Тёмный
No video :(

Development of AP | Amaravati | Capital of Andhra 

Naveen Talks
Подписаться 2 тыс.
Просмотров 110 тыс.
50% 1

This is video is regarding the development in Andhra Pradesh Capital Amaravati. Recently TDP government came into power and started the development activities in Amaravati. Please have a look into the video
#amaravathi #andhrapradesh #capitalcity #pawankalyan #chandrababu #capitaldevelopmentauthority #developmentofap
If you like the video, Please do Like, Share & Subscribe

Опубликовано:

 

14 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 276   
@yesu_ratnam
@yesu_ratnam Месяц назад
టీడీపీ కి ఓటు వేసి నందుకు గర్వపడుతున్నాను
@MadgulaKiran-eq9cw
@MadgulaKiran-eq9cw Месяц назад
Avuna Oka 6 months agi cheppu adhey maata special status adigey dammuleni nayakulani gelipinchi garvapaduthunnadanta
@pushpateja3527
@pushpateja3527 Месяц назад
😂😂​@user-jv2hi3jy9t
@yesu_ratnam
@yesu_ratnam Месяц назад
@@MadgulaKiran-eq9cw మరి జగన్ ఏమ్ చేసాడు 22 మంది ఎంపీలు ఇస్తే కనీసం పోరాడకుండా మోడీ కాళ్ళకి మసాజ్ చెయ్యడం కోసం పోటీ పడ్డారు ఎంపీలు
@Apmangoman
@Apmangoman Месяц назад
​@@MadgulaKiran-eq9cw nee lantee vallanee choostei em analoo telidu.. 22 mps nee pettukonee em peekadu..kaneesam polavaram Koda 😂😂😂...
@deepaksai60
@deepaksai60 Месяц назад
​@@MadgulaKiran-eq9cwwithout special status development is important, he didn't promised special status, jagan didn't brought special status ask him, why are you doing this drama
@durgaprasadmarni3099
@durgaprasadmarni3099 Месяц назад
పరమ దుర్మార్గులు ఇవన్నీ గ్రాఫిక్స్ అని ఆంద్రప్రదేశ్ ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఇదంతా 'భ్రమ'రావతి అని ప్రచారం చేశారు.. ఇప్పుడు మీ వీడియో చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది.. 🎉🎉
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
అది కమ్మ కుల సామ్రాజ్య రాజధాని ప్రజారాజధానికైతే నగరమెందుకు దండగ 😂😂😂😂😂
@ruchithasai4645
@ruchithasai4645 Месяц назад
​@@harikrishnamck990 Amaravathi lo kamma caste people population entha vundo okasari chusi comment cheyandi...Shame on you people
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
@@ruchithasai4645 పేదలకు పట్టాలు ఇవ్వరాదని కోర్టును ఆశ్రయించినప్పుడే రాష్ట్ర ప్రజలకు కాదు దేశం వ్యాప్తంగా మొత్తం తెలిసిపోయింది అక్కడ జరిగిన అవినీతి అక్రమాల గురించి పూర్తిగా తెసుకొండి
@prawinn7876
@prawinn7876 Месяц назад
Orey mustinayala akda pattu mani padi buildings kuda kattale ra mee baboru 5 years lo adhi oka rajadhanaa😂😂😂
@heiwar73
@heiwar73 28 дней назад
​@harikrishnamck990 cricket stadium lo tdp leaders adutara? ledha cricketers aa? 55,000 acres motham tdp vallae vuntara? citizens vuntara? nuvvu hyderabad lo flat konalantae cbn addupadatada? ledha konukkovacha? roads motham only tdp leaders vadatara? ledha citizens kuda na? illu enni kattukuntaru? enni apartments kontaru tdp leaders? 10%? ledha 20? rest of the 80% or 70% citizens ee ga? companies ee ga? permanent kadha buildings politicians temporary. simple logic use cheyyandi. motham kamma caste vallae kontara???? hyderabad motham kamma caste vallae vunnara?
@rams143143143
@rams143143143 Месяц назад
Cybercity, finacial dist, pattiseema,e-governance,ORR,RGIA,Amaravati,raitu bazars,genome valley,AIMTZ,..ilantivi Indian politicans nidralo kuda imagine cheyaleru.. All hail CBN..❤❤❤❤ Proud of you sir.
@iDeepu
@iDeepu Месяц назад
chaala baaga cheppav bro. idi andaru telusukovali. CBN asalu e generation politician kaadu. mana adrushtam koddi manaki CM ga ayyadu e generation lo.
@BabluBab-gt6un
@BabluBab-gt6un Месяц назад
BABU antha ledu. Cybercity CBN Peekindi emi ledu. Financial dist kuda. ORRS RGIA kuda. Utha sodhi cheppaku.
@VayOfBwNHI
@VayOfBwNHI Месяц назад
​@@BabluBab-gt6unఅంతా అస్సాం...!!!
