మంచు విష్ణు & మంచు లక్ష్మి ని వేరు వేరుగా ఇంటర్వ్యూ చేయండి Rk గారు ఈ trollers కి stuff తగ్గింది అనుకుంట ఎప్పుడు old వే edit చేస్తున్నారు మీకు కూడా TRP ఫుల్ వస్తుంది 🤗🤗🤗👍👍👍
Everybody makes mistakes in life but accepting them with realization and coming out of that zone is what makes you better person! Wishing you all happiness and healthy life Prudhvi garu!
So as you said realize the mistake ah?but Who realize the mistake,they never critisice someone who raise the mistake. Why did he critisice the ycp when he accept the mistake.
Hi RK Sir, Seen many open heart interviews with different people. All those are really thought provoking to every one. Even I am impressed with taking out awareness and truth to public in a healthy way. I want to participate also as a common man to share my views on family life, politics to have a right leader(creating leader less society) , Movies to take positive way to youth, and few more topics. Why cant we create monitoring system on all leaders, govt officers, offices as we have all rules and monitoring for public. As we have more and more issues, I am understanding that we dont have correct system running and need to have few more strict system to be in place for every one including political leaders and all sociel figures. If we have discussions like normal public as u are doing interviews with only celebrities. You can adivice on this to go further.
Adyantham Prithvi Raj garu Nijam chebuthoo thega navvinchaaru". An honest and open discussion. Thank RK garu for the video. It’s an eye opener for all those who are aspiring to be in YCP gang.
At times your remarks and your replies irks us many times but our good attitude towards Life sustains to your hasty behavior Thanks GOD for making you know value of life more than money GOD bless you always with the best values of life
హ్యాట్సాఫ్ to Sri పృథ్వీరాజ్ గారు, బాగా చెప్పారు, పశ్చాతాపం మించింది ఏది లేదు,అది మీలో కనిపించింది, మీ యొక్క నెక్స్ట్ జర్నీ హ్యాపీ గా ఉండాలి .All the best in movies.. ఆ వెంకటేశ్వర స్వామి మీకు అంతా మంచే చేస్తారు,
ఫ్రాంక్ గా వున్నవాడు తప్పు ఒప్పుకుని వూరికే ఉంటాడు. అంతేగానే నా తప్పును అంగీకరించలేదు,అదే పవన్, సీబీన్ అయితే అలాంటివాటికి అండగా వుంటారు అందుకే వారి పంచన చేరటను అనడు
ఈ RK గాడు Prudvi ని ఇంటర్వ్యూ చేశాడు అంటేనే ఏదో స్కెచ్ వేస్తున్నారు AP వైరస్ లు జలగరెడ్డి,బొల్లిబాబు,RK గాడు 30 years Prudvi బత్తాయిని జనసేన ఆఫీసు బయట ఉండి ప్రచారం చేయాలి తప్ప పార్టీ లోనికి రానివ్వకూడదు. జగన్ రెడ్డి నలిపిన బత్తాయి పిప్పి dustbin లో వేయాలి. ఇలాంటి కోవర్ట లు చాలా మంది ఉన్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారి మంచితనం గురించి తెలియద 30 years film industry tissue paper....జైజన సేన
2019 ఎన్నికల సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారితో గౌ.ఆర్కేగారు చేసిన ఇంటర్వ్యూ ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. దివంగత ముఖ్యమంత్రి, యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి మీద కూడా నోరు అదుపు తప్పి మాట్లాడినట్లు ఆ వీడియో లో చూపించడం కూడా ఆ ఎన్నికలలో చంద్రబాబునాయుడు గారు ఘోరంగా దెబ్బతినడానికి ఒక కారణం అని అంటారు. దీని మర్మమేమి తిరుమలేశా!🙏
దాంట్లో ఎన్టీఆర్ ని కాదు అన్నది. వైఎస్ఆర్ ని. కానీ ఎన్టీఆర్ అని అన్నాడు ప్రచారం చేశారు. జాగ్రత్త గా వినండి. ఆరోగ్య శ్రీ ని తీసి వేరే పేరు తో పెట్టమని ఉద్దేశం. అప్పట్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ అని ఉండేది. ఆరోగ్య శ్రీ అంటే ఈసీ గా వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ కి వౌన్ చేయిస్తారు అని.
.దూల తీరిపాయింది. లైఫ్ లో వెనకనుంచి అనే పదం వినడానికే పాపం భయపడే పరిస్తితి వచ్చింది... ఇప్పుడు కూడా మారకపోతే సినిమాలు వుండవు ...ఫుడ్ వుండదు. అందుకే కాస్త లౌక్యంగా అలోచించి పవన్ గారిని మొయ్యడం మొదలెట్టాడు...పవన్ అండ వుంటే ఆటోమేటిక్ గ మెగా అండ ..సినిమా పరిశ్రమ అండ వుంటుంది కదా...పోనిలే మొతానికి జనసేన లోకి జంప్ అయ్యే ఛాన్స్ వుంది..అక్కడైన మంచి నడవడిక తో వుంటే ఓకే...అక్కడకూడా వెనక...ముందు అనుకుంటే ఇంకా...గోవింద గోవింద.
tappu em undi vaadu chesina danlo..... phone call lo aa women kuda clear ga sexually oorinchindi.... balawantamga cheste rape, evarni mosam cheyyaledu kada.....
అహంకారి అయినా విశ్వమిత్ర కూడా విష్ణుమూర్తి దగ్గర తన తప్పును ఒప్పుకున్నాడు, అంతేగానీ నా తప్పునే ఎత్తిచోపుతావా అని విష్ణు మీద రంకెలు వేయలేదు.పృద్వి మాత్రం నా తప్పు చెప్పారు కాబట్టి జనసేనకో, టీడీపీకో వెళ్తాను అంటున్నాడు బహుశా వాళ్ళు అయితే అసలు అధి తప్పే కాదు అంటారేమో చూడాలి
మందలించి, బహిరంగంగా కాచి, కాపాడి...ఇవన్నీ ఓకే సర్. పృది గారు వేరే వేశాయాల్లో ఎలా వున్నా...ttd లో అలాంటి పవిత్రమైన బాద్యతను నిర్వర్తిస్తూ "వెనకనుంచి" లాంటి పొరబాటు...దిన్ని ఓపెన్ గ సపోర్ట్ చెయ్యలేని పరిస్తితి...అందుకే దూరం పెట్టారు...దూరం పెట్టిన...సైలెంట్ గ సినిమాలు చేసుకుంటే వుంది వుంటే పెద్ద ఇంపాక్ట్ వుండేది కాదేమో...మల్లి ఇలా టీవీ డిబేట్స్ కి వెళ్లి కేలుక్కుని...అనవసరంగా....సరే లెండి...మొతానికి జనసేన లో చేరే సూచనలు చాల వున్నై...చేరిన...జనసేన కు పృథ్వి సేవలు ఎంత వరకు ఉపయోగ పడతాయో.... వెంకన్న సామికే ఎరుక.
He had shown great submission and admission and realization to his mistakes but his tongue slip continued with his remarks on ycp govt. He might be saying real feedback but this is not the time for him
పృథ్వీరాజ్ గారు పశ్చాత్తాప పడడం శుభపరిణామం కానీ ఉగ్రవాద శిక్షణ ఉగ్రవాద శిక్షణ అని పదేపదే అనడం బాగాలేదు మీకు నచ్చకపోవడంతో ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు అంతే
Bathai phone calls leak ayya ka kuda veedu veshalu taggatledu. ABN oka news channel that are biased towards yellow color. Journsalism should be questioning all parties. I don't think there is any channel that does proper journalism.