ఈ దృశ్యాలు భయంకరం గా ఉన్నాయి...ఇది మరో కారంచేడు ఘటన..పురంధరేశ్వరి తన స్వగ్రామం కారంచేడు లో టిడిపి అధికారం లో ఉండగా SC లను ఊడకోత కోసారు..అదే ప్లాన్ తో మళ్ళీ EC తో కుమ్మక్కు అయ్యి తమ అనుకూలురైన పోలీస్ అధికారులను నియమించుకున్నారు.. ఇలాంటి దాడులు ముందే ప్లాన్ చేసుకొని ఉంటారు చంద్రబాబు తో కలిసి...ఈ దాడులు చేసేవారి మీద SP ఎందుకు కాల్పులు జరిపించలేదు..పోలీసులు చూస్తూ నే ఉన్నారు..
🌹🇮🇳 🙏 ఎలెక్షన్ కమీషన్ కు న్యాయ వ్యవస్థకు పంచేంద్రియాలు మూసుకుపోయినట్టు ఉన్నాయి. అందుకే మన రాష్ట్రంలో జరుగుతున్న టీడీపి అరాచకాలపై న్యాయ వ్యవస్థలు కానీ ఈసీ కానీ స్పందించకపోవడం ఏపి రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం ! ఇలాంటి వ్యవస్థలకు కాలమే తగిన సమాధానం చెబుతుంది. సత్యమేవ జయతే ! 🕉️✝️☪️🙋☑️
చంద్రబాబు గారు మీరు ఎన్ని వేల కోట్లు దొబ్బేసినా కూడా మిమ్మల్ని ఒక్కమాట అనని పేదవాళ్ళకి మీరిచ్చే బహుమానం ఇదేనా... దీనికోసమా ఇంకా మీకు అధికారం ఇవ్వాలి.మీకు మానవత్వం అనేది కించిత్ కూడా లేదు అనేదానికి ఇది పక్కా నిదర్శనం
చంద్రబాబు గారు ఓడిపోతానని ముందే పసిగట్టి వైస్సార్సీపీ మీద పగబట్టి దానికోసం ఆయన అహం చంపుకని మరి మోడీ గారి కాళ్ళ మీద మరి పొత్తు పెట్టుకుంది ఎలక్షన్ రోజు ఇలా గొడవలు చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించి రాష్టాన్ని భయానకం సృష్టించి సైకో ఆనందం పొందడమే ఆయన లక్ష్యం.. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగులుతుంది బాబు గారికి
అసలు అధికారుల పేర్లు ఇచ్చింది cbn లేక పురాణదారేశ్వరో కాదు సాక్షాత్తు మీరు నియమించుకున్న చీఫ్ సెక్రెటరీ. జనాలని కొంత కాలం మోసం చేయవచ్చు, ఎల్ల కాలం కాదు.
people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru.arachakam chesivadey..arachakam..arachakam.. Ani kaki gola..dhongey, dhonga dhonga..antu nnatlundi
నేను వారణాసి లో వుంటా ఇక్కడికి వచ్చి ఏమి పీకడు నాకు ఫోన్ వచ్చింది. బొల్లుగాడు, పావలా గాడు వస్తున్నారు. రమ్మని. నేను ఒక తెలుగు వాళ్ళ కి లీడర్ ని. నేను వెళ్ళలేదు. నా ఫ్యామిలీ ఓట్స్ అన్ని జగన్ కి వేశారు ఆంధ్రప్రదేశ్ లో.