Тёмный

K. V. Vijayendra Prasad Exclusive Interview | RRR Movie | Sai Krishna | NationalistHub Entertainment 

Nationalist Hub Entertainment
Подписаться 29 тыс.
Просмотров 543 тыс.
50% 1

K. V. #VijayendraPrasad Exclusive Interview | #RRRMovie | Sai Krishna | #NationalistHubEntertainment
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
#NationalistHubBhakthi: bit.ly/3LKaP4m
#NationalistHubMusic: bit.ly/3u9BK3H
#NationalistHubEnglish: bit.ly/3yOuHNM
#Kshaatram: bit.ly/37FqTTh
#Bharateeyam: bit.ly/3g2LZQ9
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
Facebook: / nationalisthubentertai...
Instagram: / nationalisthubentertai...

Опубликовано:

 

10 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@manuexpressions2301
@manuexpressions2301 2 года назад
మీ రూపంతోనే కాదు... మీ మాటల్తో కూడా ఒక ఋషిలా కనిపిస్తున్నారు విజయేంద్రప్రసాద్ గారు..🙏🚩 🔥🤝🌊
@satishkatam2864
@satishkatam2864 2 года назад
Ori erri pukula matlatutunnanv
@kumarmettu9455
@kumarmettu9455 2 года назад
మొన్న మహాభారతం మీద కామెంట్ చేసినప్పుడే అనుకున్నా ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అవ్వొచ్చు అని... విజయేంద్రగారు గొప్ప జాతీయవాది... నాకు చాలా చాలా నచ్చింది... ఇప్పుడిప్పుడే సినిమాలు అసలైన జాతీయవాదం వైపు వెళ్తున్నాయి. ఇది శుభ పరిణామం...
@GaadhiMahendra
@GaadhiMahendra 2 года назад
Mahabharat interview link unte send cheyandi
@srisriss3374
@srisriss3374 2 года назад
Sir please Mahabharata interview link పెట్టండి
@rrr9257
@rrr9257 2 года назад
నేను ఆ పాటలో వాళ్ళు లేకపోవడం చూసి సంతోషించాను మొహమాటాలు మనకు ఇంకా వద్దు నిజం చూపించండి దేశం బాగుపడుతుంది 👏👏
@raghavaranirani7382
@raghavaranirani7382 2 года назад
Correct
@Manideep6557
@Manideep6557 2 года назад
True 💗💗💗
@mahamood1000
@mahamood1000 2 года назад
Bhayya nijam neeku telusa? Neeku telisinde nijam ante ela?
@cooolone4u
@cooolone4u 2 года назад
EDI nizam edi abaddam? Evaru cheppindi nizam? AP ki engeli methukulu kooda veyani vaadu cheppindi nizama?
@navayugaraithulam1506
@navayugaraithulam1506 2 года назад
@@cooolone4u మనకి సహకరించనంత మాత్రాన వాళ్ళు ద్రోహులు ఐపోరు తప్పు అక్కడ ఉండొచ్చు లేదా ఇక్కడే ఉండొచ్చు మనo ఏదగడానికి వాళ్ళమీద పోరాటాలు చేయాలి అంతే గాని మనకి న్యాయం చేయలేదు అని వాళ్ళు చెప్పేవి నిజాలు ఎలా అవుతాయి అంటే ఎలా కుదురుది మన కోసం మనం పోరాటం చేయాలి మిగతా వాటిలో ఏదీ నిజమో పరిజ్ఞానంతో ఆలోచింజచాలి
@Anand-rm3ju
@Anand-rm3ju 2 года назад
20:00 👌🏻 no more diplomatic answers 👏🏻🔥
@whatisthis9876
@whatisthis9876 2 года назад
Yes bro not diplomatic and not true. That answer is just to satisfy the ego of innocents like you
@jayakishore565
@jayakishore565 2 года назад
@@whatisthis9876 how do u know it’s not true???
@gowtamkumarbevara2608
@gowtamkumarbevara2608 2 года назад
Tq
@e.kal7332
@e.kal7332 2 года назад
Tq
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@rakeshcopper3671
@rakeshcopper3671 2 года назад
Really thankyou ..విజయేంద్ర ప్రసాద్ గారు...మీరు ఇంత నిర్భయంగా నిజాలు మాట్లాడినందుకు...🙏🙏🙏🙏🙏
@whatisthis9876
@whatisthis9876 2 года назад
Avi nijaalu Enti? Imagination.. patel wanted to give kashmir to pakistan
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@rakeshcopper3671
@rakeshcopper3671 2 года назад
@@whatisthis9876 hahaha whatsapp fake university batch kaka... Hyderabad ne pakisthan lo kalapalnate army ni dimpi desham lo kalilindu...575 samasthalani desham lo kalipindu....Evi chalada patel ante ento...
