Тёмный

Raavana Fort In Sri Lanka 🇱🇰 | Telugu Travel Vlogs | Sigiriya Kota | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 669 тыс.
50% 1

#UmaTeluguTraveller #SriLanka #RavanaFort
Ravana fort
Lanka (/ˈlæŋkə/, Hindustani: [ˈləŋkaː]) is the name given in Hindu epics to the island fortress capital of the legendary asura king Ravana in the epics of the Ramayana and the Mahabharata. The fortress was situated on a plateau between three mountain peaks known as the Trikuta Mountains.
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

1 фев 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 2 года назад
"దాక్కున్న ప్రదేశాలను లాక్కొచ్చి మరీ చూపిస్తావు" తమ్ముడు...నీ శ్రమ వృధా కాదు...గొప్ప ఖ్యాతిని గడిస్తావు ఉమ ❤️❤️❤️
@elizabethrani1447
@elizabethrani1447 2 года назад
Beautiful comment....🤗🤗👍👍
@jayakiran5237
@jayakiran5237 2 года назад
👍
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
శ్రీలంక లోని రావణ కోట.. లోని.. కొన్ని అద్భుత విషయాలు.. వింతలు.. మాకు తెలియజేయాలన్న.. మీ.. ఆత్రుత కు .. నమస్సులు 🙏
@padmavathipappu3810
@padmavathipappu3810 2 года назад
అవును అండీ మాకు కూడా బాగా నచ్చింది
@krish5839
@krish5839 2 года назад
That is not ravana palace it is a Buddhist site srilankan govt for sake of more tourist named it as ravana palace.because srilanka country economy runs on tourist it has to popularize new places so they named it as ravana palace to attract tourist from India and other countries.
@Movie_lovers2357
@Movie_lovers2357 4 месяца назад
Bro nenu Sri Lanka ki vellali anukuntunna bro visa avi thipinchukovali ante entha avuthundhi bro and akkada room rents ela untaye stay cheyadaniki
@prasadgadipalli1070
@prasadgadipalli1070 2 года назад
ఈసారి ఇండోనేషియా వెళ్ళండి ఉమగారు... అక్కడ హిందూ టెంపుల్స్ ఉంటాయట అవి explore చేయండి ప్లీజ్
@gvijayakumar9813
@gvijayakumar9813 2 года назад
రావణ కోట కు సంభదించిన శకలాలు, చుట్టూ ఉన్న నీళ్ళ తటకాలు చాలా బాగున్నాయి. మీ విశ్లేషాత్మకంగా వివరించిన విధానం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.
@kollananetaji5646
@kollananetaji5646 2 года назад
ఉమా అన్నయ్య ఈటువంటి పురాతన కట్టడాలను కోసం చాల చక్కగా వివరించారు ..🙂 ఎంత దూరం లో వున్న .....మీ వీడియోస్ తో ఆనందింప జెస్టున్నరు...చాలా థాంక్స్... మరిన్ని వీడియోస్ తో...ఇలా ముందుకు కొనసాగించాలని కొరుకుంటున్నము 😊😊😊
@vamsivamsi7369
@vamsivamsi7369 2 года назад
సాధించాలి అనే సంకల్పం బలంగా ఉంటే 🌎 విశ్వం మెుత్తం మనకి అనుకూలంగా మారి సహకరిస్తుంది.. ఉమ అన్న కన్న కలలు నిజం అవ్వాలని కోరుకుంటున్నాం🔥🔥🔥
@srv5entertainments992
@srv5entertainments992 2 года назад
👍s
@shaiklatheefpasha8654
@shaiklatheefpasha8654 Год назад
This quote from alchemist
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 года назад
చాలా బాగుంది ఉమా గారు సూపర్ థాంక్యూ జై ఇండియా జై కర్నాటక ‌ జై హింద్ 🙏🇮🇳♥️💐
@kajamohiddin7299
@kajamohiddin7299 2 года назад
ఉమాగారు మీ మాటలతో వింటుంటే కొత్త గా ఉంది. వేరే వాళ్ళు ఎక్సైఫ్లోర్ చేసినా కూడా. ప్రపంచ యాత్రికులు ఉమాగారికి జై..
