Тёмный

Chiranjeevi dupe Prem Kumar : మెగాస్టార్ చిరంజీవి మూవీకి డూప్ గా చేసేది ఇతనే || RTV 

RTV West Godavari
Подписаться 70 тыс.
Просмотров 693 тыс.
50% 1

Chiranjeevi dupe Prem Kumar : మెగాస్టార్ చిరంజీవి మూవీకి డూప్ గా చేసేది ఇతనే || RTV
నేను, నా కుటుంబం ఈ రోజు ఇంతటి స్థాయిలో వున్ననంటే మెగాస్టార్ చిరంజీవి పెట్టిన బిక్షే. నా ప్రత్యక్ష దేవుడు చిరంజీవి. నేను చాలా సినిమాల్లో చిరంజీవి డూప్ గా చేశాను. ఎక్కడకి వెళ్ళిన... ప్రేమ్ కుమార్ చిరంజీవి అని పిలిచేవారు....నెలలో 20 రోజులు డాన్స్ ప్రోగ్రామ్స్ చేశాను...నేను పది మందిని పోషించడానికి రికార్డింగ్ డాన్స్ చేసేవాడిని....
Me and my family are at this level today thanks to Megastar Chiranjeevi. My living God is Chiranjeevi. I have done Chiranjeevi dupe in many films. Where went... Prem Kumar was called Chiranjeevi....did dance programs 20 days a month...I used to record dance to feed ten people....
#megastarchiranjeevi #premkumar #rtvnews #westgodavarinews #latestnews #movies
Like Us On Facebook : / rtvexclusives
Follow Us On Instagram : / rtvnewsnetw. .
Follow Us On Twitter : / rtvnewsnetwork

Опубликовано:

 

7 май 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 163   
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
చిరంజీవి గారి డుప్ ల చెయ్యాలంటే ఒక్క ప్రేమ్ గారికి సాధ్యం
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
జూనియర్ చిరంజీవి గారి తో నాకు అనుబందం 2007. నుండి sir ఎప్పుడు ఫోన్ చేసినా చాల చక్కగా నాతో మాట్లాడుతూ superb sir మీరు
@Prasad-el1tv
@Prasad-el1tv 10 месяцев назад
ఒక టైం లో ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్ అంటే మా వెస్ట్ గోదావరిలో పరుగెట్టి వెళ్లి చూసేవాణ్ణి అచ్చుగుద్దినట్టు చిరంజీవి లానే ఉండేవాడు ఇతను. ప్రభుత్వం వారు వీళ్లకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🥰❤🥰💐🌹🙏
@thesoldierashok5365
@thesoldierashok5365 9 месяцев назад
West Godavari lo ekkada?
@garigipatigangadhar2797
@garigipatigangadhar2797 9 месяцев назад
You are right. I saw Premkumar arts recording dance
@garigipatigangadhar2797
@garigipatigangadhar2797 9 месяцев назад
Marteru, West Godavari
@surya-gg5go
@surya-gg5go 8 месяцев назад
Government Kadhu...... Chiranjeeviki manasu unte Saharan cheyali
@gaddamuma8973
@gaddamuma8973 8 месяцев назад
😂
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
నిజం నిర్భయంగా మాట్లాడారు ప్రేమ్ కుమార్ గారు
@lovely12755
@lovely12755 9 месяцев назад
ప్రేమ్ కుమార్ సార్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చదువుకునే టైంలో 6 to 10 క్లాస్ వరకు నాకు సోషల్ టీచర్ గా పాఠాలు చెప్పేవారు...
@kameswararaolaveti4057
@kameswararaolaveti4057 10 месяцев назад
గొప్పలు చెప్పకుండా వాస్తవంగా చెబుతున్నారు.... Super....
