Just ippude chusanu me channel now I'm also ur subscriber brother Neneppudu trains ke prefer chestanu pillaltho bus problem avutundi Best information istunnaru naku baga help avurundi repu samarlakota vellali but first time trainki Ma ammavalladi bhimvram town 😊 Anyways all the best 👍 brother
నర్సాపూర్ టు గుంటూరు టు డోన్ ఈ బండిని గుంటూరు టు కర్నూల్ దాకా పొడిగిస్తే బాగుంటుంది అలాగే గుంటూరు టు కాకినాడ వయా గుడివాడ భీమవరం మీదగా ఉదయం పూట 7TO8A మధ్యలో వేస్తే బాగుంటుంది అలాగే గుంటూరు టు వైజాగ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ వయా గుడివాడ భీమవరం మీదగా మళ్లీ ఇస్తే బాగుంటుంది అలాగే మచిలీపట్నం టు కాకినాడ వయా గుడివాడ భీమవరం మీదగా 3TO4సాయంకాలం వేస్తే బాగుంటుంది కొత్త ట్రైన్స్ ఏమి వేసిన వయా ఏలూరు వేస్తున్నారు కొన్ని రైలు ఇటు మళ్ళిస్తే బాగుంటుంది గుడివాడ భీమవరం మీదుగా