రంగరాజన్ గారి ప్రసంగం అద్భుతం గా ఉంది 👌 👏 👍 సినిమా చూసిన తరువాత ఆయన అభిప్రాయం చెప్పేరు 🤗 గత సంవత్సరం ఒక నాశిరకం దర్శకుడు, నిర్మాత తీసిన ఒక పౌరాణిక సినిమా ప్రమోషన్ కోసం ఒక జీయరు స్వామి వెళ్లి సినిమా చూసిన వారి వల్ల తిట్లు తిన్నాడు 🤗
Prasanth Varma meru manchi cenemalu theyandi mana samsrukthi ni dharmani kapadandi me manchi masuku yellapudu manchi jaragali jaruguthundhi kuda Hanuman always with you
Suicide గురించి baaga chepparu nijanga students exam lo fail ani marks takkuvani hostel lo undaleka Suicide chesukuntaru parents గురించి alochinchali, heroines tho exposing cheyistene movie hit itadi ane alochana kuda maarali
మునుముందు మనిషి కృంగి పోయే అటువంటి కష్టాలు వస్తాయేమో అని ఆనాడే ఆలోచించి, అతి శక్తివంతమైన హనుమంతుల వారినే ఉదాహరణగా చూపి, self counsiling నేర్పారు మనకు. నిజంగా, మనిషి బ్రతకడానికి కావాల్సినవి వదిలి ఏమేమో చదువుతూ గిల గిల తన్నుకుంటున్నాం . 😢😢
Medium budget,less theatres ina kuda 250cr collections cross chesindi ee Movie👏👏 Story lo Content plays the Key role for Success ani proved🙌 Jai Bhajrang Bali🙏🏻
Prasanth Verma and his success is result of not only his his efforts but also a good family. Family support is quite crucial in succeeding in fields like film making.
అయ్యా మిమ్ములను చాలా పర్యాయాలు చిలుకూరు బాలాజీ గుడిలో చూసాను మీ ప్రసంగం విన్నాను. ఈ వీడియోలో చాలా అద్భుతంగా మాట్లాడారు. అయితే మీ ప్రసంగంలో ఓ అపశృతి దొర్లింది. అదేమనగా “ సీతమ్మ కనిపియ్యదు” అనే దోషం దొర్లింది. కని”పియ్య” సరియైన పదం కాదు. ఈ “పియ్య” అనే పదం ఈ మధ్య తెలుగు రానివాళ్ళు విరివిగా వాడేస్తున్నారు. ఈ పదం అతి దుర్భరమైనది మరియూ అత్యంత దుర్వాసన కల్గించే విసర్జిత పధార్థం యొక్క నామం. కనుక ఆ “పియ్య” వాడకం మాని “పించ” అనగా “ సీతమ్మ కనిపించ లేదు” అనే సుగంధ పరిమళమైన పదాన్ని వాడవలసిందిగా కోరుతున్నును.🙏🙏🙏🙏🙏🙏🙏
Where did he fire on tejja ?? The priest told good things and said team did excellent job. The Mental people are those who write such long negative titles or captions in youtube vids.negative crack People write short titles for youtube ..
All these titles are made so that the users open the video and see and if they like it they will press the like button. All marketing strategies. Nowadays people are interested to see a video only when something is controversial.
Maa childhood lo may be 2004 lo Sree Anjaneyam ane movie krishna vamsi teesaru Nithin hero, VFX especially Hanuman vachnappudu chala baguntaayy but movie flop ayyindi.
Valmiki has a boon from narada that you will write both people think and people did at the time of ramayana Once he completed he submited ramayana to "sri ram"
To who dont know he Resigned IT professional Job and Took up Priesthood. Because of some govt rules which applies to only templs - if his family doesnt continue priesthood will be taken up by government, Something like that. If anyone knows more correct below.
Jai sriram chala baga feel ayyanu ee movie ni chusi yeno movies chusina kalagani feeling ee movie lo kaligindi chala bagundhi, sentiment, comedy, spiritual, anni feelings kalisi unna the one and only best movie
Good కదా. అలాంటి మన పెద్దలందరూ inspiration అని చెప్పాడు Prashanth Hindi వాళ్ళకి, మా తెలుగులో ఎప్పటినుండో మంచి మూవీస్ ఉన్నాయి అని. అంజి అక్కడ చాలా popular, title different .
సార్! చాగంటి కోటేశ్వరావు గారు 42 రోజుల శ్రీమద్ వాల్మీకి మహర్షి విరచిత రామాయణంలో- సుందరకాండ ఘట్టంలో చాలా చక్కగా వివరించారు సార్!?"మీలో గొప్పతనం ఏంటంటే!? మీరు ఆధ్యాత్మికతను -- సైన్స్ ను అవపోసనం పట్టి నందున సైంటిఫిక్ రీజన్ తో చెప్పగలిగే కెపాసిటీ వల్ల"చాలా చాలా అద్భుతంగా ఉంటాయి.
oh chilkur priest Rangarajan garu.. merei kadha corona first wave lo edo pooja chesaruu radhu ani.. but second wave vachindi... and merei kadha tirupathi ni thidutharu and also chilkuar balaji temple lo money thisukomu, ani cheppi, lopala poojarilu money thisukuntaruu(garbhagudilo unnah pujariluu early mrng times lo)...
దేవుడి ఈవెంట్స్‌కి రిలేటేడ్ గా ఉన్న ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు దయచేసి ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్ కొంచెం అయినా నిండుగా వుండేవి ధరించండి. భగవంతునికి respect ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. Director or producers ee విషయాన్ని కొంచెం గమనించగలరు. Plz.... Jai sreeram 🙏
నాకు తెలిసి వాల్నికి రామాయణం ప్రకారం హనుమంతులవారు ఆత్మహత్య చేసుకోవడం గురుంచి ఆలోచించలేదు... వేరే ఎవరో వానర సేన నుండి అల ఆత్మహత్య గురుంచి ప్రస్తావిస్తే ఆంజనేయ స్వామి వారు ఇంటర్ఫియర్ అయ్యి భరోసా ఇచ్చారు...