@@Godschoicesorey lanjakodaka nee amma ke puttava?? Em matladhuthunnavu ra...nevvu nee amma ke pudathe..mee government undi ra election mundu babai murder modda ani kusaru kadha ra?? Eppudu meerai cm kadha ra prove chai andi..enka elanti lanja matale emiti ra...mee cheebn gaadu history okkasari review chusuko ra...puka
విజయమ్మ గారు ఓ సారి ఆలోచన, సాలోచన చేయాలి.. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే వైస్సార్ ఆగర్భ శత్రువుతో లోపాయికర అవగాహనలు, వారి జోక్యం మీ జీవితాలతో ఎందుకు ముడిపడుతున్నాయి.. విజయమ్మ గారు మీ పుత్రుడు అమ్మా, ప్రజాభీష్ట వ్యతిరేక దిశలలో పాలనా వ్యవహారాలు సాగిస్తూ ప్రజల అభివృద్ధి, ఆశయాలకు గండి కొడుతున్న తరుణంలో ఆ ప్రజలు జగన్ గారి వైపు ఆర్థితో ఎదురు చూస్తున్నారు.. అటువంటి మంచి మనసున్న జగన్ గారిని పలుచన చేయడానికి ప్రయత్నం చేయకండమ్మా..
మేడం వైయస్ విజయమ్మ గారు చానా తప్పుగా మాట్లాడుతున్నారు మేడం మీరు నీ కొడుకు కష్టాల్లో ఉంటే ఈ రకంగా మీరు లేఖలు రాయడం బజారుకెక్కడము ఎంతవరకు నిజం మేడం మీరు మీ కుటుంబం పరువు పోతుంటే వైరువర్గం ఆనంద పడుతుంటే మీరు జగన్ గారిని కష్టాలపాలు చేయడం ఎంతవరకు నిజం మేడం మీరు విజయమ్మ గారు ఒకసారి ఆలోచించుకోండి మేడం మీరు
మీకు అన్నేమో ఇంకో బిరుదు కూడా ఉంది మీ అన్నకి అదే దేవుడి బిడ్డ యేసుక్రీస్తు అంటే వదిలేయండి yedhi perminent kaadhu antadu Me అన్న మాత్రమే anni tanvea అంటున్నాడు
నా పేరు దానయ్య విజయమ్మ గారికి నా లేఖ అందించే ప్రయత్నం చేయగలరు అని సాక్షి మీడియా సంస్థను వేడుకుంటూన్నాను. అమ్మ విజయమ్మ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పేదలకు మేలు చేసీ మా జీవితంలో ఎన్నో రకాల అభివృద్ధి దిశగా ఆ పెద్ద మనిషి చేసిన ప్రతి విషయాన్ని నేను నీకు చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఆయన మరణం మా జీవితంలో ఒక పెద్ద ఎత్తున మా నాయకుడు ఇక లేరు ఇక మా జీవితాలు ఇక బాగుపడే అవకాశం లేదని ప్రతి రోజూ ఆ పెద్ద మనిషిని తలుచుకుంటూ బాధపడే వాళ్ళం. ఇందులో నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశాము ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినకుండా మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని గర్వంగా చెప్పుకున్నాము. ఆయన భార్య భారతి అమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఇప్పుడు ఎప్పుడు చుస్తాము. అందులో మీ సహకారం ఎంతో మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి సారిగా వేసిన ఓటు నీ బిడ్డ విలువ తెలిసింది ఆ తర్వాత రెండో సారి నీ బిడ్డ ముఖ్యమంత్రి అవడం మల్లీ మా పేదలకు అండగా నిలబడి చేసిన మంచి మేము మరవలేదు మరవము కూడ. షర్మిల అమ్మ గారు కూడా చాలా సహాయం చేయడానికి ముందుకు రావడం కూడా జగన్ గారిని విజయం చూశామనే మీరు ఇంకా అదే బ్రమలో బతుకుతున్నారు. నిజానికి షర్మిల అమ్మను జగన్ గారి చెల్లిగానే చూశాము రాజశేఖర్ రెడ్డి కూతురిగానే చూశాము ఇది మరకు విజయమ్మ గారు. నిజంగా