Тёмный

కవిత అరెస్టుకు దారితీసిన లిక్కర్ స్కాం అసలు కథ || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 458 тыс.
Просмотров 207 тыс.
50% 1

Happy listening 👇
చాణిక్య రాజనీతి ఆడియో షో వినేందుకు ఈ లింక్ క్లిక్ చేసి
KuKuFM Download చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీరు రూ.49 కి వందలాది ఆడియో బుక్స్ వినవచ్చు: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
ఈ లింక్ క్లిక్ చేసి KukuFM కి మీ Feedback ఇవ్వొచ్చు.
feedback form:👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

27 мар 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@ThulasiChandu
@ThulasiChandu Год назад
ఈ ఇష్యూ పూర్తిగా అర్థమైందా..? చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నా.. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయ్యింది కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైనవన్నీ కవర్ చేశాను.. నేను మిస్ ఐనవి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కుకుఎఫ్ఎంలో చాణక్యనీతి ఆడియో షోతో పాటు.. చాలా ఆడియో బుక్స్ తెలుగులో ఉన్నాయి. కింది లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రూ. 49కే యాబై శాతం డిసౌంటుతో కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై..! KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ============================== 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015
@pallasrinivasarao7929
@pallasrinivasarao7929 Год назад
Very good thalli
@kumarChowdary143
@kumarChowdary143 Год назад
Chanakyudu asalu history lo ledu ...fake chanakyudu charector 😢
@irfanmunna2229
@irfanmunna2229 Год назад
100cr scam pai anta dookuduga Pani chestunna Ed adaani anta pedda scam chesina No action.....
@suryanarayanabadithamani7686
చాలా చక్కగా వివరించారు నిష్పక్షపాతంగా,మీ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి ఎంతో అవసరం.👌👌👌👏👏👏
@vijayprince708
@vijayprince708 Год назад
Chala baga chepparu madam... Oka clarity vachindhi.... Late aina parledhu.... Vishayanni clear ga chepparu.... Continue and all the best madam....
@MadhuCharan1911
@MadhuCharan1911 Год назад
News చూస్తుంటే ఏమి అర్థం కాలేదు.. మీ వీడియో చూసాక బాగా అర్థం అయింది. Tq అక్క.. 🤝🤝🤝
@Mvschakravarthy2050
@Mvschakravarthy2050 Год назад
లిక్కర్ స్కాం లిక్కర్ స్కామ్ అనటమే కానీ అసలు ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అంటే ఏంటో నాలాంటి సామాన్యులకి తెలియలేదు ఇప్పుడు అర్ధం అయింది చాలా స్పష్టంగా చెప్పారు థాంక్స్ తులసి గారు
@whomperwhomperson8679
@whomperwhomperson8679 2 месяца назад
inkemi untadi bro lancham thinipinchi rig chestaru market ni daaniki minchi emuntadi
@murugayapalaniswamy3798
@murugayapalaniswamy3798 Год назад
అద్భుతమైన రీసెర్చ్ చేసి అద్భుతమైన విశ్లేషణతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో, పార్టీల భేద భావం లేకుండా న్యాయం ఎటు వైపు ఉందో, న్యాయం వైపు మాత్రమే నీ విశ్లేషణలో ఉంది తులసి చందు మేడం గారు
@Bussyba
@Bussyba Год назад
అద్భుతమైన విశ్లేషణ... గృహిణులుకు కూడా అర్ధం అయ్యేలా చెప్పారు గ్రేట్ sis🎉
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thank you 😊
@dsrinivas5231
@dsrinivas5231 3 месяца назад
​​@@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ? అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని ! జై SOUTH INDIA
@thejaswipujari
@thejaswipujari 3 месяца назад
What sanathana darmanni nirmulinchali a ...amma rommu tanne vedhavale e Mata antaru...​@@dsrinivas5231
@syamalasyamala7125
@syamalasyamala7125 Год назад
Excellent analysis Tulasi garu👌👌👌ఏ విషయం గురించి అయినా చాలా చక్కగా వివరిస్తున్నారు... మీ కృషికి, పట్టుదలకి 🙏🙏🙏
@Venky4312
@Venky4312 Год назад
@Thulsi Chandu , Please do the a video on Andhra Liquor by Govt and Cash Transaction( No digital Transaction)
@pradeepbharadhwaj
@pradeepbharadhwaj 3 месяца назад
K Kavitha liquor queen 👑👑👑👑
@streamingtv7200
@streamingtv7200 Год назад
We need more journalists like you. Hundreds of crores money undi, peddha team undi satellite network unna channels kanna meeru more factual and analytical ga present chesthunnaru
@kadirikotarajeev9831
@kadirikotarajeev9831 Год назад
ఏ ఏ రాష్టాలలో ఈవిధమైన ED, CBI ఎలక్షన్స్ ముందు చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తో వీడియో చేయండి.
