Тёмный

CM Relief Fund Is For MLA..? | LB Nagar MLA Sudheer Reddy Full Interview |  

BHALA MEDIA
Подписаться 242 тыс.
Просмотров 84 тыс.
50% 1

Watch : CM Relief Fund Is For MLA..? LB Nagar MLA Sudheer Reddy Full Interview #KKWR Bhala Media
Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
Follow Us on
Facebook : / bhalamedia
Instagram : / bhala_media
Twitter : / bhalamedia

Опубликовано:

 

20 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 149   
@mukaddesozdemir5985
@mukaddesozdemir5985 8 месяцев назад
పట్టు వదలని విక్రమార్కుడిలా రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించి ప్రజల మోము లో ఆనందం వెదజల్లిన మహానుభావుడు MLA సుధీర్ రెడ్డి గారు.✊🏻 జై తెలంగాణ జై కేసిఆర్
@gudlanagaraajgoud7193
@gudlanagaraajgoud7193 9 месяцев назад
19 నిమిషాల 48 సెకండ్స్ దగ్గర ఇన్నివేలకోట్ల ఆస్తులు ఉన్న సుదీర్ రెడ్డి మామకి 8 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పించిన అంటున్నావ్ సిగ్గు లేదా సుధీర్ రెడ్డీ.. గరీబోళ్లు ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్లులు కట్టలేక ప్రాణాలు కోల్పోతున్నరు.. అలాంటి గరీబోళ్ల ఉసురు మీ మామకు రిలీఫ్ ఫండ్ ఇప్పిచ్చినోనికి తీసుకున్నోనికి మట్టును గాక..😢
@bhaskarmanthri1333
@bhaskarmanthri1333 9 месяцев назад
ఇక్కడ ఇంకో విషయం గమనించాలి బ్రదర్..కొడుకుకు 8 పెర్సెంట్ షేర్ ఉన్న హాస్పిటల్ లో.. 48 లక్షల బిల్లు అయిందాంట.. డిస్కౌంట్ తీసేస్తే.. 28 లక్షల బిల్లు అయిందంట.. దానికి 8 లక్షల సియం రిలీఫ్ ఫండ్ అంట .. ఏ అంత పెద్ద హాస్పిటల్ లో షేర్ ఉన్న కొడుకు కన్న తండ్రికి చికిత్స చేయించుకోలేడా.. ఎవరికి కావాలండి ఈ సొల్లు కబుర్లు...
@JohNJackcomic
@JohNJackcomic 9 месяцев назад
అల్లుడి అస్తి అత్త మమాలకి వర్తిస్తుంది అని ఎక్కడైనా ఉందా?
@anilkumaranil3237
@anilkumaranil3237 9 месяцев назад
Super. Time broo
@sameermohammed1521
@sameermohammed1521 9 месяцев назад
Hlo Rohit singireddy somasekhar reddy interview chey Rohit somasekhar Reddy ki ticket raledu kada tanu nee interview lo naku ticket confirm annadukada mari em i dhi 😢 anna ku maa full saport........
@Crazyboys56775
@Crazyboys56775 9 месяцев назад
💯💯
@shaikazeemazeempasha6640
@shaikazeemazeempasha6640 9 месяцев назад
100%
@sbmdudefav
@sbmdudefav 9 месяцев назад
Rohit is Revanth pet
@VIP_Memes_gaming
@VIP_Memes_gaming 8 месяцев назад
Yes we need somasekhar Anna interview because of true person does not get a value in 🖐️
@abdalhalim8232
@abdalhalim8232 8 месяцев назад
👏నా లాంటి గ్రూప్-2 విద్యార్ధుల సమస్యల పాలిట ప్రత్యక్ష దైవం🙏 జయహో MLA DSR ఉరుకుల పరుగుల రాజకీయ ప్రాస్థనంలో...... ప్రతి క్షణం ప్రజా హితం అనే దృడ సంకల్పం తో lbnagar రూపు రేకలు మార్చిన ఘనుడు MLA సుధీర్ అన్న👏🏼..... జై తెలంగాణ
@shivajiyadav8425
@shivajiyadav8425 9 месяцев назад
Nilam madhu interview kavali anna ❤❤❤
@emiralhajji1847
@emiralhajji1847 8 месяцев назад
ప్రజల అభ్యున్నతికి తోడ్పాటై భిన్నత్వం లో ఏకత్వంగా సుధీర్ అన్నతో మంచి పరిపాలన కొనసాగుతోందని మా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నాము
@harsha8932
@harsha8932 9 месяцев назад
At 42 minutes, he was telling that no one is taking money for constructions. That is completely untrue. I have personal experiences on the same.
