యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు ఈరోజు వాదంనము మన జీవితంలో నేరవేరును గాక జాన్ అయ్యగారికి వందనములు దేవా దేవుడు కృపా కటాక్షము నాకు మీకు తో డుగా ఉండును గాక నా ఉద్యొగం మీద దృష్టిని కనులు లేకుండా ఉండదు గాక నా రక్షణకుడు తల్లి తండ్రి గురువు దైవము నీవే దేవా
అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్ ఎ. జయచంద్ర నంద్యాల టౌన్.
యేసు క్రీస్తు నామము లో మన అందరికి శుభాలు కలుగును గాక ఆమేన్ అన్న గారికి వందనాలు తెలియ చేస్తున్నాము మా కుటుంబం కోసం రోజూ ప్రార్థనలో జ్ఞాపకము చేసికొని మన అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రార్థన లో జ్ఞాపకము చేసుకుని మంచి వాక్యాలు మన యెడల కృప కనికరము చూపి మనలను అపాయము నుండి తప్పించే దేవుడు మనకు తోడుగా ఉండును గాక ఆమేన్ అందరికీ వందనాలు తెలియ చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బ్రదర్ మా కొరకు మా కుటుంబం యొక్క సమస్యల కొరకు మా కుటుంబం యొక్క ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యల కొరకు ప్రభువు శక్తి గల నామం పేరట ప్రార్థన చేయండి దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤
🙏✝️❤🙏✝️🙏✝️❤🙏✝️❤🙏✝️❤q✝️❤🙏✝️❤ good morning brother🙏✝️❤🙏✝️❤q✝️❤q✝️❤🙏✝️❤q✝️❤🙏✝️❤ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవునికి మహిమ కలుగును గాక 🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤🙏✝️❤ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️❤🙏✝️❤❤❤🙏✝️❤❤🙏❤
మన ఘనుడైన పరిశుద్ధుడైన మహోన్నతుడైన ఏసుక్రీస్తు నామములో ప్రభువు పేరట అందరికీ వందనములు 🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏 నా కుటుంబం రక్షణ కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ అన్నా
TQ God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏🙏 Na love success ayyela pray cheyandi 🙏🙏🙏 Na kutumbam nilabadulaguna pray cheyandi 🙏🙏🙏 Na papalu kshaminchu Laguna pray cheyandi 🙏🙏🙏😢😢😢😢
Praise the lord 🙏 హల్లెలూయ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ రోజు16-08-2024 వాగ్ధానం మన అందరి కుటుంబాలలో నెర వేరును గాక ఆమెన్ ఆమెన్.మా కుటుంబం గురించి మరియు మా పిల్లలు దేవుని యందు విధేయత కలిగి ఉండేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🙏🙏
మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మన ఆధ్యాత్మిక జీవితాలలో నెరవేర్చ బడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏
అయ్యా వందనాలు ఆమేన్ నా కొడుకు కానీపింఛలేదు ఎక్కుడికోవే ళ్ళుపోయాడు ఇంటికి ఎపుడు వస్తడో తేలిడంలేదు నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి ఆమేన్ ✝️🙏🏼🙏🏼✝️🙏🏼✝️🙏🏼😢😢😢😢😢😢
Hallelujah praise the lord to all the Christ worship center fellowship members, prayer warriors, dedicated staff members, believers, followers, viewers🙏
దేవుని నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఆత్మీయ తండ్రిగారికి తండ్రిగారికి వందనాలు అందరికీ వందనాలు ఈరోజు వాగ్దానము అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాను నా భర్త క్షేమంగా మస్కట్ కి వచ్చాడు మనశ్శాంతి లేదు మా ఇద్దరికీ కూడా సరైన పని దొరకలేదు డబ్బులు అయితే ఎక్కువ అడుగుతున్నారు మరి దయచేసి మేడం మనసు మారాలని బాబా మనసు మారాలని ప్రార్థన చేయండి అన్నగారు నా భర్త పేరు నవీను నా పేరు కుమారి దయచేసి ఎక్కువగా ప్రార్థన చేయండి దుఃఖము లో ఉన్నాము బాధలో ఉన్నాము యేసయ్య నాకు నా భర్తకు ఓడని నమ్ముచున్నాను దయ చేసి ప్రార్థనలో చేయండి 🙏🙏🙏🙌😭😭😭😭
