Тёмный
No video :(

CONFLICT is The Main Point in Story Writing Says Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu 

PARUCHURI GOPALA KRISHNA
Подписаться 316 тыс.
Просмотров 111 тыс.
50% 1

CONFLICT is The Main Point in Story Writing Says Paruchuri Gopala Krishna. In Today's Paruchuri Paataalu, Lesson 20 Part B, Paruchuri Gopala Krishna Talks about the Remaining Points That are to be Noted for Story Writing with English Subtitles . Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk.
Click here to Watch:
Paruchuri Gopala Krishna About His Work Experience With Nandamuri Balakrishna - • Paruchuri Gopala Krish...
TOP 23 Rules to Be Followed for Movie SUCCESS - • TOP 23 Rules to Be Fol...
Paruchuri Gopala Krishna about Actress Sridevi's Sudden Demise - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About Work Experience With Sharada in Chanda Sasanudu - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Explains About Screenplay FORMATS in Movies - • Paruchuri Gopala Krish...
Follow me on
Subscribe: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gkparuchuri

Опубликовано:

 

8 мар 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 237   
@insearchoffreedom4933
@insearchoffreedom4933 4 года назад
నమస్కారం గురువు గారు నేను రాస్తున్న మొదటి కథ చాలా వరకు రెడీ అయ్యింది . నిర్మాత నా మిత్రుడే. తను కోరడం వల్లే ఒక కథ లైన్ చెప్పాను ..చాలా నచ్చింది తనకి. ఇంకో ఇద్దరు నిర్మాతలని కూడా ఒప్పించాడు. మరో మూడు నాలుగు నెలల్లో స్క్రిప్ట్ పనితో సహా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని అయిపోయి సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది గురువు గారు. సినిమాలు చూడటం ,ఒక ప్రేక్షకుడిలా సినిమాలో ప్లస్ లూ మైనస్ లూ చెప్పడం అలవాటు. అది చూసే నా మిత్రుడు ఈ అవకాశం ఇచ్చాడు. నేనే ఒక కథ రాయాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. పైగా నాది సినిమా ఫీల్డ్ కూడా కాదు. నేను ఒక డాక్టర్ని. అందుకని పెద్దగా వీటిపైన అవగాహన లేదు . కథ ఎలా రాయాలి ,చెయ్యకూడని తప్పులు ఎంటి ,ఉండాల్సిన అంశాలు ఎంటి అనేది మీ నుండే నేర్చుకుంటున్నాను గురువు గారు. కథకి సంబంధించి చాలా శాస్త్రీయ విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను. ఒకరకంగా నేను మీ అజ్ఞాత శిష్యుడిని. త్వరలో అన్ని సవ్యంగా కుదిరి సినిమా మంచిగా ఆడితే తప్పకుండా మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు
@Suresh.official130
@Suresh.official130 2 года назад
Anna plz Naku kuda edhinaa pani evvandiii anna plz edhi meru chusthee pakka reply evvandii
@Kumar-rb1lo
@Kumar-rb1lo Год назад
Phone nubar plz sir
@rahulreddy7173
@rahulreddy7173 Год назад
bokka
@rakeshgadwal5593
@rakeshgadwal5593 11 месяцев назад
nenu kuda oka katha rastunna brother, I have proper plot points, I have to convert these into scenes, and story, can you guide me
@Jayashreecreations
@Jayashreecreations 4 месяца назад
Movie theesara sir...movie name emiti...
@ramulupyarala6140
@ramulupyarala6140 3 года назад
Tq u sir IAM writting my official short film story you gave advance guidances to me tysm sir
@namburivenkateswararao7395
@namburivenkateswararao7395 4 года назад
గురువు గారు మీరు సుమారు 300 పైగా సినిమాలు రాసిన అనుభవం పాటాలు 100కోట్లమంది జీవితాల జీవిత సత్యాలకి ప్రతిబింబాలు వింటూంటే ఇంకా వినాలని అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు.ఒక్కమాటలో ఒక జీవిత సత్యాన్ని చెప్పగల అరుదైన కవులుమీరు
@baddadivyateja3352
@baddadivyateja3352 Год назад
Mee polite speaking ki Mee explanation ki shalute sir
@mohannimmala670
@mohannimmala670 2 года назад
Guruvu gariki padabhivandanam
@srinivaspokalkar6877
@srinivaspokalkar6877 5 лет назад
Good encourage new talent writers sir
@ARUNkumar-jd2vt
@ARUNkumar-jd2vt 6 лет назад
కృతజ్ఞతలు గురువుగారు
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
Thanks you sir for frankly sharing your positive and negative points
@ramachandraraoveligatla4939
@ramachandraraoveligatla4939 4 года назад
Very valuable points sir.