@maheshjeedi1265
@maheshjeedi1265 9 месяцев назад
మీరు మంచి వారు కవ్వొచ్చు సార్!కానీ మీ క్రింద ఉన్న కార్యకర్తలు ఫుల్ లంచాలు తో పనులు మీ దగ్గరకు ప్రజలను మీ దగ్గరకు తీసుకొని వస్తున్నారు కొంచెము దీని గురించి పట్టించుకోవడం మీకు చాలా అవసరం సార్👍👍👍
@venkeygogireddy688
@venkeygogireddy688 9 месяцев назад
Lb nagar fly overs started and opened some flyovers even before Sudheer reddy became mla in fact Sudheer reddy mla ga lenappudu LB nagar LHS flyover 9 months lo kattaru MLA ayyaka RHS flyover kattadaniki 4.5 years pattindi
@SrinivasReddy-pp4xw
@SrinivasReddy-pp4xw 9 месяцев назад
How did Sudheer Reddy garu forget YSR, who was responsible for him becoming HUDA chairman and MLA
@JohNJackcomic
@JohNJackcomic 9 месяцев назад
ఎవరు చెప్పారు సుధీర్ రెడ్డి గారు వైఎస్ఆర్ని ysr మర్చిపోయారు అని ఒక సారి సుధీర్ రెడ్డి గారి ఆఫీస్ని office విసిట్ చేయంది ysr విగ్రహం కనిపిస్తుంది
@kallurisaidineshreddy3626
@kallurisaidineshreddy3626 9 месяцев назад
@@JohNJackcomicAdi okkapudu eppudu last 3 years nundi Chandra babu ayana guruvu anta
@chandupolo5977
@chandupolo5977 9 месяцев назад
​@@JohNJackcomic😅😮
@likhithsrinivas4743
@likhithsrinivas4743 7 месяцев назад
@@kallurisaidineshreddy3626hahaha
@BrawlstarsEdgar38
@BrawlstarsEdgar38 8 месяцев назад
We have been waiting for so many years for our settled registration issue 👏 Lb Nagar MLA thank you Sir
@rishimudhiraj2618
@rishimudhiraj2618 9 месяцев назад
irrespective of party whether he was mla or not, sudheer reddy garu is one of the most accessible candidate in LB nagar constituency. he will win with huge majority ✨
@06oyunkusu
@06oyunkusu 8 месяцев назад
మా సుధీర్ అన్న ఎల్బీనగర్‌ను అందంగా అభివృద్ధి చేసారు మరియు ఇతర నగరాలతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నాడు............ జై తెలంగాణ జై కేసిఆర్
@-luna-1449
@-luna-1449 8 месяцев назад
మా నాయకుడు సుధీర్ రెడ్డి అన్నను ఒడించడానికీ ప్రతిపక్షాలు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే గెలుపును ఎవరూ ఆపలేరు ఎదురు ఒచ్చి ఎవరు గెల్వలేరు మా సుధీర్ అన్నతో ప్రజలు & యువత ఉన్నారు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉనై జై సుధీర్ అన్నా.
@raju8388
@raju8388 9 месяцев назад
Next aithay gelavadam kashtam DSR garu..
@user-lx3jk9nx8b
@user-lx3jk9nx8b 9 месяцев назад
Basically he is ok leader, last time we voted him on behalf of CBN MOTIVATION, THIS TIME WE ARE STILL CONFUSED 😮
@utkucan26
@utkucan26 8 месяцев назад
Lb నగర్ లో నిన్ను ఢీ కొట్టె దమ్ము ఎవరికీ లేదు అన్న ఎవరు వచ్చిన నువ్వు చేసిన అభివృద్దే వాళ్ళని తొక్కుకుంటూ పోతుంధి జై సుధీర్ అన్న ✊ జై తెలంగాణ.
