Тёмный

Debate on Thalliki Vandanam New Rules | Chandrababu Cheating | Big Question | 

Sakshi TV
Подписаться 3,9 млн
Просмотров 154 тыс.
50% 1

Debate on Thalliki Vandanam New Rules | Chandrababu Cheating | Big Question | @SakshiTV
#ThallikiVandanam #Chandrababu #SakshiBigQuestion #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Опубликовано:

 

10 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 384   
@thatiparthiprakash
@thatiparthiprakash 20 дней назад
సార్ అలానే ఉండాలి జనాలకి
@user-xs1ng4mp1d
@user-xs1ng4mp1d 20 дней назад
మాట తప్పడం మడం తిప్పడం బాబు గారికి అలవాటే
@srk4104
@srk4104 20 дней назад
EVM U TURN BABU Ki Mosam Cheyyadam NTR Gaari Tho Start Ayi Ippatiki Continue Avutundi 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦
@sriramreddyreddy9141
@sriramreddyreddy9141 20 дней назад
Govinda govinda🙏🙏
@vedullaravikumar2215
@vedullaravikumar2215 19 дней назад
ఇంత వయసులో కూడా అబద్ధాలు ఆడటం మంచిది కాదు ఏదైతే హామీ ఇచ్చారు టుడే ప్రజలకు ఇవ్వాలి. జై జగన్
@KantammaAtmakur
@KantammaAtmakur 6 дней назад
😢😢😢😢😢. 😊
@PathruduCreations
@PathruduCreations 20 дней назад
జగన్ ఈ మాట చెప్పలేదు, ఓట్లు వెయించుకోలేదు.
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
జగన్ చెప్పినటువంటి వంటి ఎటువంటి హామీలు ఇవ్వలేదు
@VenkataramaRajuYellamraju
@VenkataramaRajuYellamraju 11 дней назад
​@@rajusobha4941q 2:03 .7z 78y99❤⁷❤6⁰❤
@tippanurambabu4363
@tippanurambabu4363 20 дней назад
CPS గురించి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన VISUALS పెట్టండి సార్
@simplemurthy3777
@simplemurthy3777 20 дней назад
Pavan గారు చెప్పింది కూడా చూడు bro
@kaisaarsyed7583
@kaisaarsyed7583 20 дней назад
JAi.YSR..JAi.YSR.SUPER.SUPER..SiR.❤️👌👍❤️👌👍
@LakshmiLakshmi-tr5co
@LakshmiLakshmi-tr5co 19 дней назад
మాట తప్పడం మడమ తిప్పడం మన నాయకులు అలవాటే
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj 20 дней назад
జై జగన్ మోహన్ రెడ్డి
@user-pq7pi5gt7i
@user-pq7pi5gt7i 20 дней назад
మెాసం మెాసం మెాసం మెాసం మెాసం ఇద్దరూ మెాసగాల్లే
@Rajasekharkumar888
@Rajasekharkumar888 19 дней назад
అమ్మకు ద్రోహం
@srinivasulugudipati1716
@srinivasulugudipati1716 20 дней назад
Ammukunna vandanam😂😂😂😂
@prakasaraomammula5039
@prakasaraomammula5039 19 дней назад
అమ్మకి తెల్ల సున్నం వందనం ప్రజలకు ఇంకా ఝలక్ లు ఇంకావున్నాయి ముందుంది ముసళ్ల పండుగ
@salmarahamathulla2570
@salmarahamathulla2570 19 дней назад
Eswar nuvvu cheppevanni abaddale😂😂😂😂😂
@srinujakkala9570
@srinujakkala9570 19 дней назад
తల్లికి మంగళం
@Sravya870
@Sravya870 19 дней назад
ఈ ఆఫర్ ఓన్లీ పవన్కళ్యాణ్ కి మాత్రమే వస్తుంది..ఎందుకంటే వాడికి 4పెళ్ళాలు కాబట్టి వాడికే వస్తుంది వందనం😮
@Hanumaraj6166
@Hanumaraj6166 19 дней назад
😂😂😂😂😂
@raviteja75
@raviteja75 19 дней назад
Dayachesi free time unte mana Bharathi Atha gari video choodandi Sister (ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE--uARSQKbCxM.html.)....Jagan ki kuda vastadha vandanam...ante 4 wives annaru kada ani....
