Тёмный

Dangerous Raavana Secret Cave In Sri Lanka 🇱🇰 | Nil Diya Pokuna | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 911 тыс.
50% 1

#UmaTeluguTraveller #SriLanka # NilDiyaPokuna
Dangerous Raavana Secret Cave In Sri Lanka 🇱🇰 | Nil Diya Pokuna | Uma Telugu Traveller
Raavana Cave Guide
Gihan
+94779095943
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

28 янв 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,3 тыс.   
@sagarvarun6
@sagarvarun6 2 года назад
ఎంత మంచి వీడియో లు చేస్తున్నావు తమ్ముడూ.... అందరిని కట్టిపడేస్తున్నావు.... మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని పెంచుతున్నావు...ధన్యవాదాలు
@saikumaryour
@saikumaryour 2 года назад
Anna neku a work Chekykunda 50k ela vasthundi mony
@veerapratap2280
@veerapratap2280 2 года назад
It is the only way to go,one way or two way also there.
@aadhyakitchen4082
@aadhyakitchen4082 2 года назад
Anna nenu Thelugu vane Mother tug thelugu I am birth from karantaka I love thelugu people
@gaya3kiran70
@gaya3kiran70 2 года назад
@@veerapratap2280 hc
@vankisrikanthsri
@vankisrikanthsri 2 года назад
Really good Anna🇮🇳🇮🇳🇮🇳
@ramsai7244
@ramsai7244 2 года назад
కొంచెం జాగ్రత్త బ్రో చూపించేటప్పుడు మా కోసం ఇంత గణం. కష్టపడుతున్నారు ❤️❤️❤️❤️❤️ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 💙😍
@mudedlayallamraaja
@mudedlayallamraaja 2 года назад
ఉమా గారూ.... ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. కోట్లు ఖర్చు పెట్టే సినిమాల్లో కూడా ఇంత రిస్క్ చేసి మన భారత చరిత్ర చూపించరేమో. కానీ మీరు చూపిస్తున్న తెగువ నిజంగా అభినందనీయం. మీ ప్రపంచ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఒక తెలుగు వాడిగా, భారతీయుడిగా కోరుకుంటూ...
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 2 года назад
నిజంగా నీ ధైర్యాని కి ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాల్సిందే బ్రదర్. 👌 వీడియో
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 года назад
ఎంత మంది youtubers ఉన్న ఉమ గారి ప్రత్యేకత వేరు అని నిరూపించే విధంగా ఉంది మీ వీడియోస్. మీ సాహసానికి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. Love From Miryalaguda ❤️
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
అన్నయ్య 2k or 4k లో అప్లోడ్ చెయ్యడానికి ప్రయత్నించండి, శ్రీలంక వీడియోస్ అన్ని వన్డే లో 3 to 3.5 lakhs views వస్తున్నాయి, మీరు ఇంకో మెట్టు ఎక్కారు, నెక్స్ట్ స్టెప్ వన్డే కి 5 లక్ష వ్యూస్ వచ్చేయాలి 🔥 love from Hyderabad anna ❤️
@pkfan2955
@pkfan2955 2 года назад
ట్రావెలరసలో నువ్వు రాజమౌళి అంత గొప్పవాడు మన ఉమ అన్న love ❤️ from Bangalore
@rkrp888
@rkrp888 2 года назад
Telugu people are mostly habituating to your videos like daily morning newspaper.... You have a great thing is the way you speak and explain is like people feel like traveling along with you .....👏👏 Hatsoff bro🤝
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
Good morning..brother... 07:40.. సొరంగం లోకి ... దిగే టప్పుడు.. చూడటానికి.. భయం వేసింది... చాలా.మీరు. ధైర్యంగా..వీడియో.. తీసారు.. గ్రేట్ 👍
