Тёмный

Dhyana Yogam Day-7 | Our Life is Based on Our Vision |  

Gurusthan
Подписаться 1 тыс.
Просмотров 693
50% 1

ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి గురించి , ధ్యానం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ... వీలైనన్ని కోణాల్లో వివరించి ... ప్రతి ఒక్కరిని ధ్యాన సాధన వైపు ప్రభావితం చేయాలన్న ఉద్దేశం లో భాగంగా, ఉషోదయాన్నే ధ్యాన సాధన చేస్తూ ప్రతిరోజు ఒక సరికొత్త ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఉద్దేశంతో వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్రం పేరం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది.
for more videos : / @gurusthanmeditation
for more details follow us on,
Instagram -- / gurusthanmeditation
Facebook -- / gurusthanmeditation
whatsapp -- chat.whatsapp....
Contact us : 9133015015
9133014014
#gurusthan
#vasudhaikafoundation
#gurusthanmeditationspacecenter
#dhyanibhavaclassesingurusthan
#nagendramperamspeech
#patrijimeditation
#dhyanayogamclaasesingurusthan
#vision
#howtosetvision
#importanceofvision
#drusti
#drustimarithesrustimeeruthundi
#patrijimeditation
#anapanasathimeditation
#lightworker
#pssm
#spirituality
#patriji
#pmcmeditationchannel
#pmctelugu #pmckannada #pmchindi #pmcenglish #pmcglobal
#mindfulness
#howtodomeditationintelugu
#spirituality
పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య స్ఫూర్తితో ... హైదరాబాద్ లోని S.R నగర్ లో " గురుస్థాన్ " పిరమిడ్ ధ్యానస్థలి ని " వసుధైక ఫౌండేషన్ " వ్యవస్థాపకులు శ్రీ నాగేంద్రం పేరం గారు September 11 , 2022 న స్థాపించారు .
S.R నగర్ మరియు పరిసర ప్రాంతాలలోని అందరికీ ధ్యానాన్ని , శాకాహారాన్ని , ఆత్మవిజ్ఞానాన్ని బోధించాలనే మహా ఆశయంలో భాగంగా " గురుస్థాన్ " ధ్యానస్థలిని స్థాపించడం జరిగింది. ఎందరో ఆర్గనైజర్స్ మరియు వాలంటీర్స్ యొక్క విశేషమైన సహకారం వల్ల " గురుస్థాన్ " లో అనేక కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తున్నాము .
" గురుస్థాన్ " లో ప్రతిరోజు సాయంత్రం సామూహిక ధ్యానం , 21 రోజుల ధ్యానీభవ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము . ప్రతి పౌర్ణమి , అమావాస్యకి ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహిస్తున్నాము .S. R నగర్ , అమీర్పేట్ పరిసర ప్రాంతాలలో కొన్ని వేల ధ్యాన కరపత్రాలని పంచడం జరిగింది .
10 ,000 మంది కొత్తవారికి ధ్యానాన్ని పరిచయం చేయడం ,
40 కి పైగా వన్ డే వర్క్ షాప్ లు ఏర్పాటు చేయడం ,
విద్యార్థుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం రెండు సమ్మర్ క్యాంప్ లు ఏర్పాటు చేయడం జరిగింది.గురు ప్రసాదం పేరుతో ప్రతిరోజు మధ్యాహ్నము , రాత్రి సమయాలలో ధ్యాన సాధకులకు నిత్యాన్నదానాన్ని అందిస్తున్నాం

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
Далее
#kikakim
00:10
Просмотров 14 млн
Airpod Through Glass Trick! 😱 #shorts
00:19
Просмотров 2,3 млн
Лиса🦊 УЖЕ НА ВСЕХ ПЛОЩАДКАХ!
00:24
Consciousness vol 1
38:50
Просмотров 2,2 тыс.