Тёмный

Chiranjeevi's Viswanadhamrutham (Swayamkrushi) Full Episode #02 ||  

iDream Media
Подписаться 5 млн
Просмотров 264 тыс.
50% 1

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Viswanadamrutham is director K Vishwanath's journey with eminent actors and filmmakers like Chiranjeevi, Trivikram, Venkatesh, singer Janaki, Sumalatha, Tulasi, Balasubramanium while making amazing telugu classics is a must watch. The show is hosted by playback singer Parthu Nemani.
Megastar Chiranjeevi (#Kathilantodu) shares his happiest and memorable moments about Swayam Krushi Movie with K Vishwanath on Viswanadamrutham special show along with playback singer Parthu Nemani.
Click Here To Watch More Videos :
👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/w6ggDi
👉 Trending Videos : goo.gl/h81oWf
👉 iDream Originals - Best Of Our Content : goo.gl/Eu3Zu4
👉 Suriya's 24 Movie Exclusive : goo.gl/RcfeiQ
👉 Trivikram Srinivas Viswanadhamrutham : • Trivikram Srinivas Vis...
👉 Chill Pull Funny Review : goo.gl/W5w2oE
👉 Chaturulu Stand Up Comedy Show : goo.gl/qAaHrK
👉 Punchulu Prasalu : goo.gl/Bs7ekZ
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our RU-vid Channel: / @idreammedia
►Like us on / idreammedia

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 93   
@annaNTR
@annaNTR 8 лет назад
కళాతపస్వి ఆలోచనలని.. అనుభవాలని తరువాతి తరంకి అందిచాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రోత్రాహిస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు - విశ్వ నాదామృతం బృందం
@esrujan
@esrujan 7 лет назад
Please do the Vishwanathamrutham episode with Kamal Hassan. Until you do that, this show cannot reach its completion.
@mgireeshreddy2040
@mgireeshreddy2040 4 года назад
ధన్యవాదాలు sir
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 3 года назад
కళాతపస్వి గారి లాంటి అద్భుతమైన దర్శక ప్రతిభావంతులు మనకు ఇప్పుడు కూడా కావాలి. సామాన్య మానవ విలువలు , సంగీత విలువలు, సామాజిక దృక్పధం కలిగిన దర్శకులు ఇప్పుడు చాలా అవసరం
@sailajamurthy5181
@sailajamurthy5181 3 года назад
Good
@manideepyadavsports9091
@manideepyadavsports9091 3 года назад
Kindly please continue this program 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sreenath243
@sreenath243 8 лет назад
chiranjeevi vyakthitwam viswanaadhuni vikaasam kalipithe swayamkrushi.. maku dorikina prasaadam.. ennisarlu chusina maku telipe neethi paatalaa pustakam hatsoff chiranjeevi garu hatsoff viswanadh garu
@RupeshKumar-kd2ew
@RupeshKumar-kd2ew 4 года назад
One of the greatest and respected talanted director k viswanath Garu Truly you made Telugu people feel proud Always thankful to you sir for your movies😍😍
@rockstarentertainments6442
@rockstarentertainments6442 8 лет назад
swayam krushi is one of Classic movie TFI # Chiru topnotch performance # Viswanath excellent Direction #
@aravindkatta5705
@aravindkatta5705 8 лет назад
కాలం మారింది అంటే క్యాలెండర్ ఒకటే కాదు మనుషులు - మనసులు కూడ. ఈ పయనంలో , సాటి కళాకారుడి పైన సినిమాల ప్రభావం కచితంగా ఉందని చెప్పడం వాస్తవం. వినోదంతో పాటు విలువలను తెరాకేకించారు ఎందరో మహానుభావులు మరియు దర్శకులు . మనసుని దున్ని , అలోచనులను నాటి , పండించినా వ్యక్తిత్వం - స్వయంకృషి కాశినాథుని విశ్వనాథ్ గారికి , కొణిదల చిరంజీవి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కనువిందు కలిగించిన iDream వారికి ధన్యవాదలు
@anithakatla2508
@anithakatla2508 6 лет назад
Aravind Katta % )g
@rajukaparapuraju69
@rajukaparapuraju69 Год назад
స్వయం కృషి - రుద్రవీణ ఒక్క అద్భుత కావ్యలు.
