Тёмный

Dhulipala Seetarama Sastry గారు ఎలా చనిపోయారు..? సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఆస్తినంతా త్యజించి.. 

Kotha Muchata
Подписаться 261 тыс.
Просмотров 168 тыс.
50% 1

Dhulipala Seetarama Sastry గారు ఎలా చనిపోయారు..? సినిమాలకు గుడ్ బై చెప్పి.. ఆస్తినంతా త్యజించి..
#DhulipalaSeetaramaSastry #DhulipalaSeetaramaSastryLifestory #DhulipalaSeetaramaSastryBiography #DhulipalaSeetaramaSastryMovies #DhulipalaSeetaramaSastryVideos #DhulipalaMovies #DhulipalaSakuni #DhulipalaNTRMovies #DhulipalaSeetaramaSastryInterview #DhulipalaAutobiography #SVRBiography #NTRBiography #SobhanBabuBiography #GummadiBiography #RajanalaBiography
డైలాగులను పలకగలిగే.. అద్భుతంగా చెప్పగలిగే మన ధూళిపాళ సీతారామశాస్త్రి గారి వంటి నటులు ఇప్పుడెక్కడ ఉన్నారు. అసలు ఈ డైలాగ్ వినగానే సినీ అభిమానుల కళ్ల ముందు శకుని మామగా ధూళిపాళ గారే ప్రత్యక్షమవుతారు. రెండు అరచేతుల మధ్యా పాచికల్ని రాపాడి, పితుహూ అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ, ఐమూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మను విల్లులా వంచుతూ, కనీ కనిపించని ప్రతీకారేఛ్చతో మిళితమయిన క్రూరమైన నవ్వుతో “శకుని” గుర్తొస్తాడు. గతంలో సి.ఎస్.ఆర్ గారు.. లింగమూర్తి వంటివారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాళ తనదైన శైలిలో, తనకి మాత్రమే సొంతమయిన హావ భావ నటనా వైదుష్యంతో దానికి జీవం పోశారు.
Memories of Veteran Actor Dhulipala Seetarama Sastry
Dhulipala Seetarama Sastry TELUGU MOVIE ARTIST
Sri Krishna Pandaveeyam Movie || Dhulipala Angry About NTR || NTR, Vijaya || శ్రీ కృష్ణ పాండవీయం
Murari Actor Dhulipala Donated His Total Properties
Senior Actor Dhulipala Seetarama Sastry Vardhanthi
ధూళిపాళ సీతారామశాస్త్రి బయోగ్రఫీ//Dhulipala Seetarama Sastry Biography/ D.Seetarama Sastry Realstory
ధూళిపాల,చిరంజీవికి సంబంధం ఏంటి? | Dhulipala Seetarama Sastry | Chiranjeevi
Relation Between Chiranjeevi and Actor Dhulipala Seetarama Sastry
Sundarakanda by Dhulipala
Memories of Veteran Actor Rajanala & his Film Industry career
Memories of Veteran Actor Jaggayya & his Film Industry career
Memories of Veteran Actor Nagabhushanam & his FilmIndustry career
Veteran Actress Roja Ramani about her Film Industry career
Memories of Veteran Actress Anjali Devi Part-1& her Film career
CSR Anjaneyulu Real Life Story | Telugu Film Actor Chilakalapudi Seeta Rama Anjaneyulu Biograph
Memories of Veteran Actor Gummadi & his Film Industry career
RRR vs Kgf 2,RRR Box Office Collection, RRR 13th Day Collection, Ntr, Ramcharan, Kgf 2 Box Office
RRR 14 Days Box Official Collections | RRR 14th Day Collections | RRR 14th Day Collections
RRR Box Office Collection, RRR 13th Day Collection, Ntr, Ramcharan,Ajay D,Alia B, SS Rajamauli
RRR Movie 13 Days Total World Wide Collections | RRR Movie 13 Days Total Collections
RRR 14th Day Opening Collection | RRR Movie Day 14 Opening Collection | RRR Collections
Jabardasth Mahidhar Review on Ghani Movie | Varun Tej | Ghani Public Talk | Ghani Review
S V రంగారావు గారు ఎలా చనిపోయారు.? మొదటిసారి సినిమా ఛాన్స్ కోసం ఎంత కష్టపడ్డారు.? |SVR| KOTHA MUCHATA
• S V రంగారావు గారు ఎలా ...