@samsonvemupati6595
@samsonvemupati6595 8 месяцев назад
Babu Media Party is not important for public Leader good leader to do good things for the people so where ever the party may be he will win people will support for a good leader
@Ahmet31847
@Ahmet31847 8 месяцев назад
సుధీర్ అన్నని డీ కోట్టాలంటే అటు పక్కా కూడా సుధీర్ అన్న అయ్యే ఉండాలి.అందరివాడు మన సుధీర్ అన్న జై సుధీర్ అన్న జై తెలంగాణ.
@dreamlife_600
@dreamlife_600 8 месяцев назад
ప్రజల పట్ల అయన చేసిన మేలు మా ప్రాంత ప్రజలకే తెలుసు...! అన్న ఎవరు ఎం అన్న అనుకోని మీ పాలన మాకు కావాలి...! జై తెలంగాణ జై కేసీఆర్
@CelalCaylan
@CelalCaylan 8 месяцев назад
మా అభిమాన నాయకుడు మాకు ఎ కష్టం వచ్చిన ముందే ఉండే గొప్ప వ్యక్తి సుధీర్ అన్న నీ వెంటే LB నగర్ ప్రజానీకం జై DSR అన్న
@cerensezgin7903
@cerensezgin7903 8 месяцев назад
A beacon of hope for our nation
@prashanthnaidu.l3732
@prashanthnaidu.l3732 9 месяцев назад
Thank You Anna , Seemandhrulaki Support ga Stand teeskunta Annanduku.
@satish9912
@satish9912 8 месяцев назад
manchi chesina vallani prajalu assalu vadulukoru, Sudhir Reddy is a very good man and does lot of new developments in our area.
@mizahtv9407
@mizahtv9407 8 месяцев назад
ప్రజల అభ్యున్నతికి తోడ్పాటై భిన్నత్వం లో ఏకత్వంగా సుధీర్ అన్నతో మంచి పరిపాలన కొనసాగుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
@mr_chakry_26550
@mr_chakry_26550 8 месяцев назад
ఇంతకు ముందు LB నగర్ చూడు సుదీర్ అన్న MLA అయినా తరువాత LB నగర్ చూడు బ్రదర్ అభివృద్ధి ప్రధాత సుదీర్ అన్న ✊️🙏
@raviarukula9492
@raviarukula9492 9 месяцев назад
Em language...... Super 👌
@alimertaktas
@alimertaktas 8 месяцев назад
ఎలక్షన్స్ ఎపుడు ఐన ప్రతిపక్షం లో ఎవరు ఉన్నా సుధీర్ అన్న అడుగు పడితే ఎవరికి డిపాజిట్లు కూడా దక్కవ్ జై సుధీర్ అన్న ✊ జై తెలంగాణ
@12345a.y
@12345a.y 8 месяцев назад
Lb నగర్ లో కార్ స్పీడ్ ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు మళ్ళీ సుధీర్ అన్నే వస్తాడు దాంట్లో నో డౌట్ జై సుధీర్ అన్న జై తెలంగాణ జై కేసిఆర్.
@anjaneyulupenimilla604
@anjaneyulupenimilla604 9 месяцев назад
ని ఇంటర్వూ లో అర్థం అయింది ఏంటి అంటే సుదీర్ reddy ఓడిపో్తున్నాడు అని ప్రజలకు అర్థం అయింది
@naveenkumar9615
@naveenkumar9615 9 месяцев назад
He is dignified leader..ayana cheppinavi nijam.. Kani kcr ktr la pai prajalaku unna kopam valla ee saari sudheer anna ki kashtame..TRS odipovali idhe telangana. Manifesto 2023
@saiyadav6889
@saiyadav6889 9 месяцев назад
Teenmaar malli dhi kavali interview anna please
@huseyinbayhan5883
@huseyinbayhan5883 8 месяцев назад
ప్రతి క్షణం ప్రజా హితం ప్రతి శ్వాస ప్రజల ద్యాస
@rogermlbb7844
@rogermlbb7844 8 месяцев назад
ప్రజా సేవ కోసమే పుట్టిన మహానుభావుడు lbnagar MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు
@hkn2435
@hkn2435 8 месяцев назад
నిస్వార్ధ సేవతో తన రాజకీయ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన జన నాయకుడు.
