Тёмный

Dharmika Kshaatram: Sr Journalist MVR Sastry , Sai Krishna | Nationalist Hub Conclave 2021 | NH 

Nationalist Hub
Подписаться 940 тыс.
Просмотров 204 тыс.
50% 1

Dharmika Kshaatram: Sr Journalist MVR Sastry , Sai Krishna At Nationalist Hub Conclave 2021 | Nationalist Hub
Please subscribe our new channels and press the bell icon
Kshaatram - bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
NHEnglish: bit.ly/3yOuHNM
Support 'Nationalist Hub' through your contributions:
To join as a RU-vid member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalist...
Telegram : t.me/nationali...
Twitter : / nationalisthub​
Koo : www.kooapp.com...
Facebook : / nationalisthub​
Instagram : / nationalist...​
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@NationalistHub
@NationalistHub 3 года назад
Support 'Nationalist Hub' through your contributions: To join as a RU-vid member : ru-vid.com/show-UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily​ Twitter : twitter.com/NationalistHub​ Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub​ Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@vedavyas7123
@vedavyas7123 3 года назад
First of all thank you NH...you have brought sastri sir on the Diaz... My humble request and I beg you to plan a show or may be a sequence on independence struggle.... I would like to suggest a name Dr.k.aravinda Rao please try to bring him on Diaz...
@varadasuryanarayana1396
@varadasuryanarayana1396 3 года назад
సార్ నాదూరాం గాడ్సే గారు నయవంచన గాంధీ ని ఎందుకు చంపేశారు భారతీయులు కు తెలియాల్సి ఉంది సార్
@anasuyamakam1094
@anasuyamakam1094 3 года назад
Yh
@chanakyaraj3486
@chanakyaraj3486 3 года назад
1947 lo kuda manaku independence raledhu sir. Vachhinatlu brama paddamu, British vaallu appoint chesina PM tho malli British vaalle manani rule chesaru. Nijamaina independence 2014 lo Modi gar itho vachhindhi.
@sivalayam2691
@sivalayam2691 3 года назад
Saiannamŕr
@gangarajamsangani4201
@gangarajamsangani4201 3 года назад
సాయి గారు మంచి కార్యక్రమం చేపట్టినారు ధన్యవాదములు మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాను
@balashekaryelchala9152
@balashekaryelchala9152 3 года назад
It's real భారత్ చరిత్ర.... అద్భుతమైన సమాచారం శాస్త్రి గారు.. మీకు కోటి కోటి వందనాలు.... మన దేశం ,మన భూమి హిందు..... మనమంతా హిందూ....
@narayanabommi6656
@narayanabommi6656 3 года назад
స్వాతంత్రియ సారథి స్వరాజ్య భానుడు స్వాతంత్రం తెచ్చిన యోధుడు శుభాష్ చంద్ర బోస్ వెలుగేత్తి చాటిన MVR గారికి నా సాష్టాంగ పాడాభివందనం
@vijaykumar-hz7oy
@vijaykumar-hz7oy 3 года назад
Jai Hind, Jai NETAJI
@nomachari7370
@nomachari7370 3 года назад
సుభాష్ చంద్రబోస్
@BaluBalu-jy4om
@BaluBalu-jy4om 3 года назад
I support sir 🙏🙏🙏🙏👍👍
@k.mahesh2223
@k.mahesh2223 3 года назад
సాష్టాంగ నమస్కారమా 😂🤣
@nageshguddeti3263
@nageshguddeti3263 3 года назад
ARE SASTRI NEEKU MAHATMA GHANDI NI VILANANTAVA LUCHANAKODAKA NEEKU BUDDI LEDURA
@shivoham6476
@shivoham6476 3 года назад
చరిత్ర లో మరుగునపడిన సత్యాలు చాలా చెప్పారు. ఆ విషయాలు చర్చించాలి అంటే చాలా దమ్ము కావాలి. అద్భుతంగా వివరించారు. జై హింద్.
@bplgorantla2954
@bplgorantla2954 3 года назад
Eye opening discussion. చరిత్ర చెప్పని నిజాలు. చరిత్ర దాచిన,చూడని నిజాలు.ఖచ్చితంగా స్కూల్ బుక్స్ లో సిలబస్ గా చేర్చాలి.
@RAVIKUMAR-um5jt
@RAVIKUMAR-um5jt 3 года назад
చెరిత్ర యేల చెపుతుంది చరిత్ర అంత Congress వళ్లు రాసిన చెత్త తొ నిండి వుండి.
@hindukabaap9302
@hindukabaap9302 3 года назад
అరె గాండు ఎంత తెలివి రా అయ్యా 🙄🙄...
@bplgorantla2954
@bplgorantla2954 3 года назад
@@hindukabaap9302 179 లైక్ లు ని ఒక్కడి డిస్లైక్.ఒక సారి నీ గురించి ను ఆలోచించుకుని మాట్లాడు. ఇలా మాట్లాడుతూ ఉన్నావ్ అంటే ను సైకో గాడివన్న,మతి భ్రమించిన వాడివైన అయుంటావ్.
@bplgorantla2954
@bplgorantla2954 3 года назад
@@hindukabaap9302 ఏరా డికాయిట్ నా కొడకా మాట్లాడారా
@hindukabaap9302
@hindukabaap9302 3 года назад
@@bplgorantla2954 మాట్లాదాతం ☝️☝️
@msnreddy8
@msnreddy8 3 года назад
నేను 30 సంవత్సరాల క్రితం నుంచి చెబుతున్నాను గాంధీ నుంచి రాజకీయం పుట్టింది అని శాస్త్రిగారి దమ్ము కి నా వందనం
@gsk5819
@gsk5819 3 года назад
Nenu 2006 nudi chebuthunna
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 года назад
Nuvvu appati nunche wrong chebutunnavaa...