@urstruly1727
@urstruly1727 2 года назад
Avunu bro
@pandunaresh
@pandunaresh 2 года назад
తెలుగు వాళ్ళకు "వర్చ్యువల్ రియాలిటీ " మీరు.. అన్నింటిని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా చేస్తున్నారు.. ధన్యవాదములు 😍🙏
@srikanthgadila6393
@srikanthgadila6393 2 года назад
నిజం గా చెప్తున్న అన్న మీ ప్రయాణం నాకు బాగా నచ్చింది. మీరు చేస్తున్న ఈ ధైర్య సాహసాలకు మీరు డిస్కవర్ చానల్లో ఉండాలన్న 🙏🙏
@chinthapallivijaykumar3432
@chinthapallivijaykumar3432 2 года назад
మీ వీడియోస్ చూసి మకు కూడా ట్రావెల్ చేయాలి అనిపిస్తుంది అన్నయ్య అంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మా అందరి ప్రేమ నీకు ఉంట్రాడి. నీ మీద ఇన్స్పిరేషన్ తో ఫుల్ టైం కాకపోయినా పార్ట్ టైం ట్రావెల్ చేయాలి అనుకుంటున్నా! LOVE YOU BROTHER UMA ANNAYYA
@durgasri9296
@durgasri9296 2 года назад
మన ఇండియా 🇮🇳 తెలుగు ముద్దుబిడ్డ అన్నయ్య మీరు మీకు జన్మని ఇచ్చిన అమ్మ గారికి 🙏🏻🙏🏻🙏🏻
@sharukhan5470
@sharukhan5470 2 года назад
Ma house pakkane valla house
@sharukhan5470
@sharukhan5470 2 года назад
Uma anna de
@ramkumarsingavarapu2928
@ramkumarsingavarapu2928 2 года назад
ఊరక కారు గొప్పవారు , కాలేరు అందరూ గొప్పవారు. అకుంఠిత దీక్ష , పట్టుదల మరియూ గొప్ప సంస్కారం సొంతం చేసుకున్న ఉమా నీకివే మా అభిమాన వందనాలు. దేవుడు నిన్ను చల్లగా చూడాలి .❤️💐🤝
@madhubabut4670
@madhubabut4670 2 года назад
Nuvvu super anna
@satishpantadi4901
@satishpantadi4901 2 года назад
When I went to srilanka I have asked many about this Ravana place. But no one have much idea at that time... But Now after LTT gone tourism is developing.. Really appreciate your Efforts..
@saisrinivasybn3365
@saisrinivasybn3365 2 года назад
Very humble and down to earth guy.. Wish you all the best UMA.. You're making every Indian proud and enlightening the name of Telugu people
@meelookadu6313
@meelookadu6313 2 года назад
ఏప్పుడు ఇట్లాంటి వీడియోలు చూడలేదు ఫస్ట్ టైం మైండ్ బ్లోయింగ్ సూపర్ బ్రదర్ తల్లిదండ్రుల పేరు దేశం పేరు నిలబెడుతున్నాడు అందుకు చాలా ధన్యవాదాలు
@laxmancheepelly4826
@laxmancheepelly4826 2 года назад
Cave చాలా ప్రమాదకరంగా ఉంది అన్న..... మీరు cave లోకి దిగుతుంటే చూసే మాకే చాలా భయం వేసింది.... ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు అన్న
@praandlakvlogs
@praandlakvlogs 2 года назад
Great to see our Indian brothers exploring our country and showing the whole world. thank uh uma garu to showing this cave
@durgasanthigollapudi2680
@durgasanthigollapudi2680 2 года назад
very scary ravana cave, we went to srilanka about 10yrs back but didn't know about these places. really appreciate your passion for travel
@saisampathicreates2231
@saisampathicreates2231 2 года назад
Uma Annaa namasthe 🙏 కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నా మరీ అంత సాహసాలు చేయకండి మనం ఏమి చేసినా కూడా మన ప్రాణం ముఖ్యం Take care annayya love you ❤️❤️❤️
@prabhakarprabha4591
@prabhakarprabha4591 2 года назад
Yes bro
@udarigangadhar8
@udarigangadhar8 2 года назад
Cheyali brother emi kadu uma Anna ki, mana support untadi.!
