#foodbook
#dosa
#egg
స్వల్ప ధరలలో మంచి ఆహారం అందించు వారుగా గౌరవం పొందుతున్నారు సుందరం గారు.ఆకలి రుచి బాగా తెలిసిన వారు కనుక ఆహార బండి నిర్వహణలో సహృదయత చాటుతున్నారు.చిత్తూరు Mgr వీధిలో ఉండే వారి ఉపాహారాల బండి వద్ద ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కోలాహలంగా ఉంటుంది.ఇక్కడ గుడ్డుదోశ ప్రసిద్ధి.అత్యధికులు ఎక్కువగా గుడ్డు దోసె కోరతారు.సకాలంలో అందించేందుకు శరవేగంగా సరిరూపుదాలేలా కాల్చుతారు. ముడి పిండి గుడ్డు ఏకాలంలో పెనంపై కలిపి పోసే వారి తయారీ శైలి చూడ ముచ్చటగా ఉంటుంది.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
8 сен 2024