@msnreddy8
@msnreddy8 3 года назад
@@srijagadeeshc3056 nenu right e cheppanu neeku ippatikee ardhamavvakapoyina inkonnallaku ardhamavutundi kalam lo poorti nijalu bayata badatayi
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 года назад
@@msnreddy8 nuvvu right cheppadam ledu. You are completely wrong. Alane wait cheyi kalam neeke nijaalu cheppi neee alochana marustindi. Aalasyam ayina nijam nilabadutundi.
@msnreddy8
@msnreddy8 3 года назад
@@srijagadeeshc3056 ok wait chaddamu
@MrLEntertainer123
@MrLEntertainer123 3 года назад
జై 🇮🇳సుభాష్ చంద్రబోస్ 🙏🙏🙏
@umastories5807
@umastories5807 3 года назад
శాస్త్రి గారి మాటల్లోనే కాదు, గుండెల్లో కూడా దమ్ముంది.... లవ్ యు శాస్త్రి గారూ....
@mohansoma7752
@mohansoma7752 2 года назад
💯💐💐
@dorababuyedida4848
@dorababuyedida4848 3 года назад
M v r శాస్త్రి గారి పాదాలకు నమస్కారం , దయచేసి యువతకు చైతన్యం దేశభక్తి పెరిగే వీడియోలు ఇంకా చేయండి .
@srrajesh6921
@srrajesh6921 3 года назад
MVR శాస్ర్తీ గారు చాలా గొప్ప వ్యక్తి, మహా మేధావి బ్రో.
@knmurty5869
@knmurty5869 3 года назад
ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు
@knmurty5869
@knmurty5869 3 года назад
చరిత్రని వక్రీకరిస్తున్నారు
@knmurty5869
@knmurty5869 3 года назад
అబద్ధాలు చెప్పడంలో అందివేసినవ్యక్తిలాఉన్నారు. ఇలాఎందుకుచేస్తున్నారు ఏదోస్కెచ్చి ఉండివుంటుంది.
@knmurty5869
@knmurty5869 3 года назад
శాస్తిగారి సమక్షములోనే జరిగినట్లు చెప్పగలిగిన సమర్ధులు. కాని ఇప్పుడు ఈరకమైనచర్చ ఉద్దేశము తెలియాలి.
@Sanathanadharmavaibhavam
@Sanathanadharmavaibhavam 3 года назад
అసలైన స్వాతంత్ర్య వీరులు, స్వాతంత్ర్య ప్రథాతలు "వీర సావర్కర్", "సభాష్ చంద్ర భోస్", "అల్లూరి శీతా రామ రజు"
@kalyan9404
@kalyan9404 3 года назад
అల్లూరు కేవలం జిల్లావారికే రా
@gopi_dg
@gopi_dg 3 года назад
Komaram Bheem
@manaswinim7775
@manaswinim7775 3 года назад
Sardar vallabhai patel
@g.rameshpatnaik8699
@g.rameshpatnaik8699 3 года назад
శుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు(జిల్లా కే పరిమితం)
@sagaryadav2791
@sagaryadav2791 2 года назад
Baghath sing kadha
@chandrashekarpratapa
@chandrashekarpratapa 3 года назад
శ్రీ శ్రీ అన్నట్లు మరుగున పెట్టిన కథలన్నీ కావాలిప్పుడు..
@nagamalliswari4314
@nagamalliswari4314 3 года назад
ఎన్ని తెలియని విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలండీ MVR sasthry గారు 🙏🏻🙏🏻🙏🏻
@nagamalliswari4314
@nagamalliswari4314 3 года назад
శాయి కృష్ణ గారు మీ (మన ఛానెల్ బృందం) యొక్క అద్భుతమైన ఆలోచన తో. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే 🙏🏻💐💐💐 అభినందనలు
@sandeepvlogs2048
@sandeepvlogs2048 3 года назад
మనకు ఎవరి వల్ల స్వతంత్ర వచ్చిందో తెలుసుకోవడానికి మనకు 75 సంవత్సరాలు పట్టింది
@isnkjhsb
@isnkjhsb Год назад
75 YRS AYINA KONTHA MANDIKE TELISINDI..
@prasadkorada9413
@prasadkorada9413 3 года назад
నాకు నిజంగా కాళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి . Nనాటి వీరుల గాధ విని . జై హింద్ ,,,,,,,,భారత్ మాతాకీ జై
@liveletlive5505
@liveletlive5505 3 года назад
నిజమైన చరిత్ర తెలిపారు మీకు పాదాభివందనాలు, జై హింద్
@cogitoergosum2382
@cogitoergosum2382 3 года назад
@@liveletlive5505 Adhi nijam ? vellu cheppavi anni bjp labam kosam thappa dhintlo okka nijam ledhu nijamga niku charithra thelskoavali ani vunte padmashree bipan chandra modern history chadvu thelsthadi vellalanti picchi vallu chepapvi kadhu
@premsagarthallapally3661
@premsagarthallapally3661 2 года назад
Idi mana nijamyna indian history,, salute to Bose
@srrajesh6921
@srrajesh6921 3 года назад
యువతను సరైన మార్గంలో నడిపించడానికి MVR శాస్త్రీ గారి కన్నా మించిన వారు ఇంకొకరు లేరు.
