Тёмный
No video :(

#QuestionHour 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 136 тыс.
50% 1

#questionhour #perninani #questionhourwithperninani #ntvtelugu
Question Hour With Perni Nani l Exclusive Interview l NTV
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 147   
@vvvvvd111
@vvvvvd111 3 месяца назад
Question Hour program Telangana leaders ke bagundi... Development orientation ga unnay... Andhra leaders tho unna questions anni caste, vimarsalu, titli gurinche
@bachelorlife1457
@bachelorlife1457 3 месяца назад
See full video bro....
@vvvvvd111
@vvvvvd111 3 месяца назад
@@bachelorlife1457 full interview chusake comment petta bro... Telangana leaders ki vesina questions ki Andhra leaders ki vesina questions asalu samandham ledu...
@ChelamareddyA
@ChelamareddyA 3 месяца назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊y
@rkrishnareddy5810
@rkrishnareddy5810 2 месяца назад
😊 ​@@bachelorlife1457
@GKFilters
@GKFilters 2 месяца назад
ur worng bro
@tatireddyjyothsna542
@tatireddyjyothsna542 3 месяца назад
Even one journalist kooda correct question veyyaledu. Antha caste base question aligaru
@ravipothabathini7635
@ravipothabathini7635 3 месяца назад
మా తెలంగాణ లో ఉన్నరోడ్లు మీ దగర లేవూర
@dsmccdsd
@dsmccdsd 3 месяца назад
14:38 లీగల్ ఆ? లీగల్ అంటే ఇల్లీగల్ అంటే తెలియకుండానే విలేకరి ఎలా అయ్యావు 😂
@kiransantosh535
@kiransantosh535 3 месяца назад
22 ఎంపీ లు ఉండి మీరు బిజేపీ తో రాజకీయాలకి అతీతంగా పొత్తు లు పెట్టుకుంటే తప్పు లేదా ??
@muncoolkit
@muncoolkit 3 месяца назад
Mr nibba bjp govt was in minority in rajyasabha ycp govt supported and got money . Think now if bjp got full majority in central what ever govt came here they wont care us . Think beyond nibba
@kiransantosh535
@kiransantosh535 3 месяца назад
@@muncoolkit even NDA didn't need support of TDP in 2014 but polavaram was completed by 70% ra red flower. As NDA didn't need any support in 2014 TDP accepted special package and got it then why you opposed that and said that it was wrong
@muncoolkit
@muncoolkit 3 месяца назад
Examine the statistics nibba The YCP government received more funding from the central government than the TDP government did in 2014. Trust the statistics
@kiransantosh535
@kiransantosh535 3 месяца назад
@@muncoolkit then where is polavaram raa Where is cps raa Where is kadapa steel plant raa Where is special status raa. Getting funds by borrowing and mortigaging
@agriculturetechnology7806
@agriculturetechnology7806 3 месяца назад
రాజధాని గురించి అడగండి
@lakinanamohanarao7032
@lakinanamohanarao7032 3 месяца назад
5సం,లు రాష్ట్రానికి ఎం అభివృద్ధి చేస్తారో అడగండి
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
మాటలకు తప్ప చేతులకు ఏమి చేతకాని వీళ్ళని ఏం అడిగినా ఏమి ప్రయోజనం ఏదో సొల్లు వాగుతారు తప్ప మనం వినటానికి,,
@DK-eq3em
@DK-eq3em 3 месяца назад
Interview mottam chuste artham avutundi, nee lanti vallakosame he is explaining clearly. Patcha kallato chusevalski em chepina waste
@mohammadwaseemakramkattuba5942
@mohammadwaseemakramkattuba5942 3 месяца назад
Imterview motham chusava nayna
@chinna0234
@chinna0234 3 месяца назад
Rajadani ledu adigite ado ado cheputaru Polavaram adigina ado ado cheputaru Roads gurinchi adigina ado cheputaru Madyapanam gurinchi adigina ado ado cheputaru CPS radhu gurinchi adigina ado ado cheputaru IT'S company amaena vachaya AP ki Ani adigite ado ado cheputaru Jagan gari ni adaena question cheste Pawan gari marriages gurinchi matladutaru Asalu E roudy rajakiyalu apudu agutae Nani Garu....
