Тёмный
No video :(

CHIVARI GUDISE | A Novel by Dr. Kesava Reddy | డా.కేశవరెడ్డి రచన । చివరి గుడిసె । నవలా పరిచయం 

Kiran Prabha
Подписаться 212 тыс.
Просмотров 18 тыс.
50% 1

#kiranprabha #kesavareddy #telugunovel
పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945 నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.

Опубликовано:

 

20 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 79   
@sucharithakotagiri3418
@sucharithakotagiri3418 Год назад
మీరు చెప్పినట్టే వినడం పూర్‌తి అయిన వెంటనే మనసంతా బరువెక్కి హృదయం ఆర్‌ద్రమఇంది చెప్పలేని వేదనను మిగిలిచింది
@harikrishnam7184
@harikrishnam7184 Год назад
సర్... మీరుఈ కథలకు ప్రాణం పోస్తున్న విధానం ఆ కవులను చిరంజీవులు గా చేస్తున్నాయి..🙏🙏🙏
@bandapalliprem9428
@bandapalliprem9428 Год назад
ఒక్క నెల రోజుల పాటు ఈ కథనుండి బయటకు రాలేము గురువుగారు, కన్నీళ్లు ఆగవు. ఇంతటి గొప్ప కథను మాకు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramugaaru8154
@ramugaaru8154 Год назад
Sir thank you.... మొన్న ఈ మధ్యనే మునెమ్మ విన్నాక కామెంట్ చేసిన కేశవరెడ్డి గారి చివరి గుడిసె ఒకసారి టాక్ షో చేయండి అని... అనగానే చేసి అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు సార్... అలాగే ఒక అసమర్ధుని జీవన యాత్ర కూడా చేయండి సార్
@mohanchaya277
@mohanchaya277 Год назад
కథ చదువుతుంటే ఒక భీత్సమైన సంగీతం చెవుల్లో మోగుతున్నట్టే ఉంటుంది
@ramamohangudimetla
@ramamohangudimetla Месяц назад
బలవంతుల దౌర్జన్యానికి బలహీనుల బలిదానం. గొప్ప కథ.
@pinnintisekhar10
@pinnintisekhar10 19 дней назад
సార్ ఈ పుస్తకం నేను 30 ఏళ్ల క్రితం కొన్నాను. కేశవరెడ్డి గారి అన్ని పుస్తకాలు నా దగ్గర వున్నాయి. ఎప్పుడు చదివిన ఏవో ఆలోచన లు. వారి మిగతా రచనలు కూడా వినిపించగలరు. ధన్యవాదములు
@drsreedevisreekanth8457
@drsreedevisreekanth8457 Год назад
నమస్తే కిరణ్ ప్రభ గారు. మీరు ఎంచుకుని మాకు అందిస్తున్న ప్రతి అంశం, వ్యక్తి, కథనం అన్నీ అద్భుతాలు. చివరి గుడిసె నవల మీ మాటల్లో వినడం అదృష్టం గా భావిస్తాము. అలలు లేసిన కడలి, కన్నీళ్లు, మనసు పరితప్తత, భయం, ఆక్రందన, విహ్వలత... సంఘటనల గాడత... సూర్యుని గమనా గమనాలు రోజులోని వెలుగు రేఖల గాఢత, నిశి మూగిన గుడిసె వర్ణన. ప్రతి పాత్ర మీ మాటల్లో చైతన్యాలు. శునకము విశ్వాసము వ్యక్తికి తోడు. మనిషి జంతు స్థాయిలో జీవించే రీతి. జార్జి దొర యానాది గుట్ట నిర్మించడం. మణియం నీచమనసు. వ్యక్తిలో స్వార్థం... మునసబు అహం. కిరణ్ ప్రభ గళం లో మన్ను గాడి జీవితం... చిన్నోడి మనసు పడే భయం. జీవితం లో భయం మనిషిని ఎదగ నీయదు. భయమే మనిషిని సన్మార్గంలో పెడుతుంది. భైరాగి తో కొడుకు గురించి చెప్పే తీరు... బైరాగి మాటలు... కథ చివరిలో మన్ను వ్యక్తిత్వం... రచయిత కేశవ రెడ్డి గారి కథన శైలి మహాద్భుతం. మిస్ అవ్వకుండా ఈ talk show మీది చేసుకోండి. ఒక జీవితాన్ని చదవండి. కొన్ని వ్యక్తిత్వాలను చదవండి. కిరణ్ ప్రభ గారికి మనః పూర్వక అభినందనలు.