@whatisthis9876
@whatisthis9876 2 года назад
@@rakeshcopper3671 fake university EvarO ardham avutundi… nEnu kashmir gurinchi maylaadithE nuvvu Hyderabad antunnav? 540 princely states ni cede chEyyalsina procedure 1946 lonE ready ayyindi(under the bureaucracy of vo menon and nehru). If you want to know truth then Research and will understand. Modi moodha bhaktulu ayina meeku gandhi gaari sishyudu, nehru sannihitudu, pakka congress vaadi ayina maa patel antE prema EndukO? Maa patel mee rss ni ban chEsaadu, nehru ganuka addupadaka pOyi vuntE patel would have hanged savarkar
@rakeshcopper3671
@rakeshcopper3671 2 года назад
@@whatisthis9876 arey పిచ్చకుంట్ల పనికిమాలిన గాడిద... నేను అన్నది కాదు రా ఇది ....patel sister చనిపోయే ముందు చెప్పింది....నెహ్రు, and congress ఎంత నీచానికి దిగజారి పటేల్ మీద పగతో ఎన్ని రకాల ఇబ్బంది పెట్టింద్రి అనేది....hyd గురించి ఎందుకు మాట్లాడద్దు రా...బారబర్ మాట్లాడతాం... hyd ని ఈరోజు india లో విలీనం చెయ్యకపోతే ఏంటి పరిస్థితి అందరికి తెలుసు..andd 560 సంస్థతనాలు india లో విలీనం కాకపోతే పటేల్ ఎం చేసిందీ అందరికి తెలుసు...గాంధీ వేసిన committi లో అందరూ patel priminster కావాలి అంటే నెహ్రు ఎడిసి ఎలా ఆయాడో అందరికి తెలుసు😂😂🤣🐑
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 2 года назад
Saikrishna గారు నమస్కారం ఈ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ గారు గాంధీ, నెహ్రూ ల మనసత్వం తో బాటు, తెలంగాణ వాస్తవ విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@Pawankalyan15
@Pawankalyan15 2 года назад
Vijayendra Prasad garu Bold and daring answers in the interview. About Gandhi and Nehru @20:00
@pranaytanniru7764
@pranaytanniru7764 2 года назад
Thanks Buddy
@prudhvirajpeela
@prudhvirajpeela 2 года назад
Thanks bro
@arshadshaik7340
@arshadshaik7340 2 года назад
Thank you
@Pamidi_kings01
@Pamidi_kings01 2 года назад
Thanks
@eswararya7893
@eswararya7893 2 года назад
Torchbearer
@ANNANAIDU
@ANNANAIDU 2 года назад
విజయేంద్రప్రసాద్ గారి హ్రుదయంలో ఇంత లోతైన దేశభక్తి ఉంది. ధన్యవాదాలు సర్జీ
@manoharguntuka8124
@manoharguntuka8124 2 года назад
విజయేంద్ర ప్రసాద్ గారు,ఒకప్పటి #RSS కార్యకర్త. ఆ విలువలు మనసులో ఉంటాయి కదా...!
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@Shiv3413
@Shiv3413 Год назад
@@manoharguntuka8124 This Raskal RSS Organisation is a terrist organisation made by so called Jewish people ( Converted Today's Maharashtrian Chitpavan Brahmins)
@rsa6855
@rsa6855 Год назад
😎
@NAGENDRAKUMAR-pe5zo
@NAGENDRAKUMAR-pe5zo 2 года назад
విజేందర్ ప్రసాద్ గారి నోటంట భారత్ చరిత్రకు సంబంధించి విన్న నిజాలు నాకు చాలా ఆనందంగా వుంది. పటేల్ గారు ప్రధాని అయ్యి వుంటే నేడు కాశ్మీర్ చిచ్చు వుండేది కాదు అనే నిజం ఆయన మాటల్లో కనిపించింది... ఇది నిజం....
@vinni5497
@vinni5497 2 года назад
చరిత్ర పూర్తిగా చదవండి . బ్రహ్మనందం డైలాగ్ లా RSS ప్రచారం చేస్తుంది. పటేల్ ప్రధాని అయివుంటే కాళ్మీరం ఇండిపెండెంట్ దేశం అయ్యేది. చరిత్ర దేముంది రా చింపేస్తే చిరిగిపొద్ది . బ్రహ్మం డైలాగ్ మరియు RSS
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@venkateswarluk5133
@venkateswarluk5133 2 года назад
In fact, Patel had not objected to Pakistan taking over Kashmir as long as they don't oppose India's takeover of Hyderabad and Junagadh. Further, Patel died within a few years of our Independence and if he had been our country's PM, India would have been in chaos like Pakistan did after Jinnah died. Patel's role in Kashmir is like Amit Shah's role in abolishing article 370.
@anithaseelam2256
@anithaseelam2256 2 года назад
@@venkateswarluk5133 article 370 gurinchi nee badha eppudu.. Pakistan ki, china ki tottu Anti Indian with Hindu ID...... Jai Srimannaraya🙏🙏🙏
@SrikanthReddy-mw4np
@SrikanthReddy-mw4np 2 года назад
@@venkateswarluk5133 I agree, it’s true. Patel offered Kashmir in exchange for Hyderabad
@srinivasgunti3507
@srinivasgunti3507 2 года назад
సాయికృష్ణ గారికి విజయేంద్రగారికి ఇదరికి దాన్యవాదాలు
@Maheshboss
@Maheshboss 2 года назад
RRR లో ఆ ఫోటోలు లేవు కాబట్టే ఆ పాటకి ఇంకా అందం మరియు న్యాయం చేసారు అని నాకు అనిపించింది... ఆ ఫోటోలు ఎక్కడ వస్తాయో అని భయపడ్డా... ఆ ఫోటో లు పెట్టనందుకు చాలా థాంక్స్ రాజమౌళి గారికి...