S.V రంగారావు బయోగ్రఫీ | S.V Rangarao Biography
SV Ranga Rao Extraordinary Dialogues In Telugu - Bhakta Prahlada Movie
SV Ranga Rao Dialogues And Best Scenes In Telugu - SVR Birthday Special Video
Unknown Facts About S.V. Ranga Rao |
S V Ranga Rao Searching For Savitri at Dwaraka Hilarious Comedy || Mayabazar Movie
RRR 22 Days Collections.. ఇప్పటిదాకా NTR, Ram Charan సినిమాకు ఎంత లాభం వచ్చిందంటే..! | Kotha Muchata
• RRR 22 Days Collection...
RRR vs Bahubali 2.. Two Weeks Collections లో ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!|RRR Collections
• RRR vs Bahubali 2.. Tw...
RRR 12 Day Collections.. ఆ మూడు చోట్ల మాత్రమే Distributers ఇంకా లాభాల్లోకి రావాలి..!|RRR Collections
• RRR 12 Day Collections...
RRR 8 Days Collections.. ఆ 4 సినిమాలే NTR, Ram Charan‌ కు మిగిలిన టార్గెట్స్..!|RRR Collections
• RRR 8 Days Collections...
RRR 6 Days Collections.. Bahubali 2 ని దాటాలంటే ఇంకా ఎన్ని వందల కోట్లు రావాలంటే..!|NTR |Ram Charan
• RRR 6 Days Collections...
RRR Collections.. Indian Top 10 Movies పై వేట స్టార్ట్ చేసిన NTR, Ram Charan |RRR |Rajamouli
• RRR Collections.. Indi...
RRR 5 Days Collections.. మరో సెన్సేషనల్ రికార్డ్..Top 10 Indian Movies లిస్ట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ..!
• RRR 5 Days Collections...
RRR Movie 4 Days Collections.. ఏఏ ఏరియాలో ఇంకా ఎంత వస్తే Distributers సేఫ్‌జోన్లోకి వెళ్తారంటే..!
• RRR Movie 4 Days Colle...
RRR 3 Days Collections తోనే Tollywood Top 10 లెక్కలను సమూలంగా మార్చేసిందిగా..!|RRR Movie Collections
• RRR 3 Days Collections...
RRR vs Bahubali 2.. First Weekend WW Collections Area Wise Comparison..| RRR Movie Collections
• RRR vs Bahubali 2.. Fi...
Please Subscribe Kotha Muchata

Опубликовано:

 

18 апр 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 131   
@lohithjetty3917
@lohithjetty3917 2 года назад
మాయురే మామా నీవు నీ శకుని పాత్రలోని నటన, ఆహార్యం అజరామరం🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanan2151
@lakshminarayanan2151 2 года назад
ధూళిపాళ గారిని సన్యాసం తీసుకున్న కొత్తల్లో మా గుంటూరులో చూశాను.చాలా మంచి శరీర రంగు.చాలా అందంగా ఉన్నారు.
@a.muralidharakrishna702
@a.muralidharakrishna702 2 года назад
గుంటూరు మారుతీనగర్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీ ధూళిపాళ్ళ గారి ఆధ్వర్యంలో 12 పర్యాయములు ఆంజనేయస్వామి మాలాధారణ చేసాను. అది నా అదృష్టం గా భావిస్తున్నాను
@rameshbusetty
@rameshbusetty 2 года назад
ధూళిపాళ గారికి వారి అభినయానికి పాదాభివందనం. చివరగా ఆయన ఎంచుకున్న ఆద్యాత్మిక మార్గానికి కూడా పాదాభివందనం. ఆ ధన్యజీవికి నమస్సులు.