@ganeshmurakonda6992
@ganeshmurakonda6992 Год назад
మీరు చెప్పే కథలు ,నాకు ఆకలితో ఉన్నవాడికి విందు వడ్డిస్తూ రుచులు గురుంచి ఆప్యాయంగా చెప్పినటుంది.😊
@padmalatham6162
@padmalatham6162 Год назад
అద్భుతమైన విశ్లేషణ. నవల ఎంత బావుందో దాని విశ్లేషణ కూడా అంతే అద్భుతంగా ఉంది
@sistlakrishnamurty3822
@sistlakrishnamurty3822 Год назад
మీరు వివరించే శైలి అద్భుతం.. మహాప్రభో...🙏🙏
@venkateswarluk1570
@venkateswarluk1570 Год назад
Thank you sir kiran prabha garu.కళ్ళ వెంట తెలియకుండా నీళ్లు వచ్చినయి సర్.ఒకొక్క రోజు ఒక విధంగా comment పంపించాలని వున్నది సర్. From guntur.
@vasanthakumari1544
@vasanthakumari1544 Год назад
అద్భుతం. మంచి narration తో చక్కటి పుస్తకం.మనసుని పాత్రలు కట్టి పడేశాయి. మీ modulatipn superb.
@syamchilluri
@syamchilluri 24 дня назад
No words to praise sir ❤❤❤
@venkateswarluk1570
@venkateswarluk1570 Год назад
Thanks a lot for your information about every v. I. Ps what you told.from guntur.
@oldmonkdairys8993
@oldmonkdairys8993 3 месяца назад
ఆ బుక్ చదివిన గురుగారు మొన్న ఉగాది రోజు, అప్పుడు అద్భుతమైన నవల అనుకున్న కానీ, మీరు చెప్పిన తరవాత మహాఅద్భుతం అనిపిస్తుంది... మౌనం వెళ్లి ఒక 3 కప్పులు టీ నీళ్లు తాగి కూర్చున్న.. పది నిముషాలు...❤🔥మీరు చాలా చాలా గొప్ప సార్...
@rajeshpv6283
@rajeshpv6283 Год назад
Great novel, Thanks Kiranprabhagaru
@apparaothota2318
@apparaothota2318 Год назад
మునెమ్మ కధ లొను చివరి గుడిసె కధ లొ ను జంతువులే పగ తీర్చుకొన్నట్లు రాసారు అది కొంచం విపరీతం అనిపిస్తుంది ఏది ఏమైనా కధనం చాలా బాగుంది
@Neemadivya
@Neemadivya Год назад
Thank you all for loving my fathers novel..
@harisomu2357
@harisomu2357 Год назад
Please post narration of stories or novel more. They are more interesting with your perfect words of conscience. Keep it up 🎉
@Sampath682001
@Sampath682001 4 месяца назад
An excellent novel and equally excellent narration
@lasyavarshini8738
@lasyavarshini8738 Год назад
What a captivating narrative power. Even if we read a novel we just go casually over it. For except a few most readers do read novels like this only.. But for a gifted narrator and reader like you , who can easily go into the essence of any story, whether a bio graphy or a novel , anyone have a liking for it. In this novel you got hold of underlining and with your engaging narrative and explanatory power made us sit all through it. The novel itself has the power of natural justice.Wild killing begets the same result..A wild human beast kills an innocent man.who actually helped him..and in the same way an innocent creature kills that arrogant human beast with such a force that is unexpected of it.The power came to it as it was witness to the brutal act..Very powerful description of the writer and it got live in your engaging way of story telling..Thanks Kiran Prabha garu
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Год назад
One malayalam/tamil movie came recently on the sufferings of Yanadis. Surya hero.