Praise the lord 🙏 Annaya plz prayer for me 🙏 Prabhuuva blessme helpme plz my lord 🙏 Prabhuuva meere aadharam naku 🙏 naku help cheyandi prabhuuva 🙏🙏 aarthikhanga nanu bless cheyandi prabhuuva 🙏😥
ప్రైస్ ద లార్డ్ పాస్టర్ గారు. మా కుటుంబము సమాధానము కలిగి ఉండేలా నా కోసం మా కుటుంభం కోసం ప్రార్ధన చేయగలరని దేవుని పేరిట తమకు వేడుకుంటున్నాను. జీ.ఫీ.రాజు, పాడేరు
Praise the lord ❤️🙏❤️ ayya na bartha marumanasu kosam na biddalu dirga ayush kaligi undalan taramlu taramlu devena karaga undalan devuni sannidi nidhan rahithu lu ga undalan pradhan cheyandi na pedda manava ralu arogya m koraku udyogm koraku vivaham koraku pradhan pl sir prayer for my family members amen ❤️🙏❤️
ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సహాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా ✝️🙏🛐🙏✝️🛐🙏✝️🛐
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *అపాయము నీ యొద్దకు రాదు* ఎంత *దైర్యం, భరోసాతో* కూడిన వాగ్దానం ఇచ్చారు తండ్రి మీకే మా *వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి* ✝️🙇♂️🙇♂️🙇♂️🛐 నిజమే తండ్రి మీరు మాతో ఉంటే మాకు ఏ అపాయము రాదు. *చూడుము నా అరచేతుల మీద చెక్కుకున్నాను* ✝️🙇♂️🛐💞🫂🙌అన్నారు. *మీ చేతులో ఉన్నాము అంటే మేము భద్రముగా ఉన్నట్టే* అలాంటప్పుడు *మాదరికి ఏ అపాయము* రాకుండా మీ *రక్షణ కంచె వేసి,* కాపాడే *గొప్ప దేవాది దేవుడవు* . అట్టి *కృప కాపుదల రక్షణ* నాకు,మా అందరిపైన కుమ్మరించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా భర్త మనసు మారి నాతో పిల్లలతో కలిసి ఉండే రీతిగా ప్రార్థన చేయండి నా పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నా భర్త మనసు మాతో కలిసి ఉండే రీతిగా ప్రార్థన చేయండి
Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏
Praise the లార్డ్ బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐✝️🙏 నా కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోసం ఆర్థిక సహాయం కోసం నా జాబ్ లొ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా నా అప్పుల బాధ నుండి విడుదల కొరకు నా కుమారుల చదువు కోసం ఆర్థిక సహాయం కోసం నా ఓల్డ్ జాబ్ కోసం నా పాపములు క్షమించి నా దుఃఖ దినములు సమాప్తం అయ్యేట్లు నా కుమారుడు హేమంత్ కుమార్ ను జాబ్ లో చేరేలా దీవించి నా శతృవులు నుండి విడుదల కొరకు నా మీద దేవుని కృప చేత నన్ను దేవుని బిడ్డ గా ఉండేందుకు నా దేవుని వాక్యము ద్వారా దేవుని బిడ్డగా జీవించే అవకాశం కోసం ప్రేయర్ చెయ్యండి బ్రదర్ హల్లెలూయ స్తోత్రము ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి అస్సలు బాగుండటం లేదు అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో ఉన్న చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ నా training Duty lo అంతా నాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు యేసయ్య ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
Amen Jesus neeke shothram good morning anna Praise the lord God bless you all God bless India God save indians God bless Israel and God save Israel and God bless you ministry thank you Jesus amen