ప్రభుత్వాలు దొరలకు అనుకూలంగ రెవెన్యూ చట్టాలు తెస్తున్నారు చట్టాలు పేదవాడికి శాపంగా మారిపోతున్నాయి రక్షిత కాల్ దారుల ఫైళ్లను మింగేశారు సీలింగ్ పట్టాలను మాయం చేసి మిగులు భూములను దోచేశారు మిగులు భూములను పట్టాలు గా మార్చుకున్నారు ఇది కేసీఆర్ నైజం అందుకే ధరణిని ప్రవేశపెట్టాడు భూ బకాసురుడు గా ధరణి పోర్టల్ కు పేరు వచ్చింది భూ సమస్యలను తెరపైకి తీసుకురావాలి దీనికి విరుగుడు రెవెన్యూ వరుసను న్యాయవ్యవస్థలో రక్షణ వ్యవస్థను ప్రక్షాళన జరిగి వేల లక్షల కోట్ల ఆస్తులను బయటకు తీయాలి ఇక పేదవాడు పేదవాడి గా ఉండకూడదు చట్టాలు తీసుకురావాలి సామాన్య బ్రతుకుల్లో వెలుగులు నింపాలి ప్రభుత్వం ప్రక్షాళన చేయాలి మనవి జై తెలంగాణ