@Ramesh62265
@Ramesh62265 Месяц назад
అమరావతి భ్రమరావతి అన్న దొంగనా సన్స్ కు,, స్మశానం అన్న బాడొకోవ్ నా సన్స్ కు ఈ వీడియో అంకితం
@MrAR-oh3rb
@MrAR-oh3rb Месяц назад
Graphics thapithe yem undi ivi kuda kattadalu. Vizag kiiii velli okasari chudu nayanaaaaaa vizag is best for capital 2029 lo aina change aidde apatikina prajalaki ardam aidde amaravathi ninam ga bhramaravathi ani (graphics)
@saichandrahassagi
@saichandrahassagi Месяц назад
@@MrAR-oh3rbLol! Vizag doesn’t have proper river water access. If a flood comes in sea city will be washed out. And being far away from state it’s so long to travel to the people from south of AP. CBN was correct and planned to put capital in centre of state
@NithinforYSJ
@NithinforYSJ Месяц назад
​@@saichandrahassagidelhi capital of india.... Tooo near to andhra nd other south states... Ex:-2 karnataka... Is banglore centre of the state.... Ex-3 tamilnadu/kerala Maharashtra.. 🤭🤭🤭🤭🤭🤭🤭
@vamsi4550
@vamsi4550 4 дня назад
@@NithinforYSJ Vizag is near ocean(type chennai floods in google ),vizag has no river(ask why pg in hydrabad takes 500 extra for water tanks in summer),vizag is not planned(ask friend about traffic in blr)
@Sudarshan-Advocate-Labrador
@Sudarshan-Advocate-Labrador 2 месяца назад
Never bow down AP reputation. Wow CBN
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
😊
@adityapemmasani
@adityapemmasani Месяц назад
​@@naveentalksteluguhi bro, thanks for video. But U not covered Most prestigious hospital in India AIIMS at mangalagiri , AMritha university at Amaravathi, National institute of technology at Amaravathi, police headquarters at mangalagiri, one construction going on beside of JSP office dagara, Acharya nagarjuna university lo few developments, ANU university tarwata toll gate dagara big construction kuda Amaravathi capital fix ayaka vachay
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
@@adityapemmasani yes bro. I have idea. My native is here only. Already 14min video iyyindi. Will try to do as a second part
@adityapemmasani
@adityapemmasani Месяц назад
@@naveentalkstelugu Dayacheysi ilanti videos tiyandi. Grafics ana valaki ivey proofs . Thanks 🙏
@adityapemmasani
@adityapemmasani Месяц назад
@@user-dr9vm8qc3j tenali avadu . Thullur is main centre of capital .But Amaravathi ki vunna history NI i base cheysukoni AA name peytaru capital ki.Amaravathi,Guntur and Vijayawada exactly triangle 📐 shape vuntadi. Shape triangle image lo vuna middle is main capital (thullur). Thullur nundi Amaravathi ki, Guntur ki, Vijayawada almost same distance vuntadi centre GA ( around 20km).I hope u understand now
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 Месяц назад
A Visionary Leader Chandra Babu Naidu......🎉🎉🎉🎉🎉🎉🎉
@godabaramamohan9554
@godabaramamohan9554 2 месяца назад
Excellent.....
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
😊🙏
@bakavinash8463
@bakavinash8463 Месяц назад
5yrs ga evaduu dairyam cheyaledu atu povadaniki
@ALL_IN_ONE_INFORMATION01.
@ALL_IN_ONE_INFORMATION01. 2 месяца назад
🎉JAI AMARAVATI 🎉
@SivaKumar-ps6qt
@SivaKumar-ps6qt Месяц назад
Jalaga bathikindante amaravathi malli chasthundi...
@mohansap
@mohansap Месяц назад
VIT College - Vellore institute of Technology
@wingg0
@wingg0 Месяц назад
ఒక నత్తి మంత్రి ఏముంది అక్కడ స్మశానం తప్ప అని అన్నాడు...అది నమ్మిన అమాయకపు జనం 2019-24 వరకూ ఒక పిచ్చి సిఎం నీ నెత్తిన పెట్టున్నారు ఇపుడు అమరావతి నిజంగానే స్మశానం అయింది...
@HariHari-vn8id
@HariHari-vn8id Месяц назад
Jai CBN visionary leader
@ramj-vl2ir
@ramj-vl2ir Месяц назад
అమరావతి పూర్తి కావాలంటే. *కేంద్రం లో అధికారంలో బీజేపీ పది నుండి పదిహేను సంవత్సరాల పాటు ఉండాలి‌. *ఏపీ కూటమి పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉంటేనే పూర్తి అవుతుంది.