@ryroyal
@ryroyal 2 года назад
సాయికృష్ణ గారు....మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి జాతీయ భావాలు కలిగిన వారిని మీరు చాలా మందిని సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది జై హింద్ జై శ్రీ రామ్
@pokemonitishere202
@pokemonitishere202 2 года назад
ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు కృష్ణ గారు. ముచ్చటగా ఉంది వినడానికి. జై తెలుగు తల్లి ♥️✊💪💥🔥
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@sravankumaryanamandra943
@sravankumaryanamandra943 2 года назад
🔥🔥🔥🔥🔥Vijayendra Prasad garu katari hindu 🔥🔥🔥🔥
@jay.shah96
@jay.shah96 2 года назад
ఒక గుజరాతీ జాతీయవాదిగా, హిందువులుగా గర్వించే నా తెలుగు జాతీయవాద స్నేహితులను కామెంట్ సెక్షన్‌లో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది
@maheshreddy6609
@maheshreddy6609 Год назад
👍
@likemes6337
@likemes6337 Год назад
Jai BJP
@suryakumar6559
@suryakumar6559 Год назад
నిజాలు ఎంత దాచినా అవి ఏదో ఒకరోజు బయటకు వస్తాయి. ఉక్కు మనిషి ఎప్పటికీ రియల్ హీరో. ప్రజలు నిజమైన చరిత్ర కోరుకుంటున్నారు. చదువు లేని వారికి కూడా నిజాలు తెలియాలి.
@madhurireddy9569
@madhurireddy9569 2 года назад
This interview should be subtitled and shared throughout India. There are lot of non-Telugu people that would love to hear all that that have been discussed here. This is my sincere request to the channel’s admin.
@sairamjillella8202
@sairamjillella8202 2 года назад
Yes, even I felt the same, I get to know lot
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@aravindkumars3611
@aravindkumars3611 2 года назад
Let me share my knowledge regarding this.Sir cheppinattu 17 pcc presidents patel garini ennukunnaru nijamey kani idi half truth matrame. with huge respect towards patel ji let me share a fact that a 17 mandini pcc president ga chesindi patel garu .patel garu congress party badyatulu chusukunevaru . if it is to be democratic AICC mottam voting cheyali leda congress membership vunnavallantha vote cheyali.Ala chestey Nehru garu gelichevallanni andariki telsu . For example ippudu pcc presidents andaru ennukovalasi vastey sonia gandhi ni ennukuntaru bjp state leaders modi garini ennukuntaru. Patel garu India ki chala goppa vijayanni andincharu nijamey kani ayana chala aged person .1950 loney chanipoyaru appatiki India lo general elections kuda jaragaledu. watch following shared link from 29 min
@aravindkumars3611
@aravindkumars3611 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9nRD5vWjfaU.html
@rebornIndian
@rebornIndian 2 года назад
I came here through a video on twitter it was subtitled, i don't understand Telugu :(
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 2 года назад
అన్నా కృతజ్ఞతలు. ఓ గొప్పాయన తో ఇంటర్వూ చేసినందుకు.
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 2 года назад
కృష్ణ అన్నా.... హిందువుల పతనం లో మొదటి పాత్ర కొందరు స్వార్థ బ్రహ్మనులదే. తమ బిడ్డలుగా భావించి ఉంటే ఇలా ఇంత దారుణంగా ఉండేది కాదు. దయచేసి తప్పుగా భావించవద్దు.
@bharadwajvarahagiri4661
@bharadwajvarahagiri4661 2 года назад
@@basavarajupalagiri7754 correct bro
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@shaiksamivulla7587
@shaiksamivulla7587 2 года назад
@@basavarajupalagiri7754 అంటరాని వారిగా చెయ్యటమే మొదటితప్పు సహోదరా.
@maheshkandula7807
@maheshkandula7807 2 года назад
@@shaiksamivulla7587 mundhu mi matham lo Penta chala vundhi dhanigurinchi matladu ok na
@NKS1982
@NKS1982 2 года назад
చాలా మంచి పని చేస్తున్నారు మీరు.
@ak-pn4ze
@ak-pn4ze 2 года назад
this interview should be subtitled so every Indian can see this. i knew already what he said about sardar, nehru and gandhi and i want every person who loves India should know this. 🙏
@kotpallyks
@kotpallyks 2 года назад
ఆ పాటలో వాలు లేరని నేను కూడా సంతోషించాను
@avnpavan
@avnpavan 2 года назад
గాంధీ, నెహ్రూ ల గురించి ఇంత నిర్భయంగా మాట్లాడిన మొట్టమొదటి సినీ ప్రముఖులు. మీ ధైర్యానికి, ధర్మం పట్ల మీకున్న నిబద్ధతకి జోహార్లు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@akhiljuluru4109
@akhiljuluru4109 2 года назад
E interview lo ha topic a time ki vastadhi bro.
