...ఇలా ఉంది.మనసులో కూడా అలా అనుకోవడానికి బుద్ది పుట్టలేదు. ఎవరినీ మనం శత్రువులుగా చూడకూడదు.మన మంచి కోరి మనం పూజ చేసుకోవాలి.లేదా అందరూ బాగుండాలి అని పూజ చెయ్యాలి అంతే...అపకారికి కూడా ఉపకారం చేసేవాడే హిందువు.
@krish-vq3qv
@krish-vq3qv 9 месяцев назад
Very kind heart. That is daivatvam. Daivam maanusha rupena.
@Mahalaxmicreations
@Mahalaxmicreations 9 месяцев назад
👌Andi , meeru chhala Baga chepparu , meeru cheppindi 💯 currect 👍, 🙏 andi.
@mahalilly2943
@mahalilly2943 9 месяцев назад
Mana vakku shuddi ani anokovachu kada andi daniki meaning
@hemalathaaluri8555
@hemalathaaluri8555 9 месяцев назад
అమ్మా...ఇలాంటి నామాలకు కొంచం వివరణ ఇవ్వండి అమ్మా....
@gayatrisree7828
@gayatrisree7828 9 месяцев назад
​@@hemalathaaluri8555వాక్ స్తంభన అంటే మాట స్తంభించడం లేదా పడిపోవడం. మతి స్తంభన అంటే బుద్ధి పోయి పిచ్చి వాడవడం. అక్షి స్తంభన అంటే కళ్ళు పోవడం. అమ్మ బాబోయ్ శత్రువులు ఇలా నాశనం అవ్వాలని ఉన్నాయా అందులో మంత్రాలు
@prameeladontula9839
@prameeladontula9839 9 месяцев назад
చాల బాగా చెప్పరూ! ధన్యవాదాలు 🙏 జై హనుమాన్ 🙏🚩 జై శ్రీ రామ్ 🙏🚩
@editbylingaa3500
@editbylingaa3500 9 месяцев назад
🙏🙏🙏 మీరు నాకు అక్క ఆవుతారో, చెల్లి ఆవుతారో తెలియదు కాని , మీ పదాలకు🙏🙏🙏 నిజం అమ్మ మీరు చెప్పేది.
@madhusaipavankumarchundru5721
@madhusaipavankumarchundru5721 9 месяцев назад
Saganiki sagam tappey undi
@tulasikamepalli583
@tulasikamepalli583 9 месяцев назад
హిందూ ధర్మం అంటే ఏమిటో చాలా బాగా చెప్పారు❤❤
@chinnariswetha28
@chinnariswetha28 9 месяцев назад
చాలా బాగా చెప్పారండి. .. ఇప్పుడు అర్ధం అయింది పెద్దవాళ్ళు దేవుడి ని కోరికలు ఎందుకు అడగకూడదు అంటారో... 🙏 ఏకాదశి ఉపవాసం గురించి, అసలు ఏకాదశినాడే ఉపవాసం ఎందుకు చెయ్యాలి, సైంటిఫిక్ రీసన్స్ గురించి కూడా కొంచెం తెలుపగలరు 🙏🙏
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
వీడియో చేస్తాను ♥️
@laxmidevi2909
@laxmidevi2909 9 месяцев назад
Mi video lu Naku chala isthan amma. Namaskaristhu vintanu. Mivi Anni Sathya vakkulu amma. Amma naaku oka vishaya gurinchi samaacharam kaavali amma..amavasya roju puttina ammayi gurinchi telupagalaru amma🙏🙏🙏🙏🙏🙏
@susisuseela163
@susisuseela163 9 месяцев назад
గోవిందాయ నమః నమస్కారం అక్క అక్క నేను ఈ పది రోజులు అమ్మని కొలుచుకుని అమ్మ కి ఉదయం పూజా లో తాంబోలం సమర్పించి ఆ తంభోలం ఎవరికైనా అమ్మ రూపంగా భావించి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవచ్చా అక్క
@yamunaa4862
@yamunaa4862 9 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 చాలా క్లియర్ గా చెప్పారు అమ్మ. సమాజం బాగు కోసం చాలా దైర్యం గా ముక్కు సూటిగా చెప్పారు సూపర్ అమ్మ మీరు. జై శ్రీ రాదే శ్యామ్ సుందర్ కి జయ్ 🙏🏿 మీకు ఆ రాధాకృష్ణ అశిసులు ఉండాలి అని కోరుకుంటున్నాను.
