Тёмный

DASAMABHAGAM || దశమభాగం || telugu christian short film || brother ravi kiran 7981127492 

DREAM CREATIONS PIDUGURALLA
Подписаться 10 тыс.
Просмотров 105 тыс.
50% 1

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 592   
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Год назад
ప్రతి ఒక్కరు తప్పకుండా షేర్ చెయ్యండి... ఎంతో ప్రయాసతో, ఎంతోమంది దొంగబోధకుల బెదిరింపులు కూడా లెక్కచేయకుండా ఈ ఫిల్మ్ చెయ్యడం జరిగింది... మీ అనుభవాన్ని కామెంట్ చెయ్యడం మర్చిపోకండి...
@devimadhamsetti334
@devimadhamsetti334 2 месяца назад
ఇలానే చాలా మంది చేస్తున్నారు 🙏
@K.Prasanthi-z2d
@K.Prasanthi-z2d Месяц назад
Tq sir chala baga chepparu
@nammisattibabu3837
@nammisattibabu3837 Месяц назад
Praise the lord ❤ good message...read the Bible....thank you....
@danielchannel1600
@danielchannel1600 Месяц назад
Brother this shortmovie you are done in truly and correct, keep doing, god bless you
@bavikadimahesh9519
@bavikadimahesh9519 Месяц назад
ఒరేయ్ తమ్ముడు.. నిన్ను సాతానుడు మంచిగా వాడుకుంటున్నాడు......... క్రైస్తవులకు ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా మర్చిపోయినట్లుగా చేస్తున్నాడు నీ ద్వారా
@Jesus-o4z
@Jesus-o4z Месяц назад
చాలా బాగా తీసారు బ్రదర్ 🌹 అనేకమంది దేవుని వద్దకు రావడానికి ఈ డబ్బే ఆటంకంగా ఉంది. అయ్యో మేము ఏమీ ఇవ్వలేకపోతున్నామే సేవకులు ఏమనుకుంటారో అని చాలామంది మందిరాలకు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారికి ప్రోత్సాహకరంగా ఉంది, అంతేకాకుండా మాటిమాటికి దశమభాగములను అడిగి మనుషులను బాధిస్తున్న డబ్బు సేవకులకు గుణపాఠంగా కూడా ఉంది. Tq
@BUJJIBABUMADALA-cq8gp
@BUJJIBABUMADALA-cq8gp Месяц назад
Wonderfull message మార్పుకు అద్భుతం ఎవరి మొకం లో దుఃఖం ఉండదు ప్రతి సంఘంలో తెలుసు కోవాలి అందరు ఆత్మల కోసం పనిచేయాలి ఎవరూ ఎవరిమీద ఆశ పడకూడదు అంత కన్నా దేవునికి ఇష్టం అయినది ఏముంది
@chanduborugadda6916
@chanduborugadda6916 4 дня назад
Good message
@rameshramesh-vq5zy
@rameshramesh-vq5zy 12 дней назад
Thank you so much
@malathikuraganti7986
@malathikuraganti7986 Месяц назад
వాక్యధారముగా ఉంది యేసయ్య కు మహిమ కలుగును గాక చాలా బాగుంది యేసయ్య మిమ్మల్ని ఆశీర్వాదించును గాక
@bavikadimahesh9519
@bavikadimahesh9519 Месяц назад
@@malathikuraganti7986 నా బోధకుడు నశించిపోతున్న ఆత్మ కొరకై సమస్తమును వదులుకొని రాత్రింబవళ్లు ప్రయాస పడుతున్నారు అందుకే ఆయనకు ఆయన పనిలో నిమగ్నం అవటానికి ఉండుటకై నేను నా కర్తవ్యంని దశమ భాగము అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చి వాడ పడుతున్నాను... వెళ్ళు.. వెళ్ళకపోతే.. వెళ్లే వారిని పంపించు..!