@urstruly1727
@urstruly1727 2 года назад
ఎప్పటినుండో అడుగుతున్నా మీ subscribers కోరిక తీర్చారు.. నేను కూడా ఎప్పటినుండో అనుకుంటున్నాను ఉమా గారు.. ఈరోజుకి చూసాను.. చాలా సంతోషంగా ఉంది అండి.. మీరిలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏మీ అభిమానుల ఆశీసులు అందరు మిమల్ని శతమానంభవతి అని దీవిస్తున్నారు ఉమా గారు... 😍😍... రావణాలంక ఎప్పటిలాగానే మీ వీడియోస్ అద్భుతం... శ్రీలంక ని ఇంత అద్భుతంగా ఎవరు చూపించలేరు ఉమా గారు.. 👌👌👌👍👍👍
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
ఇతర.. తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ కన్నా.. ఉమా గారు.. రావణ కోటను.. అద్భుతంగా చిత్రీకరించారు 👍
@urstruly1727
@urstruly1727 2 года назад
@@SriHari-ys9jd haa
@lightingnaninani8849
@lightingnaninani8849 2 года назад
Not subskybrars ra manam andaram uma family members ra 👪👪👪👪👪👪👪👪
@Rakesh-hj2bc
@Rakesh-hj2bc 2 года назад
@@lightingnaninani8849 ra kadhu medam sir medam anthe
@Rakesh-hj2bc
@Rakesh-hj2bc 2 года назад
Received one of highest 💖 s Received from UTT
@SAHITYATV
@SAHITYATV 2 года назад
శుభోదయం ఉమాగారూ. రావణకోట అద్భుతంగా వుంది. ఆ నిర్మాణం‌ గొప్పది. కళ్ళకు కట్టినట్టు చూపించారు. ధన్యవాదాలు. టేక్ కేర్ ఉమా.
@krish5839
@krish5839 2 года назад
That is not ravana palace it is a Buddhist site srilankan govt for sake of more tourist named it as ravana palace.because srilanka country economy runs on tourist it has to popularize new places so they named it as ravana palace to attract tourist from India and other countries.
@n.v.bkhammam4704
@n.v.bkhammam4704 2 года назад
లాట్ అఫ్ థాంక్స్ అన్న, ఎక్కడో ఉన్న దేశాల ను మొత్తం చూపిస్తున్నావు, మన ఇండియా లోని చాలా ప్రదేశ్ లను ని వీడియో లో చూసి ని వాయిస్ తో వినాలని నా కోరిక అన్న
@nuthurupativenkataseshaiah9871
@nuthurupativenkataseshaiah9871 2 года назад
రావణాసుర కోట మరియు ఇతర ప్రదేశాలు చాలా బావున్నాయి .all the best👍💯 God bless you🙏
@rafeequemd5092
@rafeequemd5092 2 года назад
నిజంగా నేనే రావణకోట కి వెల్లి చూసిన అనుభూతి కలిగించింది.. thank you very much ఉమా అన్నా love from కరీంనగర్❤️
@srv5entertainments992
@srv5entertainments992 2 года назад
Sem2u
@krish5839
@krish5839 2 года назад
That is not ravana palace it is a Buddhist site srilankan govt for sake of more tourist named it as ravana palace.because srilanka country economy runs on tourist it has to popularize new places so they named it as ravana palace to attract tourist from India and other countries.
@Deccan926
@Deccan926 2 года назад
Me also karimnagar
@rafeequemd5092
@rafeequemd5092 2 года назад
@@Deccan926knr lo ekkada bro??
@thanujaamandakoon630
@thanujaamandakoon630 2 года назад
@@krish5839yes. this is the truth .
