Тёмный
No video :(

Chinna Jeeyar Swamy Great Words about AP CM YS Jagan | Sakshi TV Live 

Sakshi TV Live
Подписаться 2,6 млн
Просмотров 358 тыс.
50% 1

Chinna Jeeyar Swamy Great Words about AP CM YS Jagan | Sakshi TV Live
#ChinnaJeeyarSwamy #APCMJagan #SakshiTV #SakshiTVLive
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 672   
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 2 года назад
స్వామి🙏🙏🙏 ఎంత చక్కగా నిర్వచించారు నాయనా జగన్ గారిని. అహంకారులను భరిస్తూ, పేదలను ప్రేమిస్తూ , మతాలను గౌరవిస్తూ, పీఠాధిపతుల ఆశీర్వచనాలు స్వీకరిస్తూ పెద్దలను మమతతో అనుసరిస్తూ ప్రజా పరిపాలన దక్షతతో వినయంగా భగవదనుగ్రహం కోరుతూ పాలన అందిస్తున్నారు. స్వామి మీ దీవెనలు జగన్ కు కోటి వరాలు.
@thanniruvenu7850
@thanniruvenu7850 2 года назад
తెలుగులో మాట్లాడండి మనది తెలుగు రాష్ట్రాలు అందరికీ అర్థం కావాలి కదా. స్వామీజీ
@muralidharamekalakumara2705
@muralidharamekalakumara2705 2 года назад
సోదరా! ఈ కార్యక్రమం వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అవుతోంది.
@kosuruvr
@kosuruvr 2 года назад
@@muralidharamekalakumara2705 andhra c m removed telugu language and put English for teaching in schools
@vudaramvidyasagar7791
@vudaramvidyasagar7791 2 года назад
M acting chestunnadu Jagan bro
@rakeshreddy7079
@rakeshreddy7079 2 года назад
@@vudaramvidyasagar7791 telugu matladithe me nayana istada job loudlLa omment nvvu ....telugu roju intlo matladatharu kanisam school Aina undala chala mandi ibbandi padutunaru language skills lekunda .. Thanks
@fftelty
@fftelty 2 года назад
గురువింద రీతి నీతులు.
@hari9064
@hari9064 2 года назад
మా హిందు దేవాలయానికి ఒకసారి మీరు, వదినమ్మ ను తీసుకురావాలి అన్న ప్రజలు చూడాలని ఉంది
@PavanKumar-kq1ds
@PavanKumar-kq1ds 2 года назад
Correct punch
@geetadevi7210
@geetadevi7210 2 года назад
రాదు గాకా రాదు కావాలంటే జలగ meeda ottu (promise)
@kunchalaramu4052
@kunchalaramu4052 2 года назад
Raaruga endhukante veellu yesu biddalu kadha. That's why
@sridharmanda6239
@sridharmanda6239 2 года назад
కార్యక్రమం జరిగింది తెలుగు రాష్ట్రంలో అక్కడున్న వారు చాలామంది తెలుగు వారే జరిగేది ధార్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక గురువు గారు తెలుగులో మాట్లాడి ఉంటే చాలా బాగుండేది
@srijagadeeshc3056
@srijagadeeshc3056 2 года назад
Avunandi baaga chepparu. Monna kooda antae boondi lo chepparu. English ayina bavundedi kasta ardham ayina ayyedi.
@Penmediaworld
@Penmediaworld 2 года назад
It's correct
@prabhakarreddy9974
@prabhakarreddy9974 2 года назад
Moosuko
@venkatgill
@venkatgill 2 года назад
అక్కడ తమిళులు, ఉత్తర భారతీయులు , ప్రవాసాంధ్రులు చాలా మంది ఉన్నారు.
@SAHASRA999
@SAHASRA999 2 года назад
Pan India deserve knowing the reality...
@kvsn4512
@kvsn4512 2 года назад
చాగంటి వారిని గరికపాటి వారిని ఆహ్వానించాలి.