@veeraiahmenta5539
@veeraiahmenta5539 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 года назад
🤟🤟🤟🤟🤟🤟🤘
@arkay3702
@arkay3702 2 года назад
చాలా బాగుంది సంపూర్ణంగా వివరించారు ధూళిపాళ వంటి వారు నభూతో నభవిష్యత్తి
@pandurangareddysirigiripet8405
@pandurangareddysirigiripet8405 2 года назад
Chala manchiga chakkaga cheppinnaru meeku dannyavadamulu namaskaaramulu Jay sairama 👏👏🙏🙏🕉️🕉️🔱🔱🌷🌷🌷🌷
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 2 года назад
త్యాగరాజ గానసభ, హైదరాబాద్ లో వీరి సుందరకాండ పారాయణం చూసాను.... చాలా బాగా గానం చేశారు. వ్యాఖ్యానం కూడా చేశారు.. 🙏
@peddapallydasharath8641
@peddapallydasharath8641 2 года назад
గ్రేట్ లెజెండ్ యాక్టర్. ధూళి పాళ్ళ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@padithamrajendrababu5161
@padithamrajendrababu5161 2 года назад
ధూళిపాళ్ల గారి కంఠం, అభినయమే వేరు సామీ.పుణ్యం కొద్దీ ఇలాంటి పురుషులు జీవనతెరపై తళుక్కున మెరుస్తుంటారు.అలాంటి సమయంలో మనం ఉండడం మా సుకృతం.
@kameswararao6872
@kameswararao6872 2 года назад
సంపూర్ణ....మానవుడు...మన ధూళిపాళ్ గారు
@honeyharika238
@honeyharika238 Год назад
🙏🙏🙏🙏
@arkay3702
@arkay3702 2 года назад
చాలా బాగా వివరణ ఇచ్చారు ధూళిపాళ వంటి వారు నభూతో నభవిషత్తి కళామతల్లి చేసుకున్న అదృష్టం
@krishnamurthysalagrama4142
@krishnamurthysalagrama4142 2 года назад
ఆదర్శనీయులు, ధన్యులు శ్రీ శ్రీ శ్రీ ధూళిపాళ గారు.🕉️🙏🌺వివరంగ తెలిపిన మీకు ధన్యవాదాలు 🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
గ్రేట్ ధూళిపాళ గారు,జన్మ ధన్యం చేసుకున్నారు చివరి సమయాల్లో 🥰🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥰🥰
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 2 года назад
మాటలు రాసింది కొండవీటి వెంకటకవి గారు.Danaveerasura కర్ణ సినిమా కి. శ్రీకృష్ణ పాండవీయం సినిమా కి సముద్రాల sr.
@venkateswarluerla9578
@venkateswarluerla9578 Год назад
ఆ !ఆయన Natinchena శకుని Paathra మరొకరు cheyaleru aa mahaa natuniki Paadaabhivandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralimohan2297
@muralimohan2297 2 года назад
మాకు తాతగారు. వీరితో 1994 నుంచి 2007చివరివరకు మారుతీ క్షేత్రం గుంటూరులో వెంట ఉండి ఆధ్యాత్మిక ప్రయాణంచేసి మారుతీ సేవేంద్రసరస్వతిస్వామిగాను సేవించి,బ్రహ్మీభూతులైనతరువాత హైదరాబాద్ వచ్చాను. 🙏🙏🙏🙏🙏🙏🙏*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్*
@saikumari9556
@saikumari9556 2 года назад
శ్రీ శకుని మామ గారికి👏👏👏👏👏
@rajk9329
@rajk9329 2 года назад
మహా నటులు, తెలుగు జాతి గర్వించే మహా నేత, అన్న శ్రీ ఎన్టీఆర్ గారు ఎందరో మహానుభావుల్ని తన సినిమాల ద్వారా పరిచయం చేసారు. ఒక కైకాల సత్యనారాయణ, ధూళిపాళ్ల, Dr .C నారాయణరెడ్డి లాంటి ఎందరో ఉద్ధండులు కొన్ని ఉందాహరణాలు. ఎన్నో జానపద, పురాణిక చిత్ర రాజాలను మనకు అందించారు.
