దీనికి రెండు రేక్ లు కూడా ఉన్నాయి. ఒకటి నరసాపురం లో ఉదయం బయలుదేరిన, ఇంకోటి కర్నూలు లో ఉదయం బయలుదేరుతాయి. Maintain అంతా నరసాపురం లో చేయవచ్చు. ఇంకేంటి problem ఈ రైల్వే వాళ్ళకి. పోని డోన్ లో ప్రస్తుతం నైట్ ఆగిపోయి ఉదయం అలానే డోన్ నుండి బయలుదేరుతుంది. Just cleaning, water filling చేస్తున్నారు. అదే కర్నూలు లో చేసినా సరిపోతుంది. మహా అయితే డోన్ లో లోకో రివర్స్ చేయాలి అంతే కధా..!
Video bagundhi.kani 24 mints video lo train start av adaniki 5 mints ayendi.video editing chusuko brother.starting lo kincham laag anipesthundi. all the best for more videos
Scr should extend this exp n run from narsapur to Dharmvaram as daily daytime exp facilitating Rayalseema people n Godavari districts to travel from their towns to other towns
Rlys needs to run new daily night exp from Guntur to Chengalpatt via nrt,mrk,nandyal,kadapa,arakkonam n egmoredeparting gnt at 6 pm arvang Elmore at 6 am changalpatt 7 am inreturn from chengalpatt departing at 7 pm egmore 8 pm Guntur 7:45 am would be best train with better timings. A new train from kakinada to tirupaty should be introduced.
విజయవాడ నుండి సాయంత్రం ,6,25 కి బయలుదేరు కాకినాడ మెము ఎక్స్‌ప్రెస్, , గుంటూరు లో సాయంత్రం , 4,45 కి బయలుదేరుతుంది. కాని. విజయవాడ మెము అంటారు , అదేమి విచిత్రమో అర్దం కాదు.😮
@@Funstarchandu అది రేక్ షేరింగ్ ,ఇవి రెండు ట్రైన్ ల లెక్క , గుంటూరు నుండి 4,45 కి బయలుదేరి విజయవాడ వచ్చే memu కి విజయవాడ memu అని అనౌన్స్ చేస్తారు. వచ్చాక విజయవాడ నుండి 6,25 కి కాకినాడ వెళ్తుంది దానికి కాకినాడ మెము అని అనౌన్స్మెంట్ చేస్తారు.
Basic gaa aa train passenger eh, Indian railways vallu konni passenger trains ni express ga convert chesaru ( Maybe because of revenue). MTM - VSKP passenger ni kuda express ga convert chesaru.