@truegod6660
@truegod6660 7 дней назад
Good shot film brother
@arunakumarimaruthi6245
@arunakumarimaruthi6245 9 дней назад
Wonderful message brother 👏🏻
@padmaedla9883
@padmaedla9883 Месяц назад
దేవునికే మహిమ కలుగును గాక❤ నిన్న టి వరకు వీరిలా ఉన్న thank you br 🙏
@guntalarajanna9508
@guntalarajanna9508 Год назад
అన్నగారు మికు నా నిండు వందనాలు ,,, చాల చక్కగా చెప్పరు ఉన్నది ఉన్నట్టు ,, దేవుడు మీకు మి పరిచర్యకు తోడై ఉండునుగాక,,, ఈ ఫిల్మ్ లో లాస్ట్ కౌంటర్ బలె ఉంది(నేనెందుకు మారలి),,
@sureshsangu5633
@sureshsangu5633 Месяц назад
నిజముగా బైబిల్ లో ఉన్నది బయట జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@NagarajuNarsing
@NagarajuNarsing Месяц назад
M
@NagarajuNarsing
@NagarajuNarsing Месяц назад
Mm
@SasiKumar-lx1fy
@SasiKumar-lx1fy Месяц назад
Yes మీరు చెప్పింది 100% నిజమే వాక్యానుసామే.. ధనాపెక్ష తో నిండినవారు క్రైస్తవ సమాజాన్ని పాడుచేసి.. సత్యవాక్యాన్ని కలిపి చెరిపి.. అన్యజనులలో దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు... 👏👏 ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చక్కని సందేశం ఇచ్చారు బ్రదర్... మీకు నా నిండు వందనాలు
@SunithaYedge
@SunithaYedge Месяц назад
చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు
@agraharapuvarahalraju3623
@agraharapuvarahalraju3623 20 дней назад
Praise the lord Brother So many doughts clear thank you brother.
@LataGowda-e9h
@LataGowda-e9h 2 месяца назад
వందనాలు 🙏 🙏🙏🙏🙏 చాలా మంచిగా చెప్పారు దశమభాగము కోసం అందరు అంటారు కానీ మనస్సుతో పెదవిధరలురెండు కాసూఇచింది నిజంగా దేవుడు మిమ్మును ఇంకా దేవించునుగాక ఆమె న్ చాలా బాగా చెప్పారు దశమభాగము లో ప్రతి వారు బలవంతంగా ఇవ్వు దు ముందు వాక్యం చదవాలి రక్షణ పొందాలని మారుమనస్సు పొందినప్పుడు దశబాగంఇసేదేవుడు అంగీ యిస్తారు ఆమె న్ దేవుడు మిమ్మును ఇంకా విశ్వాసం ఇంకా ముందుకు సాగిపోయే కృపా దయచేయ మని పార్ధ నా
@yjacobckm4772
@yjacobckm4772 Месяц назад
ఈ షార్ట్ ఫిల్మ్ 💯💯 వాక్యనుసారముగా చూపించారు బ్రదర్ అందును బట్టి మీకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మరిన్ని అందించి ప్రజలల్లో చైతన్యం తీసుకొని రావాలి అని కోరుకుంటున్నాను ❤🙏 అందును బట్టి దేవునికి మహిమకలుగును గాక
@Sreenu7777
@Sreenu7777 Месяц назад
@@yjacobckm4772 సరిగా బైబిల్ చదవండి జాకబ్🙏 👉ఎవరో ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మడం కాదు🧐😔 👉ఈయన సంఘాన్ని మేల్కొలుపుతున్నాడా లేక ఇంకా ఎక్కువ ఇవ్వాలని కొత్తనిభందన ప్రకారం చెప్తున్నాడా ఆలోచించావా 👉దశమ భాగం అంటే ఎంతో ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చాడా దశమ భాగం ఎంత ఇవ్వాలి… ఎవరెవరికి ఇవ్వాలో స్పష్టత ఇచ్చాడా 👉కొత్తనిభందన ప్రకారం దశమ భాగం కంటే ఎక్కువే ఇవ్వాలి మరి ఉండగలవా 👉దేవుని సువార్తను వ్యాప్తి చేయకుండా అసలు ఒక పనికిమాలిన అల్ప విషయాన్ని పట్టుకొని వీడియో తీయడం సంఘాన్ని గలిబిలి చేయడం ఏంటి😢🧐
@anandaganeshganesh3091
@anandaganeshganesh3091 7 дней назад
అప్పుడు యేసుఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. మత్తయి 8:4
@ksrinu2107
@ksrinu2107 Месяц назад
సూపర్ అన్నయ్య చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్ములను దీవించును గాక 🙏🙏🙏
@UdayKiran-k5l
@UdayKiran-k5l Месяц назад
చాలా బాగుంది అన్నయ్య ఇంక వీడియో లు తీయండి పాస్టర్ గారు 🙏amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parlaelisha857
@parlaelisha857 Месяц назад
❤వాక్యనుసారమైన message ఇచ్చిన Bro,s Praise the Lord 🙏
@pastor.k.prasad4220
@pastor.k.prasad4220 Месяц назад
విశ్వాసులు దశమ భాగములు ఇవ్వకపోయినా ఎంతో ప్రయాసతో ఆత్మల కొరకు సేవ చేస్తున్న సేవకులు ఉన్నారు
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
420 కబుర్లు వద్దు బ్రదర్ కాల్ చెయ్యండి
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
బ్రదర్ మీరు కాల్ చేస్తారని చూస్తున్నా.. లేదా మీ నెంబర్ ఇవ్వండి నేనే కాల్ చేస్తా..