@khadarbasha4110
@khadarbasha4110 2 года назад
@@udarigangadhar8 kasta overga anipinchatleda brother 😂😂
@thirupathijeedi9996
@thirupathijeedi9996 2 года назад
Super bro
@deuss4694
@deuss4694 2 года назад
@@khadarbasha4110 😂😂
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే ఉమా గారు 🙏 అడవిలో ఉన్న అద్భుతమైన గుహ లోపలికి వెళుతుంటే చాలా రిస్కు చేశారని పించింది. చాలా సాహసంతో కూడిన అడ్వెంచర్. లోపలంతా కొండ మెరుస్తూ చాలా అందంగా ఉంది లోపల ఉన్న నీరు స్వచ్ఛంగా తేటగా చాలా బావుoది. కొండల మీద నుంచి జాలువారుతున్న జలపాతం కూడా చాలా అద్భుతంగా వంపులు తిరుగుతూ చాలా బావుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మంచితనంతో అందరి మనసులు గెలుచుకుంటు న్నారుexcellent👌🙏 మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
@israelbattu6065
@israelbattu6065 2 года назад
Manchi manasu tho.....manchi message icharu meeru 🙏🙏🙏
@manoharmunagala3632
@manoharmunagala3632 3 месяца назад
🌹శ్రీ ఉమాగారు మీరు ఒక గొప్ప ధైర్యం, సాహసం గల వ్యక్తి, మీరు అంతలోతులో దిగడం, నీటిలోకివెళ్లడం చాలపెద్ద సహసమే. వీడియో చూస్తుంటే మాకే భయమేస్తుంది. మొత్తానికి ఒక గొప్ప సాహసం శ్రీలంకలో మీద్వారా మేం చూసే అవకాశం కల్పించారు. ధన్యవాదములు. All the BEST. 👌👍
@natureandclouds
@natureandclouds 2 года назад
08:40 anxiety level 💯 Really appreciate your braveness Bro 👏🏻❤️
@nutakki2000in
@nutakki2000in 2 года назад
Super... శ్రీలంక ఇంత అందంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఆఫ్రికా మీద ఉన్న దురభిప్రాయాన్ని అలాగే ఆఫ్ట్రాల్ అనుకున్న శ్రీలంక అసలు,సిసలు అందాలని చూపించి మా కళ్ళు తెరిపించారు. చాలా చాలా థాంక్స్ బ్రో. మాదో చిన్నదో, పెద్దదో...చైనాను కూడా చూపించండి. చైనా మీద కూడా చాలా అపోహలు, దుష్ప్రచారాలు కొల్లలుగా ఉన్నాయి. మీరు నరకాన్ని కూడా హృద్యంగా, అద్భుతంగా చూపగలరని మా దృఢ విశ్వాసం. మీరెప్పుడూ పోసిటివ్గా ఉంటారు, పోసిటివ్ చూపిస్తారు...You are always great. God bless you bro...
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 года назад
శ్రీలంక దేశాన్ని కూడా ప్రేమించేలా చేశావ్ అన్నా. గైడ్ ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి .వారి కుటుంబానికి మన అయోధ్య రామయ్య ఆశీస్సులు ఉండాలి.
@uramu7895
@uramu7895 2 года назад
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అని అన్నారు కదా అన్న మన పెద్దలు...మి విషయము లో అది రియల్ గా చూస్తున్నాము..😍🥰 మీరు జాగ్రత్త అన్న
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 года назад
ఉమా ట్రావెలర్ వీడియో ల చూసి చాలా సంతోషం ఆనందంగా ఉంటుంది చాలా చాలా బాగా చూపించారు ధన్యవాదాలు..💖💖💖💖💖💖మీరుజాగ్రత్త తమ్ముడు 💖💖💖💖💖💖💟💟💟👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@muralivasarla2431
@muralivasarla2431 2 года назад
అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశావు అన్నా.... Great to see wonderful cave's
@rameshreddy3090
@rameshreddy3090 2 года назад
Cave is really scary, adventurous and not suggestable for all . Blue color when moving pool water shows your keen observation skills. The above skills along with your friendly nature indicate your passion for exploration and travel. Keep doing these vlogs with care, Thanks for entertaining us.
@ammakutti3352
@ammakutti3352 2 года назад
🤩
@rameshreddy3090
@rameshreddy3090 2 года назад
@HFC yes, The entry at 08:00 shows the narrow entrance to the cave. Also water pool at 262 feet depth also excites
@vadlamaniashokkumar2105
@vadlamaniashokkumar2105 2 года назад
Ravana is above 10 feet person Route showing 6 feet person allowed it's only rumour location Brother for tourist attraction talk.
@sardarka785
@sardarka785 2 года назад
@@vadlamaniashokkumar2105, True, might be to attract tourists. But Maricha, the associate of Ravana could change himself in to a golden deer, Ravana could have also changed his size from 10 feet to a lesser size.
@codewithme835
@codewithme835 2 года назад
Asuradipathi laankadipathi ravana can do it. Size is a small matter for him
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
స్వచ్ఛమైన నీరు, స్వచ్చమైన మనసు, అందమైన జలపాతం. ఓ మంచి సోదరుడు. 👍
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 года назад
Uma Telugu Traveller's videos are awesome....From day one of the travel to SRI LANKA, I have watched all the videos....Liked the places he visited there....Ravanas cave , Asoka vanam, Mangrove forest visit& visit to the Gem mining are the best......Like the way he interacts with the local people there....wishing him all the best ...
