Тёмный

Delhi Liquor Scam లో నాకు బినామీలు ఎవరూ లేరు : MLC Kavitha - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 72 тыс.
50% 1

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#delhiliquorpolicy #mlckavitha #tv9telugu

Опубликовано:

 

6 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 242   
@deepakdeepu-sj2od
@deepakdeepu-sj2od Год назад
ha నవ్వు మనస్పార్తిగా వస్తలేదు పైన పైన నవ్వుతుంది కానీ లోపల మాత్రం ఉచ్చ పడుతుంది తైతక్కకు 😂😂
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
100%
@gnanysardar8900
@gnanysardar8900 Год назад
100%
@mulkavenkatreddy137
@mulkavenkatreddy137 Год назад
వంద శాతం
@Nagendra-xb9uk
@Nagendra-xb9uk Год назад
Bane cover chesame ela dorikipoyamabba
@JNTURamesh
@JNTURamesh Год назад
:)😀
@bhupalreddygangula4202
@bhupalreddygangula4202 Год назад
ఈ కుటుంబానికి అబద్ధాలు ఆడేవారు వంశ వృక్షం నుండి వస్తుంది.
@GK-is4cn
@GK-is4cn Год назад
నువ్వు CBI నా
@Nagamalleswarareddy.B
@Nagamalleswarareddy.B Год назад
Liquor queen, thondarlone jail koodu pakka deeniki..
@donaldtrump7665
@donaldtrump7665 Год назад
ఆర్మూర్ పాండు, జల్సా హీరోయిన్ పార్వతి మిల్టన్, anoos ఓనర్ నీ బినామీలే అంటగా🤔🤔🤗🤗👍
@telanganamanadi
@telanganamanadi Год назад
నవ్వులో స్పష్టమైన భయం ఉంది
@parameshwarmamidewar2391
@parameshwarmamidewar2391 Год назад
Wow.... best performance award sure ga neeke Kavitha
@praveengundla7212
@praveengundla7212 Год назад
ఆ నవ‌్వులో స‌్వచ‌్ఛత లేదు మాటలో స‌్పష‌్టలేదు చూపు సూటిగా లేదు కానీ ఒంట‌్లో భయం మాత్రం క‌్లియర్ గా కనబడుతుంది.
@RaviPaTeL-xc5nz
@RaviPaTeL-xc5nz Год назад
మోడీ మీద పడి ఏడవడం తప్ప ఎం లేదు
@enjamurikataiah678
@enjamurikataiah678 Год назад
మీ ఆదాయ వనరులు ఏమిటి...? ఏ వ్యాపారాలు చేసిజెన్నారం ఫాం హౌస్ కట్టారు.....
@raghukr9888
@raghukr9888 Год назад
స్కాం జరిగిందో ledo అంటున్నావ్ కాని జరగ లేదు అని అంట లెవ్ కదా అక్క
@rajind395
@rajind395 Год назад
Nen em antunna nen em antunna Pakka prepare ayi vachidi akka interview ki
@telanganamanadi
@telanganamanadi Год назад
బొచ్చు చేసిండు కేసిఆర్ గారు తెలంగాణ కు
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
ఆస్కార్ అవార్డు ఇస్తే బాగున్ను
@radhakrishna6261
@radhakrishna6261 Год назад
అంటే అధికారం పోయిందని ఒప్పుకొన్నువ
@bhupalreddygangula4202
@bhupalreddygangula4202 Год назад
సిగ్గు లేదు అబద్ధాలు ఆడటానికి
@shyamraosamala5599
@shyamraosamala5599 Год назад
లెక్కలు డైరెక్ట్ అన్న మాట బయట ఉన్నపుడు ఇడే మాట ఒకేసారి రిమాండ్ అయితే అన్నీ బైటకి వాస్తవి అహక్రరం పోలేదు కుటుంబ మాఫియా
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl Год назад
నువ్వు లిక్కర్ దందా చేయందే 20 లక్షల వాచ్ వచ్చిందా ? 2018 ఎన్నికల ముందు సొంత ఇల్లే లేదన్నావు.ఇప్పుడు 20 లక్షల వాచ్ కొనే స్థాయికి వచ్చావా లిక్కర్ రాణి
@mahii5974
@mahii5974 Год назад
Liquor queen
@pedditichandrakanthreddy709
Liquor queen 20 lkhs watch petukunavu neku yede kelli vachenayamma
@raghulanaresh570
@raghulanaresh570 Год назад
లికార్ don కవిత akka 😂 next America president పక్క 😅
@srikanth-sf3ng
@srikanth-sf3ng Год назад
అక్కా...! నీ నవ్వు...! నీకే చేటు...!