@gopalakrishnaraoakkiraju1133
@gopalakrishnaraoakkiraju1133 10 месяцев назад
ప్రేమ్ కూమర్ గారు మిమ్మల్ని కలాకారునిగా మరియు మీ తండ్రి గారు కలకారుడిగా కాక మిమ్మల్ని ప్రోత్సహించడం చెప్పుకోదగిన గొప్ప విషయం మరియు మీ ఇద్దరికి నేను కలాకారుల కుటుంబంలో ఉన్న వాడిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం..సీనియర్ NTR .A.N.R.కృష్ణ గార్లను అనుసరిస్తూంటాను. కొంతమంది సూపర్ స్టార్ కృష్ణ అని సంబోధిస్తూ ఉంటారు. చిరంజీవి గారు అంటే చాలా అభిమానం వారి కష్టపడే గుణం..వారి పాటలు మరియు డాన్స్ 50 సంవత్సరాల వారిని 20 లోకి తీసుకోపోతారు. ఏది, ఏమైనా మీరు పడ్డ ఇబ్బందులు చాలా తక్కువ. ఇప్పుడైనా రికార్డింగ్ డాన్స్ అంటే కొంత మంది తక్కువ చూస్తారు. మీరు చిరంజీవి గారిని కలవాలని,సినిమాలలో నటించాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను..👍👌🙏
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 9 месяцев назад
మా చిన్నతనం లో ప్రే0కుమార్ ఆర్ట్స్ అంటే చాలా క్రేజ్ రియల్ హీరోస్ వచ్చినట్టు ఉండేది.❤❤❤❤❤❤❤
@narayanamurthy435
@narayanamurthy435 9 месяцев назад
గ్రేట్ వర్డ్స్.... అభిమానుల్ని సంపాదించడం వేరు, ఆస్తులు సంపాదించడం వేరు. ఆస్తులు ఎవరైనా సంపాదిస్తారు. కానీ అభిమానుల్ని సంపాదించడం గొప్పదనం
@cscchandu8369
@cscchandu8369 9 месяцев назад
ప్రేమ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసి మంచి పని చేసారు. ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ అంటే చాందిని అండ్ ప్రేమ్ కుమార్ గారు మెయిన్ లీడ్ We Miss you Chandini Garu...
@ybhagavandas7927
@ybhagavandas7927 11 месяцев назад
Great person premkumar.....❤❤
@sekhark1522
@sekhark1522 9 месяцев назад
చిన్నప్పటి నుండి కూడా ప్రేమ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం.. మా ఊళ్ళో చాలా సార్లు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు..జూనియర్ చిరంజీవి..అంటే ప్రేమ్ కుమార్.. ప్రేమ్ కుమార్ గారు మీరు ఎపుడు ఆనందంగా ఉండాలి..
@msahsikapur5439
@msahsikapur5439 10 месяцев назад
సినిమాల్లో హీరోల గొప్ప ఏమీ ఉండదు. అంతా డూప్ లదే. కానీ కోట్లు మాత్రం హీరోలవి 😭
@laxmilaxmi6440
@laxmilaxmi6440 9 месяцев назад
Stage dancer ethanu cinimalo kadhu
@TURPUKAPUCHANNEL
@TURPUKAPUCHANNEL 9 месяцев назад
ఏమి అర్ధమైయింది నీకు...చిరంజీవి లాగ డాన్స్ చేస్తు...పేరు,డబ్బు సంపాదించుకొన్నాడు...that is MEGA STAR...
@chintadasudheer7982
@chintadasudheer7982 5 месяцев назад
Meekem thelsu chiranjeevi gari gurinchi. Evari notikochinatlu vallu mataduthunnaru
@madhum6195
@madhum6195 4 месяца назад
బ్రదర్ హీరోలు గొప్ప ఏమి ఉండదు అన్నారు కదా, మరి ఆ హీరోలు లేక పోతే డూప్ లు ఎం😂దుకు, ఎవరైనా పట్టించుకుంటారా, ఏంటో బాస్ ,హీరోల వలనే డూప్ కి లైఫ్ వచ్చేది, అది నిజం అయిన కూడా మీరు......
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 11 месяцев назад
Good Prem Kumar Garu. You are a very humble person. Nice person. God bless you. We also like you so much. You should get more chances and love from people like us. Thanks to the interviewer for introducing such a nice person.
