నేను ప్రస్తుతం ఇవే యూస్ చేస్తున్నాను అయితే పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది ఒక్క విషయంలో మాత్రం ఇంప్రూమెంట్ ఉంటే బాగుండేది బైక్ పైన ఒక 40 లేదా 50 స్పీడ్లో వెళ్తున్నప్పుడు మెడలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఎగిరిపోతుంది పడి పోతుందేమో అని ప్రతిసారి చూసుకోవలసి వస్తుంది మెడ చుట్టూ ఉన్న తీగని కొంచెం లావుగా స్ట్రాంగ్ గా పెట్టి ఉంటే బాగుండేది