@avnpavan
@avnpavan 2 года назад
@@akhiljuluru4109 20:00 nundi choodu bro
@akhiljuluru4109
@akhiljuluru4109 2 года назад
Ok thank you bro
@ramkrishnak8415
@ramkrishnak8415 2 года назад
Can he produce proves? He must be a fool or a foolish influencer
@akhiljuluru4109
@akhiljuluru4109 2 года назад
@@ramkrishnak8415 ayana influence ayye manishi kadhu bro. RU-vid lo chala videos vunnai e topic midha same vijayendra prasad garu chepindhe vallu chepparu so adhi oka dachabadina nijam. But eyana avarki bayapadakunda dhanni prajalaki chepparu.
@MrSweetsri
@MrSweetsri 2 года назад
The finest interviews of Vijayendra Prasad garu. It shows the depth of his knowledge, concern towards society, concern towards our culture and thinking in the right aspect. Film makers need to explore those stories of our freedom struggle and unknown heroes to be brought in to light.
@ramkrishnak8415
@ramkrishnak8415 2 года назад
Thinking ? Are you nuts..what is the benefit or change he created by his stories? What message he gave so far? Can u educate me pls??
@MrSweetsri
@MrSweetsri 2 года назад
@@ramkrishnak8415 what s the difference any hero or any cinema created in the society. If we want to take positive in something we can take that.. if we want to see only the blackspot in a white paper then you can only see that. Anyway I did comment on only about this interview. I did not speak about RRR or any of his films. Telangana has so many stories which need to be told. I admired that. First you need to understand everyone has their own opinions and you need to respect. You called me nuts without knowing me but I can't do that because I respect others opinions and I understand you don't like him. It's ok. Have a good hatred time.
@chanduanna8412
@chanduanna8412 2 года назад
Gandhi, Nehru lu porata yodhulu karu. Hat’s off sir mee dairyaniki 🙏🙏🙏
@udeyes
@udeyes 2 года назад
Great answer to Gandhi and Nehru question! It’s a fact which not many of us know! 🙏
@rmohand.v3601
@rmohand.v3601 2 года назад
India needs persons like Vijayendra Prasad gaaru...
@asaisvlogs7258
@asaisvlogs7258 2 года назад
RRR Movie.. helped to keep the Freedom fighters...Shri Komaram Bheem and Shri Alluru Sitaramaraju ..alive. Current generation got an opportunity to understand how we got freedom. Thank you very much for all RRR team 🙏🙏
@drdsreedhar
@drdsreedhar 2 года назад
The characters of Bheem or Ramaraju have nothing to do with Komaram Bheem and Alluri Seetarama Raju; they are just poor shadows of the original legends.
@superhero8062
@superhero8062 2 года назад
ఎంత కమర్షియల్ సినిమా అయినా ఇంత చెత్త స్టోరీ లైన్ అవసరం లేదు.దేశభక్తి కంటెంట్ తోనే సినిమా అద్భుతంగా తీయవచ్చు.
@sivaji3192
@sivaji3192 2 года назад
ఏది ఏమైనా ఈ పాటలో ఆ ఇద్దరు లేకపోవడంతోనే ఆ పాటకు ఇంకా మంచి ఊపొచ్చింది.సూపర్ రాజమౌళి sir.మంచి దేశభక్తిగల సినిమాను చూపించారు.సూపర్ సూపర్.
@nagababupesingi5047
@nagababupesingi5047 2 года назад
ప్రతి ఒక్కరూ మన భారత్ దేశ చరిత్రను తెలుసుకోవాలి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన వాళ్ళందరిని గుండెల్లో పెట్టుకోవాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని దేశానికి సేవ చేయాలి జై భారత్ జై శ్రీ రామ్ 🙏🙏
@sanjays9817
@sanjays9817 2 года назад
Straight on point .Great man .No fear when he said about Gandhi and Nehru nexus . The truths are hidden from us in history .