@sambavusudarshan8862
@sambavusudarshan8862 2 года назад
గొప్ప నటుడు
@lg9033
@lg9033 2 года назад
ధన్యవాదాలు... ఇలాంటి శీర్షికలు ఇంకా చేయండి 🙏👍
@gandhibabu7351
@gandhibabu7351 2 года назад
చాలా బాగా చెప్పారు! ధన్యులు మీరు!
@radhakrishnagarimella2241
@radhakrishnagarimella2241 2 года назад
చక్కని తెలుగు విన్నాను!
@drynm9536
@drynm9536 2 года назад
avunu, one of the legendary actors . I too had the great oppurtunity to visit his house at Guntur after his retirement from cine field. He was busy with SriAnjaneya Swamy temple work.That happened becuause of one of my good friends at taht time Sri.Boodhati Venkateswarlu , who has taken me to his house. ThanQ so much Venkateswarlu garu ..
@ravidhulipala3408
@ravidhulipala3408 2 года назад
Dhulipala seetharama sastry garu
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Yes brother
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 года назад
Legend actor..Dulipalla garu🙏🙏
@adinarayanacheruvu3284
@adinarayanacheruvu3284 2 года назад
Legend gariki..namaskaaram
@msr70241
@msr70241 2 года назад
Great excellent legend person.
@parvathigudipati7657
@parvathigudipati7657 2 года назад
చాలా బాగుంది
@anjuriramu6278
@anjuriramu6278 2 года назад
Reknowned actor with excellent talent, we will remind him as SAKUNI. 🙏🙏🙏🙏🙏🙏
@kaipa9982
@kaipa9982 2 года назад
ధూళిపాళ సీతారామశాస్త్రి,సినిమా రంగములో తిరుగులేని నటనా చక్రవర్తి. మునుల వేషాలు,జడ్జి పాత్రలు,గంధర్వుల పాత్రలు,దేవతలపాత్రలో ఇంద్రుని వేషము,ఇలా ఎన్నో పాత్రలు నటించి మెప్పించింది, ఎన్నో ఘన సత్కారాలు అందుకున్న అందుకున్న సాటి మేటి నటులు ధూళిపాళ గారు, మీరు చెప్పిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోని డైలాగ్ 85%చెప్పారు..ఇంకా కొంచేముంది శకుని పాత్ర వెయ్యడము పాత్రకు సూటిగా డైలాగులు చెప్పడము లో మరొకరు సాటిరారు, "ప్రతీహారీ, శత సోదర సమేతముగా,అశేష బందుజన సహితంగా రారాజు రాజసూయ మునకు వేన్చేస్తారని నగరాధ్యక్ష్యునికి విన్నవించు,అని అంటూ బంగారు నాణేలు సంచి శకుని చేతులతో ప్రతీహారి చేతులలో విసిరి వైభవాన్ని చూపిస్తారు శకుని పాత్రధారి శ్రీ ధూళిపాళ...
@jaisrinivas1195
@jaisrinivas1195 2 года назад
Great Legend..... 🙏🙏🙏🙏🙏
@srinivasdhulipala8163
@srinivasdhulipala8163 2 года назад
Very good post
@kishorejogi6084
@kishorejogi6084 2 года назад
Great man yeaktear
@saibabuyellapragada3215
@saibabuyellapragada3215 2 года назад
Great
@shreedharkv5447
@shreedharkv5447 2 года назад
Great human being Sri dhulipala garu .