@SY27196
@SY27196 2 года назад
ఆహ్వానం ఎందుకు వాళ్ళు ఎప్పుడైనా వేళ్ళ వచ్చు భక్తుల గా
@devanandcheni6204
@devanandcheni6204 2 года назад
Only Garikapati Wel Come
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
రాయలసీమ ముద్దు బిడ్డ ❤️సూపర్ CM జగన్ అన్న 🙏god bless you అన్న మిరు చల్లగా ఉండాలి 🙏జై జగన్ అన్న రియల్ హీరో 😊🤗💕💕💕
@ajayk7517
@ajayk7517 2 года назад
Good comment madam excellent 🙏🙏🙏
@ajayk7517
@ajayk7517 2 года назад
Dynamic leader CM jagan Anna 🐯 👍👌🌹🙏💯
@rajikab9845
@rajikab9845 2 года назад
🙏🙏🙏🙏🙏
@NationalMaths_9346
@NationalMaths_9346 2 года назад
According to SWAMY GARU... JAGAN SIR is "EDUCATION+ MONEY+ AGE+ POWER + HUMBLE.." at One PLACE... TQ. SIR.🌹🙏🙏🙏
@umasankar2573
@umasankar2573 2 года назад
Partiality and parasitic
@vijayarajumallula2603
@vijayarajumallula2603 2 года назад
That is jagan 🙏🙏💐
@saigoutam8871
@saigoutam8871 2 года назад
Psycho 🤣🤣
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 2 года назад
ఒక పెద్ద స్వామీజీగారి చేత కొనియాడబడిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్ గారు.
@nanivenkatesh8852
@nanivenkatesh8852 2 года назад
Athanaki teliyadu jagan gurunchi lekapothey name kuda tesey vadu kuda kadhu
@govardhanabaluguri4191
@govardhanabaluguri4191 2 года назад
మా అన్న బంగారం . శ్రీరామ చంద్రుడు .
@rajeshbathula8924
@rajeshbathula8924 2 года назад
Ycp ✝️✝️✝️✝️✝️✝️
@rajudhas1433
@rajudhas1433 2 года назад
God bless you all 💐💐💐
@rvsubbaraju2803
@rvsubbaraju2803 2 года назад
సోదరులారా ఇప్పటికైనా అర్థమైందా మన సీఎం జగన్ గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని సుమారు రెండు నెలల ముందే ఇక్కడ సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణ లో భాగంగా అన్ని పనులను దగ్గరుండి చూసుకోమని ఆదేశించినట్లు గా సీఎం చెప్పినారు అని చిన్న జీయర్ స్వామి గారు చెప్పారు ఇప్పటికైనా జగన్ గారి అంకితభావం అర్థమైందా
@grk7631
@grk7631 2 года назад
Ikkada churchulu, akkada mandiralu
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 года назад
@@grk7631 అవును రామ తీర్ధంలో రాముని తల తీసినవారిని ఇప్పటి దాకా పట్టుకోలేదు... ఇలా ఏపీలో దేవాలయాలకి, దేవుళ్ళకి అవమానంలు వాటి మీద గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుండేది
@ramupedada4016
@ramupedada4016 2 года назад
ఆంధ్రప్రదేశ్ లో గుడులపై దాడులు, విగ్రహాలు తలల నరకుడు, తెలంగాణ లో ముద్దులు పెట్టడానికి రెడీ అవుతున్నట్టున్నాడు.
