Тёмный
No video :(

Chinnabbayi Songs - Jaji Malli - Ramya Krishna - Venkatesh - Ravali 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 227 тыс.
50% 1

Venkatesh Ramya Krishna Ravali's Chinnabbayi Telugu Movie Song
Music : Ilayaraja
Lyrics : Sirivennela Sitarama Sastry
Bhuvana Chandra
Comedy Videos / navvulatv
Short Films www.teluguone.c...
Free Movies www.teluguone.c...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@Gurulessons123
@Gurulessons123 4 года назад
జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్లపూలు పెట్టుకుంటే .య్యా జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్లపూలు పెట్టుకుంటే హె.. జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మా నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయికళ్ళు సందెపొద్దె ఓముద్దుపాట పాడుకుంటే సాగరాలే సందిట్లోవాలి పొంగుతుంటే సందెపొద్దె ఓముద్దుపాట పాడుకుంటే సాగరాలే సందిట్లోవాలి పొంగుతుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవంట వేయికళ్ళు జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్లపూలు పెట్టుకుంటే జుజుజుజుజూ జుజుజుజూ గువ్వగూడుదాటి నీపక్కకొస్తే గుండె మువ్వ మీటి కట్టేసుకోవా హో దగదగదందం దగదగదందం వన్నె వొంపులన్నీఒడికెత్తుకుంటే కన్నె కెంపులన్నీముడిపెట్టుకోనా నీ కొంటె చూపులన్నిపోగుచేసి ఆ..ఓ..ఓ..ఓ.. నీ కొంటె చూపులన్నిపోగుచేసి సరికొత్త కోకనేసి ఇచ్చుకుంటే మధుపర్కాలే అవి కావా ముద్దుల బుల్లెమ్మ మనసున చల్లగమోగే తొలి మంగళ వాద్యాలమ్మా జాజిమల్లి మల్లి మల్లి జాజిమల్లి మల్లి జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే సిగ్గుపగ్గాలన్నీ తెంచేసుకుంటే బుగ్గ నిగ్గులన్నీ పంచేసుకోనా హా దగదగదందం దగదగదందం వెన్నుమీదవాలి ఉయ్యాలవైతే వెన్నపూసలాంటి వయ్యారమీన చలిమంట వేసుకున్న చందమామ ఓ ఓ ఓ ఓ..ఓ ఓ. చలిమంట వేసుకున్న చందమామ తొలిముద్దు పాయసాలు కాచివ్వమ్మా చుక్కల చెక్కిలితాకే చిరుమబ్బువి నీవంటా అక్కున తానాలాడే పసి చినుకును నేనంట జాజిమల్లి మల్లి జాజిమల్లి మల్లి జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్లపూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనమ్మా నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవమ్మ వేయికళ్ళు జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే సందెపొద్దె ఓమంచిమాట చెప్పిపోతే సాగరాలే సందిట్లోపొంగి సాక్షులైతే నడిపించు నన్ను ఏడడుగులు నీతో నేనడిచి వచ్చేను ఏడేడు జన్మలూ జాజిమల్లి జాజిమల్లి హో.. జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే జాబిలమ్మ వెన్నెల్ల పూలు పెట్టుకుంటే నువ్వే నువ్వే అది నువ్వే నువ్వేనంట నూరుపాళ్ళు నిన్ను చూడాలంటే చాలవంట వేయికళ్ళు
@lonelystarz1741
@lonelystarz1741 4 года назад
ఎదలో జరుగు ఒక సంఘర్షణ కాదులే ఎప్పటికి ఆకర్షణ విరహంతో బ్రతుకుతున్న హృదయానికి లేదులే రక్షణ పొందలేదులే ప్రేమలేని జగాన ఉండుటకు మనసు శిక్షణ అనుక్షణం వినిపించదా మనసులో మ్రోగు విషాదాల వీణ నీవు పంచిన జ్ఞాపకాలేగా జగతిలో నాకున్న ఖజానా నీ దగ్గరకు చేర్చిన వారికి నా ప్రాణాలే నజరానా చెలించుటకు సిద్ధం నువ్వు వేస్తే ఎంతైనా జరిమానా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాఈ మాటను నీకు చెప్పాలని నాకు తపన.....నువ్వు ఎచటనున్న నేను తరలి రానా ఓ నా మైనా నా ప్రియమైన ప్రేమ నువ్వేనా!
@rajareddy8034
@rajareddy8034 2 года назад
❤❤❤❤
@thulasikothapalli6673
@thulasikothapalli6673 3 месяца назад
Enta manchi song ఎన్నిరోజులు ఎలా మిస్ అయ్యాను 😮❤❤
@SRK-vz7fj
@SRK-vz7fj 2 года назад
E song nenu insta reels lo chusi search chesanu. Chala bagundi song
@Rafi9u
@Rafi9u 2 года назад
మై పెవరెట్ సాంగ్ 💖💖💖💖💖💖💖💝💝💝💝💝💝
@suneethimmanuel5857
@suneethimmanuel5857 5 лет назад
Super song raja sir music Venkatesh Ramya Krishna acting hatsoff to this song
@l.bvideos4186
@l.bvideos4186 3 года назад
Ramya Krishna madam is ever green star 🥰
@rajanrg
@rajanrg 5 лет назад
nanne chaala ishtamandi idi song. Ilayaraja best telugu song not translated or dubbed to Tamil. One of the best gifts of Ilayaraja garu to telugu film world.