నువ్వు నిలదీయవలసింది వైసీపీ కార్యకర్తలను కాదు నీ కూతురు షర్మిల గారిని. నీకు నిజంగా దేవుని పట్ల నమ్మకం ఉంటే ఈ పరిస్థితి ఎవరు ద్వారా ఇలా జరిగిందని ఆలోచన చేయాలని. మీ ఆస్తులు మీ కుటుంబం అనుకోకు మేము జగన్ గారికి విలువైన అభిమానులు అని గుర్తు పెట్టుకోవాలని. నీ సమస్య పరిష్కారానికి గోప్యంగా ఉంచాలి మరి షర్మిలమ్మ మీడియా ప్రతినిధులతో గోప్యంగా ఉంచాలని జగన్ గారు లేఖ గురించి చెప్పిన ఆ లేఖను బజారుపాలు చేసి కుటుంబ పరువు తీసింది. నిన్ను నేను వైసీపీ అభిమానిగా ఒక మాట అడుగుతాను తెలంగాణ ప్రాంతానికి వెళ్లి పార్టీ పెడితే అక్కడ ప్రజలను మోసం చేసింది ఎవరు. రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోతే అయననూ చార్జషీట్లో పెట్టింది ఎవరు తిరిగి వాల మోచేతి నీళ్ళు తాగుతుంది ఎవరు. నీ బిడ్డను జైలు పాలు చేసి మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టి రోదనకు గురి చేసింది ఎవరు. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా నాశనం చేయడానికి పూనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ని కుమర్తే ఎందుకు కలిసిందో చెప్పు. అసలు నువ్వు జగన్ గారికి మద్దతు ఇవ్వకుండా నీ కూతురు నిన్ను ఏం చేసి జగన్ గారికి మద్దతు ఇవ్వకుండా చేసిందని. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ గారు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆయన నాశనం కోరింది నువ్వా షర్మిలమ్మా చెప్పు. మీ ఆలోచన మా కుటుంబం బలిపీఠం పైకి ఎక్కించింది మీరే ఇది తెలుసుకుని దేవుని బాటలో నడిచే నువ్వు రక్తపు మార్గంలో నడిచే ప్రయత్నం చేయకుండా ఉండటం మంచిదని. నిజానికి నీ కూతురు షర్మిల గారు మోసం చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే కాదు మా పేద బతుకులకు అని తెలుసుకో. సొంత పార్టీ పెట్టుకుని చేయలేదు కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు వెళ్లితే నీకు ఎటువంటి సంబంధం లేదు. మరి మా రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక తల్లివై ఉండి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నువ్వు తోడుగా ఉండలేక పోయవు. నీ కొడుకు రోజు దేవునితో కన్నీటి ప్రార్థనా ఎందుకు చేసే విధంగా చేశారు నువ్వు నీ కూతురు అని. నేను చూడకపోయినా నిజం గ్రహించి చెబుతున్న. నీ కొడుకు ప్రతి రోజూ దేవుని ఏమీ కోరుతూ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా. దయనియ్య స్థితిలో నేను ఉన్న సమయంలో నా చెల్లెలు నా తల్లి నా వెంట ఉండి చివరకు నన్ను ఒంటరిగా చేసిన నిన్ను ఎడబాయలేను ప్రభువా. తిరిగి నా చెల్లెలు నా తల్లిని నాకు ఇవ్వు అని కోరుతున్నారు... . తన భార్య ఒక్కటే తన బలం అని అనుకోలేదు విజయమ్మ గారు. నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నా నువ్వు నీ కూతురు నీ అల్లుడు మంచి మనస్సు పెట్టి ఆలోచన చేసి జగన్ గారిని భారతమ్మను కలవండి. సమస్యలు తొలగి నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నిన్ను ప్రభువే ఆ చెంతకు చేరువేయును గాక ఆమెన్.