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 года назад
సంకల్పం గట్టిది ఐతే సాధించలేని ఏమి లేదు అని నిన్ను చూస్తే అర్దం అవుతుంది అన్న. చాలా మందికి స్ఫూర్తినిస్తుంది మీ దైర్యం,ఆలోచన,ప్రేరణ. లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
@seetakiransai2517
@seetakiransai2517 2 года назад
Mee also mlg
@anjiyadav4787
@anjiyadav4787 2 года назад
👏👏👏👏
@maikal293
@maikal293 2 года назад
Tha power of money
@nagamohanmanikumardasari1148
@nagamohanmanikumardasari1148 2 года назад
మంచి మనసున్న మీతో పంచభూతాలు కూడా స్నేహం చేస్తాయి మీకు అందరినీ ఆకర్షించే గుణం వుంది అయస్కాంతంలా.... Love you uma Anna ❣️
@gopirajaede
@gopirajaede 2 года назад
అన్నా చాలా సూపర్ గా ఉంది బాగా ఎస్ప్లాయిన్ చేశావ్ ఇంతవరకు అప్సరస బొమ్మలు ఎవరు చూపించలేదు ఫస్ట్ టైం నువ్వు చూపించావు సంజీవని పర్వతం కూడా కనుకొని చూపించు అన్నా రావణ విమానాశ్రయం కూడా చూపించు ఇంకా హనుమంతుడు దగ్ధం చేసిన లంక ఏరియా చూపించు బ్రో....
@multiplezonemultiplezone2542
@multiplezonemultiplezone2542 2 года назад
ఇప్పటి వరకు చరిత్ర వినడమే తప్ప చూసింది లేదు అన్నా. అది మీ వల్ల సాధ్యం అయ్యింది. అద్భుతమైన ప్రదేశాన్ని చూపించావ్. రామాయణం అంతా కళ్ళకు కట్టినట్లు ఉంది శ్రీలంక లో
@kollurisatyasai3702
@kollurisatyasai3702 2 года назад
Uma garu, vlogs చాలా అద్భుతంగా వుంటున్నాయి. ఇన్నాళ్ళకు తెలుగులో content వున్న vlogs వస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. 👍👍
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే ఉమా గారు 🙏 అద్భుతమైన రావణాసురుని కోటను చాలా బాగా చూపించారు. ఆ కోటను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కోట దగ్గర మెట్ల దారి అద్భుతం. అణువణువు అద్భుతంగానే వుంది. కొండ చుట్టూ ఉన్న మొసళ్ళతో వున్న కందకం. కోనేర్లు పచ్చని చెట్లు ఎటు చూసినా ఆనందం కలిగించే ప్రదేశాలే. మేము అక్కడికి వెళ్లి చూడలేము మీ వల్ల ఆ అదృష్టం మాకు కలుగుతోంది. అక్కడ ఉన్న రాణి ఏనుగు కాలికి కట్టిన గొలుసు చూసి మీరు బాధ పడ్డారు పాపం మూగ జీవి మాకు కూడా చాలా బాధగా ఉంది. ఆప్ర దేశమంతా కోతులతో కొంగ లతో నెమలి కూతలతో అటు ఇటు ప్రాకే కుడుముల తో పెద్దపెద్ద వృక్షాలు కోనేర్ల తో చూడచక్కని ఆహ్లాదకరంగా ఉంది మీ అభిమానులకి కోటని చూపించడం కోసం ఎదురుగుండా ఉన్న ఇంకొక కొండ మీదకి చాలా కష్టపడిఎక్కి అందమైన లొకేషన్ ని కోటనీ చూపించారు.మీరు చాలా అదృష్టవంతులు మీ అదృష్టాన్ని మాకు కూడా పంచుతున్నారు ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
@padmavathipappu3810
@padmavathipappu3810 2 года назад
మీరు చూపించిన కొండల లోని బుద్ధభగవాన్ విగ్రహం మాత్రం చాలా బాగా నచ్చింది నిజంగా మీ కు హేట్సాఫ్ అండీ
@cvcthoughts708
@cvcthoughts708 2 года назад
I like Ravana fort very much thank you for this nice experience Anna☺️☺️☺️☺️👍👍👍👌👌👌👌
@ramkrishnarajukalidindi740
@ramkrishnarajukalidindi740 2 года назад
శ్రీలంక రావణాసుని కోట చాలా అద్భుతంగా చూపించారు ఉమా అన్ని దేశాలు మేము తిరుగుతున్నట్లు ఉంటుంది మీ వీడియోస్ చూసినప్పుడు చాలా కృతజ్ఞతలు
@krish5839
@krish5839 2 года назад
That is not ravana palace it is a Buddhist site srilankan govt for sake of more tourist named it as ravana palace.because srilanka country economy runs on tourist it has to popularize new places so they named it as ravana palace to attract tourist from India and other countries.