@SanthoshKumar-ie5os
@SanthoshKumar-ie5os 11 месяцев назад
Prem Kumar Garu super explanation
@SaiShree1
@SaiShree1 5 месяцев назад
గోదావరి యాసలో మాట్లాడుతుంటే సూపర్ సార్ మీరు 🤗
@majjimallikarjunarao5965
@majjimallikarjunarao5965 9 месяцев назад
Recording dance llo chiruki doopga dances chesevaru.. Meeru super rajakumargaru. ...
@gorlivanipalemsachivalayam9863
Devudu neku Chiranjeevi rupam ichhadu....athani lanti mnachi manasu kuda ichhinatlunnadu. Churanjeevi dupe ga act cgesthu athani valle money earn cheskuni bratika ani oppuknnaru. Good ...god bless you
@babi5396
@babi5396 Год назад
all the best for prem kumar
@pratapareddytelipeti9792
@pratapareddytelipeti9792 9 месяцев назад
ప్రేమ్ కుమార్ గారు చాలా బాగా మాట్లాడుతారు ..మా ఊరి లో శ్రీ రామనవమి వేడుకలకు వచ్చారు..చాలా బాగా చేశారు ..
@indipendent476
@indipendent476 9 месяцев назад
ఏ ఊరు సార్
@starboys381
@starboys381 11 месяцев назад
sir meeru great 🙏
@prasadreddyakuleti1775
@prasadreddyakuleti1775 10 месяцев назад
Super sar
@ganavanugu4150
@ganavanugu4150 9 месяцев назад
Prem Kumar garu mi program maa eria lo vachinapudu nenu thappakunda chusthanu iam also teacher,we miss you chanadini miru na favarat dancer
@hemsundar9510
@hemsundar9510 Год назад
His body Language also match with Chiru garu..
@msahsikapur5439
@msahsikapur5439 10 месяцев назад
చిరంజీవి డూప్ అంటే ఎన్ని కోట్లు సంపాదించాలి కానీ ఇల్లు చూడండి. అంటే ఎవరైనా వాడుకుని వదిలేస్తారు
@upendraprasad5171
@upendraprasad5171 9 месяцев назад
Dupe la ki kotlu evaru istaaru andi? Real gaa kastapadedi dupes
@nakavenkatesh5153
@nakavenkatesh5153 9 месяцев назад
Super anna meeru Chiranjeevi laga unnaru pakka Chiranjeevi kavalanukunta Chiranjeevi annya aveskasham vasthi all the best anna
@jeksaninagrraj1194
@jeksaninagrraj1194 8 месяцев назад
Nice Person and he's grateful to the Megastar Garu 👌👌👏👏💐
@eyefeelingsravivlogs5925
@eyefeelingsravivlogs5925 9 месяцев назад
Nice words prem kumar garu 🙏
@vamsiveeravalli5813
@vamsiveeravalli5813 2 месяца назад
Atanu naa school days lo social sir ❤ great human being love u sir
@nrk2892
@nrk2892 10 месяцев назад
Happy to c such artists ... god 🙌 bless you sir with good health wealth happiness prosperity respect from all of us
@nagachnagababu5661
@nagachnagababu5661 8 месяцев назад
Excellent bro my village in veerabadruni sambalu lo pasarlapudi my premekumar first peparence
@Shoban9450
@Shoban9450 10 месяцев назад
మంచి డాన్సర్
@GubbalaChiranjevi-ti9jy
@GubbalaChiranjevi-ti9jy Год назад
Palang I love you Prem Kumar
@padmaraonelli7627
@padmaraonelli7627 10 месяцев назад
అన్నా నమస్తే ప్రేమ్ కుమార్ అన్న ఎలా ఉన్నావ్ నేను ఒకప్పుడు నీ డ్రైవర్ ని మాది మాతేరే నా పేరు పద్మారావు తెలిసే ఉండొచ్చు నీకు
@sashendraanandsagar6077
@sashendraanandsagar6077 8 месяцев назад
I Miss U Chandini I Love U
@kkmallikarjuna2855
@kkmallikarjuna2855 8 месяцев назад
Super my dear junior chiranjeevi garu, your life story super, 👌👌👌👌👌👌👌👌👌👌
@shenigaramsrinivas
@shenigaramsrinivas 4 месяца назад
Niswarda parudu ante Ardam unna vyakthi meru great anna attitude manchi manasu undi miku
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ
@paadisirulu
@paadisirulu 9 месяцев назад
చాందిని గారు చనిపోయిన తర్వాత ప్రేమ్ కుమార్ అన్న గారు చాలా డిస్పాచ్ అయిపోయారు బ్రదర్
@upendraprasad5171
@upendraprasad5171 9 месяцев назад
Disappoint
@isukapatlasirisha4370
@isukapatlasirisha4370 9 месяцев назад
Abhaa na chinapatnundi chusthuna eyani 😊 great hard work le ina 👍😇
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
జూనియర్ చిరంజీవి గారి తో నేను దిగిన ఫోటో ఇప్పటికీ న దగ్గర ఉంది 16. year's అయిన
@ManthriSuresh-vq6ow
@ManthriSuresh-vq6ow 9 месяцев назад
Mr.Premkumar sir ...ur great...job..