@Nayuni004
@Nayuni004 2 года назад
విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి పెద్దలకు నా పాదాభివందనాలు...! 🙏🙏🙏🙏🙏🙏🙏 అవును సార్ నిజమైన చరిత్ర తెలియాలి. 🙏🙏🙏🙏🙏🙏🙏
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@whatisthis9876
@whatisthis9876 2 года назад
Nijamaina charitra antE mee ego satisfy chEsEdi kaadu. Nijamaina charitra antE “hindu matam lo chaavanu “ ani ambedkar gaaru vErE matam ki enduku vEllarO tElusukondi? 60% population sudrulu antaraanivaarigaa enduku vunnaarO alOchinchandi, kadupulO entha mandi aadapillalni champithE bharata dEsam lo pursha vs sthri janabha lo 3 cr difference vachindO tElusukondi
@Nayuni004
@Nayuni004 2 года назад
@@whatisthis9876 నిజమైన చరిత్ర అంటే...! ఖాన్ గ్రేస్ మన చరిత్రను మనము చదివేటప్పుడు సాంఘిక శాస్త్రం లో లేకుండా చేసి మన భారతీయులను ఈ నవాబు వెదవలు మరియు ఇంగ్లీష్ కొడుకులు వచ్చి ఉద్దరించినట్లు సృష్టించిన అబద్దపు రాతలే ప్రతి విద్యార్థి కి, ప్రతి భారతీయుడికి తెలియాలి, సి.బి.య.స్ 5వ తరగతి గైడ్ బుక్ లో రాహుల్ గురించి అవసరమా? ఇలాంటి తప్పులు మళ్ళీ, మళ్ళీ జరుగుతున్నాయి... ఇందులో నా ఈగో ఏముంది? నేను ఆశించినది తప్పడు కొడుకులను అదేదో సంఘ సంస్కర్తలు గా చూపించే వెదవ కొడులను చెప్పుతో కొట్టాలి, భవిష్యత్తులో కొడతారు కూడా ఇది తథ్యం.. తథ్యం... తథ్యం...! ఇది జరిగి తీరుతుంది...!
@satthireddy3978
@satthireddy3978 2 года назад
@@whatisthis9876 నీ ఇంగ్లీష్ తెలుగు చదవలేక చస్తున్నం. నీకు రాకపోతే పూర్తిగా ఇంగ్లీష్ లో ఏడువు.
@Nayuni004
@Nayuni004 2 года назад
@@satthireddy3978 🙏🙏🙏
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 Год назад
తెలంగాణా వచ్చాక .. తెలంగాణ బాగు పడుడు .. దేవు డేరుగు గాని తెలంగాణా యాస . పాటల ప్రాస ప్రపంచ గుర్తింపు పొందిది💪💪💪💪👍👍
@mailavenkat6238
@mailavenkat6238 2 года назад
పటేల్ గారి గురించి మాట్లాడటం చాలా బాగుంది .... 🙏🙏🙏👍👍👍👍👍
@mohansikhakolli
@mohansikhakolli 2 года назад
Thank to vijayendra prasad garu for expression of the truth without fear.
@dskuhi12345xyz
@dskuhi12345xyz 2 года назад
Rajamouli a true nationalist. So as his father, a legendary writer. All nationalists should support him. Hail his family for amazing content. Jai hind. Jai Sree Ram!😊
@pokemonitishere202
@pokemonitishere202 2 года назад
Jai Telugu thalli ♥️✊💪💥
@srirathin.iitbhu
@srirathin.iitbhu 2 года назад
🙏
@matchbox1275
@matchbox1275 2 года назад
@@pokemonitishere202 Jai Telugu Thalli. Bharatha Mata ku Jayam.
@srinivasdasari8122
@srinivasdasari8122 2 года назад
👍💐
@srinivasdasari8122
@srinivasdasari8122 2 года назад
👍💐
@vippartis
@vippartis 2 года назад
Now I understand why Modiji,Piyash Goel and other BJP leaders liked and encouraged the film RRR. Every educated in our country understands history in their own way as there are many versions on historical issues.
@rajdeepghosh5942
@rajdeepghosh5942 2 года назад
What understand? History is History. It is based on Facts. What he told was totally right. Go and read BR Ambedkar
@theone9113
@theone9113 Год назад
congerss edited history?
@geddadarajkumar8681
@geddadarajkumar8681 2 года назад
Iam big fan of Vijendra Prasad sir 🙏🏿🙏🏿🙏🏿
@ilalitha8966
@ilalitha8966 2 года назад
వుండాలి మనుష్యుల ని మంచి దారిలో నడిపే సినిమాలు రావాలి కావలి న్యాయం ధర్మం నీతి వున్న సినిమాలు రావాలి కావాలి జై భారత్ మాత జై శ్రీరామ్ 🙏🙏🙏...
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 года назад
I Lalitha@Nayam dharmam nethi e 8 yrs nundi ekkada kanipinchaledu , abbadalu mosam kutra annayam daurjanayam adharame kanipstunna oka puvva party danki karanam
@Moksha_1035
@Moksha_1035 2 года назад
Jai Hindustan 🚩
@vitalpratapvarma1472
@vitalpratapvarma1472 2 года назад
Super Vijayendra prasad garu. Many eminent people know about Atrocities on Hindus but don't want to speak about them as they think it is politically correct to stay silent. But you have guts to criticize the atrocities. Even Historians in this country erased History which is very pathetic.
@sonnasrinivas3682
@sonnasrinivas3682 2 года назад
మా తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే కండ్లల్లో నీళ్లు తిరిగినయ్.
@yashwantkumar2216
@yashwantkumar2216 2 года назад
మన తెలంగాణ కోటి రతనాల వీణ
@baluravi06
@baluravi06 2 года назад
Mi bonda ra mi bonda
@sonnasrinivas3682
@sonnasrinivas3682 2 года назад
@@baluravi06 matalu manchiga matladu.
@baluravi06
@baluravi06 2 года назад
@@sonnasrinivas3682 What you achieved through Telangana expect KCR family development
@sonnasrinivas3682
@sonnasrinivas3682 2 года назад
@@baluravi06 neekenduku maku em vochindo. Aina akkada topic political party gurinchi kadu, ma Telangana manushula gurinchi.ardam cheskokundam comment chesthunnav.