@narsimhanarsimha1643
@narsimhanarsimha1643 2 года назад
రామాయణ గ్రంథంలో సువర్ణం తో నిర్మించబడి ఉంటుంది రావణాసురుడి లంక.... మొదట విశ్వకర్మ నిర్మించాడని, తర్వాత కుబేరుడు పరిపాలించాడు. దానిని తన అన్న కుబేరుడు దగ్గరనుంచి లాక్కున్నాడు రావణాసురుడు... బంగారం తో నిర్మించబడి ఉంటుంది లంక
@nkcl1934
@nkcl1934 2 года назад
Only story not real
@narsimhanarsimha1643
@narsimhanarsimha1643 2 года назад
Avunaa cha.......
@anilsiri25
@anilsiri25 2 года назад
తెలుగు ప్రజలకి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు ధన్యవాదాలు ఉమా గారు
@saikumarkotipalli9253
@saikumarkotipalli9253 2 года назад
ఉమా గారు వీడియో ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపించింది మీకు వీలైనంత వరకు చాలా బాగా చూపించారు
@anti-fem668
@anti-fem668 2 года назад
Power of Ancient civilizations , Engineers are "pancha Karama,"🙏🙏🙏🙏
@nasreenkhan2860
@nasreenkhan2860 2 года назад
అద్భుతంగా ఉంది ఉమా. శ్రీలంక ఎంతో అందంగా ఉంది. నీ వీడియోలు చూస్తుంటే మేము శ్రీలంకలో తిరుగుతున్నామనే ఫీలింగ్ వస్తుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ బ్రో...💐💐
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 2 года назад
Hi uma garu. Nice video Andi. Ravana bramha Kota superb Andi. Pooratana kattadalu Anni అధ్బుతంగా ఉంటాయీ భవిశత్ తరాల వారు అన్ని తెలుసుకోవడానికి. పడుకున్న బుద్దుడి విగ్రహం రాళ్లతో పెర్చింది చాలా బావుంది. 🙏🙏 . మళ్ళీ మా అందరినీ రామాయణ కాలం నాటి జ్ఞ్యా పకాలు లోకి తీసుకెళ్లారు. డైలీ రొటీన్ life nunchi కాసేపు అలా ప్రశాంతత లోకి. Tq ఫర్ లవ్లీ videos andi. 👍👍☺️😍
@bnreddy9902
@bnreddy9902 2 года назад
Telugu Bhasha meda abhimanam to akkadi local abbai meku baga sahayam chesthunnadu. Thanks for him
@imkannadiga2416
@imkannadiga2416 2 года назад
Srilankan stories always interesting and refreshing for me 😍
@y.shivass6764
@y.shivass6764 2 года назад
అన్నా శ్రీలంకనుండి వచ్చేటప్పుడు నీకు తోడుగా వచ్చిన మన భారతీయుడికి ఓ భహుమతి ఇచ్చిరా అన్న
@fun5467
@fun5467 2 года назад
U r Indian Bear Grylls in capturing every detail of location 👍👌
@mahimaheswari748
@mahimaheswari748 2 года назад
కోట చాలా అందంగా ఉంది పెయింట్ ఐతే సూపర్ అన్న వివరంగా మీరు చాల కష్టపడి చూపిస్తున్నారు మీకు ధన్యవాదాలు 💐.
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 года назад
రావణ కోట చాలా బాగున్నది, కృతజ్ఞతలు ఉమ గారు🙏
@BharatKumar-dw8bb
@BharatKumar-dw8bb 2 года назад
Kevu kekka annaya.. Nuvvu super annaya, mind poyendi antey... Nee Commentry adirindi annaya... Mind blowing , 👌👌👌👌👌
@sureshyadav8535
@sureshyadav8535 2 года назад
King off ""🌏world traveller🌏"" uma bro❤️🌏🙏
@smartteluguramavlogs4424
@smartteluguramavlogs4424 2 года назад
శ్రీలంకలో రావణాసుని కోట అక్కడ ఉన్న కోనేరు చాలా బాగుంది అన్నయ్య
@gwbhargav2296
@gwbhargav2296 2 года назад
Hi , srilanka is so clean and lots of greenery.