@bhaskarbilla8022
@bhaskarbilla8022 3 месяца назад
😊😊😊😊
@user-fs7vu1qe4c
@user-fs7vu1qe4c 3 месяца назад
Peda paleru 😊
@nisarnagri8697
@nisarnagri8697 Месяц назад
Hello AP bye bye YCP 😂😂
@nareshysrtpstestyouth5822
@nareshysrtpstestyouth5822 3 месяца назад
Superb anna❤
@subrahmanyamp2087
@subrahmanyamp2087 3 месяца назад
గ్రేట్ నాని గారూ బతికితే మిలా బతకాలి సార్ ❤❤❤
@venkatkammapati4123
@venkatkammapati4123 3 месяца назад
Jai y 66
@jamaluddinshaik9172
@jamaluddinshaik9172 15 дней назад
Jai.pernyinanyi
@knagaraju5756
@knagaraju5756 3 месяца назад
Comedy piece
@HaribabuPerni
@HaribabuPerni 2 месяца назад
👌
@ramagupta6614
@ramagupta6614 3 месяца назад
ఎన్టీవీ వారు నిర్వహించిన క్వశ్చన్ హవర్లో పేర్ని నాని గారి యొక్క డిబేట్ బాగుంది. నాని గారు గత ప్రభుత్వంలో జరిగిన అంశాల పైన, ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డిగారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై ఇచ్చిన వివరణ అందరికీ అర్థమయ్యేలాగా ఉంది. విజన్ ఉన్న గొప్ప నాయకుడు అని చంద్రబాబు గారికి 2014లో ఓటు వేసిన ఎంతోమంది నేడు చింతించాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన మోసం, వ్యవస్థలని అడ్డుపెట్టుకొని నచ్చని వారిని అడుగులు ముందుకి వేయనీయకుండా చేయడం బాబుగారికే చెల్లింది. పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదుని బాబు గారి యొక్క కుట్రల వల్ల తెలంగాణ ప్రభుత్వ పెద్దల హెచ్చరికలతో ఉమ్మడి రాజధాని అయిన భాగ్యనగరాన్ని వదిలిపెట్టి వచ్చిన బాబు గారు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారనే విషయం అర్థమవుతోంది. కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రతిరోజు ప్రభుత్వంపై తప్పుడు కథనాలను ఇవ్వడం వల్ల ఎంతమంది రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా బలపడటం వల్ల తప్పుడు వార్తలు ఇస్తున్న మీడియా సంస్థలని ప్రజలు చాలావరకు నమ్మడం మానేశారు. జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సైద్ధాంతికంగా పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీల నాయకులు దీనికి విరుద్ధంగా, జగన్మోహనరెడ్డి అంతుచూస్తామని బెదిరించడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే మాట్లాడుతున్నారా అనే భావన అనేకమందిలో వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏమి మేలు చేస్తాం అనే విషయాలని చెప్పకుండా, జగన్మోహనరెడ్డిని తిట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో వారే తెలియజేస్తే బాగుంటుంది కదా ! జగన్ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక మారిపోతోంది అని విమర్శించిన బాబుగారు జగన్ పథకాల కన్నా ఎక్కువ చేస్తాను అని మీరు ఎలా చెబుతున్నారో ఆలోచించండి. జగన్మోహనరెడ్డిని సైకో ముఖ్యమంత్రి అని చెబుతున్న చంద్రబాబు గారు ఆయన ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ మళ్లీ తాను అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తాను అని ఎలా చెబుతారు బాబుగారు చెబితే బాగుంటాది. సైకో అని చెప్పినప్పుడు జగన్ చేపట్టిన పథకాలను పక్కనపెట్టి, మీ యొక్క అద్భుతమైన విజన్ తో ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలని చేస్తామని మీ మేనిఫెస్టోలో వివరిస్తే నాలాంటి వారు మీ వెంటే ఉంటారని తెలియజేస్తున్నాను.
