Тёмный

DeenudaNenu Devudavu Nivu -Annamayya Sankeerthana(దీనుఁడనేను దేవుఁడవునీవు -అన్నమయ్య సంకీర్తన) lyrics 

Bijjam Brothers
Подписаться 11 тыс.
Просмотров 105 тыс.
50% 1

దీనుఁడ నేను దేవుఁడవు నీవు - అన్నమయ్య సంకీర్తన (Deenuda Nenu Devudavu Neevu - Annamayya Sankeerthana)
Singer - Nitya Santhoshini garu; Composer - Nellutla Bhargava Krishna garu
Ragam - Shivaranjani
Lyrics -
దీనుఁడ నేను దేవుఁడవు నీవు
నీ నిజమహిమే నెరపుటఁ గాకా
మతి జనన మెఱఁగ మరణం బెఱఁగను
యితవుగ నిను నిఁక నెరిఁగేనా
క్షితిఁ బుట్టించిన శ్రీపతివి నీవే
తతి నాపై దయ దలఁతువుఁ గాకా
తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని
తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
అలరిన నాలో యంతర్యామివి
కలుష మెడయ ననుఁ గాతువుఁ గాకా
తడవ నాహేయము తడవ నామలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీవేంకటవిభుఁడవు
కడదాఁకా నిఁకఁ గాతువుఁ గాకా
భావామృతం
ఓ శ్రీనివాసా! నేను దీనుడను. నీవు భగవంతుడవు. నీ యొక్క దివ్య మహిమను ప్రకటింపజేయుట గాక, నీ విశ్వరచన మేము అర్ధము చేసికొనగలమా?
ఎంత ఆలోచించినా మా బుర్రకు చావుపుట్టుకల మర్మం తెలుస్తుందా? యెవరు యెందుకు పుడతారో, యెందుకు మరణిస్తారో చెప్పగలవారెవరు? నిత్యము మా కళ్ళెదుటే జరిగే వాటినే తెలియని మాకు, నిన్ను తెలియుట సాధ్యమా? ఈ విశ్వాన్ని సృష్టించిన దేవదేవుడవు, శ్రీపతివి. దీనుడనని నాపై దయదలచెదవు గాక!
ప్రభూ! రోజూ తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తున్నాను. అలాగే పుణ్యాలు కూడా చేసే వుంటాను. వాటినే తలచి నన్ను నేను సంస్కరించుకొనే 'తీరిక' లేని నాకు నీగురించి తలచే సమయముంటుందా? నా తలపులలో కూడా నిన్ను రానివ్వటం లేదు. పోనీ నీవెక్కడో దూరంగా వున్నావంటే కాదయ్యె. అంతర్యామిగా మాలోనే వుండి అనుక్షణం గమనిస్తావు. నా దోషములను తొలగించి నన్ను రక్షించెదవు
గాక!
ప్రభూ! ఇక నా గురించి ఏమి చెప్పుకోమంటావు? నా బ్రతుకు గురించి, తడవనా (ఆలోచించుటకే) హేయము (నీచముగా నున్నది). తడవనా (దాని గురించి ప్రస్తావించుటయే) మలినము. తడయక (నిన్ను ధ్యానించక), నీమేలు, తడవేనా (సంపాదించగలమా?) అది అసాధ్యం. ఎన్నడూ విడువరాని శ్రీవేంకటేశ్వరుడవు నీవే. నేను నిన్నే నమ్ముకొన్నాను. కడదాకా (నా చివరి క్షణం దాక నన్ను గాతువు గాక! (రక్షించెదవు గాక).
"క్షమస్సత్త్వం క్షమస్సత్త్వం శేషశైల శిఖామణే”
(సంకీర్తనమునకు భావవాణి… శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు)