@ramprasad074
@ramprasad074 2 месяца назад
మీరు ఇంకా graphics మానరా... ఒక్క ఇటుక పెట్ట లేదు.. ఎందుకంటే మన yakchi lo లేదు కాబట్టి... Jokes apart Jagan oka pani chesi అందుకు పది రెట్లు ప్రచారం చేస్తాడు.. అదేం ఖర్మో cbn చేసింది కూడా చెప్పుకో లేరు.. దరిద్రం రా అయ్యా.. ఈసారి ఐనా పాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్న
@emperormeiji1868
@emperormeiji1868 Месяц назад
అవును govt schools కి రంగులేసి నేను ఆంధ్ర విద్యావ్యవస్థనే మార్చేసాను అనుకుంటాడు జగన్. కానీ నేను గవర్నమెంట్ స్కూల్ లోనే cbn టైమ్ లోను చదివా, జగన్ టైమ్ లోను చదివా Cbn టైమ్ లో ఇంగ్లీష్ మీడియం లేదని గట్టి ప్రచారం చేశారు కానీ నేను నా 6th to 10th ఇంగ్లీష్ మీడియం లోనే చదివాను బాబు గారి టైమ్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ట్యూషన్ లాంటి ప్రోగ్రాం పెట్టారు పొద్దున్న సాయంత్రం ఒక గంట అదనంగా చదువుకునే విద్యార్థులకి ఉచితంగా నేను అలా ప్రోగ్రాం లో చేరి గణితం అంటే భయం ఉండే నేను గణితం నేర్చుకున్నాను కాకపోతే నారాయణ, బాబు ఆ మెటీరియల్ మీద తమ బొమ్మలుసుకున్నారు, మరియు అది టౌన్స్ లోనే ఉన్నట్టుంది ప్రోగ్రాం. టౌన్ లో బాగా చదివే విద్యార్థులు ని వేరు చేసి వాళ్లకు వేరుగా చెప్పేవారు అలా నేను రెండు సంవత్సరాలు చదువుకున్నాను జగన్ వచ్చాక ఆ ప్రోగ్రాం తీసేసాడు దరిద్రం ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్ లు బాబు టైమ్ లో ఉన్నాయని బయట ప్రపంచానికి తెలియను కూడా తెలియదు
@killibalakrishna9037
@killibalakrishna9037 Месяц назад
ముందు అమరావతి అభివృద్ధి చందాలి ఎందుకు అంటే వైజాగ్ అనేది ysp రాజదాని మాకు అవసరం లేదు జై అమరావతి జై సిబిన్
@TarunKanthK
@TarunKanthK Месяц назад
​@@killibalakrishna9037 Cbn vision లో అమరావతి, వైజాగ్, శ్రీ సిటీ మూడింటినీ అభివృద్ధి చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు కర్నూలు ను కూడా చేర్చారు. 14 - 19 మధ్యలో ఎన్నో కంపెనీలు అమరావతి కు తీసుకు వచ్చే వీలు ఉన్నా కానీ వైజాగ్ కే పంపారు. 🤷🏼‍♂️🙄 ఎప్పుడూ వేరే నగరాలను నిర్లక్షం చెయ్యలేదు. 🙄
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC Месяц назад
రామ రాజ్యం గొప్ప పరిపాలన తెలియాలి అంటే రాక్షస పాలన కూడ చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రోబెయే 25 ఇయర్స్ రామరాజ్యం మాత్రమే వుంటుంది జై కూటమి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై అమరావతి
@MadgulaKiran-eq9cw
@MadgulaKiran-eq9cw Месяц назад
First special status adigey dammuledhu gaani 25 years antaa ademanna Orissa anukuntunnava leka dimakleni North India anukuntunnava evm lu hack Ani prove kaani untadhi iga ap ki
@CORNORMCGREGORUFC
@CORNORMCGREGORUFC Месяц назад
@@MadgulaKiran-eq9cw EVM గురించి తెలుసుకో EVM నీ హ్యాక్ చెయ్యటం ఇంపాజిబుల్ EVM కి ఇంటర్నెట్ కనెక్షన్ వుండదు బ్లూటూత్ వుండదు WIFI వుండదు అలాంటి అప్పుడు EVM ఎలా హాక్ చేస్తారు కొంచెం నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది ప్రత్యెక హోదా అనేది ఇవ్వాలి ఇక రాష్ట్రం కి అంటే కొన్ని నియమ నిబంధనలు వున్నాయి పోయి చదువుకో
@NPB369
@NPB369 Месяц назад
​@@MadgulaKiran-eq9cwidi evm hack ithe 151 vachinappudu kooda hack ye ga mari ???
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
రామారావుతోనే రామరాజ్యం నశించింది ఇప్పుడంతా రొంకురాజకీయాలే ధ్యేయంగా కనబడుతోంది దేశం మొత్తం 😂😂😂
@tirupatiterli8106
@tirupatiterli8106 Месяц назад
​@@MadgulaKiran-eq9cwpedda verri pappa la unnav,Jana Nadi telusukora verri
@Kondapalli-vp1kb
@Kondapalli-vp1kb 20 дней назад
Nice video last 5 years cbn undaunted state the state ga undedi India lo definitely
@potnurubalu2958
@potnurubalu2958 Месяц назад
అంతా గ్రాఫిక్స్ అన్నారు బ్రో
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
ఇప్పటికే ఉన్న ప్రముఖ నగరాలు వదిలేసి 36వేల ఎకరాలు భూమిలో రాజధానా ఇంతకీ రాజధాని అంటే నగరమా లేక రాజకీయ నాయకులకు ఉన్నత ఆస్దానమా లేక సామాన్య ప్రజలకు చేరువకాని మరో సింహాసనమా లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్యం విధ్య ను పాఠశాల స్థాయి నుంచి ఉచితంగా దొరికితే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎంతో అభివృద్ధి చేకూర్చినట్టే లేదంటే నగర నిర్మాణం కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే
@viplavib2181
@viplavib2181 Месяц назад
అబ్బో భలే చెప్పావ్
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
@@viplavib2181 అబ్బో మరీ ఓవర్ యాక్షన్ ఎక్కడ చూసినా కనబడుతోంది చరిత్ర మొత్తం అవినీతిమరకలతో అంటుకుపోయింది లేదంటే ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ప్రజలకు డబ్బు డప్పు అమర్ హారతి ఏంది 😂😂😂😂😂
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
@@viplavib2181 ఇంకా చూడు అభివృద్ధి జెట్ స్పీడ్ లో ఉంటుంది 😂😂😂😂😂
@manikantamadicharla4067
@manikantamadicharla4067 Месяц назад
Sir miku ardam ayye bhasha loo cheptha... Intha educated ga ayyithey miru migilipovadam naku istam ledhu... Ippudu mi daggara dabbu untey single house kattukuntara 3 stare building kattukuntara ? Obviously 3 stare building kattukoni rent ku ichhestav... Adhey mana capital kattadaniki karchu chestey miku matram pettubadi, vrudha karchu mi lanti valla vallane sir dongalu 2019 to 2024 rule chesi mothham nasanam chesaru