ఎవరు ఎన్ని మాట్లాడినా, ఒకసారి మనస్సాక్షి తో ఆలోచించండి. అన్ని విషయాలు అర్థం అవుతాయి. ఎవరు స్వార్థం గా ఉన్నారో ఎవరు న్యాయం వైపు ఉన్నారో మీకే తెలుస్తాయి. ప్రతి దానికి ఖర్మ ఫలితం ఉంటుంది మంచి అయిన చెడు అయిన. కొద్దిగా కాలం తో పాటు ముందుకు వెళ్లి చూడడమే.
Hello Every one watch assembly video of ysr speech with debate with cbn regarding this power plant project told by YSR only to CBN in assembly "his son is starting a power plant and he signed as a guarantor and he attached properties for bank for starting power plant."
I warn YSRCP and Jagan Sir.... Be careful....remember the 2019....and last events took place....YS Vivekanada issue...the same may be repeated in again.... May be the target would be Vijayamma..... so be careful and make sure you are quite clean and safe...pray for you sir..
FIR లో రాజశేఖరరెడ్డి పేరును జగన్ లాయర్ పొన్నవోలు సుధాకరరెడ్డి చేర్చాడు అని షర్మిలా అని చెబుతుంది. సాక్షి మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అంటున్నారు.ఎవరిని నమ్మాలి ?
జగన్ టీం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న,బురద తుడుచు కొనే పని తప్ప, బురద జల్లే ప్రయత్నం చేయటం లేదు, ఇలాగైతే కష్టం, వాళ్ళు బురద జల్లితే నువ్వు జల్లాల బురద
It is very clear right from the video released by Vijay amma seeking votes for her daughter as congress candidate to her present letter and the contents. So bad of her for the partiality. Anyway we AP people are with Jagan Garu. And God should also note that Jagan garu every moment remembers God. Demudu deevanalu Prajala deevanalu
I lost respect for her. No mother in the world wants her son's downfall. She already showed her intention on her son just before the elections by releasing the video.
In this issue Jagan is great human eing .He has already given 200 crores to Sarmila .That's enough .Vijayamma was black miled by Sharmila .Vijayamma is innocent .God is there .Jagan sir you forgot schemes .only focus on development . Don't show much more affection towards public
200 cr emi free kadhu valla business lo vachina sharmila share swantha property ela avtundi valla father CM baga sampadinchi koduku and kuthuru name ki chesinte jagan garu andulo vachina sharmila share icharu own money aneki jagan garu emi chesi invest chesi vuntaru
మనుషులు అన్నీ చూడకపో కానీ పైన దేవుడనేవాడు అన్ని చూస్తుంటాడు ఎవరికి ఎలాంటి కర్మఫలాన్ని ఎప్పుడు పండేలా చేస్తాడు ఆయనకు అన్నీ తెలుస. ఆడబిడ్డ శాపనార్థాలు ఏనాటికైనా మంచిది కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని మేనత్త శపిస్తే 30 సంవత్సరాలకు శాపం పని చేసింది నువ్వు ఎంత జగన్. కర్మఫలం పండే రోజు వచ్చినప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు ఆస్తులు ఏది నిన్ను కాపాడలేదు. నీకు మాత్రమే కాదు మనుషుల అందరికీ వర్తిస్తుంది
This is not correct Vijayamma garu. You are purely destroying YSR dignity and you totally distroyed the leadership of YS Jagan by releasing the video just one day before the elections. Now again assets issue. Why can't you take a step and put Sharmila in control. With your support only Sharmila is doing all these nonsense. You are not understanding that YSR image is at stake. You are bothered only for Sharmila and her children, not good for a person like you...