@msrinivas14
@msrinivas14 3 месяца назад
క్వచన్ ఒవర్ ప్రొగ్రామ్ నాకు బాగ నచ్చింది
@naveeny7635
@naveeny7635 3 месяца назад
2024 America velli poyevadu, nevvu evvadam valla poti chestunnadu, chinna paleruku deposits kuda levu ra
@Rhinosaurs363
@Rhinosaurs363 3 месяца назад
Vidu ma Kapuloa cheda putadu., Ma Kapu Votlu Pawankalyan garikey....
@praveenkumar-kg9gu
@praveenkumar-kg9gu 3 месяца назад
😅😅entha confidence tho apaddalu chepestaru ra
@santoshvarma5717
@santoshvarma5717 3 месяца назад
Ekada company ra ee vani
@user-xn5vd4ld4k
@user-xn5vd4ld4k 3 месяца назад
Andhra loo aa urloo roadlu bagunnayoo cheppandayyaa
@ezrasastrydamarakula2861
@ezrasastrydamarakula2861 3 месяца назад
ఆయన చెప్పిన కంపెనీలు ఎక్కడ అనుకునే వాళ్లు google లో ఈ 5 years లో AP KI ఏ కంపెనీలు vachhayo, ఆయన చెప్పినవి google లో కొత్తంది, మరలా నా comment కు విమర్శలు వస్తాయి ఐతే వాళ్లు ఎలాంటి వాళ్లో ఆ దేవుడు కి తెలుసు
@saiprabha5642
@saiprabha5642 3 месяца назад
Avna aythe jagan cm kakamundhu enni vachinayo chupiy
@rkc1958
@rkc1958 3 месяца назад
Perni Nani has emerged as one of the most lovable politicians in the current political scenario . ప్రజా నాయకుడు జగన్ కు కవఛ కుండలాలు వంటి ఆభరణం పేర్ని నాని . ఆయన్ని వదులుకోకు జగన్ .. best wishes to Jagan team 👍🌹 .
@bachelor8507
@bachelor8507 3 месяца назад
ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసి YCP కి పాజిటివ్ గా రావాలని చేసిన ఇంటర్వ్యూ...వీడు వీడి నియోజకవర్గ ప్రజలకు ఏమి చేశారో చెప్పలేక అంత చేశామని ఇంత చేశామని కథలు చెప్తున్నారు.. 😂😂 TDP ప్రభుత్వం మరియు మీ ప్రభుత్వానికి తేడా చేసిన అప్పులు చూస్తేనే తెలుస్తోంది..నువ్వు సంపద సృష్టించింది నిజం అయితే TDP ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2.6 లక్షల కోట్లు అయితే 2024 మార్చి కి అది 6.4 లక్షల కోట్లు..ఇంకా ఏప్రిల్ నుంచి రోజూ 257 కోట్లు అప్పు చేస్తున్నట్లు TIME OF INDIA లో ఉంది... మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ బాబు TDP ప్రభుత్వం మహా అయితే 1.5 లక్షల కోట్ల అప్పు చేసి ఉంటుంది వాళ్ల టైమ్ లో.. కాని మీరు దాన్ని 4 లక్షల కోట్లు కలిపి 6.4 లక్షల కోట్లు చేశారు.. ఈ అప్పు ఎవరూ కట్టరు ,చివరికి మనమే బాధ పడాల్సి వస్తోంది..ఎవడైనా సరే సొంత ఆస్థి తాకట్టు పెట్టి పంచి పెట్టి ఇవ్వండి సంపద సృష్టించడం చేత కాకపోతే అంతేకాని ఇలా ప్రభుత్వ ఆస్తులపై అప్పు తెచ్చి ఏదో గొప్పగా చెప్పుకోకండీ😤😤
@DinniDinnu
@DinniDinnu 3 месяца назад
👍
@srilakshmi2737
@srilakshmi2737 3 месяца назад
😊
@suryanarayananiddana1306
@suryanarayananiddana1306 2 месяца назад
Sir.prajalu.moosalani.nammataru😊😊
@naveen2363
@naveen2363 3 месяца назад
Aggipetti machaaaaa..