@harikrishnamck990
@harikrishnamck990 Месяц назад
@@manikantamadicharla4067 అదే అందరూ మొత్తుకునేది కేంద్ర కమిటీ నివేదికను ఓసారి చూడండి డబ్బులు లేనప్పుడు ఎక్కడో ఎడారిలో పంట పండిస్తాననడం అంటే అది నమ్మే వాళ్ళు మూర్ఖులు ఇది కేవలం ప్రభుత్వ స్థలాన్ని భారీస్థాయిలో అవకతవకలు చేసే వ్యవహారం నీకు అర్థం కాలేదేమో ,నీకు ప్రభుత్వం పంటలు పండించేందుకు ఎకరం భూమి ఇచ్చిందనుకో కొందరు రాజకీయ నాయకులు నీఎకరం భూమి రాజధాని పేరిట లాగేసుకుంటుందని ఆ ఎకరం భూమిని కొంత నగదు ముట్టజెప్పి ఆ ఎకరం భూమిని ప్రభుత్వానికి రాజధాని కోసం భూమిని ఇచ్చి అసలైన రిజిస్ట్రేషన్ భూమిని ప్లాట్ రూపంలో పొందుతే దాన్ని ఏమంటారు అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నారు కానీ దేశ చట్టాలకు ఏ రాష్ట్రం కూడా అతీతం కాదు కేవలం హోల్డ్ లో ఉంటుంది అంతే ఎప్పుడైనా ఆ చట్టం వర్తించాల్సిందే అందుకు ఎవడేమీ అతీతుడు కాదు చట్టంలో లొసుగులు చాలా కాలం దాచలేరు
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
last 5yrs jagan mohan reddy continue chase unte bagundadhi
@sarmachpns9969
@sarmachpns9969 Месяц назад
గ్రాఫిక్స్ అన్నవాళ్ళనీ కుళ్ళ పొడవాలి. కొద్ది రోజుల్లోనే రెడీ to ఆక్యూ పై
@Sudarshan-Advocate-Labrador
@Sudarshan-Advocate-Labrador 2 месяца назад
Wow AP🎉🎉
@chandugaming9925
@chandugaming9925 Месяц назад
Paytm dogs be like : evvi anni graphics
@kunjamsrinivas9307
@kunjamsrinivas9307 Месяц назад
Chaala baagundi
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu Месяц назад
great thanks for posting
@rajarao8720
@rajarao8720 Месяц назад
Wonder vedio brother
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
Thank you brother😊
@dsudheer1312
@dsudheer1312 Месяц назад
గ్రాఫిక్స్ అని అబద్దాలు చెప్పి అధికారం లోకి వచ్చారు. ఇప్పుడు ఒప్పొసిషన్ లో లేకుండా పోయారు
@sardharsk2320
@sardharsk2320 2 месяца назад
Anna aps rtc job notification kosam voka video pettandi Anna plssssss
@saitharunreddy5575
@saitharunreddy5575 Месяц назад
Based on experts and engineers the construction cost in amaravathi soils will be too high compare to gravely soils
@veeranji_gadde6517
@veeranji_gadde6517 Месяц назад
Yes but that place middle of rayalaseema and uttra Andhra and another plus point drinking water river side capital city well developed in history
@shanmukasaipraneethkanumar7924
@shanmukasaipraneethkanumar7924 Месяц назад
Mangalagiri stadium full ga avaledhu kabati, rework chesi Ahmedabad stadium laga pedadhi kadithe bagundu
@kingshalemnandina7661
@kingshalemnandina7661 2 месяца назад
Super
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
Thank you brother 😊
@Shahanaz-qr5kx
@Shahanaz-qr5kx Месяц назад
That soil not comfortable for lang time constructions
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
alasalu adhe a soil o neku thelsa
@cherukumallinagaraju3979
@cherukumallinagaraju3979 Месяц назад
Neeku emi telusu brother soil gurinchi.... today sand lo kuda strong construction chestunnaru... technology perigindi...and Krishna and guntur district full fertile lands...
@saitharunreddy5575
@saitharunreddy5575 Месяц назад
Normal soil kanna Construction cost too much avthudi allanti soil lo
@govindpatnaik4736
@govindpatnaik4736 3 дня назад
Inka yentha percent vundhi complete cheyataniki it companies manufacturing companies ravataniki annaya
@prasadpatnala414
@prasadpatnala414 Месяц назад
I think Govt is giving too much hype on Amaravathi. It will increase hopes to people, if it get delays or unfortunately unsuccessfully, then people will disappoint very badly and it will effect the next election results. Rather than giving hype to next level, first show the progress on work, not just showing graphics, ground level work process is more important, that will show more impacts. Then obviously people will start trusting and again they will give one more chance also. Hope this Govt and this Govt supporters will understand what I am trying to tell
@baasaankammarajumudhiraj
@baasaankammarajumudhiraj Месяц назад
Enni ekkada ki poyaru ayya meranta potugallu . Ippudu amaravati videos chupistunnaru, mari ee 5years ekkadiki poyaru
@పూరీలపాపారావు
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Po22o8MQ_jA.htmlsi=txY0aUy-Vrljn5e3
@srinivasmaramganti4046
@srinivasmaramganti4046 Месяц назад
Sollu apandra babu 500 crores permanent building better lekha 1000crores temporary better
@ASP2249
@ASP2249 Месяц назад
Temporary ante adi koolipodura matti burraa,,avi vere vatiki use chestaru..