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx 9 месяцев назад
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం 💐💐❤️
@ManjulaChinnari
@ManjulaChinnari 9 месяцев назад
🙏🏾🙏🏾🙏🏾👏👏👏👏👌🏼👍🤝సమాజం కోసం మీరు చాలా మంచి విషయాలు చెప్పారు మనిషి అనేవారు మారి సమాజంలో మార్పు ఒకరి వల్ల వల్ల మారదు అందరు మారితెనే మనుష్యులు మంచి గా బతుకుతారు
@sarojinidevi9531
@sarojinidevi9531 8 месяцев назад
నిజం చెప్పారు. భగవంతుడు దగ్గర కు వెళ్ళేటప్పుడు కోరికలు ఉండగూడదు. భగవంతుడా నిన్ను చూడటానికి వచ్చాను అని అనాలి. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు.
@sanjaythipparthi3527
@sanjaythipparthi3527 9 месяцев назад
ఆధ్యాత్మిక మార్గం కి ఆడ్డు వచ్చే ఆరిషద్వర్గలు - కామ , క్రోధదులు ఇవే మనకు నిజమైన శతువులు విటి నుండి కాపాడమని వరహి, ప్రత్యంగిా అమ్మార్వర్లను కోరుకోవాలి అంతే కానీ శతువులు అంటే మనుషుల చెడు కోసం కాదు ఇది తెలుసుకోవాలి
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
చాలా బాగా చెప్పారు ♥️
@jayasimhad925
@jayasimhad925 9 месяцев назад
అమ్మ చెప్పేది అక్షరాలా సత్యం. శ్రీ మాత్రే నమః.
@ricecookies.6702
@ricecookies.6702 9 месяцев назад
సాత్వికంగా చేస్తే m kadu శ్రద్ధతో చెడు ఆలోచన లేకుండా ఇంట్లో వాళ్ళు మంచి మార్గం లో నడవాలి అని చేయొచ్చు
@arvapallysrinu4930
@arvapallysrinu4930 8 месяцев назад
గురువు అనుమతి లేకుండా చేస్తే అత్యంత ప్రమాదకరం , గురువు అనుమతితో చేస్తే కంటికి రెప్పల కాపాడుకుంటుంది అమ్మ వారు , నేను చేస్తున్నాను ప్రత్యంగిరా అమ్మ సాధన , జై జగదాంబ
@Ravikiran154
@Ravikiran154 9 месяцев назад
నమస్కారం అక్క.. చిన్న వివరణ ఇవ్వాలని కోరుతూ... మా అమ్మ నా చిన్న వయసులో శ్రీ మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న అమ్మవారి ఫోటో తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి పూజ చేస్తూ వచ్చింది.. అంత బాగానే ఉంది అనుకునే సరికి మా ఇంట్లో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొనాము. మళ్ళీ ఈ మధ్యఅక్క దేవత అని వారి ఫోటో తిస్కొచి వారిని పూజిస్తూ ఉంది.. తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామ్.. అస్సలు మా ఇంటి దైవం శ్రీ నెమలిగుండ్ల లక్ష్మి రంగనాయక స్వామి.. ఈ అమ్మవారి ఫోటో తెచాక ఇంటి దైవం ను మర్చిపోయి కేవలం ఆ దేవతలను పూజిస్తూ ఉంది. అప్పుడప్పుడు అమ్మవారు మా అమ్మకు పూని నన్ను మాత్రమే పూజించాలి అని చెప్పేది.. అస్సలు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను.. మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు.. నమస్తే
@mouniaishu8018
@mouniaishu8018 9 месяцев назад
చాలా బాగా చెప్పారు అమ్మ సమాజానికి మీ లాంటి వారు చాలా అవసరం నిజాలు నిర్భయంగా చెప్తున్నారు మీకు న ధన్యవాదాలు
@spvramana7783
@spvramana7783 10 месяцев назад
God bless you! Hare Krishna!
