చిరంజీవి మూడు పాత్రలు చేయడం అంత గ్రేట్ అయితే ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాలో అయిదు పాత్రలు చేస్తూ డైరెక్షన్ చెయ్యడం ఎంత కష్టమో ఊహించండి..మామాలు సినిమా కంటే పౌరాణిక సినిమాకి మేకప్ సమయం కూడా ఎక్కువ పడుతుంది..
డూప్ లు అసలు హీరో కంటే బాగా పనిచేస్తారు. అసలు face షో మాత్రమే. డూప్ లు అసలోడికి మోగొడు అని విజిల్ వేయించే ఏక్షన్ ఇరగదీశారు .వేలకు ఇంత తిండి 5, 10వేలతో బ్రతికే అసలైన హీరోలు వీళ్లే.
In Tamil this Film Dubbed and Released in the Name of Alex Pandian... It was Huge Hit in Tamil Also... Tamil Audience was get more Amazed on Three Heriones of Roja, Nagma and Ramyakrishna...
మాయ బజార్ లాంటి మహా గొప్ప మూవీ తీసిన చరిత్ర మనవాళ్ళది , technology లేని రోజుల్లోనే, n అపూర్వ సహోదరులు n ఆదిత్య 369 లాంటి fantastic movies తీశారు ,ఇది తియ్యడం పెద్ద విశేషం ఎం లేదు అంత చెప్పుకోడానికి🤷
Hero ni chusi movies aadesevi appatlo anadaniki ee movie oka nidarsanam... Waste story and screenplay... Movie aadindhante oke okka kaaranam CHIRANJEEVI garu.... Aayana charisma.... School age oka range lo enjoy chesesam mugguru monagaallu movie....