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
సామెతలు 28:1 [1]ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. పారిపోండి పారిపోండి మీ బ్రతుకులు బైటపడుతున్నాయి పారిపోండి
@vashirvadam
@vashirvadam Месяц назад
avunu
@the_iit_aspirant
@the_iit_aspirant Месяц назад
​@@RaviKiranPiduguralla brother, sorry thappuga anukovadhu .. మనం మంచిగా ఉన్నామని ఎదుటివారిని అలా చిన్నచూపు చూడకూడదు లోకస్థులులాగా
@narendratalari779
@narendratalari779 Год назад
వండర్ ఫుల్ మెసేజ్ దశమ భాగం గురించి వివరించి చెప్పారు అందును బట్టి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ 🙏🙏🙏🏻🙏🏻🙏
@mpdas4463
@mpdas4463 23 дня назад
ప్రైస్ ది లార్డ్ తమ్ముడు చాలా చక్కగా చెప్పారు ముందు విశ్వాసులు బైబిల్ చదవాలి బైబిల్ చదువు లేకపోతే ఇలా మోసం చేస్తారు దశమ భాగం ఇచ్చే వాళ్ళు కష్టం ఉన్న బాధ ఉన్న దేవుని శాపం విశ్వాసులకు భయపెడుతున్నారు కాబట్టి వారు భయంతోను ఇస్తున్నారు వారు హృదయం లో నిశ్చయించుకున్న ప్రకారం ఇయలేక పోతున్నారు కుటుంబంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా దశమ భాగం అప్పు తీసుకొచ్చి ఇస్తున్నారు కొందరు చాలా చక్కగా వివరించారు పరిచర్యను దీవించును గాక ఆమెన్
@goodnewsprayerhall9622
@goodnewsprayerhall9622 22 дня назад
అప్పు చేసి మరీ ఇచ్చేవారు లేరండీ కల్పితాలెందుకండీ
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 22 дня назад
Good news brother meeku oka bad news అప్పు చేసి ఇచ్చేవారు ఉన్నారు. నా దగ్గరకు రండి పరిచయం చేస్తా
@rajaiahuppuletirayamallu778
@rajaiahuppuletirayamallu778 Месяц назад
వందనాలు బ్రదర్ వండర్ఫుల్ మెసేజ్ ఇలాంటి మెసేజ్లు లు హాస్టల్ మారటానికి ఇంకా ఇలాంటి షార్ట్ ఫిలిం తీయండి
@bavikadimahesh9519
@bavikadimahesh9519 Месяц назад
@@rajaiahuppuletirayamallu778 నా బోధకుడు నశించిపోతున్న ఆత్మ కొరకై సమస్తమును వదులుకొని రాత్రింబవళ్లు ప్రయాస పడుతున్నారు అందుకే ఆయనకు ఆయన పనిలో నిమగ్నం అవటానికి ఉండుటకై నేను నా కర్తవ్యంని దశమ భాగము అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చి వాడ పడుతున్నాను... వెళ్ళు.. వెళ్ళకపోతే.. వెళ్లే వారిని పంపించు..!
