దశవిధ గమకాల గురించి సోదాహరణంగా వివరించడం వల్ల గమకాల్లోని భేదం చక్కగా అర్థం అయింది ma'am, Thank you so much 🙏😊ముఖ్యంగా వీణ విద్వాన్ శ్రీ ఫణి నారాయణ గారి ద్వారా వినగలగడం చాలా ఆనందంగా వుంది.😊మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.🙏😊
Most beautiful instrument in this creation. Mother of all string instruments 🙏 Much obliged to understand a tiny bit of your oceans of Sanāthana Sangītha Sanskriti🙏🙏🙏 thank you for sharing.
Madam, I never seen this type of explanation with music 🎵😮😮, why ur not getting views it's very important and useful to the instrument peoples , i love it ma'am and sir I seen u sir u came to my college for presentation...
గమకాలు రాగాలకి అద్దే రంజకతని ప్రస్తావిస్తూ, సంగీతం లో వాటికి గల సాంకేతికతను కూడా సోదాహరణంగా వివరించడం అనేది ప్రథమం గా నేనయితే మీనుండి విన్నాను.సంగీతపు పరిచయం మాత్రమే ఉన్న మాలాంటి వాళ్ళకి సంగీత జ్ఞ్యానాన్ని కలిగిస్తున్నందుకు అనేకానేక ధన్యవాదాలు.
Thank you so much for the very informative video Madam. Even a bigganer can understand because of your explanation along with Veena presentation. But I didn't see the " Kampitha " gamakam explanation in it Madam. May be it was excluded during the process of editing.
The most important topic in Indian classical music is Gamakas... What you are doing is great work..thank you very much for your great service to the new learnrs 5:12
Title “గామకాల ప్రాధాన్యత” అని చూపిస్తోంది. “గమకాల…” అని చూపించడం లేదు. ఎందువల్లనో చాలా తెలుగు RU-vid channels’ scrollings లో, titles లో తెలుగు పదాలు తప్పులతో వస్తున్నాయి. ఇది చాలా శోచనీయం.
నమస్తే మేడమ్ గారు, చాల అద్భుతంగా గమకాలు గురించి చెప్పడం చాల సంతోషం. ఇంకా మిగిలిన 15 రకాల గమకాలు గురించి ,అలాగే సాంప్రదాయ గమకాలు మరియు లలిత గమకాలు గురించి రాగాలు పరంగాసఅంటే కానడరాగంలో గాంధారం నుక " రిమరిమ","మగమగ" అని పలుకుతారు. అవి ఏఏ సందర్భముందు లలో పలుకుతారు. అలాంటి విషయాలను ముందు ముందు వీడియో లలో వివరిస్తారని ఆశిస్తున్నాను మేడమ్ గారు.మరోసారి ధన్యవాదాలు మేడమ్ గారు.
దశవిధకమకాల గురించి తెలుగులో చాలా చక్కగా వివరించారు 🙏 అయితే వీణ మీద మీటడం కూడా మీరు క్లోజప్ లో మాకు చూపించి ఉంటే ఇంకా బాగా అర్థం అయ్యుండేది.🙏 దయచేసి తరువాత వీడియోలో గమకాలను వీణ మీద మీటడం ఎలా? తెలియజేయగలరు. 🙏
With this much knowledge on every subject in our dharma, we were taught montessori garbage and caste system and reservations. And till now Modi talks about pichda samaj. THey blame brahmins. Why the hell was all this not included from schoo level itself? What a bloody foolish country we have become. It infuriates me. And it appeaars the hindu community is quite complacent about everything. They don't seem to care.