@Aaum-dq3jc
@Aaum-dq3jc 3 месяца назад
BJP White Washing Machine gurinchi search cheyi telustundi
@kadariraju7830
@kadariraju7830 Год назад
చక్కటి విశ్లేషణ సిస్టర్
@enjamurikataiah678
@enjamurikataiah678 Год назад
ఢిల్లీలో ఉదయం మూడు గంటలకే ఓపెన్ చేసి ప్రజలకు మరింత ప్రయోజనాలుకలిగిస్తున్న చదువుకున్న ముఖ్యమంత్రి కి జేజేలు
@rameshbabu610
@rameshbabu610 Год назад
షాపులు ఎక్కువ సేపు ఓపెన్ చేస్తే ఎక్కువ తాగుతారా? ఏం లాజిక్ భయ్యా? మందు మీద ఆధారపడకుండా నడిచే ప్రభుత్వాన్ని ఒక్క దాన్ని చూపండి చూద్దాం. ఒక్కటి లేదు. మరి ఇలాంటప్పుడు తక్కువ సేపు ఓపెన్ చెయ్యడం, ఎక్కువ సేపు ఓపెన్ చెయ్యడం లాంటి లాజిక్కులు తియ్యడంలో అర్థం లేదు.
@ganeshyadav-lr1md
@ganeshyadav-lr1md Год назад
హాట్స్ అఫ్ తులసి గారు అమ్ముడు పోయే జర్నలిస్ట్ ఉన్న ఈ రోజులలో ఇండిపెండెంట్ గా మీరు చేసే రీసెర్చ్, వాస్తవాలు వెళ్లడించటం,నిజాన్ని నిర్బయంగా చెప్పటం నిజంగా గొప్ప విషయం... మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే యావత్ తెలుగు సమాజం సిగ్గు పడాలి నేను ఇప్పుడే kuku FM తీసుకుంటున్నాను..
@balakrishna3868
@balakrishna3868 Год назад
She is biased
@DHATRISANDALFARMS1972
@DHATRISANDALFARMS1972 Год назад
​@@balakrishna3868how tell
@manjunathgurajada1368
@manjunathgurajada1368 Месяц назад
చాలా కష్టపడుతున్నావు చందూ. నీకు అభినందనలు. నేను ఈ సమాజానికి ఏమి చేయాలని అనుకున్నానో అది నువ్వు చేస్తున్నావు. చాలా సంతోషం. నేను కూడా జర్నలిస్టునే. నీకంటే పెద్దవాడిని. నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెబితే హ్యాపీ. Ready to do anything for this society.
@Honeyworld119
@Honeyworld119 Год назад
Next level investigation thulasi garu Equal to bbc Well done Keep it up ❤
@HariOm-mf8gx
@HariOm-mf8gx 11 месяцев назад
BBC ?😂
@AnjiANJI-mf5xc
@AnjiANJI-mf5xc Год назад
కుక్కలు అన్న తర్వాత మొరుగుతూనే ఉంటాయి అక్క. మీరు అలాంటి కుక్కలని ఎప్పటికీ పట్టించుకోకండి. మేము మీకు నిరంతరం సపోర్ట్ గా నే వుంటాం
@narasimhaa7826
@narasimhaa7826 Год назад
Kukkalu eppatiki moruguthoone untaayi....