@vsvrtalks5608
@vsvrtalks5608 3 года назад
ప్రకృతి వ్యవసాయ రంగంలో అనేక మార్పులు అవుతోనే సాధ్యం, అలయాలతో అనేక సమాజ మార్పులు జరుగుతాయి, జ్ఞానం తెలివితేటలు అనే ఆయుధంతో దేశ స్థితి గతులు మారాలి...
@jithendharK
@jithendharK 3 года назад
దొంగ స్వతంత్ర సమరయోధుల పేర్లు తీసేసి, నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి, పటేల్ ఇటువంటి వాళ్ళ పేర్లు మన దేశం లో అన్ని ప్రముఖ సంస్థలకు, రోడ్ లకు ఇంకా అన్నిటికి పెట్టాలి, వాళ్ళకి సరైన నివాళి అర్పించాలి
@durgamsomaiah2183
@durgamsomaiah2183 3 года назад
మతతత్వ విద్రోహులు చెప్పింది నమ్మి చరిత్రను వక్రీకరించి చెప్పిన ద్రోహుల మాట విని నిజమని నమ్ముతున్నావా
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 года назад
నిజం చెప్పారు ...ముసలోడు, నెహ్రు, కాంగ్రెస్ దేశానికి కోలుకోలేని ద్రోహం చేశారు..
@srushtikartha-paramathma641
@srushtikartha-paramathma641 3 года назад
100% కరెక్ట్ చెప్పారు.
@tarunvadapalli6074
@tarunvadapalli6074 2 года назад
@@thirupathithirupathi9953 yes 100 percent
@om-jt4th
@om-jt4th 2 года назад
@@thirupathithirupathi9953 musalodu anaku bro thappu mundala mutakoru anu
@sunkarasuribabu5340
@sunkarasuribabu5340 3 года назад
సూపర్ Sir నిజ మైన భారత వీరుడు సుభాష్ చంద్రబోస్ ఆయన దేవుడు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srrajesh6921
@srrajesh6921 3 года назад
మహా మేధావి శ్రీ MVR శాస్త్రీ గారికి పాదాభివందనాలు.
@ajayraj678
@ajayraj678 3 года назад
MVR SASTRY గారు మీ దమ్ము ధైర్యం సాహసానికి నమస్కారము.
@lpnaikchawan236
@lpnaikchawan236 3 года назад
గాంధీ, నెహ్రు ఇద్దరూ దేశద్రోహులే . . . ,
@ganesh98789
@ganesh98789 3 года назад
Eppatikina nijamina Dhesabhakthulu BJP
@mohanraochippala5937
@mohanraochippala5937 3 года назад
Yes
@shankark8550
@shankark8550 3 года назад
Yes
@lokeshgowd.r4854
@lokeshgowd.r4854 3 года назад
@@guruprasaddarbha2005 రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతమ్మ కు రాముడు ఏమవుతాడు అన్నట్లుంది నీ ప్రశ్న. నీ లాంటి మూర్ఖులను ఎవ్వడు మార్చలేడు
@nishanth7851
@nishanth7851 3 года назад
దేశ ద్రోహులు,కాదు చెత్తనా........
@anjaniprabhakarchapparapu3755
@anjaniprabhakarchapparapu3755 3 года назад
స్వరాజ్యం అనేక త్యాగధనుల ఆత్మార్పణ వలన వచ్చినది
@ravit9595
@ravit9595 Год назад
సాయి గారూ యిటువంటి బారథీయుడను ఎప్పుడు చూడలేదు. జై హిం ద్ జై భీమ్ భారత్ మా తా కి జై.
@kjreddy7525
@kjreddy7525 3 года назад
Gandi అనేవాడు oka వ్యభిచారి తెల్లవారి బీనామి హిందూవలను nasanam చేశాడు
@pavankumar-zq8rn
@pavankumar-zq8rn 3 года назад
అహింస మాటున - ఎన్నో ఊచకోతలూ, మానభంగాలు, ఆత్మ బలిదానాలు ఉన్నాయి.
@LokeshKumar-iq5gy
@LokeshKumar-iq5gy 3 года назад
ఈ చర్చ ద్వారా మాలోని అంతర్గతంగా దాగి ఉన్న క్షాత్రాన్ని వెలికి తీసినందుకు ధన్యవాదాలు.
@maharshiamudala2570
@maharshiamudala2570 2 года назад
ఎన్ వి శాస్త్రి గారికి సాయి గారికి ధన్యవాదాలు ! మహా అద్భుతమైన స్వతంత్ర సంగ్రామం గురించి చాలా చక్కగా వివరించారు.నాలుగు స్వతంత్ర సంగ్రామం లు జరిగినాయి.1857 సిపాయిల తిరుగుబాటు,నుండి 1947 వరకు. అని చక్కగా వివరించారు. అసలు విషయాలు తెలిశాయి ఇంతకాలం. గంది మహాత్ముడు అని భవించము. అసలు ఈ దేశ ద్రోహి గాంధీ తెలిసింది.