@addankifolk5894
@addankifolk5894 Год назад
అర్ధరాత్రి దాటాక మీరు చేసిన నవల పరిచయం విన్నాను ....చాలా అద్భుతంగా వుంది.మంచి సంభాషణలతో వాక్చాతుర్యంతో చాలా అద్భుతంగా వర్ణించారు...వినిపించారు..దగ్గరుండి చూసినట్టు అనిపించింది...పతాక సన్నివేశంలో గుర్రం మీద వచ్చిన మనియం గాడిని నేను దగ్గరుంటే బాగుండు వాడి మీద తిరగ బడుదును అనిపించింది....చివరగా రాజీ అనే కుక్క రోజు వొచ్చి గుడిసె వైపు చూసి మొ రుగుతుంది అని చెప్పినప్పుడు ఆ సంఘటన ఊహించుకుంటే హృదయం ద్రవించి , దుఃఖించింది..... ఇంత మంచి నవల ను వినిపించిన మీకు నా హృదయపూర్వక వందనాలు sir🙏🙏🙏🙏🙏🙏🙏.... నేను అద్దంకి శ్రీను M.A telugu NET&SET guest lecturer(out source job) గా నల్లగొండ జిల్లా దేవరకొండ లో mkr govt degree College లో విధులు నిర్వర్తిస్తున్నను..
@vinod.kthirunagari6161
@vinod.kthirunagari6161 Год назад
Chivari Gudise is the Key Story Content of ❤Jai Bheem Movie @Suriya 🎉🎉
@renuka.prasad.yarasu
@renuka.prasad.yarasu Год назад
కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏 జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవిత విశేషాలు పరిచయం చేయగలరు 🙏🙏🙏
@chundivrkrishna6491
@chundivrkrishna6491 Год назад
Thankyou very very very much sir.and also very wonderful narration.
@mittapallisrinivas1432
@mittapallisrinivas1432 3 месяца назад
Sir,your voice is exllent
@krishnavenig7574
@krishnavenig7574 9 месяцев назад
చాల బాగుంది థాంక్స్
@ramachandrareddy5617
@ramachandrareddy5617 Год назад
చివరి గుడిసె నవలిక పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు... అలాగే కేశవరెడ్డిగారి మరో గొప్ప కరుణ రసాత్మక నవల "మూగవాని పిల్లనగ్రోవి" ని కూడా పరిచయం చెయ్యాల్సిందిగా ప్రార్థన 🙏
@pushparao6922
@pushparao6922 8 месяцев назад
Good story/narration. ThanQ Sir.
@prasadsambhu5269
@prasadsambhu5269 Год назад
What A Great story sir Thank you kiran prabha sir Please make some more videos like this
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Год назад
రచయిత డా॥కేశవరెడ్డి గారి రచనాశైలిని ప్రశంసించడానికి,ఎంతచెప్పినా తక్కువే అవుతుంది! నాటకీయశైలిలో,వర్ణనాశైలిలో అద్భుతంగా వున్నది!కిరణ్ప్రభగారు కూడ ఈ నవలను దానిలో లీనమై చాల గొప్పగా విశ్లేషించారు!ఆకాలంలో కామందుల దురాగతాలను,వాళ్ళకి అణగిమణిగి వుండే ‘యానాదుల’ అసహాయతను రచయిత కళ్ళకికట్టినట్లు,మనసును కదిలించేలా చిత్రించారు!నవల చివరిలో చిన్నోడు తిరగబడతాడని,కామందుల దుర్మార్గాలకు రక్తంమరిగి మణ్యాన్ని చంపడమో,ఆ ప్రయత్నంలో తాను చనిపోవడమో జరుగుతుంది-అనుకున్నాను.కాని యానాదుల పిరికితనానికి ప్రతీకగా చిన్నోడు ఆత్మ హత్య చేసుకోవడం-అప్పటికి వారిలో తిరుగుబాటు మనస్తత్వం ఇంకా రాలేదేమో అనిపించింది!ఈ నవలను క్లుప్తంగా మాకు అందించిన మీకు కృతజ్ఞతలు👌🙏
@padmalatham6162
@padmalatham6162 Год назад
మీరు అనుకున్నట్టు చిన్నోడు మునసబుని చంపిఉంటే అది సాధారణమైన ముగింపు అయి ఉండేది. కామాంధుల దాష్టికాన్ని యానాదులు ఏమి చెయ్యలేని స్థితిని వాళ్ళ అమాయకత్వాన్ని ఎత్తి చూపిస్తూ, ఇక్కడ రాజీ ( కుక్క) కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని ఎంతో గొప్ప చిత్రకరించారు రచయిత
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Год назад
Real ga jarigina incident teesukuni raasi natlu vunnaru doctor garu..badhakaram ga vundi..kadha...