@geetadevi7210
@geetadevi7210 2 года назад
Swamiji hyd kadaa ayyani ki ap valla కష్టాలు తెలియదు next cm post ki respect anett వాపు chusi బలుపు అనుకోకు
@mallikarzunaravgunda8618
@mallikarzunaravgunda8618 2 года назад
Wow vammmoooo
@venkateshwarluavr.personal3203
@venkateshwarluavr.personal3203 2 года назад
ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు jagan mohanreddy గారి సింప్లిసిటీ,ఎలాంటి ఆర్బాటాలు,డబ్బాకొట్టించుకొవడాలు ఉండవు,అందుకే we like him
@jkenjoy2765
@jkenjoy2765 2 года назад
Pichodu jagangadu. Sadhuvulu dustudini Machi vaadini samaanam ga choostaru
@srinivasaraobobbadi2111
@srinivasaraobobbadi2111 2 года назад
Jaddipuka kallu poyayaaa
@karunakarvullamparthi4218
@karunakarvullamparthi4218 2 года назад
Nic comment bro
@johnnysmith3700
@johnnysmith3700 2 года назад
@@jkenjoy2765 neeku buddi ravaali ani devudini mokku ..lekapothe AA kullutho ninnu nuvve chedagottukuntaavu
@nagaphani7609
@nagaphani7609 2 года назад
😆😆
@niranjanreddym-eo2cv
@niranjanreddym-eo2cv 2 года назад
గురూజీ మీకు పాదాభివందనాలు🙏🙏🙏
@successmantra3363
@successmantra3363 2 года назад
What a speech, I love it ❤🙏🙏
@chandu4905
@chandu4905 2 года назад
♥️
@naiduparuvada3704
@naiduparuvada3704 2 года назад
Awesome sir🙏
@manimelaankammarao1959
@manimelaankammarao1959 2 года назад
Honourable CM ys jagan mohan Reddy. ❤❤❤❤
@funnyvideos.9049
@funnyvideos.9049 2 года назад
Really good word's
@VijayShankar-kr6km
@VijayShankar-kr6km 2 года назад
అన్ని మతాలకు. ఆదర్శమే. మన వసుదైక మతం. అదే. అదే జగతి వున్నంతవరకు నిలిచి మతం. ఆదిశంకరుని అభిమతం. శ్రీ జగద్గురు రామానుజుని. ఆదర్శ మతం. మన సనాతన మతం. నమః శివాయ జగద్గురు నారాయణ నారాయణ. శ్రీ. చిన్న జీయర్ స్వామివారి కి. నా హృదయపూర్వక ధన్యవాదాలు
@vijayarajumallula2603
@vijayarajumallula2603 2 года назад
చిన్న జీయర్ స్వామి అభిమానిగా పాదాభివందనం. జగనన్న అభిమానిగా అభినందన మాల.
@tejeshtechtofacts7949
@tejeshtechtofacts7949 2 года назад
Moddemi kadhu
@SAM-yj5io
@SAM-yj5io 2 года назад
Asalu eeyana swami naa leka political agent aa.... KCR, Modi, Jagan mugguru politicians tho raaskuni pooskuni thiragadam.... Endhi idhi.....
@lokeshglgvlogs5353
@lokeshglgvlogs5353 2 года назад
@@SAM-yj5io correct ga chepav bro
@VenkataRamana-pw1tt
@VenkataRamana-pw1tt 2 года назад
@@SAM-yj5io CBN tho thiragaledhani nee bhadha kada😂
@prakashgoli1150
@prakashgoli1150 2 года назад
Jaganreddy mathadhrohi
@mallareddypadamatimallared9856
@mallareddypadamatimallared9856 2 года назад
Good చినజీయర్ స్వామి కి జై 🙏🙏🙏🙏🙏 జై జగన్ మోహన్ రెడ్డి గారు 🙏🙏🙏
@vijayalaxmi3717
@vijayalaxmi3717 2 года назад
Swamy gi Telangana ku one of the best pravachana karta 🙏.
@shaikrabbani3922
@shaikrabbani3922 2 года назад
Good స్వామి sir
@das2355
@das2355 2 года назад
🙏🙏
@amrujtelugutv
@amrujtelugutv 2 года назад
Jagan Sir .... Young forever young ,👋👋
@syamkanakala9062
@syamkanakala9062 2 года назад
Super sir
@srenivasulu2825
@srenivasulu2825 2 года назад
1. మహారాష్ట్రలో దిశ చట్టం, 2. తెలంగాణ మరియు కేరళలో English Medium మరియు విద్యావిధానం, 3. ఢిల్లీలో ఇంటింటి రేషన్ బియ్యం పంపిణీ, 4. కర్ణాటకలో గ్రామ సచివాలయ పరిపాలన ఇలా "జగన్ సొంత అజెండా అడ్డ్మిస్త్రేషన్" సౌత్ నుండి నార్త్ వరకు దేశమంతా చుట్టేస్తోంది. Note : పబ్లిసిటీ తప్ప పరిపాలన చేతకాని చంద్రంతాత తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసి ఏపీలో 23 తో గల్లంతయ్యాడు. ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము అనే చంద్రం తాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.!.!