@rekhapt8502
@rekhapt8502 10 месяцев назад
Prem Kumar garu mega star lage vunnaru
@lakshmanaraochivuku5969
@lakshmanaraochivuku5969 9 месяцев назад
Super sir small mega ⭐
@user-md6mh9zc5n
@user-md6mh9zc5n 10 месяцев назад
Chityala lo varusaga 3years premkumar arts vari program pettinchamu chalabavuntindi excellent
@ramulugoud3356
@ramulugoud3356 9 месяцев назад
Excellent sir 06_10_2023
@lankaadhipathi406
@lankaadhipathi406 9 месяцев назад
చూశారా!ఒక మనిషి జీవితంలో ఆస్థులు కానీ,పేరు ప్రఖ్యాతులు కానీ రావటం ఎంతసేపు పోవటం ఎంతసేపు? అంతా ఒక విధి లిఖితం.
@Sureshsuresh-hg3dl
@Sureshsuresh-hg3dl 3 месяца назад
Super anna
@user-hc1rj8po8v
@user-hc1rj8po8v 9 месяцев назад
Grate artist .......
@yaashvanofficial5112
@yaashvanofficial5112 9 месяцев назад
Great sir Meru 😊
@paradesi6523
@paradesi6523 10 месяцев назад
He is great my best friend
@gowthamiramaraju1717
@gowthamiramaraju1717 7 месяцев назад
ప్రే మ కుమార్....నైస్..ఎంట్రీ...మీ డూ ఫ్...జర్నీ....చిరంజీవిగారి..మించిన..విధముగా...మాట్లాడారు... కానీ.... ఇ ప్పడికి...మాట లాడక.పోవడం...అన్నమాట....నాకు..నచ్..లేదు.....అంటే...అన్నిపాత్రలు....చేచిన...చిరంజీవి...పోను చెయ్యకపోవడం.....ఆయన దృష్టిలో....చాలా..చాలా..చీప్...అబ్బాయీ...నువ్వు....దేవుడు....దేవుడు....అన్న..పలకని....రాయి..మాత్రమే.... నీ...వాడు......నాకు..చాలా..చాలా...బాధ కలిగింది........దీని తరువాత..... చూసి....ఫోన్..చేస్తారు.. చిరంీవి..గారు....☝️...రాజమండ్రీ....రామ రాజు....9490875516...🫡
@prasadkota9526
@prasadkota9526 Год назад
Good 👍 interyou
@VenkySontyana
@VenkySontyana 8 месяцев назад
రాజమౌళి వాయిస్ లా ఉంది మీది
@shaikhfiroz3258
@shaikhfiroz3258 10 месяцев назад
👍😎
@sureshsureshrajukalidindi2270
@sureshsureshrajukalidindi2270 10 месяцев назад
డాడి కి తరువాత మాస్టర్ అంటున్నారు 97 గాంధీ జయంతి కి రిలీజ్ అయ్యింది. డాడి 2000 రిలీజ్ అయ్యింది దాదాపు మూడేళ్లు గాప్ వచ్చింది ఈన చెప్పేది సింక్ అవ్వటం లేదు
@narayanagude9342
@narayanagude9342 9 месяцев назад
Dady 2001
@krajendraprasad4325
@krajendraprasad4325 7 месяцев назад
ఒక విధంగా అసలు కళాకారుల కంటే డుప్స్ బాగా నటిస్తారు.వారం రోజులు ఒక. పాట షూటింగ్ చేస్తే అదంతా కలిపి కొద్ది నిమిషాల్లో హీరోని దించేసి కళ్ళ.ముందు నిలబెడతారు ఇటువంటి కళాకారులని ప్రోత్సహించాలి. వీరు కూడా హుందాగా ఉంటు ప్రోగ్రామ్స్ పెంచుకోవాలి. గాని తాగుడు వల్ల పతనం కావడంతో విలువ పోతుంది
@Gupta-wy7yv
@Gupta-wy7yv 9 месяцев назад
Super sir
@pakalapati.venkatarajup.ve9139
@pakalapati.venkatarajup.ve9139 9 месяцев назад
Very nice sir ❤
@vinodtalluru6957
@vinodtalluru6957 10 месяцев назад
Meeru chala nijayeetiga oppu kunnaru
@nazeernazeerunisa2815
@nazeernazeerunisa2815 10 месяцев назад
⚘👌👌👍👍⚘
@imojivsmadhaviimojivsmadha7561
@imojivsmadhaviimojivsmadha7561 9 месяцев назад
🙏🙏🙏
@gangulakasaiah1971
@gangulakasaiah1971 9 месяцев назад
Super anna.
@ganeshjai640
@ganeshjai640 9 месяцев назад
2004 హిట్లర్ సినిమా ? లేక ఆ పాటకు రికార్డ్ డ్యాన్సా? 1985లో నువ్వు10th clas sఅయితే 1973 లో విధమైన భక్త తుకారం సినిమా కు నీ వయసు ఎంతో లెక్కేసుకో ! !.
@sisindriStudio
@sisindriStudio 9 месяцев назад
Prem Kumar real hero
@Manudeepmmm
@Manudeepmmm 10 месяцев назад
అభిమానం సంపాదించేది ఆశీస్సులు కాదు తమ్ముడు రాజకీయ నాయకులు కూడా మీకంటే ఎక్కువ అభిమానం సంపాదించుకుంటారు
@gvijayakumar9813
@gvijayakumar9813 9 месяцев назад
నాగేశ్వరరావు గారికి మా చిన్న తనం లో వేల్పూరు వీర్రాజు అని ఉండేవారు.
@rangaraoveeravalli8888
@rangaraoveeravalli8888 9 месяцев назад
Iam Veeraj favarat (ANR)
@srinugudala146
@srinugudala146 11 месяцев назад
1995 hetlar
@idem-VIIjan1981
@idem-VIIjan1981 9 месяцев назад
Pls all chiru fans send money to him if someone has enough🙏🙏🙏. This kind people must be saved at all times.