@sureshk9886
@sureshk9886 Год назад
మీరు చెప్పే విధానంలో ఏదో మత్తు ఉంది కిరణ్ ప్రభ గారు...
@prabhakarreddy5765
@prabhakarreddy5765 Год назад
చాలా అద్భుతంగా ఉంది వివరణ.kesavareddy గారు మిగతా రచనలు వినిపించ0 డీ sir 🙏
@haribabumatukumalli7929
@haribabumatukumalli7929 Год назад
Sir Like How Kesavareddy garu is special among the specialist writers you are a specialist in this special concept of talk shows
@venkataponnaganti
@venkataponnaganti Год назад
A great story and narration.
@saiteja8077
@saiteja8077 Год назад
adbhutam ga vivarincharu guruvu garu, meeru narate chese vidhanam chala chakkaga sprashtam ga untundi andi ilanti manchi kadhalu andistunna meeku 🙏🙏🙏
@suribabukaranam4260
@suribabukaranam4260 Год назад
, thank you so much sir for listening
@pindikrishna8943
@pindikrishna8943 Год назад
Kesavareddy garu goppa rachayata anadam kannaa goppa varnakarudu ani cheppavachhu athanu oka sannivesaanni varninchadam lo ayanaki ayaney saati
@yellamillishobharani3901
@yellamillishobharani3901 Год назад
Athanu adivini jayimchaadu yi novala NBT che prachurimpabadimdhi. jivitham entha viluva ayinado telusthumdhi
@ravikishorereddyindukuri
@ravikishorereddyindukuri Год назад
Guruvu gariki pranamalu 🙏🏻🙏🏻🙏🏻
@bharatbalusu6712
@bharatbalusu6712 Год назад
హృదయ విదారకం సర్...ఒక్కరోజు వారి జీవితాలలో ఎంతటి విషాదాన్ని నింపిందో.
@umamaheswarkataru1064
@umamaheswarkataru1064 Год назад
Superb narration
@chandaradamodara6959
@chandaradamodara6959 Год назад
మంచి సమాచారం ఇస్తున్నారు 👌🙏
@kethavenkateswararao216
@kethavenkateswararao216 Год назад
ధన్యవాదములు కధ బాగుంది
@venkataraokurumoju595
@venkataraokurumoju595 11 месяцев назад
Super story
@sanghamitra265
@sanghamitra265 Год назад
Super 👌
@durgaprasadmarneedi5520
@durgaprasadmarneedi5520 Год назад
గురువు గారి కి ధన్య వాదములు
@bharatiponnapalli8462
@bharatiponnapalli8462 Год назад
Adbhuthamynakadha and narration dhanyavadalu
@sailakumarimeesaraganda5577
Dr.కేశవరెడ్డి గారి మిగిలిన నవలలు కూడా పరిచయం చెయ్యండి.ఆ collectiin ఒక treasure లాగా దాచుకున్నా నా లైబ్రరీలో
@Rupasjourney
@Rupasjourney 2 месяца назад
So said 😢😢😢
@sreenivasaraomudragada3067
@sreenivasaraomudragada3067 Год назад
అతడు అడవిని జయించాడు...కూడా Superb... Sir..