@seenuchenna9267
@seenuchenna9267 2 года назад
స్వామి చిన్న జియరు గారు మీరే పాశ్చాత్య భాష ఇంగ్లీషు లో మాట్లాడుతున్నారు ,ఎలా చెప్పండి, చక్కగా తెలుగు లోన, లేకుంటే హిందీ లోన మాట్లాడవచ్చు గా
@srijagadeeshc3056
@srijagadeeshc3056 2 года назад
Hindi waste.. telugu lone kavali, ledante English is fine vere rastralu desam vallaki ardham kavaliga. Idi north India kaadu hindi boondi maatladadaaniki.
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 года назад
స్వామీజీలకు చాలా భాషలు వచ్చి ఉంటాయి.
@enugurusreedhar112
@enugurusreedhar112 2 года назад
First ap special status
@KK-gc5lj
@KK-gc5lj Год назад
@@srijagadeeshc3056 Hindi waste yendhuku brother ?? Don't fall into the anti-hindi agenda trap set by the SCAMGRESS party.
@srijagadeeshc3056
@srijagadeeshc3056 Год назад
@@KK-gc5lj it's not trap set by anyone. It's reality.
@nagenderdhatrika1042
@nagenderdhatrika1042 2 года назад
Why he is praising all the leaders who are visiting statue. What great things he has found in them. He has to disclose to the society and people should think about it.
@subrahmanyeswararao9597
@subrahmanyeswararao9597 2 года назад
May God bless our CM and our State. AP
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 года назад
తథాస్తు, A.P ప్రజలను పరమాత్మ నిండుగా ఆశీర్వదించుగాక, యావత్ తెలుగు ప్రజలందరికీ శుభాశిస్సులు అందించమని భగవత్ప్రార్థన .
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 года назад
@@satyanmudiraj2356 thank you sir, లోకా సమస్త సుఖినోభవంతు
@srikanthangala
@srikanthangala 2 года назад
True
@MrGaddamnagaraj
@MrGaddamnagaraj 2 года назад
A1 is always A1
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 2 года назад
ఇప్పటికైనా సనాతన ధర్మం యొక్క గొప్పదనం తెలుసుకొని ఎడారి మతం నుండి తిరిగి సనాతన ధర్మం లోకి జగన్ గారు తిరిగి రావాలని కోరుకుంటున్నాము🙏 జై శ్రీ రామ🙏
@varalaxmi4154
@varalaxmi4154 2 года назад
👹👹👹 radu andhuku ante ravana du kabatte 🤣😂😂😂😂🤣🤣😁
@maruthimohansaake2788
@maruthimohansaake2788 2 года назад
Chinna Jeeyar swami vaaru chaalaa chakkagaa cheppaaru.. Our CM sir is a very humble and down to earth.. Very rare qualities stood him a great human being.. Jai Jagan.. Jai Jai Jagan...
@ajkumar7886
@ajkumar7886 2 года назад
@@swordsword5505 andarani yeri papalu chestadu.....
@bvkirankumar
@bvkirankumar 2 года назад
yes very qualities of corruption faction and murder. taking low in politics
@sreekalag8400
@sreekalag8400 2 года назад
🤣
@mahaboobbasha5090
@mahaboobbasha5090 2 года назад
Great words from swamiji ..