@brspeaks1542
@brspeaks1542 20 дней назад
జనాలు ఇదే కావాలి అని కోరుకుంటున్నారూ… వాళ్ళకి తెలీదా బాబు ఇవ్వడని? తెలిసే గెలిపించారు…
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 19 дней назад
Ayinaa Yalliki kaka mare ariki chebutadu Abaddham
@giribabu1509
@giribabu1509 19 дней назад
ఈశ్వర్ బాబు హామీలు బిజేపి వాలు ముట్టుకో లేదు బాబు అబద్ధాలు చప్పితడని
@baduguharika2818
@baduguharika2818 19 дней назад
బబు గారు. అను కొలేదు డబ్బు లేదు. మా జగనన్న కారోన లొ కుడ అకలి లెకుండ ఓ క ప్రాణ o పోకుండ చుసుకున్న అన్న ఎక్కడ అబద్ధ లు చెప్పి బబు ఎక్కడ👍 మొసం చె ఎడం ఇజి గన్ని జగనన్న మే ద ప్రేమ ఎవరు మార్చ లేరు✊
@Sravya870
@Sravya870 19 дней назад
తల్లికి వందనం రావాలంటే పవన్కళ్యాణ్ లా 4పెళ్లిళ్లు చేసుకోవాలి
@padiranagabramhachari3548
@padiranagabramhachari3548 20 дней назад
అన్న మన అన్న కూడా యెంత మంది వుంటే అంత మందికి ఇస్తాడు అన్నాడు ఆ మాట మన వదిన కూడా చెప్పింది ఆ వీడియో వేయండి అన్న ఒక సారి
@kuruvagadhiligappa1889
@kuruvagadhiligappa1889 20 дней назад
నాకు,ముగ్గురు,45000,రావులు,సార్
@rambabupalika3305
@rambabupalika3305 19 дней назад
అన్నీ సరే ఈశ్వర్ గారూ. డ్వాక్రా మహిళల రుణ మాఫీ సంగతేంటి? AP ప్రజల దూల బాగా తీరింది.
@devakumarsevanth699
@devakumarsevanth699 20 дней назад
తల్లికి వందనం కాదు తల్లికి శటగోపం పంగనామం
@Satyam113Chettukindi
@Satyam113Chettukindi 20 дней назад
Jail jaggadu kattindi ade kada😂
@AdiNarayana-r9s
@AdiNarayana-r9s 19 дней назад
ప్రజలకి దూల దిరింది బాగా
@charankomatlapalli
@charankomatlapalli 20 дней назад
Nagarjuna yaadav gaadu vellipoyaka vaade seat vacancy ventanee fill cesaaru this guy this is p sakshi DSC😂
@rockyrockrj7035
@rockyrockrj7035 20 дней назад
అరేయ్ పచ్చ కుక్కా బొల్లి తాత ఇచ్చిన హామీలు అమలు చెస్తే కదా మరి ఆ బొల్లి గాడు ప్రజలను మోసం చేసి గెలిశాడు
@samadhanaraomallola9271
@samadhanaraomallola9271 20 дней назад
Thalli ki vandhanam kaadhu sir, thalli ki dhandam,padhakaaniki pindam
@Mahesh-fh3ec
@Mahesh-fh3ec 20 дней назад
బలే ఉన్నావురా నువ్వు అసలు🤣🤣🤣🤣
@user-ly6nl9hk7c
@user-ly6nl9hk7c 19 дней назад
Mausam Mausam Mausam Mausam Mausam Mausam. Idhar mausa gale
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj 2 дня назад
ప్రజలు కు ఏమి చెయ్యాలి అన్న అది ఒక జగన్ మోహన్ రెడ్డి తో నే సాధ్యం
@srinivasarangarao1385
@srinivasarangarao1385 20 дней назад
అర్థం అయింది,మనకు, ఓటేసిన వారికి కాదు
@LakshmiLakshmi-tr5co
@LakshmiLakshmi-tr5co 19 дней назад