@profengg03
@profengg03 3 года назад
Vijayashanthi has played an excellent role and she also acted amazingly. Unfortunately no one mentioned about her contribution for the movie. Politics are not sparing art forms also
@SrinivasaMurtiDevulapalli
@SrinivasaMurtiDevulapalli 8 лет назад
"కళాతపస్వి" "స్వయం కృషి " సినిమా కధ కాదు .... కానీ కళాతపస్వి ప్రేరణకి అద్దంపట్టే నిజ జీవితంలో జరిగిన "స్వయం కృషి " సినిమా కధే .... సంపన్నులైన తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం లో అనుసరించవలసిన మంచి గుణపాఠం : "కళాతపస్వి " కృషి ఫలించిన ఘటన ... ఆంధ్రజ్యోతి దిన పత్రిక కష్టం విలువేంటో కొడుకుకి నేర్పాలనుకున్నాడు. అంతే... 22-07-2016 17:06:57 కొచ్చి/సూరత్: కొడుకు భవిష్యత్ గురించి ఆలోచించని తండ్రి ఎవరూ ఉండరని అందరికీ తెలిసిన విషయమే. సంపన్న కుటుంబాలలో పుట్టిన పిల్లల భవిష్యత్ గురించి తండ్రుల తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని సినిమాలలో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయేది మాత్రం సినిమా కథలా ఉండే వాస్తవ కథనం. సావ్‌జీ ఢోలకియా గుజరాత్‌కి చెందిన వజ్రాల వ్యాపారి. ఆయన కుమారుడు ద్రావ్య(21) అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు. కొడుకు ద్రావ్య సెలవులకు ఇంటికొచ్చాడు. ఏ తండ్రైనా చాలా సుకుమారంగా చూసుకుంటాడు. సావ్‌జీ ఢోలకియా మాత్రం కొడుకుకి కష్టం విలువ ఏంటో, సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయో తెలియజేయాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా కొడుకుకి పరీక్ష పెట్టేశాడు. అంతే నెల రోజులపాటు ఇంటికి రాకుండా కష్టపడి బతకాలనేది ఆయన ఆలోచన. అంతటితో ఆగలేదు కష్టం విలువ తెలియడం కోసం కొన్ని షరత్తులు కూడా విధించాడు. మొదటి షరత్: మూడు జతల బట్టలు , రూ. 7 వేలు ఇచ్చి బయటకు వెళ్లమన్నాడు. రెండవ షరత్: తండ్రి ఇచ్చిన డబ్బుని అత్యవసర పరిస్థితులలో మాత్రమే వాడాలని సూచించాడు. మూడవ షరత్: ఫోన్ వినియోగించరాదని సూచించాడు. నాలుగవ షరత్: తండ్రి పేరుని ఎక్కడా వాడకూడదని తెలిపాడు. ఇన్ని షరత్‌ల మధ్య నెల రోజుల కొత్త జీవితాన్ని ప్రారంభించి ద్రావ్య కొచ్చి చేరుకున్నాడు. మొదటిరోజు బేకరీలో చేరాడు. తర్వాత కాల్ సెంటర్, చెప్పుల దుకాణం, మెక్‌డోనాల్డ్ అవుట్ లెట్‌లలో పని చేశాడు. నెల రోజులుపాటు కష్టపడి పనిచేసి రూ.4 వేలు సంపాదించాడు. ద్రావ్య పడిన కష్టాలేంటో మీరు కూడా అతని మాటల్లో చదవండి.‘ మొదటి రోజు ఎంత తిరిగినా ఉద్యోగం దొరకలేదు. దాదాపు 60 చోట్లకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అప్పుడు అర్థమైంది ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమోనని. డబ్బు గురించి ఆలోచించలేదు. నేను సంపాదించిన దాంట్లో రూ. 40 భోజనం చేసేవాడిని, లాడ్డికి రోజుకి రూ.250 ఖర్చుచేసేవాడిని’ అని వివరించాడు. కొడుకుకి కష్టంపై తండ్రి ఈ విధంగా స్పందించాడు. జీవితం నేర్పేకష్టాలు యూనివర్సిటీలలో నేర్పరని, సామాన్యుల కష్టాల గురించి నా కుమారుడు తెలుసుకోవాలని ఇదంతా చేశానని చెప్పారు. అనుభవానికి మించిన పాఠం మరోకటి లేదని సావ్‌జీ ఢొలకియా అభిప్రాయపడ్డారు. హరేకృష్ట డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో సూరత్ కేంద్రంగా వజ్రాల వ్యాపారాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకి గతేడాది దీపావళీకి ఖరీదైన బహుమతులు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.6000 కోట్లు ఉంటుందని అంచనా.