@Harshabhanu150
@Harshabhanu150 Месяц назад
Anna inni vachanalatho బైబిల్ లో ఉన్నది మాత్రమే చెప్పి సత్యాన్ని తెలియ చేశావు నీకు మనస్పూర్తిగా వందనాలు... 🙏
@ramujinaka7726
@ramujinaka7726 Год назад
Wonderful shortfilm brother..... 🙏 Very straight and clear explanation with references from Bible. I hope God may use this film to wake up many pastors and biliever...👍👍👍
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Год назад
Thank you tammudu...👍👍
@devadeva4740
@devadeva4740 Месяц назад
నాకూడా ఎలాగా దశమా భాగాలగురించి చేర్చిలకు వేళలనిపించడంలేదు ఈ వీడియో చూసాక చాలా అనుమానాలు తిరినట్టు అనిపించింది bro tq for video 🙏
@TataJeevanKumar-r4x
@TataJeevanKumar-r4x Месяц назад
Evadam drara bless aitaru bro kani pastors balavantam cheyakudadu adi devuniki manishi sambandichunadi vari manasakhi ki sambandichinadi
@kumarbhore2632
@kumarbhore2632 Месяц назад
సూపర్ వీడియో అన్న ఇలాంటి ఇంకా పంపించండి అన్న
@rajumadasu3844
@rajumadasu3844 Месяц назад
నేను విశ్వాసిని మరి దైవజనులు ఎలా బతకాలి పేదలకు ఎలా సహాయం చేయాలి మందిరాలు ఎలా కట్టాలి వారికి ఖర్చులు ఉంటాయి కదా ఇవన్నీ ఎవరు ఇయ్యాలి వారికి భార్యలు ఉన్నారు వారికి పిల్లలు ఉన్నారు విశ్వాసుల దగ్గరకు వెళ్లి ప్రార్థన చేయాలి మరి అందరు సేవకులకు మీరు ఇస్తారా ప్రశ్న సమాధానం చెప్పండి
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
ముందు ఫిల్మ్ ని చివరివరకు చూడండి.. వాక్యాము ఎలాగూ చదవరూ కనీసం మేము చదివి చెప్తుంటే పూర్తిగా చూడరు.. కానీ ఇలాంటి పనికిమాలిన సలహాలు, ప్రశ్నలు అడుగుతారు.. మీలాంటి వాళ్ళని ఏమనాలో కూడా నాకు తెలియదు బ్రదర్.. కానీ ఒక్క మాట చెప్తాను మీలాంటి వారు దేవునికి అవమానాన్ని తెస్తున్నారు.. ముందు ఫిల్మ్ ని పూర్తిగా చూడండి
@Sreenu7777
@Sreenu7777 Месяц назад
@@rajumadasu3844 సూపర్ బ్రదర్ నాణేనానికి ఒక వైపే చేస్తే ఎలా రెండు వైపులా చూడాలిగా😔
@PremkumarGandamalla-o3h
@PremkumarGandamalla-o3h Месяц назад
@@RaviKiranPiduguralla వీడు తప్ప ఎవరూ వాక్యము చడవరని గర్వంగా ఉన్నాడు పాపము
@bandadevadas7706
@bandadevadas7706 Месяц назад
ఇది ఒక రకమైన గర్వం, ఇతరులను తక్కువ చూడడం, ఈరోజుల్లో సేవకు రావటం ఇష్టపడడం లేరు, డబ్బుల కోసం సేవ చేస్తున్నారు అనుకోవడం తప్పు, ఈనాడు బైబిల్ భోద కంటే డాక్ట్రిన్ భోదలు పెరిగిపోయాయి, మనస్సుకు ఇష్టమైన భోదలు పెరిగిపోయాయి, ముందుగా ఐక్యత లొపించింది, ఒక్క గ్రూపు ఇంకొక్క గ్రూప్ను టార్గెట్ చేసి మాట్లాడ్డం ఎక్కువ కావటం, ఒక్క గ్రూప్ వాళ్ళు ఇంకొక గ్రూప్ వాళ్ళను అసహించుకోవటం ఎక్కువ జరుగటం, నేను వాడిలాగా లేను, వీడి లాగా లేను చెప్పడ్డం ఎక్కువ అయింది, పౌలు పరిచర్య వేరు, పేతురు పరిచర్య వేరు, కలసి చేయడం గొప్ప, యేసు చెప్పాడు నీ కంటిలో దూలం ఉంచుకొని ఎదుటివాని కంటిలో నలుసు తీసికో అని చెప్పినట్టు ఉంది, ఎప్పుడు సంఘాలను సంస్థలను టార్గెట్ చేసి మాట్లాడం సరి కాదు, అది తప్పు, కులాలు గా మారిపోయాయి, సహోదరులు ఐక్యత ఇంపర్టెంట్,​@@PremkumarGandamalla-o3h
@Chiranjeevimeriga1980
@Chiranjeevimeriga1980 Месяц назад
@@RaviKiranPiduguralla Learn how to answer properly with meekness and love not with urgency of the knowledge of literature but with knowledge of Sprit If God
@ThokalaKalaiah
@ThokalaKalaiah 19 дней назад
వందనాలు అన్న ఇలాంటి సత్యం తెలియాలి
@teppalavijay5580
@teppalavijay5580 Месяц назад