నాలుగో విడత ఆసరా డబ్బులు రాలేదు ప్రతి గ్రామంలో 150 200 మధ్యలో పెండింగ్
@prasadbolla4579
@prasadbolla4579 19 дней назад
షిరు నవ్వుతో .... మన భరతమ్మ ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి అమ్మ వొడి అన్నారు! ఇచ్చారా... ఇవ్వలేదు. కానీ వాళ్ళు దయతో మనకి 11 ఇచ్చరు అయినా బుద్ది రాలేదు 😂😂😂
@bhaskarnaidupalle5323
@bhaskarnaidupalle5323 19 дней назад
అయ్యా ఈశ్వర్ గారు CBN అంతే sir, వీటి కన్ని PK ఆన్సర్ చేయాలి, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు, CBN చేసవన్ని ఇలానే ఉంటుంది. పబ్లిక్ డైరెక్ట్ గా ap governer గారికి మళ్ళీ ఎన్నికలు జరిపించాలని రిప్రజెంట్ చేయాలి.
@VENUGOPAL-wm4jy
@VENUGOPAL-wm4jy 19 дней назад
Excellent speech Duvvada Srinivas Garu........
@ramanakumarchv
@ramanakumarchv 16 дней назад
ఇంకా మొదలు కాలేదు కదా, ఎందుకు అప్పుడే గొంతు నొప్పి
@bganesh5457
@bganesh5457 20 дней назад
రామానాయుడు నువ్వు నిజంగా మనిషి పుటుక పుట్టి ఉంటేనీతిగలవాడివైతె ఈ భూమ్మీద ఉండకూడదు
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 20 дней назад
వాడికి దేవుడు సరైన కొడుకుని ఇచ్చాడు దేవుడూ
@RajendraPrasad-cv5dv
@RajendraPrasad-cv5dv 20 дней назад
Ramanaidu !!!! Sollu dengavu !!! Ippudu noru padipoyinda ….. Bollu babu chappa ristunnava
@geetha2936
@geetha2936 20 дней назад
జగనన్న పాలన సుపర్ సుపర్
@vielgluck136
@vielgluck136 19 дней назад
10 questions godava emiti babu😂😂😂😂😂😂😂😂😂
@user-rx6xx3qb4h
@user-rx6xx3qb4h 20 дней назад
Good❤❤❤
@user-ne1zk8yk5x
@user-ne1zk8yk5x 18 дней назад
ఆడ పిల్లలకు 18 నిండితే 1500 నెలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు పెళ్లైనవారికే ఇస్తాం అనడం మోసం కాదా
@moindunkin7318
@moindunkin7318 19 дней назад
ఏం పీక్కుంటావో పిక్ కొండి 😅
@satyanarayanakoneati2101
@satyanarayanakoneati2101 18 дней назад
ఒరై బాబు అగండి రా మీరు యెడ్ స్తునరు one మంతు ఆయింది కంగారో పడకంది
@tummalasambaiah5821
@tummalasambaiah5821 20 дней назад
Eeh eswar gaadini sakshi nettesta gaani ycp bagupadadu
@rockyrockrj7035
@rockyrockrj7035 20 дней назад
నిజాలు నిగ్గు తేల్చేందుకు ఉన్న ఈశ్వర్ ని చూస్తే నీకు కడుపు ఉబ్బరంగా ఉండటం అనేది నిజమే కదా
@user-ne1zk8yk5x
@user-ne1zk8yk5x 18 дней назад
ఒరే మోసపోయారు రా లేదులేదు మోసం చేశారు
@manamtrivenkumar4287
@manamtrivenkumar4287 19 дней назад
అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు చెప్పారు కానీ ఒకళ్ళకే ఇస్తమంటున్నారు చెల్లి కి చెల్లు
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
సార్ మీరు ఎవరికి ఓటు వేశారు