@sandeepbonagiri5150
@sandeepbonagiri5150 Месяц назад
Pity on AP people, Amaravathi is not a good idea for capital based on the budget we have.One of the foolish acts by CBN to promote their binamis and caste
@DarkHawkk
@DarkHawkk Месяц назад
🎵🎶🎼 Cry me a River 🎵🎶🎼
@ABCD-Survey
@ABCD-Survey Месяц назад
Pity madakudvu poyi jagan dhi ni gorre kuthani denga
@namalasantosh007
@namalasantosh007 Месяц назад
420 batch supporters still exist.
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
g lo salaar lo prabhas villan ki gontulo dimputhadu chudu adhe dimpali me lanti valaki enko sari caste gurinchi matladithe
@TarunKanthK
@TarunKanthK Месяц назад
వైజాగ్ లో కడితే ఇటుక రేటు, భూమి రేటు ఏమన్నా తక్కువకి వస్తాయా ఏంటి 😄🤣🤣 లేకపోతే షిప్పులో తేలే రాజధాని ఏమన్నా పెడతాడా జలగ ? ఇంకా ఆ మహానుభావుడి brain wash నుంచి బయటకు రా మాస్టారు. 🤷🏼‍♂️🙏
@sravank2587
@sravank2587 2 месяца назад
👍
@THE-VILLIAN
@THE-VILLIAN Месяц назад
At first instance I thought you are J SAI DEEPAK
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 Месяц назад
What about our Vizag?
@vamsi758
@vamsi758 Месяц назад
Vizag projects amaravati ki potai..like it, metro
@cmiyc8196
@cmiyc8196 Месяц назад
vizag already 10th richest in india inka em kavali bro slow ga adhi develop avvudhi.
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 Месяц назад
@@cmiyc8196 Slow ga develop avudda? Ante miru matram emi cheyyaru antav? Mari alantapudu ikkada revenue tho miku em pani? Ippudu unna development saripotadi antava Vizag ki? Don't you want it to compete with Hyd, Chennai, Bangalore etc..? Mi dhikkumalina state tho kalisi undadam valana maku ikkada okka development kuda jaragadam ledu, if this continues like this, Uttarandra and Rayalaseema regions separate states ga vidipotai, last ki mi Amaravati etu kakunda sanka naki potadi.
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 Месяц назад
@@cmiyc8196 Ma Uttarandra prajalu miku votes vesindi rastranni develop chestaru ani మరీ ముఖ్యంగా ma Uttarandra ni develop chestarani, anthe gani ikkada revenue dhobbi Amaravati ni develop చేసుకుంటూ కూర్చోమని కాదు. మీ అమరావతి డెవలప్ అయితే మాకేం వస్తుంది? మేము ఏమైనా అక్కడికి వచ్చి ఉంటామా ఏంటి?
@ramrnf
@ramrnf Месяц назад
​@@chaitanyachaitanya982 Ayya Rayallasima vallu ela vastharu antha long lo edge lo develop cheasthyeaa
@nekolone8233
@nekolone8233 Месяц назад
Lo the best from telngna
@ksks5032
@ksks5032 Месяц назад
50 years it will take time boss
@sureshmusunuri
@sureshmusunuri Месяц назад
one of the biggest cities not one of the biggest city
@Blackwidow559
@Blackwidow559 Месяц назад
Ap valaki enduku bro gorrelu telangana ki cbn gaaru cm aythe baguntadi....ap valandaru gorrelu ....ap ni develop chesthe akkada kottukoni chastharu
@jogajo4756
@jogajo4756 Месяц назад
Save Andhra Pradesh amaravati 🙏
@gowthamk2444
@gowthamk2444 Месяц назад
క్రికెట్ స్టేడియం 20 Years nundi under construction lo undi ... Adi YSR garu start chesaru mangalagiri lo
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
adhi constructin start aindhi 2016 or 17 anuraq thakur kuda vachedu appati bcci chairperson
@gurumurthyentertainment2988
@gurumurthyentertainment2988 Месяц назад
Yedo okati CBN koddiga support ichadu, jagan kuda support ichiunte last year IPL chusevallam YSR start chesina jagan stop chestadu like polavaram. I think YSR started CBN continue chesadu Jai CBN ✌️
@ruchithasai4645
@ruchithasai4645 Месяц назад
Kaadu it was started by CBN near amaravathi
@rams143143143
@rams143143143 Месяц назад
Amaravati,Polavaram renditini nasanam chesadu, 12 lac cr debits bonus manaki.
@gowthamk2444
@gowthamk2444 Месяц назад
అయ్యబాబోయ్......