@urstruly1727
@urstruly1727 2 года назад
Extraordinary😇😇😇🙏
@myopinionchannel4577
@myopinionchannel4577 2 года назад
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అని మళ్ళీ నిరూపించారు ఉమాగారు
@pdevi-lr9gr
@pdevi-lr9gr 2 года назад
Good morning brother రావణాసురుడు గృహ బావుంది.👌 ( శివ భక్తుడు )take care & God blesses you brother.
@codewithme835
@codewithme835 2 года назад
Kudos to your efforts! To be honest i was unable to view the water inside the cave untill and unless you stepped into it & of course it's very scary too & not advisable for someone who don't believe in themselves. We really appreciate your confidence levels. Yes you're right when we had a good chat with someone they'll definitely show their respect, love to explore more. Guide is really friendly & big big things to the guide too 🙏 you're awesome !!. Last but not least. Be safe brother & your videos are awesome ! Keep rocking.
@sankarchillapalli655
@sankarchillapalli655 2 года назад
చూస్తుంటేనే చాలా భయమేస్తోంది ఎంతో ధైర్యంగా కెవ్ లోకి వెళ్లారు జాగ్రత్త ఉమాబ్రో గ్రేట్ వీడియో 👌
@masthamali8616
@masthamali8616 2 года назад
Great to see our Indian brothers exploring our country and showing the whole world about our heritage so and so...Best wishes. ❤️ from Sri Lanka.
@chaitanyakidambi6163
@chaitanyakidambi6163 2 года назад
❤❤❤ back from India. 🇱🇰🇱🇰🇱🇰
@SAHITYATV
@SAHITYATV 2 года назад
శుభోదయం ఉమాగారూ. గుహ చాలా అద్భుతంగా వుంది. అలాగే భయంకరంగా, ప్రమాదకరంగా వుంది. నిజంగా ఇదో సాహసమే. జలపాతాలు, లోయలు, కొండలు ప్రకృతి రమణీయత ఉట్టిపడుతోంది. ధన్యవాదాలు. టేక్ కేర్.
@ysrmurthy7148
@ysrmurthy7148 2 года назад
Uma garu ఎదుటి వారితో ఎలా ఉండాలో మిమ్మల్ని చూస్తే తెలుస్తున్నది అందర్తితో భలే కలిసిపోతారు అది ఒక కళ great
@kukumar6181
@kukumar6181 2 года назад
ఉమా నిన్ను చూసి నేను కూడా శ్రీలంక టూర్ ప్లాన్ చేస్తున్నా. థాంక్ యూ బ్రో. Have a great future.
@rukshanofficialchannelrukk4631
@rukshanofficialchannelrukk4631 2 года назад
అన్నయ్య అని పిలువటానికి నేను చాలా గర్విస్తున్న నువ్వు ఇంక మంచి మంచి వీడియో లు చెయ్యాలీ గొప్ప స్ధాయిలో ఉండాలీ all the best annaya
@gv.ramana
@gv.ramana 2 года назад
అరిపించారు...అసలు సిసలైన ట్రావెల్ vlogging... 5 స్టార్ హోటల్ లో కూర్చొని youtube వీడియో చెయ్యడం కాదు... ఇలాగ గ్రౌండ్ లెవెల్ లో, మట్టి మనుషుల గురించి, ప్రకృతి గురించి, మధ్య తరగతి జీవితం చూపించడమే నిజమైన ట్రావెల్ . మీకు 1 మిలియన్స్ subscribers అతిత్వరలో
@venkatareddy2382
@venkatareddy2382 2 года назад
అద్భుతాలు చేసే ఉమా నీవు ఒక అద్భుతం చిన్నవయసులోనే ఎన్నో అద్భుతాలు చేస్తూ ప్రపంచానికి తెలియని ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలు తెలియపరుస్తు ఎన్నో ఎన్నెన్నో ప్రయాసలు పడుతూ ప్రపంచాన్ని చుట్టి వస్తున్నావు ఇంత గొప్ప పనులు చేయాలంటే చాలా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినా కూడా అన్ని భరిస్తూ చాలా కొత్త కొత్త విషయాలు ప్రపంచానికి తెలియజేస్తూ తెలుగు ప్రజల మనసులో దోచుకుంటున్నారు నాలాంటి వాళ్ళని ఎంతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు వెరీ గుడ్ నీవు ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎన్నో అద్భుతాలు చేయాలని ఆశిస్తూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను వెరీ గుడ్ కీప్ ఇట్ అప్
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 2 года назад
వీడియో చూసేటప్పుడు నేను చాలా భయపడ్డాను...నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి...నీలాగా ఏ తెలుగు ట్రావెలర్ వీడియోలు చేయలేడు...అందుకే నిన్ను "Icon traveller" అని పిలవాలి... జాగ్రత్త తమ్ముడు ఉమ ❤️❤️❤️
@satyasai4214
@satyasai4214 2 года назад
Best traveling RU-vidr💙 that's it. No one can replace you brother ❤️
@anjaneyulub1957
@anjaneyulub1957 2 года назад
1) Thanks for showing beautiful hills on the way to "Ravana Cave" . 2) Your adventure to the "Ravana cave" is really scary and intersting to watch. 3) While visiting the cave, one must carry a water bottle, comfortable & breathable clothes and shoes as the weather there can be humid. 4) The cave is dark and there is no lighting, so one has to carry a torchlight. 5) Thanks also for showing beautiful "Ravana water falls "in Ella. 6) This waterfall measures approximately 25 m (82 ft) in height and cascades from an oval-shaped concave rock outcrop. During the local wet season, the waterfall turns into what is said to resemble an areca flower with withering petals.