@surendraguduru7230
@surendraguduru7230 2 года назад
Yes... Swami ji
@jairamireddy7048
@jairamireddy7048 2 года назад
Good words
@ravikumarreddyseerapu7076
@ravikumarreddyseerapu7076 2 года назад
🙏🙏🙏🙏
@apparaochelluri2287
@apparaochelluri2287 2 года назад
Thank you Swamy
@sridharraocanchi4071
@sridharraocanchi4071 2 года назад
🙏🙏🙏
@28.8.21
@28.8.21 2 года назад
మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారి వయస్సు Near to 50 అంటే నమ్మబుద్ది కావట్లేదు. 🙈🙈 హీరోలతో పోటీగా Physic ఎలా maintain చేస్తున్నాడో..👏👌
@bhr1401
@bhr1401 2 года назад
0
@bhr1401
@bhr1401 2 года назад
Ò
@narayanatangirala1644
@narayanatangirala1644 2 года назад
Real hero Anna
@geetadevi7210
@geetadevi7210 2 года назад
Cm physic బావుంది , cm pedlam devata Cm lungi బావుంది, cm ఆది బావుంది, cm edi బావుంది SO WHAT? Cm ap ki emi bagu chesadu అందుకోసం మాట్లాడు ci'ema కంటె polytics low ఆదాయం 👍
@28.8.21
@28.8.21 2 года назад
@@geetadevi7210 🙄
@pana2521
@pana2521 2 года назад
Thanks Swamiji🙏🙏🙏🙏20 years cm
@pana2521
@pana2521 2 года назад
@@rajudon006 🗣🗣🗣
@rajasri1287
@rajasri1287 2 года назад
జగన్ గారు హిందూ మతం స్వీకరించాలి
@prajkumar4046
@prajkumar4046 2 года назад
ప్రతీ పదం అధ్బుతమైన ఉచ్చారణతో మాట్లాడారు సార్ మీరు గురువు గారు మీకు ధన్యవాదములు సార్
@candlearts2948
@candlearts2948 2 года назад
yes ... real estate lo pettubadi petti baga earn chesaru ayana ... manchi vyapara vetta
@Thalatrolls
@Thalatrolls 2 года назад
Bosidike gurinchi baaga chepparu guruji
@npakiswpa
@npakiswpa 2 года назад
Super speech sir
@gowthamiduggirala7815
@gowthamiduggirala7815 2 года назад
Excellent 👏👏
@naveenvayala160
@naveenvayala160 2 года назад
జగన్ అన్న గురించి చాలా బాగా చెప్పారు స్వామి గారు❤️❤️❤️
@marymallika7142
@marymallika7142 Год назад
Our CM SIR is really very humble & genuine person who treats equally may God bless JAGAN ANNA our future CM SIR JAI JAGAN ANNA
@mohanreddy2481
@mohanreddy2481 2 года назад
Wonderful speach
@kanthchennupati5334
@kanthchennupati5334 2 года назад
Anna siggupaduthunte... Super
@jmrth
@jmrth 2 года назад
జగన్ అన్నా, నిన్న ఎంప్లాయీస్ మీటింగ్ లో మాట్లాడవు చూడు .. సూపర్ అన్నా..
@prabhakarpilli9257
@prabhakarpilli9257 2 года назад
Very nice Swamy ji Tell about Jagan ji
@srinivasyedla5912
@srinivasyedla5912 2 года назад
Good God bless you Anna 👏👍💘💘💘
@surendraguduru7230
@surendraguduru7230 2 года назад
Tq Swamy ji.... Jai Jagananna😘
@nagendraprathap9638
@nagendraprathap9638 2 года назад
జగన్ గారితో జాగ్రత్త స్వామి జి,
@Scof0902
@Scof0902 2 года назад
Thank you Guruji for appreciating our CM JAGAN , THE LION .
@sasis4445
@sasis4445 2 года назад
పులివెందుల పులి
@hithasrikota3569
@hithasrikota3569 2 года назад
CM JAGAN JI APPEARANCE IS VERY SIMPLE AND HE BEHAVES JUST LIKE A SIMPLE MIDDLE CLASS PERSON. HIS SIMPLE SMILE FACE APPEARS AS A SHUBHAM SYMBOL TO ALL SIMPLE PEOPLE. SHUBHAM
@rejetiprasad277
@rejetiprasad277 2 года назад
జై జగన్
@pidaparthirajkumar4223
@pidaparthirajkumar4223 2 года назад
Good speech
@yeddulajojireddy2919
@yeddulajojireddy2919 2 года назад
We love Jaganjee,,if you are follows, Swami,s Words
@murhyd3366
@murhyd3366 2 года назад
Very impressive words
@avmuralikrishna7102
@avmuralikrishna7102 2 года назад
SUPER SIR 🙏 TIRUMALA TIRUPATI VENKATESWARA SWAMY CHUSUKUNTARU 🙏 GREAT CM GARU 🙏🙏🙏
@responsiblecitizen6156
@responsiblecitizen6156 2 года назад
Govt is making money stealing businesses from Meat/fish shops, wine shops....All that tax money is un-accounted for... black....Not adding to state revenue.... some excuse to not pay the deserved (govt. employees/teachers)... but still have ample to buy votes using the freebie schemes... daaniki ee PAYTM KUKKALA bajana ...prathi video ki
@Sxr-go1yi
@Sxr-go1yi 2 года назад
Love Swamiji and Jagan….