@user-ou7kd9le2v
@user-ou7kd9le2v 9 месяцев назад
@fatmacaki8213
@fatmacaki8213 8 месяцев назад
A champion of the people's rights
@banayouth505
@banayouth505 9 месяцев назад
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం 1999 నుంచి 2014 వరకు తెలుగుదేశం లో కి తెలుగుదేశం రావడంతో పార్టీ వీడి జగనన్నతో కలవకపించుకొని ప్రతిపక్షంలో 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొన్ని ఎంతో సమయాన్ని విచించి , వ్యాపారంలో వచ్చిన సంపదని ఉడుతా భక్తిగా చేసినందుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమి జరిగిందని తెలుసుకోవాలంటే బాణాలతో ఇంటర్వ్యూ చేయడం చైర్మన్ అయినాక ఎన్నో నూతన కార్యక్రమాలు, 60 సంవత్సరాల ప్రాచీనమైన దేవాలయంలో మొట్టమొదటిసారిగా నిర్మాణాలు నిర్మించిన ఎన్నో విషయాలు ప్రజలందరికీ తెలియాలి అందువలన వెంటనే అన్నగారిని ఇంటర్వ్యూ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను
@bobbyyohan6805
@bobbyyohan6805 9 месяцев назад
Rohit anna please do mynampally rohit interview we are waiting
@7622raR
@7622raR 9 месяцев назад
1st Veedini odinchali Lb nagar Prajalu nammakam tho gelipisthe swardham kosam party marinadu
@anjalreddykankanala3505
@anjalreddykankanala3505 9 месяцев назад
Sudheer Anna✊️✊️
@kuruvamadhu5082
@kuruvamadhu5082 9 месяцев назад
Nuvu super anna neku sapuort ontdhy jay tdp ne kosam jay Trs neku suport tdp LB nager sema andra
@irfancelik526
@irfancelik526 8 месяцев назад
A true visionary leader.
@rathnasai8178
@rathnasai8178 9 месяцев назад
Hi Anna teenmar mallana interview chye Anna huge request
@ramnivasjapa8478
@ramnivasjapa8478 9 месяцев назад
Neelam madhu,singireddi somashekar reddy interview cheyandi brother
@kalyansrivatsava
@kalyansrivatsava 9 месяцев назад
Sudheer anna zindabad
@yusufab7081
@yusufab7081 8 месяцев назад
Thank you our MLA DSR Sir
@rahul123boy
@rahul123boy 9 месяцев назад
lb nagar constituency lo corporation elections lo trs anni odipainayi...
@narendrareddyknr6751
@narendrareddyknr6751 9 месяцев назад
Hai Rohit bhai
@hasankarademir1088
@hasankarademir1088 8 месяцев назад
తనని నమ్ముకున్న కార్యకర్తలకు ఆపద అంటే అండగా నిలిచి వారి కష్ట సుఖాల్లో తోడుండే గొప్ప మహారాజు ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు.
@madabhagavanreddy276
@madabhagavanreddy276 9 месяцев назад
Anna singireddy somasekhar reddy interview chey annna 🎉🎉🎉🎉
@yunusdemirkan
@yunusdemirkan 8 месяцев назад
విపక్షాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎల్బీనగర్ ప్రజల కొరకై వారి ఆశయాలు నెరవేర్చడం ఎమ్మెల్యే సుధీర్ అన్న లక్ష్యం జై తెలంగాణ జై కేసిఆర్
@jsm577
@jsm577 9 месяцев назад
MYNAMPALLI ROHIT INTERVIEEW CHEYYI ANNA
@gulerko
@gulerko 8 месяцев назад
గుణం లో రాముడు బలం లో హనుమంతుడు lbnagar కి ఫైర్ బ్రాండ్ మ్యాన్ ఎంఎల్ఏ సుధీర్ అన్న .
@epuriuday5469
@epuriuday5469 8 месяцев назад
19:48 enough to decide this interview..