@satyalaxmi8527
@satyalaxmi8527 9 месяцев назад
చాలా ధన్యవాదాలు అండి .ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను.మీ వీడియోస్ ఎంతో ఉపయోగకరం అందరికీ .👌👌👌👏👏💯
@rameshmantripragada83
@rameshmantripragada83 8 месяцев назад
అమ్మా, అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పారు. కృతజ్ఞతలు.
@swamyguggilla2233
@swamyguggilla2233 9 месяцев назад
అమ్మవారు కి అయిన ఈ లోకంలో ముకోటి దేవతలకి చేసిన పూజలు చాలా నిస్టగా చేయాలి కానీ ఈస్తం వచ్చినట్లు చేస్తే పరిణామం తెవరంగ ఉంటుంది ఏమాటలు పూజలు ఇస్తాం వచ్చినట్లు చేస్తే దేవతలు ఊరుకోరు అమ్మ మీకు ధన్యవాదాలు croct చెప్పారు మీరు 🙏🙏🙏🙏🛕🚩
@vasudhaisukapalli242
@vasudhaisukapalli242 10 месяцев назад
అమ్మ. మీరు చక్కగా వివరించారు
@kothurukoushik2530
@kothurukoushik2530 9 месяцев назад
thanks for sharing niyams nibandhanas of dharma
@laskhmiaparna402
@laskhmiaparna402 9 месяцев назад
జై శ్రీ రామ్🙏🙏. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.వివరణ బాగుంది అండి.
@satyagowriballa7913
@satyagowriballa7913 10 месяцев назад
తాంత్రిక పూజల పట్ల నాకు నమ్మకం లేదు... ఎదుటివారికి చెడు చెయ్యాలనుకుంటే మనకే చెడు జరుగుతుంది...
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 10 месяцев назад
Yes🙏🙏
@d.s.reddyking1015
@d.s.reddyking1015 9 месяцев назад
RU-vid views కోసం నండూరి శ్రీనివాస రావు వీడియోస్ చూస్తే,,ఆయన ఏ పూజలైన సులువుగా 15నిమిషాలలో చేసేయవచ్చు అని చెపుతారు,అది ఎవరికో success ayite అది కూడా upload చేస్తారు..నేను చెయ్యను,నమ్మను..గమనిస్తాను..
@archanag
@archanag 9 месяцев назад
Correct ఇంట్లో పెద్దవాళ్లు ఏమి చేస్తూ వచ్చారో అవి చేసుకుంటే చాలు
@srinivasae8714
@srinivasae8714 9 месяцев назад
Sri sri sri siddeswaranada barathi swamiji pravachanaalu vinu
@hemanthps5558
@hemanthps5558 8 месяцев назад
tantrica ante bad cheydam kadhu ama thalli bad cheyali anukunte ela vuna manake bad avudi
@nagamani7495
@nagamani7495 10 месяцев назад
హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే వీళ్ళందరికి ఆటలుగా ఉంది జ్ఞానం నేర్చుకుంటే మనుషుల ఆలోచనలు మారతాయి. ప్రతి కష్టాన్ని కూడ తట్టకోలేక ఇలాంటివి చేసే బదులు అసలు కష్టం ఎందుకు వచ్చింది. మనం ఎం తప్పు చేశాము ఒక సారి ఆలోచించండి ప్రశాంతంగా మీకే అర్థమవుతుంది ఎవరి దగ్గరకు వెళ్ళ కార్లేదు
@srivishnu2408
@srivishnu2408 9 месяцев назад
Pleeease నా సందేహాన్ని నివృత్తి చేయండి అమ్మ. మా అమ్మగారు రెండు సంవత్సరాల నుండి శరీరమంతా నొప్పులు,మంటలు,పోట్లతో,సూదులతో గుచ్చినట్లు అవుతుందని చాల బాధ పడుతున్నారు వైద్యులకు చూపించిన ప్రయోజనం ఉండటం లేదు. హోమియో వాడిన తర్వాత side effects loose motions కూడా వచ్చి అనారోగ్యం పాలయ్యారు.మా అమ్మగారి దీనావస్థను చూసి నా హృదయం దహించుకుపోతున్నది. దయచేసి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి అమ్మ.