@prasanthkumardasari702
@prasanthkumardasari702 13 дней назад
Dna టెస్ట్ తండ్రి తల్లి పిల్ల కరెక్ట్ గా సరిపోవాలి లేకపోతే పథకం వర్తించదు
@agorki
@agorki 19 дней назад
డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఈ కథనానికి అనవసరం ఇక అడగాల్సింది దర్శక నిర్మాతల్ని మాత్రమే బిస్కెట్లు అయిపోయినాయి
@sbalramreddy199
@sbalramreddy199 19 дней назад
Amma ku vandanam Thandri ki Indanam. Public ku Baaga dila thirindi
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
జిఓ త్రీ నువ్వు ఎందుకు ఆపేవ్ రా మరి
@user-lv5zb2md3c
@user-lv5zb2md3c 19 дней назад
Ishwar Garu Kota mein cheaters parties Jai jagan
@sarojinik2743
@sarojinik2743 13 дней назад
న్యుస్ చానాల్ లా ఇంది చంద్రబాబు విరొది చానాల్ లా
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
జగన్మోహన్ రెడ్డి జీవు త్రీ నీ ఎందుకు రద్దు చేశాడు అని అడుగుతున్నాను నేను ఒక ఓటర్ ని నాకు కూడా అడిగే బాధ్యత ఉంది కదా
@ghrvhajarath5577
@ghrvhajarath5577 19 дней назад
Where they mentioned single child in home?
@ganakishore1621
@ganakishore1621 18 дней назад
Amma ki mangalam success 🎉🎉
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేదా ఇంటింటికి తిరిగి బియ్యం అన్నాడు ఇంటింటికి ఉచిత వేకిల్స్ అన్నాడు ఇంటింటికి పెన్షన్ అన్నాడు అలా అని ఇంటింటికి పెన్షన్ రాలేదు ఇంటింటికి పెన్షన్ అన్నాడు ఇంటింటికి ఉచిత సౌకర్యం ఉన్నాడు ఇంటింటికి తిప్పి తిప్పి జిరాక్స్ అనేసి దాంట్లో ఫొటోస్ అనేసి తిప్పించుకోలేదా అని అడుగుతున్నాను
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
నువ్వు రైతుబంధు చేసావా పొలం ఓడిసిన్ అంటనే పంట పండగ లేదా నువ్వు తిన్న వెంటనే ఎరుగగలవా అలాగే టిడిపి కూటమి వచ్చిందంటనే ఏ పతకలేనా ఇవ్వగలరా
@janakikalavagunta
@janakikalavagunta 19 дней назад
Keep it up
@vedanthkalavagunta721
@vedanthkalavagunta721 19 дней назад
Jagan didn't explained clearly about his scheme development. Not able to do marketing. Jagan has to change. Leaders must be with cader to give confidence
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
ఏపీ ప్రభుత్వంలో గత 2019 నుండి 2024 అంటే ఒక సంవత్సరం తీసేసి 2023 వరకు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఇంగ్లీష్ మీడియం కాదు కదా తెలుగు మీడియం కూడా చదవడం రావట్లేదు పిల్లవాడికి అలా అని అడుగుతున్నాను జగనన్న ఉండి ఉంటే ఇంటింటికి ఐదు లక్షల అప్పులు పాలు చేసి మీయొక్క భూమి పుట్టలు అమ్ముకోవాల్సి పరిస్థితి ఉండవలసింది మీ పిల్లవాడికి ఒక సంవత్సరానికి ఎంత ఫీజు కడుతున్నావు అది ఎలా కడుతున్నావు ఏ విధంగా