Тёмный

Cinematographer MV Raghu About Chandramohan | First Telugu 

First Telugu
Подписаться 63 тыс.
Просмотров 52 тыс.
50% 1

Cinematographer MV Raghu About Chandramohan | First Telugu
#Chandramohan #ChandramohanStory #firsttelugudigital

Развлечения

Опубликовано:

 

11 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 44   
@ramachandrarao5673
@ramachandrarao5673 7 месяцев назад
ఇప్పుడు చంద్రమోహన్ ఎంతతిన్నాడో అం. ప్రజలకి చెప్పడం అంత ముఖ్యమ. మంచి చెప్పుకోవాలిగాని ఇదేం పడుకో బుద్ది ఎంతతిన్న body చివరిదాకా జాగ్రత్తగాఉంచుకున్నాడు
@j.c.sekhar
@j.c.sekhar 7 месяцев назад
చంద్రమోహన్ లాంటి గొప్ప నటుడికి కనీసం పద్మశ్రీ అవార్డు ను కూడా ఇప్పించలేని దౌర్భాగ్యులు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు
@satyanarayanadvv5421
@satyanarayanadvv5421 7 месяцев назад
అలా గట్టి గా తినబట్టే ఇన్నాళ్లు వున్నారు,తిండి పుష్టి .
@bhavaniseetamraju1939
@bhavaniseetamraju1939 8 месяцев назад
ఆయన తిండి ఆయన ఇష్టం మీ కెందుకు య్యా
@prabhakarkmv4135
@prabhakarkmv4135 7 месяцев назад
ఎంత తిన్నా,తినక పోయినా అక్కడకి పోవడమే కదా! 😔
@Satyaraj82
@Satyaraj82 8 месяцев назад
Matter Starts 4:51
@vasudevarao24
@vasudevarao24 7 месяцев назад
ఎమ్‌వీ రఘు చాలా విషయాలు చెప్పారు కానీ స్వయంగా తన దర్శకత్వంలో వచ్చిన ఆర్తనాదం చిత్రంలో చంద్రమోహన్ ఇచ్చిన ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ గురించి గుర్తుచేసుకోకపోవడం విచారకరం
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 7 месяцев назад
సరిగా పూర్తిగా విని ఛస్తే.....
@yeshwantkganti
@yeshwantkganti 7 месяцев назад
@@naveenkumarreddynamburu7627 చిన్న వీడియో గురించి చావడం బతకడం దాకా దేనికిరా చచ్చునాకొడకా
@PKJBL
@PKJBL 7 месяцев назад
తినకుండా ఎన్నేళ్లు బ్రతికినా వృధా.. ఫుల్ గా తిని 40-50 ఏళ్ళు బతికితే చాలా సూపర్
@j.c.sekhar
@j.c.sekhar 7 месяцев назад
😂
@hariprasadchakrala7900
@hariprasadchakrala7900 7 месяцев назад
🙂💐🙏LOUKYAME AABHARANANGAA SAHAJA NATANE AAYUDHANGAA JJHUMMANNA NAADA MOHANAM EE CHANDRA SEKHARAM 🎉🎉🎉
@Satyaraj82
@Satyaraj82 8 месяцев назад
RIP Chandra Mohan
@user-us8lv8ei9l
@user-us8lv8ei9l 7 месяцев назад
M.V.Raghu has told so many experiances with C.M.ok very good.Butin the initial of this Interview he told that" med ante meda kaadhu is from Sukha dukkalu,he acted as brother of Vanishri"not from Rangula Raatnam.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 8 месяцев назад
తిండీ మహాయాగం లేకుంటే యింకా బతికి వుందివుందేవాడు.మనిషి తన పల్లతోనే (దంతాలు) తనసమాధి తవ్వుకుంటాడట.
@yeshwantkganti
@yeshwantkganti 7 месяцев назад
అతను నచ్చిన తిండి తిని జస్ట్ 81 ఏళ్లు బతికాడు. నువ్వు తిండి మానేసి 100 ఏళ్లు బతుకు, కానీ ఆ మిగతా 19 ఏళ్లలో నువ్వేం పీకుతావో కూడా ముందే ఆలోచించుకో
@nageswaraprasad5523
@nageswaraprasad5523 7 месяцев назад
If it is others money he will eat thousands which is his attitude & habit . He doesn’t give / spend even one rupee for food to give others . This is his character /
@ashokrao2377
@ashokrao2377 7 месяцев назад
Namaskaram chaala manchi manishi natulu sahrudayulu aayana thindi etc vyaktigatham r.i.p.
@prasadyelisetti1807
@prasadyelisetti1807 8 месяцев назад
భోజనం ఖర్చు ఎక్కడ చెప్పించావు రా బాబు?
@colorsoda
@colorsoda 7 месяцев назад
False title
@navuduriharinarayanarao9280
@navuduriharinarayanarao9280 8 месяцев назад