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 2 года назад
అయ్యా ప్రజలారా ఉద్యోగస్తులు ముఖ్యంగా రెండు రకాలు మొదటి రకం సమయపాలనతో నీతిమంతమైన కర్తవ్యం నిర్వర్తించేవారు వీరికి జీతమే ఆధారంగా ఉంటుంది వీరికి జీతంలోని ప్రతి రూపాయి చాలా విలువైనది ఇక రెండవ రకం వారికి జీతం తో పనిలేదు జీతం కంటే అనేక రెట్లు అవినీతి సంపాదనతో జీవిస్తూ ఉంటారు. వీరికి అవినీతికి ఆస్కారం ఉన్న ప్రతి అవకాశం చాలా విలువైనది రాజకీయ నాయకులు నీతిగా అయినా, అవినీతిగాఅయినా సంపాదించిన సొమ్మును నెగ్గినా ఓడినా ప్రతి ఎలక్షన్ కూ ఖర్చు పెడుతున్నారు ప్రస్తుతం ఇది జూధ వ్యసనం తో సమానం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే నీతిమంతుల సంపాదన వారు జీవించడానికి ఉపయోగపడుతుంది, అవినీతి ఉద్యోగుల సంపాదన మఱ్ఱి చెట్టులా రావి చెట్టులా పెరుగుతూ ఈ సమాజానికి చెడు చేస్తుంది
@reddybujireddy3331
@reddybujireddy3331 2 года назад
Ap life long cm jagan Note today all God bless you jagan sir
@hanumanthreddy3941
@hanumanthreddy3941 2 года назад
Awesome sir... thank u for the great words.. and enlighting everyone of us..
@gprasad6445
@gprasad6445 2 года назад
Nice
@suguna112
@suguna112 2 года назад
స్వామి 🙏🏻🙏🏻
@ashishvillagebhai9502
@ashishvillagebhai9502 2 года назад
ఆ వినయ విధేయతలే జగన్ ని ఇంతటివాణ్ణి చేశాయి
@varalaxmi4154
@varalaxmi4154 2 года назад
😂🤣🤣😁😁🤣🤣🤣🤣
@vijaymerugu1871
@vijaymerugu1871 2 года назад
🙏🙏🙏🙏🥰💐💐💐💐💐
@narsimhalu
@narsimhalu 2 года назад
🙏🙏🙏JAI RAMANUJA SWAMY 🙏🙏🙏 BLESSINGS ARE ALWAYS WITH SRI JAGAN JI WHY BECAUSE WHO HELPS AND SERVES THE POOR PEOPLE, THE GOD WILL ALWAYS WITH THEM 🙏🙏🙏
@velurunarasimhanaidu1509
@velurunarasimhanaidu1509 2 года назад
Bathroom bill, current bill, house tax ,ots, inkaa alaage chepalu Leda mutton shop lo job ippunchaada neeku
@narsimhalu
@narsimhalu 2 года назад
@@velurunarasimhanaidu1509 naa opinion naadi naa ishtam neeku ishtam lekapote thappu naadi kaadu
@murthypbl2572
@murthypbl2572 2 года назад
@@narsimhalu because of you guys only our AP is developing
@responsiblecitizen6156
@responsiblecitizen6156 2 года назад
Jagan's Paytm kukkalu will now trend => Jagan ravatam Ramanujacharyulaku, venkateswara swamy cheskunna adhrustham
@bathulasiva2652
@bathulasiva2652 2 года назад
Heart full speech
@parthasarathypathangi6381
@parthasarathypathangi6381 2 года назад
Why you appreciate jagan in english all black money came to your project
@sudharspaul
@sudharspaul 2 года назад
Jagan anna... Your great... You can bare all those things...