@sanny6402
@sanny6402 2 года назад
చాలా థాంక్స్ ఉమాగారు , కచ్చితంగా కరోనా తగ్గినాక శ్రీలంక మా ఫ్యామిలీ తో మేము వెల్లుతాము
@ShyamKumar-xp1dj
@ShyamKumar-xp1dj 2 года назад
Puratana vishayalu chudali telusukovali ani Chala untadi maku🙂Lanka Chala baga explain chesaru andarikosam thankq brother 🙏🤝🤝👌👌
@MsVenkatakumar
@MsVenkatakumar 2 года назад
It's one of Best presentation of Ravana Port in Telugu 💕💕💕💕💕
@jonasakula4279
@jonasakula4279 2 года назад
I have been to Lanka many times. I simply love the country. It's beautiful
@nrajunrt
@nrajunrt 2 года назад
ఉమా bro n Ravi bro.. ఇద్దరూ మాకు ఈ అద్భుతమైన కోట ను చూపించారు
@sspudi4131
@sspudi4131 2 года назад
రావణాసురుడు కోట చాలా కష్టపడి చూపించారు.కోన్ని ఆనమాళ్లు దొరికినా బాగుండేది.కాలగర్భంలో వేరే పరిపాలకులు సభందిన్చి వుంటాయి.ధన్యవాదములు.
@AjayKumar-rp9pp
@AjayKumar-rp9pp 2 года назад
Ravana fort , paintings & opposite hill everything is beautiful in the vlog . Superb video
@krish5839
@krish5839 2 года назад
That is not ravana palace it is a Buddhist site srilankan govt for sake of more tourist named it as ravana palace.because srilanka country economy runs on tourist it has to popularize new places so they named it as ravana palace to attract tourist from India and other countries.
@thanujaamandakoon630
@thanujaamandakoon630 2 года назад
@@krish5839 yes Sigiriya was bilt by 6th century A.D. king Kashyapa. You are correct .
@narasimhaenothula9443
@narasimhaenothula9443 2 года назад
చాలా తాంక్స్ అన్నా నేను ఇలాంటి వీడియోస్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదు మీ కష్టానికి నా హృదపూర్వక కృతజ్ఞతలు అన్న కానీ అన్నా ఇలాంటి కష్టమైన వీడియోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అలేగే మధ్య మధ్యలో కొద్దిసేపు రెస్టు తీసుకుంటూ చేయండి అన్న
@shanmukha1858
@shanmukha1858 2 года назад
Ravana fort vishuals super uaniea anna. Maku inta manchi information and e veido tho maku full ga entertain chastuna anna. Love you Anna
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 2 года назад
రావణాసురుని కోట సూపర్ గా ఉంది
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 2 года назад
జై రావణ మహరాజ్💪🙏
@govardhansammeta3884
@govardhansammeta3884 2 года назад
Ravana fort,water pools on it are super. Paintings are beautiful. Enjoy.
@anjivillagelifestyle4042
@anjivillagelifestyle4042 2 года назад
so nice bro ravana Lanka 🙏🙏 good job bro love you brother 😍😍😍😍
@sivasankararaooruganti3799
@sivasankararaooruganti3799 2 года назад
మీరు పడుతున్న కష్టానికి, మీరు మాకు చూపించు విశేషాలకు చాలా రుణపడి ఉంటాము
@ashwakmanu1997
@ashwakmanu1997 2 года назад
Meru elephant kosam feel iyaru kada so cute anna 🥺🥺
@urstruly1727
@urstruly1727 2 года назад
Haa
@SJSVeggieFeastFables
@SJSVeggieFeastFables 2 года назад
Mahadbhutam... Ravana Brahma apara shiva bhaktan, Sangeetha vidhvansan, veeran, suran,sakala Vidya vallabhan,One of the greatest Veena players and scientists. This mayavi had a weakness. His weakness not only destroyed him but also his kith and kin. Thank u so much Uma garu. Much appreciated work. Love from Coimbatore. 🙏
@divakar.d6
@divakar.d6 2 года назад
హాయ్ తమ్ముడు.... శ్రీలంక లో అద్బుతమైన ప్రదేశలను అద్భుతమైన ప్రకృతి దృశ్యలను చూపిస్తున్నారు తమ్ముడు వీడియె చాల చాల బాగుంది తమ్ముడు
@santhoshkumarputcha8005
@santhoshkumarputcha8005 2 года назад
అది రావణాసుర కోట కాదు అని వీడియో చూసిన నుండి నా మనస్సులో అనుకుంటున్న.....వీడియో మాత్రం సూపర్.....నాకు నచ్చింది ఈ వీడియో లో కోతి ..కోతి పిల్ల అలా చేస్తే హ్యాపీ అనిపించింది.tq బ్రో.....but becareful
@nagashankar4493
@nagashankar4493 2 года назад
Waiting for this video. Not seen earlier videos after seeing your video I will watch others
@akshayranganath1884
@akshayranganath1884 2 года назад
Those holes in the rock which look like steps are not steps but carved holes to make those bricks you see which was used to build the fort . I ve been to sigiriya and its told by a certified guide .