@venkatramnaik5184
@venkatramnaik5184 2 года назад
Sri dhulipaalla Garu ajaraamara natanaku Peru,niswaardha jeevi,sanyasinchaaru antene ardham chesukovachu,vaariki sadgathi kalugavale.ome namo naaraayanaaya.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Dhulipala gariki🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 2 года назад
Those days are great very great personalities na namaskaramlu
@sathyanarayanaj8094
@sathyanarayanaj8094 2 года назад
An Excellent Actor 🙏.A true jewel of our Telugu race 🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 года назад
Sir, SHAKUNI MAMA Patradaruli Respected Dhulipala Gariki ❤️🙏🏾🙏🏾.
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 Год назад
Super sir 🙏👏
@malayappa777
@malayappa777 2 года назад
చాలా బాగా తెలిపారు. 🙏
@udppawanisam2457
@udppawanisam2457 2 года назад
Superrrrrr. Brotherrr nee talent👌👌
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Thank you brother
@ramanjramanj1940
@ramanjramanj1940 2 года назад
👍
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 2 года назад
బాగా చెప్పారు 👍👍
@subbu3590
@subbu3590 2 года назад
Good information Thank you.
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Thank you sir
@govinduk8746
@govinduk8746 2 года назад
Legend 👏👏 .
@catschanti293
@catschanti293 2 года назад
🙏🙏🙏
@jaganmohanrao9283
@jaganmohanrao9283 2 года назад
Best.. Actor
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Год назад
Dhulipala is a great actor...he is well known for shakuni role...no one can replace him in that role...
@vyetukuri
@vyetukuri 2 года назад
Yes. He is a legend!
@murthymurthy1764
@murthymurthy1764 2 года назад
Good person 🙏🙏
@-BaNaPa
@-BaNaPa 2 года назад
NTR rose to different heights with DhilipaLa, Kamalakara kameswara rao and SiNaRe's saangatyam.
@narepalepusarveswararao6565
@narepalepusarveswararao6565 2 года назад
👍👍👍
@vaddisrinivasasankar5435
@vaddisrinivasasankar5435 2 года назад
🙏🙏🙏🙏🙏💯
@parthasarathyh.k7982
@parthasarathyh.k7982 2 года назад
ధన్య జీవి శ్రీ ధూళి పాళ గారు,💐🙏
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 2 года назад
👌👍👏
@Murtyksn1
@Murtyksn1 2 года назад
Meeku chala chala dhanyavadalu aa patha madhuraalunu maalu andinchinanduku 🙏🙏🙏🙏
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Thank you sir
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Год назад
పాత తరం నటులు ఏపాత్రకైనా సరిపోయేవారు ఇప్పుడు న్న నటులతో పౌరాణికాలు తీయడం కష్టమనినాఉద్దేశ్యం
@KothaMuchata
@KothaMuchata Год назад
Yes
@narayanaraotakasi4651
@narayanaraotakasi4651 2 года назад
Great actor dulipalla
@dhananjayathota5218
@dhananjayathota5218 2 года назад
Anchor namasthe dhulipala great actor
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Anna NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀🌷🌷🌷
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 2 года назад
Great actor Dulipa garu
@Sbrym
@Sbrym 2 года назад
Real u lezand great actor andhraSakunimama
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Great actor 🌺🌷🌺
@bharathchandra7641
@bharathchandra7641 2 года назад
మొదటి సినిమా బీష్మ అందు లొ దుర్యోధనుడు
@venkatreddy392
@venkatreddy392 2 года назад
🙏
@3697papa
@3697papa 2 года назад
He is one of the best actor in India.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 2 года назад
మంచినటులు,గొప్పవ్యక్తిత్వం కలవారు ధూళిపాళగారు🙏🏽
@a.muralidharakrishna702
@a.muralidharakrishna702 2 года назад
ఒక పర్యాయం నేను గుంటూరు మారుతీనగర్ లోని ధూళిపాళ్ళ గారు నిర్మించిన ఆంజనేయస్వామి దేవాలయం లొ ఆంజనేయస్వామి మాలాధారణకు వెళ్ళాను. ధూళిపాళ్ళ గారు ఆ సమయం లో అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు వృద్ధకలాకారుల పెన్షన్ వచ్చింది. దానిని ఆయన తిరస్కరించారు. అప్పుడు ఆయన అన్న మాటలు "భగవంతుడు నాకు మంచి జరుగుబాటును ఇచ్చాడు. వృద్ధ కళాకారులలో అసలు జరుగుబాటు లేక ఏ ఆధారము లేని వారు ఎందరో ఉన్నారు. వారిలో ఒక్కరికైనా యిది ఉపయోగపడుతుంది కదా '" జై శ్రీ ధూళిపాళ్ళ గారు. జై జై శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతీ స్వాములవారు
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 2 года назад
wonderful artist and human being. Mahanubavudu.