@venkatpandu5153
@venkatpandu5153 Год назад
ఒక విషయం పై చాల స్పష్టంగా వివరిస్తూ అందరికీ అర్థం చేసుకొనే విధంగా ఉంటవి మీ వీడియోలు ధన్యవాదములు
@mallikarjunasciencetechnol9506
Crystal Clear Explanation Tulasi Garu 👌👌👍👍
@SureshCocks
@SureshCocks Год назад
తులసి గారు సావర్కర్ గురించి ఒక ఆర్టికల్ చెయ్యండి మీరు మాత్రమే నిజం చెప్తారని నమ్మకంతో అడుగుతున్న……
@amruthaenterprises4919
@amruthaenterprises4919 3 месяца назад
She won't. She walks on red carpet. So sister may not do on sawarkar. Even she do she may criticise. But as an individual we should respect her views.
@TGN14
@TGN14 Год назад
మనం ప్రతినిత్యం ఎదుర్కొనే సవాలక్ష సమస్యలకు ప్రధాన కారణం ఈ బ్రష్టు పట్టిన రాజకీయాలే, ప్రతి కారణానికి రాజకీయాలే మూల కారణం అవుతున్నాయి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగాలి.
@TGN14
@TGN14 Год назад
యావత్ తెలంగాణ కవిత అరెస్టు కొరకు ఎదురుచూస్తుంది
@vikranthbabu9183
@vikranthbabu9183 3 месяца назад
11 months back..video upload చేసారు. ఇప్పుడు...అందరూ intresting గా చూస్తున్నారు. Good futuristic analysis.
@FaheemRazaAnsari
@FaheemRazaAnsari Год назад
Thulasi chettu entha manchi chesthundo manaki, thulasi sister kuda anthe manchi chesthundi mana samaajaaniki. Keep going sister 👍
@rammohan6454
@rammohan6454 Год назад
Rent ఇంటి లో ఉన్న కవిత 5 years లో 20 లక్షల watch కట్టే స్థాయికి ఎలా ఎదిగింది యే వ్యాపారం చేసింది అన్న దాని పై ఒక విశ్లేషణ video చేయగలరా జర్నలిస్ట్ గారు
@Maheshbabu_09
@Maheshbabu_09 Год назад
Alantivi cheyyaru... 😂😂😂
@shivashankartati3350
@shivashankartati3350 Год назад
Ameki bjp target news kavali anthe
@Vengala786
@Vengala786 Год назад
అలాంటి వీడియో చేస్తే వచ్చే లాభం పోతుంది కదా
@sankarranga3984
@sankarranga3984 5 месяцев назад
వింటావా 😂😂😂😂😂😂
@Dk_kaushik
@Dk_kaushik 3 месяца назад
Yenti bro maa mawayya DP pettukuni unnav 😂😂​@@sankarranga3984
@arunaa1872
@arunaa1872 3 месяца назад
Meeru chepina dhanilo genuinety untadi Madam all the best
@Nani-yz1sc
@Nani-yz1sc Год назад
అవన్నీ పట్టించుకోకండి madam. You are the daughter of india
@nagarajugundeboina6971
@nagarajugundeboina6971 Год назад
9:00 Kavitha role start
@nbfacts8759
@nbfacts8759 Год назад
చక్కటి విశ్లేషణ మేడం.. ఒకే పక్షం వైపు కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు
@kasipakarajamouli4346
@kasipakarajamouli4346 4 месяца назад
తులసి గారు మీ విశ్లేషణ చాల బాగుంది లిక్కర్ స్కాం గురించి చాల చక్కగా వివరించారు మన దేశంలో సిబిఐ,ఇడి మొదలగు వాటిపై రాజకీయ ప్రభావం వుంటె ఇలాగె ఎడుస్తుంది వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వుంటె ఎప్పుడో ఎక్కడ వుండవలసిన వాళ్ళు అక్కడ వుండే వాళ్ళు
@sudhirkumarnaraharisetty
@sudhirkumarnaraharisetty Год назад
సెంట్రల్ లో CBI, ED లాగానే, స్టేట్ లో CID, Police లు కూడా అంతే కధా, అధికారంలో ఎవరంటే వారు దాన్ని ఉపయోగించుకోవటం సహజమే కదా.