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
Mesmerizing lesson
@umachanna
@umachanna 6 месяцев назад
Wow super sir, chala baga artamu aayela cheptunnaru wow, miru guru ayaru naku ,sir 🙏🙏🙏🙏milati vallu Konta matlu kuda maku sussuss dariki veltaee 🙏🙏🙏
@smscreations2222
@smscreations2222 3 года назад
Tq sir, Chala manchi suggestion iccharu... Naaa dagarra manchi katha undi. Nenu situation karanga sale cheddam ani anukuttuvunnanu....
@Hello-fd4sq
@Hello-fd4sq 11 месяцев назад
Soooooooooooooooper ❤❤❤
@swarooppopzeinz8465
@swarooppopzeinz8465 6 лет назад
Bavundhi Sir Mee Daggara Nunchi Chaala Nerchukuntunanu Thank You So Much
@dkeshavulu5110
@dkeshavulu5110 Год назад
Thanku so much sir
@sarantejagembali
@sarantejagembali Год назад
Sir recent directors tho discussions pettandi 24 crafts dealing cheppandi
@vamsisriramch1694
@vamsisriramch1694 4 года назад
Gurvugaru.. nijam ga mi medha chala gouravam, abhimanam perigindhi andi.. mo videos chala chusanu.. chala visyalu telusukunna andi.. Thanks andi
@govindarajoangani5036
@govindarajoangani5036 5 месяцев назад
very nice expline sir🙏🙏🙏
@grkr7842
@grkr7842 2 года назад
Tq Guruvu gaaru....🙏👍💐🥰
@kondurikasi8695
@kondurikasi8695 11 месяцев назад
Your narratiin is excellent
@venkobavenkoba7940
@venkobavenkoba7940 2 года назад
Guruvugariki upadyayula dinosthava subhakankshalu
@true1978
@true1978 5 лет назад
Sir..... Meru eche motivation Ma success ki chala help auvthundhi..... Thanq u sir
@kalyanrajukarumanchi7076
@kalyanrajukarumanchi7076 6 лет назад
Miru e lanti programs cheyada chala anadhamga undhi dhinivalana enthomandhi manchi position lo untaru dhanyavadhalu miku
@srikanth-jw4gb
@srikanth-jw4gb 3 года назад
Sir (Ee nagaraniki amyndi) telugu movei gurunchi chepandi sir plzz🙏
@eswarm1717
@eswarm1717 Год назад
Thank you guruvugaru
@sillburge7530
@sillburge7530 4 года назад
Padi taralaku guruvugaru padabhivandanam
@abhiudugula6469
@abhiudugula6469 6 лет назад
Great Guruvu Gaaru.. Ilaanti enno aanimutyaalu raavaali mee nundi
@playercharan2803
@playercharan2803 Год назад
Sir modhantham undadamlo hit ayye chancelu thakkuva kaani oka vela meeru cheppinattu theatere ni prepare cheyyadaniki character chanipoyinattuga screenplay lo mundhugane chupinchesthe emavuthundhi sir 😊😊😊
@goduguvallisahebvalli491
@goduguvallisahebvalli491 4 года назад
Sir,conflict shows the reality to the story and also turning point to the next extension of the story.it depends up on the characterization.it is niece.