@naveenkumar-gt6nk
@naveenkumar-gt6nk 3 года назад
అంటే మొదటి దేశ ద్రోహి గాంధీనా వీడ మహాత్ముడు కష్టం ఒకడిది పేరొకడిది
@vijaykumar-hz7oy
@vijaykumar-hz7oy 3 года назад
*NETAJI Ne Chusi Vorvaleka Kullu, Asuya, dweshamtho Gandhi&NEHRULU BRITISHER Tho Kummakkai NETAJI Ne DHonga Dhebba'theesaru...
@subhashbashaboina417
@subhashbashaboina417 3 года назад
సాయి అన్న గారు నమస్కారం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి పట్టణాల్లో చేస్తే బావుంటుందని నా మనవి
@mramabuddhudu2449
@mramabuddhudu2449 3 года назад
సార్ ఈ అజ్ఞాత స్వాతంత్ర యోధుల పేర్లు అన్నీ ఒక్కటీ వదలకుండా మనం సేకరించలేమా, సేకరిస్తే చాలా బాగుంటుంది 👍👍
@namalagunduhanuman4775
@namalagunduhanuman4775 3 года назад
నిజమే సుభాష్‌ చంద్రబోస్‌ వలన స్వాతంత్ర్య వచ్చింది. గాంధీ నెహ్రూ ఇద్దరు స్వార్ధ పరులు వాళ్ళ గురించి తెలుసుకుంటే ఎవరు ఇష్టపడరు గాంధీ, నెహ్రూ ని
@rajathegreat387
@rajathegreat387 3 года назад
ఇలాంటి జాతీయ వాద ఛానల్ లు...ఇలాంటి నిజాయితీ గల జర్నలిస్ట్ లు చాలా అవసరం ఈ దేశానికి.
@BAJIYADAV543
@BAJIYADAV543 3 года назад
Sir meeru really super..jai hindh Jai sree raam....
@nareshchandu3326
@nareshchandu3326 3 года назад
🙏🙏
@agrani308
@agrani308 3 года назад
Hats off sir🙏🙏🙏🙏🙏
@venkatanagalakshmimandadap5169
@venkatanagalakshmimandadap5169 3 года назад
ఉరితీయ బడ్డ, జైల్ ఐన హిందూ సిఖ్ ల పేర్లు విన్నాము. మరి ముస్లిం లు ఎవరైనా జైల్, ఉరి చేయబడ్డ వారి పేర్లు ఉంటే చెప్పగలరు. ముస్లిం భాగం తీసుకున్నారు, వారి బలిదానాలు ఎంత.
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
చాలా మందికి తెలియని విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడటం మన చరిత్ర లో ఏముంది మనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పగలరు అని అడుగుతున్నారు చరిత్ర దాచి పెట్టాడు కదా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారు లేరు కదా మీ ప్రశ్న చరిత్ర లో మిగిలిన ప్రశ్న గానే మిగిలిపోతుంది
@lpnaikchawan236
@lpnaikchawan236 3 года назад
వాళ్ళు ఎప్పటికి పరాన్న జీవులు., దేశ ద్రోహులే. తుర్క వ్యాపారుల వద్ద ఏమి కొనకూడదు,
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
@@lpnaikchawan236 అవును మీరు ఖచ్చితంగా నిజమే చెప్పారు నేను కూడా ఇలాగే ఆలోచించాను మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను
@srrajesh6921
@srrajesh6921 3 года назад
అద్భుతంగా చెప్పారు మేడం
@vijayasrid2215
@vijayasrid2215 3 года назад
Khalifa movement is done by muslims
@kollurisatyanarayana602
@kollurisatyanarayana602 3 года назад
అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ గ్రేట్ person's
@vijayp3107
@vijayp3107 3 года назад
MVR శాస్త్రి గారు .. మీరు రాసిన బుక్స్ చదవాలని ఉంది , నిజమైన భారత చరిత్ర తెలుసుకోవలని ఉంది సర్.. సెల్యూట్ సర్ . జైహింద్.
@VishalKumar-bp9yw
@VishalKumar-bp9yw 3 года назад
Sastry sir & Sai krishna sir spread this information to all over India about reality. Jai hind , jai Bharth
@Upendra126
@Upendra126 3 года назад
🙏🙏🙏 MVR శాస్త్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సాయిగారు MVR శాస్త్రి గారితో అప్పుడప్పుడు ఇటువంటి వాటి గురించి డిబేట్ చేయాలని కోరుతున్నాను
@venkateswararaovankayala7022
@venkateswararaovankayala7022 3 года назад
జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏
@ganjisrinivas762
@ganjisrinivas762 9 месяцев назад
సాయి క్రిష్ట గారు నమస్కారం అలాగే శాస్త్రి గారు నిజమైన చరిత్రను బయటపెట్టారు శాస్త్రి గారికి ధన్యవాదాలు ఈ ఒక్క విడియో 100 విడియోలతో సమాధానం ఈ విడియో అన్ని గ్రూపు లకు పంపిస్తున్నాను. జై శ్రీరామ్
@mohanraochippala5937
@mohanraochippala5937 3 года назад
MVR Garu I am bowing my head, Hats off to you.
@sagarvarun6
@sagarvarun6 3 года назад
మంచి వేదిక... శక్తివంతమైన జాతిగా తయారుచేద్దాం
@NeverbeforeNarasingarao
@NeverbeforeNarasingarao 3 года назад
జై సుభాష్ చంద్రబోస్
@durgaprasadp9086
@durgaprasadp9086 3 года назад
సాయి గారు ఇలాంటి జాతీయవాద కార్యక్రమాలు మరెన్నో మీరు నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను. రాబోయే తరాలకు అర్థమయ్యే విధంగా ప్రతి స్వాతంత్ర సమర యోధుడు పైన ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాను.