చాలా బాగా వివరించారు అన్నయ్య
@JampuVenkesteswarlu
@JampuVenkesteswarlu Год назад
Wonder full short flim super GOD bless u
@rajupjigani9418
@rajupjigani9418 Месяц назад
AMEN AMEN AMEN AMEN AMEN ❤
@askagabriel3711
@askagabriel3711 Месяц назад
Amen AMEN AMEN AMEN AMEN 🙏 praise the lord 🙏 God bless you 🙏 amen AMEN AMEN AMEN AMEN thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhushanammoru4525
@bhushanammoru4525 10 дней назад
Good massage anna
@ranimettu6753
@ranimettu6753 16 дней назад
Praise the lord brother Chala baga చెప్పారు ఈనాడు ఎలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు అన్యజనులు ఇలానే అంటున్నారు మీరు దేశం భాగాల కోసమే మీ మందిరాలకు వెళ్తారు మీ పాస్టర్లు ఇలాఅని అంటారు ఈ షార్ట్ వీడియో చూసే వాళ్ళు పాస్టర్స్ మారాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి
@mallavarapuchinnababu3153
@mallavarapuchinnababu3153 Месяц назад
Super super super super 👏👏🎉🎉
@GudhipiHebelHebel
@GudhipiHebelHebel 8 месяцев назад
గడ్ బ్రదర్ చాలా బాగా వుంది షార్ట్ మెసేజ్. దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్
@jaijaiprakash2010
@jaijaiprakash2010 Год назад
Devuniki prematho 90% icchina takkuve brothers adi ottiditho kaadu prematho ivvali, devudu tanaku unna okka kumarunni baliga icchadu mana kosam , praise the lord brother manchi short film chala mandi vidudala pondhe film🙏
@Budigi_Raju
@Budigi_Raju Месяц назад
దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నయ్య....❤ ఐతే మీరు కొంచెమ్ లావుగా ఐపోయారు ❤❤❤❤
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
😀😀😀
@k.sujatha5002
@k.sujatha5002 Месяц назад
Good message iccharu annya tq you annya
@dileepdayadeevena3082
@dileepdayadeevena3082 Месяц назад
What a wonderful message and short films anna🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@jesusrealgod8445
@jesusrealgod8445 Год назад
Good short film
@JaganPulamarasetty
@JaganPulamarasetty Месяц назад
Praise the Lord brother garu 🙏 Thank you for good message🙌🙌
@narendratalari779
@narendratalari779 Год назад
దేవునికే మహిమ కలుగును గాక
@mandapallivenkatarao9436
@mandapallivenkatarao9436 Месяц назад
సత్యమే యేసుక్రీస్తు. Nice exllent sir ❤
@jesusmyhope7173
@jesusmyhope7173 Месяц назад
Super very nice very good excellent Amazing mind blowing❤
@anantha5845
@anantha5845 Год назад
అన్నా మీరు క్రైస్తవులను మెల్కొల్పుతున్నరు.🙏praise the lord
@vineyard5892
@vineyard5892 Месяц назад
Really a true Gospel message. 🎉🎉❤❤
@nathireddyraju8390
@nathireddyraju8390 Месяц назад
Brother good massage
@SHARINGFORMISSIONS
@SHARINGFORMISSIONS 27 дней назад
🎉🎉🎉🎉🎉🎉 నేను దేవుని సేవకుణ్ణి. వాక్య సత్యం వివరంగా తీశారు. దొంగలు నోరు ముపించిన మీకు వందనాలు 🙏💐💐
@vallurimahesh7365
@vallurimahesh7365 Месяц назад
May God bless this effort to open eyes of believers...Amen
@MohanKumarChinthala
@MohanKumarChinthala 26 дней назад
Very nice.very clear explanation with the Bible references God bless you
@kumariyadala1129
@kumariyadala1129 Год назад
Very clear explanation with the bible references...