@kksnstatus
@kksnstatus Месяц назад
Anna inka video s చేయి
@moghalshah6259
@moghalshah6259 2 месяца назад
THANK U ANNAYYA UR VISIT AMARAVATHI
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
My native is Mangalagiri bro😃
@ajaybaburajam2017
@ajaybaburajam2017 Месяц назад
Don’t waste money on it completely. Build only needful buildings for Administration. Invest on Vizag . It will give big competition to Delhi Mumbai like big cities. Then our state will be successful in all aspects
@vasudhakarreddyn8423
@vasudhakarreddyn8423 Месяц назад
Paytm dog
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Месяц назад
See b ut🕳️ for proper investment you need a proper infrastructure , only administrative buildings will not help to bring the investments , telling about invest in Visakhapatnam first of all you should know that Vizag is already declared as financial capital by CBN That means all kinds of financial sector companies will be invested in Visakhapatnam and also Visakhapatnam is not suitable for capital bcos lack of land space for commercial expansion in most of the land is occupied by residence And even I am also from Visakhapatnam
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Месяц назад
Amravati will be the capital
@TarunKanthK
@TarunKanthK Месяц назад
India needs more Green Field cities like this It will have 2 major advantages 1. Having Krishna river next to it. (We are seeing how all the cities in India are facing water shortage in those 3 months of summer.) 2. Broad roadways to avoid traffic congestion. (This option we can majorly see in Cyberabad (Hyderabad) since it is also green field project.) We can see traffic congestion because of not having proper planning in cities like Chennai, Bengaluru and Mumbai.
@DummyUseless-er3dn
@DummyUseless-er3dn 20 дней назад
For more people in AP Chennai, Hyderabad, Bangalore are nearer than Vizag. So let’s not concentrate on so far away places like Vizag. This is the same reason why there are less South Indians in Delhi. It’s too far away from South India
@gowthamk2444
@gowthamk2444 Месяц назад
అమరావతి చూపించు బ్రో మంగళగిరి కాదు..
@kishorenadella1028
@kishorenadella1028 Месяц назад
mundhu chupinchinde amaravti ne last 5yrs jagan waste chesadu continue cheykunda
@salmank4837
@salmank4837 Месяц назад
2018 ki mundhu miru etu poyaru anna okkadu kuda video tesi social media lo upload cheyaledu naaku telisina vallama entha mandiki cheppa ayina evvadu nammaledu avi Anni graphics Ani egathali chesaruu ippudu me lanti valla dvara ayina janalu chustunnaru and ippudu kuda kontha madi me video chusi kuda graphic antaruu
@ThotaLakshminarayanacom
@ThotaLakshminarayanacom Месяц назад
Super 😂❤🎉
@sudhakarkundeti5943
@sudhakarkundeti5943 Месяц назад
కంపెనీలు రాలేదు అన్నారు
@bhaskaravarma2807
@bhaskaravarma2807 Месяц назад
Amar rahe🎉🎉🎉
@veerakishore8046
@veerakishore8046 Месяц назад
My Like For You Bro...🤗✊🎯
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
Thank you bro
@Truepatriot461
@Truepatriot461 Месяц назад
స్పెషల్ ప్యాకేజీ మింగేసి ఇదా katindhi సిగ్గుండాలి...బాబు గారు ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
@kanishkreddyvlogs
@kanishkreddyvlogs 2 месяца назад
Evvani one week lo development chesara.. Ante innallu dhachipettara..
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
No brother. Ivi anni long back vi. But konni aagipoyayi for some reasons. But again started
@Pranav-jx7lv
@Pranav-jx7lv 2 месяца назад
Enni rojulu kullam kallatho chusav anduke kanapadaledhu
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
@@Pranav-jx7lv Naku kulam rangu puyyakandi bro. Nadi miru anukuntunna caste iyithe kadu. Asalu amaravati status enti ani cheppadame ee video concept. Nenu ye party ki kommu kayanu. Naku ye party iyina okate. Ardam chesukogalaru🙏
@chaitanyaswarupakella2609
@chaitanyaswarupakella2609 Месяц назад
Kompattesa maji CM ye kattinchadantava
@Pranav-jx7lv
@Pranav-jx7lv Месяц назад
@@naveentalkstelugu Bro nenu mimmalni analedhu peru pakkana toka pettukoni comment chesina vaadini antuna.. Meru inka manchi chesaru elanti videos chesi 🙏🙏 I hope continue cheyandi Amaravathi Midha
@sree9311
@sree9311 Месяц назад
Amaravthi not good for capital
@Princess20009
@Princess20009 Месяц назад
Ekkada development andi real estate business chesthunnaru amravati mida
@TarunKanthK
@TarunKanthK Месяц назад
Realestate లేని metro city ఉందా మాస్టారు ??? అది ఉన్నా హైదారాబాద్, చెన్నై, బెంగళూరు కు పోయే ఉద్యోగాలు చెయ్యాలి తప్పదు. It's demand and supply. భూమి free గా ఇవ్వమంటారా ఏంటి ! 🙄🤔 పేదవాళ్ళకి ఐతే అది కూడా ఇస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అప్లై చేసుకోండి మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే.
@pratapchowdary6531
@pratapchowdary6531 Месяц назад
Vit is vellore Institute of technology
@Starboy182k
@Starboy182k Месяц назад
VIT- Vellore Institute of Technology?