@SureshSuresh-li6dz
@SureshSuresh-li6dz 2 года назад
Jai china jiyar swamy sir thank u invited cm jagan jai kcr
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 года назад
Swamiji's words are good
@bhaskar6608
@bhaskar6608 2 года назад
Great CM 🙏🙏
@responsiblecitizen6156
@responsiblecitizen6156 2 года назад
Jagan's Paytm kukkalu will now trend => Ramanujacharyulu, Venkateswara swamy cheskunna adhrustham vallane "Shri Bhosadike Jagan reddy" vacharu
@reddybujireddy3331
@reddybujireddy3331 2 года назад
I love ❤️❤️😍❤️😍❤️jagan sir Is my god jagan
@aaronstone9669
@aaronstone9669 2 года назад
Grea cm sir 💯👌🙏🙏🙏🙏🙏
@jaswanthvemula7327
@jaswanthvemula7327 2 года назад
Awesome development in AP in the last 3 years. Amazing volunteers jobs jagan introduced. Wonder why CBN couldn't introduce such volunteers system by paying Rs. 5000 to all the graduates in AP. Instead of getting Kia, Adani, lulu, other companies to AP, CBN should have known the truth that AP graduates are satisfied with volunteers jobs. CBN should have known that AP government employees wanted only 23% fitment instead of 43%. 25 MP seats isthe, Kendram medalu vanchi pratyeka hoda theesuku ralenodu, chathakani vadu CBN. I wonder why CBN 3 capitals gurinchi alochinchakunda Amaravati ani capital meeda focus chesadu. Graphics buildings - AP high court, Secretariat, Tidco houses, MLA buildings construct chesi mousam chesadu. Polavaram 73% purthi chesadu anthe thu adhe jagan, anil kumar aithe complete chesi, rod dimpi, inauguration kuda ayithadhi. Last 3 years ninchi AP state abhivruddhi bata pattindhi under jagan, daily news lo AP state development maru moguthhundi.
@srisilasandeep
@srisilasandeep 2 года назад
Ani free ga vasthee e desham kuda Venezuela laga itundhii. Epuduna government kanisam jithalu kuda evalenii sthithilo vundhi. Ah free ga echee money edhoo government jobs vesthee koni vella mandhiki jobs vasthaii. Prajalu badhaksatulu kavdaniki evi chaluu. State develop kavalante private companies padalii. Ap prajalu thama goyii thame thisukunaruu.
@sivag1986
@sivag1986 2 года назад
Hahaha
@jaswanthvemula7327
@jaswanthvemula7327 2 года назад
@@srisilasandeep Bro development endhuku bro ?? Freebies dorukunnappudu, just comments pedithe, jagan ki support chesthe chalu, paytm dabbulu padthai, kashta padalisina avasaram emundhi bro AP youth ki. Meeku thelusa asalu hitec city lo job chesevadu 9 hrs or at times 12 hrs kashta padithe gani 6 figure salary padathu, shifts ani, projects ani, deliverables ani, clients ani, targets ani enni unnai bro salary ravali ante. Ivvi emi lekunda freebies, money account lo paduthunte inka development endhuku bro, mutton mart, chicken mart, fish mart, volunteers jobs, paytm money enni unnavi bro. AP prajalu chose short cut for piggy bank money or pocket money. Fan following, cinema stars following, caste, godavalu, faction politics, latest ga ganja, casino, wa re wa enni bro. Inka capital endhuku, investments endhuku, development endhuku bro. AP prajala verdict 🙏🙏🙏
@responsiblecitizen6156
@responsiblecitizen6156 2 года назад
Jagan's Paytm kukkalu will now trend => Ramanujacharyulu, Venkateswara swamy cheskunna adhrustham vallane "Shri Bhosadike Jagan reddy" vacharu
@responsiblecitizen6156
@responsiblecitizen6156 2 года назад
​ @Jaswanth Vemula Govt is making money stealing businesses from Meat/fish shops, wine shops....All that tax money is un-accounted for... black....Not adding to state revenue.... some excuse to not pay the deserved (govt. employees/teachers)... but still have ample to buy votes using the freebie schemes... daaniki ee PAYTM KUKKALA bajana ...prathi video ki
@vanamavamsikrishna8415
@vanamavamsikrishna8415 2 года назад
Great.