@Ravi2412
@Ravi2412 3 месяца назад
Half knowledge jagan haters crying in comments 😂😂
@sunilbabu5798
@sunilbabu5798 3 месяца назад
Great leader nanni garu, Chandra baba is political prostative
@Ravi2412
@Ravi2412 3 месяца назад
Half of them not even passed degree education 😂
@psekharaiah2361
@psekharaiah2361 3 месяца назад
Ntr tho jagan ku polika . wrong
@user-bz8ui1xd5m
@user-bz8ui1xd5m 3 месяца назад
NT next shachi
@Ycheapy
@Ycheapy 3 месяца назад
Ikkadama roads ani patch works ye chesaru, roads medha bike stand veste, stand lopalaki velipothundi, elections mundu road patch works ayayi, vitiki karanam pawan sir mudu pellilu cheskunaru
@AjjuAjju-iw6lo
@AjjuAjju-iw6lo 2 месяца назад
🤙🤙🤙🤙🤙🤙
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
12:59 13:04 13:07
@sidhukallem-og3nb
@sidhukallem-og3nb 3 месяца назад
Veedu subject meeda knowledge ledu veellaku samadanam cheppincharu
@MaradaRaju-iy9ks
@MaradaRaju-iy9ks 3 месяца назад
Potti nani
@Sofiyasultan4545
@Sofiyasultan4545 3 месяца назад
నువ్వు ఎంత బారు తాడిచేట్టా
@saiprabha5642
@saiprabha5642 3 месяца назад
Ethuala pawan aa mari
@user-xn5vd4ld4k
@user-xn5vd4ld4k 3 месяца назад
Andharu joblu manesi kurchundham jagan anna salaries isthadu
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
25:10 25:13
@Rhinosaurs363
@Rhinosaurs363 3 месяца назад
Asalu AP ki kotta Pedda Companylu eami vachayi ra? Oka Noodles bandi Opening kuda Paperloa veskuntaru, mari meru chepey Companylu APloa open aitey, ma AP prajalaki, Job Mella lantivi eakda kanapadatledu? Ani Companylu vastey, Job Notifications eakda padayi? Asalu aa Comapnylu ea Vuriloa vunayi? Vati Addreslu eanti?
@Ravi2412
@Ravi2412 3 месяца назад
Arey entra idhi pk gaadi fans some of journalists ..
@bonamsuresh8838
@bonamsuresh8838 3 месяца назад
Arey vaallu 5 years lo em chesaro Dani meedane kadha adigedi ... Prathi press meet lo pk tidte journalist veedi portfolio pk Ni tittudemo ani confuse mama
@GRaju123
@GRaju123 3 месяца назад
కరెక్ట్ బ్రదర్ అక్కడ జర్నలిస్టులందరు పావలా గాడి ఫ్యాన్సే పది మంది కి సింహం లా ఒక్కడు సమాదానం చెప్తున్నాడు
@santoshvarma5717
@santoshvarma5717 3 месяца назад
Parents ni vedeli paka rastaram Loki vetunaru Vali Pensions estuna antunadu kada aa money Edo companies vastey vellaru kada ani adagani
@agriculturetechnology7806
@agriculturetechnology7806 3 месяца назад
పిచ్చి లిక్కర్ గురించి అడగండి
@Ravi2412
@Ravi2412 3 месяца назад
Arey Jaffa just do basic research .. all the use brands were approved by CBN go check
@agriculturetechnology7806
@agriculturetechnology7806 3 месяца назад
@@Ravi2412 appudu anduku levu j brands ippodo andhuku vachai j brands
@purnachandra-wt8if