@balakrishnagardener3407
@balakrishnagardener3407 9 месяцев назад
కృష్ణ రూపం నామం వర్ణం ఎంతో ఇష్టం నాకు కృష్ణ స్వామి కి సారూప్యత కలిగిన వారాహీ నీల సరస్వతి రూపాలు కూడా నాకు చూడటానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంతవరకే ఆరాధన మాత్రం కృష్ణ స్వామికి మాత్రమే. హరే కృష్ణ మీరు ఎంతో చక్కగా ఎంతో చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యే విధానంలో చెబుతున్నారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ksushma9349
@ksushma9349 10 месяцев назад
Nijame thalli Saraina guruvu upadesham lekundaa ....thaanthrika devathala upaasana cheyaraadu. Aa shakthi ni bharinche ability saamanyulaku undadu. Chaala chakkagaa vivarincharu amma.🙏🙏
@rameshdumpena4229
@rameshdumpena4229 9 месяцев назад
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@venkateshpanasa5895
@venkateshpanasa5895 9 месяцев назад
నిజానికి ఏదైనా దేవతను పూజించడానికి సాత్విక, మరియు తాంత్రిక విధానాలు ఉంటాయి.మనం ఏ విధానాన్ని అనుసరించి పూజా చేస్తామో ఫలితం దానిపై ఆధారపడి ఉంటుంది.మనం ఏ దేవతనైనా అనగా తాంత్రిక లేదా సాత్విక దేవతనైనా సాత్విక విధానంలో పూజిస్తే అంత శుభం కలుగుతుంది...అమ్మ ఒక్కొక్క సందర్భంలో ఉగ్రంగా ఉన్న తన పిల్లల ఎదుట శాంతంగానే ఉంటుంది....
@muralidharmaddali9712
@muralidharmaddali9712 7 месяцев назад
చక్కగా వివరించారు ,తల్లీ.
@doddakoteswari8822
@doddakoteswari8822 10 месяцев назад
Hari Krishna 🙏🙏
@pushpasurya8176
@pushpasurya8176 9 месяцев назад
మనం బాగు పడదానికి భగవంతుని ఆశ్రయించాలి కానీ వేరొకరు నాశనం కలవడానికి కాదు .నిజంగా దేవతలకు అంత శక్తి ఉంది అని నమ్మితే సర్వేజనా సుఖినోభవంతు అని లోకా సంస్ధ సుఖ్
@PCStudio-sm5vp
@PCStudio-sm5vp 9 месяцев назад
😊😊p😊😊😊😊😊😊😊😊pppppppppp
@gayatridevikasa9210
@gayatridevikasa9210 9 месяцев назад
Ammo thalli vintunte yentha bhayamuga vundi thalli.....thq so much amma..chinnadanivi ayina yentha clear cheppavu thalli....jai shree krishna 🙏🙏🙏🙏🙏
@thaneeruakhilkumar3109
@thaneeruakhilkumar3109 8 месяцев назад
అమ్మ మీరు శ్రీనివాసరావు గారికి ఆపోజిట్ video's
@bujjamma-zv5dg
@bujjamma-zv5dg 9 месяцев назад
దైవరాధన గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏🙏🌹
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 9 месяцев назад
Yes nice info ji
@deepusworld8018
@deepusworld8018 9 месяцев назад
అసలైన హిందూ ధర్మం క్షమా గుణాన్ని కలిగి ఉంటుంది.....🙏🙏🙏
@EasyRecipes19773
@EasyRecipes19773 9 месяцев назад
Krishna Arjun ki Kauravulanu kshanimchu ani Geetha ni bodhinchaledu. Tappu chesina vallaki marataniki okato rendo chances ichaka shikshinchatame correct.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 8 месяцев назад
అవసరమైనపుడు ఉగ్రమవ్వాలి..లేకపోతే హిందువులను నాశనం చేస్తున్నారు
@kmitt6172
@kmitt6172 8 месяцев назад
@@EasyRecipes19773 Please dont quote gita in a wrong way. There is a time for everything. When other nation declares war , we have to fight back not sit at home talking non sense. Thats what gita is all about to fight against adharma as he is a kshatriya leaving everything on krishna as nishkama karma. Krishna never said , do thantrika puja and kill people whenever we disagree with others as if are so innocent and never did anything wrong.