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@JamunaTuraga
@JamunaTuraga 8 дней назад
ఓంన మో వేం క టే శా య న మ హా 🙏🙏🙏🙏
@JamunaTuraga
@JamunaTuraga 8 дней назад
చా లా బా గుం ది
@ramapadma
@ramapadma Год назад
కీర్తన భావము చాలా బాగుంది. శివరంజని రాగంలో నిత్య సంతోషిని గారు అధ్భుతం గా పాడారు.
@Ram_talks
@Ram_talks Год назад
ప|| దీనుడను నేను దేవుడవు నీవు | నీ నిజరూపమే నెరపుటగాక || చ|| మతి జననమెరుగ మరణంబెరుగను | యితవుగ నినునింక నెరిగేనా క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు | గతి నాపై దయ దలతువు గాక || చ|| తలచపాపమని తలచపుణ్యమని | తలపున యిక నిన్ను దలచలేనా || అలరిననాలో అంతర్యామివి | కలుషమెడయ నను గాతువుగాక || చ|| తడవనాహేయము తడవనా మలినము | తడయక నీమేలు తడవేనా విడువలేని శ్రీవేంకట విభుడవు | కడదాక నికగాతువు గాక ||
@BijjamBrothers
@BijjamBrothers Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-bhhHEJ-Mke4.html ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@sureshparvatha3196
@sureshparvatha3196 Год назад
Annamayya Sahityanni andhinchinaduku danyavadalu
@SankaraiahChigurupati
@SankaraiahChigurupati 8 месяцев назад
🙏
@ideainteriors3391
@ideainteriors3391 8 месяцев назад
కొన్ని మార్పులు చెయాలి పాట పడినట్లు, లేదు, సాహిత్య, తప్పు గా కొంత ఉంది 😊
@KGita-g4f
@KGita-g4f Месяц назад
No words. Superrrrrrrr 🎉
@VenkateshVenkatesh-wx5zs
@VenkateshVenkatesh-wx5zs Год назад
Super voice madam chalabaga padari👌👌👌👌👌🙏🙏💐💐💐💐
@msuryanarayana4573
@msuryanarayana4573 Год назад
Songchala సూపర్ happycheshavuamma
@SRIVENKATESWARASTUDENTMART
@SRIVENKATESWARASTUDENTMART 4 месяца назад
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమ:
@satyanarayanapendyala5904
@satyanarayanapendyala5904 3 месяца назад
Bijjam బ్రదర్స్. వారికి. 🙏ఓంనమో వెంకటేశాయ 🙏ఓంనమో అన్నమయః 🙏👌👏👏
@BijjamBrothers
@BijjamBrothers 3 месяца назад
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Год назад
Super Keerthana and meaning excellently sung by Nithya Santhoshini garu Abhinandan alo Om Namo Venkatesa ya🙏🙏🙏
@BijjamBrothers
@BijjamBrothers Год назад
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 5 месяцев назад
నిజానికి దగ్గరలో వుంది.
@haribabugannavaram5107
@haribabugannavaram5107 Год назад
👌🙏 Om Namo VEnkateshaya 🙏 Om Namo Annamayya 🙏
@BijjamBrothers
@BijjamBrothers Год назад
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@Nagamani-eh6eq
@Nagamani-eh6eq 3 месяца назад
ఓం నమో వేంకేశాయ నమః 💐💐🙏🙏
@mharinadhareddy4869
@mharinadhareddy4869 Год назад
Om namo venkatesaya om namo narayana govinda govinda govinda
@g.sathishg.sathish2095
@g.sathishg.sathish2095 Год назад
Om Namo Narayana 🙏🙏🙏
@ravindharravindhar7056
@ravindharravindhar7056 2 месяца назад
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 Год назад
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@streddys
@streddys Год назад
గోవింద గోవింద గోవిందా
@BijjamBrothers
@BijjamBrothers Год назад
గోవిందా గోవిందా 🙏🙏🙏
@mharinadhareddy4869
@mharinadhareddy4869 Год назад
Naa sarvasamu neeve swamy,nee daya lenede nenu lenu
@chemalamudigurappachowdary3159
అనంత మహిముడవు అనంత శక్తివి నీవు ఎనలేనిదైవమానిన్నేమనినుతింతును || .... అన్నమయ్య...
@BijjamBrothers
@BijjamBrothers Год назад
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@BijjamBrothers
@BijjamBrothers Год назад
అనంతమహిముఁడవు - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0DZwSIAnBSw.html
@Cricket45632
@Cricket45632 4 месяца назад
Super madam🎉🎉
@ramapadma
@ramapadma Месяц назад
అధ్భుతం గా పాడారు. ఇది ఏ రాగం
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 9 месяцев назад
Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Guha472
@Guha472 Год назад
🙏🙏🙏Govinda Govinda
@venkateswararaokandi1163
@venkateswararaokandi1163 7 месяцев назад
Om Namo Venkatesaya
@gamingwithshashi6370
@gamingwithshashi6370 Год назад
Om. Namo venkateshaaya
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Месяц назад
Om NamO Venkatesaya.Adbhutamaina Keertana.Madam gariki Vandanamulu.Namo Annamaiah..❤❤❤ 01.08.24..
@BijjamBrothers
@BijjamBrothers Месяц назад
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@pullaraom857
@pullaraom857 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@SankaraiahChigurupati
@SankaraiahChigurupati 8 месяцев назад
Many thanks
@ardhisarada613
@ardhisarada613 10 месяцев назад
👌👌undhi but song lyrics lo petadi plz
@BijjamBrothers
@BijjamBrothers 10 месяцев назад
Next time we will add lyrics to the video... Thanks !!!
@KBalarajuKUMMARIGERI
@KBalarajuKUMMARIGERI 11 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Abhiram
@KBalarajuKUMMARIGERI
@KBalarajuKUMMARIGERI 11 месяцев назад
🎉🎉🎉
@kandadaigitaramkrishna6524
@kandadaigitaramkrishna6524 Месяц назад
Meaning in telugu pl
@BijjamBrothers
@BijjamBrothers Месяц назад
Available in description...ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@sharishgoud6464
@sharishgoud6464 5 месяцев назад
Please give meaning of this sankeerthana in telugu
@BijjamBrothers
@BijjamBrothers 5 месяцев назад
Added in description... ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@kandadaigitaramkrishna6524
@kandadaigitaramkrishna6524 Месяц назад
Meaninig
@BijjamBrothers
@BijjamBrothers Месяц назад
Available in description...ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@KBalarajuKUMMARIGERI
@KBalarajuKUMMARIGERI 11 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 k .Abhiram
Далее