@mallikarjunmandagondi1901
@mallikarjunmandagondi1901 2 года назад
I think this is the best and useful interview of a film writer ,I have ever seen. Sai garu ,thank you very much this interview you have taken. 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@rkthota2821
@rkthota2821 2 года назад
Excellent human being... Vijayendra prasad gaaru
@thriloknathreddy3556
@thriloknathreddy3556 2 года назад
Nizam rule gurinchi chala baga chepparu hats off
@rrr9257
@rrr9257 2 года назад
kashimir files చూసినప్పుడు నా గుండె ఆగిపోయినంత పని అయింది నిజం చూపించిన ఆ దర్శకునికి కూడా 🙏🙏
@shaiksamivulla7587
@shaiksamivulla7587 2 года назад
ఫర్జానియా సినిమా చూడు బ్రో ఆ సినిమా ను..ఖొజ్జా నాయాల్లు రిలీజ్ కాకుండా చేశారంట .యూట్యూబ్ లొ వుంది చూడు గుండె బాగా ఆడుతుంది ఒక మనిషి గుండె లాగ
@okakatha2707
@okakatha2707 2 года назад
The way he got emotional while talking about Patel tells how the country was thrown into dark era then
@shivasaitechjosh8040
@shivasaitechjosh8040 2 года назад
Sai annyaa with living legend
@Srikonda_srk
@Srikonda_srk 2 года назад
🙏 Namaste to Vijayendra Prasad garu. Thank you to this channel and host for this invaluable interview. Vijayendra Prasad garu spoke from his heart as always. Namaste🙏 again.
@muraari10
@muraari10 2 года назад
పురాణాల మీద ఓ పెద్ద ఇంటర్వ్యూ ఒకటి చేయండి సర్ విజయేంద్ర ప్రసాద్ గారితో చాలా తెలియని విషయాలు తెలిసే అవకాశం ఉంది
@AnkitKumar-wm8fi
@AnkitKumar-wm8fi 2 года назад
Love from Bihar ❤️💐🕉️🚩🙏🔱🕉️🔱✊
@subhashnayak3512
@subhashnayak3512 2 года назад
He is the living legend.. Hands up to 🙏🙏🙏🙏❤❤
@ananthaguptha2464
@ananthaguptha2464 2 года назад
సాయిగారు, మన విజయేంద్రప్రసాద్ గారు మంచి విషయాన్ని వెలిబుచ్చినారు. Hare Krishna.
@shyamalaa9447
@shyamalaa9447 2 года назад
True history is coming into light slowly ....great sir ..
@raraj1993
@raraj1993 2 года назад
I proud to His interview and no words 😢😢😢😢😢😢.........
@kompallysateesh9240
@kompallysateesh9240 2 года назад
మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా లోకి రావాలి
@vallabuniravi1498
@vallabuniravi1498 2 года назад
చెత్తనిచేర్చలేదు మీరు ఆ పాటలో 👍👍👍
@nalluributchiprasadarao3665
@nalluributchiprasadarao3665 2 года назад
సాయి క్రృష్ణగారు మీరు చివర చెప్పినది అందరూ ఆచరించిన సంఘూనికి మంచి జరుగుతుంది అని నా అభిప్రాయం అండి.అభివందనములండి.
@republicindiacoins
@republicindiacoins 2 года назад
గొప్పగా చెప్పారు sir 🙏.
@rahulelpula6533
@rahulelpula6533 2 года назад
Yes Andi
@MasterInNone
@MasterInNone 2 года назад
My respect towards Vijayendra Prasad garu increased 100 time, after he accepted what really happened with Gandhi and Nehru.
@whatisthis9876
@whatisthis9876 2 года назад
Looks like you like what he said but it doesn’t mean it’s true. If Gandhi nehru are bad then all the freedom fighters are not fools to follow them. If injustice is done to patel garu by nehru then is patel a stupid to appoint his daughter maniben patel to assist nehru before patel die? Maniben. Patel served congress until 1980 as gujarath congress president. Vijayendra Prasad is just telling movie story and reality is completely different. Reality is rss and hindu mahasabha were real threats to Indian freedom fight, they conspired with jinnah for division of country, savarkar hired hindu youth in to British army who killed and defeated Indians in Bose’s INA. If nehru was not there patel would have hanged savarkar and all rss for killing gandhi ji
@MasterInNone
@MasterInNone 2 года назад
​@@whatisthis9876 Looks like you're not matured enough to come out of the false history taught in school books. Open your mind and read about Bharat's history before you comment. With the comment you posted its not even worth spending time to argue with you. Good luck with your Rahul Gandhi
@whatisthis9876
@whatisthis9876 2 года назад
@@MasterInNone it’s not about school books it’s about your common sense and you should be able to process information and connect the dots, but for me it’s worth spending time to correct innocents like you. And you proved that u r immatured by not answering even 1 question. Good luck with your jinnahism(spread fake and spread hate)
@MasterInNone
@MasterInNone 2 года назад
@@whatisthis9876 Ok I'll come to your level and ask simple and relevant question to this video. Why did Gandhi chose Nehru to be Leading the country where Patel got majority? And please do some fact check before answering the simple question. I know your frustration but I'm a good teacher. Give me some time and I'll teach you the history correctly.