@sankarranga3984
@sankarranga3984 5 месяцев назад
అంటే బీజేపీ ఈ విషయంలో ED, సీబీఐ వాడింది అంటావా
@vijaya7448
@vijaya7448 Год назад
మీరు చెప్పినది 100% కరెక్ట్ మేడం
@prashanthacademy8513
@prashanthacademy8513 Год назад
Mana Telangana lone ekkuva తాగుతారు కదా ఇక్కడే స్కాం చేయచుగా 😂
@Mvschakravarthy2050
@Mvschakravarthy2050 Год назад
ఇక్కడ అంతకన్నా ఎక్కువే చేశారేమో బయట పడలేదేమో
@hareeshkumar5983
@hareeshkumar5983 3 месяца назад
చాలా బాగా చెప్పారు. సుప్రీం కోర్ట్ కి మీ యొక్క ఆధారాలని ఇవ్వండి కోర్ట్ చూసుకుంటుంది
@ajayd519
@ajayd519 Год назад
జర భద్రం.! జాగ్రత్త madam,. Telangana లో కూడా journalist ని అరెస్ట్ చేస్తున్నారు. టీవీ ఛానెల్స్ బంద్ చేస్తున్నారు... అస్సలే మీరు independent journalist.😢😢😢
@srikanthyadav8814
@srikanthyadav8814 Год назад
Wow.. Extraordinary explanation. Felt like very genuine whatever you report... all the best madam.
@ravisekharpatnaik2608
@ravisekharpatnaik2608 Год назад
Wow!! Very detailed explanation mam 👍 Now I have some idea about Delhi liquor scam due to your article only!! Thank you very much mam 🙏
@kanithishanthakumarlifestyle
మన కేసిఆర్ మోడీ సార్ ఎంత గొప్ప వాళ్ళు అంటే రాష్ట్రం లో దేశంలో మూలాన ఉండే గ్రామాలకు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు రోడ్డు సౌకర్యం లేని మారు మూల గ్రామాలకు సైతంని చోట అడుగు ముందుకేసే లోపే అడుగు అడుగున మద్యన్నీ ఏరులైపారే విధంగా చేసిన ఘనుడు గొప్ప నాయుకులు మన కేసిఆర్ మోడీ సార్... ఒకప్పుడు ఎప్పుడో పండకి గానీ తాగే జనాన్ని ఇప్పుడు రోజు తాగెలా డబ్బు లేకపోయినా వాళ్ళ పెళ్ళాం పుస్తెలు అమ్మి అల కుదరని పక్షంలో వాళ్ల పెళ్ళ్ళను సైతం అమ్మేసి మరి తాగెలా మన కేసిఆర్ సార్ మోడీ సార్ మధ్యం కు సామాన్య ప్రజలను బానిస లుగా చేశారు... ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి ఈ scoeity నీ చూసి చదువులు అపేసి రాజకీయ నాయకులు కు జింద బాధుల్ కొడుతూ భిర్యనికి మందుకు అలవాటు పడి వారు కూడా చేడిపోతున్నారు ఇదే నా తెలంగాణ బంగారు తెలంగాణ ,ఇదే నా దేశం భారత దేశం .... ఇక్కడ డబ్బు అధికారం ఉన్న వాడిదే రాజ్యం ఇదే నా దేశం భారత దేశం....
@_radhe..
@_radhe.. 3 месяца назад
చాల చక్కగా అందరికి అర్ధం అయ్యేలా వివరించారు.
@korampallijaganmohanarao6423
బి.జె.పిలో చేరితే అందరూ పునీతులౌతారు.దేశానికి పట్టిన చీడపురుగే బి.జె.పి. ఏమలినం అంటనిఎర్రమందారాలను ప్రజలు గుర్తిచాలి అభివ్రుద్ధికై.