@bugrafurkangurbuz2516
@bugrafurkangurbuz2516 8 месяцев назад
తెలంగాణ సీఎం కేసిఆర్ సహకారం తో ప్రజల సమస్యలు తీరుస్తూ,,,, జనం మెచ్చిన నాయకుడిగా పేరొందిన గొప్ప లీడర్ MLA DSR
@AnjiAnji-rp3wl
@AnjiAnji-rp3wl 9 месяцев назад
2023 lo LB nagar MLA wing with BRS part Jai KCR jai talangana Jai DSR
@nlathasree3837
@nlathasree3837 9 месяцев назад
Theenmar mallana interview waiting
@KarthikTattoos
@KarthikTattoos 5 месяцев назад
Omni hospital lo chinna accident ki first aid Kosam velthey…. Dettol ,cotton ,band aid ,pain killer ki. 5000/- bill entha Varaki correct.
@besiktas_jk_fan1135
@besiktas_jk_fan1135 8 месяцев назад
An unwavering advocate for progress.
@udayreddy8452
@udayreddy8452 9 месяцев назад
Since u don’t like congress …..it betrayed u…. U why didn’t u resign from mla post which u got on congress b form
@naresh.velpula1988
@naresh.velpula1988 8 месяцев назад
No IT companies in hayathnagar, l. B nagar
@sridharreddy7972
@sridharreddy7972 9 месяцев назад
Hello me Rohit lb nagar lo traffic jam lada Mali okasari cudu Aa flyover vall Inka akuva jam ovtudi poee chudu
@bhaskarmanthri1333
@bhaskarmanthri1333 9 месяцев назад
మీరు వెళ్లి సుధీర్ రెడ్డిని ఇంటర్వ్యూ లేదండి.. సుధీర్ రెడ్డే... మిమ్మల్ని పిలిపించుకొని ఇంటర్వ్యూ ఇచ్చాడండి.
@Naa-facts
@Naa-facts 9 месяцев назад
పిల్లి రామరాజు interview 🦁 కావాలి
@sudeepkumar9755
@sudeepkumar9755 9 месяцев назад
One time interview with yellareddy ex mla ravinder reddy
@chandukoora
@chandukoora 9 месяцев назад
Regarding thumbnail watch 20:00
@abhiramgoud7980
@abhiramgoud7980 9 месяцев назад
Shame to say are MLA sudheer Reddy
@prathappalavelli4695
@prathappalavelli4695 9 месяцев назад
Telangana prajalu chala chaitanya vanthulu atleast i request reject this MLA in 2023 NOV.... Why bcoz he, has, earned a lottt
@vignesha4506
@vignesha4506 9 месяцев назад
Byreddy siddharat reddy interview chei na
@srinivasmekala9429
@srinivasmekala9429 9 месяцев назад
Cm relief fund anangane sudheer face blast
@kotaraju9039
@kotaraju9039 9 месяцев назад
హాయ్ ఫ్రెండ్స్
@haticekekilli4947
@haticekekilli4947 8 месяцев назад
నియోజకవర్గ అభివృద్దికి ప్రతిపక్షాలు సైతం బేజారు .
@raju8388
@raju8388 9 месяцев назад
MLA family valaki aithay Relief Funds pass aithai.. varay valaki okariki ravu malla...
@dandemadarshreddy7335
@dandemadarshreddy7335 9 месяцев назад
Idream Nagaraju is the best person to interview
@songulyildirim5788
@songulyildirim5788 8 месяцев назад
విపక్షాలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన పట్టించుకునేదే లేదు..!
@beerushalivahana1687
@beerushalivahana1687 9 месяцев назад
Entha కర్చు పెట్టిన మాకు మాత్రం 60000 కంటే ఎక్కువ రావు మీకు మాత్రం అంత ఎలా తిస్కున్నరు ఎలా వచ్చింది
@sanipaisuresh4341
@sanipaisuresh4341 9 месяцев назад
Ram mohan goud upcoming lb nagar mla 💯
@Teja5554
@Teja5554 9 месяцев назад
Every brs leaders are using Chandrababu Naidu and praising Naidu just for the vote banks and votes people please don’t get fooled by this statements jagoo and aise leaders ko bagaoo
@Hyderabadiiboii
@Hyderabadiiboii 9 месяцев назад
Oorni eekashakaalu super
@sunilkumartalari2955
@sunilkumartalari2955 7 месяцев назад
Sudhir Reddy gari election affidavit chudandi oka case kuda ledu.