కడుతున్నావు ఏ విధంగా పోతుంది ఎలా వస్తుంది ప్రజల సొమ్ము ఎలా వస్తుంది ఎవరు తల కొడుతూ వస్తుంది అలాంటి విధానాల కోసమే ఆలోచించే పరిపాలన జగన్మోహన్ రెడ్డి. మందు షాపులు తీసి ఇస్తానన్నాడు ఎలా తీస్తారు తెలియని పరిస్థితుల్లోనే ప్రజల అమాయకుల బార్ షాపులో తీస్తానని చెప్పి ఎలా తీస్తాడని ప్రజలు అమాయకంలో పడి వాట్సాప్ లోని ఒక వ్యక్తిని 30,000 ఇచ్చి ఆ 30000 లోనే అదొక జాబ్ ఇక్తి నచ్చినట్టుగా మందుని వాడిసి గవర్నమెంట్ కి ఎలా ఇన్కమ్ పెంచాలో తెలియక అమాయకులైన ప్రజలను గట్టిగా దోచుకుని నూటే వెయ్యి రూపాయలు ముందు ని 350 రూపాయలకు ఆపు బాటిల్ అమ్మి గవర్నమెంట్ కు ఇంకా పెంచుతున్నాము అని అడుగుతున్నా
@asifmd1992
@asifmd1992 18 дней назад
Eshwar garu they r now taking English rong word's plz tell them next time GO in Telugu because we don't no English
@Tvnag
@Tvnag 20 дней назад
Ayya eswar gaaru. Mari ys jagan gaaru amaravati capital naaku estam Ani assembly cheppi. Vizaq ki change cheyyatam Mari mosam kaada. IT jobs ap ki lekunda chesina ys jagan gaarini yemi anali sir. Asalu Ap lo jobs yevi sir. Kaneesam capital yedi Ani cheppataaniki lekunda chesina jagan gaarini yemi anali
@gudisevasuresh8498
@gudisevasuresh8498 19 дней назад
చంద్రబాబు అనే ఒక వ్యక్తి అబద్ధాల మీద బతుకుతాడు అబద్దాలతో నే జీవిస్తాడు దుర్మార్గమైన పరిపాలన చేస్తాడు ఇలాంటి మనిషిని భూమి మీద మనము ఎక్కడా చూడలేదు ఎన్టీరామారావు గారు ఒక ముఖ్యమంత్రి అయి ఉండగా తన పదవిని పార్టీని ఆస్తులన్నీ అబద్దాలతో మోసాలు చేసే లాక్కున్న ఒక్క చంద్రబాబు నాయుడు మోసం చేసి పార్టీ లాక్కున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులను నమ్ముట ము ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఓటర్లు చేసిన తప్పు ఇలాంటి వ్యక్తికి ఓటు వేసి మనం బాధపడటం కంటే మన ఓటు వేయకుండానే ఉంటేనే బాగుండేది మరొకసారి ఇలాంటి వ్యక్తిని నమ్ముకోవడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమే😂😂😂 నేను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మినాను ఇప్పుడు నమ్మాల్సిన అవసరం లేదు నమ్మను❤❤❤
@lakshmanakilada7529
@lakshmanakilada7529 19 дней назад
చంద్ర బాబు సిఎం పదవి కోసం అమాయకులు అయిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు నీ బలి చేశాడు
@galiramarao7563
@galiramarao7563 19 дней назад
Aaapara nee sutti prajalu Anni chustaru meeru marinappudu rastram bagupadutundi sir
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
అంతకుముందు మీ బాబు నడిపించడం రాజకీయం
@janakikalavagunta
@janakikalavagunta 19 дней назад
Eswar is presenting excellent news to public.