@chandureddyDDL
@chandureddyDDL 2 года назад
తెలుగు రాష్ట్రంలో సమతా మూర్తి సన్నిధానంలో తెలుగులో మాట్లాడకుండా స్వచ్ఛమైన ఆంగ్లంలో మాట్లాడుతున్నారంటే మీకు🙏 స్వామి.
@srijagadeeshc3056
@srijagadeeshc3056 2 года назад
Inka idi parledu, monna boondi lo maatladadu idem karmo. Telugu ke maa vote ellappudu.
@golisrinivas6301
@golisrinivas6301 2 года назад
సూపర్ సార్
@BANKNIFTYEXPERT99
@BANKNIFTYEXPERT99 2 года назад
Swami garu jagan manasu marchi.... Andhra Pradesh ni develop cheyalani...new industries, employment tavalani korutunna 🎉🎉🎉
@veerapavankumarreddy7587
@veerapavankumarreddy7587 2 года назад
Miru cm aina bagundu pina cheppinavanni chitike lo chesevadivi bad luck to ap people
@krishnakumarkoora9253
@krishnakumarkoora9253 2 года назад
Bolligadila mosam matram cheyyafu
@truth9346
@truth9346 2 года назад
Why swamji speaking in English , studied in English medium
@sreenusanikommu9003
@sreenusanikommu9003 2 года назад
Jai Jagananna Jai Ysrcp
@forthepeople8558
@forthepeople8558 2 года назад
Swami garu monna modi eppudu jagan meeru super swami keep it up .
@ramcharan232
@ramcharan232 2 года назад
Good cm
@telugutravellers_1483
@telugutravellers_1483 2 года назад
No1 CM in the universe
@bvkirankumar
@bvkirankumar 2 года назад
small correction, he is A1 CM in the universe
@chintafamily4441
@chintafamily4441 2 года назад
@@bvkirankumar ‌👍😂😂😂
@drvenkataramanaiahdara66
@drvenkataramanaiahdara66 2 года назад
Kindness and Commitment is his vision 🎉🎉🎉
@dhyananubhav2955
@dhyananubhav2955 2 года назад
Commitment లేదు తొక్కలేదు.
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 2 года назад
China jeeyar swamy garu chala baga chepperu.Hats off sir Swamyjee garu 🙏🙏🙏🙏
@rawwm7384
@rawwm7384 2 года назад
ఇంత చక్కటి వినోదార్థం పంచినటి వంటి స్వామి వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏾
@jessyjessy8123
@jessyjessy8123 2 года назад
Vinodham enti ra pukaaa
@MsUsa2003
@MsUsa2003 2 года назад
స్వామీజీ.......ఓం శ్రీమన్నారాయణ
@kranthikumar7324
@kranthikumar7324 2 года назад
సీఎం జగన్ సార్ ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్. 🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏
@venkatramanagujjala1689
@venkatramanagujjala1689 2 года назад
Jayne 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹👏👏
@patanramu1317
@patanramu1317 2 года назад
అంతా మోడీ మహత్యం..... కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే ఇలా ఉండేదా.... అంతా పాస్టర్లు... సవార్తలు.... అరుపులు కేకలు...
@gopuvijayaramu4396
@gopuvijayaramu4396 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@subbu7tyghjgytfgh213
@subbu7tyghjgytfgh213 2 года назад
for ram&lakshman-hanuman is there.... and for jagan-chevireddy bhaskar reddy💙
@subbukm2768
@subbukm2768 2 года назад
తెలుగు రాష్ట్రంలో తెలుగులో కాకుండా english లో మాట్లాడమేంటి స్వామీజీ
@shivram8426
@shivram8426 2 года назад
he wants more money from aboard as sadu guru
@velurikoundinya3378
@velurikoundinya3378 2 года назад
తెలుగు మాట్లాడండి స్వామి
@sathyanarayana2595
@sathyanarayana2595 2 года назад
🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏
Далее
New Dyna Skin is OP🥵🔥 | Brawl Stars
00:16
Просмотров 605 тыс.