ఈరోజు ఈ సినిమా చూసేవరకూ ఇంత మంచి సినిమా అని అనుకోలేదు. చాలా చాలా బాగుంది. మంచి సందేశాన్ని ఇచ్చారు డైరెక్టర్ గారు ఎక్కడికక్కడ ట్విస్ట్ లు బాగా పెట్టి మంచి సినిమా ను చూసామని ప్రతిఒక్కరూ తప్పక ఫీలవుతారు ఇది నిజంగా బ్లాక్ బ్లాస్టర్ మూవీ డైరెక్టర్ గారికి శుభాశీస్సులు.అభిమానులు వాళ్ళ హీరో సినిమా ఎంత చెత్తగా ఉన్నా చూసి మనసులో బాధ పడి పైకి గొప్పగా చెప్పుకుంటారు.అలాంటి సమయంలో ఈ సినిమా చూసి ఆ బాధ నుంచి ఉపశమనం పొందండి. సినిమాలో అందరూ వారివారి పరిధి మేరకు పనిచేసారు.ఇది స్టార్ వాల్యూ లేని సినిమా పేరున్న స్టార్స్ ని పెట్టుంటే ఇంత గొప్పగా వచ్చి ఉండేది కాదు
Manu sir so so acting very very funny man three mans very nice 👍 srimuki sister very beautiful hiroing totally super massege akka big fan of you nenu anada student very good movie
Movie bagundhi andi..assalu husband's ni neglate chese wife's ki. wife ni kadhani vere vallatho akrama sambhandhalu pettukone vallaki ee msg baga icharu...super..🎉🎉🎉🤞🌺🌸💮💐
😘👌😋😘😋😘😋😋😋😋😋😋😋Love you love you love you love you SREE mukhi 😘😘😋😘😘😘👌😘😘😘🥰😘🥰😘🥰😘😘😋😋 IAM big big biggest die hard fan of you My angel, My sweet potato 🥔 My dream girl