@muruganm6061
@muruganm6061 Месяц назад
వీడియో బాగుంది వాయిస్ క్లారిటీ లేదు డిస్టబెన్స్ గా ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
థాంక్ యు సార్. Upcoming విడియోస్లో డెఫినట్గా ఇంప్రూవ్ చేస్తాను
@sudharaniannapureddy1635
@sudharaniannapureddy1635 Месяц назад
Chudiriganiaagandi tondarenduku anni varsham vaste karipoye bildiglega
@PAWANKUMAR-ht2og
@PAWANKUMAR-ht2og Месяц назад
Mari 5 years lo తుఫానులు వచ్చే కథ కర్గలేదు కథ రా paytm. అక్కడ వునదే మే అన్న జగన్ కాదు cbn
@c_b_eswar_07
@c_b_eswar_07 Месяц назад
Vellore institute of technology
@srinivaspadavala8097
@srinivaspadavala8097 Месяц назад
You missed AIMS Bro
@rajendrabiswal6791
@rajendrabiswal6791 Месяц назад
real estate brokers baga lava padutunaru present
@rahul33_
@rahul33_ Месяц назад
Graphics anna ninjanakodulu ekkadunnaru ippudu?
@govardhanpagidi92
@govardhanpagidi92 Месяц назад
No one is against amaravathi. Problem is who is owning most of the lands 😂😂
@cmiyc8196
@cmiyc8196 Месяц назад
evadiki ledhu its govt lands which will be given to only comapnies and for business. evariki private ga land amaledhu in the capital. evariki kavali ana outlside the capital region ey konukovali.
@rajurudru
@rajurudru Месяц назад
You missed showing AIIMS bro
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
Will do another video bro. Inka chala unnai. But video length maree ekkuva avthundi ani cheppaledu
@lakshmajijakka
@lakshmajijakka Месяц назад
ituvanti videos amaravati gurinchi chala avasaram
@praveen.92
@praveen.92 Месяц назад
52,000 acres lo land is being destroyed for this….🫡
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Месяц назад
Re fruit ga is 32000 acres land not 52000
@praveen.92
@praveen.92 Месяц назад
@pedadasiddardha9655 20,000 forest land kooda unadhi, adhi kalipi 52,000 acres ra Apk….
@pedadasiddardha9655
@pedadasiddardha9655 Месяц назад
​@@praveen.9220000 forest land annadhi just oka claim bey KOAPK
@TarunKanthK
@TarunKanthK Месяц назад
Hyderabad ఎక్కడ ఉంది మరి 😄 అడవి, పొలాలు ఆక్రమించి కాదా సైబరాబాద్ కట్టింది ! ప్రతి నగరం ఒకప్పుడు పోలాలే, ప్రతి పొలం ఒకప్పుడు అడివే 🤷🏼‍♂️🧐 అమరావతికి అన్ని green tribunal అనుమతులు తీసుకునే కట్టారు. ఇక్కడ తీసుకున్న భూమికి సరిపడా వేరే చోట అడవి విస్తీర్ణం పెంచేలాగా చర్యలు తీసుకున్నారు.
@sree9311
@sree9311 Месяц назад
Amatavathi valla gutur lo baalisni vaalu baggu padtharu.. Rajahmundry kakinada vizag madya best no local domination.undadu.
@santhoshrokaya0422
@santhoshrokaya0422 19 дней назад
vizag ni eppudina chusaraa???? enti mari ela unnaru
@NoorjahaB
@NoorjahaB Месяц назад
🎉
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
😊
@rameshnaidu868
@rameshnaidu868 2 месяца назад
Bokka ayyindhi....total project lo yentha Percentage ayyindhi...mottham kattadam inka chala years paduthundhi...cbn pothadu...aaa loga
@sardharsk2320
@sardharsk2320 2 месяца назад
Subham palakara suntha
@HARISH2153
@HARISH2153 2 месяца назад
Paytm సన్నాసి ఇంకో 2 సంవత్సరాల్లో కోర్ క్యాపిటల్ పూర్తి అవుతుంది అదే మొదటి దశ రెండో దశ కూడా చంద్రబాబు హయాంలో ప్రారంభం అవుతుంది తుగ్లక్ reddy ఉండరు కాబట్టి తరువాత వచ్చే ప్రభుత్వం దానిని కొనసాగి స్తుంది తప్పకుండా 3 దశాల్లో నగరం పూర్తి అవుతుంది
@unknown.m.e
@unknown.m.e Месяц назад
No govt will build a city. They build Govt buildings and keep empty lands for companies and slowly population migrate there
@sirishakirankumar3649
@sirishakirankumar3649 Месяц назад
Bhudhdhi vundha?
@Cityhunter9580
@Cityhunter9580 Месяц назад
Jagan gaade pothaadu rojulu lekapettukomanu
@sudheervlogs143
@sudheervlogs143 2 месяца назад
vit full form Vellore Institutes of Technology. Anna nuvu enkoo sari aa University gurinchii ekaadinaa cheppetapudu nuvu vit ani kakundaa VIT ani palukuuu VIT anna dii word kadu adi okka abrivation. Nenu akkade chaduvthunaa. Maa english mam class lo VIT ni vit vit ani pilusthuntee tetendi. 3 time cheppendi next time alaa palikitee payatiki pampistaa anidi.😅😅😅😅
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
🤣🤣
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
Sure bro. Next time definite ga cheptha.