@bharathkumar3352
@bharathkumar3352 Год назад
akka jail li velthea watch echi velava jara apulu unie clear cheskunta 🤪
@rameshjain3883
@rameshjain3883 Год назад
if She is Correct ..Than why she has not Approached any Court for doing her Badnaam ???.
@satyanarayana79
@satyanarayana79 Год назад
నేను తప్పు చేయలేదు అని మాత్రం చెప్పుతలేదు
@SyamalaCreations
@SyamalaCreations Год назад
Liquor rani
@sr-sm6tz
@sr-sm6tz Год назад
Face lo 101% changes kanipisthundhi
@rameshjain3883
@rameshjain3883 Год назад
Why Kavita Not facing Eye to Eye to Rajnikant on the Question of JAIL ?
@saikrishnakrishna2550
@saikrishnakrishna2550 Год назад
Liquor
@manidayakar3175
@manidayakar3175 Год назад
Today arun pillay open ga Kavita binami ani oppugunnadu ga
@parameshwarmamidewar2391
@parameshwarmamidewar2391 Год назад
Nanganachi matalu Baga train aindi kavithakka
@narsiparsha8327
@narsiparsha8327 Год назад
లిక్కర్ డాన్
@drraviraj4333
@drraviraj4333 Год назад
Tappinchukovadaniki yemaina chepputaru
@orbit5674
@orbit5674 Год назад
Liquor queen appu nee sodi pakka jail
@Moonx_butterfly
@Moonx_butterfly Год назад
జైలు కళ ఉట్టి పడుతున్నది, లిక్కర్ అక్క
@bhuvangiri9253
@bhuvangiri9253 Год назад
Thihar is waiting😜
@mallareddykomireddy977
@mallareddykomireddy977 Год назад
ఒక్కరూ కాదు వందలమంది బినామీలు ఉన్నారు. ఎక్కడ నుండి వచ్చాయి మీకు వందల కోట్ల డబ్బులు
@rkrchada8455
@rkrchada8455 Год назад
ఆధారాలు ఉన్నాయా??? ఆధారాలు లేకుండా నేను , నా మిత్రుల తో ఉంటే. ????? నా మిత్రులు ఏం బిజినెస్ చేస్తే నా కేంటి???? యా ,,,, వారు ఏం బిజినెస్ అయినా చేసుకొని వాళ్ల పెట్టుబడి వారు పెట్టుకొని పార్టనర్స్ ఆ profit share చేసుకుంటారు..... Different రంగాల్లో ఉన్న ఫ్రెండ్స్ కలుస్తారు... ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తులు , ఆ అధికారం సహాయం తో ,దాన్ని పెట్టుబడిగా , ఆ పరిచయాలతో ఏదో లిక్కర్ నుండి ఏదో స్కాం జరిగింది అన్నపుడు అది కాదు అని దైర్యంగా ఎదురుకోవాలి. Intial గా,,,,, మొబైల్స్ ఎందుకు destroy చేసినట్టు , imei ఎందుకు మార్చారు? ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం ఒక ప్రభుత్వం లో ఉన్న వాళ్ళు చేస్తే....!!!!! జైల్ కి పోవడానికి కూడా , దేని కోసం జైల్ కి, Cause ఏంటి ప్రజల కోసం , తాగిస్తూ , సౌత్ గ్రూప్ షేర్ తో , ఢిల్లీ ని జాగృతం చేయడానికేనా....?????
@a2poster943
@a2poster943 Год назад
నేను నిర్దోషి ని నన్ను ఎలా పంపిస్తరు జైలుకి అని ఆమె అనడం లేదు . నన్ను పంపిస్తరా జైలుకి అంటే ! అవును! ఆధారాలు అన్ని సమకూర్చుకొని ఖచ్చితంగా పంపిస్తారు నో డౌట్ కవిత గారు
@sai.boyina
@sai.boyina Год назад
I can see her fear inside.. 😨 I feel she is the culprit..
@kishoresamala835
@kishoresamala835 Год назад
Bhayya FEAR unnantha Matrana CULPRIT kadu bhayya, FEAR andarilo Untadi BUT Ikkada EVVARU Evvariki BAYAPADARU !!! .. UNLESS INDIANS change INDIA will never change.. mana package 15L kavali ante... Sachi chadi challa technlogies nerchukovali, for example... image there salaries and their income ? UNLESS V CHANGE , INDIA will not change !!!!
@sai.boyina
@sai.boyina Год назад
@@kishoresamala835 Come on bro.. 20lak watch too much moreover 2018 she was in rented house now in 50cr villa.. imagine the loot that took place..