@sgskp1281
@sgskp1281 Год назад
Wonderful book.
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Год назад
Excellent narration. Vasireddy Sitadevi gari MATTIMANiSHI novel nu parichayam cheyyagalaru
@nrseethala
@nrseethala Год назад
It seems that a recent Tamil Cinema is based on this subject
@sowmyakonda6209
@sowmyakonda6209 Год назад
Beautiful narration Koran Prabha garu Jai Bhim movie kuda similar kind of situations untay
@srinivasarajup4469
@srinivasarajup4469 Год назад
Mannodu patraku LB Sriram garu Correct ga saripotaru
@ramadevi9262
@ramadevi9262 Год назад
సార్.. ఐ యాన్. రాండ్.. బుక్. ఏదయినా. చెప్పండి.. ప్లీజ్...... అతడు. అడవిని. జయంచాడు.. కూడా. బాగుంటుంది... సార్.. 👍
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Год назад
🙏👌
@khagesh_el
@khagesh_el Год назад
Like a film...!
@armsharma594
@armsharma594 Год назад
Chivari Gudese Mee kadanam vimtunnappudi nallamala adavilo unna maauaaru aauaaru chivara chintachetla krinda gudeselalo unde chenchulu vaari givana vidhanamu 65 samvastarmula venkku vellanu Naa balyamunu gurtuchesinanduku dhanyavadamulu
@gvenkateswarareddy1388
@gvenkateswarareddy1388 Год назад
Moogavani pillanagrovi, incredible goddess kuda adbhuthanga vuntai. Vinipinchagalaru
@RamBabu-rj4tg
@RamBabu-rj4tg Год назад
Just like BHEEM picture in Telugu Hero SURYA
@sureshkattiri
@sureshkattiri Год назад
Chala bagundi sir Ilantive cheppandi sir
@GAMANAMMEDIA
@GAMANAMMEDIA Год назад
మూగ వాని పిల్లన గ్రోవి నవల గురించి పరిచయం చేయండి
@rajudevara5530
@rajudevara5530 Год назад
🥰👌
@evsguruprasad5486
@evsguruprasad5486 Год назад
Tq sir
@sgskp1281
@sgskp1281 Год назад
Athadu adavini jayinchadu....looking for this video. Is it still available. Kiran prabha garu we owe you a lot for these videos.
@papagarimangamma6980
@papagarimangamma6980 Год назад
నవల చరిత్రకు సాక్ష్యము
@ThePratapunique
@ThePratapunique Год назад
Tragic story
@karunakar863
@karunakar863 Год назад
Sir kiran Prabha gaaru PDF link pettaledu enduku andi....?
@nlakshmi4225
@nlakshmi4225 Год назад
కిరణ్ ప్రభ గారూ నేను ఎన్నిసార్లు ఆంధ్రప్రభ సీరియల్స్ గురించి అడిగినా జవాబివ్వరు ఎందుకనండీ?
@ksathiraju2990
@ksathiraju2990 Год назад
మీరు చాలా బాగా వివరించారు , సందేహం లేదు . కానీ , నవల ' చదివితే ' ఇంకా బాగుంటుంది . నేను నాలుగు సార్లు చదివాను. అన్ని సార్లు కొత్తగానే అనిపించింది. కధ లో వేగం , కథనం మనల్ని ముగ్ధులను చేస్తుంది. మీకు ధన్యవాదాలు.
@srilathasri2114
@srilathasri2114 Год назад
Similar to Jai bheem movie
@gandhibabu7351
@gandhibabu7351 Год назад
Miiku miiree saati
@kusumavelur4934
@kusumavelur4934 10 месяцев назад
Excellent sir ! Please your email address
Далее
would you eat this? #shorts
00:39
Просмотров 1,2 млн
❌Ему повезло больше всех #story
00:41
You Are Here by Thich Nhat Hanh | UNABRIDGED AUDIOBOOK
3:39:30
KiranPrabha TalkShow on Sri Veturi Sundararamamurthy
40:21