@sainadhdomala
@sainadhdomala 5 лет назад
Srinivasa Murti Devulapalli Thanq sir ❤️
@addieroxrev09
@addieroxrev09 8 лет назад
Movies like Swayamkrushi & Subhalekha have shown the more sensitive side of Chiru. It proved he is not only mass, but class too. Only great directors like Viswanath can turn actors into gems. Where are such directors and actors now ?? All bacha directors...and heroes are sons of someone. Telugu cinema chachipoyindi
@srikanths2741
@srikanths2741 8 лет назад
I can feel the pain of the real film lover...Yes...where are actors and directors in telugu film industry now...i can say nani is performing well as an actor and he chose the right path...It's upto telugu industry to utilize the maximum of Nani...I am also a great film lover watches movies from all south Indian languages...I want Viswanadhamrutham program for Sagara Sangamam movie..it's like a dictionary for telugu movies..
@G.lavakumar
@G.lavakumar 3 года назад
Legend kalatapaswi
@bharathdarling8123
@bharathdarling8123 8 лет назад
Appatiki Chiru ante Oka Mass Hero-Dance+Fights baaga chesthadu anevaru..and then ''Swayamkrushi'' happened..Mass enti Class enti Chiru edaina chesthadu annaru..Balachander tho Rudraveena ...Next Aapadbandavudu again.. indulo Acting matram Na bhuto anna range lo iragadeesadu..Thank You Vishwandh garu for such Classics.
@mkworks7858
@mkworks7858 5 лет назад
Bhayya then watch shubhalekha And intlo ramayya veedhilo krishnayya
@nameissameer7592
@nameissameer7592 8 лет назад
chiru and viswanath sir are completely true legends of telugu industry.
@haribabutirumala9783
@haribabutirumala9783 4 года назад
చిరంజీవిగారు నిజంగా జీవించి నటించినవి స్వయంకృషి, ఆపద్బాంధవుడు, రుద్రవీణ ఇవ్వే. వాటిలో రెండు సినిమాలు ఆ కళాతపస్వివే. 🙏🙏🙏
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 3 года назад
కళాతపస్వి గారి లాంటి అద్భుతమైన దర్శక ప్రతిభావంతులు మనకు ఇప్పుడు కూడా కావాలి. సామాన్య మానవ విలువలు , సంగీత విలువలు, సామాజిక దృక్పధం కలిగిన దర్శకులు ఇప్పుడు చాలా అవసరం
@padmabaipalli1094
@padmabaipalli1094 6 лет назад
vijayasanthi garu kuda vachi unte bagunnu ...marichipoleni cinima idi....thank you sir
@singamanil
@singamanil 5 лет назад
Episode thumbnails baaga set chestunnaru...But reality wise ede viewers ne gimmick cheyyadanike..All are legends in their field..ye star ne clear ga utilize chesukoledu, prati episode lo...I watched ETV soundaraya lahari episodes , each episode topic & its questions are clear ,well organized
@goloka7822
@goloka7822 4 года назад
Dandavats to Sir! 🙏🙌Legendary Director, my grandmother use to ask us to play your movies in VCR. Need your hands on my head as blessings sir. Hope I can get it.