@mohiniasapu2603
@mohiniasapu2603 9 месяцев назад
చాలా బాగా వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు అమ్మా
@gannuvijayasharada9913
@gannuvijayasharada9913 9 месяцев назад
చాలా బాగా చెబుతున్నారు అండి ఈమధ్య షాపులలో లలితా పారాయణాలు చేసేసి అందరి ఆడవాళ్ళకి అమ్మవారి స్వరూపాలని చిన్న పెద్ద లేకుండా ఆడ మగ తేడా లేకుండా ముత్తైదువుల మని దండాలు దండాలు పెట్టేసు కుంటున్నారు నన్ను పిలిచారు నేను వెళ్లాను నాకు కాళ్లకు నమస్కారం చేశారు ఇది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది దయచేసి మీరు దీన్ని సరి చేసి చెప్పగలరు సమాజానికి నమస్కారం మనం భక్తులం కాగలము కానీ దేవతలము కాలేము కదా
@psrinivaasu
@psrinivaasu 9 месяцев назад
Meeloni ammavariki namaskarincharu andi. Tappu ledu
@priyankareddy4803
@priyankareddy4803 9 месяцев назад
అమ్మ నేను వరహి అమ్మ పూజ చేశాను మీరు చెప్పినట్లే నేను కూడా నా కోరిక నెరవేర్చుకోవటానికి అనగా మాకు రావలిసిన డబ్బులు రావాలి అని చేశాను వారికీ ఏదో చెడు జరగాలి అని కోరుకోలేదు నా భక్తి లో లోపం వుందో ఆ డబ్బు రావటానికి కి time వుందో నాకు తెలియదు కానీ డబ్బు అయితే ఇంకా రాలేదు కానీ నేను నిత్య పూజలో భాగంగా ఆ వరహి అమ్మకి కూడా పూజ చేసుకుంటున్న మీరు చెప్పినట్లు ప్రేమగా ఆ లలిత దేవిగా నా బంగారు తల్లి దుర్గమ్మ గా భావించి మొన్న మీరు ఇంటిలో వరహి అమ్మ ఫోటో ఉంచవద్దు అని చెప్తే కొంచెం బాధ వేసింది కానీ ఇప్పుడు కోరికలు లేకుండా ప్రేమగా పూజ చేసుకోండి అంటే ఆనందం గా వుంది నా గుండెల్లో బాధ దించారు ధన్యవాదాలు కానీ అందరూ ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఒకసారి ఒక ఫోటో అయినా మన ఇంటిలోకి ప్రెవేశిస్తే వారు మన కుటుంబసభ్యులే వారిని వదులుకోవటం కష్టం🙏
@Govindaseva
@Govindaseva 9 месяцев назад
ఉంచవద్దు అంటే వెనకా ముందు ఆలోచన లేకుండా ఎవరో చెప్తే విని పరిగెత్తి తెచ్చి ఉపదేశం లేకుండా బీజక్షరాలతో సహా చదివి కోరికలు తీరాలని ప్రయత్నం చేసి అవ్వకపోగా ఎఫెక్ట్స్ కొడుతున్నాయి కనుక వారికోసం అలా ఉంచకండి అని చెప్పాను ♥️
@priyankareddy4803
@priyankareddy4803 9 месяцев назад
🙏
@thirunagari_laxmi
@thirunagari_laxmi 10 месяцев назад
దైవతారాదన గురించి చాలా చక్కగా వివరించారు అమ్మ
@devalakshmi6426
@devalakshmi6426 9 месяцев назад
చాలా చక్కగా వివరించారు...🙏🙏🙏
@tharunraj2498
@tharunraj2498 9 месяцев назад
Last words👌👌🙏🙏👏👏👏👏Jai sree ram
@manitha5966
@manitha5966 10 месяцев назад
చాలా మంచిగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏
@sailajapokala4447
@sailajapokala4447 9 месяцев назад
Jai Sri Krishna🙏
@vijayalakshmikattula756
@vijayalakshmikattula756 9 месяцев назад
చాల మంచి విషయాలు తెలియపరచి నందుకు ధన్యవాదాలు.తల్లి
Далее
마시멜로우로 체감되는 요즘 물가
00:20
Просмотров 21 млн