@Adhonairabbuni
@Adhonairabbuni Месяц назад
@@kumariyadala1129 వందనములు అనే మీ అందరూ పాస్టర్లు గా ఎదో గల్లీలో పల్లెల్లో లేని చోట ప్రార్థనలూ పాస్టర్లు గా నడుపుతుండటమే ప్రభువు ఆశా
@padigelasathyamchinna4651
@padigelasathyamchinna4651 Месяц назад
Good Message chala bagundi
@VijayGoka
@VijayGoka Месяц назад
Good massage brother praise the lord
@SreenuSreenu-y8l
@SreenuSreenu-y8l Месяц назад
good message
@Srikanth-dd1cn
@Srikanth-dd1cn Месяц назад
Excellent.. గొప్ప పని చేసావ్ మిత్రమా ఈ వీడియో ద్వార
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
Chaalaa thanks brother.. Naaku appudappudu ibbandulu badhalu edurayinappudu ilanti comments chusi santhoshapadtha.. Naa sramani konthavaraku marchipothaa 👍❤️
@chetteemmaniel8299
@chetteemmaniel8299 Месяц назад
Dear once in Christ. My hearty greetings in the name of Jesus Christ. Good massage to some churches. What a good massage. God bless you, God be with you. Yours in Christ. Emmaniel. Hyderabad.🙏🙏🙏💐💐💐
@rameshramesh-vq5zy
@rameshramesh-vq5zy 12 дней назад
Super Anna
@pagadalagovinda2261
@pagadalagovinda2261 Месяц назад
మంచి విషయం చేప్పారు praise the lord
@tamanampallirangayya6503
@tamanampallirangayya6503 26 дней назад
Wonderful explain. thanks
@rajuprince9264
@rajuprince9264 Месяц назад
Good massage....chala mandhi vishvashulu bible chadavaleka emi chepina namestunaru...
@MamillpalliHemalatha
@MamillpalliHemalatha 25 дней назад
Chala baga chepparu Annayya garu
@lambuanil
@lambuanil Месяц назад
వందనాలు అన్న 🙏
@mpdas4463
@mpdas4463 23 дня назад
Correct 💯💯💯💯💯 super bro
@rajsekharsadaraboyina4600
@rajsekharsadaraboyina4600 2 месяца назад
అన్న ఈ విషయం మా గ్రూపులో షేర్ చేస్తే మా అయ్యగారికి కోపము వస్తుందో ఏమో.... ఇక ప్రసంగాలు అన్ని నా మీదే ఉంటాయేమో..... టార్గెట్ చేసేస్తా రేమో..... నా ఒక్కడిదే కాదన్నా అందరికీ ని ఇదే భయం.........😮😮😮😮
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 2 месяца назад
😂😂 నిజమే బ్రదర్... షేర్ చేసి ఇది వాస్తవమా కాదా అని అడగండి.. ఆ విధంగా అయినా చూస్తారు కదా.. 😀😀
@vinodkumarnaiknenavath6526
@vinodkumarnaiknenavath6526 Месяц назад
I am safe.
@polagallapavan4345
@polagallapavan4345 21 день назад
మంచి సందేశం ఇచ్చారు కానీ ఇప్పటి నుంచి మీకు అనేక మంది శత్రువులు వుంటారు But God is always with you ❤️
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 21 день назад
Thank you brother
@srinureddy6386
@srinureddy6386 17 дней назад
100/
@chaithanyareddy7881
@chaithanyareddy7881 Месяц назад
ఇది కదా దేవుని వాక్యం బోధించేది. బాగా తెలియ జె చారు. God bless you 🌲
@vinodkumarnaiknenavath6526
@vinodkumarnaiknenavath6526 Месяц назад
Nice job brother. Go ahead ..!!! Everyone should start reading their Bible ...!!!
@SingwithRadha
@SingwithRadha Месяц назад
Glory to God.god bless you all your team members.good massage
@dollyjesussongs2937
@dollyjesussongs2937 Год назад
Thanku anna waiting for the next film
@MohanKumarChinthala
@MohanKumarChinthala 26 дней назад
Thank u brother samastamunu vidichipetti devuni seva cheyuvaru nijamaina sevakudu.dashamabaagam gurchi aashapadevyakti sevakudu kaadu.manchi vivarana telipinanduku God perita vandanaalu brother
@KasivisweswarraoChalla
@KasivisweswarraoChalla Месяц назад
Praise the Lord Supper Brother So many paster There.