@satyachivukul9703
@satyachivukul9703 Год назад
Chiranjeevi 1-10 thane 1980s 1990s 2000s lo , ipudu just bhola shankar acharya ki negative chesesthunaru poni kammas ki balayya 25+ flops ichadu but okka hit akhanda tho kammas ma vade great anesaru …ala untundi ……caste politics
@amerikalotelugodu
@amerikalotelugodu 8 лет назад
1:26:44 - 1:27:24 - ee cinema chinnappudu chustunnappudu enduku kopam lo unnappudu cheppulu kuttado artham kaledu.. 2-3 times alochinchina artham kaledu.. ippudu telisindi :) ila classics annitiki postmortem interviews with directors is a very great idea.. loved this one too.. thanks for sharing
@Gowthami-kw2ws
@Gowthami-kw2ws 5 лет назад
What an acting Vijayshanti garu what an actress Telugu industry has . Feeling ultimate proud for the Telugu film industry for having u . Ekadi pratighata ekadi Neti bharatam Ekadi karthavyam .
@sunilpanyam
@sunilpanyam 8 лет назад
First Thanks to the great Viswanath garu. Chiranjeevi garu I like and love you as actor rather then mega star....
@mallikharjunasharmabatta5108
@mallikharjunasharmabatta5108 8 лет назад
Parthasarathy resembles kungfu panda in some parts of the interview, he looks different in different scenes , may be these are 2 different interviews combined for this vedio
@mgireeshreddy2040
@mgireeshreddy2040 4 года назад
ఇంకో కళాతపస్వి ఈ సమాజానికి చాలా అవసరం
@Harish-yx4wt
@Harish-yx4wt 8 лет назад
Hi sir vijayashanthi prathighatana movie petandi you tube ledu plz plz plz
@Gowthami-kw2ws
@Gowthami-kw2ws 5 лет назад
Jayalalitha garu Tamilnadu ni rule chesinattu Meru Telangana in rule cheyali . No problem if it takes time but vijayshanti garu kachitanga telangana ni sashinchali .........
@arpitha41
@arpitha41 5 лет назад
I wish same mam... I pray God for that. Bcz in these days celebrities are enjoying their stardom. But she dropped everything and she never gave up still now. I believe hardwork never fails. All the best for real lady super star. Their may be so many actress but the word lady superstar suits only to vijayshanthi.
@Lazyboy0005
@Lazyboy0005 2 года назад
I love you guy's.....i get lot of experience 🙏
@Lokeshsanapalli1729
@Lokeshsanapalli1729 8 лет назад
47:05 to 49:23 chiranjeevi and K.Vishwanath garu at his best...
@sreenuboddani9730
@sreenuboddani9730 5 лет назад
చెప్పాలంటే అప్పటికి, ఇప్పటికీ అన్నయ్య అలాగే ఉన్నారు. గౌరవం ఇవ్వడంలోను , తన తోటి కళాకారుల ప్రతిభ ను గుర్తించడం మరియు ప్రోత్సహించడంలో అన్నయ్య తరువాతే ఎవరైనా
@gottimukkalaramu7501
@gottimukkalaramu7501 7 лет назад
viswanath be garidi mavure
@Gowthami-kw2ws
@Gowthami-kw2ws 5 лет назад
Lady Megastar Lady Amitabh Lady superstar ........Many more to tell Only Star my star Vijayshanti
@techbeary
@techbeary Год назад
You are just an actor Chiru. Not a hero. KV is a hero to get action out of you. Take it easy.
@designurdesire
@designurdesire 7 лет назад
చిరు గారు time line లో 1:25:42 వద్ద చాలా సార్లు concieve... concieve... అంటే గర్భం అనే అర్ధం వస్తుంది కదా... ?? ఆ సందర్భం లో convey అనే మాట correct ఏమో అని నా అభిప్రాయం... any how సూపర్ ప్రోగ్రామ్.....
@vikkrishnan7157
@vikkrishnan7157 4 года назад
dots das conceive has many meanings. In this context it means envision or envisaged.
@designurdesire
@designurdesire 4 года назад
@@vikkrishnan7157 thank u sir... thank you for the correction...
@sudheergandam5825
@sudheergandam5825 Год назад
Chinnappudu tuition ayi intiki velthunte doordarshan chitralahari lo chiru songs vinipiste pareguttukoni intiki vellesariki paata complete ayipothundi kantlo neelu. Thanks for old memories
@sunilpanyam
@sunilpanyam 8 лет назад
meeru anukunna 150 movie mega star kante actor ga theesthe baguntundhi
@morapraveenkumar258
@morapraveenkumar258 Год назад
Em cinema em cinema songs vinnappudalla naa chinnathaname gurthochi 😢😢 vasthunnai spr movie spr sngs spr actors ❤❤❤
@srinivasasrikanthkemshetty
@srinivasasrikanthkemshetty 8 лет назад
Waiting for the 3rd episode of viswanadamrutham.please upload it quickly, idream media.