@human8454
@human8454 3 года назад
in andhra hindus are sleeping
@lovehater5393
@lovehater5393 3 года назад
Haa we have to give them beer(funds) to wake up
@ravitata7542
@ravitata7542 3 года назад
మీ కృషి, దేశభక్తి అమోఘం, అందరికీ అవసరం
@sairam-sl2fh
@sairam-sl2fh 3 года назад
శాస్త్రి గారు చెప్పినట్లు హింసలు, పరాక్రమాల ద్వారానే స్వాతంత్రం వచ్చేటట్లు అయితే, గాంధీ గారు మన ప్రజలకు అదే సూచించేవారు ,దానిని ఆయుధంగా మలచుకునే వారు, కానీ ప్రపంచ చరిత్రలో హింస ద్వారా తెచ్చుకున్న స్వాతంత్రాలు కొన్ని లక్షల మంది ప్రాణాల బలిదానంతో వందల సంవత్సరాలు కష్టపడితే కొన్ని వేల కుటుంబాలు కన్నీరుమున్నీరు అయితే వీలైనది, ఆ సాధించుకున్న స్వాతంత్రం ఏ మేరకు శాంతిని ఆనందాన్ని ఇస్తుంది ?అది తెలిసే గాంధీ గారు భారతదేశానికి అహింస ద్వారానే స్వాతంత్రం సాధించాలని కోరుకున్నారు , తెల్లవారి దగ్గర ఒక్క తుపాకీతో 100 మందిని నిలువరించగలరు,మనం సర్వశక్తులు వడ్డీ దేహబలము తో ఎంతమందిని నిలువరించ గలం, దెబ్బకు దెబ్బ ఏ నాటికీ పరిష్కారం కాదు, ఉద్రేకాలు ఉపద్రవాలను తీసుకు వస్తాయి కానీ పరిష్కారాన్ని కనుగొనలేవు ,గాంధీ గారు భారత జాతి యొక్క నాడి తెలిసిన వాడు గా అహింసే ఆయుధంగా తీసుకొని ముందుకు వెళ్ళాడు ఈ జాతికి కావాల్సిన స్వాతంత్రాన్ని అందించాడు, హింస ద్వారా కొందరి ఉద్రేక పరులైన దేశభక్తులు ప్రాణాలు త్యాగం చేసినంత మాత్రాన తెల్లవాడు దేశాన్ని వదిలి వెళ్ళడు , అంతకు వందరెట్లు ప్రతీకారం తీర్చుకోవడానికి వాడు సిద్ధమై ఉన్నాడు, అంతటి బలం వారి వద్ద ఉన్నది, అప్పటికే మన దేశంలో ఎన్నో స్వతంత్ర రాజ్యాలు గా, అనైక్యత, మూఢనమ్మకాలు, ఆహారం కోసం వెతుకులాట ,బీదరికం, అనే ఎన్నో రుగ్మతలతో, మరియూ నిరక్షరాస్యత తాండవిస్తున్న కాలమది, ఏదైనా పరిష్కారం సాదించి ఫలి తాలు రాబట్టాలి గాని, నాయకుడై ముందు నడిచేవాడు ప్రజల ప్రాణాలను బలి చేసి ఉద్రేక పరచి రక్తపాతాలు సృష్టిస్తే మనకు మిగిలేది అశాంతే ! ఆ విషయం గ్రహించిన వారు గా అందరినీ కలుపుకొని ఆధ్యాత్మిక దృష్టితో గాంధీ గారు మనకు స్వాతంత్ర్యం సాధించి పెట్టాడు ఆనాటి పరిస్థితులలో భారతీయ ప్రజల శక్తి సామర్థ్యాలను అంచనా వేసి సులువైన మార్గాన్ని ఎంచుకుని ప్రజలను ఉద్రేక పంచకుండా తాను ఉద్రేకపడ కుండా సాధించవలసిన దాన్ని తక్కువ రక్తపాతంతో మనకు స్వాతంత్రాన్ని అందించిన మహాత్ముని గురించి ఇతర దేశ భక్తుల తో పోల్చి ఉద్రేకమైన ప్రసంగాలు చేసి జాతిపితను భారత జాతిని అవమాన పరచ వద్దని, స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు అయితే శాస్త్రిగారు పుట్టిన రోజు నుంచి స్వాతంత్ర భారతావని అనే మల్లెపూల పల్లకి లో విహరించాడు, అదే జైలులో పురుగుల అన్నం తింటూ గాలి సోకని గదిలో నెలలు సంవత్సరాల పాటు కుటుంబాలకు దూరమై అష్ట కష్టాలు పడి ఉంటే శాస్త్రి గారు ఈ మాటలు అనేవారు కాదు ఉద్రేకమైన ప్రసంగాలు ఎన్నో ఇవ్వవచ్చు కాలు గడప దాటకుండా ఎన్నో పుస్తకాలు రాయవచ్చు ,దానధర్మాలు చెయ్యకుండా త్యాగాన్ని గురించి మాట్లాడవచ్చు ,దేశం కోసం కష్ట పడకుండా దేశం దేశభక్తులను విమర్శించే హక్కు ఎవరికి ఉన్నది. కనుక పాత కాలంలో తల్లిదండ్రులు పడే కష్టం ఆయనకు ఏమిఎరుక, దయచేసి లంచగొండితనం, స్వాతంత్రం ఇచ్చిన ఓటుహక్కును కొనడం అమ్మడం అనే రుగ్మతలను పారద్రోలడం నందు జాతి విద్రోహ శక్తుల ఆట కట్టించే ప్రయత్నంలోనూ యువతను ముందుకు నడిపించడంలో మనం శాయశక్తుల కష్టపడదాం ,ఈ గొప్ప జాతిని మహా మహోన్నత శిఖరాల