@mrmmallikarjun
@mrmmallikarjun 2 года назад
Uma garu Mee videos nenu regular ga watch chestanu. Recent ga BBC telugu valu mimalini chesina interview kuda chusanu. You are inspiring me to do many things apart from 9 hrs job. Thank you, wish you great and safe travel experience.
@ksrgst
@ksrgst 2 года назад
ఉమా గారు, మీరు చాలా సాహసోపేతమైన వీడియోలు చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు అందరూ మెచ్చకున్నారు. కానీ ఒక్క సందేహం, ఈ గుహ మొదట్లో నిచెన్న సహాయంతో దిగి సొరంగం చాలా సన్నగా ఉంది. రావణాసురుడు వంటి అజాను బాహుడు ఎలా వెళ్ళాడు అన్నది సందేహం.
@umarshaik0075
@umarshaik0075 2 года назад
Okappudu poddune girlfriend msg kosam wait chesevallam ippudu uma Anna video kosam wait chestunnam😍😍
@manjuallu7576
@manjuallu7576 2 года назад
💯💯 bro 😂
@prasadpediredla6259
@prasadpediredla6259 2 года назад
💯💯💯
@urstruly1727
@urstruly1727 2 года назад
Ha ha ha 😂😂😂
@itsmenavi-so7iv
@itsmenavi-so7iv 2 года назад
Nijam bro
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 2 года назад
Good experience uma garu thanq👍🖐️🌹
@-BVPRASAD
@-BVPRASAD 2 года назад
మంచి వీడియో:: ఎక్కువ రిస్క్ తీసుకోకండి ఉమాగారు. ఇంకా చాలా భవిష్యత్ ఉంది.
@gaddamvenkateshwarlu1474
@gaddamvenkateshwarlu1474 2 года назад
చాలా గొప్ప సహాయం చేస్తున్నావు తమ్ముడు నిజంగా మేము దగ్గరగా ఉండి చూస్తూ ఉన్నట్టుగానే అనిపిస్తుంది అంత పెద్ద లోయ లో దిగావు అక్కడ నీకు ఎవరు సహాయం చేస్తారని దిగావు రియల్లీ గ్రేట్
@thirugoud4451
@thirugoud4451 2 года назад
Super అన్న చాలామంది ఇలాంటివి ఎన్నో చూడాలి అనుకుంటారు కానీ మీరు వాటిని అందరికీ చూపిస్తున్నారు మీ సాహసానికి హ్యాట్సాఫ్ జై భారత్ జై హింద్ thieupathi from పెరవలి విలేజ్
@ammaspetsplants4133
@ammaspetsplants4133 2 года назад
You and your guide, both are amazing guys Uma.. Real Srilankan culture ni explore chesthunnaavu bro, brave boy with lot of patience 💐🏃🏃💐
@applesirnaresh1110
@applesirnaresh1110 2 года назад
ఉమా బ్రో మీ ఛానల్లో చూసినా అత్యంత ప్రమాదకరమైన మరియు సాహో తమైన మీ ధైర్యసాహసాలకు మా జోహార్. .. love from Hyderabad.
