మా నమ్మకం నువ్వే జగన్ అన్న. ప్రజా రంజకమైన. మీ ఆదర్శ పరిపాలన .మాకు శ్రీరామ రక్ష. ప్యాన్ గుర్తు కే. మా ఓటు. వర్ధిల్లే poleboyina అనిల్ అన్న నాయకత్వం. జై బొల్లా బ్రహ్మ న్న. జై జై బొల్లాబ్రహ్మన్న.
Ysr is alltime legend..we are missing him but very happy about jagan garu As CM. For uttara Costa arrange some industries based on sea water related...so many people have ideas which can be helpful to others..for future..
Kurnool dist vallu yemaipovali .... Please sir consider mantralayam consistency... Nenu kasta padda meekosam tirupati sv university lo mee first meeting plr grand kosam
ఒంగోలు కూడా ఆంధ్రా లోనే ఉంది కదా సీఎం గారు... అక్కడ ఇచ్చిన హామీలు యూనివర్సిటీ, ఐఐఐటి, స్టేడియం, పోర్ట్ హార్బర్ ఇంకా శంకుస్థాపన కూడా జరగకుండా హామీలు హామీలు లాగానే ఉన్నాయ్...
@@puzzle-man యూనివర్సిటీ కి DPR కూడా సిద్దం చేశారు... అసలు వాస్తవంగా పట్టలెక్కిది ఎప్పుడు... ఎందుకంటే చంద్రన్న జిమ్మిక్కులు చూసి, చూసి విసుగెత్తి ఉన్నాం
ఇంకో విషయం మేము కూడా జగన్ అన్నకు ఓటేసిన వాళ్ళమే... ఆయన చేసే అభివృద్ది పై గంపెడు ఆశలు పెట్టుకున్న వాళ్ళమే... కానీ యేళ్లు గడుస్తున్న కొద్దీ ఆందోళన కూడా పెరుగుతుంది... హార్బర్ నీ వేరే చోటకి తరలించారు కూడా....
@mbruhitha lakshmi ఆ రాజధానుల విషయం అల ఉంచి ఒంగోలు నీ కొంచమైనా అభివృద్ది చేయచ్చు కదా... ఎంతసేపు శ్రీ సిటీ, నెల్లూరు లాంటి వైపే అభివృద్ది చేస్తే, రాష్ట్రం లోనే గ్రానైట్ క్వారీల ద్వారా అత్యదిక ఆదాయం ఇచ్చే ఒంగోలు పరిసర ప్రాంతాలకు మాత్రం కాలుష్యం మాత్రమే బహుమతి గా లభిస్తుంది...
జగన్ అన్న పులివెందుల ను కాదు డెవలప్ చేయాల్సింది ....20 సంవత్సరాలుగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎవరో తెలియని వ్యక్తిని పెట్టిన గెలిపిస్తుంది బద్వేల్ ప్రజలు అన్న డెవలప్ చెయ్యాల్సింది బద్వేలు ను...నువ్వు కుక్కను పెట్టిన బద్వేల్ ప్రజలు గెలిపిస్తాం అన్న
Sir , please look at farmer's side, now a days farming means so expensive, because fertilizer cost has been so high, crops also less income, that's way so many farmers, not getting even investment also, please consider it and give cooperation to farmers
Andhra pradesh Honourable chief minister office lo Registered complaint. Selli Santhosam గారు మీ ఆర్జీ నంబర్. CMO-SKL202009293492 గా నమోదు కాబడిన TO FILE FIR AND ACTION సమస్య. గౌరవనీయులైన డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ -పాలకొండ వారికి పరిష్కారం కొరకు పంపబడినది. ధన్యవాదములు - 'స్పందన' No action No response No justice
Enti idi pulivendla govt quoters lo unte akkada nunchi tari mesaru, sare e covid time lo elago laga kasta padi chinna illu kattukunte one year kuda avvaledu memu vachi apude e intini kuda padestam antunnaru enti idi....ika ekadiki vellali memu..road meda padesi abhivrudhi ento.....
నీ నాయన.నువు పులివెందుల నీ ఎం డెవలప్ చేశారు ..నీ pulivendulanu ....ఒకసారి .తాడిపత్రి...హిందూపూర్...కుప్పం....నంద్యాల తో పోల్చుకుని చుడు ...నువు నీ తండ్రి ఎం పికవో పులివెందుల ను నికే అర్థం అవుతుంది ..మళ్లీ నీ తండ్రి 2 times cm ..5 mla...నువు సీఎం..2 times mla .em pikinaru ...సరైన roads levu .పరిశ్రమలు లేవు ...i.I.I.టీ తో...jntu తో అభివృద్ది అయినట్లు సిగ్గుండలి ...వైఎస్ ఫ్యామిలీ కి ...బురదలో పందులు మీరు ఒకటే ...జనాల సొమ్ము దోచుకొని జేబులో దాచుకొనే దొంగ నా కొడుకులకు మీరు