Тёмный

DasaMahaVidya Dhumavathi Puja | Dhumavathi Mantram Homam | Kalabhairava Swamyji 

KalabhairavaTV
Подписаться 113 тыс.
Просмотров 1,1 тыс.
50% 1

రేపే #ధూమావతిమాతజయంతి* • ఈరోజే ధూమావతి జయంతి | ... *సాధారణంగా మనం ఏ దేవతనైనా పూజించిన మంత్రజపం, హోమం చేసిన ఐశ్వర్యం, విద్యా, ఆరోగ్యం మొదలైనవి రావాలని కోరికతో చేస్తాం. అయితే ధూమావతి పూజ, ధూమావతి మంత్రం, ధూమావతి సాధన చేసేవాళ్లు కావాలని మాత్రం ఏదీ కోరకూడదు. పోవాలని, వదిలించమని సంకల్పం చేయాలి. అంటే దారిద్ర్యాన్ని పోగొట్టమని, జీవితకష్టాలను పోగొట్టమని, కర్మదోషాన్ని పోగొట్టమని, శత్రుబాధల్ని పోగొట్టమని, రోగాన్ని పోగొట్టమని ఇంకా మనకు వద్దనుకునే విషయాలను మన నుండి పోవాలని ఉచ్చాటన చేయమని ప్రార్థించాలి*. అప్పుడే ధూమావతి మాత సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ పూజను ఉ.6 నుండి మధ్యాహ్నం 12 లోపు, ఒకవేళ ఉదయం సమయంలో చేయని పక్షాన సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల లోపల కూడా ఈ పూజ, అమ్మవారి జపం చేయవచ్చు.
పూజ చేసిన తర్వాత ఆ ఎండినటువంటి విస్తరిఆకులను ఎక్కడైనా నీటిలో, మీద చెట్టు మొదట్లో వేసేయొచ్చు.

Опубликовано:

 

11 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@satyamprabugunda6799
@satyamprabugunda6799 Месяц назад
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@happycreatives6345
@happycreatives6345 Месяц назад
Anantha koti padabhivandanalu swamy 🙏🙏🙏🙏🙏naku sampoorn aarogyam prasadinchu swamy...
@VijayaLakshmi-ob2uf
@VijayaLakshmi-ob2uf Месяц назад
ఓం నమో కాల భైరవాయ నమో నమః🙏🙏🌺🌺🙏🙏🙏
@rajithakumarikuntala9400
@rajithakumarikuntala9400 Месяц назад
ఓం నమో భగవతే స్వర్ణా కర్షణ బైరావాయ నమః🎉🎉🎉🎉🎉
@shashikalamuradi5458
@shashikalamuradi5458 Месяц назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@padmasreegalenka20
@padmasreegalenka20 Месяц назад
Om sree gurubyonamaha🙏🙏🙏
@meghanareddy07
@meghanareddy07 Месяц назад
ఓం దూం దూం ధూమావత్యై ఠ: ఠ: స్వాహా
@nagavanip8693
@nagavanip8693 Месяц назад
🙏🙏🙏గురువు గారు
@meenuseepana6829
@meenuseepana6829 Месяц назад
Om namo kalabhairava swamaya namo namaha 🙏🙏🙏🙏
@kotiveeracharisalva-qi1jr
@kotiveeracharisalva-qi1jr Месяц назад
ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బ్రహ్మశ్రీ వేద మూర్తులైన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి మఠాధిపతులు అయినటువంటి ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ కాలభైరవ గురుదేవుల పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు🎉🎉🎉
@padmasreegalenka20
@padmasreegalenka20 Месяц назад
Om hreem vam vatukaya apaduddaranaya kuru kuru vatukaya vam hreem om 🙏🙏🙏
@devalakshmi2572
@devalakshmi2572 Месяц назад
Om namo kala bhairavaya namaha 🌹🌹🌹🙏🙏🙏 Om sri matreya namaha 🌹🌹🌹🙏🙏🙏
@venkateswarlukalagandha1655
@venkateswarlukalagandha1655 Месяц назад
Om sri gurubhyonamaha guru gariki padabi vandanalu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹💅
@padmasreegalenka20
@padmasreegalenka20 Месяц назад
Om hreem namo varahi gore swapnam taha taha swaha🙏🙏🙏
@padmasreegalenka20
@padmasreegalenka20 Месяц назад
Om namo bagavathe swarnakarshana bairavaya dana danya vruddikaraya sigram danam danyam swarnam arogyam dehi dehi vasya vasya kuru kuru swaha🙏🙏🙏
@balramchary3836
@balramchary3836 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@shivanmulbagal7382
@shivanmulbagal7382 Месяц назад
Guruvugariki namaskaram
@venkateshwarlugorantala1626
@venkateshwarlugorantala1626 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@18bhavanireddy93
@18bhavanireddy93 Месяц назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Далее
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌇
3:16:26
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌇
3:16:26