@rajeshmk8817
@rajeshmk8817 2 года назад
we can not decided character based on one incident..the same Gandhi was jailed for 6 years after 1922 chowri cowra . from 1922 to 1927 there is no other movement related to freedom fighting.after Gandhi release before completing 6 years . he started Simon go back in 1927.
@dattaatreya
@dattaatreya 2 года назад
Eye opening interview of past pain, it's not normal. Thanks for sharing.
@onlytruth5741
@onlytruth5741 2 года назад
Hats off, hats off to the supreme patriot in the form of a successful story writer
@ChidVanhi
@ChidVanhi 2 года назад
It's always interesting to know about the thought process of a writer behind a movie. I liked 3 points in this interview. 1. :Dana Veera Sura Karna" has many inaccuracies & are condescending the characters of Maha Bharat. One such example is Draupadi desires to marry Karna. Glad that Prasad ji condemned it & called it wrong. 2. He didn't mince words to call spade a spade when discussing about Nijam. Hope more movies on this subject comes out. 3. He daringly exposed Gandhi's faith in democracy. When Patel got 15 votes out of 17 & Nehru got 0 votes, hypocrite Gandhi chose Nehru. Good to know about Prasad garu.
@SS-km6yz
@SS-km6yz 2 года назад
Well said, ఎక్కడ ఈయన కర్ణుడి ని హీరోగా చూపిస్తారు అని నేను చింతించాను. మీరూ మీ అబ్బాయ్ మా హిందువులకు వరం. తండ్రి తనయులు ఇద్దరూ మహాభారతం చాలా గొప్పగా, ఘనంగా తీయాలి.
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@pokemonaruto1984
@pokemonaruto1984 2 года назад
Not only Prasad garu, even Kota Srinivasa Rao garu is a staunch Hindu, RSS supporter and he calls spade a spade. Our late Sri Jayaprakash Reddy garu is also a very great devotional Hindu.
@thewanderer325
@thewanderer325 2 года назад
@@pokemonaruto1984 add sirivennela sitaramasastry, tanikella bharani to the list
@sskmediabysri
@sskmediabysri 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-J-Td02DRtwM.html
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 года назад
విజయేంద్ర ప్రసాద్ గారు మీ గురించి రాజన్న సినిమా చూసినప్పుడే అర్థం అయింది మీలో ఆ కసి ఉంది అని,ఇప్పుడు ఈ వీడియో చూసా నిజమైన హిందూ భాంధువులా అనిపించారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్🚩🚩🚩🚩
@saidulugaddapati2496
@saidulugaddapati2496 2 года назад
20:02 👍
@radhikareddy2429
@radhikareddy2429 Год назад
నిజంగా గొప్ప వారు సర్ మీరూ 🙏🏼🙏🏼🙏🏼
@ask7266
@ask7266 2 года назад
దేశ ద్రోహులు ఆ పాటలో వుండకూడదు సార్ 🤦‍♂️
@kallepallisai3095
@kallepallisai3095 2 года назад
Yes
@surajkrishna8650
@surajkrishna8650 2 года назад
Bold and clarity 👌
@rrr9257
@rrr9257 2 года назад
రాబోయే తరానికి మంచి పునాదులు వేస్తున్న మీ వంటి వారందరికీ 🙏🙏🙏🙏🙏🙏
@shivaji856
@shivaji856 2 года назад
My respect for RM and Vijayendr prasad increased after this Interview..
@sivajipn7528
@sivajipn7528 2 года назад
Accent , diction and perfection ante sai garu
@srinurajana
@srinurajana 2 года назад
Excellent vijayendra Prasad Sir
@anandramaswamy6188
@anandramaswamy6188 2 года назад
Namaskaram.. Both of you sir. The legend of Bharat... ..
@IVK824
@IVK824 2 года назад
సాయి కృష్ణ గారికి మరియు విజయెంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు 🙏👌
@purender
@purender 2 года назад
Wow. . . No words to say. . .
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv 2 года назад
Love to hear from Vijayendra prasad 🙏
@Sriramnyadav9105
@Sriramnyadav9105 2 года назад
Thank you sir Telangana gurinche chala manchega chepinanduku thank you very 👏🏾
@chiyaphotography7
@chiyaphotography7 2 года назад
సనాతన ధర్మం కోసం పోరాడి చివరికి ప్రాణాలను సైతం అర్పించిన మన యోధులు చూపించడం చాలా బాగుంది అలాగే భారతదేశనికి పట్టిన చిడను చూపించక పోవటం చాలా బాగుంది జై శ్రీ రామ్ భారత మతకి జై
@SwamyYalamanchili
@SwamyYalamanchili 2 года назад
20:00
@fallenangel3842
@fallenangel3842 2 года назад
Thank you bro
@sivakiranadari
@sivakiranadari 2 года назад
thank you
@varma005
@varma005 2 года назад
Tq bro
@SreenivasM8
@SreenivasM8 2 года назад
Tqs bro
@rohitgovindugari
@rohitgovindugari 2 года назад
Beautiful human being
@k75abilash81
@k75abilash81 Год назад
Vijayandra Prasad garu matladuthuntey chala sardhaga vinochu and ayana matalo chala vishyam vundhi very usefull interview tq so much
@dhanalakshmi-kw6wm
@dhanalakshmi-kw6wm 2 года назад
Such a great interview..A huge respect to u Prasad sir
@user-py6ju2ks1f
@user-py6ju2ks1f 2 года назад
గాంధీ నెహ్రూ లు లేరు కాబట్టే RRR హిట్ అయింది....