@TGN14
@TGN14 Год назад
తెలంగాణ ప్రజలను ఈడి తీవ్రంగా నిరాశ పరుస్తుంది.
@sathish.t1083
@sathish.t1083 Год назад
Telangana prajalu ante nuv okkadive anukunnava
@narasimhadokka5950
@narasimhadokka5950 Год назад
It's really a thought provoking video, madam. As you rightly pointed out about how the BJP govt. has been targeting and harassing the opposition parties misusing the CBI and ED for it's political gains, it's also true that the BRS party in the State also has been doing the same by misusing it's political power against the opposition parties and the media which is critical of the govt. policies in the State. Despite of the fact that the govt. in the State now and then spoke about how it's is upholding the democracy and secularism, it mustn't be ignored the fact that it has until recently been the NDA alliance.
@nabisaheb6278
@nabisaheb6278 Год назад
చక్కటి విశ్లేషణ మేడమ్. అభినందనలు .
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 3 месяца назад
చాలా చక్కగా విశ్లేషించారు.ఇలాంటి నిష్పక్ష పాత చక్కని విశ్లేషణ ముందు ముందు మీరు అన్ని కోణాలలో అందించి పెరగాలి.
@dsrinivas5231
@dsrinivas5231 3 месяца назад
​​​@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ? అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని ! జై SOUTH INDIA
@Aaum-dq3jc
@Aaum-dq3jc 3 месяца назад
evadra nuvu, peda waste gadi la unnav.
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Год назад
I salute for your good analysis 🙏👍
@NeelamSundar86962
@NeelamSundar86962 Год назад
ఈరోజు మోడీ గారు ఢిల్లీలో వాళ్ల క్రొత్త ఆఫీసులో లంచగొండితనం రూపుమాపుతాం అని 56" ఛాతీ వెడల్పుగా చేసుకొని చెప్పారు. కానీ అదానికి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ అత్యాచారం గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని 27 రోజుల్లో సూరత్ కోర్టు ద్వారా రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేయించి పార్లమెంట్ నుంచి debar చేశారు. ఈ అన్యాయం గురించి మాత్రం మోడీ సాబ్ అస్సలు మాట్లాడడు.
@Mr.attitude079
@Mr.attitude079 Год назад
Business and financial knowledge gain cheyyu bro , financial ga prathi company ki konni offers untayi , avvi company chese works and its objectives batti untadhi , company turnover and type of company batti , donations batti declare chestaru 😂 avvi telsuko bro
@NeelamSundar86962
@NeelamSundar86962 Год назад
@@Mr.attitude079 సంవత్సరంలో సగంరోజులు విదేశీ టూర్లు ,మిగత సగం రోజులు ఎలక్షన్ ప్రచారాలు ... ఊకదంపుడు ఉపన్యాసాలు ,వ్యంగ్య బాణాలు ...కెమెరాలకు ఒకటే ఫోజులు .. ఇంటి అద్దె పై పన్ను ,డబ్బులేస్తే పన్ను, తీస్తె పన్ను ,ముట్టు బట్టల పై పన్ను .. చివరికి పిప్పి పన్ను పీకించుకున్నా పన్ను ..... మాటకు మాట దూరంగా ఉండి బదులివ్వడం తప్ప ,ఒక్క విలేఖరుల సమావేశం ఎదుర్కోలేని మేకపోతు గాంభీర్యం ... నిమిషానికో కోటు మార్చడం తప్ప వేలకోట్లు దేశాన్ని వదిలి పోతున్నా !!కట్టడి చెయ్యలేని చేతకానితనం .... గడ్డి తిన్నా !!ప్రజల నడ్డి విరగ్గొట్టని లాలూ !!నీ కంటే వెయ్యి రెట్లు నయం ... మాటల మోత తప్ప !!మౌన మునులు పీవీ ,మన్మోహన్ ముందు నువ్వేపాటి చెప్పు ... జీడీ !!నీ అంతగా ప్రజల్ని భయపెడ్తున్న రాజు భారత దేశ చరిత్ర లొనే లేడు .
