అమ్మ నమస్తే మీరు చెప్పిన సంగీత గాత్ర సాధన మాకు చాల ఉపయోగం అమ్మ. మీలాంటి పెద్దవారు మీ అనుభవంతో చెప్పే విషయాలు చాల గొప్పవి. మా లాంటి వారు గురించి మీరు చేసిన వీడియో ను బట్టి మీకు కృతఙ్ఞతలు అమ్మ. మీరు చెప్పే విధానం కూడా చాల ఇంప్రెసివ్ గ వుంది. ముఖ్యం గ ముఖ్యమైన సబ్జెక్టు మీరు చెప్పారు. అవును ఈ రోజుల్లో చూస్తుంటే ఏంటో మంది పాడుతున్నారు కానీ శృతి ఉండదు. మీరు చెప్పినట్టు శృతి లేకుండా ఎంత పాడిన అది నిరర్ధకం. వందనాలు అమ్మ.
అమ్మా...మీరు ఈ తరానికి గొప్పవరం ఎంతోమంది వారివారి స్వరం శృతి తెలియక ఇబ్బంది పడుతున్నారు మీరు చక్కగా వివరించారు నాదొకచిన్న మనవి కఫంపోవాలంటే తీసుకోవలసిన చిట్కా తెలపగలరు