@saikumargonti
@saikumargonti Год назад
Vamoooo, liquor 🥃 mean chepu thara.,
@narsiparsha8327
@narsiparsha8327 Год назад
నిరుపేదరాలు
@JNTURamesh
@JNTURamesh Год назад
ఆల్రెడీ బొక్కలో ఉన్నోడు బినామీ అని ఒప్పుకున్నాడు గ
@narasimharaop9521
@narasimharaop9521 Год назад
If money is lost nothing is lost If health is lost something is lost If character is lost everything is lost Okappudu ippudu If character is lost nothing is lost If money is lost everything is lost... Idi prathi okkariki applicable... Evarikaina character poina taruvatha just oka jaavachsavam matrame
@enjamurikataiah678
@enjamurikataiah678 Год назад
ఇతర రాష్ట్రాల లోకి పోయి ఏంచేస్తాడు సారు
@rameshjain3883
@rameshjain3883 Год назад
100% JAIL....PAKKA
@raj...physicaltips3707
@raj...physicaltips3707 Год назад
2014...లో కవిత గారి ఆస్తి ఏంత....? 2023 లో ఎంత చెప్పమంటే బాగున్నా....?ఒకప్పడు సొంతంగా ఇల్లు లేని అక్క కి ఇప్పుడు ఫామ్ హౌస్ లు ఎలా ...? Next అక్కే
@satyanarayakethepalli220
@satyanarayakethepalli220 Год назад
నాకు బినామీలు ఎవరూ లేరు మొత్తం వాటా నాదే
@mohansharma13
@mohansharma13 Год назад
నీ భ్రమ బయటకి వస్తుంది తొందరగా అయిపోతుంది నీకు జైల్ జీవితం తప్పదు ఇది నిజం అని అందరికీ తెలుసు
@saikumargonti
@saikumargonti Год назад
Correct question ⁉️
@JNTURamesh
@JNTURamesh Год назад
రజనీకాంత్ ఎంత కూల్ గ అడుగుతున్నాడు :) వేరేవాళ్లయితే అరుస్తూ హంగామా చేసేవాడు
@rakeshcopper3671
@rakeshcopper3671 Год назад
తెలంగాణ కు పట్టిన దరిద్రం
@skkrishna2904
@skkrishna2904 Год назад
Rajinikanth Good questions
@krishnakittu1057
@krishnakittu1057 Год назад
Taitaka liquor scam 😒 😕 😑 🤣 😐
@saikumargonti
@saikumargonti Год назад
Orkut mean chepandi madam
@atirah14
@atirah14 Год назад
Nice interview. She is dodging all questions. Not a single question answered correctly
@mshivakrishna1145
@mshivakrishna1145 Год назад
చిప్ప కుడు తినే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ తైతక్క దరిద్రం నువ్ ఏక్కడ కాలు మోపితే అక్కడ
@raghavenderrajuratnakara135
Her face expressions tells everything
@NishanthReddy-ko3us
@NishanthReddy-ko3us Год назад
Her words clearly showing that she is covering up issue with her smile and words.
@mallareddykomireddy977
@mallareddykomireddy977 Год назад
మీ అబద్దాల బ్రతుకు అందరికీ తెలిసిందే కదా
@ananduhyd
@ananduhyd 4 месяца назад
Amma surpanaka... Thihar jail is waiting for u.. 😂
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Rajani kanth ed koting isty nizamu cheputundi
@venujuvvala5043
@venujuvvala5043 Год назад
Direct studio nundi,, us poie aaa ascar edho tesukuni raa akka
@navaneethreddygadhari9839
@navaneethreddygadhari9839 Год назад
Liquor queen ki jai.....
@viratkohli4407
@viratkohli4407 3 месяца назад
Nenu em antunnanu ante Anadaniki em ledu tihar jail lo bathroomlu kadukkovalantunna
@ilovemyself3661
@ilovemyself3661 Год назад
BJP vaalu matrame antaledhu mahanati... public kuda antundhi ninnu liquor queen ani 🤣🤣
@jeedipallymahesh9028
@jeedipallymahesh9028 Год назад
కవితల బేబి నీ నాటకాలు ఆపు 😂😂😂😂
@srikanthkonda6191
@srikanthkonda6191 Год назад
అదే విధంగా... రోహిత్ ఫామ్ హౌస్ లో సంగతి...? Delhi లో జరిగిన లీక్కర్ స్కాం...? TSPSC లో జరిగిన paper లీకేజీ...? సమధానం......,? **""""""""'****** మొత్తం మీద ఫోన్లు అయితే మార్చడం జరిగింది అనే నిజం బయట పడింది....