వైపు పయనింప చేద్దాం ,పాత విషయాలు తోడుంటూ యువతకు దేశభక్తి ,దేశ భక్తుల మధ్య అంతరాలను చూపడం మంచిది కాదని సవివరంగా మనవి చేస్తున్నాం. ప్రస్తుతం మన ముందున్న ధ్యేయం నవ భారత నిర్మాణం ,అందరం ఐక్యంగా ముందుకు కదిలితే మనము కొద్ది సమయంలోనే ఆ స్థానాన్ని చేరుకో పోతున్నాం. చివరగా ఒక మాట తన తండ్రిని గురించి కుమారుడు ఇలా అంటున్నాడు, మా బాబాయి ఎన్నో రకాల వ్యాపారాలు చేసి కారులో తిరుగుతున్నాడు, కానీ మా నాన్న నాకు కిరాణా అంగడి పెట్టించి ఇక్కడే ఉంచాడు అందుకే మా నాన్న అంటే ఇష్టం లేదు మా బాబాయి అంటే నాకు చాలా ఇష్టం అన్నాడట ఒక ప్రబుద్ధుడు అలా ఉన్నది శాస్త్రి గారి ప్రసంగం దయచేసి ప్రసంగాలను ప్రోత్సహించ వద్దని సున్నితమైన యువత హృదయాలను కల్మషం చేయవద్దని ఇలాంటి ప్రసంగాలు ప్రసారం చేయవద్దని చేతులు జోడించి మిమ్ము ప్రార్థించుచున్నాను. జై భారత్ జై విశ్వశాంతి.
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 3 года назад
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@pavansri2054
@pavansri2054 3 года назад
అల్లూరు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ నిజమైన స్వాతంత్ర సమరయోధులు
@gajulanageswar1296
@gajulanageswar1296 2 года назад
Alluring subash chandrabosh Bhagat sing indian freedom real hero's real fighters that is my openion
@funderfanda5404
@funderfanda5404 3 года назад
ఎందుకు ముసుగులో గుద్దులాటలూ ...............భారత స్వతంత్రం నీచుడు , నీచుల లో ప్రథముడు ,మనుషులలో పుట్టిన నరమాంసభక్షకుడు , ప్రపంచం లో దుర్మార్గుడు అయినా శ్రీ శ్రీ శ్రీ శ్రీ "" నాథురాం గోడ్సే అనే కుక్క """ వల్లే అని చెప్పండి ? ఎంతైనా మీ బీజేపీ కి ప్రియమైన వ్యక్తి కదా
@girishn1762
@girishn1762 2 года назад
Vrai nee amm ki ala putinav ra lanja kodaka ,British valla vichar tagi,valla payya tena lanjakodaka changers kakakana ,
@Surya-vx2bm
@Surya-vx2bm 3 года назад
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర ని పాఠ్య పుస్తకాలలో పెట్టాలి.
@asaisvlogs7258
@asaisvlogs7258 3 года назад
Great facts explained in proper way.. 🙏🙏
@venugopalm6997
@venugopalm6997 9 месяцев назад
నమో నమః ‌విశ్లేషణ విషయాలు అర్థవంతంగా వివరించారు.పాఠ్యపుస్తకాల సిలబస్ లో వీనిని చేర్చాలి....మీ పుస్తకాలు నిర్బంధం గా చదివించే ప్రభుత్వములు రావాలి... వేణు గోపాల్
@satishbabu7200
@satishbabu7200 3 года назад
సార్ మొదట బుద్ధుని & అశోకుడు వల్లనే పాషండ మతాలు ఆక్రమించు కోవడం మొదలు పెట్టారు...
@gsk5819
@gsk5819 3 года назад
I don't know how brother please tell me
@gandesiri4u
@gandesiri4u 3 года назад
@@gsk5819 అహింస అహింస శాంతి శాంతి అన్నారు
@Sudeevarma
@Sudeevarma 3 года назад
బాబు ఎక్కడ బుద్దుడు /అశోకుడు ఈ మతాలు
@Sudeevarma
@Sudeevarma 3 года назад
@@gandesiri4u ఎవడు అనడు , గాంధీ తప
@kdmaheesh1488
@kdmaheesh1488 3 года назад
Yes I agree with you
@GayathriNGaayu
@GayathriNGaayu 2 года назад
Bhale MVR Bhala hat's off to your word's from Mysore
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 3 года назад
నమోనమఃశాస్త్రిగారు.ధైర్యంగా సప్రమాణవిషయాలు అందించినందుకు
@Nayuni004
@Nayuni004 3 года назад
ఛాత్రం గురించి భలే వివరించారు గురువుగారూ...!