It is very bad to comment on a deceased person. Is whatever you say is correct. Medanta meda kadu is from sukhadukhaku movie. Please don't tell lies on a deceased person. Are you perfect.
@j.c.sekhar
@j.c.sekhar 7 месяцев назад
అందులో తప్పేముంది, భోజన ప్రియులకు మంచి జీర్ణవ్యవస్థ ఉంటుంది, NTR కు కూడా ఈ విషయంలో చాలా పేరుంది
@balreddysarikonda7926
@balreddysarikonda7926 8 месяцев назад
medante meda kadu song in sukaha dukkalu not in rangula ratnam.
@doddisankararao6669
@doddisankararao6669 7 месяцев назад
Chandramohan although a spoils Brahmin by his conduct and habits sided with Brahmin lobbying in Tollywood exacerbated by K Viswanathan. However Brahmins would never let down another Brahmin.
@mohancv
@mohancv 7 месяцев назад
It s very unfortunate that uncalled for comments unwanted posts coming on a legendary Artist Chandramohan garu. What type of people u r all. For getting money to ur channel dont u hv any other means. Shame on u both. If u hv guts pass comments onliving artists.
@polavarapusivababusarma9227
@polavarapusivababusarma9227 8 месяцев назад
Is it necessary at this time
@varaprasadareti52
@varaprasadareti52 8 месяцев назад
Thumbnail wrong bro,lite convey
@couragecub1473
@couragecub1473 8 месяцев назад
NTR,ANR lu 6 feet ga untara, villu kuda pottivallu
@gopalakrishnaaremanda3661
@gopalakrishnaaremanda3661 7 месяцев назад
మేడంటే మేడాకాదు పాట రంగుల రాట్నం సినిమాలోది కాదు.సుఖదుఃఖాలు సినిమా లోది
@blkvraju4323
@blkvraju4323 7 месяцев назад
మీరు మర్చిపోయినట్టున్నారు. మేడంటే మేడా కాదు పాట సుఖదుఃఖాలు సినిమాలో పాట. ఆ సినిమా తమిళ్ మేజర్ చంద్రకాంత్ కి రీమేక్. అందులో నాగేష్ వేసిన పాత్రకి తెలుగు లో చంద్రమోహన్ వేశారు.
@cdp8414
@cdp8414 8 месяцев назад
తొక్కలో ఎలక్షన్స్ అని మీరు అనడం తప్పు ప్రకాష్ రాజ్ కో ఉన్న కమ్యూనికేషన్స్ సమర్ష్యం, నాలెడ్జ, కాంటాక్ట్స్, వయసు అటువైపు లేదు. కాస్త ఇగో ఎక్కువే ప్రకాష్ రాజ్ కి. విష్ణు వాళ్ళ ఫ్యామిలీ కూడా సినీ ఇండస్ట్రీ లో చాలా స్టాంగ్. చిరంజీవి తో గొడవ పెట్టుకో కుండా, ప్రశాంతం గా గెలుచి ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టు కుంటే బావుండేది.
@balajigadde6389
@balajigadde6389 7 месяцев назад
Rip
@rameshrao2937
@rameshrao2937 7 месяцев назад
Fall,s news
@rajarapuswamy
@rajarapuswamy 7 месяцев назад
బకాసురుడు అంటగా
@sailajayrgudipati468
@sailajayrgudipati468 8 месяцев назад
Chakkaga matladataru cm garigurinchi, wrong thumbnail
@guttulakanakaraju4633
@guttulakanakaraju4633 8 месяцев назад
అంతా తెలిసినట్టు చెబుతారు ఫేక్
@m.r.prasad
@m.r.prasad 7 месяцев назад
ఇలా మాట్లాడడం చౌకబారుగా ఉంది .
@ksrik1582
@ksrik1582 7 месяцев назад
I don't know why people make this kind of video and thumb nails . Don't they have nothing to discuss other than food. What a shame. They are parasites living by making such videos on them. Did they ask your money to eat their food.
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 8 месяцев назад
తెలుగులో మాట్లాడడం రాదు.
@siripurapuhasini7628
@siripurapuhasini7628 8 месяцев назад
Thinte thinnaadu lendi..aayana valla laabhaalu vuntene thindi petti book chesukuntaaru..
@mohancv
@mohancv 7 месяцев назад
సిగ్గు శరం లేకుండా ఒక గొప్ప పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ గురించి అవకులు చేవకుల్ పేలడం. ఎవరో ఒకరు కేసు పెడతారు మీ మీద సరిపోతుంది ఛీ
Далее
Drive through the color🚗❓
00:13
Просмотров 2,8 млн
Почему худеют от Оземпик?
00:37
Просмотров 319 тыс.