@pramsp6482
@pramsp6482 2 года назад
Sri lanka lo shakthi peetam undi, sri shaankari devi ammavaru .🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐 Try to visit..
@nunny5009
@nunny5009 2 года назад
వీడియో మొత్తం ఒక ఎత్తు అయితే , వీడియో చూపించే పద్ధతి , చెప్పే విధానం నాకు ఒకలాంటి అనుభూతి కలుగుతుంది తమ్ముడు చరిత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది
@garnipudigoutham3353
@garnipudigoutham3353 2 года назад
Finally, uma Anna visited. Ravana fort.🔥🔥🔥🤩🤩
@anti-fem668
@anti-fem668 2 года назад
Water pond surround the fort is known as" Kandhakam "
@bandlaratnakarraju5305
@bandlaratnakarraju5305 2 года назад
Ravanafortisverrybeautifulumabrother
@venkiychalla1449
@venkiychalla1449 2 года назад
అసుర అసుర అసుర రావణాసుర ఉమా అన్న 👏👏👏👏👏👏👏👏👏👏👏😘😘😘😘
@chandunaidu090
@chandunaidu090 2 года назад
Thank u for showing this rawan fort anna thanks a lot 🙏 ❤ love from telangana
@ramsai7244
@ramsai7244 2 года назад
శ్రీలంక లోరావణుడు కోట 🏰 సూపర్ అప్సరసలు నాట్యం బోమ్మలు అద్భుతమైనది
@lakshmirajuskitchen
@lakshmirajuskitchen 2 года назад
Ravana Brahma kota chala adbutham ga undi,konda pina nundi views superb 👌👌👍
@adnanthousif5621
@adnanthousif5621 2 года назад
No youtuber show srilanka like u shown good job anna
@vinayaka3657
@vinayaka3657 2 года назад
రావణాసురుడు కోట.. Super గా ఉంది ఉమా గారు 🙏
@VinodkumarVinodkumar-mb9ys
@VinodkumarVinodkumar-mb9ys 2 года назад
గుడ్ మార్నింగ్ ఉమా అన్న 👌👌👌☕️☕️☕️☕️సూపర్
@dr...umadevi1143
@dr...umadevi1143 2 года назад
నేను కొరుకొన్నా...విషయాలు చూపించినందుకు tq....ఉమా
@mahistonez9189
@mahistonez9189 2 года назад
Inka velaledhu anukunaa anna😊 Ravana koota🏞 ki vellaru tnx for shere this video anna...😍 srilanka ni visited chese traveler's andaru kachitanga veelaanikuntaru....awesome this place 🤩✌
@meenakamalahassan9926
@meenakamalahassan9926 2 года назад
Awsome ga undhi palace 👌👌thammudu👍👍👍👍 you also explaining it very clearly thammudu👍👍👍👍 👌👌👌👌💐
@sahith_theastronaut7964
@sahith_theastronaut7964 2 года назад
All the best Anna hope you are safe and love your content
@satyaprince4492
@satyaprince4492 2 года назад
Thank you bro ☺️ మేము చూడలేని ప్రపంచాన్ని చూపిస్తున్నారు.