@nnsra1
@nnsra1 2 года назад
As it was dubbed in Tamil as well
@BharatKumar-qy6hg
@BharatKumar-qy6hg 2 года назад
Aunandi elati songs enka Rau Andi kastam
@rajanrg
@rajanrg Год назад
@@nnsra1 But tamil version is not match for this song
@nnsra1
@nnsra1 Год назад
@@rajanrg yes correct. But For Tamilans enjoyed
@SudheerSharma-pg6je
@SudheerSharma-pg6je 2 года назад
Lathangi raagam. What a composition!
@kasiraman.j
@kasiraman.j Год назад
Its kaapi ragam / gowri manohari ragam sir❤❤😊😊
@kranthikumarMB
@kranthikumarMB 5 лет назад
Lyrics and music and expression of ramya and venki is next level 👌👌👌 Best song ever👍👍
@bdasharath8445
@bdasharath8445 Год назад
Nice song
@rpr7432
@rpr7432 Месяц назад
మూవీ ఫెయిల్ అయ్యి మరుగున పడిపోయిన ఇళయరాజా అణిముత్యం.
@RajiRaji-ez5zt
@RajiRaji-ez5zt 6 лет назад
Super ramya
@SekarSekar-tu1oe
@SekarSekar-tu1oe 5 лет назад
Hi Ramya
@prasannabujji2655
@prasannabujji2655 4 года назад
Super feel good song
@akhilbabugeddam4793
@akhilbabugeddam4793 5 лет назад
Satute to SPB gaaru chithra Amma gaaru
@ramyaurmila5155
@ramyaurmila5155 4 года назад
Lyrics are beautiful
@ramyaurmila5155
@ramyaurmila5155 4 года назад
Beautiful song
@sattidurgasandhya7405
@sattidurgasandhya7405 6 лет назад
Chitragaru. Spb.sir.sung.this song.verysweeet.voice s
@tamilmusictvrip6461
@tamilmusictvrip6461 6 лет назад
Love my fav lovely song...Love frm Italy.
@harishvarmadantuluri3785
@harishvarmadantuluri3785 8 лет назад
outstanding lyrics
@user-zx3yg2el8e
@user-zx3yg2el8e Год назад
Yem song raa Nayana pranam potundi exlent music and singing Balu and citra garu
@saisireesha9062
@saisireesha9062 7 лет назад
lovely lyrics
@AshokKumar-rj2mt
@AshokKumar-rj2mt 5 лет назад
good song
@harishvarmadantuluri3785
@harishvarmadantuluri3785 8 лет назад
love this song
@rameshchebathinarameshcheb9892
super venki
@superbsongmadhavi8104
@superbsongmadhavi8104 6 лет назад
superb song
@VictoryVijay1808
@VictoryVijay1808 5 лет назад
Please Upload Full Movie in 1080p or 720p Soon as Possible..
@maheshgoka1616
@maheshgoka1616 6 лет назад
my favourite
@pasumarthibangarraju7735
@pasumarthibangarraju7735 4 года назад
Super song
@praveenkethineni4844
@praveenkethineni4844 7 лет назад
Venky Expressions super
@sheathbabu2500
@sheathbabu2500 2 года назад
super hits of venkates 80
@manamjanardhan9585
@manamjanardhan9585 7 лет назад
super.songs
@divvalatirupatiraodivvalat778
@divvalatirupatiraodivvalat778 3 года назад
Superb song
@Anilmahi686
@Anilmahi686 3 года назад
Nice
@hindusanghamitra9817
@hindusanghamitra9817 3 года назад
@lakshmikumar8934
@lakshmikumar8934 4 года назад
Oooo
@prathyusha90
@prathyusha90 3 года назад
Venky@1.40😂😂😂😂
@socialkiran5457
@socialkiran5457 3 года назад
kvishwanth is out of his mind i think ...wats that cheap sexual foots rubbing scene....its insult to such a decent and purity filled ilayarajas folk tune
@mcramu6209
@mcramu6209 3 года назад
It's not K. Viswanath style movie. One and only of his bad direction. Not a great movie except few songs given by ilaya Raja
@m.krishnappam.krishnappa6183
@m.krishnappam.krishnappa6183 3 года назад
Worst movie worst song
@KolluruLakshmi-ve2cb
@KolluruLakshmi-ve2cb 4 месяца назад
Nu peeda worest anukunta
@karanamsatyanarayana5045
@karanamsatyanarayana5045 Год назад
Nice song
@rameshchebathinarameshcheb9892
super venki
@rameshchebathinarameshcheb9892
super venki
Далее
Музыкальные пародии
00:28
Просмотров 23 тыс.
Jaji Malli
4:55
Просмотров 112 тыс.
Музыкальные пародии
00:28
Просмотров 23 тыс.