ప్రతి దానికి ఎన్టీఆర్ రాలేదు మాట్లాడలేదు ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ సీఎం అని ఫాన్స్ పబ్లిక్ అందరు తనని రాజకీయలో కి లాగె ప్రత్నం చేశారు అని ప్రతి చిన్న విషయానికి అన్నయ్య ను చిన్న చూపు చూడొదు ఎన్టీఆర్ రాకపోతేనే ఇలా ట్రోల్స్ చేశాతున్నారు ఎన్టీఆర్ గనుక స్పందించి ఉంటే రాజ కీయాలో కి లాగే వరేమో అందుకే ఎన్టీఆర్ అనింటికి దూరంగా ఉండు అని ఎవరు ఎన్టీఆర్ నుపటించుకోవట్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు కానీ అవసరానికి ఎన్టీఆర్ తో దొంగ ప్రేమలు చూపరాణి మేము అనుకుంటానం ఇవ్వరేమన్నా ఎన్టీఆర్ తన మౌనం తోనే సమాధానం ఎస్తాడు