@shameemshaikh5511
@shameemshaikh5511 20 дней назад
C.m aindi u turn teesukonedaniki
@ngiri1972
@ngiri1972 19 дней назад
అధికారం కోసం ఎన్నైనా చెబుతా ము... అధికారం వచ్చిందో అన్ని మరిచిపోతాం ఆంధ్ర జనాలు అవకాశవాదులు అందుకే మేము కూడా మా అవకాశవాదాన్ని చూపిస్తాం.
@LifeMedSoftware
@LifeMedSoftware 18 дней назад
Billa & Ranga promised to Maintain the volunteers' system and double their monthly compensation from ₹60,000/year to ₹1.20 Lakh/Year ₹.18,000/Year for every women 18+ ₹.15,000/Year for every schooling going child ₹.48,000/Year pension for 1.65 lakh seniors ₹.20,000/Year for each Farmer FREE bus travel for women 3 FREE Gas cylinders/household
@chejarlarameshbabu4193
@chejarlarameshbabu4193 20 дней назад
బాబు రాక్స్ ఏపీ పీపుల్ షాక్ కు
@salmarahamathulla2570
@salmarahamathulla2570 19 дней назад
Sakshi 😂 nuvvu yenni chappina evaru nammaru 😂😂😂😂
@user-hp8bb3hy1h
@user-hp8bb3hy1h 19 дней назад
అద్దాలాడడం మా 🎉టిడిపి జన్మహక్కు. ఏం 1 చేసుకుంటారో చేసుకోండి🎉
@gorliramane6083
@gorliramane6083 19 дней назад
Ma volunteers ki mosam chesadu
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 19 дней назад
తల్లి కి వందనం... పిల్లలకు పంగనామం.. ఇదే అబధ్దాల chandrababunaidu స్పెషల్.. దొంగ ప్రచారాలలో కూడా స్పెషల్...!
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 19 дней назад
Ammaki annam.. Pillaki pindam
@BhanapurapuThavudu
@BhanapurapuThavudu 15 дней назад
@KandregulaMaheshNaidu
@KandregulaMaheshNaidu 17 дней назад
జై జగనన్న💯💯💯🙏🙏🙏🙏🙏👍👍👍
@tanuteena9401
@tanuteena9401 19 дней назад
Talliki vandanam kaadu, talliki panganamalu Cbn😀👎
@yerukalavenkatesh7893
@yerukalavenkatesh7893 19 дней назад
పథకాలు అన్ని అమలు చేయకపోతే ఐదు సంవత్సరాల కల్లా నారా చంద్రబాబునాయుడు ఏజ్ ఎక్కువ్ మనిషి డౌన్ అయిపోతాడు.నెక్స్ట్ రాజకీయ బలం కావాలనుకునే నారా లోకేష్ కి రాజకీయ జీవితం లేకుండా చేస్తారు ప్రజలు అనుకుంటే అసెంబ్లీ లోపలికి కాదు కదా గేటు బయట నిలబడే దానికి కూడా చాన్స్ ఉండదు. ఎందుకంటే మా ఏరియాలో కుటుంబాలు అందరూ స్కూల్ కి పంపించే పిల్లలందరకి మంచి జరుగుతాదని ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి మాట్లాడుకుని ఓట్లు వేశాం పథకాల అమలు కాకపోతే నారా లోకేష్ పై ప్యూచర్ వేటు పడుతాది ఈ కామెంట్ మీడియాలో చదవండి సార్‌
@RajendraPrasad-cv5dv
@RajendraPrasad-cv5dv 20 дней назад
Super shock 😳 Daga kutami Dula deer china Bollu babu & Sollu babu & Pavala pavan & Pappu Naidu.
@g.v.rameshchend6692
@g.v.rameshchend6692 18 дней назад
Nuvvu vankara, nee Sakshi inka vankara tinkara. Elc: mundu nee Jagan cheppina sodi oka sari gurthuku thechuko sanyasi raja....!