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 9 месяцев назад
ఇంటర్వ్యూ చేసేటప్పుడు కచ్చితమైన సమాచారం ఉండాలి మీ దగ్గిర సమాచారం ఉన్నట్లు లేదు
@vamshi5072
@vamshi5072 9 месяцев назад
Paleru mla ni interview chi bro
@KarthikTattoos
@KarthikTattoos 5 месяцев назад
Open ga ala Ela oppukuntunaru sir….fake proofs ivala repu Chala easy….avi chupinchi govt nunchi relief fund ippinchina sir garu….Papapm sir vala family chala poor…anduke valla Vallaki partiality chupincharu….100% drowjanyam…..evvaru prashnincharu ani Veela dhairyamo emo.
@chintureddy3710
@chintureddy3710 9 месяцев назад
Sudeer anna win pakka
@Hatice520
@Hatice520 8 месяцев назад
DSR చేస్తున్న LBNagar అబివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష రాబందులకు మతిబ్రమించింది.
@prathappalavelli4695
@prathappalavelli4695 9 месяцев назад
Scheme ani telusthadii.. Andatkiii
@rahul123boy
@rahul123boy 9 месяцев назад
Sama ranga reddy ni Ibrahimpatnam pampinchi, mal reddy ranga reddy ki mosam chesindru aina kuda aina party lone undu kada...
@necirvankacak8489
@necirvankacak8489 8 месяцев назад
lbnagar అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్
@umeshchandra2067
@umeshchandra2067 8 месяцев назад
Shedule 4 anta ekkada chadivadu ra nayana vidu party pitayipulu 10 shedule
@user-ht4gl7pi3g
@user-ht4gl7pi3g 9 месяцев назад
Meeru muddagoni rammohan goud ni mosam cheyaledhaa
@Teja5554
@Teja5554 9 месяцев назад
Chandrababu Naidu anta ysr is his political god votes kosam Chandrababu Naidu name use chesthunnaru brs leaders antha public ne fool chesthunnaru worst politics by brs leaders
@aliemircelebioglu231
@aliemircelebioglu231 8 месяцев назад
ఆపధల్లో ఆధుకునే ఆపద్భాంధవుడ గరీబోల్లకు అండగా ఉండే లీడర్.
@anagondhishankarshankar2159
@anagondhishankarshankar2159 9 месяцев назад
Anna Raja sing inter view'
@renukalokeshwar
@renukalokeshwar 8 месяцев назад
Prathiii Oka brs odiniii bonds pettadameee
@bhaskarmanthri1333
@bhaskarmanthri1333 9 месяцев назад
రోహిత్ గారు.. కమర్సీయల్ ఇంటర్వ్యూ బాగా చేశారాండి.. ( కమర్శికల్ అని తెలియకుండా ఉండేలా)... చంద్ర బాబు సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యేలా..సిమంధ్రుల ఓట్లు sudheer reddy కి పడేలా ఉంది.. మీ ఇంటర్వ్యూ సారాంశం.. మరొకసారి ఇలాంటి కమర్సియల్ ఇంటర్వ్యూలు కాకుండా.. సహజంగా చేయండి..
@rowdyvinay2637
@rowdyvinay2637 9 месяцев назад
Naku ardham kanidi enti nuvu kulom chudam ani chapina apudu nuvu ca valaki oka 10 number s echi adhi andariki echamu ani chapavu alagana photo tesukunavu adhi na dagara profe vundhi nuvu avaniki sariga eyaladhu ani naku badagavundhi so plz don't sapoot sudheer reddy
@sabitbekler5480
@sabitbekler5480 8 месяцев назад
ఆప్యాయత అనురాగలకు నిలువెత్తు నిదర్శనం DSR.
@manojpulluri5277
@manojpulluri5277 9 месяцев назад
Jai brs
@ardaaltun10
@ardaaltun10 8 месяцев назад
జనం నాడీ తెలిసిన జన నాయకుడు DSR.
Далее
7 AM | ETV Telugu News | 31st  July 2024
25:47
Просмотров 129 тыс.