@ramakrishnasharmakalaga210
@ramakrishnasharmakalaga210 3 года назад
మనమందరం ఇప్పటివరకు పీతలనీ జాతిపితలుగా అనుకున్నాం మనమందరం భారత దేశం ఓ న్న త్యాన్ని సత్యాన్ని గ్రహించి దేశ రక్షణకు ధర్మ రక్షణకు పునరంకితం అవుదాం శాస్త్రి గారు మీకు జయము అప్పుడప్పుడు మాకు మీరు సత్యబోధ చేయాలని కోరుతున్నాను
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 2 года назад
Dear Sir, Shri M.V.R. Sastry's arguments and his explanations are strong and straight forward. His discourses are energetic and electrifying. He explained many hidden truths. Thank you very much. Bharat Mata Ki Jai !!!
@pababu9474
@pababu9474 3 года назад
మీలాంటి గొప్పవాళ్ళు సినిమా పిచ్చి లో మునిగి తేలుతున్న నేటి యువత నీ వెన్ను తట్టి జాతీయ వాదం వై పు నడిపించాలి అని కోరుకుంటున్నాను
@GanapathiraoHarmonium4309
@GanapathiraoHarmonium4309 3 года назад
చాలా బాగా చెప్పారు జై హింద్
@jayanth45
@jayanth45 3 года назад
Nethaji గొప్ప తనం గూర్చి చెప్పినందుకు మీకు నమస్కారం.. 🙏🙏 అహింస ఒక ఆశయమే కానీ, ఆయుధం ఎప్పుడు కాదు ఆశయం సాధించా లంటే ఆయుధం అవసరమే మరి.!
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 3 года назад
నిజమైన చరిత్ర చెప్పారు.. సాయి గారు ఇలాంటి నిజమైన చరిత్రను ఇంకా బయటకు తీయండి...
@lingalinga3870
@lingalinga3870 3 года назад
Chala bagha chepparu sir ghandi gurinchi
@narsareddyanugu600
@narsareddyanugu600 3 года назад
శాస్ర్తీ గారు మీరు సదా స్మరనియులు
@civilashokkumar282
@civilashokkumar282 3 года назад
నెహ్రూ ఈ దేశ పు మొదటి ప్రధాని కావడం మన దేశ దురదృష్టం
@vijaykumar-hz7oy
@vijaykumar-hz7oy 3 года назад
100%, NEHRU Paluvuru Womenstho Samandhalu Pettukunnadu kuda
@bikshapathijagini7571
@bikshapathijagini7571 3 года назад
చాలా విలువైన సమాచారం అందజేసారు. మత్తు వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అసలైన చరిత్ర బయటకు వచ్చేస్తుంది. నిజమైన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర బయటకు వచ్చేస్తుంది.
@maneetalluri9141
@maneetalluri9141 3 года назад
అసలైన చరిత్ర వాస్తవాలని తెలియజేసిన శాస్త్రి గారికి ధన్యవాదాలు.🙏🙏🙏.🌷
@narayanareddy6794
@narayanareddy6794 2 года назад
M n reddy
@sambasivarao98
@sambasivarao98 2 года назад
Yes sir, what u said is obsolutely correct.Aavu, is representing milk,production,food,work,distribution of wealth.weapon,, when u r mighty every one will respect.Temple it’s an inspiration to the soceity. Education, medication,service to the soceity,mythological,peace decipline all will include in these three.
@Bharatheeyudu88
@Bharatheeyudu88 3 года назад
చరిత్రలో మరుగుపడిన నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. జై హింద్ 🇮🇳
@rav9897
@rav9897 3 года назад
All these hav to b in our history thanks sir for this eye opener history has been distorted totally, late but finally subhas bose was honored by modi
@KR-if6zt
@KR-if6zt 3 года назад
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PSNationalist-Bharath
@PSNationalist-Bharath 2 года назад
🙏🙏🙏🙏 MVR శాస్త్రి గారికి నమస్కారం
@gomubalagy369
@gomubalagy369 3 года назад
జైశ్రీరామ్ జైభారత్ జైహింద్ భారత్ మాతాకి జై
@gorthirambabu2875
@gorthirambabu2875 2 года назад
నమస్కారం సార్ Super sar ఇంత మంచి చరిత్రని అందించారు అభినందనీయం సర్
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 года назад
బీజేపీ ప్రభుత్వం లేకుంటే ఈ విషయాలపై చర్చ జరిగేదా? నేషనలిస్ట్ హబ్ మరో స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది!!
@cogitoergosum2382
@cogitoergosum2382 3 года назад
Vallu ...cheppavi avi nijam kadhu nijam ga indian struggle thelskovali anta indian struggle by Bipin Chandra book chadvu bro apdu thlesidhi....chinnaga ap telangana Ni kuda U.P Ni chestaru!!!
@baddipadigapraneethreddy2460
@baddipadigapraneethreddy2460 3 года назад
@@cogitoergosum2382 bro up is well developed state before independence it is richest state after independence up starts struggle now it is developing
@cogitoergosum2382
@cogitoergosum2382 3 года назад
@@baddipadigapraneethreddy2460 Developing!!? Amusing i dont see any they are very bad at sdg goals from the start They districts were last at aspirational districts . It is used only for political purpose every govt know if they win up they can rule centre so the breed this hindutva into them so they can always win !!
@shashidharch8754
@shashidharch8754 3 года назад
Best channel best anchor
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
ఇది కదా మనం తెలుసుకునే చరిత్ర దాచి పెట్టి బ్రిటిష్ వారి మనో భావాలు రుద్ది మన చరిత్ర గురించి తెలియకుండా చేసిన గాంధీని గాంధీ కుటుంబాన్ని ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ పరిపాలన ఇకనైనా మారండి నరేంద్రమోడీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి అని నా యెక్క విన్నపం
@gandesiri4u
@gandesiri4u 3 года назад
కరెన్సీ పై సుభాష్ చంద్ర బోస్ ఫోటో ఉండాలి
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 года назад
రెడ్డి గారు నేను మీవేంటే సర్... జై మోడీసాబ్, జైబీజేపీ, జైహిందూస్తాన్, భారత్మాతకి జై,,, జైశ్రీరామ్.