@chandrasekhar2749
@chandrasekhar2749 Год назад
Kavitha not good
@muralireddy3447
@muralireddy3447 Год назад
🥃 👸
@prabhakarravi7676
@prabhakarravi7676 2 месяца назад
ఆంటీ,నీకు,బినామీలు,లేరా,నీకు బినామీలు,లేరన్నా,లవర్సులేరన్నా,ఎవ్వరు నమ్మరు,నీ జీవితం అలాంటి,ది,నీనవ్వుడేందే,ఆయనకుకూడలయినేత్తానవు,ఒక,నీ,యం,నేపేరుపెట్టుతావాకిలాడి,నిన్ను,యిష్టపడేవారున్నారా,ఉంటేగిట్టా,ఒక్కరోజే,నీపక్కుకువస్తెవాడవుటే,నీ జన్మ,ఆడతనానికేశాపం,తూ,బతుకు,,,చీ చీ,
@yakarajukontham9326
@yakarajukontham9326 Год назад
Liquor👸
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 Год назад
Prathi quations ki bjp leda modi answers 😜😜 super answers Sootiga cheppala answer questions answers ki sambandame ledu 😜😂😂😂
@malleshrajyam4135
@malleshrajyam4135 Год назад
Ea patheetha matalathoni inka entha Kalam janalanu mosam chesthare thalli
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
పూలన్ దేవి
@ashokchakravarthy8257
@ashokchakravarthy8257 Год назад
Abbo nuvu prajalaku cheputhunava nejjam
@bvenkateshgoud2034
@bvenkateshgoud2034 Год назад
Nenem antunna ante nen em antunna ante kani em anadhi
@mettusrinu2516
@mettusrinu2516 Год назад
Prepare aie vachindi
@kaledevendar226
@kaledevendar226 Год назад
I want jaffer interview kavitha and kcr Please come back jaffer
@rambabub2286
@rambabub2286 2 месяца назад
బుద్ది ఖర్మనుసరిని
@krishna26g
@krishna26g 3 месяца назад
Nenu ami antunnanante 😂😂😂
@Yogi-dz3eh
@Yogi-dz3eh Год назад
... batukamma.. batukamma.. uyyalo... chippakudu tappadamma.. uyyalo..
@saikumargonti
@saikumargonti Год назад
Rajinikanth Tamil actor
@Pavan-mv4he
@Pavan-mv4he Год назад
Gattiga navvadi madam
@vms502
@vms502 Год назад
😮… in 168 comments there is no one positive comment on her 😂….. it looks every one in INDIA believe she is involved in Scam
@GJSR2023
@GJSR2023 Год назад
KCR sir bharat nu భంగారు chestaru.... Chustuuuuuu vundandi
@GJSR2023
@GJSR2023 Год назад
Current charges thagginchali
@sankarareddyboddapati1914
@sankarareddyboddapati1914 Год назад
Endukamma ilanti panulu character important
@sudhakarmodimpally3067
@sudhakarmodimpally3067 Год назад
Nennu emm anttuna antey ..... KCR, KTR n Kavitha... uthapadalu.... topic divert chayadaniki... 😂😂😂😂😂😂
@dileepmakkam-ng2jl
@dileepmakkam-ng2jl Год назад
Flop akka
@saikumargonti
@saikumargonti Год назад
Bonjour
@srinivasaraochinnam105
@srinivasaraochinnam105 Год назад
😊
@vraj7478
@vraj7478 Год назад
Nenu emmantunna nandi unte.... then she says everything. Please interview Kavitha garu now she told in this video do not know what is South group. Now handover phones... so sad how she lied to the public
@saikumargonti
@saikumargonti Год назад
IT coding telsa meku
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Kavitha worst ga matladutondi sigu undali
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Oka lady iyundi scam lo untava adi licker scam nidra elapadutundi
@gouthamb1229
@gouthamb1229 Год назад
నీకు ఎం తెల్వది అంటావ్ నేను ఎం తప్పు చేయలేదు అంటావ్ అంతేనా
@radhikaalley4804
@radhikaalley4804 Год назад
Maa andari edupu thagulu tundi ga thappakunda .God eppudu pain undi chustune vuntadu .mem 13 roju lu ga nirahara deeksha chestun te neeku mee ayyaku navulataga vunda
@sasanka7474
@sasanka7474 Год назад
Papam congress anta . Ohoo appude side batting started
@radhikaalley4804
@radhikaalley4804 Год назад
Endanaka vaananaka maa lady's nirahara deeksha chestunnam mem kashtapadi sampadinchukunna paisa paisa kudabettukunna maa aastulakosam
@kumaryadav0911
@kumaryadav0911 Год назад
😅😅
@user-sp6fo1bt6w
@user-sp6fo1bt6w 5 месяцев назад
Liquor scam lo mi pere andhuku undhi akka......Suddhapoosa lekka matladaku....Telangana ezzath thiyyaku akka... Telangana peoples ni pichollanu cheyyaku....CBI notice laku bhayamendhuku... enquiry ki vellu akka....miru chaala nijayithi parulu...time is powerful don't blame
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 848 тыс.
Lucky shopping mall ongole opening
6:02
Просмотров 1,7 тыс.
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16