@Mr.attitude079
@Mr.attitude079 Год назад
@@NeelamSundar86962 false information
@Mr.attitude079
@Mr.attitude079 Год назад
Modi m chesadu anukuntunavo , adhe doubt ni oka political and economic students ni adugu , lekapothe you tube lone chusi telsuko , problem solve nik oka clarity vasthadhi
@NeelamSundar86962
@NeelamSundar86962 Год назад
@@Mr.attitude079 మోడీ భక్తులకు మోడీ తప్పులు ఒప్పుల లాగా కనపడతాయి. ఇలాంటి వారి దృష్టి లోపం సవరించడం ఏ కళ్ళ డాక్టర్ వల్ల కూడా వీలుకాదు. వారి కర్మకు వారిని వదిలెయ్యడం తప్ప చేయగలిగేది ఏం లేదు. 😪😪😪
@vijayroymadhala7211
@vijayroymadhala7211 3 месяца назад
Good Analysis All corrupt has to be in jail
@sailajayrgudipati468
@sailajayrgudipati468 Год назад
Very neat presentation as usual , thanks tulasi ❤no lows and highs in the tone , very skilled presenter 👍
@anwaranwar-zl5nv
@anwaranwar-zl5nv Год назад
7:30 కేజ్రీవాల్, నిర్భయ
@dasuandradasuandra
@dasuandradasuandra Год назад
Very very good information and. Superb explanation akka.
@prinsss3007
@prinsss3007 Год назад
The way you started, was thinking that you were going to support Kavitha. But the facts you shared and the analysis you did on them 🙏 great job
@user-xv8fh3di7s
@user-xv8fh3di7s 2 месяца назад
అమ్మ మీకు రియల్లీ హట్స్ ఆఫ్ 👏మన ఇండియా పాలకులు గురించి వున్నది ఉన్నట్టుగా చెప్పుతున్నందుకు గాను మిమ్మల్ని జైల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది.ముందు మీరు జాగ్రత్తగా వుండండి. మీలాంటి జెర్నలిస్ట్స్ భారత దేశానికి చాలా అవసరం. Mam,I will pray for u to the God🙏
@malleswararao3778
@malleswararao3778 Год назад
Excellent Madam... Madam can you make a video on G20 summits in India.
@003madhu
@003madhu Год назад
Excellent తులసి గారు..
@satishmsvs9473
@satishmsvs9473 Год назад
ఏ ప్రభుత్వం అయినా వ్యవస్థలను అనుకూలంగానే మార్చుకుంటుంది. దాన్ని మీరు ఎప్పటికీ మార్చలేరు. అది యుగయుగాలుగా కనబడుతున్న సత్యం. దాని గురించి అలోచించి మీరు టైం waste చేసుకోకండి
@indianidealjoy8681
@indianidealjoy8681 3 месяца назад
All the best madam.. We have huge respect on you.. Be strong
@TGN14
@TGN14 Год назад
తెలంగాణలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా పోరాడాలి.
@Rahulanugu299
@Rahulanugu299 Год назад
But still better than Bjp
@rrn2921
@rrn2921 Год назад
Way to go Tulasi .Well explained , Kudos to your analysis and spot on It reminds me of Wion news. Good Luck Tulasi.
@sureshsrinu3371
@sureshsrinu3371 Год назад
సూపర్ మేడం మీరు చేసే ప్రతి వీడియో సమాజానికి ఉపయోగ పడుతుంది మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు అర్ధం చేసుకుంటే ఈ సమాజం చాలా మారుతుంది మీలాంటి జర్నలిస్టులు ఇంకా వున్నందుకు చాలా సంతోషగావుంది
@chanduucharan6915
@chanduucharan6915 2 месяца назад
First nundi last varaku tulasi chandu edo teliyani happiness tho cheptundi excitement tho 😂
@srikanthsri4660
@srikanthsri4660 Год назад
సూపర్ explain తులసి గారు
@drsireesharao1276
@drsireesharao1276 2 месяца назад
Mee understanding ki narration ki hatsoff ❤
@VS-ni5ue
@VS-ni5ue Год назад
Coz of u i get know lot of things abt our present indian politics. Thank u so much madam, for making us get a clear picture of many things. And hatsoff to ur bravery, coz i can imagine the prblms u might face with this kind of journalism.