@satyaraopathivada8782
@satyaraopathivada8782 7 месяцев назад
హిట్లర్ 1997 లో రిలీజ్ అయింది
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 2 месяца назад
ఏమైనా చాందిని పోయిన బాధలో ఉన్నాడు ప్రేమ్ కుమార్😢
@prasadreddyakuleti1775
@prasadreddyakuleti1775 10 месяцев назад
Super
@mavoorilomeru9687-tc1ft
@mavoorilomeru9687-tc1ft 9 месяцев назад
నిజం గా ప్రేమ్ కుమార్ గారు ని ఈ interview ద్వారా చూడడం మా అద్రుష్టం.. ఎందుకు అంటే stage మీద డాన్స్ చూసాను తప్పా ఇంత long time మాటల ఆయన నిజ జీవితంలో జరిగిన ఎన్నో కష్టాలు.. నష్టాలు. ప్రశంసలు..చప్పట్లు.. ముందు గా..ఈ మీడియా వారికి క్రుతజ్జతలు..ప్రేమ్ కుమార్ గారు ని మీ మీడియా ద్వారా మాకు అందించు నందుకు... నేను 25 years ago..మా అనకాపల్లిజిల్లా దసరా నవరాత్రులకు మొట్టమొదటి సారిగా చూసింది నేను అప్పుడే..నాకు బాగా నచ్చిన.. చిలుకా క్షేమమా సాంగ్ .. ప్రేమ్ కుమార్ గారు తో నేను మాట్లాడా ఒక సారి.. సార్ తో పాటూ మీనా గారు కూడా ఉంటారు.. ఇంకొ విషయం బేనర్ మీద ప్రేమ్ కుమార్ LLB అని చూసి నట్లు గుర్తు.. ఏమైనా నేను చిరంజీవి గారి ని ఎంత ఇష్ట పడతానో ..ప్రేమ్ కుమార్ గారు ని కూడా అంత గొప్పగా ఇష్ట పడతా.. ఎప్పటికైన నేను మిమ్మల్ని కలవాలి.. మీరు చిరంజీవి గారు ని కలవాలని కోరుకుంటున్నాను... మి మేనరిజం మి నిజాయితి.. మి మాటలు ఆడే తీరు అచ్చం మెగాస్టార్ చిరంజీవి గారు లానె ఉంది.. మీకు మంచి ఆరోగ్యం.. మి పిల్లలు కి మంచి భవిష్యత్ ఆ దేవుడు మరియు మిమ్మల్ని ఇష్ట పడ్డ వాళ్ళు అందరి దీవెనలు మీకు కలగాలని ఆ భగవంతుడు ని ప్రార్థిస్తున్నా..
@ghjgj2689
@ghjgj2689 8 месяцев назад
నమస్తే అండి రండి ఆయన అడ్రస్ పశిమ గోదావరి జిల్లా పెను మంట్ర మండలం కోడర్ రోడ్ మర్టేరు ఆయన చాలా మంచివారు ఫ్యామిలీ మొత్తం చాలా మంచివాళ్ళు
@ganeshuppala7189
@ganeshuppala7189 10 месяцев назад
Ni family kooda ayana family laga tayaru aitadi po great anukuntunnawa
@psreddysunkireddy9116
@psreddysunkireddy9116 11 месяцев назад
Meeku chiranjarajeevi asset lo 50% ivvali
@babi5396
@babi5396 10 месяцев назад