@srinivasaraog4755
@srinivasaraog4755 2 года назад
👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻
@veeraswamydangeti4325
@veeraswamydangeti4325 2 года назад
Ani gattiga anaradhu verukaru vina radhu super gialogue
@srinivasaaditya7517
@srinivasaaditya7517 2 года назад
🙏🙏🙏🙏🙏
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 9 месяцев назад
🕉🙏🙏🙏🚩
@vijayalakshmi-es2ih
@vijayalakshmi-es2ih 2 года назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@dhanamsettisatyanarayana263
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@psathya7619
@psathya7619 2 года назад
For all the characters in historical, social and pouranikam Dulipala gari acting marachi polemu grate artiste
@chalapathiaouka6619
@chalapathiaouka6619 2 года назад
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏తెలుగుభాషా పదామృతమును ధూళిపాల వారిలా ఉచ్చరించే తెలుగుతల్లి ముద్దు బిడ్డ నందమూరి తారక రామారావు గారు మాత్రమే🙏జయహో అన్నగారు జయహో ధూళిపాల బాబాయి గారు 🌺 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
@rsuku8836
@rsuku8836 2 месяца назад
Super bro.
@vvramu6289
@vvramu6289 2 года назад
Super actor his voice clarity diction out standing
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Avunu Sir
@komminenirosaiah418
@komminenirosaiah418 2 года назад
గ్రేట్ థూళిపాళ్ళ
@sunithaambhati2138
@sunithaambhati2138 2 года назад
Can't replace anyone as him like shakuni
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 года назад
ఐమూలగా చూడ్డం ,కౄరమైన నవ్వును గడ్డం చాటుగా దాచటం ,వావ్.అయనకాయనేసాటి....
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 года назад
శకుని అంటే CSR, దుర్యోధనుడు, రావణుడు అంటే SVR,కృష్ణుడురాముడు అంటే NTR, నారదుడు అంటే కాంతా రావు గార్లు మాత్రమే. మిగితా ఎవరూ వీరి కి సరి తూగరు
@pspk560
@pspk560 2 года назад
Eeyana kuda thakkuva vademi kadu
@vaheedasardar8583
@vaheedasardar8583 2 года назад
Pithu hoo Famous Dailog
@kalyaniambatipudi3920
@kalyaniambatipudi3920 2 года назад
Ayana mukhamulo tejassu chustene telustundi yentai gnana murtulo matatagaaru na chinnappudu cheppevaaru eiyana gurinchi maadi bapatla daggara matata gaaru konni natakaalu vesarata eiyana make bandhuvulu avutaarani cheppaaru
@vijayraghuveer8573
@vijayraghuveer8573 2 года назад
Eeah Atulyna Ma Bammardhi UtharaKumarudu veyu Agni Asthram Chetha kaurava Saynyam Motham Dhana Suura karnuditho Saha Kaki laga kakalavikalam Ayyi puttinte pattucheera Cinemakelluru gaka.Emyna Bro Dhuullee pallla Shakuni Mama Edharu Bhale Chesaru.🕺🕺🕺.