@KVP-wz6um
@KVP-wz6um 2 года назад
సూపర్ గా ఉంది అన్న కొండ రావణాసుని కొండ
@nanik3723
@nanik3723 2 года назад
ఈ వీడియో కోసం రోజు వైట్ చేస్తున అన్నా.. చాలా థాంక్స్...❤️
@chinnalakshumaiah1174
@chinnalakshumaiah1174 2 года назад
నేను కూడ
@BharatKumar-uw3sp
@BharatKumar-uw3sp 2 года назад
Hats-off to your dedication bro, you are really working hard to show us various content with lots of information..
@gollachiru3538
@gollachiru3538 2 года назад
సూపర్ గా ఉన్నాయ్సూగా ఉంది హ్యాపీ గుడ్ మార్నింగ్ హ్యాపీ జర్నీ ఎంజాయ్ యువర్
@srinivasnaramdas3296
@srinivasnaramdas3296 2 года назад
I am Addicted to uma telugu travel vloges Love you bro
@nissiapekshabethala2054
@nissiapekshabethala2054 2 года назад
Beautiful place
@indianrumager8854
@indianrumager8854 2 года назад
No traveller in Telugu can beat you uma anaa. Great knowledge U have. Love from duggirala.
@kumarisamineni2509
@kumarisamineni2509 2 года назад
Breathtaking! Thank you for taking an old lady with you on these valuable tours from her (me) living room sofa! Many blessings to you young man!
@Renuka-ox8zj
@Renuka-ox8zj 8 месяцев назад
Chala baguntayi annayya me videos prathiroju chusthanu chala happy ga untundi
@lakshanjayawardana1300
@lakshanjayawardana1300 2 года назад
Its not Ravana fort, Its Sigiriya,Ancient rock fortress and it was selected by king Kashyapa (477-495 AD) for his capital,He built his palace on top of this rock.
@dilkesuvolgs2258
@dilkesuvolgs2258 2 года назад
Then where Ravana Built His Fort
@chavansrinivasrao
@chavansrinivasrao 2 года назад
At ages might Kashyapa lived here. Some one says Kashyapa hid here. Some says this for is built by Raven's father and Sita Devi was kept here as captive
@rafeequemd5092
@rafeequemd5092 2 года назад
Brother are you from srilanka???
@gihan.u2001
@gihan.u2001 2 года назад
Yes 💯
@Poojasrinivas26
@Poojasrinivas26 2 года назад
3:13 at that time he told sigiriya something
@gvraochowdary7355
@gvraochowdary7355 2 года назад
కాండి రాజధాని గా తెలుగు రాజు కాకరల నరసింహవరమ సుమారు 500 సం:ల కిత్రం పరిపాలన జరిగింది...అవకాశం ఉంటే చూడండి....
@vsvsvgdged515
@vsvsvgdged515 2 года назад
Hii uma Garu mi e video chusaka naku anipisthundhi conform ga sri lanka visit cheyyali ani tq uma Garu we always love ur videos and support u always 😍
@bajibabu9312
@bajibabu9312 2 года назад
Manam intlo mancham meeda padukoni mana uma Anna videos chusthu enjoy cheiakunda like and share cheddam🙋
@devarlakannaiah7951
@devarlakannaiah7951 2 года назад
Everyday i will share your videos in my what's up and Facebook groups uma bro
@aadhyaartcreations
@aadhyaartcreations 2 года назад
హాయ్ గుడ్ మార్నింగ్ అన్నగారు ఈ రావణాసుర కోట ని ఎంత మంది ఎక్స్ప్లోర్ చేసినా మీ లాగా చాలా స్పష్టంగా ఎవరు చెప్పరు ప్రతిరోజు ఉదయాన్నే మీ వీడియో చూసి నాకే మా పనులు మొదలవుతాయి అంతగా మీ వీడియోస్ కి ఫిదా అయిపోయాను
@rafi6401
@rafi6401 Год назад
Srilanka Kota adhbutham ga undhi. Chala manchi chupincharu video.srilanka lo unday telugu valu Chala happy ga undali.mana telugu valaki shivudi asheeshulu yeppatiki untai.