@harshakandikonda1167
@harshakandikonda1167 Год назад
Great work madam! Please make a video on AP MLC Elections and how MLC's are elected and also the cross voting done. Thanks in advance
@simhakyn
@simhakyn Год назад
Good analysis
@arpansujatha6556
@arpansujatha6556 3 месяца назад
Thank you for the fantastic summary - nice narration.
@manchikayalavijayakumar48
@manchikayalavijayakumar48 Год назад
Very good analysis Tulasi Chandu garu. Great....
@SatishKumar-oe8wj
@SatishKumar-oe8wj Год назад
Even we can notice so many liquor marts in hyderabad
@nareshpingali4607
@nareshpingali4607 Год назад
Great analysis… keep rocking
@rvslakshmi3715
@rvslakshmi3715 Год назад
చాలా బాగా చెప్పారు మేడమ్ మంచి వివరాలతో వివరణతో వివరించారు. కృతజ్ఞతలు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 iam from Ap mam.Thank you mam mi vedios ni follow avuthoo untanu mam .
@siva9244
@siva9244 3 месяца назад
అవినీతికి, దోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించిన తెలంగాణా ప్రజలకు రాజకీయ నాయకత్వం వహించిన తెలంగాణారాష్ట్ర సమితి నాయకులకు పదేళ్లలో ఇదేమి గతి....విధిరాత.
@jaisrinivas4378
@jaisrinivas4378 Год назад
చక్కని విశ్లేషణ తులసి వదిన...
@raziyaazmath4569
@raziyaazmath4569 Год назад
Wle are all with you Tulasi. Keep going. All the best.
@ganeshdalli246
@ganeshdalli246 3 месяца назад
Sister..whatever you told went true...great explanation and pro think
@janardhan58
@janardhan58 4 месяца назад
Telangana udyamam lo kavitha ledhu, please wrong information ivvakandi, meeru target chesthe dhennaina mee angle ni jodinchi chebutharu, reminding you that is not journalism, you are not a normal women, you are very powerful, please maintain that consistently. Thanks
@btsarmygirlharipriya
@btsarmygirlharipriya Год назад
Thank you madam
@injetisrinivasarao966
@injetisrinivasarao966 Год назад
I know you are genuine.
@srinivasaraodevathoti337
@srinivasaraodevathoti337 Год назад
Thanks for educating the society. You are really true journalist
@yallamandaraomalneedi3569
@yallamandaraomalneedi3569 3 месяца назад
Excellent Analysis
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Год назад
Good information tulasi akka
@amarkumarpharma
@amarkumarpharma Год назад
Legal age for alcohol consumption in Delhi has bought down from 21 to 18, you missed this point too
@sridharmak5857
@sridharmak5857 Год назад
వివేకానందరెడ్డి మర్డర్ కేసు మీద ఒక వీడియో చేయండి. మీ అనాలసిస్ అద్భుతం
@sushanthsashi745
@sushanthsashi745 Год назад
Mi vishleshanaku pranam untundhi, ardham kaani variki kuda ardham ayyela chestundhi. great sister meeru🙏
@publicvoice9826
@publicvoice9826 Год назад
కళ్ళ ముందు బ్యాంక్ దోచుకొన్న ఆధాని కంటే , ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారి గురించి ఎక్కువ ప్రచారం జరిగింది.