@psreddysunkireddy9116 your head mental fellow he acted only in two movies of chiranjeevi
@naraharimohan3175
@naraharimohan3175 9 месяцев назад
Ok but Chiru done real Climax Train scene is Simply Superb. Is it real or not tell sir.
@veerukethavarapu1957
@veerukethavarapu1957 9 месяцев назад
చాందిని యేలా చనిపోయినది...చాలా బాధగా ఉంది
@ghjgj2689
@ghjgj2689 8 месяцев назад
Hi అండి ప్రేమ కుమార్ గారు ఎందుకు అంత డిఫ్రెషన్ లోకి వెళ్లి పోయారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే. చాలా బాధగా వుంది అండి. కష్టాలు ఎవరికి లేవండి. మా చిన్నప్పుడు నుండి చూస్తాము మీరు. చాలా మంచి వారు. వొద్దు అండి అన్ని మార్చి పొండి బాబోయ్. ఇలా చూడలేక పోతున్నాను. మీరే దిక్కు ఇంటికి చిన్న. పొరపాటు లేకుండా. మా మధ్యలో బ్రతికారు. మాది. చిన్న పేట. మర్టేరు 😢😢😢😢😢
@srinugudala146
@srinugudala146 11 месяцев назад
Marter prem kumar harts
@truthf4all
@truthf4all 8 месяцев назад
Prem kumar konchem mental ga disturb ayyinatuu vunnadu bcos of the lost of their dear ones . I really felt sorry for him . Heart ki daggara vunna manushulu potey aa pain unbearable . Get well soon dear
@gopigolukonda6637
@gopigolukonda6637 8 месяцев назад
Super gopi studio bhyravapatnam😮
@rajesht2772
@rajesht2772 11 месяцев назад
1997 హిట్లర్
@dhanilakshmidhanilakshmi7146
@dhanilakshmidhanilakshmi7146 7 месяцев назад
ఇదే ఊరులో బలే పాప ఆర్ట్ అని డాన్స్ ట్రూపు ఉంది
@sandeepthammisetty
@sandeepthammisetty 10 месяцев назад
As it is chiru anthe
@SRINIVASRaoNaidu
@SRINIVASRaoNaidu 8 месяцев назад
Prem Kumar anna namaste meri dance super East Godavari aane wala
@lovenature1436
@lovenature1436 7 месяцев назад
Westgodavari PENUMANTRA mandal Marteru
@user-pe1pz6zq9n
@user-pe1pz6zq9n 10 месяцев назад
eeyan talent ni tappaka mecchukovacchu..but megastar kante goppa annattuga kondaru antunnaru..ade badhaga undi..