@TarunKanthK
@TarunKanthK Месяц назад
అంటే CERN నే "సర్న్" అని అంటున్నారు గా bro 😄 Aiims ను"ఎయిమ్స్" అని అనేస్తూ ఉంటాం అంతెందుకు ISRO - "ఇస్రో" NASA - "నాసా" అనే అనేస్తాం కదా. N-A-S-A అని, I-S-R-O ఎవరూ అనరు కదా. 😄
@Movie_Hub_Telugu_
@Movie_Hub_Telugu_ Месяц назад
Prajalu kosam kattindi kadu kada strong ga ne kadtharuu
@Mr_Unknown-os4ls
@Mr_Unknown-os4ls Месяц назад
MEERU IDHE VIDEO OKA 3 YEARS BACK పెట్టుంటే BAAGUNDEHI
@sashidharkaranam2618
@sashidharkaranam2618 Месяц назад
అప్పట్లో అక్కడికి ఎవర్నీ వెళ్ళనిచ్చేవారు కాదుగా !😮
@mrsrikanth49
@mrsrikanth49 Месяц назад
100s of videos lo e 3 towers e chupistunnaru
@varaprasad9654
@varaprasad9654 Месяц назад
Jai jagan
@lakshmimahesh7052
@lakshmimahesh7052 Месяц назад
5 years ni nasanm chesasru daridrlu
@seethagollamudi3979
@seethagollamudi3979 Месяц назад
NRI non residentional Indians
@aquariumhobbiestelugu941
@aquariumhobbiestelugu941 Месяц назад
If meaning of capital is buildings then AMARAVATHI could be called capital😅
@naveentalkstelugu
@naveentalkstelugu Месяц назад
😜🤣🤣
@gauravnigga
@gauravnigga 22 дня назад
Taggede le
@anjioct12
@anjioct12 Месяц назад
Baboi
@KiranKumar-uh8er
@KiranKumar-uh8er Месяц назад
amaravati vaka 33,000 gated community ipotahadi chudu scamer undaru vunaru evm cm nuvu ee 5 years emi chayalevu
@veerababu2614
@veerababu2614 Месяц назад
YSR graphic 😊😊😊
@govinddh5310
@govinddh5310 Месяц назад
jai janasena
@Truepatriot461
@Truepatriot461 Месяц назад
స్పెషల్ ప్యాకేజీ మింగేసి ఇదా సిగ్గుండాలి...బాబు గారు ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
@SmartviewAGPV
@SmartviewAGPV Месяц назад
తుగ్లక్ కంటే బాగానే చేశారు
@veeranji_gadde6517
@veeranji_gadde6517 Месяц назад
Better than సైకో last five years atleast oka 500 cr katainchina capital complete aiyediii
@TarunKanthK
@TarunKanthK Месяц назад
అంతేగా మరి మీ వాడేమో గురక పెట్టి నిద్ర పోతాడు బాబు వస్తే శ్రద్ధ పెట్టాలి అంతేగా 😄🤣 దండాలు దూత. 😄🙏 శ్రద్ధ కాదు. జలగ కి శ్రద్ధాంజలి పెట్టాలి అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. 🙏
@padmas8613
@padmas8613 Месяц назад
Siggu ledu officers ki kuda,kinda kurchni Pani cheyyamandi😂😂
@ravimanchala594
@ravimanchala594 Месяц назад
Dintlo poor people ki use ayye work okkati chupinchu
@ruchithasai4645
@ruchithasai4645 Месяц назад
AIIMS
@TarunKanthK
@TarunKanthK Месяц назад
అంటే poor people Hyderabad, Chennai, Bengaluru కు పోవట్లేదు అంటారా ! 🙄
@NithinforYSJ
@NithinforYSJ Месяц назад
4:16 smashanam kuda kanpinchindi.... Nu munduku vachinaka video teesina kuda 😂😂😂😂😂😂😂😂
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 Месяц назад
Graphics
@yvinay1426
@yvinay1426 Месяц назад
Arey babu. Veetilo chala varaku last 5 years lo develop ayyai ra nayana. Nenu phd amaravati medha chesa. Endhira meeru asalu
@DRBOB456
@DRBOB456 Месяц назад
Sollu chepaka nenu Mangalagiri loney unta ysrcp totally neglected
@tirupathiswamytella1395
@tirupathiswamytella1395 Месяц назад
Poor explanation
@vinoddev1838
@vinoddev1838 Месяц назад
odiyammaaa inni kotla prajala dabbulu atla kaliki vodilesara 🤦🏻 edo okati chesi use cheskoni savochu ga ala vodileyaka pothe 😢 sarle inkanaina 🎉 manchi days vochayi
@dileepkumar1364
@dileepkumar1364 2 месяца назад
Babyoi ethanu boyapati brother na nuvu
@naveentalkstelugu
@naveentalkstelugu 2 месяца назад
🤣🤣
@k.avinashreddy6860
@k.avinashreddy6860 Месяц назад
Adi kamaravati
@emperormeiji1868
@emperormeiji1868 Месяц назад
నీ చెడ్డి కళ్ళకి అన్ని అలాగే కనపడతాయి
@k.avinashreddy6860
@k.avinashreddy6860 Месяц назад
@@emperormeiji1868 kamaravati kamma real estate ventures ani Peru pettandi
@emperormeiji1868
@emperormeiji1868 Месяц назад
@@k.avinashreddy6860 😂😂నా మాట తప్పు కాదని నిరూపించావు
@k.avinashreddy6860
@k.avinashreddy6860 Месяц назад
@@emperormeiji1868 akkada ventures tappithe emi undadhu
@kk_chowdary
@kk_chowdary Месяц назад
​@@k.avinashreddy6860ayite cbn amaravathi annadu kabatti kammaravathi antav ante jagan vishakapatnam annadu kabatti reddypatnam aa adi
@nirushagangumolu8408
@nirushagangumolu8408 Месяц назад
Don't buy kamravathi
Далее
All Upcoming Projects in Neopolis | #hyderabad
6:53
Просмотров 53 тыс.