@pramakwt9538
@pramakwt9538 2 года назад
చాలా ప్రమాదమైన స్థలం ఉమా గారు అంతప్రమాదమైన స్థలం లో వీడియో తీయటం చాలా గ్రేట్ నీ కష్టం ఊరికే పౌవదు ఆల్ ది బెస్ట్
@basmanhgiripraveen798
@basmanhgiripraveen798 2 года назад
రీసెంట్ గా ravi garu vellaru శ్రీలంక but aina information videos em levu.. మీరు nijanga Intha short time lo Intha craze vachindanta మీరు chupinche విదానం n information super good
@urstruly1727
@urstruly1727 2 года назад
Haa😇
@pullaiah1090
@pullaiah1090 2 года назад
అసలు అంతా కింద నీళ్ళు ఉండటం చాలా గ్రేట్. ఇప్పటికి చాలా. చాలా బాగా ఉన్నాయి నీళ్లు
@anubangaram9124
@anubangaram9124 2 года назад
Hello sir adhi kindha undhi kabatte water unnai
@kollananetaji5646
@kollananetaji5646 2 года назад
వాటర్ ఫాల్స్ చాలా బగుంది...మీరూ బాగా వివరించారు దూరం నుంచి విక్షిస్టున్న మాకే అంత బాగా వుంది దగ్గర గా వున్న మీరూ ఇంక బాగా ఏంజోయ్ చేసుంటరు.....అన్నయ అక్కడ మంచి మిత్రుడు దొరికాడు 😉😊😊😊
@mohang.m4684
@mohang.m4684 2 года назад
బ్రదర్...నీ గట్స్ కి ధన్యవాదాలు...తెలుగు జాతి ముద్దుబిడ్డ అనిపించావు....its awesome bro
@rajeshrajeshvasantha4766
@rajeshrajeshvasantha4766 2 года назад
ఉమా గారు మన తెలుగు ట్రావెలర్స్ శ్రీలంక వెళ్లరు కానీ వారి కంటే మీరు చూపిస్తున్న వీడియోస్.. వారితో కంపేర్ చేసుకుంటే మీది వేరే( లెవెల్) BRO ..... మీరు 262 అడుగులు గుహ లోపలికి వెళ్లి మీ వీక్షకులకు చూపించాలి అనుకున్న ఆలోచన .. ఏంతో అద్భుతమైనది ..... అందుకేనేమో మిమ్మల్ని వెతుక్కుంటూ బీబీసీ న్యూస్ మీ దగ్గరికి వచ్చింది....👍👍👍👍
@gopirajaede
@gopirajaede 2 года назад
అన్నా సూపర్ ఎక్స్పీరియన్స్ ఆ కేవ్ లోపల నీళ్ళు ఎంత శ్వచంగా ఉన్నాయి నాకు ఆ నీళ్ళు ముట్టుకోవలి అనిపించింది వెళ్లక పోయిన చూసి ఆనందిస్తున్నాము నీ వీడియోస్ లో రియాలిటీ ఉంది అందుకే అంత అభిమానం ఇంకా సంజీవని పర్వతం, హనుమ దహనం చేసిన ఏరియా, రావణ గుహలు కూడా, రావణుడి ప్రపంచం లోనే మొదటి విమాన శ్రయం ఇవి కూడా చూపించు..
@ShivaKumar-Alone
@ShivaKumar-Alone 2 года назад
It's very adventurous. Cave is literally horrible 😱😱 And you have have good fitness. You got a good body physic💪 Bravo brother👏👏
@mrarun4772
@mrarun4772 2 года назад
Idhi kadha content ante ithanu kadha assalina vlogger ante hatsoff brother love from Nizamabad
@SaiPriyaRecipes
@SaiPriyaRecipes 2 года назад
Manchi videos chesthunnaru brother mukhyam ga naku srilanka lo meeru chese sahasalu chusthunte chala garvam ga feel avuthunnanu mana telugu valla peruni meeru nalumulala vyapthi chendela chesaru thank you so much brother
@sivajineelam8380
@sivajineelam8380 2 года назад
మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బ్రదర్ ఐ లవ్ యు
@mahesh-goud
@mahesh-goud 2 года назад
Great Uma.. superb ... One suggestion.. Keep English subtitles.. So that other countries can watch these places...
@Venkateswararaok-uz4jq
@Venkateswararaok-uz4jq 2 года назад
Very adventurous Uma garu, keep going..all the best.if possible village life of Srilanka cheyandi
@madhaviyam4686
@madhaviyam4686 2 месяца назад
సూపర్ తమ్ముడు, చాలా కష్టపడుతున్నావు, జీవితం లో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉
@ushasree2494
@ushasree2494 2 года назад
This sri Lanka travel vlogs are super,adventurous,and very interesting thanks Uma Anna .we all support u Love from Hyderabad
@BGK-qt4hf
@BGK-qt4hf 2 года назад
Hi Anna please visit maldives
@narsingaravkommu4785
@narsingaravkommu4785 2 года назад
Maldeevs very expensive,, so uma garu anduke vellaledu ... just thinking about uma bro's budget
@nagarajutadepalli4089
@nagarajutadepalli4089 2 года назад
ఉమ చాలా ఉపయోగకరమైన విషయాలు చెబుతున్నావు. కొంచం జాగ్రత్తగా వుండు నీకు కావలసిన వాళ్లు చాలామంది ఉన్నారు I like you vedios .