@kashyapcheruku6326
@kashyapcheruku6326 4 года назад
Tq sirrr
@navvulamastarudamodar9075
@navvulamastarudamodar9075 4 месяца назад
Super sir
@sumal7236
@sumal7236 5 лет назад
Mee reply kosam wait chestu untanandi
@kanews1189
@kanews1189 4 года назад
నమస్తే గురువుగారు.తమరు చెప్పిన మీ పాఠాలు నాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి.గతి పది సంవత్సరాల క్రితం 4 సాంఘీక నాటకాలు రాసి కథలు రాయడం ఆగిపోయిన నాకు,ఒక్కటైనా సినిమా కథ రాయాలన్న కోరిక ఉండేది.దీని కోసం కొంత తర్పీదు కచ్చితంగా అవసరం అనిపించిన నాకు,2019 లో మీ వీడియోలు చూసాక,నేను సినిమా కథ రాయగలను అనిపించింది గురువు గారు.అయితే గత సంవత్సరం నుండి ఒక పాయింట్ అనుకొని,నా పనులు నేను చూసుకుంటూ,నాకు అవకాశం ఉన్న సమయం అంతా దీనిపై పెట్టి,ఇప్పటికీ పూర్తి కథను తయారు చేసాను.తమరిని కలుస్తాను గురువుగారు. నాపేరు కొవిరి అప్పల రాజు (KA) విశాఖపట్నం నేను గతి 15 సంవత్సరాలుగా, ప్రజా సమస్యల పై CPI(M) పూర్తి కాలం కార్యకర్త గా పని చేస్తున్నాను. ఇందులో ఎదైనా పొరపాటు ఉంటే మన్నించగలరు. నమస్కారము లతో.., పరుచూరి సిష్యుడు (కెఎ) 9000051685
@rachamllajanardhan2283
@rachamllajanardhan2283 4 года назад
Sir na dagara chala kathalu create chese shata undi naku direction gurinchi koni tips pampandi sir
@penmethsanarayanaraju9389
@penmethsanarayanaraju9389 6 лет назад
It is Excellent and useful.
@saisaisaisai5419
@saisaisaisai5419 4 года назад
Tq sir
@ramakrishnabattina824
@ramakrishnabattina824 6 лет назад
Thank you sir.
@SsproductionshortfilmSs
@SsproductionshortfilmSs 4 года назад
Thanks sir
@vamshikrishnatharalla7656
@vamshikrishnatharalla7656 6 лет назад
Tysm Guruvu garu
@somasekharreddyr470
@somasekharreddyr470 6 лет назад
Sir! Mahaabharatam lo arjunudiki srikrishnuni hitopadesham laa Kaliyugam lo maaku mee cinopadesham yeppatiki vardhillu toone vuntundhi.
@maheshmk7390
@maheshmk7390 6 лет назад
Namaskaram guruvu gaaru... Meedaggara sishyarikam cheyalanedi naa AASHAYAM .
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
Sir I really liked your polite narrating style
@dsai7043
@dsai7043 6 лет назад
chala bagundi sir
@jkstructural6358
@jkstructural6358 4 года назад
Sir meru Genius.
@kalyanrajukarumanchi7076
@kalyanrajukarumanchi7076 6 лет назад
Baga chepparu
@morningstar1695
@morningstar1695 3 года назад
Thanks ☺️ sir
@govindarajoangani5036
@govindarajoangani5036 4 года назад
Exlent expline sir
@saiphaniutkarshkethana8519
@saiphaniutkarshkethana8519 3 года назад
My God!! How greatly useful these lessons are, for storytelling.... Thank you so much sir 😇🙏❤️❤️🤩🤩🙏🙏
@malleshammedipelli4208
@malleshammedipelli4208 6 лет назад
ధన్యవాదాలు గురువు గారు
@indiaexpress803
@indiaexpress803 4 года назад
చిన్న వయసులోనే కత రాయల ఆనుకున్న ఇప్పటికీ కత రవడంలెదు చాల కష్టం
@sivakrishnasivakrishnayada4641
సక్స్ స్ అవుతావులె అన్న
@sivakrishnasivakrishnayada4641
మనది ఎవురు అన్న
@str2978
@str2978 3 года назад
Meru super sir
@vamanasaichannel
@vamanasaichannel 8 месяцев назад
బొంగేం కాదు ఆయన డబ్బు కోసం కథలురాశాడు మనల్ని కథలు రాసుకోమని పిచ్చోళ్ళు కమ్మని చెప్తున్నాడు అంతేకానీ మీలో ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటే నా దగ్గరికి రండి అని చెప్తున్నాడ అంతెందుకు మనం ఇన్ని మెసేజ్లు పెట్టాము ఒక మెసేజ్ కైనా రిప్లైఅన్ని డబ్బు కోసమే ఈ నాటకాలు ఈ కథలు😂😂
@Varikuntlamamgaiah
@Varikuntlamamgaiah 11 дней назад
గురువుగారు కొత్తగా కథ రాయాలనుకున్న వారికి మీరు బాగా వివరించి చెప్పగలరు కానీ నాకు కొత్తగా కథలు ఐడియా వస్తున్నాయి ఎలా రాయాలి అర్థం కావటం లేదు ఇన్ని పేజీలో రాయాలి దీనికోసం మంచి వీడియో చేయగలరని కోరుకుంటున్నాను నేను కొన్ని పాటలు కూడా రాశాను ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు ఒక స్టోరీ రావాలంటే ఎన్ని లైన్లు ఉండాలి
@rajeshswarna2582
@rajeshswarna2582 6 лет назад
Super ga explain chesaru.. Sir thank you..