@banavathdurgaprasadnaik3794
@banavathdurgaprasadnaik3794 2 года назад
👌✌️
@krishnanb8610
@krishnanb8610 2 года назад
S
@ganeshrao7526
@ganeshrao7526 2 года назад
*First LAFOOT British PARTNER GANDHI & Ammaila pichhodu NEHRU Eddaru PEDHHA JAFFA Gallu* 😂😂😂 _ina Vellu Eddaru FREEDOM Fighters Kadhu RRR ETHERA JENDA SONG Lo Pettadaniki_ 🤣🤣🤣 *British PARTNER GANDHI Lekapothay INDIA ku Epudo INDEPENDENCE Vacheydhi* 🤔🤔🤔
@chanduprince5557
@chanduprince5557 2 года назад
Exactly
@Mogamboz
@Mogamboz 2 года назад
🤣🤣🤣😂😂 Bongem kadu
@ramareddyk7883
@ramareddyk7883 2 года назад
నిజాలు ఎంత నిర్భయంగా మాట్లాడారు....🙏🙏🙏🙏🙏
@vasudhaivakutumbam9737
@vasudhaivakutumbam9737 Год назад
Nice and very straightforward!! Interviewer did his best by asking clear and straight to the point questions. I appreciate both of them
@arunkalleda5844
@arunkalleda5844 Год назад
నేను ఆ పాట లో వాళ్ళు లేకపోవడం చూసి చాలా సంతోషించాను
@tpshobananair8317
@tpshobananair8317 2 года назад
Cinema vallu Gandhi Nehru la gurichi nijalu intha dhairyanga matladaru vallaku bhayam ekkada valla movies adavemo ani kani vijayender prasad gariki alanti bhayalu levu ithani gurinchi intha vivaranga inthaku mundu theliyadu e interview chusake thelisindi chala santhoshanga undi
@balakrishna5316
@balakrishna5316 2 года назад
Tqs bro, Nationalist Hub going to next level ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@satish1471
@satish1471 2 года назад
Excellent interview sir. Please keep interviewing the legends
@Mr.Surya_official09
@Mr.Surya_official09 Год назад
Sai Krishna గారి పై ఇంకా మంచి అభిప్రాయం పెరిగింది చరిత్రలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని మాకు తెలిపిన మీరు కూడా మా తెలంగాణ వ్యక్తి కావడం చాలా సంతోషం sir Sai garu ఇలాంటి చరిత్రలు వెండితెరపై భావితరాలకు తెలిసే విధంగా రచయిత ల ను ఇంటర్వూ ల ద్వారా తెలవని వాళ్లకు తెలపాలని మీ ప్రయత్నం గొప్ప గుణం sir
@SateeshKum
@SateeshKum 2 года назад
Very good interview team. Cinema has a huge impact on people. Patriots from Cinema will increase our reach as well.
@alladamodarreddy
@alladamodarreddy 2 года назад
One of the best interviews in the recent times
@3697papa
@3697papa 2 года назад
రాజన్న సినిమా చాలా బాగుంది
@sreenivasp6650
@sreenivasp6650 2 года назад
Vinjendra sir, you are dare enough to explain the rajakar incidents, hatsoof to you sir
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 года назад
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@venkatabalaji5561
@venkatabalaji5561 2 года назад
Iam so proud to be subscribe of this channel JAI hind
@suresh2298able
@suresh2298able 2 года назад
Sir meeku satakoti namaskaaraalu sir
@rohitsai686
@rohitsai686 2 года назад
Till now I used to admire rajamouli, but after this interview I admire vijayendraprasad Garu for his love to his country !!!
@radhakrishna15626
@radhakrishna15626 2 года назад
We should know true history like this, plz update our True Indian history with reality, Very good channel, Jai Hind🇮🇳
@vishwanathulavenu8097
@vishwanathulavenu8097 2 года назад
Patel gurinchi chala Nehru gurinchi chala dare ha chepparu hatsaf sir
@Manideep6557
@Manideep6557 2 года назад
*I luv u Grandpa* 💗💗
@maheshKumar-zs4zk
@maheshKumar-zs4zk 2 года назад
Enno kathalu rasaru ante enno pustakalu kuda chadivi vuntaru.. So meeru nehru and gandhi la gurinchi matladinappudu nakunna doubt clarify aindi... Thanks to Sai anna..Great respect to vijayendra Prasad sir
Далее