@santhakumari4089
@santhakumari4089 2 года назад
హలో బ్రదర్ ఉమా.బాగున్నావా. ఆ రావణ గుహను మేమే ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించావు. నువుచూపే టూర్ను చూస్తూ వుంటాను నేను.చాలా సంతోషం బాబూ.
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 года назад
Good Noon Uma Prasad Marempati ji. You are are gift of Siva which was mentioned in your name. So, you have the ability, soulfulness, friendly nature, skillfullness all made you a perfect person. Really I astonished when you are entering the caves about oxygen levels and BP may have impact on you also. Thank God safely returned with your Good guide. Really very admirable and adventurous things you are facing in your every trip . Please take care yourself in all aspects .
@NEETVANI
@NEETVANI 2 года назад
You are very rare traveller enriching us with exceptionally unexpected geographical, cultural and historocal information of vaious countries some of whose names we came to through you. I am also a native of a village near our tenali. The other trabellers must know from you how to enlighten and enrich with knowledge their subscriber fans. You have the blessings and wishes of your esteem subscribers. God bless you with making all your dreams a reality. We strongly recommend the center for padmasri to you. With love and blessings. Dr. K. Vani Manohar
@kukumar6181
@kukumar6181 2 года назад
Bharatha ratna
@VJsFoodstories
@VJsFoodstories 2 года назад
You had super experience in Ravana Cave. Really it was too good 👍. Keep rocking 😎 Uma.
@yoounilima9724
@yoounilima9724 2 года назад
వీడియో చూస్తుంటే చాలా చాలా భయమేసింది మీ ధైర్యానికి చాలా మెచ్చుకోవాలి 🙏🙏🙏👌🇮🇳
@sureshyadav8535
@sureshyadav8535 2 года назад
Take care bro ❤️😍 కొంచెం జాగ్రతగా ఉండండి ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు ❤️😍🌏🙏
@vtravelg6065
@vtravelg6065 2 года назад
Thanks for exploring Raavana cave, it is so cramped and very dangerous. In my life time I would not have ventured into the dangerous cave like that. It was scary but at the same time we enjoyed your adventure. The credit should also goto your guide Guihan, he patiently recorded your exploration. Please be safe and take extra precautions when you goto places like this.
@raghavtgr8544
@raghavtgr8544 2 года назад
Amazing adventurous vlog brother... Main ga maa nundi special thanks to guide... Thanu lekunte velladam ahh place ki chala chala kashtam... He s soo calm and supported u with shooting...
@lionveer4521
@lionveer4521 2 года назад
ఉమా నీ వీడియో చాన గొప్పగా వుంది. నీజా జీవితంలో చూస్తామో లేదో కానీ నీ వీడియో ద్వారా అన్ని చూస్తున్నాము.జాగ్రత్త. 👍
@urstruly1727
@urstruly1727 2 года назад
Uma garu oxygen levels takkuva unnappudu, breathing shortage ayinappudu బలవంతంగా మాట్లాడకూడదు.. ఇంకా short avutundi oxygen body lo.. Alantappudu voice over ivvandi saripotundi... Already lungs lo shortage unnappudu matladakudadu blood circulation kooda dilate avutundi...because heartbeat ekkuva untundi. Take care andi 😇😇
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
Good morning sister.. మీరు చెప్పినట్టు.. ఉమా గారిఆరోగ్యం .. ముఖ్యం.. రిస్క్ఎక్కువ చేస్తున్నారు..