@beerejayaram1153
@beerejayaram1153 5 лет назад
మన తెలుగు వజ్రం చిరంజీవి
@srinvela2209
@srinvela2209 8 лет назад
Pawan help to others but you should think, he started earning money with the help of his brother, with out that he can't make single rupee. if really has any guts come out filmy field and start Make money. a. First you should learn good things from your fan. What did you learn from him. If some thing kalyan has any good things that comes from Chiru's Attitude. b. Without industry he can't eligible for any other job. c. He won't respect his family. if you married you will know or if you has sister you will under stand. d. Hurt his kids feelings, with out stay with the kids. e. Three marriages. f. Few Fans asking Why can't Nagbabu became Big Star like Pawan. Nagababu is better actor then Pawan Kalyan. My answer is Naga babu respected his brother, he settled as a producer and TV Media lo. Pawan laaga "THINNITTI VASALU LEKKA PETTALE". g. Allu arjun know that with out Chiru he won't get this much Stardum, that's why he respect Chiru. That is very good Attitude. h. Pawan Kalyan always "Thinnitti Vaasalu Tekka pettee vaadu". Arjun/nagababu/total family always "Chiru ki Value eche vadu". i . Chiru never do Mosam to any one in politis. Mosam chesee mentality khadu chiru dhi. He tried in politics "SAMUDRAM LO DHUKAKA EEDHA LEKHA POINADU", still Rajinikanth sir getting scared in Politics because he realised and he got knewledge from chiru. any filmy star these days getting scared on politics because media and people or not like 30 years and 40 years back. cHIRU TRIED DIFFERENT, BUT IT WON'T WELL TRHOUGH. MY POINT IS "HE TRIED". j. Pawan always thinks he wants to better name then Chiru (DONATIONS OTHER THINGS) THAT IS CALLED ALSO FOOD PETTINA VAADIKI MOSSAM CHEYADAM ANTTARU. (PLESE DONATE COME OUT FROM INDUSTRY AND MAKE MONEY AND DONATE) Don't think Pawan has a great Level.
@subhashbabu5125
@subhashbabu5125 8 лет назад
Pawan doesn't care chiru ... Pawan is a great actor compared to siriio.... Without Pawan fans support no ramcharan no chiru now...
@EreshZealous
@EreshZealous 8 лет назад
+subhash babu Pawan is s great actor ? is it ? what kind of different roles did he do ? when does he become actor he might be a star but not a great actor he can do just few roles
@subhashbabu5125
@subhashbabu5125 8 лет назад
+Eresh G ... Hey bro grow up ... Pawan is far ahead of chiru in terms of craze .... Pawan sir is a good humanbeing ... Now nobody is caring that selfish sirrio...
@8374853590
@8374853590 8 лет назад
+subhash babu eppudochadayya e pawan.acting radu em radu.i accept he have had more craze.but he is ntg infront of chiru
@rajkumartamtam5325
@rajkumartamtam5325 7 лет назад
rey erripuka pawankalyan chiru tammudu kabatti a support ra adu bayativyakthi aite maro raviteja laga migilipotadu
@mulamuralikumar4926
@mulamuralikumar4926 4 года назад
Aray nuvvu off screen kuda manchi actor you ra commericial fellow
@kasarlamahesh
@kasarlamahesh 3 года назад
No matter how hate chiru he is the responsible man in industry, Balaiah,venkt,nag are worst ppl
@kartiktangirala5440
@kartiktangirala5440 4 года назад
Sagar sangamam , swathikranam , swatimutyàm , siri siri muvalu , aptahabandhavudi these are movies which made telugu people proud , vishwanth garu telugu cinema ki dorkina adrustam
@rahamanmohammed2043
@rahamanmohammed2043 2 года назад
E cinema lo vijayasanthi acting chusi teerali
@Sree-Hyderabad
@Sree-Hyderabad 4 года назад
Am ashamed of watching tbis very lately. Pardhadaradhi narration is not so good could have much much better with his questions
@spbkapoor6685
@spbkapoor6685 3 года назад
టీవీ లో ఈ ప్రోగ్రామ్ ఎ ఛానల్ లో వస్తుంది
@kesav1985
@kesav1985 8 лет назад
Chiru's tone has changed a lot. He is now talking like a politician. He is a politician, not a mega-star anymore and that is very sad.