@purnachandra-wt8if 3 месяца назад
Pediguralla to Guntur Road problem Macherla to Narasaraopet road problem
@akheelsar3787
@akheelsar3787 3 месяца назад
Super Sir
@kolaveerraju8433
@kolaveerraju8433 Месяц назад
Adi Jagan Anna matladuthadu kada nevu yanduku Nani Anna
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Eddipakaa
@rajeevt5877
@rajeevt5877 3 месяца назад
అసలు జర్నలిజం అంటే question cheyydamena లేదా పలానా మంచి జరిగింది దాన్ని ఇంకా ఈ పద్దతి లో చేస్తే బాగుండు అనే సలహాలు ఏమి వుండవా హా? ఆ పది మంది అడిగే ప్రశ్నల కి సమాధానం చెబుతుంటే దానికి క్లారిటీ ఇస్తే ఎస్ అని కూడా వుండదు మరలా వేరే ప్రశ్న.అసలు మీకు ఏమి కావాలి రా ఎవర్రా మీరంతా అనేలా వుంది.ఎందుకంటే ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగ పడేలా అడగరు.విరక్తి పుట్టింది మధ్యలోనే ఆపేశ ఒక చూడలేము
@sriyacreationdodde5948
@sriyacreationdodde5948 2 месяца назад
Tv వాళ్ళు కాపు కాపు అని ఎందుకు కులం పేరు మాట్లాడుతున్నారు
@buggreddigarirajasekharred3308
@buggreddigarirajasekharred3308 3 месяца назад
Vidu sampadana kosam 25years chala kasata padadu vidu chapadi okati chasaidi okati prajalu chaputo kodataru eka Rajakiya jivitani kitu ki e chi chaputo prajalu kitu ni kodataru100/pakaa
@Moneycalculations
@Moneycalculations 3 месяца назад
Palerunaiyala nvu kapu kadhu ra
@thorlapatihemanth9246
@thorlapatihemanth9246 3 месяца назад
Pawan Kalyan ni inkokka mata ante urukomu na yaala....pottu lo unnappudu andari jendalu mostam,antha matrana paleru Ani nuvvela antav...ee state lo swachamaina kaapu ante Pawan Kalyan ye...
@chinna0234
@chinna0234 3 месяца назад
Ami acting chestunaru po Madyam lo anni brand lu pettinaru....mundu undi miku miru chestuna papalu kachitanga ado okaroju 6093 anni bayataki vastae 😂😂😂
@rammohanavula5117
@rammohanavula5117 3 месяца назад
Are PK ni Pilichi adagandi enduku meeku vote veyyali ani...anthegani urike PK PK ante waste.
@eprakesh1973
@eprakesh1973 3 месяца назад
🇸🇱❤️🇸🇱
@mallikarjunreddy7499
@mallikarjunreddy7499 3 месяца назад
Super sir🤷‍♂️
@vijaykota4444
@vijaykota4444 3 месяца назад
Ok reddy
@Optimist2407
@Optimist2407 3 месяца назад
Veedi,gudka dmgaidiki,diamond raniki,pasuvula doctor ki,kodiguddu gadiki gattiga untadi june4 tharuvata....gurthupattukondi
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Neku mundu unddi fistel
@user-rt1ck7wv8m
@user-rt1ck7wv8m 3 месяца назад