@DJINDUSTRIES8
@DJINDUSTRIES8 11 месяцев назад
How much remmunation for him
@athramrajaiah9926
@athramrajaiah9926 8 месяцев назад
6:46 6:48 6:49
@super.anu.ibonthu1451
@super.anu.ibonthu1451 9 месяцев назад
ప్రేమ్ కుమార్ అంటే పిచ్చి అప్పటిలో అరిచి అరిచి చచ్చి పోతావ్ అనే వారు 2003 ఇంద్ర హ టైం లో 8th క్లాస్ అప్పుడు
@prsadponnadajayaprasad6476
@prsadponnadajayaprasad6476 9 месяцев назад
Super star
@akellavenkatasrinivas494
@akellavenkatasrinivas494 9 месяцев назад
Aithey chimpu chesevi anni dupe anna mata. Dance , fights anne dupe annamata.nenu enta varaku chimpu ne dance chestunnadu anukunna. Adi dupe annamata. Oh my god . Chimpu dupe pettukoni chestadu annamata dance hm
@sudharani1037
@sudharani1037 8 месяцев назад
😂😂😂
@rajamohan74
@rajamohan74 9 месяцев назад
sangarshana”Abhilasha Nunde. AndaruNilabaddadi
@afzalshaik7253
@afzalshaik7253 10 месяцев назад
అబ్బా అబ్బా ఏమి మాట్లాడరు జూనియర్ మెగాస్టార్ గారు
@d.mangarajuraju6725
@d.mangarajuraju6725 10 месяцев назад
Meeto interview chestunte chiranjeevai garito matladutunnattu vundi. Hava bhavaalu anta chiranjeevini polivunnai.
@babi5396
@babi5396 Год назад
i think he was in so confusing stage
@sitamnaidunulakala703
@sitamnaidunulakala703 11 месяцев назад
Ayyo chandinigaru chanipoyara
@user-pe1pz6zq9n
@user-pe1pz6zq9n 10 месяцев назад
Chiru ni imitate chestene kadaa gurtimpu vacchindi prem kumar gariki..
@nagasankar9256
@nagasankar9256 7 месяцев назад
Daddy next master kaadu
@VijayKumar-qg3fd
@VijayKumar-qg3fd 7 месяцев назад
ఫుల్ గా తాగేసి ఏమి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు మందు లో ఉండగా ఇంటర్యూ తీసుకోవడం తప్పు
@kittuyadav8401
@kittuyadav8401 8 месяцев назад
Chiranjivi laga attitudh undhi
Далее
Косплей на ГОЛОВОЛОМКА 2!
15:20
Просмотров 479 тыс.
Редакция. News: 125-я неделя
48:25
Просмотров 1,2 млн
МНЕ ИСПОРТИЛИ МАШИНУ #shorts
00:30
ЮТУБ ЗАБЛОКИРУЮТ В РОССИИ?
14:07
Просмотров 448 тыс.
Boss Party pre - Release audio function
6:14
Просмотров 1,5 млн
Косплей на ГОЛОВОЛОМКА 2!
15:20
Просмотров 479 тыс.