@chandu.r4579
@chandu.r4579 6 лет назад
thank u sir.....
@arsameertalkies
@arsameertalkies 5 лет назад
Thank you Guruvugaru 🤗
@nayassaifali2543
@nayassaifali2543 4 года назад
Which book are you using sir please tell the name....
@asifsyed4013
@asifsyed4013 3 года назад
Sir mi deggara pani cheyyalante Naku chala ishtam andi aa devudu me deggara eppudu avasham istado
@sadghjkkgg
@sadghjkkgg 2 года назад
Send me bro
@rickroll5504
@rickroll5504 4 года назад
5:26 lo meeru cheppindi correct a sir , kaani no country for old men lo climax lo hero ni villain champesthadu , aa cinema hit ayi Oscar kooda gelichindi , just oka exception
@gauthamnandhasiddharth1548
@gauthamnandhasiddharth1548 4 года назад
telugu audience ki set kadhu
@Anji_reddy_
@Anji_reddy_ 4 года назад
Thank s sar
@sivatarocking
@sivatarocking 6 лет назад
good teaching guru
@syedsajidali8514
@syedsajidali8514 6 лет назад
Thanking you Sir
@pnani8654
@pnani8654 6 лет назад
Thanks you sir
@ke3krish
@ke3krish 6 лет назад
Memu chesukunna adrustam guruvu gaaru
@nageswaribollu715
@nageswaribollu715 Год назад
గురువు గారు నమస్కారమండి🙏 నేను ఇంతకు మునుపు మి క్లాస్ కి వచ్చాను 10 సం,, లు అయింది వా భాద్యత ల వలన నేను ఏమి చేయలేక పోయెను కాని ఎప్పుడు నా సినిమా కథ కలలో కనిపిస్తూనే ఉంది.... మళ్లీ మిమ్మల్ని ఒక్క సారి కలవాలని ఉంది నాకు మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నాను 🙏దయచేసి
@vamanasaichannel
@vamanasaichannel 8 месяцев назад
వాళ్లు ఛానల్ వ్యస్ పెంచుకోవడానికి చెప్పడం మాత్రమే మనకు హెల్ప్ చేయడానికి
@vamanasaichannel
@vamanasaichannel 8 месяцев назад
కథలు రాయడం చెబుతున్నారు ఎవరికిచెప్పాలి రాసుకుని పిచ్చి వాళ్ళ లాగా కలలు కంటూ వుండాలా ఒక వేల మంచి కథ వుంటే మీరు హెల్ప్ చేస్తా రా కొత్త వాళ్ళని ఎవరు పైకి రాణిస్తారు .ఎందుకు సార్ ఈ కాకమ్మ కథలు
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 лет назад
Well said sir
@jeelanibasha589
@jeelanibasha589 3 года назад
Guru Garu Miru Cheppthuna Vidhana Lo, Writer Kanna Director ki Chala Oopoyogam Padthundi..
@penchalkumbhagiri5718
@penchalkumbhagiri5718 6 лет назад
guruvu garu sangarsana gurinchi vistaram ga vivarinchandi sir
@rameshchemistry1
@rameshchemistry1 4 года назад
🙏
@anilkumar-vh5pj
@anilkumar-vh5pj 6 лет назад
Good information sir thank you sir
@janimusings558
@janimusings558 4 года назад
Sir... scrift rasetapudu papet two sides... Rayyala one side rayyalla cheppandi sir
@vasuvasu6937
@vasuvasu6937 6 лет назад
Jai paruchuri gopal krishna
@kirandeva3316
@kirandeva3316 6 лет назад
sir, puri sir movies lo dialogues ekkuva kadha.. mari ela satisfy chesthunnaru.. ayana ela convince chesthunnaro cheppara.
