Тёмный

Coriander Rice | కొత్తిమీర రైస్ | Variety Rice | Flavoured Rice | Vegan Lunch | Plant Based Food 

HomeCookingTelugu
Подписаться 162 тыс.
Просмотров 64 тыс.
50% 1

కొత్తిమీర రైస్ను తాజా కొత్తిమీర ఆకులతో చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇదొక మంచి సాత్వికాహారం. దీన్ని లంచ్ బాక్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#kottimeerarice #homecookingtelugu #corianderrice #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: bit.ly/3yeE6hv
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 3
కావలసిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం - 1 కప్పు
నీళ్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
కొత్తిమీర
పుదీనా ఆకులు
చిన్న ఉల్లిపాయలు
వెల్లుల్లి
అల్లం
పచ్చిమిరపకాయలు - 4
తురిమిన పచ్చికొబ్బరి - 3 టీస్పూన్లు
నీళ్లు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు)
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
క్యారెట్ - 2 (చిన్నగా తరిగినవి)
తరిగిన బీన్స్
ఉడికించిన పచ్చిబఠాణీలు
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
నీళ్లు
నెయ్యి - 1 టీస్పూన్
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK: / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech.com

Хобби

Опубликовано:

 

29 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@maheshsyamineni7226
@maheshsyamineni7226 2 года назад
Chalaa bagundi recipe hema mam....
@raghaveswarijagarlapudi8345
@raghaveswarijagarlapudi8345 2 года назад
చాలా బాగుంది సూపర్
@amaladasuganga2460
@amaladasuganga2460 2 года назад
Wow
@perusomulapandurangaswamy8296
@perusomulapandurangaswamy8296 2 года назад
Hii ma'am super dish
@vinodareddy6527
@vinodareddy6527 2 года назад
Super
@anitharaghavendra9281
@anitharaghavendra9281 5 месяцев назад
YUMMY
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 месяцев назад
Because it's fun. It's different in taste 😁
@anitharaghavendra9281
@anitharaghavendra9281 5 месяцев назад
Hi my kids typed this ..while am watching the video...i prepared ...my kids lived it
@anushapinnamani1245
@anushapinnamani1245 2 года назад
Direct binyamin vesi cook cheyyocha madam
@SalomiMathi
@SalomiMathi 5 месяцев назад
Happy to c u in telugu channel mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 месяцев назад
Thank you so much dear Salomi🤗💖
Далее
Цены на iPhone и Жигули в ЕГИПТЕ!
50:12
Looks realistic #tiktok
0:22
Просмотров 96 млн
тгк: katylazarevaa
0:16
Просмотров 2,1 млн