గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Nenu chaaaaaala food vedios chusaanu..kaani..1st time venna dosalu.. Vedio chustuna nd chusaanu... chaala taste ga nd Exlent ga nd healthy ga untaai...tnq so much..bro
ఈ తరం యువత తెలుగు సరిగ్గా మాట్లాడటం మర్చిపోయారు..మీ వీడియో చూశాక నేను మీ అభిమానిని అయ్యాను. అమెరికా మిచిగాన్ నుంచీ.. ఇట్లు, మీ శ్రీనివాసరావు వంకాయలపాటి