అసలు జగన్ నీకున్న దేశ భక్తి నీ వదిలేయన్నా. ఎందుకు ఇంత మంది తో మాటలు పడడం.? బీజేపీ మీద నీకున్న కోపం కన్నా, దేశం మీద ప్రేమ, దాన్ని డామినేట్ చేస్తుంది. మన రాష్ట్రం మీద దాని ప్రభావం పడుతుంది. నీ శక్తి నీకు తెలియదు. కానీ, నీ శక్తి ఏంటో, ఢిల్లీ వాళ్లకు చాలా బాగా తెలుసు. సోనియా గాంధీ కి చుక్కలు చూపించావు. ఈ మోదీ లు నీకు ఒక లెక్కా? నువ్వు కన్నెర్ర చేస్తే, ఉచ్చ పోసుకుంటారు. దయచేసి, మన రాష్ట్రం గురించి, కొంచం ఆలోచన చెయ్యాన్నా!! దేశం కోసం, నువ్వు ప్రతి బిల్లు వాళ్లకు సహకరించావ్. కానీ, వాళ్ళు నీ సహనాన్ని పరీక్ష చేస్తున్నారు. ఈసారి వదలద్దు. మనం కొట్టే దెబ్బకి ఉత్తరాదికి వణుకు పుట్టాలి. పేదల మీద ప్రేమ తో, వారి అభివృద్ది మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన, రాష్ట్రానికి రావలసిన కొన్ని ప్రయోజనాలు మనకు ఆలస్యం అవుతున్నాయి. ఇవీ కూడ మనకు అవసరమే... నువ్వు అనుకో స్వామీ, అది అయిపోతుంది.. We love జగనన్న
@nimushakavivenkatesh9647
@nimushakavivenkatesh9647 3 месяца назад
Nee bonda
@prasannakalluri2266
@prasannakalluri2266 3 месяца назад
Babu poramboku nani per capita income in 2013-2014 is 83879 and same is in 2018-2019 is 154021 so the growth is almost 71000 and in 2022-2023 is 219518 and the growth is 65000. Exponentially it should get doubled in last five years but it is not case. Same applicable to GSDP also. Panikimalinoda. Noru teriste anni abbadale
@venkatarameshduggempudi2577
@venkatarameshduggempudi2577 3 месяца назад
13+24=37 kadaraa
@alexar2185
@alexar2185 3 месяца назад
అంత చెప్తే ఇది అర్థమైందా 😐
@akheelsar3787
@akheelsar3787 3 месяца назад
@user-xx7ci3xx3t
@user-xx7ci3xx3t 3 месяца назад
Ma vuru lo ame ladu
@gangadharmuthyala2500
@gangadharmuthyala2500 3 месяца назад
paleru ga untanu anthe....
@m.someshM-wq3du
@m.someshM-wq3du 3 месяца назад
ఎన్టీవీ వాళ్ళు ఇన్ని రోజులకి ఇలాంటి ప్రశ్నలు అడిగే జర్నలిస్టుని సూపర్ గా సెలెక్ట్ చేసింది నానికి చెమటలు పట్టిస్తున్నారు
@prasadrao1103
@prasadrao1103 3 месяца назад
good question hour. Nani covered everything what the govt.done today. once again jagan
@pavanchowdary1593
@pavanchowdary1593 3 месяца назад
Superb words from nani sir
@user-ip4bu5pf4k
@user-ip4bu5pf4k 3 месяца назад
First aa pawan ni question cheyandi
@ThanoojTharun1518
@ThanoojTharun1518 3 месяца назад
Great leader from AP
@raviuppe7324
@raviuppe7324 3 месяца назад
Veedu ma constituency ki peekedemi ledu media lo matram sollu chepthadu regular ga..
@srinivaspadma4459
@srinivaspadma4459 3 месяца назад
Jai jagan Jai nani
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao 3 месяца назад
Pandithaputra Parama Sunta, nee father tharuvatha nuvvu, neetharuvatha nee putrudu tappa machilipatnamlo prajasevachese manishulu lera? Nuvve Machilipatnamku poduchidhi.amiledhu, Mee sevalu ikachalu malli nee kodukemduku, ika neecsevalu machilipatnamki chalu, rest theesukoni lekhapothe prajale meeku rest.estaru.ikachalu nee sollu.
@saiikumar-ii9gw
@saiikumar-ii9gw 3 месяца назад
Migata mla Leraaaa ??
@Bharat_Mahesh_T
@Bharat_Mahesh_T 3 месяца назад
Idi question hour aa or YCP propaganda cheitanki pettara?
