Hi andi.. Tomato Pulupu and chinathapandhu vasina curries and sambar lantivi kalai leni pure brass lo cook chayyachaa incase shift chayyali anthey enni hours vunchavachu.
Hi amma nen e madyalo teesa ma attamma gari bross vessles andulo konni tagaram posinavi unni konni total brass unni plz andulo emi cook cheyalo cheppandi plzzz
మేడం అన్ని బాగున్నాయి కానీ స్టీల్ కంచంలో అన్నం పెట్టుకుని తింటున్నారు స్టీల్ దాంట్లో నిల్వ చేస్తున్నారు మరి పోషకాలన్నీ పోవా ఇత్తడి కంచంలో ఎందుకు తినడం పూర్వము కంచు పళ్లెములో భోజనం చేసేవారు స్టీలు పాత్రలో తింటే తొందరగా వృద్ధాప్యం వస్తుందట ఆమె ఒక వీడియో లో చూశాను దీనికి సమాధానం ఇవ్వండి 🙏