@deepavayya6738
@deepavayya6738 Месяц назад
Super message. Praise the lord.
@siyonukumari2123
@siyonukumari2123 4 дня назад
రాంగ్ మెసేజ్ ఇచ్చి దేవుడికి కానుక ఇస్తే దరిద్రులు అవుతారని వాక్యమే చెప్తుంది కదా అన్న కానుక ఇక పోయిన దరిద్రుడు అవుతారు కదా పోయినప్పుడు మరి కానుకలు ఎందుకు వేస్తారు ఆ వివరణ ఇవ్వరా రెండు వివరణ ఇస్తేనే ప్రజలకు వాస్తవం
@sathyamnewtex2003
@sathyamnewtex2003 Месяц назад
Super 👍👍
@kappalavijaykumar7495
@kappalavijaykumar7495 Месяц назад
Praise the lord brother
@VRaja-dx6ih
@VRaja-dx6ih Месяц назад
Wondrfull message god bless you ❤🌹🌹👍👍👍🙏🙏🙏🙏
@kadirikotaisrayel8629
@kadirikotaisrayel8629 19 дней назад
❤❤❤🌹👌👍
@tuckdharmacreations2308
@tuckdharmacreations2308 Месяц назад
God bless bro
@bandadevadas7706
@bandadevadas7706 8 дней назад
దేవుడు కూడా ఏమి చెప్పాడు, శాపగ్రాస్తుడు అని అన్నాడుగా
@Anand--kumar
@Anand--kumar 11 месяцев назад
Brother excellent గ messege చెప్పారు దేవునికే మహిమ
@ramanakota1274
@ramanakota1274 Год назад
Praise the lord anaya garu Wonder full msg
@rajasekharyedla1694
@rajasekharyedla1694 Месяц назад
ఆమెన్
@kunnikalramadevi5891
@kunnikalramadevi5891 Месяц назад
Praise the lord brother 🙏🙏😊
@peddakoti4
@peddakoti4 Год назад
Wonderful film Anna... May GOD bless your ministry...
@santhoshguntagani305
@santhoshguntagani305 Месяц назад
👌👌👏👏👏👏
@lakshmanbhattu1763
@lakshmanbhattu1763 Месяц назад
Praise the lord amen super undi message
@venkatdirector5743
@venkatdirector5743 Месяц назад
Super mining gala movie bro,s vandan vandanalu
@pavankumarchebrolu3359
@pavankumarchebrolu3359 Год назад
Nice message for present situation anna
@silvarajraj6115
@silvarajraj6115 Месяц назад
Thank you so much brother chala Baga chepparu god bless you
@avunurisavitha851
@avunurisavitha851 Месяц назад
Short film super annayya..naku aithe kallallo nundi neelu vachai..elanti videos chesi devudi gurinchi a sathyanni anekulaku theliya jeyalani Mee andari kosam prayer chestam.. praise the lord annayyalu 🙏🙏✝️
@Shara63
@Shara63 Месяц назад
Praise the lord ayya garu super ayya guru
@prakashpaniti7733
@prakashpaniti7733 Год назад
Short film chala meaningful ga undi brother. Devuni vakyanni chakkaga code chesaru. Audio, video quality bagundi. Everything good. I appreciate you and your team work. Glory to lord JESUS.
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Год назад
Praise the Lord brother
@banothusangeetha7415
@banothusangeetha7415 Месяц назад
ఎక్సలెంట్ మేసేజ్ అన్న నిజంగా దశమ భాగం అడుగుతున్నారు
@srilakshmi3362
@srilakshmi3362 Год назад
Nijame annayya ippudu Meru cheppina matalu hrudamlo unchukuni alochinchi deevuni nijamaina sevakulu yevaro thelusukovali.
@EmmanuyeluThiramreddy
@EmmanuyeluThiramreddy Год назад
Thank you Lord and,team work
@SarikaSundu
@SarikaSundu Месяц назад
Pastor garu praise the Lord starting i got tears while seeing movie 💯 correct ga thisaru devuni ki mahima🙏 i wii share for every one
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla Месяц назад
Thank you brother
@saikumarstudiosm1745
@saikumarstudiosm1745 Месяц назад
Good message sir mellant vallu undali
Далее
повтори звуки животного 😱
00:52