@laxmareddym
@laxmareddym 3 месяца назад
Chari ane athanu journalist ela ayyyadu, Ela matladalo teliyadu, question ki answer vinadu,vagutha vuntadu,remove him
@vmccorporation8411
@vmccorporation8411 3 месяца назад
Veellu asalu journalist luu ee naa
@shiva-zz9qs
@shiva-zz9qs 3 месяца назад
pratyeka hodha gurinchi yevaru adagara
@Sri_ram17
@Sri_ram17 3 месяца назад
He is maji why u want to invite him
@vijaykota4444
@vijaykota4444 3 месяца назад
He paid
@nsr1309
@nsr1309 3 месяца назад
Election ayyina tharvatha perni nani maji...ippudu MLA ne raa rey.
@Sri_ram17
@Sri_ram17 3 месяца назад
@@nsr1309 election code ante yento telusukora first Paytm
@user-yx5cc9rx8z
@user-yx5cc9rx8z 3 месяца назад
నాని గారు ప్రియా పచ్చడి నిత్యావసర వస్తువు కాదు దాని రేటు పెరిగి నా తరిగినా ఎవరికి ఇబ్బంది లే దని తమరికి తెలియదా
@lakshmaiahlakshmaih-be9uc
@lakshmaiahlakshmaih-be9uc 3 месяца назад
The
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Vedfu kapunaa
@Sri_ram17
@Sri_ram17 3 месяца назад
Ramesh garu correct questions adugutaru
@maheemahesh7971
@maheemahesh7971 3 месяца назад
Naanigaari speech exelent
@prasadd7942
@prasadd7942 3 месяца назад
Idhi interview naa political speechaaa.... Thuuufffff
@pschandrarao8261
@pschandrarao8261 3 месяца назад
నాని గారు మీరు సూపర్ సార్
@medhafacts4941
@medhafacts4941 3 месяца назад
Oysi mim sepcular ana anchor journalism loemi chdivaru
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Nuvee okkavedavee
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Neku kukaa bathukeaa
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
11:37 11:41 11:46 11:49
@thumbnailmatters2562
@thumbnailmatters2562 3 месяца назад
Me wife ki emo me driver di nekemo aa 420 gadidi estam ani nenanta ......nuvvemantav.....verela anukoku nuv kuda ma kapulo chesa puttav aa hakku tho antunna......ne reply enti
@Sofiyasultan4545
@Sofiyasultan4545 3 месяца назад
ని అమ్మ కు ఎంత మందో తెలవదంటగా పాపం తండ్రిని చెప్పుకోలేవంటగా
@bogamramachandrabogamrithv4338
@bogamramachandrabogamrithv4338 3 месяца назад
మీ ఎమ్ విలేకరులు రా స్వామి కులాలు గురించి అడుగుతున్నారు జగన్ గాదు అరాచకాలు గురించి అడగండి రా
@VurikeTimePassKi
@VurikeTimePassKi 3 месяца назад
Pointless and useless interview, Questions should be should be asked against welfares and development …. Telanaga lo unde journalist laku eppudu kula piche 😂
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
Direct Speech, Answer to the Questions given.... By Perni Nani Garu
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
Good Family discussion Family decision Understanding... We have to appreciate..
@sriramnulu5619
@sriramnulu5619 2 месяца назад
10:04
@ALLABOUTPK
@ALLABOUTPK 3 месяца назад
Erripuku questions..oka quistion adigithe Dani end varaku answer vachcevaraku stick on ayyundali...anthe kani vadu yedi chebithe ade vintunnaru,vinipistunnaru
@KpurnimaKpurnima
@KpurnimaKpurnima 2 месяца назад
Ppooo
@srinivasulu9054
@srinivasulu9054 3 месяца назад
జోగి జోగి 😂
@user-jb3oi1mv1z
@user-jb3oi1mv1z 3 месяца назад
Edu pedal paleru
@SureshKumar-qh6pt
@SureshKumar-qh6pt 3 месяца назад
Worst fellow
@prasannakumar-ns6we
@prasannakumar-ns6we 3 месяца назад
NeAthula Nani…Jai CBN
@medidanarayana6088
@medidanarayana6088 3 месяца назад
Poneyee nuvee sampavaa
Далее