@sekhark5480
@sekhark5480 3 года назад
Petrol 200rs if bjp comes to power 😂
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
@@msvvsnmsvvsn3737 Thanq sir
@shishupalreddykunta
@shishupalreddykunta 3 года назад
@@gandesiri4u you’re right now
@nellaballisivasankar1554
@nellaballisivasankar1554 3 года назад
What a dare to say this type of words....sir shastri garu how courageous ur bravery to tell the truth.......... great sir.
@ramachandrareddy3133
@ramachandrareddy3133 3 года назад
Hats off to his bravery .
@chandusaratg8035
@chandusaratg8035 3 года назад
MVR Shastri is a wonderful being n he is very correct about our Indian Nation.....he is very very correct about Mr Gandhi. 😎😎😎😎😎🎉Mr Shastry has not mention the support of Gandhi in the savage masscre of Hindus in Kerla..MOPLAH movement in 1921. Jai Hindustan 🙏🙏🙏
@rapakavijayprabhakararao9522
@rapakavijayprabhakararao9522 3 года назад
All leaders fought for Independence against fascist British regime.This cannot be ruled out. Donot blame any one of leader. All are important. Now we are enjoying the fruits of independence We will continue our national spirit and unity. Jai Bharat. Long live India .
@jaruknath6114
@jaruknath6114 3 года назад
Nijamaina Bharata Charitra idi... Dhanyawad Sai Ji !!
@allamvenu1556
@allamvenu1556 3 года назад
ఇండియా కరెన్సీ మీద గాంధీ బొమ్మ తీసేయాలి సుభాష్ చంద్ర బోస్ బొమ్మ పెట్టాలి
@venkateshgantena9412
@venkateshgantena9412 3 года назад
S👍
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 2 года назад
Super,and facts sir.
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
100%కరెక్ట్ గా చెప్పారు గురూజీ 🚩🚩🚩🚩🕉️🕉️🕉️జైశ్రీరామ్
@raghavammaskitchen9378
@raghavammaskitchen9378 3 года назад
Thank you
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 года назад
శాస్త్రీజీ,,, చాలా బాగా చెప్పారు సర్. అవును ::::జగదేకవీరుడు ::::మన నేతాజీ...... ఇంతగా జాతీయవాదం కోసం పరితపిస్తున్న సాయి గారికి,,, ఒక జాతీయ వాదిగా అభినందిస్తున్న.... జైశ్రీరామ్, నాతల్లి భారతికి వందనం,,,, హిందూసమాజానికి జయము కలుగునుగాక.
@vasantharaju4656
@vasantharaju4656 2 года назад
🙏🙏🙏🙏👣👣👣 sir thanks for your
@nagayoyo439
@nagayoyo439 3 года назад
Super vedio Subhas chandra bose He is father of the nation my favarate hero jai hind
@grdp1115
@grdp1115 3 года назад
Yes sir good information
@Sumjewellers
@Sumjewellers 3 года назад
👌☝️👍🙏💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳 నా భారత దేశం గొప్పది (mera bharath mahan) ,my india is first -చైనా ఉత్పత్తులు భహిష్కరిద్దాం (boycott china products) ,మన ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం ( support make in india,buy only our products) -వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏
@lovenature369
@lovenature369 3 года назад
Extra artist its true u r great bold ga dyram ga chepparu ❤️❤️❤️
@RJGunreddy
@RJGunreddy 3 года назад
A True indian Sir Meeru Jaya Ho 👏🙏
@narracratives8444
@narracratives8444 2 года назад
Jai hindhu jai bose bhagath
@suryakishore8316
@suryakishore8316 3 года назад
ఇంతలా గాంధీగారు గురుంచి negative చెపుతున్నారు మీరు. మరి ఆ రోజుల్లోనే మీ తాత, ముతాతలో ఎందుకు freedom fighting లో పాల్గొనలేకపోయారూ sir?
@phaneendrakumar252
@phaneendrakumar252 3 года назад
History lo chala mandi palgonna vallu perlu baitaku ravu.
@JESUSCHRIST-jw3tb
@JESUSCHRIST-jw3tb 3 года назад
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@babafakruddin1881
@babafakruddin1881 3 года назад
Ayyo Surya gaaru.. veella taata muttatalu startinglo fight chesaru.. but okkasari britishers jaillo vesaka freedom kosam fighting aapesi mataala madhya godavalu techi unity ni cheelachadaniki kakanam kattukunnaru britishers to kalisi.. ipudu veellu vaatini continue chestunnaru..
@sandeepmanjujaidevjaisrira3785
@sandeepmanjujaidevjaisrira3785 3 года назад
U r just awesome Sastry Garu...... Thanks for the enlightenment.... Sai garu, Thanks for coming up with this wonderful conclave.... Keep Going....
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 3 года назад
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@dileepgoudchukka3174
@dileepgoudchukka3174 3 года назад
Anna telugu lo elaa rayali
Далее
Обменялись песнями с POLI
00:18
Просмотров 333 тыс.
Лучше одной, чем с такими
00:54
Просмотров 851 тыс.