@MaaIntiRuchulu143
@MaaIntiRuchulu143 Год назад
ఒక తప్పును కప్పి పుచ్చలంటే ఇంకో తప్పును బయటికి తీయాలి
@krishnamail7211
@krishnamail7211 Год назад
Both are worst things
@pabbahari-em4rd
@pabbahari-em4rd Год назад
Because Adani covered well than anyone else means he protected by our beloved Prime Minister 🎉❤
@thedarkworld724
@thedarkworld724 Год назад
Avnu bro
@SureshCocks
@SureshCocks Год назад
అదే కదా బిజెపి పోలిటికల్ డ్రామా….. మన ముందు ఒక లక్ష రూపాయల దొంగతనం కేసు నడుస్తుంది…..ఈ కేసు నుంచి మన దృష్టిని మార్చడానికి మరో 100రూపాయల దొంగతనం కేసును తెరమీదకు తీసుకువచ్చి ఈ లక్ష రూపాయల కథకు ముగింపు చెప్తారు ఇక్కడ జరిగింది కూడ అదే………
@ravishankar6561
@ravishankar6561 Год назад
Just renewed my membership madam.. Wishing you and your team all the very best in your endeavors
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thank you so much 🙂
@Manasuna_manasai
@Manasuna_manasai 3 месяца назад
Chakkati visleshana chesaaru Thulasi garu thank you andi.
@ajith2347
@ajith2347 Год назад
When I’ve first subscribed you; I was the 892nd subscriber!!! Now you’ve 134k subscribers 🥹🥹😍😍❤️❤️👏🏻👏🏻👏🏻👏🏻 that’s one damn growth which absolutely shows what kind of a content you’re creating ❤️🙌🏻👏🏻👏🏻👏🏻
@ThulasiChandu
@ThulasiChandu Год назад
Thanks a lot for your trust on me Ajith😊
@nmohanrao7399
@nmohanrao7399 6 месяцев назад
God video Tulasi garu
@realraina
@realraina 3 месяца назад
One of the best investigative journalist
@sandeepmateti1016
@sandeepmateti1016 Год назад
Well said mam...🎉 👏 keep going...I support u mam...
@rajasekharmaddala8055
@rajasekharmaddala8055 Год назад
E D and C B I will never loose it's identity and honour for the sake of cheep liquor business organisers and no culpri involved will escape Wait and see
@denipalaparthi2289
@denipalaparthi2289 Год назад
Late not an issue…we will wait Tulasi gaaru…. Bcz your content is informative and true… 🙏🙏🙏
@amarkumarpharma
@amarkumarpharma Год назад
Miru enduku Adani mida edusthunnaro telvadu, miru case file cheyyandi madam file an FIR Donga edupulu edusthunna congress MP lu unnaru kada supreme court lawyers unnaru kada why don't they file a case and take it up legally
@allaramakrishna
@allaramakrishna 4 месяца назад
Adani ఎవరి బినామీగా ఉన్నారో deep గా analysis చేసి చెప్పండి
@muppidisureshsuresh6054
@muppidisureshsuresh6054 3 месяца назад
Modi
@Govindu2097
@Govindu2097 3 месяца назад
Jara cheppandi madam
@prasadmattam1411
@prasadmattam1411 Год назад
Thank you for deep analysis’s
@gayatrisarva7040
@gayatrisarva7040 3 месяца назад
నేనింతవరకు వినసొంపుగా వున్న భాషతో భావంతో చక్కటి ఫ్లో తో చెప్పిన వాళ్ళని నేనింతవరకు చూడలేదు చాలా బాగుంది God bless you నేను నీకు ఫాన్ అయిపోయాను
@ashokreddy7984
@ashokreddy7984 Год назад
Baga chepparu akka
@rambabuseethalam7578
@rambabuseethalam7578 Год назад
How percentage of cases be linked to opposition. Why not be proportional to the corruption of the individuals irrespective of ruling or opposition party members?
@HKsVinfinityTheory
@HKsVinfinityTheory Год назад
Good evening, I think your voice has the unknown power, Your way of pronounciation & analysis of the topic are excellent
@rajesh640551065
@rajesh640551065 Год назад
Sister meeru cheppaka case clear ga ardham ayyindhi.... Prathi issue meedha meeru videos cheyyali sister❤
@hariprasadveludandi636
@hariprasadveludandi636 Год назад
Super sister ❤
@shireesha2288
@shireesha2288 Год назад
Good evening madam..
@shanmukh232
@shanmukh232 Год назад
Wonderful analysis. Thank you very much. Keep going.
Далее
Zlatan embarrasses Speed 😂 #ishowspeed
00:32
Просмотров 9 млн
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 439 тыс.