@nandamuriramesh
@nandamuriramesh 4 года назад
chantabbai taruvatha chiranjeevi natanalo baaga chesina chitram
@yadvikram4346
@yadvikram4346 4 года назад
Kala thapsvi k vishwanathgaru
@skreddysasi3404
@skreddysasi3404 6 лет назад
assalu vishwanath gari gurinchiiii em matladalo artham kavatleduuuu.....
@krishnavenimamidishetty6419
@krishnavenimamidishetty6419 3 года назад
Love you so much tish picture 👍👍👍
@mallikarjunagovindugari5928
@mallikarjunagovindugari5928 4 года назад
Viswanath garu oka Dictionary
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Год назад
🙏🙏🙏
@441chinnu
@441chinnu 8 лет назад
Hats off Sir!!!
@Gopinathk17
@Gopinathk17 Год назад
Swayam krushi is an epic!!
@madhuanumula4641
@madhuanumula4641 8 лет назад
chiru garu..okappudu meeru ante pichi naku..kani eppudu ento meeru emi matladutunna.. naku dabba kottinatte vuntundi... ento meeru konchem nijayiteega vundalsindi... still ur best..but could not able to tell heatfully now..its soo sad...
@rajkumartamtam5325
@rajkumartamtam5325 7 лет назад
state lo unna unna caste based media ratings kosam chiru image ni damage cheyadaniki chusayi.dont believe that.he is a very greatman .i know at apersonal level
@amarnadhmekala3247
@amarnadhmekala3247 7 лет назад
☺ledhu bhayya. .ayana eppati alagane unnaru. .maname maram. .ayana ni choose vidhanam loo. .kaadhu ala choose la chesaruu kondharuu..🙏
@omkareswari8326
@omkareswari8326 5 лет назад
Anta bagundi anchor ni okkati change cheste baguntundi
@udaykiran2123
@udaykiran2123 5 лет назад
OM KARESWARI I feel anchor did a great job
@sairam1251
@sairam1251 8 лет назад
Good job by idreammedia for bringing up these
@TheNvsprasad
@TheNvsprasad 8 лет назад
Thank you very much for given these pictures
@naga4371
@naga4371 8 лет назад
sir naaa koduku kosam hatsoff sir
@cherryreddy2511
@cherryreddy2511 7 лет назад
great actor in India chiranjeevi garu
@bharathkumarts8130
@bharathkumarts8130 4 года назад
Good message
@RamaRama-oj9wk
@RamaRama-oj9wk 8 лет назад
great director k.viswanadh garu.
@pratapkumar436
@pratapkumar436 8 лет назад
Brave interview of viswanath garu.........
@pratapkumar436
@pratapkumar436 8 лет назад
he is trend setter of Telugu film industry
@rambabu-zd6zb
@rambabu-zd6zb 8 лет назад
great interview sir
@Akshara07offcial
@Akshara07offcial 8 лет назад
Absolute Legends
@bandarisathish1349
@bandarisathish1349 7 лет назад
great director vishwanth
@srinivasraodulla4277
@srinivasraodulla4277 8 лет назад
hats off
@srilakshminaidu
@srilakshminaidu 7 лет назад
was that movie a HIT?
@udaykiran2123
@udaykiran2123 5 лет назад
srilakshminaidu yes it is☺️
@tasteeverysecofurlife322
@tasteeverysecofurlife322 2 года назад
1 Viswanath next 2 Rajamouli 3 Trivikram
@tasteeverysecofurlife322
@tasteeverysecofurlife322 2 года назад
Raghavendarrao garu Dasari is comercial
Далее
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
ХОККЕЙНАЯ КЛЮШКА ИЗ БУДУЩЕГО?
00:29
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11