@padiranagabramhachari3548
@padiranagabramhachari3548 20 дней назад
అబ్బా బలే వుంది యాక్టింగ్ బ్రో సినిమా లో ట్రై చేయండి బలే హిట్ అవుతుందని నాకు అనిపించింది
@ChaitanyaReddyPiduru-nd7uo
@ChaitanyaReddyPiduru-nd7uo 20 дней назад
TDP batch loney undaru ra cenima dramallu
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 19 дней назад
Andukay pratipaksham raaledu
@rajusobha4941
@rajusobha4941 16 дней назад
జగన్ గారు చెప్పినటువంటి చెయ్యలేదు నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ అందులో నువ్వు కూడా ఒక ప్రజా సహాయక నాయకుడే కదా
@yuvakumar8925
@yuvakumar8925 19 дней назад
Liquor ban chestha Ani cheppi meeru chesara guddinayala
@Sandeep_7369
@Sandeep_7369 19 дней назад
మాలాంటి వారికి ఇలాగే జరగాలి మాకు హాయిగా ఉంది మా జీవితాలు ఇలాగే తగలబడాలి సూపర్ సూపర్ సూపర్
@nithishm9613
@nithishm9613 19 дней назад
Em matluduthunnaru sir jarigindhi thappu anj voppukovadam kadhu telisi planned ga chesina thappu adhi vaadu endhuku saridhidhukuntadu
@galiramarao7563
@galiramarao7563 19 дней назад
State development kacchitanga jarugutundi ani prajalaku gatti nammakam meeru kaneesam 100rojulu inachudakunda edupu endukura Naina mee madyapananishedham chestene nenu ote adugutanani Anna vishayam matladandi kottandi garu
@srihariraonaidukotla809
@srihariraonaidukotla809 20 дней назад
తల్లీ కి వందనం అన్నారు కానీ పిల్లలకి వందనం అనలే. తల్లీ ఒక్కరే.
@prasadykdprasad4020
@prasadykdprasad4020 20 дней назад
పిచ్చి పుల్కా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కి అన్నాడు
@user-hf2d
@user-hf2d 19 дней назад
ఆ yellow media వాళ్ళు లాస్ట్ ఐదు ఏళ్ళు tdp కోవర్ట్ల తోనే డిబేట్లు జరిపి అధికారంలోకి వచ్చారు... ఈ ycp వాళ్ళు ఇంకా neutral వాళ్లను డెబేట్లకు పిలిచి time waste చేసుకుంటున్నారు తప్ప అంతకు మించి ఏమీ ఉపయోగం లేదు 😔😂
@user-vt6ej6km6g
@user-vt6ej6km6g 19 дней назад
Sir chandra babu naidu any ee vetkhi apddalu cheppadam loo chala dhitta khabatti vadi matalu yevvaru vinaru ani ny nu chepputhoonna
@pushpap2241
@pushpap2241 19 дней назад
Chala santhosam elajarigithene prajalaku buddi vasthundi
@yerukalavenkatesh7893
@yerukalavenkatesh7893 19 дней назад
మీరు న్యూస్ చదువుతాంటే డౌటే లేదు చూసే వాళ్ళ అందరికీ షాకే
@chandrashacker2994
@chandrashacker2994 19 дней назад
Chandrababuadikara m lokivacchindi prajalaki manchi cheyadanikikadu jaganpai kaksasadinchidamkosam sir
@user-tq7mh1hm6d
@user-tq7mh1hm6d 19 дней назад
Mondiga abaddalu cheppevadiki respect okati Ela isthamanukuntunnaru ika no respect vayimpude vayimpu
@jonnalachittibabu4789
@jonnalachittibabu4789 18 дней назад
Chandra Babu knows how to create wealth
@salmarahamathulla2570
@salmarahamathulla2570 19 дней назад
Sakshi channel ni evvaru chudaru 😂😂😂😂😂😂😂
@surya54vlogs26
@surya54vlogs26 15 дней назад
Mamana vennu potu podichinodiki talli vaka lakka
@durgapampana1642
@durgapampana1642 20 дней назад
Best comedy channel 🤓
Далее
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 7 млн
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 7 млн