@urstruly1727
@urstruly1727 2 года назад
@@SriHari-ys9jd avunu bro.. Anduke koncham bayam 👍👍👍😮
@kollananetaji1096
@kollananetaji1096 2 года назад
Ella city chupinchinanduku chala thanks annya 🙂🙂🙂
@kollananetaji3841
@kollananetaji3841 2 года назад
@kasanurssreenivas994
@kasanurssreenivas994 2 года назад
ఉమా గారు చాలా బాగుంది, మీ సాహసోపేత మైన ఈ విజిట్, వీడియోచూసేంత వరకూ నాకు చాలా భయం వేస్తోంది, ఏమీ కాకుండా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చూశాను, దయచేసిఇలాంటి సాహసం రెండవ సారి చేయకండి, మంచి మనసుకు ఇలాంటి ఆదరణే లభిస్తుంది, మీతో అనుభవాలనుపంచుకోవాలనిఎదురు చూస్తున్నా, విష్ యూ హ్యాపీ జర్నీ.., దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. శ్రీనివాస్ గుత్తి (అనంతపురం)
@m.prabhakar7651
@m.prabhakar7651 2 года назад
We are very proud anna mana India mana hyderabad nundi velli meeru akkadivallaku I'm from India ani chepthuvu vunte chala goppaga anipisthundhi take care anna god bless you 💐💐🤝🤗😘
@rajkumareducational4510
@rajkumareducational4510 2 года назад
Cave super UMA అన్నయ్య... వీడియో and very dangerous cave...❤️❤️❤️
@seriouslyfunny5341
@seriouslyfunny5341 2 года назад
Wow! Wow! No words to describe and appreciate 👍👍👏👏👏🙏🙏🙏
@lokeshkumarengineer8830
@lokeshkumarengineer8830 2 года назад
మాటల్లో ఒక్క మాటలో చెప్పలేనిది మీ ప్రయాణం ❤❤❤
@user-ny1zl4xw2j
@user-ny1zl4xw2j 2 года назад
చాలా చాలా కష్టపడ్డుతున్నరు చాలా బాగుంది వీడియో జై హింద్ ❤️❤️❤️
@sreedhare7534
@sreedhare7534 2 года назад
Bro I think this will be the best video in your Srilanka Trip. Very Adventurous and Scary
@krishna7188
@krishna7188 2 года назад
Uma Anna meeru chala genuine and mee videos chala bhaguntayi ... I hope one day meeru kachithanga India tourism brand ambassador avutharu Ani katti nammakam and award kuda receive chesukuntaru ... love you bro ..loads of love to you always stay blessed and stay safe always ... 🙏 ❤ 💛 💖
@nagraju2143
@nagraju2143 2 года назад
Ravana cave video chala bagundi bro oka unique place chupincharu Inka blue whale watch in mirrisa and sankari temple undi avi Amina chupistara bro ..
@bavirisettyrajesh7772
@bavirisettyrajesh7772 2 года назад
బయ్య నువ్వు సూపర్ మంచి విషయం చూపించావ్ ఎవ్వరూ ఇంత సాహసం చెయ్యరు నువ్ చూపించావ్ నేను తప్పుకుండా వెళ్తాను
@vangipurapudurgaprasad7475
@vangipurapudurgaprasad7475 2 года назад
ఎంత మంది సినిమా తీసినా ss రాజమౌళి వేరు, ఎంత మంది శ్రీలంక చూపించిన , ఉమా గారు లెవలే వేరు....👍🤘🤩
@sofiabid
@sofiabid 2 года назад
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@Mahadev-jb8yf
@Mahadev-jb8yf 2 года назад
ABCD......F. Ma Uma anna thopu anthe Telugu travellers lo.....❤🤙 lots of love tc uma anna....jai hind
@rightbrainrakhi
@rightbrainrakhi 2 года назад
Superb exploration brother. And I admire your confidence level in front of camera, extraordinary skills to explain about the place and your feelings and your friendly nature towards people. I'm gradually falling in love with you. Great job. You're my inspiration.
@kaleembaigmohammed1141
@kaleembaigmohammed1141 2 года назад
Srilanka heaven in earth
@Sivavlogs786
@Sivavlogs786 2 года назад
I like your attitude genuine explore about historical places whichever places and friendly nature with others, your the best traveller in my world, I am big fan of you. Keep it up and good bless you bro.
@ksjayaramram7579
@ksjayaramram7579 2 года назад
Uma travaler is not a name... is brand ..because everybody loveing u that is uma.. I love you dear.. Always be healthy and be happy....all the best
@FRZHD
@FRZHD 2 года назад
This is best adventurous video I have ever watched. Hats off for your determination and passion towards traveling Uma garu.
@sreedevipulipaka1389
@sreedevipulipaka1389 2 года назад
తమ్ముడు శ్వరంగం లోకి వెళుతుంటే చూస్తున్న మాకు చాలా భయం వేసింది నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు మా ఊరు కూడా తెనాలి ఇంత గొప్ప వ్యఖిత్యం ఉన్న నీకు నీకు జన్మనిచ్చిన తల్లికి హృదయ పూర్వక ధన్యవాదములు
@dpnarayana3791
@dpnarayana3791 2 года назад
Super Uma. Awesome adventure.
Далее