@ratnamssocialsciences6951
@ratnamssocialsciences6951 2 года назад
Meeku natti taggite baguntundi
@srmurthy51
@srmurthy51 2 года назад
మాటలు రాసింది తిరుపతి వేంకట కవులు
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
అప్పటికి వారు జీవించి లేరు.
@kprabhavathamma7766
@kprabhavathamma7766 2 года назад
Kondaveeti venkata kavi gaaru.
@ruckallin1630
@ruckallin1630 2 года назад
AVUNU MARUTHINAGARLO VUNDATAM MAA ADRUSTHAM..
@rajashekarrajashekar1962
@rajashekarrajashekar1962 2 года назад
Konda veeti venkata kavi vaari sambhasanulu
@tchandraiah2170
@tchandraiah2170 2 года назад
Sakuni mamali vanne techina Dhulipalagaaru Dhanyajeevi
@sivanagaraju9404
@sivanagaraju9404 2 года назад
Ma oora maruthinagaru guntur
@KothaMuchata
@KothaMuchata 2 года назад
Ohooo
@srinivasbandhakavi4911
@srinivasbandhakavi4911 2 года назад
Dhulipala is also one of the greatest actors in Telugu cinema
@balasubrahmanyama7317
@balasubrahmanyama7317 2 года назад
కొండవీటి వెంకటకవి గారు వ్రాశారు.
@suryanarayanamurthy3794
@suryanarayanamurthy3794 2 года назад
No replacement
@ryna456bheema
@ryna456bheema 2 года назад
Dana Veera surna karna ciinemalo Babu sakuni Patra vesindi meeru cheppina dialogue kuda
@kksunkara
@kksunkara 2 года назад
ఆయన నిస్సందేహంగా గొప్పనటుడే అయితే చౌకబారు హెడ్డింగు ఎందుకు పెట్టవలసివచ్చిందో.
@KothaMuchata
@KothaMuchata 2 года назад
నాకు అర్థం కానిది ఏంటంటే.. ఈ హెడ్డింగుల్లో చౌకబారు హెడ్డింగు ఏంటన్నది.. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా శీర్షిక ఏంటన్నది చెప్పగలరు..
@k.s.samyukta1245
@k.s.samyukta1245 2 года назад
సన్యసించి ఆయన తన జీవితం పరిపూర్ణం చేసుకున్నారు.
@sridurga3017
@sridurga3017 2 года назад
అయిన వాన్ని అమ్మ తమ్ముణ్ణి నేనున్నాను అని గెడ్డం సవరించు కుంటూ అనే డైలాగ్ కి ధూళిపాళ డైలాగ్ కి అక్షర లక్షలు
@prabhakarmadgula2419
@prabhakarmadgula2419 2 года назад
Eee dailaagulu mana jagan icchi cheppamante elaaguntundo oohinchandi?
@sarahjasmineofficial3675
@sarahjasmineofficial3675 2 года назад
brother, KGF2 one week collection video cheyandi
@KothaMuchata
@KothaMuchata 2 года назад
OK Brother.. with in 2 hours
@KothaMuchata
@KothaMuchata 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-9dDO3KJGxx4.html (ప్లీజ్ చెక్ మై వీడియో బ్రదర్.. )
@paturulakshmi2601
@paturulakshmi2601 2 года назад
Pithuhu
@sarahjasmineofficial3675
@sarahjasmineofficial3675 2 года назад
@@paturulakshmi2601 🤔🤔
@hanumareddy847
@hanumareddy847 2 года назад
Kalimilemulu film was failure.
@-BaNaPa
@-BaNaPa 2 года назад
ళ ..పలకండి, రాయండి..
Далее
IQ Level: 10000
00:10
Просмотров 3,5 млн