@sivakesavnaidu5033
@sivakesavnaidu5033 6 лет назад
ram gopal varma gurenchee tana cinema la patlaa ankithaa bavam me matalatoe vinalani vundhee Sir Please
@LavanyaDasari-rp1pq
@LavanyaDasari-rp1pq 4 месяца назад
Sir nenu oka nizamaina kadha rayalni anukuntunna rasaka dhani em cheyali evarki evvali
@sureshk2690
@sureshk2690 2 года назад
🙏🙏🙏
@ravitejasambrani8208
@ravitejasambrani8208 4 года назад
Avengers end game lo belief ledhu kadha sir (super hero movies) avi kuda miru chappi nattu kadha lo undey emotions valla hit avtunaya
@panagantiraju8408
@panagantiraju8408 6 лет назад
Maaku chanusulu Esethar sir
@sumal7236
@sumal7236 5 лет назад
Nammakam tho aduguthunnanu. Gopala Krishna garu
@rajamiriyala6019
@rajamiriyala6019 6 лет назад
Your my god......
@himahashmithapictures7818
@himahashmithapictures7818 6 лет назад
ఎన్నో అద్భుతాలు సృష్టించిన మీరు మాకుఆదర్శం
@LavanyaDasari-rp1pq
@LavanyaDasari-rp1pq 4 месяца назад
Nenu radamanukuntunna kadha ma frind ki jarigina oka anubhavm
@muraliraju3484
@muraliraju3484 5 лет назад
Sir naku chala doute undhi scenes yenni rayali. Alage calsits yela thiskovali
@shekarn5625
@shekarn5625 6 лет назад
sir.. అసలు ఓ డైరెక్టర్ కి , ఓ ప్రొడ్యూసర్ కి కథ ఎలా చెప్పాలి?చెప్పండి pls
@ymrrao2762
@ymrrao2762 6 лет назад
Awe!! Movie gurinchi chepandi
@ramaraothota7580
@ramaraothota7580 2 года назад
Katha rasetapude location kuda chusukovalaaa guruvu garu
@bharath508
@bharath508 4 года назад
Paandu raju, drutharastrudi character lo Bahubali father paandu raju and ballala dev father as drutharastrudu...same story guru gaaru
@lakshmiparvathi5629
@lakshmiparvathi5629 6 лет назад
baga chestunnaru sir
@sumal7236
@sumal7236 5 лет назад
Gopala Krishna garu . Nako small help kaavalandi.
@umachanna
@umachanna 6 месяцев назад
Sir nenu film story rayadamu start chesanu, Nenu hindilo rastunna,naku telugulo kuda film tiyali ani undi, dubbing kakuntta really writing kavali, naku miru echche margadarshnmu eyagalgutara? Yemi
@k_a_r_n_a_k_a_r__pendota4382
@k_a_r_n_a_k_a_r__pendota4382 3 года назад
Sir ah book name antidi😉
@makinfradevelopers9994
@makinfradevelopers9994 5 лет назад
Sir gud Evng... Miru cheppe next classes ki 1to continue chestu Alaa yenta ayite anta varaku nembers to vellandi .plzz this is only my opinion
@saibhargav1703
@saibhargav1703 3 года назад
Actually sir.,14:55 meeru cheppina katha Surya s/o krishnan (vaaranam aayiram) same okela untai kada. Mari aa cinema aadindi kada. Please say about this
@gopichandmanduru3537
@gopichandmanduru3537 6 лет назад
Sir vedam movie lo herolu iddaru chanipotharu kani auditorium ni mundu prepare cheyaledhu kani cinema good talk vachindi
@annapareddygangadhar9454
@annapareddygangadhar9454 5 лет назад
Guruvuugaru 2.0 gurinchi cheppandi sir
@pentaiahvodnala636
@pentaiahvodnala636 3 года назад
Hi sir,hero ki katha cheppalante munduga appointment dorakali ,elanti background lekunda ela approach kavali
@sumal7236
@sumal7236 5 лет назад
Realstory
@srinivasyadav888
@srinivasyadav888 4 года назад
Namaste sir, balaram krishnulu cinema lo sohanbabu garu tana chelli ki kathi potu podiche munde velli unte bagundedi anipistundi sir okasari movie gurinchi cheppagalra
@LavanyaDasari-rp1pq
@LavanyaDasari-rp1pq 4 месяца назад
Naku rayadamlo anubavm ledu kani nenu kachithanga rasthanu endukanti adhi ameku jarigina avamanm cinima kanna ekkuvaga yakshans undi
@aaseeshpreetam
@aaseeshpreetam 6 лет назад
Tell us about Awe! Movie
@chandubadapu4148
@chandubadapu4148 3 года назад
Sir meeru cheptunna book peru cheppandi sir
Далее
Х..евый доктор 😂
00:15
Просмотров 154 тыс.
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 1,2 млн
KRR Classroom - Lesson 1 - Becoming A Director
11:12
Просмотров 264 тыс.