@naveenu2169
@naveenu2169 2 года назад
ఒకప్పుడు చాలా దేశాలలో బౌద్ధం బాగా పరిఢవిల్లింది అనటానికి ఇవే ఉదాహరణలు. దాదాపు చాలా చోట్ల మనం అనుకునే ఆనవాళ్లు ఉంటాయో లేదో కానీ, బౌద్ధం ఆనవాళ్లు కనపడతాయి. ఆ పెయింటింగ్స్ చూస్తుంటే, ఒకప్పటి ఆడవారి స్వేచ్ఛ కనిపిస్తుంది. ఇప్పటి మగవారు ఎలా చొక్కా లేకుండా ఉండగలరో, అలాగ అప్పటి ఆడవారు ఉండేవారు అనిపిస్తుంది. ఎదో ఆచారాలు, సాంప్రదాయాలు అని ఆడవారి మీద చాలా విషయాలు బలంగా రుద్దబడ్డాయి అని తెలుస్తుంది. ఇప్పటి కాలంలో బిగుతు దుస్తులు వేస్తేనే object చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ కాలంలో బట్టలు లేకుండా చిత్రాలు వేసినా కూడా చాలా సామాన్య విషయంగా తీసుకునే వారు అని తెలుస్తుంది. ఎన్నో మతాల దాడుల తరువాత బౌద్ధం కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. చివరికి హిందువులు కూడా బౌద్దులను ఊచకోతలు కోశారు. తిరిగి కోట విషయానికి వస్తే, ఎక్కడా కూడా రామాయణ కాల అవశేషాలు ఒక్కటి కూడా కనపడలేదు బౌద్ధం వి తప్ప. ఇది రావణ కోట అయ్యి ఉండకపోవచ్చు. ఆ కాలంలో రావణ అనే రాజు ఉండి ఉండొచ్చేమో, ఆయనని రామాయణ కథలో విలన్ గా లిఖించి ఉండవచ్చు.
@davidraj6088
@davidraj6088 2 года назад
god will bless you with gud health and wealth annayya 💯💯💯💯💯💯💯💯💯 love from vizag🖤🖤
@satishlucky10726
@satishlucky10726 2 года назад
Sorry babayi nenu ayite ninna ti episode chudanu. Because naku paamulu ante chala chala bayam...... Kani ninnati video kosam chala wait chesanu. But thumbnail chusaka asalu episode chudanu sorry ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️love you babayi jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 take care
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
18 minutes chudu no problem
@urstruly1727
@urstruly1727 2 года назад
@@UmaTeluguTraveller 😍😍😍
@satishlucky10726
@satishlucky10726 2 года назад
@@UmaTeluguTraveller ok babayi.. but naku paamulu ante chala chala bayam. Tappakunda chustanu 18 minutes...
@urstruly1727
@urstruly1727 2 года назад
@@satishlucky10726 చాలా బాగుంటుంది చుడండి.
@rameshnagumalla8214
@rameshnagumalla8214 2 года назад
శుభోదయం మిత్రమా, నువ్వు రిస్క్ తీసుకోని మాకు ఇంత మంచి ప్రపంచం ను చూపిస్తున నీకు ధన్యవాదములు. No words to say about your updates brother. Thank u very very very much.
@pavanrs643
@pavanrs643 2 года назад
నాకు ఆ సిత్రాలు😍 బాగా నచ్చాయి ఆ కాలంలో గొప్ప చిత్తకారులకు ఇది నిదర్శనం
@durgasri9296
@durgasri9296 2 года назад
అన్నయ్య 👌🏻👏🏻👏🏻
@ranielizabeth6297
@ranielizabeth6297 2 года назад
Sooper video....i really appreciate ur hard work Uma Babu.....we r able to see all these hystorical places throufh ur vlogs....take care.stay blessed.💖
@akhilesh1706
@akhilesh1706 2 года назад
S
@kushwanthsai3098
@kushwanthsai3098 2 года назад
Finally ravana hill ki cherukunaru super undi annaya 🥰❤️❤️
@CRMS1975
@CRMS1975 2 года назад
అశోక్ చక్రవర్తి కూతరు , కొడుకు ఇక్కడ బుద్ధుడి ప్రచారం కోసం శ్రీలంకలో పర్యటించి, చాలా బుద్ధవిహారాలు కట్టిన చరిత్రలోనే ఉంది.
Далее